Nammaku Nammaku Ee Reyini Song - Rudraveena Movie | Chiranjeevi | Shobana | Ilaiyaraja

Поділитися
Вставка
  • Опубліковано 25 лют 2014
  • Watch Nammaku Nammaku Ee Reyini song from Rudraveena movie, starring Chiranjeevi, Gemini Ganesan, Shobana, Kaikala Satyanarayana, Sumitra, Ramesh Arvind, Prasad Babu, Brahmanandam, P. L. Narayana, Devi Lalita. This film is directed by K Balachander. Music composed by Ilaiyaraja.
    Chiranjeevi : Stalin, Anji, Mana Voori Pandavulu.
    Shobana : April 1st Vidudhala , Appula Appa Rao, Nari Nari Naduma Murari
    Ilaiyaraja : Swati Mutyam, Ladies Tailor, Dharma Kshetram
    Click Here To Watch
    Cheli Nadume Andam song from Dharma Kshetram movie - • Video
    Gopi Lola Nee Paala Paddanuraa song from Ladies Tailor movie - • Video
    Laali Laali Song From Swati Mutyam movie - • Laali Laali Song - Swa...
    For Latest Music Updates
    Subscribe on : / idreamilayarajamusic
    Like us : iiayarajamusicconcert

КОМЕНТАРІ • 951

  • @samalasainikhil550
    @samalasainikhil550 5 місяців тому +133

    2024లో ఎవరయినా వింటున్నారా❤

  • @shivarajaka7445
    @shivarajaka7445 3 роки тому +1446

    2024 anyone else watching😍 ❤👌

  • @LaRa-pv3ws
    @LaRa-pv3ws 4 місяці тому +60

    2024లో కూడా నాలాగే వింటున్నా వాళ్ళు ఉన్నారా.....

  • @mothiramkethavath7542
    @mothiramkethavath7542 4 роки тому +466

    నాకు బోర్ కొట్టినపుడల నేను ఈ సాంగ్ వింటాను గుడ్ లిరిక్స్ వున్నటువంటి మంచి పాట మీకు కూడా ఇస్టం ఉంటే లికె చేయండి ప్లీజ్

  • @hemanthkirangaru3471
    @hemanthkirangaru3471 2 роки тому +185

    డాన్స్ అవసరం లేని సాంగ్ కి చిన్న చిన్న స్టెప్స్ వేసి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తో చేశావు. నీవు గ్రేట్ అన్నయ్య 🔥❤️ 🙏🙏🙏👍👍👍.

  • @ramanamittana
    @ramanamittana 2 роки тому +140

    నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏమీ సాదించలేను అన్నప్పుడు ఈ పాట వింటే ఒక ఉత్సాహం లా అనిపిస్తుంది. జీవితం యొక్క విలువలను తెలిపేలా ఉంటుంది. ఈ పాట

    • @satyanarayananallam7840
      @satyanarayananallam7840 2 роки тому +1

      Expats vintuntey present situation look yevvarini nammakudadhu anipistundhi

  • @vishalpower2158
    @vishalpower2158 3 роки тому +82

    మీకు "జాతీయ ఉత్తమ నటుడు" పురస్కారం లభించక పోవడం ఆ award దురదృష్టం.

    • @yourssanthosh52
      @yourssanthosh52 2 роки тому +7

      True sir I agree.asalu Vidya balan ki best national award ichi chiru ki Yi movie ki ivvaka povadam darunam

    • @adithyakodali1212
      @adithyakodali1212 23 дні тому

      @vishalpower2138 janala gundello permanent position earn chesina maa boss chiranjeevi garu, award vachina rakunna ee movie and ayana acting ajaraamaraamaram.

  • @shekarseesa2381
    @shekarseesa2381 3 роки тому +257

    ఈ సినిమా ముప్పై రెండు సంవత్సరాలు వున్నప్పటికీ ఈ ఒక్క పాట జీవిత సత్యాలను సమాజంలో ఒడిదుడుకులను నేర్పుతూ సాగిపోతుంది .ఈ సినిమాలో జీవించిన చిరంజీవి అన్నగారికి అలాగే కె బాలచందర్ గారికి సాహిత్య దర్శకులు ఇళయరాజా గారికి ఈ సమాజం పట్ల కృతజ్ఞతలు

    • @shekarseesa2381
      @shekarseesa2381 3 роки тому +8

      సంగీత దర్శకులు ఇళయరాజా గారికి ఈ సమాజం పట్ల కృతజ్ఞతలు

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 2 роки тому +7

      ఈ సాహిత్య సౌరభం మనకు అందించిన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రీ గారు పేరు కుడా ఙ్ఞప్తికి తెచ్చుకోలేదు !!!???ఎందుకు? ఇళయరాజా సాహిత్య దర్శకులు కారు, సంగీత దర్శకులు మాత్రమే.

  • @bharibhari9203
    @bharibhari9203 4 роки тому +1691

    ఈ పాటని 2020 లో కూడా ఇష్టపడేవారు ఒక లైక్ వేసుకోండి ...

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 роки тому +160

    2021 లో ఈపాటికి
    ఒక్క like kottamdy

  • @indiranekkanti1090
    @indiranekkanti1090 4 роки тому +318

    నిజం గానే గాన గంధర్వుడు బాలు, అద్భుత మైన గాయకుడు,

  • @gurudaskandula7726
    @gurudaskandula7726 3 роки тому +394

    ఈ పాట నదిలా అలా ప్రవహిస్తూనేఅన్ని తరాలకి గుర్తు వుండి పోయేలా రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అభినందనలు

  • @juttikasanthamurthy428
    @juttikasanthamurthy428 3 роки тому +281

    2021లో కూడా ఈ పాట ని యంత మంది
    ఇష్టపడుతున్నారు కామేంట్ చేయండి నేను ఈ పా ట కి వీర అభిమానిని అయ్యాను మరి మీరు

  • @venkateshd9159
    @venkateshd9159 4 роки тому +701

    సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
    ఎచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి
    నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
    ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
    పొద్దు పొడుపే లేని సీకటే ఉండిపోని
    మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని
    రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనక
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    కమ్ముకు వచ్చిన ఈ మాయని
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
    రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
    ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
    పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
    నిరసన చూపకు నువ్వు ఏనాటికి
    పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
    పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
    ఏ హాయి రాదోయి నీవైపు మరువకు
    నమ్మకు నమ్మకు ... అరె నమ్మకు నమ్మకు
    ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
    శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
    మురిసే పువులులేక విరిసే నవ్వులు లేక ఎవరికి చెందని గానం సాగించునా
    పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
    పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
    ఆనాడు వాసంత గీతాలూ పలుకును కద
    గసమ దమద నిదని
    మమమ మగస మమమమదమ దదదనిదద నినిని
    సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమసగ నమ్మకు నమ్మకు
    అరె నమ్మకు నమ్మకు ... ఆహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
    ఆహా కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

  • @jeevanreddy4382
    @jeevanreddy4382 3 роки тому +98

    ఎక్కడ ఎలా దాక్కున్న(స్వర మాంత్రికుడు)మీ గొంతును ఎలా మర్చిపోతామయా బాలయ్యా..నమ్మను నమ్మను బాలయ్యా నువ్వు లేవనే నిజాన్ని

  • @satyanarayanag9727
    @satyanarayanag9727 2 роки тому +16

    ఈ పాట కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఓక లైక్ వేసుకోండి

  • @AlluInthi
    @AlluInthi 2 роки тому +36

    రోజు నిద్రపోయే వేళలో నేను వినే పాటల్లో
    ఖచ్చితంగా వినే ఒక కమ్మని పాట.... 💗🎶💗🎶

  • @nagababukalluri12493
    @nagababukalluri12493 4 роки тому +141

    ఈ సాంగ్ ఇప్పుడు చూసెవారు ఎవ్వరు 2020 లొ

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 3 роки тому +137

    2020 లోనే కాదు ఎప్పుడు విన్నా కూడా మన చెవులకు ఆహ్లాదాన్ని పంచే సాహిత్యం, సంగీతం మరియు మెగాస్టార్ నటన అన్నీ మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి.... తెలుగు పాట సాహిత్యం ఆసేతు హిమాచలం 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @saichaitanya1340
    @saichaitanya1340 4 роки тому +193

    నా తెలుగు సాహిత్యం స్థాయి హిమాలయం...

    • @Muralikrishna99
      @Muralikrishna99 3 роки тому +1

      Yes sir!

    • @icreations9039
      @icreations9039 3 роки тому +2

      సంస్కృతం , తమిళం అవి ఆకాశం లాంటివి 😀❤️

    • @Jaswin_Goda
      @Jaswin_Goda 3 роки тому +2

      @@icreations9039 ante soonyam anamata

    • @satvikneravati8687
      @satvikneravati8687 3 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 3 роки тому +1

      @@Jaswin_Goda 🙌🙌

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 4 роки тому +115

    Chiranjivi gari cinemallo
    The best movie
    Rudraveena

  • @gangadar9877
    @gangadar9877 3 роки тому +91

    మాన పల్లె అందాలు అభిరుచులు మానవత్వం మనోభావాలను అద్భుతంగా చూపించారు ఈ పాటలో

  • @habbuhabbu4654
    @habbuhabbu4654 3 роки тому +94

    ఈ పాటను 20 21 లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @MrKrishnarockz
    @MrKrishnarockz 3 роки тому +75

    ప్రతి పదానికి ఒక అర్థం ఉంది జీవితానికి అర్థం చెప్పే పాట 👌

  • @rangaraoponna8180
    @rangaraoponna8180 3 роки тому +47

    పాట రచన గానం యాక్టింగ్ సంగీతం చిత్రీకరణ అద్భుతం

  • @karrollalaxman970
    @karrollalaxman970 3 роки тому +49

    నువ్వు ఎప్పుడూ బాగుండాలి అన్నయ్య 🌹

  • @eagleclaws9017
    @eagleclaws9017 3 роки тому +57

    బాలు మీరు అమరం... మీ గానం అజరామరం

  • @netirajesh9889
    @netirajesh9889 Рік тому +11

    ఇళయరాజా గారికి నా పాదాభివందనములు ఇలాంటి పాటలు మీలాంటి సంగీత విద్వాంసుల ద్వారా రావడం మాకు ఎంతో గర్వకారం పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు రచించినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నటించిన చిరంజీవి గారికి హృదయపూర్వక నమస్కారములు

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 роки тому +42

    చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి
    వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి
    నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
    ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
    పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ
    రాయే రాయే రామ సిలక సద్దుకుపోయే చీకటెనక ఆ ఆ
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    కమ్ముకు వచ్చిన ఈ మాయని
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని
    వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
    రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని
    నమ్మకు నమ్మకు అరె నువ్వు నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    ఆకాశం తాకే ఏ మేడకైన
    ఆధారం లేదా ఈ నేలలో
    ఆకాశం తాకే ఏ మేడకైన
    ఆధారం లేదా ఈ నేలలో
    పుడమిని చూడని కన్ను
    నడపదు ముందుకు నిన్ను
    నిరసన చూపకు నువ్వు ఏనాటికి
    పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
    పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
    ఏహాయి రాదోయి నీవైపు నడువకు
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
    శీతాకాలంలో ఏ కోయిలైనా
    రాగం తీసేనా ఏకాకిలా
    శీతాకాలంలో ఏ కోయిలైనా
    రాగం తీసేనా ఏకాకిలా
    మురిసే పువ్వులులేక విరిసే
    నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
    పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
    పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
    ఆనాడు వసంత గీతాలు పలుకును కద
    మ గసమ గసమ దమద నిదని
    మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
    సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ
    నమ్మకు నమ్మకు అరె నమ్మకు నమ్మకు
    అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని
    కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
    కలలే వలగా విసిరే చీకట్లను
    నమ్మకు నమ్మకు ఈ రేయిని
    అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని

  • @kgrkgr2014
    @kgrkgr2014 4 роки тому +57

    పాట యొక్క లిరిక్స్ వింటే చెవుల తో విన్నట్టు లేదు మనుసుతో విన్నటు, అలాగే ఈ పాట వింటుంటే ఆత్మవిశ్వాసం పెరుతున్నట్టుగా ఉంది

  • @chandrababu7581
    @chandrababu7581 4 роки тому +110

    ఈపాటకు ఆస్కార్ అవార్డ్ ఈవచ్చు..

  • @thiru_gty7612
    @thiru_gty7612 3 роки тому +44

    Evergreen songs...
    Evergreen Picturisation...
    కాలం 2021 నుండి మళ్లీ వెనక్కి వెలితే బాగుండును అనిపిస్తుంది...

  • @darlingrajesh9685
    @darlingrajesh9685 3 роки тому +62

    మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ పాట వింటే kulam matham leni చిరు గారికి Padhabivandhanalu

  • @Mister7m
    @Mister7m 4 місяці тому +4

    నాకు శ్వాస ఆడినంత వరుకు నేను ఈ పాట వింటూనే ఉంటాను..♥️

  • @bongirbhavani5020
    @bongirbhavani5020 4 роки тому +73

    Watching in 2020

  • @mr.dancer2.0shorts
    @mr.dancer2.0shorts 4 роки тому +134

    పుడమిని చూడని కన్ను
    నడపదు ముందుకు నిన్ను...

  • @sheshubaggali7700
    @sheshubaggali7700 2 роки тому +13

    ఇలాంటి మంచి పాటకు dislike ఎందుకు కొడుతున్నారు?

  • @udaykiran8163
    @udaykiran8163 4 роки тому +20

    Only One masterpiece from God of music raja sir

  • @pravinnkumaar3328
    @pravinnkumaar3328 6 років тому +127

    nagababugaru ippatikiki badapadutadu andhuko cenema nadavaledani charitralo nilachipoe cenema sir superb movie

  • @rk-ig9mb
    @rk-ig9mb 4 роки тому +75

    Maa annaya maa Megastar 🤗

  • @gavagiharish9797
    @gavagiharish9797 10 років тому +48

    my all time favourite song MEGASTAR was rocking

  • @bhanuprakashreddy5083
    @bhanuprakashreddy5083 Рік тому +5

    మొదటిసారి చూసినపుడు ఈ పాటని టీనేజ్ అబ్బాయి అందమైన అమ్మాయిని చూసినప్పుడు మనసులో కలిగే భావం కలిగింది.

  • @venkatramana1426
    @venkatramana1426 4 роки тому +49

    Old songs are evergreen

  • @bontalayugandhararao1245
    @bontalayugandhararao1245 4 роки тому +86

    Always old is gold 🎼🎧🎼

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 4 роки тому +20

    The best lyric..chiru..Best acting...

  • @rajeshkalyan4016
    @rajeshkalyan4016 3 роки тому +7

    ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం అసలు

  • @anweshreddy7960
    @anweshreddy7960 3 роки тому +13

    Such a deadly combination of sirivennala sitaramasastry LYRICS plus ilayraja MUSIC plus SINGER Balu......cant be replaced at all.

  • @bharathpodili576
    @bharathpodili576 4 роки тому +41

    Life time listeners like veskodammaa ❤️❤️

  • @anshumunna5893
    @anshumunna5893 4 роки тому +33

    చాల మంచి పాట

  • @Utopian225
    @Utopian225 3 роки тому +10

    I started liking chiranjeevi after this movie

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 роки тому +11

    చిరు ఏక్షన్ అండ్ ఇమేజ్ సూపర్

  • @MrVikki87
    @MrVikki87 3 роки тому +10

    Always the best Illayaraja sir and SPB garu masterpeice song with megastar Chiru

  • @vuttianji7000
    @vuttianji7000 4 роки тому +25

    Manchi ahladakaramaina song song ni manasu petti vinte kalaku,,ilaku vunde teda ni entho Baga abhivarnincharu..

  • @patibandlavalluraiah405
    @patibandlavalluraiah405 3 роки тому +15

    SP Balu garu still with us ...because of this type of evergreen melody songs always keep his presence...He is the person of Millennium....RIP...

  • @vasunthkumar1477
    @vasunthkumar1477 2 роки тому +10

    Hats off to u ......chiranjivi garu

  • @vmcreations8826
    @vmcreations8826 3 роки тому +22

    Old is gold ❤️💕💕 song

  • @radhareddy3196
    @radhareddy3196 4 роки тому +22

    All time my favourite songs

  • @rajusunkari1548
    @rajusunkari1548 4 роки тому +56

    2020 lo vine chirufance okalike kotandi

  • @srinivaskukkala9140
    @srinivaskukkala9140 4 роки тому +30

    .2020 hit

  • @karthikswaminathan4125
    @karthikswaminathan4125 4 роки тому +62

    Such songs and movies beautify the language. Rudraveena, even though more than 30 years old, gives me goosebumps every time, I see the movie. This movie is immortal.

  • @suneel258
    @suneel258 4 роки тому +44

    Elanti cinemalu teayyalantey vishwanath gaaru lekapothe bala chander gaaru maatramey teayyagalaru

  • @endanigowrish4007
    @endanigowrish4007 2 роки тому +6

    Wonder ful song every word is meaning 🙏🙏🙏 thank you sirivennala seetharam shastri garu

  • @vigneshindrala8348
    @vigneshindrala8348 4 роки тому +21

    Siri vennela gariki hats up siri vennela garu okka padam adubutam animutyam

  • @telugustudio-3696
    @telugustudio-3696 2 роки тому +3

    ఈ భూమి మీద నీ లాంటి actor లేడు అన్నా,
    జై చిరంజీవ

  • @shanthisethuraman175
    @shanthisethuraman175 5 місяців тому +1

    This movie showed the acting prowess of Chiru when people were used to his routine masala movies. It was a masterpiece from Chiru. I watched later in tamil too but this stood tall. Chiru should have collaborated frequently with KB, KV, Bharathiraja.
    IR music was over the top of this world. Pure melodious music to our ears. No wonder he got National Award for this movie. Blessed to be hearing in 2023.

  • @rajashekar7072
    @rajashekar7072 4 роки тому +50

    కలలే వలగా విసిరే చీకట్లను నమ్మకు

  • @kandregulaapparao3474
    @kandregulaapparao3474 2 роки тому +13

    Excellent lyrics and tone.. Evergreen song with great meaning...

  • @maheshgoud7305
    @maheshgoud7305 5 місяців тому +3

    2024 ఈ పాటను విన్నవారు ఒక like వేసుకోండి ❤💫

  • @narayanadevatha9446
    @narayanadevatha9446 3 роки тому +8

    It's ever green song thanks seetha rama shasthri

  • @bagyalaxmi2277
    @bagyalaxmi2277 2 роки тому +1

    Yentha mandhiki istam E song

  • @megastarchiru1506
    @megastarchiru1506 4 роки тому +13

    naaku baga istamaina movie super movie

  • @MyKk1993
    @MyKk1993 4 роки тому +17

    One of the best of SPB

  • @SAIRAM-kh5xu
    @SAIRAM-kh5xu 3 місяці тому +3

    2024 vallo onnara ❤️🕊️

  • @El-Roi34
    @El-Roi34 Місяць тому

    Director balachandar gari brahmastram ee movie. Rudraveena oka commercial konam lo kakunda chusthe nijam ga ee movie lo message nijam ga adbhutham.

  • @dayakarreddy538
    @dayakarreddy538 3 роки тому +7

    2021 lo vinavaru like cheyandi

  • @tartphant00m46
    @tartphant00m46 3 роки тому +15

    No words to describe the lively effect it is causing thrill and enthusiasm in me when ever I hear the song. I had seen the movie 5 times for the song.

  • @srinuakula8645
    @srinuakula8645 3 роки тому +5

    ఈపాట రాసిన మహానుభావులు 🌹🙏

  • @thotaraju6481
    @thotaraju6481 2 роки тому +5

    Ilayaraajaa sir music is eternal. Don't ask years.

  • @suryakumar7584
    @suryakumar7584 Рік тому +5

    Night time listening this one is a form of emotion according my thoughts. I am also one who joins the club in 2023 batch Thank you chiranjeevi 🖤

  • @vvenugopalreddy8839
    @vvenugopalreddy8839 6 років тому +26

    Ilayaraja music god

  • @shankar9314
    @shankar9314 3 роки тому +1

    no1 position lo vunnapudu ee movie chesav nv great annaya

  • @sashirekhaalakshmanan2185
    @sashirekhaalakshmanan2185 2 роки тому +1

    సిరివెన్నెల గారికి నమస్సులు!

  • @vasuk5099
    @vasuk5099 5 років тому +28

    Best movie from tollywood ever. really inspirational flim..it's about life.. being as REAL human...

  • @mallikarjunthenepalli9101
    @mallikarjunthenepalli9101 3 роки тому +11

    Every actor's tallent dependsupon the suitable story and suitable
    Scene created by the suitable director. Late Sri N. T. R., A. N. R.,
    are not only the producers treasure of gold and they are also
    the ultimate choice of directors. In the same way ShobhanBabu, Krishna, Krishnam Raju, MohanBabu,Chiru ,BalaKrishna are giving performance still and forever. If these actors could have
    Keep aside the fans opinions like some other Hero's (like Kamal Hassan and others) these may have been become more greater than the some Hero's.But beauty is like this.Commercial success is the best policy for any film of the film industry. If it is not success
    some lives of the people fell on roads. Producers and some others
    become money less persons with the failures. If failures comes continuously not only film industry
    any industry or any financial works will collapse. So some Hero's are blessed by Kalaamathalli and goddessLakshmee Devi also.And Kalamathalli also. And some Hero's are highly blessed by Kalaamathalli only, and little blessed by goddess Lakshmee
    Devi. Anyhow failures and success
    are very common in every Hero's
    life except S. S. Rajamouli and Korataala Shiva directors life. Thank you one and all.

  • @ramaraontr7431
    @ramaraontr7431 Рік тому +1

    జీవితం వుంది ఈ పాటలో

  • @karthiarolla3970
    @karthiarolla3970 2 роки тому +2

    Jai Magastar Chiranjeevi & Late Sri Siriveneela Sitharama Shastri Garu

  • @satishmantri2155
    @satishmantri2155 2 роки тому +4

    #Rip సిరి వెన్నెల Sir really miss you❤❤❤

  • @skrafee1901
    @skrafee1901 4 роки тому +8

    I love and like oldest ❤️💕 songs and musical hits

  • @VijayKumar-tg2he
    @VijayKumar-tg2he Рік тому +2

    Mega.Star.Mega.star.no.Words

  • @bagyalaxmi2277
    @bagyalaxmi2277 2 роки тому +1

    Still 2021 lo yentha mandhi chusthunnaru
    E song ni

  • @vinodreddy4332
    @vinodreddy4332 2 роки тому +26

    It’s my all time ❤️ song irrespective of age. It really refreshes my mood.

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 роки тому +7

    Super song. A great social reformer. Great meaning. Evergreen song. Our heartly salutes to lyric writer music director and balu gaaru

  • @phvyofficial
    @phvyofficial 4 місяці тому +1

    Super song cheru అన్న❤

  • @gowthmigowthmi9746
    @gowthmigowthmi9746 2 роки тому +4

    Super song

  • @Padamavathi-wp3xl
    @Padamavathi-wp3xl 2 роки тому +3

    Mega star all songs super

  • @SAIBANGARAMS
    @SAIBANGARAMS 5 місяців тому +4

    2024 lo watch chesthunna vaallu ❤

  • @nagarajukondeti1012
    @nagarajukondeti1012 2 роки тому +1

    E song ante naku pranam....

  • @erishkumar8271
    @erishkumar8271 2 роки тому +1

    Awesame లిరిక్స్......👌👌👌

  • @chilukurikch
    @chilukurikch 10 місяців тому +4

    2023 the Legend SPB sir lives on with his voice 🙏

  • @babia2626
    @babia2626 3 роки тому +6

    2021 e song chesevallu like👍👍👍👍👍