ఆర్య హాస్యాన్ని ఆస్వాదించే తీరుబడి లేక జనాలు ఆర్థిక సామాజిక ఇబ్బందులు తలమునకలై ఉన్నారు ఈ సుతిమెత్తని ప్రముఖుల హాస్యం చాలా చాలా బాగుంది యూట్యూబ్ లో ఈ ప్రసారం .miss అయ్యింది. తిరిగి పొందుటకు నాకు నెల పట్టింది నేటి అర్ధరాత్రి దర్శనం ఇచ్చింది చాలా సంతోషం. వ్రాసుకున్నాను ధన్యవాదములు.
చాలా బాగా చెప్పారు. మహనీయుల చతురోక్తులు అని ఒక పుస్తకం లో చదివాను ఇవన్నీ. ఆ పుస్తకం ఎవరో జాతీయం చేసేశారు (అంటే నేను వేరే వాళ్ల దగ్గర జాతీయం చేసినదే 😂). మళ్ళా చాలా రోజుల తరవాత విన్నాను. చాలా థాంక్స్ అండి.
ఇలాంటి దే ఇంకోటి ఒకసారి మండు వేసవి లో దేవులపల్లి వారు విశ్వనాధులు కలిశారట ఆ సమయం లో దేవులపల్లి వారు అరుబయట స్నానం చేస్తున్నారట. అదిచూసి కవి సామ్రాట్ " ఓహో దేవులపల్లి వారు నీళ్లడుచున్నారే" అని అన్నారట ఆది విని భావకవి విశ్వనాధుల వారు కనుచుండగా నేను నీళ్లు ఆడితే తప్పేముంది అని అన్నారట. నీళ్లడ్డం అంటే గర్భం దాల్చడం అని అని ఒకరు చమత్కరిస్తే కనుచుండగా అంటే బిడ్డను కనడం అని అర్ధం వచ్చినట్టు వీరు సమాధానం ఇచ్చారు
ఈ సందర్భంగా నావంతుగా ఒక తీరాలవతలి ఛలోక్తి గుర్తుచేస్తాను. తెలిసినవారు మరోసారి, తెలియనివారు మొదటిసారి చదువండి. జార్జ్ బెర్నార్డ్ షా కి చెష్టర్టన్ అని పేరుమోసిన రచయిత స్నేహితుడు. చూస్తే షా చీపురుపుల్లలా ఉండేవాడు. మరోవైపు చెష్టర్టన్ ఊబకాయి. భారీ ఆకారం, కూర్చుంటే లేవలేడు. చెష్టర్టన్ షాని ఆటపట్టిస్తూ "ఒరేయ్... నిన్ను చూసినవాడు ఎవడైనా ఇంగ్లాండ్ లో కరువు తాండవిస్తుంది అనుకుంటాడురా" అన్నాడుట. షా తడుముకోకుండా తన చిరకాల సన్నిహితుడితో "అవునురా...నిన్ను చూసిన వాడే దానికి కారణం మాత్రం నువ్వేనని గ్రహిస్తాడు" అన్నాడుట. అది విని చెష్టర్టన్ తన ఉదరం అదిరేట్టు నవ్వాడుట.
చక్కని చమత్కారాలు ఇలాంటివి నేను కొన్ని విన్నాను ఒకసారి కవి సమ్మేళనం అవుతుంది అంటా దానికి నిర్వాహకులు అంటే సభాధ్యక్షులు విశ్వనాధ వారు దానికి గుర్రం జాషువా కూడా వచ్చారు. ఐతే ఒక్కొక్కరిని పిలిచినపుడు విశ్వనాధ వారు జాషువా గురుంచి చెపుతు "ఇపుడు జాషువా గారు పంచమ స్వరం వినిపిస్తారు అన్నారట అంటే ఆ వరుస లో 5 వ వారు జాషువా ఆది ఒకటి పంచములు వేరే అర్ధం మనకు తెలుసు ఇంకోటి పంచమ స్వరం అంటే గాడిద అరుపు అనే అర్ధం కూడా ఉంది కదా
సమయం వచ్చింది కాబట్టి నేను కూడ ఎక్కడో చదివిన ఒక ఛలోక్తిని .....పంచుకొంటాను * 'బొడ్డు బాపిరాజు' మరియు 'అడవి బాపిరాజు' ఒకప్పుడు ఇద్దరు సుప్రసిద్ధులు ఉండేవారు * ఒకరంటే ఒకరికి పడేది కాదు.. * ఇద్దర్ని ఒక సభకు ఆహ్వానించారు... ఇద్దరూ స్టేజి పై సభనలంకరించారు కానీ ప్రక్కప్రక్కనే కూర్చున్నా గాని మాట్లాడుకోలేదు * అప్పుడు ఎవరో అన్నారు 'బొడ్డు' కు 'అడవి' కి "జానెడు దూరం" కానీ వాళ్ళ మనసులు చాలా దూరం అని నర్మగర్భంగా చెప్పారు 😂
చాలా బాగున్నాయి
ఒకదానిని మించి మరొకటి
జై తెలుగుతల్లి
అజగవ చాలా బావుంది
- చిలకమర్తి శేషు
ఆర్య హాస్యాన్ని ఆస్వాదించే తీరుబడి లేక జనాలు ఆర్థిక సామాజిక ఇబ్బందులు తలమునకలై ఉన్నారు ఈ సుతిమెత్తని ప్రముఖుల హాస్యం చాలా చాలా బాగుంది యూట్యూబ్ లో ఈ ప్రసారం .miss అయ్యింది. తిరిగి పొందుటకు నాకు నెల పట్టింది నేటి అర్ధరాత్రి దర్శనం ఇచ్చింది
చాలా సంతోషం. వ్రాసుకున్నాను ధన్యవాదములు.
అద్భుతంగా చెప్పారు గురువుగారు, మీకు మరియు ఆ హాస్య ప్రియులందరికి ధన్యవాదాలు.
ituwanti chamatkaaramulu - healthy society - than q - nice vedio ;
వాచకం అద్భుతం . మహానుభావుల హాస్య సరళి మహాద్బుతం.
చల్లటి సాయంకాలంలో ఇవి వింటూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది...
⁰⁰⁰
సర్వే జనా స్సుఖినోభవంతు.
సర్వే జనాః సుఖినోభవంతు.
మనఃస్ఫూర్తిగా...నవ్వుకున్నాను...
చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటివి మరికొన్ని కావాలి
బ్రహ్మాండమైన జోకులు పంపించి కడుపుబ్బ నవ్వించారు.
జైహింద్ జైశ్రీరామ్🙏
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశం🙏
అయ్యా! మీకు, మన సాహితీప్రియులైన మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
L
Rajan Ajagava !!! Your presentation is very fine & clear ...from Pandit LVGopal Tpt!
చాలా చాలా బాగున్నవి.మిగతావి కూడా పోస్ట్ చేయండి .
చాలా బాగా చెప్పారు. మహనీయుల చతురోక్తులు అని ఒక పుస్తకం లో చదివాను ఇవన్నీ. ఆ పుస్తకం ఎవరో జాతీయం చేసేశారు (అంటే నేను వేరే వాళ్ల దగ్గర జాతీయం చేసినదే 😂). మళ్ళా చాలా రోజుల తరవాత విన్నాను. చాలా థాంక్స్ అండి.
పొట్ట చక్కలై పోయింది!!!👍👍👌👌
Chala bagunnayi telugu protsahistunnanduku meku danyavadalu
ధన్యవాదాలు గురువుగారు
చాలా మంచి మరవలేని చలోక్తులు . అభినందనలు
చాలా బాగా చెప్పారు హాయి గా ఆనందించాను. ధన్య వాదాలు
వీడియో . భాగుంది.
చాలా బాగుంది ఇలాంటివి ఎన్నో కావాలి
అద్భుతము గా ఉన్నది
ప్రస్తుత సినిమాలలో వస్తున్నా కుళ్ళు జోకులతో వినీ వినీ ఇన్ఫెక్షన్ సోకిన చెవులు ఆరోగ్యావంతం అయ్యాయి ఈ ఛలోక్తులు విని
Fun added with humour, good sattires, keep it up my friend in sending more such things.
Baga chepparu samba garu.,
నిజం చెప్పారండి 👍
😂😂😂😂😂 బాగా చెప్పారు
excellant.hoping more such collection.
అద్భుతంగా ఉన్నాయి అండీ 😊
Very good job ...thank you sir
Guruvu gariki namskaram🙏me vivarana pramuka kavulani valla chamthkarlani maku telyajeshinaduku danyavadalu🙏
Chaala bagunnayi guruvu garu
అభినందనలు సార్
ఇలాంటి దే ఇంకోటి ఒకసారి మండు వేసవి లో దేవులపల్లి వారు విశ్వనాధులు కలిశారట ఆ సమయం లో దేవులపల్లి వారు అరుబయట స్నానం చేస్తున్నారట. అదిచూసి కవి సామ్రాట్ " ఓహో దేవులపల్లి వారు నీళ్లడుచున్నారే" అని అన్నారట ఆది విని భావకవి విశ్వనాధుల వారు కనుచుండగా నేను నీళ్లు ఆడితే తప్పేముంది అని అన్నారట. నీళ్లడ్డం అంటే గర్భం దాల్చడం అని అని ఒకరు చమత్కరిస్తే కనుచుండగా అంటే బిడ్డను కనడం అని అర్ధం వచ్చినట్టు వీరు సమాధానం ఇచ్చారు
శుభ సాయంత్రం మిత్రులకు
Pramukhula chalokthulu adbhuthanga vivarincharu Dhanyavadamulu Sir
45 సంవత్సరాల తర్వాత సుభాషితాలు వింటున్నాం మా మన వళ్ళని కూడా విను మని రికమండ్ చేస్తున్నాను
Chala bagunnayi
Chala bagundi mee sankalpam
చాలా బాగుంది సార్..... ధన్యవాదాలు
Thank you. And your voice was amazing
roju chuse political news....talanoppi vyavaharala nundi konchem relief iche channel meedi..a unique one
wonderful compilation..
గురువు గారు ధన్యవాదాలు
మహాద్భుతం
Excellent continue
hope to have many such collection
Superrrrrrrrrrrrrrrr
Supergaundi
Chala Chala bagunnai sir happy ga vundi
గురువు గారు మీరు తరుచు ఇలాంటి వీడియోలు చెయ్యండి.
ఈ సందర్భంగా నావంతుగా ఒక తీరాలవతలి ఛలోక్తి గుర్తుచేస్తాను. తెలిసినవారు మరోసారి, తెలియనివారు మొదటిసారి చదువండి.
జార్జ్ బెర్నార్డ్ షా కి చెష్టర్టన్ అని పేరుమోసిన రచయిత స్నేహితుడు. చూస్తే షా చీపురుపుల్లలా ఉండేవాడు. మరోవైపు చెష్టర్టన్ ఊబకాయి. భారీ ఆకారం, కూర్చుంటే లేవలేడు.
చెష్టర్టన్ షాని ఆటపట్టిస్తూ "ఒరేయ్... నిన్ను చూసినవాడు ఎవడైనా ఇంగ్లాండ్ లో కరువు తాండవిస్తుంది అనుకుంటాడురా" అన్నాడుట.
షా తడుముకోకుండా తన చిరకాల సన్నిహితుడితో "అవునురా...నిన్ను చూసిన వాడే
దానికి కారణం మాత్రం నువ్వేనని గ్రహిస్తాడు" అన్నాడుట.
అది విని చెష్టర్టన్ తన ఉదరం అదిరేట్టు నవ్వాడుట.
Very nice information 😊
Very good about thehasyam coments of our lejends
చాలా చాలా బాగున్నాయ్ సార్ 🙏🙏🙏Ajagava ki అర్ధం చేపినందుకు మీకు ధన్యవాదములు.
Great video, thanks.🤔🤔🤔
బాగుంది
Meru భేతాల కథలు chepandi
Me voice chala గంభీరం గా undi
స్వామి మీ కృషి ప్రతిభ అమోఘం
Bagundi chala
Very nice
ధన్యవాదాలు .
Nice info thq sir
Dhanyavadhalu guruv garu
super sir
Good great
Nice sir
Super. Topic
Super sir
ప్రస్తుతం అసెంబ్లీ చూస్తే ఏడుపు వస్తోంది.
Enjoyed 😂 please make some more. Happy Deepawali Mr Rajan.
Namaskaram guruvu Garu
Excellent. I have relieved from routine tensions.
లాలిత్యం తో కూడిన హాస్య సాహిత్యం 👍
SUPER
హాస్యం బాగుంది. అవమానాల గురించి ఇక ముందు చెప్పకపోతే చెప్పండి.
Thanks. Kadupubba navvincharu
Nice
good fun
గురువు గారు ఈలాంటి హాస్య మరియు సమయస్ఫూర్తి గల పుస్తకాలు మకు చెప్పండి
శ్రీరమణ గారి "హాస్యజ్యోతి", ముళ్లపూడి వెంకటరమణ గారి "నవ్వితే నవ్వండి" పుస్తకాలు హాయిగా నవ్విస్తాయండి.
@@Ajagava చాలా ధన్యవాదాలు అండి .....
మి నుండి reply రావడం .....
సి. మృణాళిని గారి "తెలుగు ప్రముఖుల చమత్కార సంభాషణలు"
@@ravitejajanaswamy3381 ధన్యవాదాలు అండి మంచి విషయాలు తెలిపినందుకు ......
@@ravitejajanaswamy3381 మివల్ల నేను online pdf download చేసుకోవడం జరిగింది ......
🙏🙏🙏
🙏🙏🙏
మీ కాశీ మజిలీ కథలు aplod చేయగలరని మనవి
అభినందనీయం హర్షనీయం కొలనుపాకమురళీధరరావు నల్లగొండ
Tq guruji
చక్కని చమత్కారాలు ఇలాంటివి నేను కొన్ని విన్నాను ఒకసారి కవి సమ్మేళనం అవుతుంది అంటా దానికి నిర్వాహకులు అంటే సభాధ్యక్షులు విశ్వనాధ వారు దానికి గుర్రం జాషువా కూడా వచ్చారు. ఐతే ఒక్కొక్కరిని పిలిచినపుడు విశ్వనాధ వారు జాషువా గురుంచి చెపుతు "ఇపుడు జాషువా గారు పంచమ స్వరం వినిపిస్తారు అన్నారట అంటే ఆ వరుస లో 5 వ వారు జాషువా ఆది ఒకటి పంచములు వేరే అర్ధం మనకు తెలుసు ఇంకోటి పంచమ స్వరం అంటే గాడిద అరుపు అనే అర్ధం కూడా ఉంది కదా
😄😄😄
Ituva vanti vyakthulu Chala aruduga vuntaru
👌👌👌👌
Thanks
Excellent jokes😀😀😀
ఇలాంటి చలోక్తులు విశరాలన్న విని అనం దించాలన్న కూసింత కళాపోషణ ఉండా లి మరి
ప్రతీదానికీ బాగుంది బాగుంది అంటూ కామెంట్ పెట్టడం ఏం బాగాలేదు
బాగాలేదని పెట్టడంమేంబాగోదు
కాబట్టి బాగుందని పెట్టడమే బాగుంటుంది.😀😀😀😀😀😀
Mee coment verietyga bagundi
😀👌👌👌👌👌👌
👌👏🤔
నవ్వు నాలుగు విధాలుగా మేలు
HahAha happy
Baavunnai
ప్రముఖుల చలోక్తులు ఎవరిని నొప్పించకుండా కడుపుబ్బా నవ్వించేవిగా ఉంటాయి
Real life jokes really superb
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
👏👏👏
👍💐🌹💐
సమయం వచ్చింది కాబట్టి నేను కూడ ఎక్కడో చదివిన ఒక ఛలోక్తిని .....పంచుకొంటాను
* 'బొడ్డు బాపిరాజు' మరియు 'అడవి బాపిరాజు' ఒకప్పుడు ఇద్దరు సుప్రసిద్ధులు ఉండేవారు
* ఒకరంటే ఒకరికి పడేది కాదు..
* ఇద్దర్ని ఒక సభకు ఆహ్వానించారు... ఇద్దరూ స్టేజి పై సభనలంకరించారు కానీ ప్రక్కప్రక్కనే కూర్చున్నా గాని మాట్లాడుకోలేదు
* అప్పుడు ఎవరో అన్నారు 'బొడ్డు' కు 'అడవి' కి "జానెడు దూరం" కానీ వాళ్ళ మనసులు చాలా దూరం అని నర్మగర్భంగా చెప్పారు 😂
Rajannnu ala unnav bangaram
❤
Lloyd George...called licentious goat.
👌👌😀😀😂👍👍