నమస్కరములతో మాస్టారు చాలాబాగుంది మీస్వరం అలాగే తెలుగు పద్యాలను కవి కష్టాన్ని గుర్తించే విధంగా మీరు ప్రచారంలోకి తీసుకురావడం చాలా సంతోషం ఇలానే మీరు ఎప్పుడు ఈ పద్యాలను అందిస్తారని ప్రార్థన మన ఛానెల్ వారికి అభినందనలు ధన్యవాదాలు
ఆహా!!!! తెలుగు భాషకు ఉన్న పరిమళాన్ని వెదజల్లుతున్నారు, మీ పద్య పరిమళం ఛానెల్ ద్వార. మీకు మా శత సహస్ర ధన్యవాదాలు 👏👏 ఒక మనవి, పద్యం లోని పదాలు కనిపించే విదంగా ఉంటే బాగుంటుంది
మీ కంఠ మాధుర్యం తో మమ్మల్ని పులకరింప చేస్తున్నందుకు ధన్యవాదములు మాస్టారు. నేను మీ నరసింహ శతకపద్యాలను అనేక మార్లు విన్నాను. ఎన్ని సార్లు విన్నా ఇంకాఇంకా వినాలనిపిస్తుంది. తెలుగు భాష గొప్పతనాన్ని సాటి చెప్పటం లో మీ కృషి అద్వితీయం. శతఆయఉష్మఆన్ భావం. S.v.L.Narayana Rao School Assistant(maths)
మీ పద్యాలు, వివరణ వింటుంటే ఇంత గొప్ప మన తెలుగు భాష ను నేటి మన పాలకులు, తల్లితండ్రులు పిల్లలకు దూరం చేసి భవిష్యత్తు తరాలకు చాలా ద్రోహం చేస్తున్నారు అని భావిస్తున్నాను.. మి స్వరం బాగుంది.
ఈ రోజు నాకు చాలా ఆనందంగా వుంది. కారణం ఏమిటంటే అనుకోకుండా ఈ ఛానల్ ఇప్పుడే చూడటం జరిగింది. మంచి సాహితి విలువలు గల కవిత్వం దాని అర్ధాలు తెలుకోవటం జరుగుతుంది. ఇలాంటి ఛానల్ పెట్టిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
తెలుగువారి కవులను రచయితలను మీరు పరిచయం చేసినందుకు ధన్యవాదములు మేము చాలా మర్చిపోయావ్ గుర్తుకొస్తుంటే మేము ఎంత మిస్ యూ అందుకే మీ పద్య పరిమళం నా హృదయపూర్వక అభినందనలు మీకు
ఆ హా !! ఎంత చక్కని విశ్లేషణ!! చాలా చక్కగా వివరించారు!! ఈ పద్యంలో పంక్తులు చాలా వరకు ఒక సినిమా పాట లో శ్రీ శ్రీ వ్రాశారు sir !! బొబ్బిలి యుద్ధం సినిమా పాట లో ఉంది !!
Srinadha mahakavi undoubtedly agreat poet. Having been inspired by him , the poem written by you in common peoples' language is indespensably laudible. Thank you.
Your Language is so pure and superb. Your lectures are very impressive and thanks for your lectures. I wish you a great success in your field of interest LANGUAGE TEACHING. Peddagundavelli muddubiddadiki all the best. I also wish and also you deserve Telangana muddubiddadu. All the best. May God bless you.
మన తెలుగు సాహిత్యం పై ఏ మాత్రము అవగాహన లేని ప్రస్తుత తరానికి మీరు ఎన్నో గొప్ప విషయాలను సరళమైన భాషలో చెపుతున్న మీరు ఎంతో అభినందనీయులు
మీ వివరణ చాలాబాగుంది అండి అభినందనలు.
కం||
శ్రీనాథ చాటు పద్యము
లేనాటికి మరుపురావ వెంతయొ మధురం
బీనాడు వింటి దీయని
మీ నాగస్వర గళమున , మేలగు మీకున్
ముమ్మడి చంద్రశేఖరాచార్యులు,పెంట్లవెల్లి.5/5/2020.
I always enjoy your style of reciting Padyam sand your brilliant commentary on them.
Long live!
@@deenadayal1966 sabhash chatupadyadatha kondalareddi garki ma subhasishlu
Sir, మీ కంఠం... మీ madulation of voice అత్యద్భుతంగా ఉంది.....
మీ కృషికి నా అభినందనలు....
నమస్కరములతో మాస్టారు చాలాబాగుంది మీస్వరం అలాగే తెలుగు పద్యాలను కవి కష్టాన్ని గుర్తించే విధంగా మీరు ప్రచారంలోకి తీసుకురావడం చాలా సంతోషం ఇలానే మీరు ఎప్పుడు ఈ పద్యాలను అందిస్తారని ప్రార్థన మన ఛానెల్ వారికి అభినందనలు ధన్యవాదాలు
Meeru abhinandanalu sir
గురువు గారికి వందనం 🙏
మీరు పద్య పదాలకు అర్దవంతమైన వివరణతో కూడిన మీ ప్రయత్నం అద్భుతం, అమోగం.
ఈ రోజులు లో ఈయన మన తెలుగు పద్యాలు కృషి ను అబినందంచండి విమర్శలు వద్దు
ఆహా!!!! తెలుగు భాషకు ఉన్న పరిమళాన్ని వెదజల్లుతున్నారు, మీ పద్య పరిమళం ఛానెల్ ద్వార. మీకు మా శత సహస్ర ధన్యవాదాలు 👏👏
ఒక మనవి, పద్యం లోని పదాలు కనిపించే విదంగా ఉంటే బాగుంటుంది
ధన్యవాదములు సార్. కెమెరా లేదు సార్. ఫోన్ లోనే వీడియో తీయడం వల్ల ఆ సమస్య ఉంది సార్
మీ పద్యం అద్భుతం
శ్రీనాథమహకవి యొక్క శృంగార పద్యం ఎంతో అద్బుతంగా వినిపించి వివరించి నందుకు ధన్యవాదాలు.
తెలుగు సాహిత్యం పై మీకున్న పట్టుకు మరొక్కసారి ధన్యవాదాలు
పద్యవివరణము, శ్రీనాథుని రచనను పోలిన తమ పద్యము చాలా చక్కగా వున్నాయండి
ఇంత గొప్ప సాహిత్యం రోజు రోజుకీ మరుగున పడిపోతుంది అని నేను బాధ పడని రోజు లేదు. మీ ప్రయత్నం అద్భుతం అండి. ఈశ్వర ఆశీర్వాద ప్రాప్తిరస్తు !
మీ కంఠ మాధుర్యం తో మమ్మల్ని పులకరింప చేస్తున్నందుకు ధన్యవాదములు మాస్టారు. నేను మీ నరసింహ శతకపద్యాలను అనేక మార్లు విన్నాను. ఎన్ని సార్లు విన్నా ఇంకాఇంకా వినాలనిపిస్తుంది. తెలుగు భాష గొప్పతనాన్ని సాటి చెప్పటం లో మీ కృషి అద్వితీయం.
శతఆయఉష్మఆన్ భావం.
S.v.L.Narayana Rao
School Assistant(maths)
మీ పద్యాలు, వివరణ వింటుంటే ఇంత గొప్ప మన తెలుగు భాష ను నేటి మన పాలకులు, తల్లితండ్రులు పిల్లలకు దూరం చేసి భవిష్యత్తు తరాలకు చాలా ద్రోహం చేస్తున్నారు అని భావిస్తున్నాను.. మి స్వరం బాగుంది.
రెండు పద్యాలూ మహాద్భుతంగా వున్నాయి.
Makaradhwajuni kompa nokachepa kanupimpa cheera kattinadaya chigurubodi...like these poems are very powerful
ధన్యవాదాలు సర్ మా తెలుగు మాస్టర్ నీ గుర్తుకు తెచ్చారు.మీరు ఇలాగే దీన్ని కొనసాగించాలి.
ఈ రోజు నాకు చాలా ఆనందంగా వుంది. కారణం ఏమిటంటే అనుకోకుండా ఈ ఛానల్ ఇప్పుడే చూడటం జరిగింది. మంచి సాహితి విలువలు గల కవిత్వం దాని అర్ధాలు తెలుకోవటం జరుగుతుంది. ఇలాంటి ఛానల్ పెట్టిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
Excellant
పరవాలేదు మీరు కూడా బాగా వ్రాసారు దానికి తోడు మీ గొంతు కూడా బాగుంది సర్
U r pouring అమృతం in our ears. Stupendous sir
చాలా బాగుందండీ మీ ఛానల్. శ్రీనాథమహా కవికి దీటుగా తమరి సీసము విని పులకరించినాను. 🙏🌹
I like very very much these padyalu
చాలా బాగుంది. సార్
When I was studying in 10 class i enjoyed Telugu class. Now I enjoyed that time. Thank you mastaru
సార్ మీ పద్యాలు చాలా చాలా బాగుంటాయి థాంక్యూ ఇంతటి మంచి పద్యాలు అందిస్తున్నందుకు
మీ కంఠ మాధుర్యము తోపాటు వివరణ కూడా అద్భతంగా ఉన్నది
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
మన ప్రాచీన సాహిత్య సంపదను శ్రావ్యమైన గళంతో అందిస్తున్న మీకు శతసహస్రనమస్సు మాంజలులు.🙏🙏
అన్నా నీ స్వరం చాలా బాగుంది👌👌👌
చాలా బాగా విశ్లేషణ బాగుంది.మంచి పద్య సంపద అంది స్తున్న మీకు శుభాకాంక్షలు
అన్న నీ కంఠం బాగుంది...
V
Very good keep it up good explaing
బహు బాగున్నాయి మీ వివరణలు కొనసాగి౦చగలరు
సార్ మీరు పద్యము పాడు విధానం చాలా చాలా బాగుంది ధన్యవాదములు
తెలుగువారి కవులను రచయితలను మీరు పరిచయం చేసినందుకు ధన్యవాదములు మేము చాలా మర్చిపోయావ్ గుర్తుకొస్తుంటే మేము ఎంత మిస్ యూ అందుకే మీ పద్య పరిమళం నా హృదయపూర్వక అభినందనలు మీకు
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
మీ తెలుగు పద్యం అద్భుతం. వినుటకు హాయిగ
తెలుగు గొప్పతనాన్ని ఠచాటింది.
బాగుంది అండీ మీ పద్యం
Mee voice super sir. Chinnappati maa Telugu teachers ni gurtuchesaru. Thank you sir
ఆ హా !! ఎంత చక్కని విశ్లేషణ!! చాలా చక్కగా వివరించారు!! ఈ పద్యంలో పంక్తులు చాలా వరకు ఒక సినిమా పాట లో శ్రీ శ్రీ వ్రాశారు sir !! బొబ్బిలి యుద్ధం సినిమా పాట లో ఉంది !!
అద్భుతం గురువు గారు మీ వర్ణన
Kavi సార్వభౌమ శ్రీనాధుడు జవికుల కంటీరవుని కవిత్వము,వర్ణన mahonnathamu,👍
Mee padyalu Chala viñnanu andi.gabbilam Kuda viñnanu.bhavayuktamga ßravyamima kamtham meedi
Kishore
మీరు శ్రీ నాధునితో బాగా పోటీ పడ్డారు.
Your presentation is very good thanks
మీరు రాసిన సీస పద్యం చాలా బాగుంది
పద్య పరిమళం బహు రుచికరం . విశ్లేషణ అద్వితీయం. సాహితీ సేవకు అభినందనీయులు. అల్ కమర్ ... నిజాంపట్నం .
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
మీ పద్యం బాగుంది 👌🏻🙏
మీరు చెప్పే విధానం చాలా బాగుంది గురువుగారు
సార్, మీకు శతకోటి నమస్కారాలు
Srinadha mahakavi undoubtedly agreat poet. Having been inspired by him , the poem written by you in common peoples' language is indespensably laudible. Thank you.
మీరు పద్యాన్ని చక్కగా చదివి విస్తరిస్తున్న విధానం చాలా బాగుంది. మంచి స్పష్టమైన శ్రావ్యమైన గళం మీది.
మంచి ఉఛ్హారణ తొ పద్యానికీ సొగసు
చూపిన మీకు ధన్యవాదాలు.
లైటంగ్ మీ ఎదురుగా ఉండేటట్లు చూసుకోవాలి మీ ముఖము మరియు పద్యము కూడా స్పష్టంగా కనిపిస్తుంది
సార్, మీరు పద్యం చెబుతున్నాపుడు చిన్నతనంలో తరగతి గదిలో ఉన్నట్లు అనుభూతి కలుగుతున్నది 🙏🙏🙏
అద్భుతమైన స్వరం...
శ్రీనాధుని శృంగార శాకుంతలం వివరిచవలసిందిగా కోరుతున్నాం.. మీకు వీలైతే...
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
జైశ్రీరామ్, చక్కగా చక్కని పద్యాలను అందిస్తున్న మీకు ధన్యవాదములు
superb Every thing is excellent ie selection, voice, clarity and presentation. Thanks
ధనుస్సు అనగా విల్లు … కనుబొమ్మలను విల్లుతో ను, చూపులను పదునైన బాణాలతో పోల్చు తారు..🤝
Excellent padyaalu guruvu gaaru.Hats off to you
Sir, congratulations. Your videos are excellent
నీలాంటి తెలుగు sir ని నా జీవితంలో చూడలేను ....చూడను🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
వేపారి భామవర్ణన ...... ముత్యాల హారముల్ మేలిమై కుల్కు గుబ్బలమీద గునిసియాడ...... తాటంకముల కాంతి మెరుగు చెక్కులతోడ మేలమాడ .......... అనిచదువుకోవాలి ........పాదక్రమము తప్పించారు ఒకసారి చూసుకోగలరు ........మీప్రోగ్రాంలను బాగా ఎంజాయ్ చేస్తున్నాము .
Sir mi padyam super
Baaga vraasaatu
మీరు రాసిన పద్యం కూడా సూపర్ సర్. మీ ఛానెల్ ను 10 డేస్ నుండి follow అవుతున్నా. సూపర్ సర్
ఈ లాంటి సాహిత్యం ఇప్పుడు durlabham
శ్రీ నాధ మహాకవి సాహిత్యము లోని శృంగార రసాన్ని రసభరితంగా ఆవిష్కరించారు. 🌺☘️
బాగా రాశారండీ 🎉
Accha telugu mee padyalu chalaa bagundi.Srinadhudanta bagaa vrasaaru.
శ్రీనాధుని ప్రేరనాతో మీరు రాసిన పద్యం అంతే బాగుంది సార్
శాలివాహన సప్తశతి కావ్య రచనలోని ముఖ్య విషయాన్ని తెలుప గలరు.
బహు బాగా చెప్పారు శ్రీనాథుని చాటు పద్యములు. ధన్యవాదాలు.
అద్భుతమైన వర్ణన
Very good reading of the peom.
Telugu language will live for ever by the people like you. I wish you all the best.
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
Meeru rasina padyam super
Your Language is so pure and superb. Your lectures are very impressive and thanks for your lectures. I wish you a great success in your field of interest LANGUAGE TEACHING. Peddagundavelli muddubiddadiki all the best. I also wish and also you deserve Telangana muddubiddadu. All the best. May God bless you.
Meepadhymchaalaabaagundhi
REALLY YOU ARE GREAT DESA BHASHALANDU TELUGU LESSA HATS OFF TO YOU SIR
మీ అద్భుతమైన వివరణకు నా నమః సుమాంజలి
మీ పధ్యం కూడ చాల బాగుంది.
మీ పద్య పరిమళం అమోఘం, అద్వితీయం. తెలుగు సొగసుల పరిచయం అపూర్వం. ధన్యవాదములు.
అద్బుతంగా చెప్పారు.
వివరించిన తీరు బాగుంది సార్ .
అద్భుతం మైన కవిత్వం మస్టరు.
జయహో
శ్రీనాధుని కాలాన్ని చూపిస్తున్నారు సర్. నిగనిగ లాడే దానికీ నలుపైతేనేమిటి, తెలుపైతేనేమిటి. అన్నింటిలోనూ అందం చూసినట్లున్నారు మహాకవి.
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
శ్రీనాధుల వారి పద్యం కంటే మీపధ్యమే ఇంపుగా ఉంది.
గురువర్యులకు ప్రణామములు.. అమోఘం, అద్భుతం, అచ్ఛేరం....
చాలా బాగా చెప్పారు sir
B Krishna Murthy retd ASI.very very good good morning sir
Very good voice and explanation
అద్భుతం
Super sir .Mee padyalu...
No doubt U ra good telugu teacher
Thank for explaining the Poem.🎉
సార్ కొత్తగా కథలు రాయాలనే కోరిక ఉన్నవారికి ఏమైనా కొన్ని సూచనలు చేయండి
Thanks very good నమసె
Really I am very happy to watch such videos 👌
చాలా బాగున్నది మి వివరణ
చాల బాగుంది
మీ పద్యాల వల్ల చక్కని శృంగార రసం ని అనుభవిస్తున్నాం సార్,ఇలాంటివి ఇంకా చేయండి.చదవడానికి మంచి శృంగార నవలలు ఏమైన సూచించగలరు
తొరోంపు కటి... పదం లో 'తొరోంపు' వ్యుత్పత్తి ని వివరించగలరని మనవి
Mee Padyam Chala chakkaga vundi
Sir your great person 👍
Thanks very good God bless you and your family good morning sir
Mee padhyalu chaala bagunnai.
Congratulations 🙏🙏💚💚
ఈ రోజుల్లో ఇలాంటి పద్యాలు ను ఇంత విపులంగా , కవి యొక్క హృదయాన్ని వాడుక భాషలో రసవత్తరంగా మాకు అందించిన మీకు ధన్యవాదాలు.
VERY NICE POEM
Good attempt sir , your lyrics simply superb