One Rupee Idli: రూపాయికే ఇడ్లీ.. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ హోటల్‌లో 16 ఏళ్లుగా అదే ధర | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • చిన్న హోటళ్లలో 10-15 రూపాయలు లేనిదే ప్లేట్‌ ఇడ్లీ తినలేం. ఇక పెద్ద హోటళ్లలో అయితే 50 నుంచి 100 రూపాయల వరకు కూడా ఉండొచ్చు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని ఈ హోటల్‌లో మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. 16 ఏళ్లుగా ఇదే ధర. ఊళ్లో ఇతర హోటళ్ల వాళ్లు ధర పెంచాలని అడిగినా తాను అంగీకరించలేదని యజమాని చిన్న రాంబాబు చెబుతున్నారు. మరి ఈ ధర ఎలా గిట్టుబాటు అవుతుంది? రాంబాబు మాటల్లోనే వినండి.
    #OneRupeeIdli #IdliForOneRupee #EastGodavari
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 578

  • @RajeshBiology
    @RajeshBiology 3 роки тому +350

    మాది రాయభూపాల పట్నం..
    అది బాబాయ్ హోటల్.. రాంబాబు గారు చాలా మంచివారు. హృదయపూర్వక ధన్యవాదాలు రాంబాబు గారు మన ఊరికి మంచిపేరు తీసుకొచ్చారు.

    • @lakshmannarayana1630
      @lakshmannarayana1630 3 роки тому +7

      Good for sharing moment's.

    • @HomeremediesDG
      @HomeremediesDG 3 роки тому +6

      Ohh miru ina తినండి మేము ఎలానో అంత దూరం వచ్చి taste chudalemu kadha

    • @RajeshBiology
      @RajeshBiology 3 роки тому +2

      @@lakshmannarayana1630 Thnkq Narayana Garu

    • @RajeshBiology
      @RajeshBiology 3 роки тому +6

      @@HomeremediesDG ఏ పనిమీద ఇటు వచ్చినా ఒకసారి వచ్చినా ఒకసారి మా ఊరు రండి. ఒక రెండు ఇడ్లీ, రెండు బజ్జీ తినేసి వెళ్లండి.
      Taste చాలా బావుంటుంది

    • @sanjuumadhu7876
      @sanjuumadhu7876 3 роки тому +2

      Wow super

  • @rajuraju.9015
    @rajuraju.9015 3 роки тому +168

    ఈ రోజుల్లో కూడా అత్యాశ లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న మీ కుటుంబానికి వందనాలు అన్నా రాంబాబు గారు

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 3 роки тому +197

    ఇంత మంచి న్యూస్ ప్రజెంట్ చేసినందుకు..BBC కి దన్యవాదాలు

  • @TheRailgram
    @TheRailgram 3 роки тому +181

    లాభం తక్కువైనా
    వందలాది మంది కడుపు నింపుతున్నారు
    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @pvyadav3292
    @pvyadav3292 3 роки тому +109

    గోదావరొళ్ళు చాలా మంచిమనుషులు
    నాది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి
    నేను ఒక డ్రైవర్ గా వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను పొందాను
    తిరుమల కు వెళ్ళిన వాళ్ళు వెంకటేశ్వరస్వామి నీ దర్శించుకోకుండ వస్తే ఎంత పాపమే
    ఆ ఏరియా కు వెళ్ళిన వాళ్ళు తినకుండ వస్తె కూడ అంతే పాపం చేషినట్టు
    అసలు వాళ్ళు తినకపోతే వదిలిపెట్టరు
    వాళ్ళ మంచితనానికి🙏🙏

    • @nagendrasn930
      @nagendrasn930 3 роки тому +5

      Thanks boss godhavari ante amma prema

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 роки тому +114

    పెద్ద మనసు... కడుపు నింపు.. Money కాదు
    . మానవత్వం.. great meeru🙏

  • @kameswararao2813
    @kameswararao2813 3 роки тому +78

    ఇలాంటి మంచి వ్యక్తులకు bbc ప్రచారం కల్పించడం చాలా సంతోషం దాయకం

  • @ramandoreti6050
    @ramandoreti6050 3 роки тому +33

    నేను తెలంగాణ లో ఉంటా తు గో వచ్చినప్పుడు మీ హోటల్ కు వస్తా,, మీరు గొప్ప వ్యక్తులు, మిమ్మల్ని ఒక్కసారి అయిన కలవాలి

  • @ajaystyle5293
    @ajaystyle5293 3 роки тому +53

    ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు ఈ ధర కి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మీకు శతకోటి వందనాలు మీది చాలా గొప్ప హృదయం మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం 🙏

  • @RAM-ju5jw
    @RAM-ju5jw 3 роки тому +34

    మీ కుటుంబాన్ని అ దేవుడు ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా చూడాలి అని...నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 3 роки тому +32

    ముందుగా పెద్ద మనసు ఉన్న హోటల్ యజమానికి 🙏🙏
    ఇలాంటి వార్తలు చూపించే BBC కీ ధన్యవాదములు

  • @chinnajhonny
    @chinnajhonny 3 роки тому +136

    మీకు వందనాలు రాంబాబు చిన్న రాణి గారూ 🙏🙏🤩

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 3 роки тому +317

    కడుపునిండా తిండిపెట్టాలంటే
    ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సాద్యం🙏🙏🙏

  • @ashokgudelly7239
    @ashokgudelly7239 3 роки тому +28

    నువ్వు దేవుడు సామి🙏🏻🙏🏻🙏🏻
    ధన్యవాదాలు బీబీసి

  • @harghartiranga8690
    @harghartiranga8690 3 роки тому +25

    Proud to say that he is my grandfather , happy to see you on BBC tatagaru

  • @peddirajuegalapati3499
    @peddirajuegalapati3499 3 роки тому +47

    అద్భుతం ఈ రోజుల్లో ఇంత తక్కువకి ఇడ్లీ అమ్మడం 🙏

  • @siddarthacollege3859
    @siddarthacollege3859 3 роки тому +13

    దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి....

  • @poolakiran1461
    @poolakiran1461 3 роки тому +36

    All the MBA students must take classes from him ... to make more profit, he is increasing the consumer size rather than increasing product price.... brilliant job!!!

    • @SR-INFRA
      @SR-INFRA 3 роки тому +2

      Exactly 👍 , PROFIT THEORY of common MAN ,

    • @RajeshChintamaneni
      @RajeshChintamaneni 2 роки тому

      They are not caluclating their own work.

  • @indhub.manojreddy8651
    @indhub.manojreddy8651 3 роки тому +179

    మా గోదావరి 😍😍 మా మాటలోనే కాదు మేము పెట్టే తిండిలో కుడా మమకారం ఉంటుంది....😎

  • @dumpaprasadreddy4498
    @dumpaprasadreddy4498 3 роки тому +11

    సందు దొరికితే చాలు డబ్బు చేసుకునే వాళ్ళు ఉన్నారు ...
    రాంబాబు గారు # మీకున్న మంచి మనసుకి 🙏...

  • @vijaykumarb4044
    @vijaykumarb4044 3 роки тому +9

    మీకు నా హృదయ పూర్వక వందనాలు👏👏👏👏👏 రాంబాబుగారు.

  • @charanpatel_23
    @charanpatel_23 3 роки тому +39

    మీ మనసు చల్లగా ఉండాలి...

  • @shantikirangandham2470
    @shantikirangandham2470 3 роки тому +27

    The way Rambabu Garu speaking and his innocent smile and face,his philanthropic serving idli for one rupee shows his humanistic outlook. 👏A good lesson for business oriented commercial people.

  • @raghavanofficial8861
    @raghavanofficial8861 3 роки тому +5

    అన్నదాత సుఖీభవ మీరు మీ కుటుంబం జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను...

  • @telugumovies3119
    @telugumovies3119 3 роки тому +9

    డబ్బుకి ఆశ పడకుండా నలుగురు తృప్తిగా తినాలనే మి ఆలోచనకి సెల్యూట్ 🙏🙏
    మి లాంటి గొప్ప మనసున్న వారు ఊరికి ఒకరు వుంటే చాలా బాగుంటుంది.

  • @ravikiran960
    @ravikiran960 3 роки тому +2

    ఈ కలియుగంలో మీ లాంటి మంచి మనసు ఉన్నవారు చాలా అరుదు. పేదల ఆకలి తీరుస్తున్న దేవుడు మీరు🙏🙏🙏

  • @sayadshabuddin4880
    @sayadshabuddin4880 3 роки тому +11

    మనసు ఉన్న మహారాజులు 👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨

  • @alladividyasagar5596
    @alladividyasagar5596 3 роки тому +8

    మంచి హృదయాలు, వారి మాటలలో అమాయకత్వం నచ్చాయి.

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 3 роки тому +4

    నువ్వు సూపర్ మేన్ అన్నగారు. నీకు దేవుడు ఎప్పుడూ సహాయం ఉండాలని కోరుకుంటున్నాను. (చిత్తూరు జిల్లా వాసిని )

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 3 роки тому +3

    ఈరోజుల్లో అందరూ business,లాభాలు అంటుంటారు but, మీరు అలా లాభాపేక్ష లేకుండా జనాల ఆకలి చూస్తున్నారు,మీ అందరిదీ అమ్మ మనసులా ఉంది,God bless your family abundantly to do like this అమ్మా ❤️👍🙏🙏🙏🙏.

  • @venkatjogi4138
    @venkatjogi4138 3 роки тому +17

    Mee godarolla manchitanam tho eppudoo mansu guluchukontaru SUPER TATA garu

  • @spjk3558
    @spjk3558 3 роки тому +11

    మా గోదావరి జిల్లా మరి😍👍

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 3 роки тому +6

    ముఖ్యంగా యువతకు ఆదర్శం 🙏

  • @pavani-surya
    @pavani-surya 3 роки тому +7

    ఎపుడు డబులు లెక్కపెట్టుకోడు రాంబాబుగారు చట్నీ సూపర్ నేను చేలా టైమ్స్ తినను గాడ్ బ్లెస్స్ యూ రాంబాబు గారు

  • @gaganrao7531
    @gaganrao7531 3 роки тому +19

    Smile on their face was priceless

  • @chanduchandu-ir7zi
    @chanduchandu-ir7zi Місяць тому

    ఇలాంటి వార్తలు చూపించాలంటే బిబిసి వారికి మాత్రమే సాధ్యం. Thanks BBC

  • @jesusgospelteam6309
    @jesusgospelteam6309 3 роки тому +27

    రాంబాబు అన్న మీరు రాజు king of India

  • @sridharsirEnglish
    @sridharsirEnglish 3 роки тому +37

    రాంబాబు గారు మా వూరికి చెందిన వారు కావడం మాకందరికీ గర్వకారణం...ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతారు...

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 3 роки тому +1

    చిన్న రాంబాబు కు మీ ఆలోచనా విధానాన్ని hats half. 🙏🙏🙏

  • @abbuluracharla6095
    @abbuluracharla6095 3 роки тому +6

    మంచి మంచి విషయాలు, మంచి మనుషులను మాకు పరిచయం చేస్తున్న బీబీసీ న్యూస్ కి, తక్కువ ధరకే టిఫిన్ అందిస్తున్న రాంబాబు గారి కుటుంబం నకు మా హృదయపూర్వక ధన్యవాదములు 💐💐

  • @ii-vd8wv
    @ii-vd8wv 3 роки тому +81

    మా ఊర్లో కూడా రూపాయికే ఇడ్లీ కానీ చట్నీకి 20 రూపాయలు, అవుట్ సైడ్ చెట్నీ నాట్ allowed 😂😂

    • @kubbakubba5969
      @kubbakubba5969 3 роки тому +1

      😀😀😀😀😀😀😀😀😀😀

    • @ganeshlaveti1231
      @ganeshlaveti1231 3 роки тому +14

      Oka pani chey... Without chatney tinu...

    • @h.chethankumar8677
      @h.chethankumar8677 3 роки тому +1

      @@ganeshlaveti1231 🤣🤣🤣🤣

    • @VMN1990
      @VMN1990 3 роки тому +5

      Vammo Sambar ki inko 20 badutaremo kada. 🤣🤣🤣

    • @chaituprabha
      @chaituprabha 3 роки тому +3

      Only idly parcel tisko

  • @srinuakula8645
    @srinuakula8645 3 роки тому +1

    చక్కని మంచి మనసు అయ్యా మీది ధన్యవాదలు 🙏🙏🙏

  • @sampathkshetra3699
    @sampathkshetra3699 3 роки тому +8

    💐గొప్ప గొప్ప పనులు చేయట్లేదని అందరూ బాధపడుతుంటారు -చేసే పని చిన్నదైనా దాన్ని గొప్పగా చేయమంటారు -Dr A P J అబ్దుల్ కలాం గారు🙏, దాన్ని చేసి చూపిస్తున్నారు రామ్ బాబు గారు👏🙏

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 3 роки тому +5

    ఇద్దరి తల్లులకు 🙏🙏🙏🙏🙏

  • @ravindharbethi512
    @ravindharbethi512 3 роки тому +3

    మీరు చల్లగా ఉండాలని ఆదేవున్ని కోరుకుంటున్న 🙏🙏

  • @pan5983
    @pan5983 3 роки тому +23

    నువ్వు దేవుడు బాబాయ్ 🙏🙏🙏

  • @mvrameshbabu
    @mvrameshbabu 3 роки тому +1

    మీకు వేల వేల నమస్సులు....ఆ అన్నపూర్ణ దేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి....

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 3 роки тому +7

    Mashaallaah.....god bless you and your family....

  • @sadstatusonly2823
    @sadstatusonly2823 3 роки тому +16

    ఆ ప్రక్కనే వున్నా గుడి లొ వూన్న హుండీ లొంచీ డబ్బులు తీసుకొని వాల్ల పిల్ల ఆకలి తిర్ఛారూ అయన ఈ రొజు ఆ ప్రక్కనే ఇంత అలా ఏది గారు👏

  • @chinnayoutuber
    @chinnayoutuber 3 роки тому +2

    రొటిన్ భిన్నంగా ఆలోచించడం లో కచ్చితంగా ఫలితం సార్ మీ ఆలోచనా విధానం చాలా గొప్పగా ఉంది....
    కచ్చితంగా ఎవరైనా ఇటువంటి మనస్తత్వాలు ఉంటే వాటిని అలాగే కొనసాగించండి...
    కచ్చితంగా ఈ రోజుల్లో ఒకరి కిరానా షాప్ పెట్టారు అని మరొకరు అలా ప్రతివారు మీలాంటి వాళ్ళు వాళ్ళని చూసి వీళ్లు పెట్టడమే తప్ప సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు....

  • @gowri7001
    @gowri7001 3 роки тому +3

    Neethi
    Nijayithi
    Nisswardam
    Milo kanipisthundi
    E rojullo ilanti vaallu chaala rare
    U r very great
    God bless you and u r family

  • @chantibotsa1184
    @chantibotsa1184 3 роки тому +4

    Aayana smile gamaninchara. Pure smile 😁

  • @RajKumar-qg8sx
    @RajKumar-qg8sx 3 роки тому +6

    No words to you and your family members sir 🙏🙏🙏🙏

  • @rojaj8677
    @rojaj8677 3 роки тому +2

    Mee Family Devudu Deevinchalani Manasphurthiga Prardhistunnamu.. 🙏🙏 God Bless Your Family ☺️

  • @harshagadham
    @harshagadham 2 роки тому +2

    మీ మంచి మనసు కి దండాలు 🙏కలియుగంలో కూడా ఇలాంటి మంచి వాళ్ళు ఇంకా వున్నారు ఇది నా ఇండియా🇮🇳🙏

  • @thirapaiahnandigama3284
    @thirapaiahnandigama3284 3 роки тому +3

    మీరు నా దగ్గర ఉంటే మీ కాళ్ళు పట్టుకోవాలనిపించింది రాంబాబు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మీ వ్యాపారం ఎల్లపుడూ ఇలానే సాగాలని బిబిసి న్యూస్ వారి తరుపున కోరుకుంటున్నాను
    ఎందుకంటే బిబిసి వారు లేకుంటే మిమ్మల్ని చూసేవాణ్ణి కాదు ఇలాంటి ఎన్నో విషయాలు మా ముందుకు తీసుకురండి All The Best BBC 👍👍👍👍👍👍👍👍👍

  • @mallidisubbareddy5055
    @mallidisubbareddy5055 3 роки тому +8

    Super Mr. Rambabu Garu. May god bless you.

  • @PraveenKumar-te6sd
    @PraveenKumar-te6sd 3 роки тому +2

    Intha hardwork chestunna profit gurinchi alochinchatledu ante nijanga chala great.may god bless them all with good health and wealth.

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 роки тому +1

    చేతులెత్తి నమస్కరించాలి సార్ మీకు రాంబాబు గారు మీకుటుంబం మొత్తం కలసి చేస్తున్న ఈ మానవ సేవ చాలా గొప్పది మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @kiranroy7850
    @kiranroy7850 3 роки тому +1

    మంచి మనసులండి మీవి ........

  • @dpsivam861
    @dpsivam861 3 роки тому

    మీ సేవలకు పాదాభివందనం

  • @Alienhere000
    @Alienhere000 3 роки тому +10

    Godavari chutney lu baguntai. Water laga kakunda muddaga untai.😋

  • @lasya2018
    @lasya2018 3 роки тому +4

    ఇలాంటి మనసు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటే ఎంత బాగుండు కనీసం కొంచెమైనా

  • @avinashluv2202
    @avinashluv2202 3 роки тому +2

    Sir Really Miru Great.....
    Finally Thanx BBC... for covering this News .....

  • @shaikmubarak7098
    @shaikmubarak7098 3 роки тому +5

    Great 👍 👌 humanity 👏

  • @suneela2002
    @suneela2002 3 роки тому +2

    Yu are a real businesses women with ,wisdom and kind heart 🥰🙌👏👏👏

  • @sayadshabuddin4880
    @sayadshabuddin4880 3 роки тому +4

    Masha allah 💐💐💐💐💐

  • @rajaniravi5685
    @rajaniravi5685 3 роки тому +2

    This Gentleman, deserved to get Bharat Ratna. May Jesus Christ Bless him and his beautiful family members. Salutes his dedication. We can't see this kind of people in future generations.

  • @ravikumar27
    @ravikumar27 Рік тому +2

    He is Not doing BUSINESS
    He is doing SOCIAL SERVICE

  • @lsrk-education3443
    @lsrk-education3443 3 роки тому +4

    వరి నాట్లు కి వెళ్ళినప్పుడు
    10రూపాయలకే కడుపు నిండా తినేవాడిని❤️❤️

  • @invitebalu
    @invitebalu 3 роки тому +3

    I really appreciate BBC news postings
    So delivering decent content and non biased political reviews
    With a decent and native telugu voice over
    Please continue providing this quality news for an other generation 🙏 👏 🙂

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 3 роки тому +1

    Really you kind of people deserve the biggest awards of the nation.... Nice coverage....

  • @modemharikumar9232
    @modemharikumar9232 3 роки тому +4

    he is very great because he uses eco friendly packing to pack the idli he avoids usage of plastic, he is inspiration to others

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 3 роки тому +6

    సామాన్యు మైన ధర తో కడుపు నింపే వీళ్ళు,వ్యాపారం చేయటము లేదు.తృప్తిగా,సంతోషంగా తింటున్న వాళ్ళ మొఖాలను చూడటానికి,రోజూ కష్ట పడుతున్నారని అనిపిస్తోంది.

  • @ajayprabu6515
    @ajayprabu6515 3 роки тому +4

    Dislike chesina aa mahaanubaavulu evaro!! Emole kaani.... I love idly my favorite okkasaari velli pakka taste cheyyaali . ❤️❤️

  • @penumudipavan7420
    @penumudipavan7420 2 роки тому +1

    Hatsoff to you sir.mi greatness gurinchi entha thakkuva chepina thakkuve🙏.

  • @vrajesh6743
    @vrajesh6743 3 роки тому

    మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.....

  • @PernetiBR53
    @PernetiBR53 3 роки тому +6

    Nice work! ❤️

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 2 роки тому +1

    SUPER STAR GOOD NEWS TAMMUDU ఇడ్లి సూపర్ తమ్ముడు

  • @santoshg2163
    @santoshg2163 2 роки тому

    మా శ్రీకాకుళం జిల్లా టిఫిన్ దారుణం మా ఊర్లో అయితే 20 రూపాయలకే 3ఇడ్లీ 50 రూపాయలకే కడుపు నిండితది ఏదేమైనా సరే ఇలాంటి వారి దేశానికి ఉంటే చాలా గర్వకారణం దేశ అభివృద్ధికి తోడ్పడుతారు

  • @suryapathaneni4012
    @suryapathaneni4012 3 роки тому +3

    His business strategy is great. But, the greatest battle is survival in tough times like Covid.

  • @commonman1797
    @commonman1797 2 роки тому

    ఫామిలీ లో అందరూ ప్రజల కోసం మంచి డెడికేషన్ తో పని చేస్తున్నారు. మంచి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. వీళ్ల ను దేవుడు చల్లగా చూడాలి.

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 роки тому +1

    Rambabu gaaru meeru great, really your are doing great service to public about food. Annadhaatha sukhi bhava. God bless you and your family members.

  • @durgaprasadbodda6975
    @durgaprasadbodda6975 3 роки тому +1

    Love from Miryalaguda

  • @sudhakarbangaru9135
    @sudhakarbangaru9135 3 роки тому +3

    Andhra antey annadatala rashtram meeru great andi 🙏

  • @srikanthsari4155
    @srikanthsari4155 3 роки тому

    అద్బుతం andi, మీ స్ఫూర్తి అందరికీ కావాలి🙏🙏🙏

  • @shivamanv7096
    @shivamanv7096 2 роки тому +1

    I dont have words to say anything such a great person

  • @srivanib9661
    @srivanib9661 3 роки тому +1

    Meru chala great uncle Hattsoff to ur great work this is also social service for people keep it up 🙏🙏🙏me smile anta pure ga undo pure hearted person

  • @ankaiahmuchuankaiahmuchu835
    @ankaiahmuchuankaiahmuchu835 2 роки тому

    Meru nijam ga devudu rupam lo unna manusu lu god bless you sir

  • @bharathgayak9351
    @bharathgayak9351 3 роки тому

    BBC variki danyavadhalu bcoz off one rupee idly ante athani nejaythi meramiannali hatsoff

  • @gopib3858
    @gopib3858 3 роки тому +1

    Top business members should learn about profits from this person. Really he is doing great business with simple idea.

  • @pradeep6220
    @pradeep6220 2 роки тому +1

    This small businessman has clearly understood and explored the concept of Economies of Scale which big corporates have also failed to understand at their level.Inspiring fellow

  • @Sraonevlogs
    @Sraonevlogs 3 роки тому

    Ina inni rojula kashtam challati manusu BBC news tho ekkuva peoples ki thelisi Manchi gurthimpu thechipettina BBC ki thank u.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 роки тому

    No Words Vandanaalu
    🙏🙏🙏🙏🙏🙏

  • @ismtv
    @ismtv 3 роки тому

    ఏది చేసినా సాధించాలి... Super anna

  • @RajaRam-zx7rp
    @RajaRam-zx7rp 2 роки тому +1

    Bakka ga unna pradeep ravath la unnaru chinna rambabu garu he is real hero
    Ok anna vallu like veskomdi

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 3 роки тому +2

    Yela gittubatu avutundi.. Great🙏

    • @SR-INFRA
      @SR-INFRA 3 роки тому

      Logic CHEPPARUU ,sarriga VINNANDIII , Increase customers ,

  • @vinaykumaramujuri1153
    @vinaykumaramujuri1153 Рік тому

    Today i met him, what a great man and his soul is very pure ❤️

  • @valishaik1501
    @valishaik1501 2 роки тому +1

    Good human being... All the best👍👍

  • @VijayALakshmi-ei2ws
    @VijayALakshmi-ei2ws 2 роки тому

    వీళ్ళు మనుషులు రూపంలో ఉన్న అన్నపూర్ణ దేవి ఆ కాశి విశ్వేశ్వరుడు ఆయన ఆవిడ🙏🙏🙏🙏🙏