Andhra Pradesh: గుడి కోసం గుంత తీసి నీళ్లు పోశాను, ఆ దృశ్యం చూశాక నా పని ఇదేనని తెలిసింది BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • ‘అడవిలో గుడి కోసం గుంత తీసి నీళ్లు పోశాను. అక్కడి దృశ్యం చూసిన తర్వాత నా జీవితంలో నేను చేయాల్సిన పని ఇదేనని అనిపించింది. ఈ పని ఇచ్చినంత తృప్తి నా జీవితంలో మరేదీ ఇవ్వలేదు’
    #AndhraPradesh #WaterForAnimals
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 444

  • @kovvuriuramalingareddy5535
    @kovvuriuramalingareddy5535 2 роки тому +117

    దేవుడు ఎక్కడో ఉండడు ఇదిగో ఇలాంటివారు రూపంలో మన మధ్యే ఉంటాడు. ❤️

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому +208

    రమణా రావుగారికి ప్రత్యేక అభినందనలు ఇంత మంచి పనినీ దేముడు కూడ మెచ్చు కుంటాడు, దీవిస్తాడు థాంక్స్ బిబిసి

    • @Sunil-kt1fi
      @Sunil-kt1fi 2 роки тому

      Ramana Rao garu meru great person 👍 👏

    • @Alekhya3110
      @Alekhya3110 2 роки тому

      @@Sunil-kt1fi k

    • @Alekhya3110
      @Alekhya3110 2 роки тому

      @@Sunil-kt1fi lkkkkkklokkkokkkkkokkkkkkkkokkkkkkkkklkkkklkkkkkkkkk

    • @Alekhya3110
      @Alekhya3110 2 роки тому

      @@Sunil-kt1fi kkkkkkkokkkkkkkkk

    • @Sunil-kt1fi
      @Sunil-kt1fi 2 роки тому

      @@Alekhya3110 👍

  • @hanumanthunaik8123
    @hanumanthunaik8123 2 роки тому +136

    ఇలాంటి వారు కూడా ఉన్నారా??... ఇలాంటి వారి కోసం వెతికి మరి స్టోరీ చేస్తున్నందుకు బీబీసీ కీ ధన్యవాదాలు

  • @seshukancharla292
    @seshukancharla292 2 роки тому +66

    ఇలాంటి వారే కదా సమాజానికి కావలసిన నాయకులు
    సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి
    BBC ki ధన్యవాదాలు

  • @itsme-wn7gr
    @itsme-wn7gr 2 роки тому +295

    బాబోయ్ బిబిసి జర్నలిజం గురించి ఎంత చెప్పినా తక్కువే!! అసలు ఇలాంటివి ఎలా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారు?! సూపర్ మీరు👏🏼

    • @princeofallsaiyans861
      @princeofallsaiyans861 2 роки тому +3

      Translate to English ani kodite emo cheptundi

    • @srinivasaraomedisetti3999
      @srinivasaraomedisetti3999 2 роки тому +1

      Correct brother

    • @pranay9669
      @pranay9669 2 роки тому +4

      Mari antha bajana cheyyaku bro BBC gurinchi..ee edavalaki inka colonial hangover poledu...anduke india ki against ga chala news publish chestaru..

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 2 роки тому

      BBC gurimchi meeku Baga teLsinatlumnnadi. India ku anty media.

    • @sekharreddy1725
      @sekharreddy1725 2 роки тому +2

      Genuine news channel

  • @anilkumarm48
    @anilkumarm48 2 роки тому +48

    సూపర్ తాత గారు మీరు 100 ఏళ్లు మంచి గా జీవించాలి....

  • @one7297
    @one7297 2 роки тому +90

    ఒక్కడు తలుచుకుంటే కొన్ని వందల ప్రాణాలు కాపాడుకోవచ్చు.అదే ఒక ఊరు తలుచుకుంటే కొన్ని వేల ప్రాణాలు..
    అదే ఒక రాష్ట్రం తలుచుకుంటే భారత దేశం మొత్తం మార్చేయొచ్చు...

  • @bandarinarender1709
    @bandarinarender1709 2 роки тому +177

    జర్నలిజం అంటే బోకరిజం అనుకున్నా కానీ ఈ న్యూస్ చూసినా తర్వాత నా ఆలోచన పూర్తిగా మారి పోయింది...🙏🙏🙏

    • @telanganachinnadi8945
      @telanganachinnadi8945 2 роки тому +3

      Kondaru manchi news vethiki mari chestunnaru sir. Kani mighatha pedda news chls vallu waste

    • @saradajeevi7748
      @saradajeevi7748 2 роки тому +11

      ఇలాంటి మంచి స్టోరీ చేసే నికచైన జర్నలిస్ట్ లు ఉంటారు అండి కానీ వాళ్ళను ఎదగనివ్వరు...

    • @Surya.k3265
      @Surya.k3265 2 роки тому +1

      @@telanganachinnadi8945 ఐదుగంటల ముందు‌ ఫ్రీ ఫుఢ్ ట్రక్ వీడియో పెట్టారు..అదీ చూడండి నాకైతే కంటిలో వాటర్ వచ్చింది

    • @telanganachinnadi8945
      @telanganachinnadi8945 2 роки тому

      @@Surya.k3265 ok sir chustanu thank you

    • @Surya.k3265
      @Surya.k3265 2 роки тому

      @@telanganachinnadi8945 😊🤝🏻

  • @ramanababuvadlapati8518
    @ramanababuvadlapati8518 2 роки тому +32

    మీలాటి మంచి మనసు ఉన్న మనిషి మా ఆంధ్రలో ఉండం చాలా సంతోషంగా ఉంది అందుకే మీలాటి వారు ఉండ బట్టే ఆంధ్ర మంచిగా ఉంది

  • @paul466
    @paul466 2 роки тому +58

    మేము చెయ్యలేని పని మీరు చేస్తున్నారు 🙏🙏🙏

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 2 роки тому +26

    ఈ స్టోరీ చూసి ఇంకా కొంత మంది ఇలాంటి పని చెయ్యగలిగితే చాలా సంతోషం

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx 2 роки тому +26

    వాటికి ఓటు హక్కు ఉంటే ఉచిత మంచినీటి పథకమిచేవాళ్ళు మన నాయకులు...

  • @venkatakrishnamohanmulagal4628
    @venkatakrishnamohanmulagal4628 2 роки тому +60

    ఎం చెప్పాలి, మాటలు రావట్లేదు, ప్రభుత్వాలు, అధికారులు మొద్దు నిద్రలోఉన్నారు. కానీ మీ పని కానీయ్యండి, ఇది నిజమైన తృప్తినిస్తుంది మీ జీవితానికి, జై హింద్ 🙏💐

    • @desistarktm7270
      @desistarktm7270 2 роки тому

      Duty of governments is protecting India across borders, providing basic education, roads, basic health, water, electricity and public transport for majority of citizens and mainly protecting common people like us from criminals,terrorists etc.But population of India is more than the population of entire Europe and America together. If you want to blame the governments for the plight of every individual you come across then go on.;

    • @venkatakrishnamohanmulagal4628
      @venkatakrishnamohanmulagal4628 2 роки тому

      What is duty of Forest Dept.,? I think there is ministry of environment also exists?

  • @anshuandkrish999
    @anshuandkrish999 2 роки тому +30

    చాలా గొప్ప వ్యక్తి 🙏🙏🙏🙏
    తోట్టిలో తీగలు గానీ కర్రలు కానీ ఏర్పాటు చేస్తే పక్షులు నీళ్ళు త్రాగటానికి అనువుగా ఉంటుంది.

  • @nareshtelugu5764
    @nareshtelugu5764 2 роки тому +26

    ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేయాలని లేదు.కానీ మీరు పక్షుల దాహం తీర్చి వాటి ప్రాణాలు కాపాడుతున్నారు.
    మీలాంటి వారు ఊరికి ఒకరు వున్న దేశం బాగుంటుంది.

  • @111saibaba
    @111saibaba 2 роки тому +6

    ఎంత పుణ్యాత్ముడో ! సహాయం పడుతున్న గిరిజన యువకులకు అభినందనలు. అడివి బిడ్డలు మీరు. మీ తల్లికి సేవ చేస్తున్నారు మీరు.

  • @narasimharao9168
    @narasimharao9168 2 роки тому +11

    ప్రకృతి దేవుళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు👏👏

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 роки тому +28

    దేవుడనేవాడు రమణారావు గారి
    రూపంలో మన క ళ్ళముందే
    కదలాడుతున్నారు.

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE 2 роки тому +22

    గొప్ప మానవత్వం 🙏

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 роки тому +5

    మీది చాలా గొప్ప మనసు రమణారావు గారు మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళ పాటు చల్లగా ఉండాలి🙏🙏🙏

  • @gudimetlavijaybharath8921
    @gudimetlavijaybharath8921 2 роки тому +10

    ఇలాంటి అరుదైన శ్రేష్ఠమైన పండ్ల చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత.
    Great work BBC Telugu.Stay focussed.

  • @rvenkateswaraprasad3616
    @rvenkateswaraprasad3616 2 роки тому +4

    మూగ జీవులపట్ల ఆయన చూపుతున్న ప్రేమకు విలువ కట్టలేము. వారికి భగవంతుడు దీర్ఘాయుష్షును ప్రసాదించాలి. రమణా రావుగారి బృందానికి వేల వందనాలు.

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 2 роки тому +5

    రమణారావు గారికి సహాయపడుతున్న గిరిజన యువత కి నా పాదాభివందనములు.

  • @kdeekshitulu31
    @kdeekshitulu31 2 роки тому +6

    చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నారు

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 роки тому +13

    ఎంత గొప్పమనసు సర్, మా ఫారెస్ట్ ఆఫీసర్ల లో 1% కూడా ఇలా లేరు. ఇంకా ఎక్కువ సంపాదించాక నేనూ చేస్తాను మూగ జీవుల కోసం ఇలా 🙏🙏🙏

    • @charangoutham6575
      @charangoutham6575 2 роки тому

      100 Rs. unte 5 Rs. icheyyi...repu 1 crore unte 1 lakh idduvu gaani

    • @arunasrigandhaallinone8158
      @arunasrigandhaallinone8158 2 роки тому

      @@charangoutham6575 అంతకు మించే చేస్తున్నా, ఎవరి గురించి ఏమీ తెలీకుండా కామెంట్ చేయకూడదు

  • @savithriadabala412
    @savithriadabala412 2 роки тому +4

    ఇదే మార్పు అందరి లో ఉంటే ఎంత బాగుంటుంది 👏👏
    నా ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే వుంటాను అందరికీ చెబుతూ ఉంటాను
    మూగజీవాలకు ఎండాకాలంలో వాటర్
    పెడుతూ ఉండండి అని చెబుతూనే ఉంటాను ఈ పెద్దాయన చేసిన
    సహాయానికి నా కృతజ్ఞతలు 🙏🙏
    మీరు చేసే సహాయం ఎక్కడికి పోదు
    మీ వెంటే ఉంటుంది ధన్యవాదాలు 🙏🙏

  • @naninanasimhulu2533
    @naninanasimhulu2533 2 роки тому +6

    vere ye channels ki ilanti news yendhuku kanabadavu hats off to BBC

  • @Harikanth798
    @Harikanth798 2 роки тому +14

    ఇలాంటి వాళ్ళు .. ఇంకా వున్నారు కాబట్టే..సమాజం నడుస్తుంది...

  • @sunilkumar-rl2gi
    @sunilkumar-rl2gi 2 роки тому +4

    ఇది చాలా అభినందనీయ విషయం, నా నుండి ఒక మనవి ఆ నీతి గుంత ఏడో నీడ పట్టున పెడితేయ్ ఆ నీరు జంతువులకి చల్లగా ఉంటాయ్.

  • @teja_artinsane
    @teja_artinsane 2 роки тому +51

    I felt very happy seeing the birds drinking water ☺️ hatsoff to grandpa 👏👏👏👏

  • @Brand-Bullabaye
    @Brand-Bullabaye 2 роки тому +9

    మీలాంటి వాల్లకు రావాలి సర్ పద్మబూషన్ అవార్డ్

  • @venkataramarao6788
    @venkataramarao6788 2 роки тому +3

    రమణారావు గారి పనికి ఇతోధిక సహాయం ఇవ్వలనుకొనే వారికోసం వారి వివరాలు ఇస్తే బాగుగ ఉంటుంది.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 роки тому +5

    రమణారావు గారు మనస్సు స్వచ్ఛమైనది...

  • @subusubu8151
    @subusubu8151 2 роки тому +4

    గ్రేట్ బీబీసీ

  • @maggiandnanicreations3515
    @maggiandnanicreations3515 2 роки тому +6

    రమణ రావు గారు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడు శ్రీ రామ రక్షా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

  • @sagarkatta5263
    @sagarkatta5263 2 роки тому +3

    🙏ముసలాయననే కాని మహానుభావుడు🙏

  • @jacobdavid5117
    @jacobdavid5117 2 роки тому +20

    He is doing better than the forest department. God bless you Sir🙏

  • @ashokkumargunnam575
    @ashokkumargunnam575 2 роки тому +3

    Meru andaru bagundali samy

  • @ashokkumar-zk5dm
    @ashokkumar-zk5dm 2 роки тому +4

    మీలాంటి మంచి వ్యక్తులు ఇంకా సమాజం లో వున్నారు కాబట్టి ఇంకా ప్రపంచం అంతం అవటంలేదు లేకపోతె ఎప్పుడో అంతం అయ్యేది.
    మీరు చేస్తున్న పని చాలా మంచిపని. మీ లాంటి పక్షి, జంతు ప్రేమికులు వున్నారు కాబట్టి ఇంకా మనం జంతువులు చూడగలుగుతున్నాం,మీకు ఎల్లపుడు ఈ సమాజం ఋణపడి ఉంటుంది

  • @bhanumanthu6357
    @bhanumanthu6357 2 роки тому +4

    The great person .

  • @mypastdiaries
    @mypastdiaries 2 роки тому +6

    చాలా సంతోషం గా ఉంది 🙏🙏

  • @RamaKrishna-je2nn
    @RamaKrishna-je2nn 2 роки тому +5

    దేవుడు ఎక్కడో ఉండడు, ఇలాంటి మనుషుల్లో నే ఉంటాడు.

  • @VandebharatpropertyMadhusudhan
    @VandebharatpropertyMadhusudhan 2 роки тому +31

    🙏🙏 ఈ లాంటి గొప్ప వాళ్ళని సమాజానికి తెలపండి pls సినిమా రివ్యు వద్దు నిజమైన విల్లు హీరోస్. పొలిటికల్ లీడర్స్ r jokers villains for public.

  • @yesss7087
    @yesss7087 2 роки тому +2

    అయ్యా మీలాంటి వాళ్ళని inspiration గా తీసుకోవాలి

  • @ksravankumarkummar2417
    @ksravankumarkummar2417 2 роки тому +16

    మా తెలుగు చానళ్లు రాజకీయం కోసం తప్ప

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 роки тому +3

    ఇలాంటి మంచి పని చేసే వాళ్లకు ప్రభుత్వం సరైన సదుపాయాలు ఆర్థిక సహాయం చేయాలి

  • @somireddypallimahesh9798
    @somireddypallimahesh9798 2 роки тому +9

    Great human being

  • @johnsamuel794
    @johnsamuel794 2 роки тому +6

    Inspiration for many

  • @naggythelategamer7693
    @naggythelategamer7693 2 роки тому +6

    Very inspirational thatha garu

  • @naredigangadhar755
    @naredigangadhar755 Рік тому +1

    మీకు మీ కుటుంబ నీకి ఆ భగవంతుని ఆశిష్యులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @saradajeevi7748
    @saradajeevi7748 2 роки тому +14

    అయ్యా మీకు పాదభి వదనం.. ఇలాంటి వారి గురించి వెలికి తీసి స్టోరీ చేసినందుకు బీబీసీ కు ధన్యవాదాలు... మీరూ ఇలాంటి స్టోరీ లు చెయ్యండి దయచేసి చెత్త సినిమా న్యూస్ కూడా చేస్తూ మీ వ్యాల్యు తీసుకోకండి...

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 роки тому +3

    మంచిట్ పని, మనమే కాకుండా సకల జీవ రాశులలో ప్రకృతి తో మమైకమవడం ఆనంద దాయకం

  • @shaikasif8239
    @shaikasif8239 2 роки тому +3

    Manasunna maharaju 🙏🏻🙏🏻

  • @srinivasaraomedisetti3999
    @srinivasaraomedisetti3999 2 роки тому +3

    Greate person sir meeru👏👏👏

  • @sreedharpanchireddy3024
    @sreedharpanchireddy3024 2 роки тому +4

    great legendary.

  • @naturelover9755
    @naturelover9755 2 роки тому +17

    🙏🙏🙏మహానుభావులు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 роки тому +6

    Moving God on earth

  • @bunnyvlogsindia
    @bunnyvlogsindia 2 роки тому +11

    Great work.

  • @kattisuresh7209
    @kattisuresh7209 2 роки тому +3

    Doing Great job

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 роки тому +3

    One of the best news for ever bbc

  • @manirathnammani2039
    @manirathnammani2039 2 роки тому +8

    Wonderful awasome 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 2 роки тому +3

    Great job anna

  • @sainathvandhanala6815
    @sainathvandhanala6815 2 роки тому +2

    Meru super ayya God bless you❤

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 2 роки тому +11

    స్వాతంత్రం వచ్చి ఇన్ని సం,, అయిన ఇప్పటికీ గ్రామాలలో పంచాయితీ వారు ఇచ్చే నీరు త్రాగడానికి పనిచేయవు వేల కోట్లు పెట్టి రాఫెల్ జెట్స్ కొంటారు కానీ దేశ ప్రజల దాహం తీర్చరు ఇదేనా అభివృధి అంటే??
    జీడీపీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటారు GST వసూళ్లు లక్షల కోట్లు వచ్చాయి అంటారు ప్రతి గ్రామానికి త్రాగు నీరు అందించే చిత్త శుద్ది ఎంత మంది రాజకీయ నాయకులకు ఉంది??

  • @prudhviraj2590
    @prudhviraj2590 2 роки тому +2

    Gud job grandfather ❤❤❤

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 роки тому +7

    Great humanity he has..

  • @wasimferoze4552
    @wasimferoze4552 2 роки тому +3

    మానవత్వం కి నీలువేతు నీదర్శనం

  • @pnagaraju7746
    @pnagaraju7746 2 роки тому +3

    🙏

  • @raazubiryani8523
    @raazubiryani8523 2 роки тому +3

    God bless you sir 🙏

  • @hemanthgade125
    @hemanthgade125 2 роки тому +4

    Very great humanity

  • @prasaddotcom
    @prasaddotcom 2 роки тому +2

    Eroju lo prathi okaru dabbu sampadanalo bussy I poyaru, elante manchi panulu cheyale ane BBC dwara janalu kallu terepincharu. Thank you.

  • @aktlashyam3114
    @aktlashyam3114 2 роки тому +4

    ఆంద్ర ప్రదేశ్‌ లోని అటవీ శాఖ చనిపోయింది . వేలకోట్ల సామ్ము కాలి పోయింది. ' వేలాది మంది ఉద్యోగులు నిద్రపోతున్నారు. ప్రభుత్వం ఉన్నాలేనట్టే / ఇలాంటి మహానుభావులు ఉండ బట్టే భూమి ఇంకా బ్రతికి ఉంది. 🙏🙏🙏🙏🙏

  • @percybilla509
    @percybilla509 2 роки тому +3

    Good job God bless you

  • @hariharanvemula7083
    @hariharanvemula7083 2 роки тому +6

    Really great👏👏

  • @arunakichan7142
    @arunakichan7142 2 роки тому +2

    Thank Thank q sir

  • @saivarunmapaati6399
    @saivarunmapaati6399 2 роки тому +7

    Great👏👍 work good inspiration

  • @suryas5367
    @suryas5367 2 роки тому +1

    అందరు బాగా వుండాలి అందులో నేను వుండాలి అంటారు అది మనిషికి మాత్రమే ఆ మాట కానీ మీరు అందరితో పాటు పక్షులు,జంతువులు కూడా బాగుండాలి అనుకుంటున్నారా మీరు చాలా గొప్పవారు పెద్దయనా

  • @annadath69
    @annadath69 2 роки тому +5

    Excellent sir, god bless you

  • @veereshchari3953
    @veereshchari3953 2 роки тому +4

    love it ,great

  • @suryasuresh456
    @suryasuresh456 2 роки тому +2

    Super sir ...
    please save the nature

  • @gangadhargangadhar1039
    @gangadhargangadhar1039 2 роки тому +5

    Good job sir

  • @divyaprakash226
    @divyaprakash226 2 роки тому

    🙏 మహానుభావుడు, ఇలాంటివాటిని ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి. భూత దయను కలిగివుండటం ప్రభుత్వ ధర్మము.

  • @srinivaskumar7714
    @srinivaskumar7714 Рік тому +1

    మీ మానవత్వ కార్యం నా మనస్సు ను కదిలించి వేసింది 🙏

  • @premkumarnookala
    @premkumarnookala 2 роки тому +5

    India lo me lantivalaki ayya Minister and MLAs post lu kavalsindi

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 роки тому +9

    This is what Happiness... 🥰👏👏👏Grate idea

  • @gayathridevin633
    @gayathridevin633 2 роки тому +4

    Sooo happy to see your selfless service to our nature as a part of nature.. Humans. Thanks to the reporter to post an inspirational story to the world. 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @medr6477
    @medr6477 2 роки тому +4

    Great, Great real humanity. I Love this person 💗

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 роки тому +2

    రమణ రావు మీకు 🙏🙏🙏మీలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే ఇంకా ప్రపంచం ఉంధి

  • @konalinagababu28
    @konalinagababu28 2 роки тому +1

    అధ్బుతమైన జీవితం అద్భుతమైన సేవా

  • @RaviTeja-pn3fh
    @RaviTeja-pn3fh 2 роки тому +2

    Legends are born for a reason...hatts off Thaatha..u r the true inspiration..good job👏👏💯

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 роки тому +3

    God bless him 🙏🙏🙏🙏

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 роки тому +9

    Very very great humanity on the birds
    And Animals.
    Great person. Our heartly salutes to them. Many thanks to present.

  • @muralidharpuppala5043
    @muralidharpuppala5043 2 роки тому +3

    Hats off ramana rao garu.

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 2 роки тому +7

    Great Men i Love animal lovers ❤️🙏

  • @akkandramahesh2634
    @akkandramahesh2634 2 роки тому +4

    great work grandpa and bbc

  • @murthypralayamurthymurthy8357
    @murthypralayamurthymurthy8357 2 роки тому +1

    Great job your old man to three people

  • @tullimelirajasrinivas4465
    @tullimelirajasrinivas4465 2 роки тому +2

    👏👏👏🙏🙏🙏 Great sir

  • @d.raju.241
    @d.raju.241 2 роки тому +3

    GREAT JOB 👍 SIR 🙋.

  • @trivikram77
    @trivikram77 2 роки тому +5

    Good work sir . Govt should recognise and support him.👍👌

  • @laddikaraj4546
    @laddikaraj4546 2 роки тому +2

    Hat's off to you sir,
    People like you are needed by this earth 🌎