మాది నెల్లూరు/మీరు ఇడ్లీ పెట్టే విధానం గురించి కల్మషంలేకుండా మిగతా హోటల్ వ్యాపారస్థులకు గానీ,మాబోటి ప్రజలకుకానీ చక్కగా వివరించి చెప్పినందుకు అభినందనలు.అన్నగారూ!మీరు మామూలు ఇంటెలిజెంట్ కాదన్నా.ఇడ్లీమీద పెద్ద పరిశోధనే చేసినట్టున్నారు. 4గురి కోసంకూడా మీరు నీట్ గా చెప్పటం నచ్చింది. సూపర్ అన్నగారూ.
Chala chala thanks Andi ఇడ్లీ పిండి గురించి వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు అండి తెలియని వాళ్ళు అందరూ తెలుసుకుంటారు అండి మీరు ఇడ్లీ పిండి గురించి వివరంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదములు అండి 💐💐💐 👌👌👌
Only you are the first to tell the secret of idli making. Thank you so much 🙏🏿🙏🏿. You should make more videos like this.Your all videos are so helpful and useful also. All the best 👌👌
Fridge lo pettaka mundu rubbina ventane oka 4 hours byta petti tarvata fridge lo pedite mettaga vastay...nenu meku lagane suffer ayanu...tarvata nenu try cheste edi work out ayindi...
సూపర్ అండి మాదీ కూడా హోటల్ వ్యాపారము మీ వీడియో లు చూస్తున్నాను మాదీ హైద్రాబాద్ అన్ని బాగున్నాయి కానీ అన్న మీరు చెప్పిన బ్రాండ్ మినపప్పు ఇక్కడ దొరకడం లేదు కొంచం idly లు ఆపుడు ఆపుడు గట్టిగా వస్తున్నాయి మొత్తని కి చాలా సంతోషం అండి మీరు చాలా బాగా వీడియో లూ చేస్తున్నారు అల్ ది బెస్ట్ అండి.......
అన్న మాది రాయలసీమ మాకు ఇడ్లి ని బియ్యాముతో అంటే ఇడ్లి బియ్యాముతో చేసుకోవడము తెలుసు ఇలా పప్పు, పిండి కలిపి చేయలేము మీలాగా, 5 kg ఉప్పుడు బియ్యానికి 1 1/4kg మినపప్పు చేర్చి కడిగి అందులో 2 స్పూన్ ల మెంతులు5, 6 గంటలు నానపెట్టి మిషన్ కి ఇచ్చే ముందు ఒక దోసెడు అటుకులు కడిగి బియ్యం పప్పుతో కలిపి మిషన్ వేస్తాము, దోస, సూపర్, ఇడ్లి సూపర్ అన్న మీ పద్ధతి మాకు తెలియదు అన్న
థాంక్స్ అండీ..మంచి tip చెప్పారు. నాకూ idly వేసిన మొదటి రోజు బాగా వస్తాయి. రెండో రోజు మీరు చెప్పిన విధంగానే పిండి లో అడుగు న నీరు వస్తోంది. Idly వేస్తే గట్టిగా వస్తాయి
Correct ga chepparu sir idli pettadam oka skill andi naku marriage aina kottallo vachedi kadu smooth ga idlies .now i have become perfect in it .nice video andi
Emi kadhamdi..intlo ki avasaram ledhamdi hotel kabatti yekkuva time Pindi bayata unte idli pulupu vasthumdhi hard ga untumdhi Ani morning 1/2,kg minapindi kaluputhamu... yentha sepu unna idli soft ga untumdhi Ani...adhi kudaa summer lone ala chestamu... Ee vedio Last 4mins chudamdi okasari meeku ardham avuthumdhi meeku intlo ki use ayye tips untayi
Ingredients: 2kg Urad dal,
5 kg Ravva
Pappu Ravva okesari nana pettukovali... pappu. Grinder lo vesukuni. Ravva ni varchukovali..mana pappu medhige sariki ravvalo unna water antha poyi Ravva podi podi ga vasthumdhi..appudu Ravva loki medhigina Pindi vesukuni Baga kalupukovali
@@Gouthamikrishnakumari😂😂
Purusu pindi anaga ea miti
Enni palte s avthayi
Vantasoda kaliparaa
మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. చాలామంది చెప్పరు వ్యాపారస్తులు. మీ హోటల్ గొప్ప స్థితి కి వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
TQ so much Andi 🙏
మాది నెల్లూరు/మీరు ఇడ్లీ పెట్టే విధానం గురించి కల్మషంలేకుండా మిగతా హోటల్ వ్యాపారస్థులకు గానీ,మాబోటి ప్రజలకుకానీ చక్కగా వివరించి చెప్పినందుకు అభినందనలు.అన్నగారూ!మీరు మామూలు ఇంటెలిజెంట్ కాదన్నా.ఇడ్లీమీద పెద్ద పరిశోధనే చేసినట్టున్నారు. 4గురి కోసంకూడా మీరు నీట్ గా చెప్పటం నచ్చింది. సూపర్ అన్నగారూ.
Super ga chèparu Bro
ఇంత బాగా ఇప్పటి వరకు ఎవ్వరు వివరించలేదు..ధన్యవాదములు 🙏👌
చాలా మందికి ఇడ్లీ అంటే ఇష్టముండదు కానీ మీరు చేసిన ఇడ్లీ చూస్తే కచ్చితంగా ఇడ్లీ ఇష్టంగా తింటారు నేను కూడా .నోరూరు తున్నాయి
మీ ఎక్స్పీరియన్స్ అంతరికి షేర్ చేసి నాలెడ్జి పెంచుతున్న మీకు థాంక్యూ వెరీమచ్ బ్రదర్ 🙏👍
Anna Milo talent tho paatu honest kooda undi. Anduke nachutaaru EVARIKYNA. Tips kooda Anni open gane cheppestharu. So great.
నేను రీసెంట్ గా మీ ఛానల్ చూస్తున్నా. మీ వీడియో చూసి అల్లం చట్నీ చేశా సూపర్ గా ఉంది tnq sooo much akka
Chala chala thanks Andi ఇడ్లీ పిండి గురించి వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు అండి తెలియని వాళ్ళు అందరూ తెలుసుకుంటారు అండి మీరు ఇడ్లీ పిండి గురించి వివరంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదములు అండి 💐💐💐 👌👌👌
Chala baga chepparu meeru maku teliyani vishyam
మాకు తెలియని విషయాలు చెప్తున్నారు అండి tq అలాగే కంటిన్యూ చెయ్యండి plz మనోడ్డు
పూస గుచ్చినట్టు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏
Only you are the first to tell the secret of idli making. Thank you so much 🙏🏿🙏🏿. You should make more videos like this.Your all videos are so helpful and useful also.
All the best 👌👌
చాలా అద్భుతంగా ఏమి దాచుకోకుంట చాలా వివరంగా చెప్పారు మేడం అయితే మాకు తెలియని డౌట్స్ కూడా అడిగి మీ దగ్గర వున్నా కళను బైట పెడుతున్నారు ధన్యవాదములు 🎉
Tq so much andi ❤️
Fridge lo pettina idly pindi tho idli cheste chala gattiga vastunnayi avaru doubt clear cheyaledu ....meru doubt clear chesaru thank you andi
Fridge lo pettaka mundu rubbina ventane oka 4 hours byta petti tarvata fridge lo pedite mettaga vastay...nenu meku lagane suffer ayanu...tarvata nenu try cheste edi work out ayindi...
Fridge lo patina.pindhi.use chaysahy mudhu.2 hours batata paytokidhi.poghidhi.meku yadha.pindhi.use Hathaway varaki.moring haeethay 5ki halaga fridge lo neechee batata paytamdhi.
9@@anvithaskitchen7322
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤😂❤❤❤❤❤😂❤😂❤❤😂❤😂❤😂😂😂❤❤❤❤❤😂❤😂😂😂❤😂❤❤😂😂❤😂❤❤❤😂❤😂😂❤😂😂😂❤❤😂❤❤😂😂😂❤😂😂❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤😂😂😂❤@@anvithaskitchen7322
Idly ravva which company vadali
Me comments,tips chala bagunnayi
సూపర్ అండి మాదీ కూడా హోటల్ వ్యాపారము మీ వీడియో లు చూస్తున్నాను మాదీ హైద్రాబాద్ అన్ని బాగున్నాయి కానీ అన్న మీరు చెప్పిన బ్రాండ్ మినపప్పు ఇక్కడ దొరకడం లేదు కొంచం idly లు ఆపుడు ఆపుడు గట్టిగా వస్తున్నాయి మొత్తని కి చాలా సంతోషం అండి మీరు చాలా బాగా వీడియో లూ చేస్తున్నారు అల్ ది బెస్ట్ అండి.......
Tenaali vaari double harse minapa gullu India mottam doruku tunnayie doraka pote on line lo teppinchu kondi
కేజీకి మూడు కేజీలు వేస్తారు కదా హోటల్ వాళ్ళు మీరు ఒకటికి ఒకటిన్నర చెబుతున్నారు కొందరు నాలుగు కేజీలు కూడా పోసేస్తా కేజీకి
1 ki two and half cheparu
@@Manikanta_gubbala😅
Tenali Double Horse is better Brand
Anna miru cheptunte alane vinale ani undi yenta clear ga cheptunaru miru very nice anna from Maharashtra Mumbai
అన్న మాది రాయలసీమ మాకు ఇడ్లి ని బియ్యాముతో అంటే ఇడ్లి బియ్యాముతో చేసుకోవడము తెలుసు ఇలా పప్పు, పిండి కలిపి చేయలేము మీలాగా, 5 kg ఉప్పుడు బియ్యానికి 1 1/4kg మినపప్పు చేర్చి కడిగి అందులో 2 స్పూన్ ల మెంతులు5, 6 గంటలు నానపెట్టి మిషన్ కి ఇచ్చే ముందు ఒక దోసెడు అటుకులు కడిగి బియ్యం పప్పుతో కలిపి మిషన్ వేస్తాము, దోస, సూపర్, ఇడ్లి సూపర్ అన్న మీ పద్ధతి మాకు తెలియదు అన్న
Supar
11:03 లాస్ట్ లో చెప్పిన మీ టిప్స్ చాలా బాగున్నాయి
Thanks andi.. very useful tips
మంచి టిప్స్ చెప్పరూ అన్నా థ్యాంక్స్ అండి 👌
Anna meeru chaala baaga chesi chupincharu. Chaala great anna.
Super annayya meeru cheppina prathi maata kooda nijam
Chaala thanks
Correct sir, thank you for the tips🙏🙏🙏🙏
Madi mangalagiri sir,chala chala orupuga explain chesaru,chala chala great
Nijame sir correct ga chepparu
Thank you so much andi
Very very good information ichharu
మీ బాండింగ్ బావుందండి మీరు మామయ్య అని అడగడం sir గారు చెప్పడం చాలా బావుంది మీరు ఎప్పుడు happy గా ఉండాలని కోరుకుంటున్నాను
థాంక్స్ అండీ..మంచి tip చెప్పారు. నాకూ idly వేసిన మొదటి రోజు బాగా వస్తాయి. రెండో రోజు మీరు చెప్పిన విధంగానే పిండి లో అడుగు న నీరు వస్తోంది. Idly వేస్తే గట్టిగా వస్తాయి
Ee sari Ila chesi chudamdi
Meeru water ekkuva chestunnaru
0:19
Idly ravva e brand vadali chepara anna
Kcp annaru
Super brother baagaa netugaa chestunnaru👏🏻👏🏻👌🏻
బాగా చెప్పారండి సూపర్ ఇడ్లీ ఏ విధంగా చేసుకోవాలని నాకు బాగా నచ్చింది బ్రదర్ 👌👍
Thank you Ann meeru koncham glosulu veskoni hygeniga cheyandi pls
Correct
చాల బాగా చెప్పారు సార్ 👍
Nice tips baga chepparu good andi
Idli pindi kalpadam chala chakkaga cheparu...
చాలా బాగా explain చేశారు. చాలా great & good
Nijam gane chala baga cheparu tq
Chala baga chepparu thank you
Meeru correct ga chepparu. Nenu atla extra pindi kalipit e idli baga vachindi. Thanx
👌🏻👌🏻👌🏻chalabaga chupincharu😊
మంచి గా, చెప్పారు 👌👌👌
Chala bhaga explain chesaru
Chaala baaga chebutunnaru sir clear ga thanks andi
Correct ga chepparu sir idli pettadam oka skill andi naku marriage aina kottallo vachedi kadu smooth ga idlies .now i have become perfect in it
.nice video andi
చక్కని వివరణ సర్
Chala bagachupistnaru thanks tammudu
Nice explain chesaru
Chala baga cheptunnaru thanks andi
ఇడ్లీ మీరు చెప్పినట్లు చేసాను. చాలా బాగా వచ్చాయి. నాకు ఇప్పటిదాకా చిట్కాలు తెలియదు.
Chala Baga chepparu cooking oka art
super uncle idli explain chesindi. naku cooking passion . mixi lo vesthe ela griand cheyali
ua-cam.com/video/54kw9ZgEKAc/v-deo.html
మంచి వాళ్ళు కి మంచే జరుగుతుంది.. ధన్యవాదములు..
చాలా చాలా క్లియర్ గా చెప్పారు అన్నయ్య థాంక్యూ సో మచ్
Thank u Anna.🙏 Chala useful tips cheparu, na doubts ani clear ayayi.
Super andi. Thank you very much for showing process
మీరు intelligent sir thanks for sharing your observations❤
బాగా చెప్పారు
విజయలక్ష్మి బ్రాండ్ సూపర్ ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది.. డీ మార్ట్ లో ఇదే బ్రాండ్ డూప్లికేట్ వుంది.. జాగ్రత్త.. ఆన్లైన్ కరెక్ట్ ..జియో మార్ట్ లో
Koncham hygiene maintain cheste baguntadi... pls wear glows, and also hands clean chestinattu choopinchandi before starting work/show... appudu audience ki confidence vastundi
Mee intlo mee amma gloves vesukoni chestunda..
AMMA NUVVU OKATENA ??? AMMA INTI VARAKE CHESTHUNDHI.
సొల్లు ఆపు రా బాబు
Meru chala baga chepparu tq❤❤❤
బొరుసు పిండి అంటే ఏమిటండి
Plain minappindi
మీరు మీ wife చాలా బాగా ఇంట్లో టిఫెన్ ఎలా చేసుకోవాలో టిప్స్ తో సహా నెమ్మదిగా అర్ధం అయ్యేలా చెపుతున్నారు. మీ ఫ్యామిలీ కి మా ధన్యవాదాలు.🎉
2kilola minapapu Nana betaru ok anthavaraku bhagundhi. Kani 1kilo ravalo kalipi,marusati roju 1kilo minapindi kalipara Leda malli vere minapapu kalipara
Excellent madam sir ki pedda thanks miru chala Baga cheptunnaru
Idli docter
E video naku baga nachindi last lo questions ki answers super all the best for ur future growth
అదుర్స్ అండీ ....మంచి info
Baga cheputunaru tips 😊miru
Miru chala great andi avaru ela chepparu tqqq so much
Hatts off sir.. nijamga idly veyatam perfect idly definitely its a fine art . Antha easy matram kadu
Excellent explanation... Respect your patience to share your experience...Thankyou...
Namaskaram sir, sir nenu delhi lo untanu winters lo idly kastam because of cold what to do
Chaala chakkaga chepparu brother 🙏
Chala baga chepparu sir tips thanks very much
Super explanation anna.
Idly try chesi comment pedatha brother.
All programmes Good
Super 👌👌
Anna meeru superr🙏 chala janewn ga chepthunnaru
Anna kobbari paalu vesi chupincharu super
Nice.. yummy
mi video super akka
Sir and mam very nice explaining nobody explained like you thank you so much we are from Karnataka Bangalore
Kalmasham lekunda secrets cheppinanduku thanks. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
❤ Excellent andi
Thanks for good explanation .
కరెక్టుగా చెప్పారు
ఏవూరు అండి మీది మీవూరు వచ్చినప్పుడు మీ హోటల్లో తింటాము
Anna Thanks for Tips
Exlnt tips for this generation. Hats off sir
మేము టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను మాది హైదరాబాద్ దిల్షుక్నగర్
చాలా బాగా చెప్పారు.Tq.
ఇడ్లీ రవ్వ ఏ బ్రాండ్ వాడుతారు అండి
చాలా.మంచి useful tips చెప్పారు..
Super bro
You are so honest and simple and most useful tips. Okay doubt andee- mallee pindi kalipite ravva kuda kalapala andee? Kolathalu maripova? Pls clarify
Emi kadhamdi..intlo ki avasaram ledhamdi hotel kabatti yekkuva time Pindi bayata unte idli pulupu vasthumdhi hard ga untumdhi Ani morning 1/2,kg minapindi kaluputhamu... yentha sepu unna idli soft ga untumdhi Ani...adhi kudaa summer lone ala chestamu...
Ee vedio Last 4mins chudamdi okasari meeku ardham avuthumdhi meeku intlo ki use ayye tips untayi
Omg chala patient ga chepthunnaru,nenu enthavaraku e u tub lo chudala, hat's off
Chala baga vivaristhunnaru andi
TQ Andi
మీరు చాలా బాగా చెప్పారండి ఇడ్లీ సూపర్
❤ namaste anna🎉🎉🎉🎉🎉🎉🎉thanks anna
Idly chutney procedures pls. Put detailed video as soon as possible