అధినేత ఇక లేడు!!

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 743

  • @srikanthnakirekanti
    @srikanthnakirekanti  14 днів тому +59

    Join my Telegram channel to stay udated on the war in Israel 🇮🇱
    t.me/srikanth_nakirekanti

    • @lifeisbeautifull6921
      @lifeisbeautifull6921 14 днів тому +1

      I am waiting for red heifers sacrifice, inka one month ey undi vati age ayipotanki , mik emina information unda dini gurinchi

    • @vijaypechetti1652
      @vijaypechetti1652 14 днів тому +1

      దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్

    • @mmatta363
      @mmatta363 14 днів тому

      Congratulations to IDF army God bless you ❤❤❤❤❤❤ God with you

    • @Lsrao-v7s
      @Lsrao-v7s 14 днів тому

      Thank you brother for update news, Praise the Lord 🙏

  • @anandkilladi6648
    @anandkilladi6648 14 днів тому +202

    దేవునికి విరోధముగా రూ పించ బడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. 👍👍👍👍😊

    • @RavikumarMandha-z6u
      @RavikumarMandha-z6u 14 днів тому

      Hi.. please make a video about the history of these wars

    • @seenubiblefriend
      @seenubiblefriend 14 днів тому +1

      Ish 54:17 bible

    • @ravi3767
      @ravi3767 14 днів тому

      ఇజ్రాయిల్ ప్రజలు దేవునిగా ఎవరిని అనుకుంటారో తెలియకుండా ఈ మెసేజ్ చేశారు. యేసు నీ ఏమాత్రం వాళ్లు నమ్మరు. కనీసం ముస్లిం యేసుని ప్రవక్తగా అయిన నమ్ముతారు. ఇజ్రాయిల్ ముస్లిమ్స్ కన్నా చాలా డేంజర్.

    • @Laddubhai974
      @Laddubhai974 14 днів тому +5

      ​@@ravi3767 ముస్లిమ్స్ ఏసుప్రభు ని ప్రవక్తగా నమ్ముతే ప్రయోజనము లాభము లేదు ఏసుప్రభు దేవుళ్లకు దేవుడు , నువ్వు మొత్తం బైబిల్ చదువుతే ఈ ప్రశ్న అడగవు " నువ్వు ఒక దేవుని బిడ్డ వయి మన ఇజ్రాయిల్ ప్రజలను డేంజర్ అంటున్నావు నీకు సిగ్గు ఉండాలి నువ్వు నిజమైన క్రైస్తవుని వి కాదు " ఇజ్రాయిల్ దేవుడనే యెహోవా ను నమ్ముతారు ఫస్ట్ అది తెలుసుకో

    • @ravi3767
      @ravi3767 13 днів тому

      Ñ​@@Laddubhai974అన్న నిజం నువ్వు నిజమైన క్రైస్తవుడు కాబట్టి అసలు యేసుని నమ్మని ఇజ్రాయిల్ వాళ్ళు మేళ లేదా యేసు ఉనికిని నమ్మే ముస్లిమ్స్ మేలా? మొత్తం బైబిల్ చదివిన నువ్వు చెప్పన్నా? నేను చాలా రోజులుగా సత్యశోధన చేస్తున్నాను! ఈ సమాధానాలు నాకు చెప్పండి.
      1. యేసు నిజమైన దేవుడు అయితే ఉదయాన్నే కొండ ప్రాంతానికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు?
      2. దేవుడు తనకి తాను స్వయంగా ప్రార్థన చేసుకోడు కదా!
      3. దేవుడు మనిషి రూపంలో అవతరించే అవకాశం ఉందని బైబిల్ లో ఎక్కడ ప్రచురించబడింది?
      4. యేసు స్వయంగా " దేవా దేవా నా చేయి విడువకము " అనీ తన మొరని ఎవరితో ఆలకిస్తున్నాడు"
      5. ప్రభువు లేదా రాజు అన్న పదానికి బైబిల్ ఆధారంగా అర్థం ఏమిటి? అనగా దేవుడా? లేదా కింగ్ ఆ?
      ఇంకా చాలా నేను అడగవచ్చు కానీ ప్రస్తుతానికి ఇంతవరకు బైబిల్ ఆధారంగా సమాధానం ఇవ్వు! నీకు నచ్చినట్టుగా కాదు, లేదా పాస్టర్ చెప్పినట్టు కాదు?

  • @shabichalapati5672
    @shabichalapati5672 14 днів тому +44

    యుద్ధం యెహోవాదే 🔥

  • @marksweety1432
    @marksweety1432 14 днів тому +15

    ఎరుషలేమా నీకు సమాధానం కలుగును గాక నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగును గాక ఆమెన్❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @danielprabhakar7209
    @danielprabhakar7209 14 днів тому +16

    యెహోవా ఇజ్రాయేల్ దేశమును కాపాడుతూ ఉన్నాడు. ఆమెన్.

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 12 днів тому +8

    వేరే ఎవరికీ లేనంత టెక్నాలజి ,దైర్యము,దేశభక్తి ఇస్రెలీలకే
    ఉంది గ్రేట్ 👍

  • @srissb9486
    @srissb9486 14 днів тому +25

    సింహాన్ని కెలికితే ఇలాగే ఉంటది🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱

  • @jeevanburri8062
    @jeevanburri8062 14 днів тому +7

    Excellent చెప్పారు!
    డియర్ బ్రదర్ ఇంకా అప్డేట్ మెసేజెస్ మీద్వారా వినాలని ప్రభువు పేరిట కోరుచున్నాను..

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 14 днів тому +9

    అన్యులు దీనిని చూసి అపార్ధం చేసుకుంటారు కాని యిది దేవుని సంకల్పం అని వారికి అర్ధం కాదు

  • @showryvl7204
    @showryvl7204 14 днів тому +10

    ఇజ్రాయెల్ ను కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు, యుద్ధం యెహోవాదే. ❤❤❤❤🎉🎉🎉🎉

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 12 днів тому +5

    """ యెహోవా యీరే """ దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕊🕊🕊.

  • @sunil7933
    @sunil7933 14 днів тому +11

    యుద్ధము యెహోవాదే..
    నిన్ను ముట్టినవాడు నా కంటిపాపని ముట్టినట్లే..
    అనవసరం గా దేవుని బిడ్డలతో, పెట్టుకున్నాడు.. అవుట్ అయ్యాడు.

  • @nakirikantimohanrao1447
    @nakirikantimohanrao1447 14 днів тому +8

    ప్రపంచ దేశాలన్నీ కలిసి కూర్చుని ఇశ్రాయేలు వారి దగ్గర నేర్చుకోవాలి వాడి దగ్గర ఉన్నది మనిషి జ్ఞానము కాదు దేవుని జ్ఞానం

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 14 днів тому +32

    ఈ తెలుగు రాష్ట్రాల లో కూడా కొందరు ఈ hamas, hizbulla లాంటి వారు యేసు ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఎంత శత్రువు నైనా అలా అనలేము.. కానీ సాక్షాత్తు దేవుని అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. చాలా బాధ గా ఉంది.. ఈ మత ఉగ్రవాదులను కూడా దేవుడు చూడాలి.. Plz pray brother

    • @ringtonehits9097
      @ringtonehits9097 14 днів тому

      యూదులు వేరు క్రిస్టియన్ వేరు. యూదులు 5000 సంవత్సరాల చరత్ర.

    • @maryviddi5114
      @maryviddi5114 14 днів тому +1

      ఇశ్రాయేలు కూడా క్రైస్తవులే యెహోవా యేసు ఒక్కరే ఇస్రాయేలు పాతని నిబంధన పాటిస్తారు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం కొత్త నిబంధనం పాటిస్తారు

    • @ramireddyduggempudi3000
      @ramireddyduggempudi3000 14 днів тому

      Sarey nuvvu korinattu jaragalaney koru kuntu war vastey andharu potharu mundhu mana country lo unnavu israel lo levu adhi ardham sasukondi

    • @AnandKumar-mh4ni
      @AnandKumar-mh4ni 14 днів тому

      Happy, happy ❤❤❤❤❤

    • @faithfellowshipchurch2834
      @faithfellowshipchurch2834 12 днів тому

      How are you Brother.? Updates లేవు.. Israel వెళ్ళారా.. ఇంకా లండన్ లో నే ఉన్నారా.. May God bless you

  • @jesusfellowshipministries181
    @jesusfellowshipministries181 14 днів тому +11

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు బెంజిమెన్ నేతన్న యాహూ గారి మీద దేవుని అభిషేకం ఉంది ఆయన కొరకు ప్రార్థించినప్పుడు ప్రభువు తెలియ చేశారు అయ్యగారు

    • @Vijayanu140
      @Vijayanu140 14 днів тому

      యూదులు రేపొద్దున క్రైస్తవులను కూడా ఇలానే చంపుతారు ఇష్టమేనా నీకు క్రైస్తవులు అయ్యుండి అందరి కోసం ప్రార్థన చేసి అందరి క్షేమం కోరాలి కానీ ఇట్లా ఒకరి జాతి పక్షాన మాట్లాడడం ఏం పద్ధతి ఏంటి మీది

    • @msgoud6004
      @msgoud6004 14 днів тому

      @@Vijayanu140యూద వంశం దేవుడు ఎన్నుకోబడ్డది. ఆ దేశానికి వాగ్దానం చేశాడు. భూమి మధ్య లో ఉంది center of tha land.

    • @prasanthikumari4132
      @prasanthikumari4132 14 днів тому

      ​@@Vijayanu140no wrong understanding about bible

  • @kjaganmohanreddy974
    @kjaganmohanreddy974 14 днів тому +11

    అరబ్ కంట్రీ లను గడగడలాడిస్తున్న ఇజ్రాయిల్

  • @sunil7933
    @sunil7933 14 днів тому +7

    దేవుడు ఇజ్రాయెల్ ని బహుగా ఆశీర్వదించును గాక 🙏🙏🙏

  • @HappyBeignets-zi3fk
    @HappyBeignets-zi3fk 14 днів тому +12

    ❤❤ ఇజ్రాయిల్ తో పెట్టుకున్న ఏ దేశం వర్ధిల్లా దు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 14 днів тому +14

    యుద్ధము యెహోవా వదే

  • @BabyvarmaGolla
    @BabyvarmaGolla 14 днів тому +5

    జెరూషలేమా. నీ. ప్రాకరములలో నెమ్మది కలుగును గాక. నీ. నగరులలో kshemamundunu గాక. ....ఆమేన్❤❤❤❤❤

  • @GSA446
    @GSA446 14 днів тому +12

    Praise God. Shalom. ఇజ్రాయిల్ కు సమాధానం మరియు నెమ్మది కలుగును గాక ఆమెన్. ఇజ్రాయిల్ దేశం కేవలం సర్వ సృష్టి కర్త అయిన దేవుడు ఇచ్చిన జ్ఞానం తోనే ఈ యుద్దం చేయగలుగుతున్నారు జయం మీద జయం పొందగాలుగుతున్నారు. యుధ్ధం యెహోవాదె. ఆయనను నమ్ముకున్న బిడ్డలను ఆయన ఏమాత్రం విడిచి పెట్టడు అని అయన ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. నిజంగానే బెంజమిన్ నేతన్యహు ను దేవుడు ఈ సమయం కోసమే ఏర్పాటు చేసుకున్నాడు. God bless Israel.

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 14 днів тому +7

    హమాస్ మరియు హిజ్బుల్లా పేజర్ పేలి కళ్ళు , లింగాలు పోగుట్టుకున్నారు , క్రిస్టియన్స్ తో, యూదుల తో war పెట్టుకుంటే దూల తీరిపోది.✍🏻🦁🦁🦁

  • @KommuSubhakar-o5w
    @KommuSubhakar-o5w 14 днів тому +7

    యుద్ధము యెహోవాదే దేవుని మహీమ గల్గునుగాక

  • @vijayasuseela8047
    @vijayasuseela8047 4 дні тому +1

    ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు యెహోవా దేవుడే యుద్ధము చేయువాడు ఆమేన్ 🙏

  • @pasalabalaswamy6206
    @pasalabalaswamy6206 14 днів тому +11

    చరిత్రలో నేతన్యాహ్ నిలిచి పోతాడు🎉🎉🎉🎉🎉😢🎉

  • @kondababu2531
    @kondababu2531 13 днів тому +8

    . ఇజ్రాయిల్ నీ ఎదుట ఎవడు సాటి నీ భాగ్యమెంత గొప్పది నిన్ను పోలిన సైన్యం ఏది

  • @ravindherravindher2516
    @ravindherravindher2516 14 днів тому +6

    దేవునికి విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లాలి.ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉

  • @jyothinethala6609
    @jyothinethala6609 14 днів тому +18

    Yes Brother, దేవుడు శరీర దారి గా రావడం కు ఎన్నుకున్న జాతి సృష్టి కర్త చేత పేరు పెట్ట బడి న జాతి తో యుద్ధం అంటే దేవుని తో యుద్ధ మే. తమ దేవుడు వారిని తమ దోషం లను బట్టి ఎవరికైనా అప్పగించు తే తప్ప ఎవ్వరూ Israel ను ముట్ట లేరు. భూమి ఉన్నంతకాలం ఏ దేశం ఉన్నా లేకపోయినా Israel అనే దేశం మాత్రం ఉంటుంది.

    • @Pilliii0077
      @Pilliii0077 14 днів тому

      ఇజ్రాయిల్ ప్రజలు యేసు ని నమ్మరు

  • @AKEntertainment2022YoutubeChan
    @AKEntertainment2022YoutubeChan 14 днів тому +9

    ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ దీటుగా నిలబడుతుంది 👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @darasunildarasunil5750
      @darasunildarasunil5750 14 днів тому

      అన్నా ప్రపంచదేశాల ప్రక్కన ఇస్రేయల్ కదుయన్న .ఇస్రేల్ ప్రక్కన ప్రపంచదేశాలు.ఇస్రేల్ ను ప్రపంచ దేశాలకు తలగపెట్టాడు.

  • @vijayasuseela8047
    @vijayasuseela8047 4 дні тому +1

    Praise the Lord
    My God is soooo Good
    Hallelujah Amen 🙏🙏🙏🙏

  • @ratnagampala3301
    @ratnagampala3301 14 днів тому +10

    నీకు విరోధముగా రూపింపబడి ఆయుధమును వర్ధిల్లదు.... నన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డును పుట్టిన వానితో సమానం దేవుని వాక్యం సెలవిస్తుంది.....

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 14 днів тому +7

    యుద్ధం యెహోవా దే 🙏🙏🙏👍

  • @silasmanne1319
    @silasmanne1319 13 днів тому +4

    హే పరమేశ్వర్, పితా,దేవ యెహోవా....మహిమా తూజే....🙏IN THE NAME OF JESUS...AMEN

  • @jeevanbabuyesapogu
    @jeevanbabuyesapogu 14 днів тому +6

    దేవునికి మహిమ కలుగును గాక

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 13 днів тому +7

    యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 14 днів тому +6

    ఇజ్రాయెల్ చాలా తెలివితేటలూ మరియు ఆయుధం వుంది, రాక్ష సులు తో పోరాటం చేస్తున్నారు 😮

  • @CHRISTIANASSEMBLYBALAPUR
    @CHRISTIANASSEMBLYBALAPUR 14 днів тому +5

    ఇశ్రాయేలు (దేవుని ప్రజ )దేవుడే నిజమైన దేవుడు.

  • @PothipoguGangaraju
    @PothipoguGangaraju 14 днів тому +7

    శుభాకాంక్షలు వార్త చెప్పావన్న 💓

  • @sumanys1701
    @sumanys1701 14 днів тому +5

    Praise the Lord 🙏
    God of Israel 🇮🇱 Never sleeps nor slumber. Shalom 🇮🇱 Amen.

  • @sarammameesala845
    @sarammameesala845 14 днів тому +5

    Praise the Lord 🙏🙏🙏👏👏👏

  • @kovirieswarrao983
    @kovirieswarrao983 14 днів тому +5

    Very good information brother and our god is great all the time 🙏🙏🙏

  • @haneeshalingampalli1365
    @haneeshalingampalli1365 14 днів тому +7

    యుద్ధం యేహోవదే ❤❤

  • @Gurram-d4x
    @Gurram-d4x 14 днів тому +14

    Super israil Jesus saves israil Jesus is great annaya❤❤❤❤❤ israil tho petunkteee ila ne untadii

  • @jayajaya9507
    @jayajaya9507 14 днів тому +6

    God watching
    Be blessed amen

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 14 днів тому +3

    Praise The Lord Brother 🙏🙌🙏
    Glory To JESUS 🙏🙌🙏

  • @prasadgonthupulugu3777
    @prasadgonthupulugu3777 14 днів тому +3

    Glory to GOD only. Amen.

  • @abinezark3765
    @abinezark3765 14 днів тому +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ యుద్ధము యెహోవాదే 🎉

  • @nakirikantimohanrao1447
    @nakirikantimohanrao1447 14 днів тому +5

    వారి దగ్గర ఉన్నది దేవుని జ్ఞానం

  • @K.yesobuK.yesobu
    @K.yesobuK.yesobu 14 днів тому +6

    ఇజ్రాయిల్ ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు ఆయనే ప్రభువైన యెహోవా

  • @venugopal-yk9lx
    @venugopal-yk9lx 14 днів тому +2

    Super news brother, thanks for information

  • @dassjoy7943
    @dassjoy7943 14 днів тому +4

    ప్రపంచ దేశాలకు ఇది మంచి సుభవారత

  • @johnnaidu1440
    @johnnaidu1440 14 днів тому +3

    SHALOM AND PRAISE TO THE LORD Brother ❤🙏,GOD JESUS IS ON THE SIDE OF ISRAEL.VICTORY IS ISRAELITES.GLORY TO THE LORD.

  • @deenadinakar948
    @deenadinakar948 14 днів тому +5

    Praise God Shalom

  • @sudhakarbankuru
    @sudhakarbankuru 14 днів тому +3

    Praise The Lord brother,thank you for your kind of information

  • @monicareddipogu4929
    @monicareddipogu4929 14 днів тому +3

    Praise the Lord. Hallelujah.👏👏👏

  • @vinukondasunitha-d4q
    @vinukondasunitha-d4q 13 днів тому +5

    5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
    6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
    యాకోబు 1

  • @nehemiahsurla2052
    @nehemiahsurla2052 14 днів тому +3

    Praise the Lord Annayya gaaru

  • @sridevibadugu5418
    @sridevibadugu5418 14 днів тому +4

    అలాగే భారత్ ఉన్న తీవ్ర వాదులను,భారతీయ మీడియా వారిని ముఖ్యంగా తెలుగు మీడియా వారి మీద కూడా ఇజ్రయిల్ యుద్దం
    చేయాలి,

    • @ramireddyduggempudi3000
      @ramireddyduggempudi3000 14 днів тому +1

      Ok atlaney jarugu gaka samanya prajalu sanipotharu vallalo nuvvukuda aena ne antha matha pichhi israel lo ledhu israel mana medhaku radhu e lantey mind set marchu kondi .war vastey andharu potharu. Ok

  • @anandkilladi6648
    @anandkilladi6648 14 днів тому +2

    ప్రైస్ ద లార్డ్. 🙏 గుడ్ న్యూస్ అందరికి చెప్పారు.

  • @rajeshu3751
    @rajeshu3751 14 днів тому +5

    Praise the lord🙏

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 14 днів тому +3

    Praise the lord 🙏 brathar God bless you and God bless to all wolrds Amen thank you God bless to all

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 14 днів тому +7

    అన్న ఇరాన్ కూడ ఫినిష్ చేయాలి... చాలా కుయిక్తి ఉంది ఇరాన్ 100 ఏళ్ల వెనక్కి పోవాలి... ఇరాక్ ని తొక్కినట్లు తొక్కాలి...

  • @raziaahmed8431
    @raziaahmed8431 14 днів тому +3

    Our God is awesome God
    God is with you brother
    God bless you 🙏🙏🙏

  • @mashiach2889
    @mashiach2889 14 днів тому +2

    టెర్రరిస్టులను ప్రోత్సహించె, ప్రేమించే, ఆశ్రయమిచ్చే దేశాలు, సమాజాలు, వ్యక్తులు, దేశాధినేతలు అంతిమ తీర్పు, చివరి ముగింపు ఇలా సర్వనాశనం అనే బహుమతి ని భవిష్యత్ తరాలకు ఇస్తారు.

  • @panagantirajitha904
    @panagantirajitha904 14 днів тому +2

    Praise the Lord brother దేవా నీకె స్తోత్రం 🙏✝️

  • @rajun8654
    @rajun8654 14 днів тому +5

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    ఇప్పుడు జరుగుతున్న పరిస్థుతులు చూస్తుంటే జకర్య గ్రంధము 9 అధ్యాయము నెరవేర్చబడుతుంది...ఇశ్రాయేలీయులు మేషయ కోసం ఎదురు చూస్తున్నారు ....నేతన్యాహు ఇశ్రాయేలీయులకు ఆఖరి ప్రథాన మంత్రి ఇంకా భాద్యతలు అంత్య క్రీస్తుకు వెళ్ళతాయి ఇదే జరగబోతుంది...

    • @prasanthikumari4132
      @prasanthikumari4132 14 днів тому

      Ayite super second coming twaragaa raavali. Roju job ki vella leka sastunna. Malli vanta chesukivaali. Adedo జరిగితే, మన్నా tina achu.

  • @HDJy.254
    @HDJy.254 14 днів тому +5

    Devunike sthothram kalugunugaaka amen 👏👏👏

  • @samueljohn130
    @samueljohn130 13 днів тому +6

    God bless you brother

  • @RajashekharRajashekhar-n5e
    @RajashekharRajashekhar-n5e 14 днів тому +2

    O lord heavenly Father you have blessed Israel and Israel people abundantly shalom Israel ❤

  • @KishoreKumar-si3se
    @KishoreKumar-si3se 14 днів тому +3

    Battle Belongs to Great god jesus christ Hallelujah

  • @rajurajrajuraj4985
    @rajurajrajuraj4985 14 днів тому +3

    Glory to God hallelujah. Our God is Almighty God 🙏 🙌

  • @raphahtravels1947
    @raphahtravels1947 14 днів тому +3

    Hallelujah praise the Lord brother.

  • @p.vijayalakshmi9169
    @p.vijayalakshmi9169 14 днів тому +4

    Praise 🙌 GOD Hallelujah 🙏

  • @isaactaneti5551
    @isaactaneti5551 14 днів тому +1

    Thank you so much Excellent Reporting brother glory to God.

  • @PvKrrish-c1r
    @PvKrrish-c1r 14 днів тому +3

    Praise the Lord అన్న గుడ్ మెసేజ్

  • @ElizabethYesudanam
    @ElizabethYesudanam 14 днів тому +6

    God is with Israel 🎉

  • @javajivijaya
    @javajivijaya 14 днів тому +7

    God bless Israel

  • @JanetDonepati
    @JanetDonepati 14 днів тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వందనాలు🙏🙏🙏
    గుడ్ న్యూస్ చాలా సంతోషంగా ఉంది🙏🙏🙏
    నేను కూడా ఇశ్రాయేలు దేశంలో ఉన్నాను✝️🛐🙏🏼

  • @vinukondasunitha-d4q
    @vinukondasunitha-d4q 13 днів тому +5

    యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? ఆదికాండము 18:14
    యుద్ధము యెహోవాదే 1 సమూయేలు 17:47

  • @sudhakarreddyvatti1782
    @sudhakarreddyvatti1782 14 днів тому +4

    👏Good News bhai 🙏🏻🙏🏻

  • @PAVITHRAMEESALASUGUNAKAR
    @PAVITHRAMEESALASUGUNAKAR 14 днів тому +4

    Praise the lord 🙌

  • @davidraju6911
    @davidraju6911 14 днів тому +3

    Glory to God 🙏

  • @koyeriajaykumar3778
    @koyeriajaykumar3778 14 днів тому +8

    జయహో. నెతన్యాహు.. జై. ఇజ్రాయెల్.

  • @Dhanaiah-u6m
    @Dhanaiah-u6m 14 днів тому +8

    I support Israel jai

  • @gosirajeswari9754
    @gosirajeswari9754 14 днів тому +2

    Praise the lord Hallelujah Amen Yesayya kaapadandi Prabhuva Amen Yesayya Israel nu kaapaduvaadu kunukadu nidurapodu Prabhuva Amen 🙏🏠🙏🏠🙏🏠🙏

  • @alexanderluther7039
    @alexanderluther7039 14 днів тому +3

    Great Israel.GOD BLESS ISRAEL 🙌

  • @BaburaoSageni-vc1lj
    @BaburaoSageni-vc1lj 13 днів тому +3

    Praise the lord brother.
    God bless you.

  • @PenkiRaaju
    @PenkiRaaju 14 днів тому +3

    Praise the lord, బ్రో. 💐💐💐

  • @Vj_visampalli7089
    @Vj_visampalli7089 14 днів тому +2

    Good news brother 💐👍👌🙏

  • @neeleshbandari7925
    @neeleshbandari7925 14 днів тому +2

    Happy to hear . Praise the holy spirit. Very soon I will hear from you. Sinwar is no more .
    Praise the heavenly Father.

  • @ramaraosette6449
    @ramaraosette6449 14 днів тому +4

    Meeru manchi news estunnaru sir

  • @m.sudhakarm.sudhakar6367
    @m.sudhakarm.sudhakar6367 14 днів тому +5

    గాడ్ బ్లెస్ యు ఇజ్రాయిల్

  • @tambibetala6026
    @tambibetala6026 14 днів тому +4

    Hallelujah..... Jai ho ISRAEL 🇮🇱 and ISRAEL peace 🇮🇱 ✌️ 🙏 ❤️ ♥️ 😊 🇮🇱 ✌️ 🙏

  • @RayachotiKamala
    @RayachotiKamala 14 днів тому +1

    Praisethelord.hallelujah.thankqsomuchbrother.vandanalu.godonlysaveisraels.myprayersallwayswithisraels.

  • @jesusfellowshipministries181
    @jesusfellowshipministries181 14 днів тому +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు యుద్ధము యెహోవా ది విజయము ఇశ్రాయేలు దే

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 14 днів тому +2

    Praise the lord Annaya

  • @bhaskerrao2674
    @bhaskerrao2674 13 днів тому +2

    Praise the lord brother 🎉
    Praying for you 🎉🎉GOD BLESS YOU ABUNDANTLY AND MIGHTILY 👌❤

  • @kondabhanu4394
    @kondabhanu4394 14 днів тому +2

    Thank you lord praise the Lordamna✝️✝️✝️✝️✝️👏👏👏👏👏

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 13 днів тому +2

    Almighty God will Protect Israel..Thank you brother. God bless Israel. Praise the Lord.

  • @passi_60021
    @passi_60021 13 днів тому +4

    నిజమగా...silent gha vunna సింహాన్ని(ఇజ్రాయెల్)లేపి...మరి...నాశనం చేసుకున్నరు వారికి వారే ...ఈ.. టెర్రరిస్టు గుంపు.......all glory to Jesus 🙏🙏🙏