UKలో ఇస్కాన్ !!

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 211

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 3 години тому +29

    సందేహము లేకుండా ఈయనే దేవుడు...
    దేవుడున్నాడు దేవుడొక్కడే.
    అందరి దేవుడు ఒక్కడే.
    అందరూ ఒక దేవున్నే నమ్ముకోలేదు.
    పలానా ఆయన దేవుడన్న సత్యం
    తెలిసినప్పుడు ఆయనను నమ్ముకోవడము
    మతం మార్చుకోవడము కాదు
    సత్య మార్గములోనికి వచ్చి
    జీవము పొందుకోవడము.
    సత్యము తెలిసి అంటే ఏ దేవుడైతే దేవుడని తెలిసిందో సమాజానికి భయపడి ఆయనను ఒప్పుకోకపోవడము నమ్మకపోవడము నిత్య పాపము ఆత్మకు నిత్య నాశనము.
    కులము, మతము, మొహమాటము,
    భయము, స్వార్ధము, స్వనీతి అనే
    ముసుగులు తెసేస్తే అన్ని విషయాలు
    అందరికి తేటగా అర్థమౌతాయి.
    ఏ దేవుడు దేవుడైతే ఆ దేవున్నే
    అందరమూ నమ్ముకుందాము.
    యేసు ప్రభువు దేవుడైతే
    క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు...
    అందరికి దేవుడు...
    దేవుడు కాకపోతే క్రైస్తవులకు కూడా దేవుడు కాదు.
    మరెవరైనా ఆయనే అందరి దేవుడు.
    మరి దేవుడెవరు?
    ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నవో ఆయనే దేవుడు.
    సందేహము లేకుండా ఆయనే దేవుడు.
    ఆయనను గుర్తుపట్టండి...
    ఆయన సృష్టింపబడనివాడు
    సృష్టికర్త
    సర్వశక్తిమంతుడు
    సర్వజ్ఞాని
    సర్వవ్యాపి
    నిత్య నివాసి
    పరిశుద్ధుడు
    ప్రేమగలవాడు
    నీతిగల న్యాయాధిపతి
    అన్ని కాలములలో ఉన్నవాడు
    అందరికంటే ముందున్నవాడు
    అన్నిటికంటే, అందరికంటే పైనున్నవాడు
    మనలో ఉండేవాడు - మనతో ఉండేవాడు
    నడిచేవాడు - నడిపించేవాడు
    మాట్లాడేవాడు - అందరి హృదయాలను ఎరిగినవాడు
    ప్రార్థనలు వినేవాడు - మేలు చేసేవాడు...
    కొంత మందికి దేవుని గురించి
    ఎంతో కొంత తెలుసు గాని ఆయనెవరో తెలియదు
    కొంత మందికి దేవుడెవరో తెలుసు గాని
    ఆయన గురించి ఇంకా ఎంతో తెలియదు.
    సృష్టికర్తను తెలుసుకోలేకపోవుట అనంత నష్టము
    ఆయనను ఎరిగి ఉండుట అనంత జీవము...
    ఇప్పుడు మతాల మధ్య చిచ్చు
    దేశ వినాశనానికి దారితీయక ముందే
    అన్ని మతాలవారు మత పెద్దలు
    సామరస్యంగా ఉంటూ... సామరస్యముగా
    ఈ సమస్య పరిష్కరించుకుంటే మంచిది.
    క్రైస్తవులను సువార్త ప్రకటించుకోనివ్వండి...
    హిందువులను వారి ధర్మాన్ని ప్రకటించుకోనివ్వండి...
    ఒకరిని ఒకరు దూషించుకోకుండా...
    ఎవరిది వారు ప్రకటించుకుంటే ఎవరికి శ్రమ ఉండదు.
    ప్రజలు ఎర్రోళ్ళు కాదు అందరూ చెప్పినవి వింటున్నారు
    ఏ మతములో ప్రేమ సత్యము జీవము
    నిరీక్షణ ఉంటాయో ఆ దేవున్నే నమ్ముకుంటారు.
    అన్నము అందరికి ఎలాగూ అవసరమో
    అందరికి దేవుడు అవసరము.
    Religion Without Redeemer is Vain.
    దేవుని జ్ఞానముతో మాత్రమే ఎవరైనాసరే
    దేవుడెవరో తెలిసికోగలరు... దేవుని గూర్చి తెలిసికోగలరు...
    దేవుడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి...
    సత్యాన్ని ఒప్పుకునే ధైర్యము ఉండాలే గాని
    దేవుడు తప్పక దర్శిస్తాడు.
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.
    జై భారత్ - Let God Reveal Himself
    Who He is to My Beloved India.

    • @YoursD-fr2os
      @YoursD-fr2os Годину тому

      ❤🙇✝️💞🤍✝️🙇💝🤚👍

    • @ramanjaneyulumodadugu9454
      @ramanjaneyulumodadugu9454 9 хвилин тому +1

      దేవుడు ఆత్మ గనుక ఆయన ను ఆరాధించేవారు ఆత్మ తోను సత్యము తోను ఆరాధించించవలెను, కాబట్టి విగ్రహారాధన, సమాధులకు ఆరాధన చెయ్యకూడదు -బైబిల్, yesu క్రీస్తు ప్రభువు వారి రక్తం లోనే పాప క్షమాపణ ఉంది, అది మేము అనుభవిస్తున్నాము,
      జీసస్ సమాధి ఖాళీ గా ఉంటుంది జెరూసలేం లో ఎందుకంటే అయిన మేఘాల పై ఆరోహనుడై హెవెన్ కి వెళ్లిపోయారు, అలాగే మేఘాల మీద రాబోవుచున్నారు, సత్యం చెప్పటం ప్రతీ క్రైస్తవుని బాధ్యత నమ్మడం నమ్మక పోవడం మీ ఇష్టం, choice is you's only

  • @yohangulla9262
    @yohangulla9262 2 години тому +15

    "మనం"
    క్రైస్తవులం....అన్ని పరిశీలించే వచ్చాము...
    ఎవర్ని ఆటంకముపరచము ఇది మేధావులు తెలుసుకున్నారు... మిడిమిడిజ్ఞానంతో ఉన్నవారు ఎప్పుడు తెలుసుకుంటారో

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 2 години тому +31

    దేవుడు యేసుక్రీస్తు రక్షకుడు యేసుక్రీస్తు 🙏🌹🙏👌👍

  • @RavindraRavindra-io7hd
    @RavindraRavindra-io7hd 3 години тому +20

    Jesus power of God

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 3 години тому +16

    అందరూ దేవుళ్ళు కాదు
    అందరి దేవుడు ఒక్కడే.
    మనుషులు చేసికున్న దేవుళ్ళు అనేకులు
    మనిషిని చేసిన దేవుడొక్కడే.
    దేవుడుకి కులము మతములేదు.
    కులము, మతము మనుషులు సృష్టించుకున్నది.
    కాని అన్ని మతాలలోను దేవునికి భయపడి
    నీతిగా జీవించేవాళ్ళు వున్నారు.
    మీకు దేవుడు తెలుసా!
    అయితే ఆయనను వెంబడించండి...
    మీకు దేవుని గురించి తెలుసా!
    అయితే అలా బ్రతకండి...
    దేవుని వెంబడించనివారు
    దేవుడు బ్రతకమన్నట్టు బ్రతకని వారు...
    అమాయకులు, భక్తిహీనులు, బుద్ధిహీనులు,
    స్వార్ధపరులు, విద్వేషకులు, మతోన్మాదులు
    జాబితాలోకి రావొచ్చు వాళ్ళది ఏ మతమైనా సరే...
    దేవుడొక్కడే, అందరి దేవుడొక్కడే
    నిజంగా నిజ దేవుని తెలిసికున్నవారిలో...
    స్పష్టముగా ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి.
    వీరు ఏ మతస్థులు ఐనా మతస్థులు అనకూడదు
    దేవుని సంబంధులు అనాలి.
    సత్యము - (చెయ్యకూడనివి చేయకుండుట
    & చెయ్యవలసినవి చెయ్యగలుగుట)
    ప్రేమ - (క్షమింపబడిన & క్షమించే స్థితి)
    వెలుగు - (దేవుని గూర్చిన జ్ఞానము & మహిమ)
    జీవము - (నిరీక్షణ & నిత్యజీవము)
    ఈ నాలుగు నిజముగా ఎవరి దగ్గర
    దొరుకుతాయో ఆయన దేవుడు.
    ఈ నాలుగు కలిగిన వారితో దగ్గరగా
    మసులుకోవడము మంచిది.

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 2 години тому +12

    క్రీస్తును అవగాహన చేసుకోవడం అంటే అదొకవరం

  • @chandrasekharkolli2954
    @chandrasekharkolli2954 Годину тому +3

    అన్న బహుశా మీరు ఒక్కరే లోకల్ ప్రాబ్లమ్స్ ని, అంటే persecution in ఇండియా,ని అర్ధం చేసుకుని గ్లోబల్ లెవల్లో గళం ఎత్తుతున్న వాడివి, దేవుడు మీ కిచ్చిన courage కొరకు నా వందనములు. ఈ విధముగా మీరు అద్భుత మయిన seva చేస్తున్నారు God bless you,

  • @ganguravikumar205
    @ganguravikumar205 3 години тому +88

    క్రైస్తవ దేశంలో మత ప్రచారం చేస్తుంటే క్రైస్తవులు ఏమాత్రం వారిని దూషించకు ప్రేమిస్తారు ఇది క్రైస్తవ ప్రేమ ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన ప్రతివానికి వాని భార్యకు తండ్రి కుమారుడు సహోదరుడు కామ క్రోధ మద మచ్చరము లేనివాడు అందుకే ఆయన దేవుడు ఏసుక్రీస్తు పరమాత్ముడు జై ప్రభు

    • @ganguravikumar205
      @ganguravikumar205 3 години тому +5

      స్త్రీని కూతురుగా సృష్టించినాడు సర్వ మానవాళి రక్షణకై స్త్రీ గర్భమందు కుమారునిగా జన్మించినాడు ఆయనే స్త్రీకి తండ్రిగా కుమారునిగా సహోదరుని గా శాశ్వతంగా ఉండే దేవుడు భార్యే లేని భగవంతుడు తరాలు మారినా యుగాలు మారిన నీతి మారని దేవుడు అందుకే ఆయన పరిశుద్ధుడు ఇది నిజమైన ఇష్క్ ప్రేమ

    • @ganguravikumar205
      @ganguravikumar205 3 години тому

      ఎవరికైనా డౌట్ ఉందా నా ఫోన్ నెంబర్

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 3 години тому

      SUPER ❤

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 години тому +2

      అంతలేదు.ఎవరు మాయలూ, మహత్యాలూ చూపించి చేరమనరు. ఆఫిలాసఫీ నచ్చితే వారికి వారే చేరతారు. ఇక్కడ తేడా అది

    • @anji_CCE
      @anji_CCE 2 години тому +7

      క్రైస్తవ దేశాలలో ప్రచారం..... హిందూ మతం గొప్పది అని జరుగుతుంది అంతే గానీ ఏసు క్రీస్తు ను దూషిస్తూ జరగదు..... కాబట్టి క్రిస్టియన్ లు ఏమీ చేయరు.....భారత్ లో హిందూ మతాన్ని దూషిస్తూ జరుగుతుంది అందుకే వంగోబెట్టి తంతారు.....
      నీ మతం గొప్పది అని ప్రచారం చేసుకో అంతే కానీ పక్కన వాడి మతం చెడ్డది అని కాదు...

  • @4747-e4k
    @4747-e4k Годину тому +3

    ఏసు క్రీస్తు ప్రభువు వారు జీవము కలిగిన దేవుడు.. ఆయన నన్ను స్వస్థతపరిచి రక్షించిన దేవుడు. 🙏ఏసు క్రీస్తు ప్రభువు🙏

  • @lasi893
    @lasi893 2 години тому +10

    యేసుక్రీస్తు వారు మాత్రమే దేవాది దేవుడు.. సర్వలోకానికి రక్షకుడు 🙏🙏🙏

  • @martinanil9526
    @martinanil9526 2 години тому +9

    You said correctly Srikanth Anna. England is a Christian country, Hindus preaching their belief in England without any persecution by Christians. but in India if Christians preach the gospel, they face persecution. These people should learn from Christians.

    • @onlygamesandapps7214
      @onlygamesandapps7214 Годину тому +1

      Bro if Christians face persecution in india then how come crores of Christians living in india bro...
      Why are you spreading religious hate

    • @NiruChoosen1963
      @NiruChoosen1963 23 хвилини тому

      ​@@onlygamesandapps7214don't act smart

  • @GouriAnand-jg3se
    @GouriAnand-jg3se 2 години тому +25

    ఒకనోకప్పుడు భారత దేశానికి క్రీస్తు ను పరిచయం చేసిన ఇంగ్లాండ్ ఇప్పుడు అదే భారతీయుల చేత క్రీస్తు గురించి చెప్పించుకోవడం ఎంత బాధకరమైన విషయం
    ఇంగ్లాండ్, తప్పక దేవుని ఉగ్రత చూస్తుంది

    • @jvprao2230
      @jvprao2230 Годину тому

      USA also

    • @MadhuJeripothula
      @MadhuJeripothula Годину тому

      😂😂😂😂

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Годину тому +3

      Ne.bonda..St. Thomas. Prakatinchadu.🇮🇳.Kerala.. Lo. Madras. Maraninchadu.

    • @NiruChoosen1963
      @NiruChoosen1963 25 хвилин тому

      ​@@MadhuJeripothula gurram denguete puttadu ramudu me ammani Kuda gurram denguete puttava

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 29 хвилин тому +2

    Praise The Lord Brother 🙏🙌🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 години тому +5

    Thank you My LORD JESUS 🙏 🕎
    PRAISE THE LORD ANNA 🙏🙏

  • @prasadaraokothapalli-qv1qm
    @prasadaraokothapalli-qv1qm 2 години тому +3

    Brother God bless You Glory to God 🎉🎉🎉

  • @AahaaraSanjeevini
    @AahaaraSanjeevini Годину тому +3

    వీరంతా కేథలిక్ backround.

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 2 години тому +2

    Praise the LORD Brother 🙌🙏!.Really You are doing great Job for the glory of GOD.

  • @baluks1719
    @baluks1719 2 години тому +2

    ఐ లవ్ యు జీసస్ బ్రో ఆ రాధ మనోహర్ దాస్ కి అర్థం కావట్లే

  • @prashanthkurma272
    @prashanthkurma272 2 години тому +3

    Praise God for Srikanth

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 16 хвилин тому

    🔥🔥🔥🔥🔥 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
    మాటకన్న నెంచ మనసు దృఢము
    కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
    విశ్వదాభిరామ! వినుర వేమ!
    🔥🔥🔥🙏భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.

  • @sekharreddy1341
    @sekharreddy1341 3 години тому +7

    Only one GOD Jesus Christ najaret

  • @gravikumar9395
    @gravikumar9395 3 години тому +3

    Brother meeru chese service very nice God bless you

  • @polisettymanojkumar365
    @polisettymanojkumar365 45 хвилин тому +1

    Jai sri krishna.

  • @namanapaparao8367
    @namanapaparao8367 45 хвилин тому +1

    రెండు వే ల సంవత్సరల.క్రితం పుట్టిన. వాడు దేవుడు ఎలా?

  • @SHEELADURGAM-h2d
    @SHEELADURGAM-h2d 3 години тому +5

    Radha Krishna. Anna vestgadu

  • @srirupanugadas
    @srirupanugadas Годину тому +2

    Radha Manohar das not belong to iskcon organisation, don't connect Radha Manohar das iskcon

  • @ShyamsundharGampala
    @ShyamsundharGampala 3 години тому +3

    Supar super bro vallaki buddy raavali 🎉

  • @AKHiiiii05
    @AKHiiiii05 3 години тому +8

    Srikanth anna meeru nijam ga keka

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 3 години тому +6

    సనాతనుడు ఎవరో తెలిసినవారు!!
    సనాతన ధర్మం అనుసరించేవారు!!
    సనాతన ధర్మము గురించి మాట్లాడండి,
    ప్రచారము చెయ్యండి.
    అసలు సనాతనుడెవరో తెలియకపోతే
    సనాతన ధర్మము అంటే ఏంటో ఎలాతెలుస్తుంది?
    ప్రజలకు విజ్ఞప్తి -
    రవ్వంత నీతి, రవ్వంత భక్తి లెనోళ్లు...
    వాళ్ళే ధర్మ పరిరక్షులుగా, దేశభక్తులుగా
    బిల్డప్ ఇస్తూ ధర్మము గురించి మాట్లాడుతూ
    దేశ ప్రజలను మోసము చేస్తున్నారు.
    సనాతనుడు ఎవరో చెప్పండి.
    సత్యము అంటే ఏమిటో చెప్పండి.
    నీతి నిజాయితీ అంటే ఏమిటో చెప్పండి.
    దేశభక్తి అంటే ఏమిటో చెప్పండి.
    అని సో కాల్డ్ భక్తి ముసుగులో ఉన్న
    దేశద్రోహులను అడిగి తెలుసుకుందాము
    అని అనుకోవద్దు.
    వారు ఇతరుల మీద విద్వేషాన్నే
    నూరి పోస్తారుతప్ప అసలు సరుకు వాళ్లకు లేదు.
    వేదాలు, బైబిల్, ఖురాన్ ప్రక్క ప్రక్కన పెట్టి చదివి
    సనాతనుడును సనాతన ధర్మాన్ని తెలిసికొండి.
    దేవుడు తనను తెలిసికొనుటకు కావలసిన
    ప్రత్యక్షత జ్ఞానము మీకు (మనకు) అనుగ్రహించును గాక.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 Годину тому +1

      Amèn Amen Amen praise god.❤❤❤🎉🎉🎉❤❤

    • @4bettersociety511
      @4bettersociety511 Годину тому

      Sanatana Dharma is a very ancient spiritual tradition formed by many ancient scholars. Some of its brilliant followers include the great Chanakya, Ramakrishna Paramahamsa, Swami Vivekananda, and many others. A person who adheres to the values of Sanatana Dharma is considered to be of the highest character. This tradition uniquely allows for the updating of values and morals to adapt for better living.

    • @_Pray_Pray_Pray
      @_Pray_Pray_Pray Годину тому

      ఏ దేవుడు నిజమైన దేవుడో
      ఆ దేవుడే సత్యవంతుడు.
      ఆ సత్య దేవుని నుండే
      సనాతన ధర్మం వచ్చింది.
      ఆ సనాతన ధర్మం ఏ వేద గ్రంధములో ఉందో
      అదే దైవ గ్రంధము.
      ఆ దేవున్ని, ఆ దైవ గ్రంధాన్ని
      సకల దేశ ప్రజలు నమ్మాలి ఆచరించాలి.
      కులనికో దేవుడు, మతానికో దేవుడు,
      దేశనికో దేవుడు, యుగానికో దేవుడు ఉండడు.
      అందరి దేవుడు ఒక్కడే.
      మనిషిని చేసిన దేవుడు ఒక్కడే.
      మనుషులు చేసికున్న దేవుళ్ళు అనేకులు.
      దేవుడు ఒక్కడే అయితే
      ఆయనకు పేరు ఒక్కటే ఉంటుంది...
      రూపము కూడా ఒక్కటే ఉంటుంది...
      ఆయన ఎవరికి కనబడిన
      ఒకే పేరుతో, ఒకే రూపముతో
      పరిచయము చేసికుంటారు.
      దేవునికి ఉండే మహిమ
      గుణలక్షణాలను బట్టి
      ఒక్కో స్వభావాన్ని బట్టి
      ఒక్కో బిరుదుతో మనము ఆయనను
      పూజిస్తాము, ఆరాధిస్తాము.
      నిజ దేవున్ని & ఆయన లక్షణాలు
      తెలిసికున్నవారిలో
      ఈ లక్షణాలు కనిపిస్తాయి.
      1. సత్యము
      2. విశ్వాసము
      3. ప్రేమ
      4. సంతోషము
      5. ఓర్పు
      6. సంతృప్తి
      7. కృతజ్ఞత
      8. ఆరాధన
      9. నిరీక్షణ
      10. నీతి
      11. విధేయత
      12. త్యాగము
      దేవుడెవరో తెలియని వారు,
      ఆయన లక్షణాలు తెలియని వారు
      పైన చెప్పుకున్న 12 లక్షణాలకు
      వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు.
      1. అసత్యము
      2. అవిశ్వాసము
      3. ద్వేషము
      4. దుఃఖము
      5. అసహనము
      6. అసంతృప్తి
      7. కృతఘ్నత
      8. తృణీకారం
      9. నిరాశ
      10. అవినీతి
      11. అవిధేయత
      12. స్వార్థము
      దీనిని బట్టి ఎవరు దేవుని సంబంధులో
      ఎవరు దేవుని ఎరుగనివారో
      ఎవరికి వారు స్వపరిక్ష చేసికొనవచ్చు.
      God Bless You.

  • @RajuKumar-k8q5r
    @RajuKumar-k8q5r Годину тому +1

    Super bro

  • @tech_sam9436
    @tech_sam9436 36 хвилин тому

    5:03 How many of you heard this?
    Glory to the lord Jesus Christ 🙌🏻

  • @electrionics
    @electrionics 15 хвилин тому

    Radha Krishna manhor das has know lot of things

  • @PRIS1754
    @PRIS1754 2 години тому +1

    SHALOM ANNAYA..💐💐.
    IN JESUS NAME AMEN....

  • @Itsmesams5
    @Itsmesams5 2 години тому +1

    His name is Dichiki Baba 😅 we call him with respect as Dichiki

  • @preethirebekah4179
    @preethirebekah4179 Годину тому

    Y are they doing it there? When they hv problem with christ being preached in India? But UK has forgotten their only true God! Tx Mr Srikanth for this video.

  • @vishalakshmigoda2350
    @vishalakshmigoda2350 37 хвилин тому

    God bless you brother

  • @VenuR-li3vn
    @VenuR-li3vn Годину тому

    God bless you sir 💐🙌

  • @PaidiRaju-og4kr
    @PaidiRaju-og4kr 2 години тому +2

    Praise the lord 🙏

  • @mohanraoregula7809
    @mohanraoregula7809 Годину тому

    జీసస్తో మాట్లాడిన వాళ్ళుకు తెలుసు వారు ఎక్కడ వారో, అది తెలియక కొట్టు కుంటున్నారు, వారు వారి అవతారాలు 3 అని చెప్పారు నాతో. కానీ ఎవరు నమ్మరు

  • @muralimohanbabunannuru1961
    @muralimohanbabunannuru1961 2 години тому +1

    Srikanth is simply telling that girl. But Radha Manohar Das regularly harrasing Christians, abusing Jesus Christ in Andhra Pradesh, India. Shame on that man, a forien lady of Sri Krishna movement telling that, those ugly things should not be done to other religion people.

  • @ArunKumar-yp1zr
    @ArunKumar-yp1zr 2 години тому +1

    BRO!! Vaadi name Radha Manohar das (dichiki baba)

  • @hindusecular1263
    @hindusecular1263 2 години тому +1

    Andaru samaanamani pasters andharu chepthe bavuntundi

  • @darshansara9410
    @darshansara9410 40 хвилин тому

    Only one God Adonai

  • @meganathreddy8499
    @meganathreddy8499 Годину тому +1

    Srikanth kanneganti Garu ఆమె హరే కృష్ణ లో చేరినా ఏసుప్రభువును వ్యతిరేకించలేదు అన్ని మతాలు సమానమని చెబుతూనే ఉంది గౌరవిస్తూనే ఉంది మీ కన్వర్ట్ క్రిస్టియన్స్ మాత్రమే హిందువు దేవుళ్ళ ప్రసాదం తినరు ఇతర మతాలను వ్యతిరేకిస్తారు
    అదే నిజమైన హిందూమతం గొప్పదనం అన్ని మతాలను గౌరవించేది ఒక్క హిందూ మతం మాత్రమే నిజమైన క్రిస్టియన్లు హిందూ మతాన్ని అర్థం చేసుకున్నారు ఈ కన్వర్టర్ క్రిస్టియన్ మాత్రమే ఇలా అతిగా ప్రవర్తిస్తారు

    • @vinayvinny1364
      @vinayvinny1364 Годину тому

      మీకన్నీ నడుస్తాయి రా తమ్ముడు మాకు నడవదు ఆలా. అది ఇంగ్లీష్ కంట్రీ అయినా ఆమెకు స్వేచ్ఛ ఉంది ఇక్కడ మీరు పెంట పెంట చేస్తున్నారు పెంట దిమాక్గాళ్ళు అది తెలుసుకో

  • @msraju2326
    @msraju2326 2 години тому

    Thank you srikanth bro.

  • @CharyGCharyG
    @CharyGCharyG 2 години тому +7

    ప్రతి హిందువు ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేస్తున్నారు

  • @emmanuelr9691
    @emmanuelr9691 Годину тому

    Best video u did bro..... Slipper shot for gudisetti edava ki

  • @SagarKumar-yv5cc
    @SagarKumar-yv5cc 59 хвилин тому

    Verry good brodhar

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 49 хвилин тому

    Good job

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 3 години тому +3

    Srikanth Nakirekanti garu please teach them about Real God.

  • @yuvarajGCN
    @yuvarajGCN 2 хвилини тому

    Pastor John MacArthur ni parichayam cheyandi

  • @kanthkumar4268
    @kanthkumar4268 Годину тому

    God bless all

  • @ShyamsundharGampala
    @ShyamsundharGampala 3 години тому +2

    👍👍👍

  • @mskyoutube3639
    @mskyoutube3639 Годину тому

    పరమత సహనం కలిగివుండాలికాని క్రైస్తవులుగా we cannot follow their belief or rituals instead we have to teach them the truth and show them the historical biblical evidences , God only changes them

  • @vvtv2481
    @vvtv2481 Годину тому

    శ్రీకాంత్ నకిరేకంటి మీరు హిందువులే బలవంతంగా నో ఏదో టెంట్ అయ్యో రోగాలు తగ్గుతాయి అని మీ తాత ముత్తాతలు మతం మార్చారు నిన్ను నా చిన్నప్పటి నుంచి నేను విని విని భయపడి పోయావని జీసస్ నమ్మకపోతే నరకంలో పడతావ్ అంటారు మా వాళ్ళు పాపం చేస్తేనే నరకం పోతావ్ అంటారు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది

    • @vinayvinny1364
      @vinayvinny1364 Годину тому

      తమ్మీ ఈ లోకంలో ఎవలూ సత్తెపూస కాదు అది నిన్ను చుస్తే కూడా తెలుస్తది మీకు ఇగో అడ్డస్తది ఒప్పుకోడానికి పెద్ద పెద్ద ఋషులు మునులే అన్నారు మేము పాపత్ములమని నీవ్వెంత రా

  • @HolyChristFellowship
    @HolyChristFellowship 2 години тому +5

    Praise the lord 🙏 Anna
    ఆ దరిద్రుడు అక్కడికి కూడా పాకాడా?

    • @sailajaj9269
      @sailajaj9269 Годину тому

      Evarini dhushipaku...ani vakyam cheputundi

    • @HolyChristFellowship
      @HolyChristFellowship Годину тому

      మరి....వేరే గ్రంథాలు అలా చెప్పడం లేదా అండి? ఎవరిని దూషింపకూడదు అని?

    • @sailajaj9269
      @sailajaj9269 58 хвилин тому

      Evarini fallow avutunnaru ?

    • @HolyChristFellowship
      @HolyChristFellowship 54 хвилини тому

      అంటే?

    • @sailajaj9269
      @sailajaj9269 40 хвилин тому

      Jesus na....etara gradhala na...vakyanusaram jeevinchali

  • @rajchintu8585
    @rajchintu8585 2 години тому

    Anna praise the lord Jesus is almighty God

  • @vvtv2481
    @vvtv2481 Годину тому +2

    ఈ హరే రామ కృష్ణ వాళ్ళు ఓన్లీ భక్తి చెప్తారు అంతేకానీ జీసస్ను హేట్ చేయాలని ఇంగ్లాండ్ ను అసహ్యించు కోవాలి భారతదేశం అని చెప్పదు వాళ్లు గ్రేట్ పాటి రేట్స్ గా ఉండగలుగుతారు ఇండియన్ క్రిస్టియన్స్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ హమాస్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది

  • @ramesh2689
    @ramesh2689 2 години тому +1

    Good

  • @VENKATESHHBanishetty
    @VENKATESHHBanishetty 51 хвилина тому

    ❤prais d lord anna

  • @lashkmi1199
    @lashkmi1199 2 години тому

    Shaloom brother

  • @rajchintu8585
    @rajchintu8585 2 години тому

    Chritians are loveving people

  • @tsmhchannel6538
    @tsmhchannel6538 Годину тому

    అన్న ఈవిడియా రాదా మనోహర్ కూ పంపు

  • @naveen8575
    @naveen8575 2 години тому

    అన్న అక్కడ ఎం జరిగిందో నాకు అర్ధం కాలేదు.

  • @manukondababysarojini8450
    @manukondababysarojini8450 58 хвилин тому

    Jesus christ is God of all

  • @jvmedia2023
    @jvmedia2023 Годину тому

    బరత దేశం లో ప్రజలకి దైవం అంటే ఇష్టము, బయము, viswasam. కాని నిజ దైవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దేశానికి ఒక దేవుడు వుండదు.

  • @segaluputtistha
    @segaluputtistha 33 хвилини тому +1

    At 2:25 sir r u not Christian? If not R u Jew or what? Sir, please reply ❤

    • @tech_sam9436
      @tech_sam9436 18 хвилин тому

      Brother meru sarigga vinnattu leru .. He said "I'm a Christian Believer"

  • @rajuvelpula4310
    @rajuvelpula4310 2 години тому

    Anthya dinalu nadustunay.... Jesus coming very soon......

  • @SHEELADURGAM-h2d
    @SHEELADURGAM-h2d 3 години тому

    Tq anna radhamanohardas mnchi buddi chepinrdru tq srikanth anna

  • @kbpmowrya
    @kbpmowrya 3 години тому +1

    If you're saying to the girl "you are creating a problem to us by spreading Harekrishna". You are allowed to say but you feel offended if Radhamanohar das says. You and him are doing the same.

  • @middebalu
    @middebalu Годину тому

    Please ask indian pasters and Christians to stop blaming hindu gods.

  • @karthik99
    @karthik99 2 години тому

    Brother Don't smile like that if Radha manohar das watches this video he will behave like psycho 😂😂😂😂

  • @ramulubegari8056
    @ramulubegari8056 3 години тому +2

    Brother amey ku santha Dharam gurinchi theyliyadhu bartha chanipothey wife nu mantalo kalichi vesutharu ane cheypeya dhunday

    • @baludarla2736
      @baludarla2736 2 години тому

      Orey avule whatsapp study kdu mundu gradhalu chadivi appudu cheppu kinda gorrelu chala msg chesayi
      Ponile kaani entaku pisu father evvaru, eppudu puttado exact date cheppagalavaaa ,

  • @SivasankarTadelu
    @SivasankarTadelu 48 хвилин тому

    రెండవ ప్రపంచయుద్ధం లో అమెరికా అణుశాస్త్రవేత్త ఓపన్ హ్యమర్ భగవద్గీత ను చదివాడు

  • @SaiTeja-lf9rx
    @SaiTeja-lf9rx 3 години тому +1

    UK is not a Christian country anymore .. sadly

  • @venkatakrishnakalepalli3776
    @venkatakrishnakalepalli3776 2 години тому +1

    Jai Sri Krishna !!! ❤

  • @christilla810
    @christilla810 44 хвилини тому

    క్రైస్తవ దేశాల్లో ఇస్టానుసారంగా తన మతాబోధను చెప్పుకొంటున్నాడు రాధా గారు. మరి ఇక్కడ మాత్రం మత మార్పిడి అంటూ మత చిచ్చు రేపుతూ, అసూయ ద్వేషాలతో, దేవున్ని, క్రైస్థవుల పవిత్ర గ్రంధాన్ని అవహేళన చేయడం నిజంగా ఆయన కుళ్ళు, కుతంత్ర స్వభావానికే సంకేతం. Churches ni కూల్చడం, పాస్టర్స్ ని కొట్టడం చేయమని ఏ దేవుడు చెప్పలేదు. మతం వారి స్వేచ్ఛకు సంబంధించింది. ఎవడు మా మతంలోకు రా అని భయపెట్టి, కొట్టి తన మతంలోకి లాక్కొరు. వయసుకి తగ్గ ఆలోచన, బుద్ది, జ్ఞానం, ఓపిక అస్సలు లేవు. దేశంలో మాథ్స్మ్ పేరుతో గొడవలు సృష్టించడమే ఇలాంటి వారి పని. అక్కడి వాళ్ళను చూసి కొంతైనా నేర్చుకొంటే దేశం బాగుపడుతుంది. అక్కడి వాళ్ళు ప్రతి మతాన్ని గౌరవిస్తారు మా దేశంలో మీ మత ప్రచారం ఆపేయండి. మీ దేశానికే వెళ్లిపోండి అని అజ్ఞానంగా చెప్పరు. అది వారు నమ్మే దేవుడు నేర్పించిన పద్ధతి. సర్వే జనా సుఖినోబావంతు.

  • @sekharreddy1341
    @sekharreddy1341 3 години тому +1

    The and time brother

  • @Happy-mouni
    @Happy-mouni 3 години тому +1

    🙏

  • @Jesus2-i
    @Jesus2-i 2 години тому

    😂

  • @gorremutchu7927
    @gorremutchu7927 2 години тому

    How many wives did Krishna has?

  • @kotibaswaraj-xl7bl
    @kotibaswaraj-xl7bl 2 години тому

    Good Christian country
    India has no such freefom for minorities
    Shame to india

  • @arondara2079
    @arondara2079 3 години тому

    No religious freedom in India

  • @laxmanreddypadigela
    @laxmanreddypadigela Годину тому

    Mela dabu kosam mathamu marararu

  • @moyyetirameshkumar9513
    @moyyetirameshkumar9513 3 години тому +3

    Mana daridrulu akkada kooda sanaathana dhramam perutho divide and rule.. ika naasaname😂

  • @Anitha-fh2hh
    @Anitha-fh2hh 2 години тому

    God forgive our sins 🙏

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 3 години тому

    👍

  • @emmadidassdass533
    @emmadidassdass533 2 години тому

    Bharathlo yenduko christianitini addukovatam uk prajalni chusi nerchukovali

  • @sudharshanjvs2803
    @sudharshanjvs2803 Годину тому

    Radhamohandas Great person....

  • @vasua5869
    @vasua5869 3 години тому +1

    Good and bad people anni religion’s lo nu unnaru

  • @sreenuvasulureddy3483
    @sreenuvasulureddy3483 Годину тому

    India lo problem vundha ?

  • @daddanalasravanthsravanth1201
    @daddanalasravanthsravanth1201 Годину тому

    Anna Mamu kotukuna kallisi vuntamu nuvu India's eam free suggestion Eva akaladu

  • @knl6345
    @knl6345 2 години тому

    Jai Sri ram

  • @ssvoice3856
    @ssvoice3856 Годину тому

    Which caste she belongs to

  • @rajuvelpula4310
    @rajuvelpula4310 2 години тому

    Manohar das garu off knowledge person... Mathani rechagotyali pabam gadupu kovali ani chustadu... Pasters vesina chala prasnalaki samadanam chepakunda notiki ochindi matladatadu interview s lo. Mee lanti vallu ayani patichiko vadu Srikant brother.

  • @laxmanreddypadigela
    @laxmanreddypadigela Годину тому +1

    Dendaira

  • @srinukandula1476
    @srinukandula1476 2 години тому

    Ijrail lo indian gorre

  • @esraelbellamkondaesraelbel6027
    @esraelbellamkondaesraelbel6027 2 години тому

    Shalom.bro

  • @vasua5869
    @vasua5869 3 години тому

    Matham kadandi… basics 🤌🏼

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 2 години тому

    Radha manohar das sir.