సౌదీకి కూడా చమురు లేకుండా చేస్తాము ఇరాన్!!

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 731

  • @srikanthnakirekanti
    @srikanthnakirekanti  8 днів тому +42

    Join my Telegram channel to stay udated on the war in Israel 🇮🇱
    t.me/srikanth_nakirekanti

    • @kishorebabukoyya83
      @kishorebabukoyya83 8 днів тому +3

      Anna Great Job anna🙏🙏🙏

    • @marthalasivareddy
      @marthalasivareddy 8 днів тому +4

      Is it true that Russia has given a warning that people are leaving Israel?

    • @teluguchristiansong5339
      @teluguchristiansong5339 8 днів тому +1

      Anna garu,
      ఇస్మాయిల్ సంతానం ఎవరు? ఇప్పుడెక్కడ ఉన్నారు? ప్రస్తుతం పిలవబడుతున్న అరబ్బులు, ముస్లిమ్స్ ఇస్మాయిల్ సంతానం కాదా?. దీనిపై ఒక వీడియో చెయ్యగలరు.

    • @Dr.VijayaLaxmiPallakonda
      @Dr.VijayaLaxmiPallakonda 8 днів тому +1

      Brother... India Telugu states lo God la golaa modhalaindhi..?
      Talk about Truth and Light of the world.🌍

    • @kennykenny5273
      @kennykenny5273 8 днів тому

      Two state policy gurinchi video cheyandi.

  • @Balakota95
    @Balakota95 6 днів тому +8

    అంత్య కాల సంభవాల పరంపర మొదలయ్యాయి... ఇజ్రాయెల్ ను భూమి మీద లేకుండా చేయడం, ఈ భూమి మీద ఏ దేశానికి సాద్యం కాదు... అందుకు లేఖనాలు ఒప్పుకోవట్లేదు... అదంతా వాళ్ళ భ్రమ... ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు... ఆయనే నా దేవుడు... యేసు క్రీస్తు ప్రభువు దేవునికే మహిమ ఘనత కలుగును గాక..

  • @ravikumargundi8452
    @ravikumargundi8452 8 днів тому +13

    యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లిదురు గాక ఆమెన్ 🙏. Thanks for update these video Anna.

  • @Vijayanu140
    @Vijayanu140 8 днів тому +26

    అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి గెలిస్తే ఇశ్రాయేలు- హమాస్ , హిజ్బుల్లా యుద్ధము మరియు ఉక్రెయిన్ -రష్యా యుద్ధము ఆగిపోతుంది శాంతి విరాజిల్లుతుంది

  • @srinukma8265
    @srinukma8265 8 днів тому +15

    బ్రదర్ ఇజ్రాయిల్ కి దేవుడు తోడై ఉన్నారు ఆ దేశాన్ని ఎవడు ఏమి చేయలేడు ఇది క్లియర్

    • @ss15899
      @ss15899 8 днів тому +1

      ఏ దేవుడు రాముడా. క్రిష్ణుడా.ఆంజనేయుడా

    • @srinukma8265
      @srinukma8265 7 днів тому

      @@ss15899మీ అమాయకత్వం

    • @TurpunatiJacob
      @TurpunatiJacob 7 днів тому

      Avunu nejami

    • @jvreddy4499
      @jvreddy4499 7 днів тому

      @@srinukma8265 మరి రష్యా ఉన్నది క్రిస్టియన్స్ ఏ కదా వాళ్ళు ఎందుకు ఆయుధాలు ఇస్తున్నారు ఇరానికి

  • @NarendherNarendher-qq3td
    @NarendherNarendher-qq3td 8 днів тому +6

    Exlent నిజహితిగా చెప్పావు ,,, చెడపాకురా చెడేవు అన్న సామెత వర్తిస్తుంది హమాస్ అ తప్పు చేయకుంటే ఇ లొల్లి ఉండేదా హమాస్ పెంచి పాలస్థినా ను ముంచింది హిజబుల్లా ను పెంచి లేబనాన్ ముంచింది సిరాయ లో హౌతిలను పెంచి సీరియ ను ముంచింది ఇజ్రాహెల్ మీద రాకేట్లతో దాడి చేసి ఇరాన్ తనను తాను మునుగుతుంది ఇది పక్క

  • @Paulraju.U
    @Paulraju.U 8 днів тому +11

    ఇస్రాయేల్ యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు....

    • @jvreddy4499
      @jvreddy4499 7 днів тому

      @@Paulraju.U మీరు భారతదేశంలో పుట్టారు మరి భారతదేశాన్ని ప్రేమించరా కేవలం మతం ఒక్కటే నా

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 8 днів тому +5

    Thank you My LORD JESUS 🙏 🕎
    PRAISE THE LORD ANNA 🙏 🙏
    1సమూయేలు 17:47
    అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.
    And all this assembly shall know that the LORD saveth not with sword and spear: for the battle is the LORD's, and he will give you into our hands.

    • @naseeruddinsk346
      @naseeruddinsk346 7 днів тому

      యేసుక్రీస్తు ఇజ్రాయెల్ నాశనం అవుతుంది అని శపించడురా 😁 మీ బతుక్కి bible అయినా తెలుసా
      మార్కు 13:2
      అందుకు యేసు ఈ(ఇజ్రాయెల్ లోని )గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను.
      And Jesus answering, said to him: Seest thou all these great buildings? There shall not be left a stone upon a stone, that shall not be thrown down.
      Al-A'raf 7:167
      وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ ٱلْقِيَٰمَةِ مَن يَسُومُهُمْ سُوٓءَ ٱلْعَذَابِۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ ٱلْعِقَابِۖ وَإِنَّهُۥ لَغَفُورٌ رَّحِيمٌ
      English - Sahih International
      And [mention] when your Lord declared that He would surely [continue to] send upon them until the Day of Resurrection those who would afflict them with the worst torment. Indeed, your Lord is swift in penalty; but indeed, He is Forgiving and Merciful.
      Telegu - Ahsanul Bayaan
      *ప్రళయదినం వరకూ యూదులను తీవ్ర యాతనకు గురి చేస్తూ ఉండేవారిని వారిపై విధిస్తాను అని నీ ప్రభువు ప్రకటించిన విషయం స్మరించదగినది. నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.*
      English - Tafsir Ibn Kathir (Abridged)
      Get Quran App: gtaf.org/apps/quran
      #GreentechApps

  • @GSA446
    @GSA446 8 днів тому +12

    India లో news channels fake news బాగా spread చేస్తున్నాయి.అక్కడ ఏమి జరుగుతుందో మాకు ఇక్కడ correct information తెలయడంలేదు . మీరు చేసే videos ద్వారానే మాకు correct information తెలుస్తుంది. కాబట్టి మాకు మీరు regular గా touch లో ఉంటే బాగుంటుంది brother. మంచి information ఇచ్చారు brother. God bless you.

  • @ChandraShekar-b9t
    @ChandraShekar-b9t 8 днів тому +7

    మంచితనానికి దారి లేదు అన్నావు కదా అన్న సైతాన్ గాడు అలా ప్రవర్తిస్తాడు ఇదంతా కూడా సైతాన్ ప్రభావం

  • @KiranBizzu-hr7jv
    @KiranBizzu-hr7jv 8 днів тому +6

    సెన్హరిబు కి జరిగినా సంఘటనే రిపీట్ అవుతుంది brother garu Praise the lord

  • @anandkilladi6648
    @anandkilladi6648 8 днів тому +5

    మన దేవుడు సైన్యములకు అధిపతి అగు యెహోవా. 👍

  • @srisailamyadav5599
    @srisailamyadav5599 7 днів тому +7

    We support ఇజ్రాయెల్

  • @laxmanaraobonela5042
    @laxmanaraobonela5042 8 днів тому +130

    సైన్యములకు అధిపతి యగు యెహోవా చూసుకొంటాడు హల్లెలూయా

    • @kondetimadhusudhan5857
      @kondetimadhusudhan5857 8 днів тому +10

      ఇజ్రాయెల్ వాసులే యేసు ను నమ్మరు.. మెరెంటెంటి రా బాబు..లేస్తే యేసు అంటారు..యేసు అనే వాడు లేదు రా బాబు

    • @Surya-q4m
      @Surya-q4m 8 днів тому +4

      ​@@kondetimadhusudhan5857ఒరేయ్ వాట్సాప్ యూనివర్సిటీ కామెంట్ అర్ధం చేసుకొనే మైండ్ లేనప్పుడు రిప్లై ఇవ్వకురా. యేసు పేరు ఎక్కడ వాడడురా

    • @vijaym634
      @vijaym634 8 днів тому +2

      వేదవాః​@@kondetimadhusudhan5857

    • @ThirupaluEthamukkala
      @ThirupaluEthamukkala 8 днів тому +6

      ఒరే బాబు israel లో యేసు ను నమ్మరు కని ఆయన thamdri నీ నమ్ముథరు

    • @ThirupaluEthamukkala
      @ThirupaluEthamukkala 8 днів тому +4

      యేసు thamdri యెహోవా ని నమ్ముథరు israel వాళ్లు

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 8 днів тому +3

    Praise The Lord Brother 🙏🙌🙏
    Glory To JESUS 🙏🙌🙏

  • @jeevanburri8062
    @jeevanburri8062 8 днів тому +4

    Praise the lord brother!
    ఇన్ని రోజులు మీరు కనిపించకపోతే మీరు కూడా బంకర్ లోకి వెళ్ళి వుండవచ్చు అంకున్నాను! కానీ అద్భుతంగా ఇప్పుడు మీరు కనిపించే సరికి సంతోషంగా వుంది.
    గాడ్ బ్లెస్ యూ...

  • @avimaria3369
    @avimaria3369 8 днів тому +11

    నేను Israel 🇳🇮🇳🇮🇳🇮🇳🇮 కోసం ప్రేయర్ చేస్తాను

  • @DanielVattiprolu
    @DanielVattiprolu 8 днів тому +4

    శ్రీ కాంత్ గారు చెప్పే నిజమైన వార్తలు కు వంద నాలండి దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక

  • @shankarmabbu9689
    @shankarmabbu9689 8 днів тому +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇండియా లో కొన్ని మీడియా సంస్థ లు గోరంతాలు కొండంతలు చెపుతున్నారు కాబట్టి మీరు మీరు తప్పక రెస్పాండ్ అవ్వండి. మే గాడ్ బ్లెస్స్ యువర్ స్టే అత్త ఇంగ్లాండ్.

  • @Lovesavarkar
    @Lovesavarkar 7 днів тому +7

    ఈ భూమి మీద Israel లేక పోతే ప్రపంచం అంతరించినట్టే.

    • @jvreddy4499
      @jvreddy4499 7 днів тому

      జోక్ బాగుంది😂😂

  • @uvftimepass6850
    @uvftimepass6850 8 днів тому +7

    యుద్ధము యెహోవాదే షాలోమ్ 🇮🇱🙏🇮🇳

  • @radhakrishna2396
    @radhakrishna2396 7 днів тому +7

    మొట్టమొదట ఇజ్రాయిల్ ని కెలికారు దాని పర్యవసాన అనుభవిస్తారు కదా

  • @rohith9606
    @rohith9606 8 днів тому +19

    ప్రతీ క్రైస్తవుడు మన సహోదరులైన యూదుల కోసం & ఇశ్రాయేలు కోసం ప్రార్థించాలి

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 8 днів тому +1

      @@rohith9606 who killed Jesus?

    • @rohith9606
      @rohith9606 8 днів тому +1

      @@prasadponnaluri5213 Romans

    • @rohith9606
      @rohith9606 8 днів тому +1

      @@prasadponnaluri5213 Romans

    • @rohith9606
      @rohith9606 8 днів тому

      @@prasadponnaluri5213 Romans

    • @rohith9606
      @rohith9606 8 днів тому +1

      @@prasadponnaluri5213 Romans

  • @AKEntertainment2022YoutubeChan
    @AKEntertainment2022YoutubeChan 8 днів тому +13

    ఈరోజుల్లో న్యాయం ఎక్కడ లేదు అన్యాయం చేస్తే వాడికి సపోర్ట్ చేస్తుంది ఇ లోకం 👍👍👍👍👍👍👍👍👍👍👍👍 i like ఇశ్రాయిల్ world no 1 contry 🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakare1272
    @sudhakare1272 8 днів тому +5

    Praise the Lord brother

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 8 днів тому +2

    Praise the Lord .God bless you brother. Thank you Sir.

  • @gpmjesus
    @gpmjesus 8 днів тому +2

    అన్నగారు వందనాలు మీరు ఇండియాకు వస్తే మిమ్మల్ని కలవాలి మీరు అందించిన సమాచారం అద్భుతంగా ఉంది 🙏🙏🙏

  • @panagantirajitha904
    @panagantirajitha904 6 днів тому +1

    Praise the Lord annagaru దేవునికి మహిమ🙏✝️

  • @neenaakepogu619
    @neenaakepogu619 8 днів тому +6

    పైతట్టున ద లార్డ్, బ೨దర్ , ఏమి జరిగిన దేవుని రాకడ , లేఖనాల నెరవేరు కాలములో ఉన్నాము గనుక, బుద్ధి గలిగిన కన్యకల వలె సిద్ధ పడి ఆయన కోరకు కనిపెట్టుకొని యుండవలసిన వారమై యున్నాము

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 8 днів тому +2

    యుద్ధము యెహోవాదే,God bless Israyel

  • @BismillahSameer-fj5ml
    @BismillahSameer-fj5ml 8 днів тому +7

    భయపడి ఇజ్రాయిల్ నుండి పారిపోయి 😂😂

    • @MAAshwaqAshwaq
      @MAAshwaqAshwaq 7 днів тому +1

      100 coret

    • @nanidevulurikumar891
      @nanidevulurikumar891 7 днів тому +1

      దేవుని ప్రాణాలిక అంధులో
      మీరు బలిపసువులు సోదరా మీ తలరాతే అంత ఎవ్వడు మార్చలేo,మీరె కదా ప్రారంభించారు ఇజ్రాయెల్ ముగిస్తుంధి నీలాంటి మ
      ముస్లింలు వల్లా అమాయక ముస్లింలు చినిపోతున్నారు,నిద్రపోతున్న సింహాన్ని లేపారు

  • @johnwesley7815
    @johnwesley7815 7 днів тому +4

    Victory belongs to the LORD

  • @TRUTHREDEMEER
    @TRUTHREDEMEER 8 днів тому +3

    ద్వితియోపదేశకాండము 33:29
    ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

  • @premsunderindeti4392
    @premsunderindeti4392 7 днів тому +2

    My God, JESUS..... protect Israel and Jews with the power of your Holy spirit... Always in the days to come up to your second Coming into the David's city of your love and peace Jerusalem ....🕎✝️♥️🌹
    God bless you Richly
    Dear Israelites and Jews....Amen....
    Praise the Lord brother....🌹🌹🙏🙏🙏

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 6 днів тому +3

    🔥🔥🔥🔥 పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
    మాటకన్న నెంచ మనసు దృఢము
    కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
    విశ్వదాభిరామ! వినుర వేమ!
    🔥🙏భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము
    🔥NO RELIGION IS GREATER THAN HIMANITY🙏

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 8 днів тому +3

    యిర్మియా 31:7
    ​యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుయాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడియెహోవా, ఇశ్రా యేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.
    For thus saith the LORD; Sing with gladness for Jacob, and shout among the chief of the nations: publish ye, praise ye, and say, O LORD, save thy people, the remnant of Israel.

  • @subbareddykolli4626
    @subbareddykolli4626 7 днів тому +5

    దేవుడు ప్రణాళికలో శాంతి , ప్రేమ వుంటుంది . యుద్ధం కాదు. యుద్ధం ప్రణాళిక దేవుడు చేశాడు అంటే అతను దేవుడు కాదు.

  • @mashiach2889
    @mashiach2889 8 днів тому +5

    దేవుడు నాటిన ఓలివ వృక్షం ఇజ్రాయెల్. విరిచే కొద్ధి వికసిస్తాది. తృంచే కొద్ది చిగురిస్తాది. Missiles వేసిన భస్మము కాదు.

  • @devadanamsiyadri3411
    @devadanamsiyadri3411 8 днів тому +1

    Praise The Lord 🙏 ayyagaru
    Thank You ayyagaru for the information.

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 8 днів тому +1

    Thank you so much Brother for real information about ISRAYEL country.🙏 Praise the LORD!( C.David, VEMULA WADA, Siricilla District, TS, INDIA).

  • @PriyadarshaniPriya-o7x
    @PriyadarshaniPriya-o7x 7 днів тому +1

    Praise the Lord brother 🙏🏻 thank you for giving right information 👍 God bless you 🙌🎊

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 8 днів тому +6

    ఆన్న యూదులు ఎంత శాతం క్రీస్తును నమ్ముతారు ఆన్న

    • @gopik7216
      @gopik7216 8 днів тому

      Antha avasaram leydhu..jesus christ jews.. family lo puttaru.. andhukey.. western christian countrys anni israel ki support cheystharu

    • @patturibalaobulesu1767
      @patturibalaobulesu1767 8 днів тому

      @@gopik7216 మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలోచేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.౹

  • @sunilarava751
    @sunilarava751 8 днів тому +1

    Thank you Bro.Srikant for your continuous efforts to give us an update on the latest happenings pertaining to our ISRAEL,

  • @SudharaniJada-tu5zl
    @SudharaniJada-tu5zl 8 днів тому +3

    Thank you for your information 🙌🙌🙌 long live Israel ❤❤❤

  • @radhakrishna2396
    @radhakrishna2396 7 днів тому +12

    ఇజ్రాయిల్ ధర్మబద్ధంగా నడుస్తున్నది

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rw 8 днів тому +2

    ☦️ praise the Lord brother Garu God bless you ✝️🙏🙏🙏

  • @kodamanchilikumarkumar47
    @kodamanchilikumarkumar47 7 днів тому +1

    Your message is Excellent బ్రదర్ 👍

  • @vandanapaints5193
    @vandanapaints5193 8 днів тому +14

    ఎందుకు ఓపెన్ ఈ ప్రశ్నిస్తే హిజ్రాలు ఏమి జరుగుతున్నది అని క్లారిటీగా క్షుణ్ణంగా చెప్పగలిగిన మీరు మీరు కాస్త సమయం తీసుకుని యుద్ధం గురించి వివరాలు తెలపండి ఎలక్ట్రానిక్ వీడియోస్ ను నమ్మటానికి లేదు కనుక క్రైస్తవులందరూ మీ వీడియోస్ పైన చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు కావున అప్డేట్ ఇవ్వగలరని ఆశిస్తూ ప్రైస్ ది లార్డ్ అన్న

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 8 днів тому +4

      హిజ్రాలు కాదు ఇశ్రాయేలు.

    • @elishadidde1445
      @elishadidde1445 8 днів тому +1

      😅😅😅​@@RAJABABU-mc8rm

    • @prakashjeggela5250
      @prakashjeggela5250 7 днів тому +1

      Ne msg sarichesuko thammudu naku telisi nuvookuda ugravadi aivontav

  • @chinnapureddy1799
    @chinnapureddy1799 8 днів тому +3

    Yes amen hallelujah hallelujah

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 8 днів тому +2

    Glory to All mighty God haleluya Amen

  • @javajivijaya
    @javajivijaya 8 днів тому +3

    The God who protects Israel will never sleeps or Slumber, God bless Israel and stand with Israel🇮🇱

  • @sunderbabu7218
    @sunderbabu7218 8 днів тому +2

    Praise the Lord brother, God bless you.. Good explaion. 🙏

  • @suneejaneelam6640
    @suneejaneelam6640 8 днів тому +1

    Praise the lord my brother you gives very nice information god bless you abundantly thank you so much🌹🙏🙏🙏🌹

  • @RayachotiKamala
    @RayachotiKamala 7 днів тому +1

    Praisethelordbrother.thankqsomuch.godblessyoubrother.dailyiamprayingforisraels.godsaveandblessisraels.amen.

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 8 днів тому +2

    Praise the lord brother🙏🙏🙏yudhamu yehovadhey......

  • @kkmt907
    @kkmt907 8 днів тому +3

    Praise the lord brother 🙌🙌

  • @brahmayyaanasuri7950
    @brahmayyaanasuri7950 8 днів тому +4

    యెహోవా ఈరే 🙏🙏🙏

  • @gangarajunagulapalli9383
    @gangarajunagulapalli9383 8 днів тому +2

    Praise the lord Anna God bless you Israel

  • @naveenkumarkatumala1212
    @naveenkumarkatumala1212 8 днів тому +3

    Praise the Lord🙏🙏🙏 brother

  • @vijayveeravalli4121
    @vijayveeravalli4121 8 днів тому +2

    Good afternoon brother praise the Lord vandanalu shalom MAY God bless you abundantly from Vijay vanastalipuram HYD

  • @pushpalathanandigam-js4hv
    @pushpalathanandigam-js4hv 7 днів тому +2

    We are praying for for Israel and you also brother 🙏 praise the Lord

  • @venkataramanaservantofgod7057
    @venkataramanaservantofgod7057 8 днів тому +4

    Shalom anna me video kosam wait chestuna

  • @HEBRONPRAYERHOUSE9
    @HEBRONPRAYERHOUSE9 7 днів тому +3

    మీ విశ్లేషణ కోసం వెయిటింగ్ అన్న

  • @rajug5377
    @rajug5377 8 днів тому +3

    Praise the lord 🙏

  • @mosesministries_541
    @mosesministries_541 8 днів тому +2

    Praise God .God always protecting Israel.

  • @stephen4228
    @stephen4228 8 днів тому +3

    అన్న అప్పుడప్పుడు వీడియోలు పెట్టండి ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి❤

  • @budidaprabhakar6337
    @budidaprabhakar6337 8 днів тому +2

    Praise the Lord brother.. God is great. God always protect to israel

  • @manojkumarb291
    @manojkumarb291 8 днів тому +2

    Dhevudhu ejrayeluni yerushalemunu kapadunu gaka amen 🙏

  • @srinivasaraolanka9668
    @srinivasaraolanka9668 8 днів тому +4

    Uddam yehovadey & prise the lord

  • @vijaykarumuri3109
    @vijaykarumuri3109 8 днів тому +2

    Praise the Lord pastor garu 🙏

  • @PrabhuRanga-y1c
    @PrabhuRanga-y1c 8 днів тому +4

    మీ వీడియోస్ కోసం ఏదరు చూస్తన్నాము

  • @m.madhusudhanrao6025
    @m.madhusudhanrao6025 7 днів тому +1

    AMEN..GOD BLESS ISRAEL. GOD'S WORD IS TRUE.

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 8 днів тому +1

    Praisethelordbrother.thankqsomuch.myprayersallwayswithisraels.godsaveisraels.godblessyoubrother.

  • @nissipriyadarshini1768
    @nissipriyadarshini1768 8 днів тому +4

    Waiting for your video brother for update of israel from AP ,India

  • @thegodsword9641
    @thegodsword9641 8 днів тому +3

    May God be with you sir 🙏

  • @bhadrakapa7576
    @bhadrakapa7576 7 днів тому +3

    We support Israel 🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱 jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @amalanadhunidaswanth7001
    @amalanadhunidaswanth7001 7 днів тому +2

    మీ వీడియోలు బాగా ఆలస్యం అవుతున్నాయి మీకోసం మేము ఎదురు చూస్తున్నాం సహకరించండి

  • @davidraju6911
    @davidraju6911 8 днів тому +3

    Praise the lord aana morning nundi yeduru chusthuna 😢

  • @sugunaanilaguduri
    @sugunaanilaguduri 8 днів тому +1

    Thank you Anna updates ichinandhuku.mee videos kosam wait chesthunnamu.praise the lord Anna

  • @charyvenkat8048
    @charyvenkat8048 5 днів тому +2

    త్వరగా వీడియో చెయ్ అన్న మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ప్లీజ్ అక్కడ ఇజ్రాయిల్ ప్రజలు ఎలా ఉన్నారు దయచేసి తొందరగా వీడియో చెయ్ అన్న

  • @aji-sf2wt
    @aji-sf2wt 8 днів тому +1

    Correct anna nyayam ga matladithe evaru support cheyaru I love israel from india❤

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 8 днів тому +2

    Praise the lord haleluya Amen

  • @ratnakumaribezawada8162
    @ratnakumaribezawada8162 8 днів тому +2

    Praise the Lord brother 🙏🙏

  • @sam92785
    @sam92785 8 днів тому +3

    Praise the lord Anna

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 8 днів тому +4

    God bless you sir 💐🙌

  • @chinturam2010
    @chinturam2010 7 днів тому +1

    Hello srikanth Anna
    Anna mee videos lo chala information estunaru.... chala thanks Anna
    Just take care of you anna
    From india 🇮🇳
    Amen

  • @akkalamoses7834
    @akkalamoses7834 8 днів тому +1

    Praise the lord brother... Hope you're all safe by God's grace... God bless you and your family... ❤

  • @paulson7614
    @paulson7614 8 днів тому +1

    Nice video very useful information
    Video Last lo okka bible reference chala bagundi

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 8 днів тому +3

    థాంక్స్ యు anna👍👌🙏

  • @vandanapaints5193
    @vandanapaints5193 8 днів тому +3

    అన్న మీ వీడియోస్ తోనే హోప్

  • @Sudhirkavuri777
    @Sudhirkavuri777 7 днів тому +4

    Praying for Israel bro

  • @pasalabalaswamy6206
    @pasalabalaswamy6206 8 днів тому +1

    ఏది ఏమైనా ,అన్యాయం చేయువారికి యెహోవా ఖచ్చితముగా న్యాయం తీరుస్తాడు.

  • @PremNath-d3g
    @PremNath-d3g 8 днів тому +2

    Battle belongs to the Lord.
    God bless Israel 🇮🇱
    God bless IDF
    God bless Netanyahu

  • @vidhyasagarvalluru5091
    @vidhyasagarvalluru5091 8 днів тому +6

    Isaiah 60:15 "ఇశ్రయేలు శాశ్వత శోభాతిశయముగాను, బహు తరములకు సంతోషకారణము గాను
    చేయబడును". Amen.

  • @ratnakumarpenumala9764
    @ratnakumarpenumala9764 8 днів тому +1

    Waitibg ffor your viideo bro. Praise the lord.❤ Long live India and Israel ❤

  • @rameshsaheb7086
    @rameshsaheb7086 8 днів тому +4

    I love Israel

  • @Cjlsr
    @Cjlsr 8 днів тому +2

    Praise the lord brother 🙏🏻

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 8 днів тому +2

    Praise the lord Annaya

  • @moyyetirameshkumar9513
    @moyyetirameshkumar9513 8 днів тому +2

    Praise GOD 😊

  • @Nilimavalli
    @Nilimavalli 8 днів тому +1

    God knows everything he is watching over Israel God saves Israel 🇮🇱🕊️❤ Amen 🙏🏻🙏🏻