గురువు గారూ , చక్కటి సాంప్రదాయ కూరలు అందిస్తున్నారు. దిక్కుమాలిన కొత్త రుచులతో ఇప్పటి కూరలు తినలేకపోతున్నాం. మీ వంట ద్వారా అసలు సిసలైన తెలుగు రుచులు తెల్సుకుంటున్నాం. మీకు అభినందనలు.
అది లుంగీ కాదు. మడి కట్టుకొన్న నూలు బట్టలు. అసలు ఇలాంటివి మన కెందుకు నచ్చు తాయిలే.. స్నానం చెయ్యకుండా పాకి చేతుల్తో ఉమ్ము వేసిన బిర్యానీ..కుళ్ళి పోయిన చికెన్ బిర్యానీలు జమోటా తెప్పిస్తే ఆ రుచే వేరు.
చూడటానికి ఎంత బాగుందో నేను try చేసి మా పిల్లల కి మావారికి చేసి పేడతాను స్వామి మీరు తెలుగు వారా తమిళనాడు కి ఎలా వచ్చారు ఆసక్తి తో అడుగుతున్నా క్షమిచ్చాలి
ఎన్నో మంచి మంచి వంటకాలు చూపిస్తున్నారు గురువు గారూ. ఇటువంటి మంచి దినుసులు ఉన్నప్పుడు, ఎందుకు ఆ మాంసాహార పదార్థాల మీద విపరీతం గా మసాలాలు నూనెలు వేసుకొని అంత తాపత్రయ పడుతూ ఉంటారో తెలియడం లా.
తేట గీతిక పద్యము : దొండ కాయల వేపుడు మెండుగాను చేసి చూపించి నట్టి మీ చేతి మహిమ పొగడ వలెనన్న తప్పక ఖగము నుండి దేవతలు వందమందైన దిగియు భువికి వచ్చి తీరాలి వినుమయ్య పళణి స్వామి
Suchi subhram, orpu nerpu, bhakti prema tho chestunnaru I think these ingredients are making a lot of difference. I am trying so many recipies of your recipies andi.. Aslau taste matram kamma ga osthunnai ❤... pillalu kooda happy ga enjoy chestunnaru ❤
Super vantakam guruvu garu 🙏 I'm waiting now for my turn to get this veggie. Yes since you showed me I'm serving only curries for in the plate then only Rice I serve. Thank you guriji 🙏
మా ఇంట్లో terrace garden లో ఏడాది అంతా మంచి variety దొండకాయలు కాస్తాయి sir, నేను మీరు చెప్పినట్టుగా రేపే fry చేస్తాను,thanks a lot fr the tasty recipe.👌
Kupatini Ela manage chestaru, ante gas stove la kudara kada, nepullu Ela arputaru Vanta ayinaka, kopati Ela veligistharu, nepullu Ela chestaru, etc gurinchi oka video cheyandi please🙏🙏🙏(tips)
Babai nenu vankaya kaaram podi chesanu super tasty gaa unnadi. Maa nanna gaariki aa curry chala chala baaga nachindi. Ippudu ee curry kuda try chesthanu. Keep it up babai
Mee vanta cheyadam ko nachina oka vishyam emtiante meeru anni vasthuvulanu dry ga unchukuntaru.. thadi annadi lekhunda.. kooraglyalaina sare pathralina saare mee cheyyaina sare..meeru vanta chesthunna gachu ayina sare.. Padartha suddi n pathra suddi unnayi..
చాలా బాగా చేశారు స్వామి దొండకాయ ఫ్రై ఇంతే ఇంతే అని మీరు చెబుతూ ఉంటే వంట రాని నాకు చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది స్వామి🙏
గురువు గారూ , చక్కటి సాంప్రదాయ కూరలు అందిస్తున్నారు. దిక్కుమాలిన కొత్త రుచులతో ఇప్పటి కూరలు తినలేకపోతున్నాం. మీ వంట ద్వారా అసలు సిసలైన తెలుగు రుచులు తెల్సుకుంటున్నాం. మీకు అభినందనలు.
గురువు గారికి నమస్కారం
బ్రాహ్మణ వంటలు కొసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీ వల్ల మకు ప్రాప్తం.
Thank you guruvu garu
బ్రాహ్మణుల వంటలు శుచిగా శుభ్రంగా ఉంటాయి. మంచి ఆరోగ్యం గూడా
Superrrr gàa undi guruvu garu
బ్రాహ్మలు కూడాశుభ్రం గానే ఉంటారు ఆయన కూడా ఎంత శుభ్రంగా చేస్తున్నరో చూడండి ఇతరంలో బైట వంటలు అన్ని నైటీల్లోనే.జై బ్రాహ్మణ
@@sureshsarmagadepalli8494 కరెక్ట్ గా చెప్పారు
Caste picchi na mo...
అది లుంగీ కాదు. మడి కట్టుకొన్న నూలు బట్టలు. అసలు ఇలాంటివి మన కెందుకు నచ్చు తాయిలే.. స్నానం చెయ్యకుండా పాకి చేతుల్తో ఉమ్ము వేసిన బిర్యానీ..కుళ్ళి పోయిన చికెన్ బిర్యానీలు జమోటా తెప్పిస్తే ఆ రుచే వేరు.
చాలా బాగా వంటలు చేసి చూపిస్తున్నారు
కుంపటి పై మీరు చేసే వంటలు అమ్మను గుర్తు చేస్తున్నాయి,థాంక్యూ వెరీ మచ్
చూడటానికి ఎంత బాగుందో నేను try చేసి మా పిల్లల కి మావారికి చేసి పేడతాను
స్వామి మీరు తెలుగు వారా తమిళనాడు కి ఎలా వచ్చారు ఆసక్తి తో అడుగుతున్నా క్షమిచ్చాలి
గురువు గారు నమస్కారం
చాల బాగా చెపుతున్నారు,చూపిస్తున్నారు
మా పిల్లలకి చెప్పాను, ఇలాచూసి చేసుకోండి, అని,చాల చాలా
ధన్యవాదాములు.
ధన్యవాదాలు స్వామి గారు దొండకాయ వేపుడు బహు ప్రియముగా నేర్పించారు
మీరు చెప్పినట్లు గానే చేసాము,మీరు చెప్పినట్లే చాలా రుచిగా,సువాసన ఉంది .మీ వంటల విధానంనే ఫాలో అవుతున్నాను.
నాకు ఇప్పుడే వండుకుని తినాలి అనిపించేంత బాగుంది గురువు గారు 🤤🤤🤤
ఆ గురువుగారు నేను వేణుగోపాల్
మీతో కలిసి గౌతమీ జిమ్ లో జిమ్ చేసే
వాడిని మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
మీతో ముఖాముఖి మాట్లాడాలి ఉన్నది
నమస్కారం
టమాటా ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్పండి.
ఎన్నో మంచి మంచి వంటకాలు చూపిస్తున్నారు గురువు గారూ. ఇటువంటి మంచి దినుసులు ఉన్నప్పుడు, ఎందుకు ఆ మాంసాహార పదార్థాల మీద విపరీతం గా మసాలాలు నూనెలు వేసుకొని అంత తాపత్రయ పడుతూ ఉంటారో తెలియడం లా.
This is one of the best Telugu cooking channel , good content and nice explanation
U r family is very lucky to have u swami garu. Meeru sooper andi
I tried and my husband loved the dish. Feels lucky to found you on youtube. Authentic recipes.
Chaala clarity ga chepparu...meeru cheppe vidhaanam...aratipandu valichipettinattu...uppukaaram yeppudeppudu veyyalo chepparu chaala thanks andi🙏🏻🙏🏻🙏🏻
Sir, today I tried. మీరు చెప్పిన విధంగా అదే పధ్ధతిలో దొండకాయల్ని వేయించేను, చాలా అధ్బుతమైన రుచిగా వుంది👌👍
Never tried dondakaya without cutting it into pieces. This way of preparation is too good. Let me try this tomorrow.
దొండ కాయ వేపుడు చేశాను. చాలా బాగా వచ్చింది. ధన్యవాదములు స్వామి వారికి. వందనములు 🙏🙏
శ్రీశంకరభగవత్పాదాః విజయంతే
కూరలేమైన రుచులను కూడ జేయ
పాక రీతుల దాగిన పద్ధతులను
వెలికి తీయుచు జనులకు వివరణ నిడు
పళనిసామికి జేతుము వందనములు.
you prepared very high class fry type recipe, it is really amazing sir.
తేట గీతిక పద్యము : దొండ కాయల వేపుడు మెండుగాను చేసి చూపించి నట్టి మీ చేతి మహిమ పొగడ వలెనన్న తప్పక ఖగము నుండి దేవతలు వందమందైన దిగియు భువికి వచ్చి తీరాలి వినుమయ్య పళణి స్వామి
Super ga raasaru Subramanyam Garu.🎉🎉
@@laxmigv8992 ధన్య వాదములు అమ్మాయీ
చాలా బాగుంది..మీలాంటి పెద్ద వారు ఎంతో ఓపికగా సుచి,శుభ్రంగా చేసి చూపిస్తుంటె ఆలా చూడాలని,తొందరగ చేసుకొని తినాలని అనిపిస్తుంది..
సూపర్ గురువు గారు. చూస్తుంటేనే నోరురిపోతుంది. రేపు న్వను ట్రై చేస్తా. దొండకాయ నా ఫేవరేట్
Thanks Guruvu garu. Superb recipe chupincharu. It's a tasty tasty recipe with pappucharu 👌.
Chala bagundi swamy . superb. Nachakapotm emundi swamy.amrutham ante . Ahaaa 😀😀😀
దొండకాయ వేపుడు మీ వీడియో చూసి ఇవాళ నేను ఇలాగే చేశాను. చాలా బావుందిబాబాయ్ గారు 🙏👌
మీరు ఏ వంట చేసిన వెంటనే చేసుకోవాలి అనిపిస్తుంది అండి..ధన్యవాదాలు🙏
Nobody can explain like u sir. Videos r asset to future generation.
Guruvu garu manchi manchi receipes maku chupistu nanduku chala thanks nanu naruchukuntuna 🙏🙏🙏🙏
Suchi subhram, orpu nerpu, bhakti prema tho chestunnaru
I think these ingredients are making a lot of difference. I am trying so many recipies of your recipies andi..
Aslau taste matram kamma ga osthunnai ❤... pillalu kooda happy ga enjoy chestunnaru ❤
ivala try cheysamu guru gaaru ee vantakam, chala chala tasty gaa undhi....thank you
Sir,tried this recipe today,turned out very well.Very easy and quick.Thank you.
Guruvugaru Mee opikaku ,Swachamyna vaachakaaniki satakoti pada namskaraalu. Great sir.
Excellent andi ..Mana sampradayam kuda nerpisthunanduku chala thanks guru garu 🙏 Jai Sri Ram 🙏
ఈ వేపుడు try చేసాను. మా పిల్లల కి చాలా నచ్చింది. Thank you sir.
Simple, interesting and very very home based with a twist of garlic n spices in basic traditional South bhojanam.Love it:-)
నేను ఇప్పుడే చూసాను స్వామీ. రేపు ఉదయం ఇదే కూర మాఇంటిలో. కృతజ్ఞ తలు సారూ.
😊😊😊🙏🙏🙏
నాకు మీరు చేసిన దోండకాయ వేపుడు బాగుంది. కుమార్, రాజమండ్రి.
Super vantakam guruvu garu 🙏 I'm waiting now for my turn to get this veggie. Yes since you showed me I'm serving only curries for in the plate then only Rice I serve. Thank you guriji 🙏
Chakkaga mana intlo peddavallu cheppinattu ga cheputunnaru. Ee kalam pillalaki guidance bagachestunnaru Swamy Garu. Good 👍🏻
Chala bagundi guruvu garu ... Excellent ma pillalu kuda thinnaru andi...Thanq very much andi
Guruvugaru adbhutham andi🙏ippude chesukuni thintunnam...adiripoindi👏👏thintunte thinalani anipisthondo.urike kuda snacks la kuda bagundi.Chala thanks andi
Jai Bholenath
Jai Shree Ram
Jai Shree Krishna
Jai Shree Swamy Hanuman
Hara Hara Mahadeva Shambo Shankara
Sir అమ్మాయిలు koda intha neet gaa cheyaleru. Super sir miru
Guruvu garu tasty ga chese chopesthaaru kannathalli madheri vandhanamulu sirasaam namaami yenmagan Parthasarathi kkuseegramaaga kalyanamnakkumaaru ungal thiruvarul pureumaaru vendum krajeswari kumaran
Yup
మా ఇంట్లో terrace garden లో ఏడాది అంతా మంచి variety దొండకాయలు కాస్తాయి sir, నేను మీరు చెప్పినట్టుగా రేపే fry చేస్తాను,thanks a lot fr the tasty recipe.👌
Mouth watering recipe sir! I am going to try it definitely!
Mee recipes anni chustu untamu andi .chala baga chestunnaru meeru great 👍andi good luck.
Chala bagundi Guru ji... excellent telugu explanation
Guruvu garu evala dondakai vepudu chesanu meru cheppinna vidangane chala..chala baga kudirindi pillalaku,ma variki chala nachindi danya vadalu guruvu garu🙏
Mee way of cooking super guruvu gaaru 👌 ee vantalu modhati saari chusthunna 🙏
Super...andi.nenu dobdakai tinanu.kani meru chesina vidanam super nenu kuda cheskoneee tinta andi
Bhale bhale bagundi...kallathone tineetuuu bahu baga undhi🙏🙏🙏👌
ఈ రోజు చేశాను..చాలా బావుంది గురువు గారు
Mee anchoring kosame chusthaanandi.
Ur recipes is very excellent guruji
mee vantalu tinalani vundi guruvgaru, veekshistu vintu anandistunnam, entha prayatninchina mee cheti loni mahima rakapovachu
Mee vantalu choostunte cheseyyali anipistundi!!meeru cheppe vidhanam ki nenu abhimanini ayyipoyanu!
Kupatini Ela manage chestaru, ante gas stove la kudara kada, nepullu Ela arputaru Vanta ayinaka, kopati Ela veligistharu, nepullu Ela chestaru, etc gurinchi oka video cheyandi please🙏🙏🙏(tips)
Tan q sir.very easy procedure and ur way of talking is very nice.pls make video about u r stove sir.just want to know about ur stove
meeru chesi chupinche kualu, pachallu chala bagunnai. Dhanyavadalu🙏
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
🏵️ Thank you guru gaaru 🏵️
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
I have tried this recipe and it is very tasty thank you very much Sir
Bhale Bhale Dondakaya Vepudu. Superoo Super Guru garu
కృతజ్ఞతలు 🙏
చాలా రుచిగా ఉంది.
బాగా చేసి చూపించారు గురువుగారు.
Chala baga chesaru guruvu garki namaskaralu
Marinni vantalu,manchivishayalu teliyacheyandi guruvu garu 🙏
Babai nenu vankaya kaaram podi chesanu super tasty gaa unnadi. Maa nanna gaariki aa curry chala chala baaga nachindi. Ippudu ee curry kuda try chesthanu. Keep it up babai
అద్భుతంగా చేశారు స్వామి గారు
Kaaram color enti guruvugaru ala undi.
Mee vanta cheyadam ko nachina oka vishyam emtiante meeru anni vasthuvulanu dry ga unchukuntaru.. thadi annadi lekhunda.. kooraglyalaina sare pathralina saare mee cheyyaina sare..meeru vanta chesthunna gachu ayina sare..
Padartha suddi n pathra suddi unnayi..
Adhbutam chesukoni tinakharaledu guruvu garu cheste chalu ela untudo cheppochu meku na 🙏 manchi..manchi vantalu chesi chupistunnaru
Alge paluposina kuralu kuda chupinchandi
Excellent ga undi 👌👌
Chala bagundi andi chala thanks chala opikatho chala aapyayamgaa cheputhunnaru
చాలా బాగా చేసారండీ. నేను ఉడకపెట్టకుండా చేస్తాను.ఈ సారి ఈవిధంగా చేస్తాను.
Nachindi repey chestanu ullipaya nanchukovadam kotha taste
Mi matalu kuda chala baguntaii
One of the best vegetarian cooking channel fry is very nice Mee aasirvachanaalu hilight of the vedio
Chala ruchigaavundhi guru gàaru ❤️❤️❤️
చాలా బాగా చేసారు గురువు గారు
Meeru chalabaga chesi chupistunnaru abhinandaneeyam
Bulusu satyavati Teacher DLBHS VIZAG
Baabay garu Mee maatala kosam malli malli chudalanipistundi
Chala baga chesaru Swamy Garu, next video Pappu dhappalan chesi chupinchagalaru.
చాలా బాగుంది గురువు గారు
Superb,brahmana vantalu chhakkaga chupistunnaru,dhnyavadadamulu
గురువుగారు దొండకాయ కూర చాలా బాగుంది
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
Kumpati ela vadutaru video cheyadi guruvu garu🙏
Guruvugaru pregnent ladies ki balamina food chesi chupinchandi a Kalam vantalu iron padataniki chupinchandi
Meeru chala adbhutam ga matladataru👌👌👌👌
Guruvugaru kakinada punugula kura mi style lo chesi pettara
Bagundhi uncle , try chesanu super ga undhi
Sambar temple lo ela chestaro cheppandi.
Sir namastey ,Naku guttu dondakaya curry chesi chupinchandi ,Naku aa curry radu , please sir, miru kanchitam ga aa curry chesi chupinchandi
Guruvu garu miku padhabhi vandhanalu
Chaala baagundi Palani gaaru😊😊😊
చాలాబాగా చేశారు👍🙏
Chaala bagaundi guruvu garu
Namaskaramu, sir, devuniki (Ganagapur sri Nrusimha saraswati swamy, aalayam daggara roju maadakavari/bhiksha yostharu. Naa korika chakkati, Ruchikaramaina, rice tho chese prasadamulu 4/5 Rakamulu thelupa prardhana. Veelunte cheppagalaru. Kolamanamu 11/4kg choppina leka kg ki kolamanamu.