బాబాయ్ మీరు ఫుడ్ గురించి బాగా చెబుతున్నారు అలాగే పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇస్తే ఆరోగ్యం గా ఉంటారు మంచి ఆహారం వాళ్ల కోసం కూడా వీడియో లు చేస్తే చాలా బాగుంటుంది బాబాయ్
Hari om babai garu Me place chala istamandi maku. ma ammaku Ila prakruti lo gadapalani untadi. Chusi happy ga feel avtadi... Me vantalu superb andi. Nenu me sarva Pindi try chesanu apati nundi adi ma intlo favourite aipoindi.... Danyavadalu.
బాబాయ్ గారు మీరు ఏ వంట చేసి చూపించిన అది ఒక అద్భుతం 🎉❤💐🤝
బాబాయ్ గారు మీరు అరటికాయ ఫ్రై చాలా బాగా చేశారు ఇంత సింపుల్ పద్ధతి నేనెప్పుడూ చూడలేదు థాంక్యూ, 👍👍👌
పెసరపప్పు చారు &ఆరటికాయ వేపుడు అద్భుతం బాబాయి గారు👌👌
మసాలా పన్నీర్ విత్ రోటి చేయండి అంకుల్ 😍
ఈ కాంబినేషన్కు.. అప్పడం కూడా చాలా బాగుంటుంది..
Namasthe uncle🙏 mee farm, kitchen inka miru antha chala bagundi .... OLD IS GOLD..
ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. మీ వీడియోలు చూస్తుంటే తినడం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే స్వర్గం ఎక్కడో ఉండదు బాబాయ్. సూపర్ మీరు
Wow wonderful sir ఆంధ్ర రుచులవేరు అబ్బా అబ్బా 🔥🔥🔥🔥🔥🤤😋😋
That drone shot, hatsoff to cameraman 🫡 👌
Good combination. Very tempting banana fry. Mouthwatering.
పెసరపప్పు సుపర్.అరటికాయ పై బావుంది
ఎందుకో తెలియదు కానీ..... వేడిగా వేడిగా టమాటా పప్పు, వేడి అన్నం తింటే తృప్తిగా ఉంటుంది...... పప్పు అన్నం నాకు చాలా ఇష్టం 😋😋😋😋
Super babai Mee recipe chala baguntundhi
బాబాయ్ నువ్వు ఉండే ప్లేస్ కొన్ని వేల కోట్లు ఉన్నోడు కూడా ఆనందించలేడు అంతా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి అందాలు
Aretikaya drey fish combination super okasari tray chiendi
బాబాయ్ మీరు ఫుడ్ గురించి బాగా చెబుతున్నారు
అలాగే
పిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇస్తే ఆరోగ్యం గా ఉంటారు
మంచి ఆహారం వాళ్ల కోసం కూడా వీడియో లు చేస్తే చాలా బాగుంటుంది బాబాయ్
బాబాయ్ పండు గుమ్మడికాయ బెల్లం పులుసు కూర చెయ్యగలరు
Very well prepared ❤. Nice recipe.
Chala chala bagundi chusthuntene noru vuripothundi babai super
One of the most rustic real cooking channels on UA-cam across the world .
థాంక్యూ బాబాయ్ గారు నాకు అరటికాయ అంటే చాలా ఇష్టం
Meeru arati Kaya vepudu chesina vidhamam Naku Baga nachindhandi..😊
Chala bagundi uncle recipe 😊😊😊❤
తగ్గేదేలే బాబాయ్ గారు
మీకెందుకు enjoy చేయండి
Super🎉🎉🎉
Daily me video watch chestunnatanu super babai
Aratikaya vepudu chala chakkaga chupincharu vanta raani vallu Mee vantalni chusi telikaga chesukune vidhamga untayi.
బాబాయ్ గారు మీరు పంపించిన మటన్ పచ్చడి రుచి అద్భుతంగా ఉంది
మీ చేతి వంట తినే అవకాశం మాకు రావడం చాలా సంతోషం గా ఉన్నాము
Thank you somuch for your feedback 😊❤️🙏
Nenu try chesanu, pesarapappu charu super....tq babai gaaru..
Aratikaayalu ala boil cheyyadam nenu eppudu chudaledhu,tq andi this is anitha from vizag,nature so nice,back ground old songs adbuthaha!!
Hii sir namaste
మీ ఫామ్ హౌస్ చుట్టూ అరటి చెట్లతో చాలా అందంగా బాగుంది
Hari om babai garu
Me place chala istamandi maku. ma ammaku Ila prakruti lo gadapalani untadi. Chusi happy ga feel avtadi...
Me vantalu superb andi.
Nenu me sarva Pindi try chesanu apati nundi adi ma intlo favourite aipoindi....
Danyavadalu.
Artikaya boil chesi fry chestaru ani asalu telidu uncle thank u. Super receipe.
Hai Babai garu bagunnara manchi recipes super
సూపర్..ఇలా వెజిటేరియన్ ఫుడ్ లో వెరైటీలు చూపించండి 😊
Babay meeru super babay vantalu chalabaga chestharu 🎉🎉🎉😮😮😮
Aratikaya fry + charu super combination babai garu🎉
Nenu 👍👍👍👍chesanu superrrrrrrr
Mi vanttalu chala adbutham ga untaei🤤😋👌
I tried pesara pappu charu bagaa vachindi aundi.
Combination chala bagundhi babai ❤
Chala bagundi babai garu banana fry
డ్రోన్ షార్ట్స్ చాలా బాగున్నాయి బ్రో, మీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అద్భుతం❤
Babai mi vantakalu Anni chala ba untay..
Eeroju rendu chesanu chala bagunnai... Fry ite inka bagundi
ఆహారం ఏదైనా ఆస్వాదిస్తూ తినాలంటే అది మీ తర్వాతే సార్ ఎవరైనా..
Sir nice recipe and you are good chef
Chala Bagundi sir
Babai chala bagunnai easy ga unnai rendu vantalu. Nenu kuda definitely chsthanu ❤❤❤
Super mouthwatering 🤤😃
సూపర్ బాబాయ్ నోరు ఉరిపోయింది ❤❤❤
Very nice and simple babai garu ❤❤❤
Good combination uncle.I like it
Babai... arati kaya pesarapappu, aavakaya combinatio kuda super ga vuntundi...
Chala bagundi 👌👌
Tinadam chala Baga tintaru babai garu meru. U enjoying with soul. first you are a good foodie. Last varaku chusedi video induke.
అబ్బబ్బా నోరూరుతూంది బాబాయ్ గారు
Wow super babai garu❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤ super 👌
Babai Garu pillalaku yah food essay Baga untundi
Nana garu super andi
Love from suryapet district (nereducherla)❤️
Super babai
మా బాబాయి వంటలు అబ్బా అబ్బా సూపర్
Super andi
Super super super ❤❤❤ yame yame
Babai super 🤤🤤🤤🤤🤤🤤🤤😋😋😋😋😋
Meeru great.. Mee abbai ki Life icharu you tube channel petti
Babai super👌👌👌
Yummy from delhi.
Super location babagaru❤😂🎉👌👌👌
అబా... అబ్బాబ్బాబ్బాబ్బా.... సూపర్ అండి.... అబ్బాబ్బాబ్బా బాబాయ్
Sooopersir🎉
Super super super 👌👌👌👌👌 yeme yeme ❤
Super babaya garu exlent recipe exlent
అంకుల్ ఒకసారి మీ తోట,పొలం ఫుల్ వీడియో చూపించండి అంకుల్😍😍
మంచి రుచికరమైన భోజనం 🎉🎉❤
Love from Anaparthi babai ❤❤❤
Very nice babai garu ❤🎉Manchin combination
Epppudu nennu chesthunannu yummmmmm❤❤
Mmmmmm adiripoyindi babai.. Meeru tintunte naaku taste vastundi😊
My favorite dish uncle yummy 😋 😍
Pesarapappu charu nakento istam babai garu❤❤❤
మీరు మనిషే నా
ఎందుకంటె
మీరు చేసే భోజనం అమృతం ల ఉంటుంది మరి అమృతం తేనే వారు దేవుళ్ళు కదా
నువ్వు దేవుడివి సామీ
Hai uncle mee farm house chala bagundi. mee recipes super.
Ila.kuda super gane vundu❤❤👍👌
That Hmmmm was seperate fan base undi uncle Garu ❤
All time comfort food❤
Super🎉🎉🎉
Excellent combination Anna sooper ❤
Chala bagundi babaygaru
Babai super
Miru super uncle ❤Laddu telangana vlogs ❤from siddipet ❤❤
Mi ante naku chala chala estam andi.pacchani chela madya super.....svargamlo vunnattu
Many thanks for one more veggie receipe🙏🙏🙏🙏🙏
Meeru tintunte entha aakali kanivaarikyna aakali vestundi alage vandukuni tinaali anipistundi venkateshgaru Teja mee vidyografy supar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Soo nice Babai Garu 👌👌👌💕
Stress buster💚
Super uncle garu east or west food farm is best
Mouth watering 😋😋
బాబాయా మజాకా 💚