మా అమ్మ మా చిన్నప్పుడు ఇలానే ఉప్పుడుపిండి, దానితో combination వెలగపండు పచ్చడి లేదా బెల్లం ఆవకాయతో మాకు చేసి పెట్టేది...మిమ్మల్ని వింటూ మీరు చేసే వంటలు చూస్తూవుంటే మా చిన్నప్పటి జ్నాపకాలు refresh అయ్యాయి...great sir
ఎంత చక్కగా వివరించారండి , మీరు చేసిన విధానం తేలికగా వుందడి , ఆమడి ,మనసాంప్రదాయము ,అస్తమానూ చెయ్యి కడగటం మన పద్దతండి ,చూస్తుంటే మనసు కి చాలా ఆనందంగా వుందడి , మేమైతే అన్ని వేయించి ఎసరు పెట్టి ,మరిగాక ,రవ్వ తో పెసరపప్పు కడిగి వేస్తాం , మీ రు చేసిన పద్దతి సులువు గా అనిపించిందండి , మాకు ఇలాగే మీరు మంచి మనవంటలు ,ఇప్పుడు మరుగున పడ్డాయండి , మీ రు అన్ని గుర్తు చేస్తున్నారు ,సంతోషమండి ,మీ కు శ్రీ రామరక్షండి ,
మీ మాట్లాడే విధానం చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనినిపిస్తోంది. సంప్రయదాయాలని నిలబెడున్నారు.ఇటువంటి పవిత్రంగా రుచిగా ఉండే వంటలు వినడం మా అదృష్టం. మీకు ధన్యవాదాలు. మరుగునపడిపోయిన మన వంటలని జ్ఞాపకం చేస్తున్నారు. 🙏🙏🙏
గోదావరి జిల్లా మా ఊరిలో మా అమ్మగారు ఈ వంటకాన్ని నా చిన్నప్పుడు వండేవారు. హైదరాబాద్లో నేను ఈ వంటకాన్ని నా మిత్రులవద్ద అనేకసార్లు ప్రస్థావించాను. వారు ఉప్మా, టమోటా బాత్ తప్ప ఉప్పిడి పిండి గురుంచి వినలేదని చెబుతారు. కానీ వేడి చేస్తుంది. ఇది ఒక్కటి ప్రస్థావించలేదు.
Meeru chakkaga anni vantalu cheseatunnaru andi super maaku vandi vandi visugu vachhindi inspirations kosam mee video chuste.malli maaku.cheyyali ani anipistundi
Swami adhbhutham ga vindhi video lo choosthene naku noru vooripoyindhi...same nenu SRI LALITHA BRAND ne vaaduthanu andi 🙏🙏...na favourite tiffin idhe 😀😀
@@subrahmanyammalladi6627 dhanyosmi...sir dayachesi mee contact number ivvagalaraa..naaku oka whatsapp group undhi..hindu aadhyaathmika group ani..andaru brahmins unnaru aa group lo...one of the admin dr. anantha lakshmi garu..meeru kuda aa group lo unte group ki oka ninduthanam untundhi..mimmalni kuda aa group lo add cheyaalani naa korika...meeku abhyantharam lekapothe mee phone number ivvagalaru...thank you.
మా అమ్మ మా చిన్నప్పుడు ఇలానే ఉప్పుడుపిండి, దానితో combination వెలగపండు పచ్చడి లేదా బెల్లం ఆవకాయతో మాకు చేసి పెట్టేది...మిమ్మల్ని వింటూ మీరు చేసే వంటలు చూస్తూవుంటే మా చిన్నప్పటి జ్నాపకాలు refresh అయ్యాయి...great sir
Maaku arthamkaleduswamy meerupadhathiga chebithe bagunnu
Meeru ededo cheputharu inkosari chess chupandi
Clergy processmathramcheppandi
Confusechesthunnaru
10 times vintekooda arthamkalwdu
Super Guru gaaru, meeru cheppinatte chesaanu, super ga vochindi, Maa Amma chesinattu vochindi 🙏🙏🙏 Mee channel super Andi 👍👍
ఆహాహా.. సూపర్ అండీ 👌😋 మీ మాటల తోనే కడుపు నిండిపోతుందండీ 🙏😍
ఎంత చక్కగా వివరించారండి , మీరు చేసిన విధానం తేలికగా వుందడి , ఆమడి ,మనసాంప్రదాయము ,అస్తమానూ చెయ్యి
కడగటం మన పద్దతండి ,చూస్తుంటే మనసు కి చాలా ఆనందంగా వుందడి ,
మేమైతే అన్ని వేయించి ఎసరు పెట్టి ,మరిగాక ,రవ్వ తో పెసరపప్పు కడిగి వేస్తాం , మీ రు చేసిన పద్దతి సులువు గా
అనిపించిందండి , మాకు ఇలాగే మీరు మంచి మనవంటలు ,ఇప్పుడు మరుగున పడ్డాయండి ,
మీ రు అన్ని గుర్తు చేస్తున్నారు ,సంతోషమండి ,మీ కు శ్రీ రామరక్షండి ,
మనసు నిండి పోయిందండి. మీరు సుఖ శాంతులతో వుండి మాకు మరిన్ని మంచి వంటలు పరిచయం చేయండి
మీ మాట్లాడే విధానం చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనినిపిస్తోంది. సంప్రయదాయాలని నిలబెడున్నారు.ఇటువంటి పవిత్రంగా రుచిగా ఉండే వంటలు వినడం మా అదృష్టం. మీకు ధన్యవాదాలు. మరుగునపడిపోయిన మన వంటలని జ్ఞాపకం చేస్తున్నారు. 🙏🙏🙏
Guruvugaru. Meeru tamilanadu. Vara.. endukante Murugan ani antunnaru kada
గోదావరి జిల్లా మా ఊరిలో మా అమ్మగారు ఈ వంటకాన్ని నా చిన్నప్పుడు వండేవారు. హైదరాబాద్లో నేను ఈ వంటకాన్ని నా మిత్రులవద్ద అనేకసార్లు ప్రస్థావించాను. వారు ఉప్మా, టమోటా బాత్ తప్ప ఉప్పిడి పిండి గురుంచి వినలేదని చెబుతారు. కానీ వేడి చేస్తుంది. ఇది ఒక్కటి ప్రస్థావించలేదు.
Babaai garu meevedios chustenekadupu nindi potundi
meeaaseervadaaluchakkaga unnai maapeddalu gurtukuvastunnaru Tq 🙏🙏🙏
Guruvu garu, mee vantalu,vatini vivarinchey vidhanam chala kottaga undi, naku baga nachindi.me videos kallu moosukoni vintey inka highlight ga vuntundi
@@sumalatha586 avunu correct. Kani appreciation and respect matramey. Oka vela na comment nachakapotey teesesthanu.
@@sumalatha586 andukey, marchesanu. 👍
అయ్యా ముందుగా మీకు పాదాభి వందనం మీరొక అద్భుతం అంతే
గురువుగారికి నమస్కారములు మీ మాటలు వింటుంటే మా అమ్మగారు చేస్తున్న ది గ్గ్గుర్తు వావసున్నది సార్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 wonderful swamiji ! No word to say !
ఈ వీడియో చూసి ఇలాగే నేను ఉప్పిడి పిండి చేశాను చాలా బావుంది బాబాయి గారు ధన్యవాదములు🙏
మీరు చెప్పేవిధం తోనే నోరూరతుంది కడుపు నిండుతుంది.భేష్
Meeru chakkaga anni vantalu cheseatunnaru andi super maaku vandi vandi visugu vachhindi inspirations kosam mee video chuste.malli maaku.cheyyali ani anipistundi
guruvu garu chese vidhanam choopinchandi inka vivaram ga zrdham avutundi pls
Sir mi video first time chustunna meru cheppe vidhanam chala bagundhi vintune noru uripotundhi nenu chestanu
Cooker lo cheyyavacha
Swami adhbhutham ga vindhi video lo choosthene naku noru vooripoyindhi...same nenu SRI LALITHA BRAND ne vaaduthanu andi 🙏🙏...na favourite tiffin idhe 😀😀
Hi uncle,dosa batter ku evi entha proportional lo veyyalo video cheyyandi please
Nenu vaaraniki okasaari aina chestaanu intlo andariki bhale ishtam choostu untene 😋😋😋 inka tintena amogham👌👌👌🙏🙏🙏
గురువు గారు ఎప్పుడో తిన్న ఉప్పుడు పిండి మాకు గుర్తు చేశారు ధన్యవాదాలు ఇక మీ చేతి ఉప్పుడు పిండి తినాలని ఉంది.
Love your videos but please make short videos Sir ji!!
Namaskaramandi.Nenu repu chestanu.Miru chala baga cheputaru andi.Chinna chinna tricks n tips tho saha.Dani wala chese vanta chala baga vastundi.Nenu Mumbai lo periganu n ikkade vuntunanu.Anduku na telugu correct ga vundadu.kshaminchandi.Miku malli chala danyawadalu...inta baga cheppinanduku
Super guruvugaarooo
Sir, dosakaya avakaya pette vidanam teliyaparachagalaru
Namaskaram Andi.. meeru process chesi chupisthe bagunnu, direct ga cheppadam valana ardham kavadm ledu Andi....
Vanta chesthu chupedithe baguntundhi kani cheyakunda ilana cheyali ala cheyali ante Arkham macadam ledhu andi
Sir bobbatlu cheyyadam cheppandi
Majjigatho chalabaguntundi Guruvugaru
మీ వంటలు బాగా బాగా రుచిగా ఉన్నాయి. ధన్యవాదములు
Maa Amma gurthukostunnaru exactly mee vantalu lage vandewaru. I lost her three years back
Mee amma gari athma ki shanthi kalugu gaaka, bhaadapadakandi mee gnapakallo eppatiki mithone untaru
Babai Garu, 🙏 meru chestuna vantalu ammogam andi , chalabagunai vantalu rani valu Kuda chesyavachu mekushathakoti vadhanalu 🙏
Explanation is wonderful keep it up . Dhanyawaad
ధన్య వాదములు. మీరు చేసే విధానం, వర్ణనము చాలా బాగుంది. మీకు మీ కుటుంబానికి శుభం కలగాలని కోరుకుంటున్నాను.
my mom makes uppidi pindi and pachi charu as a combination. it tastes really good with pachi charu
Super nene elane chestanu.
గురువుగారికి కృతజ్ఞతలు 🙏
అదే చేత్తో కొద్దిగా మిరియాలు కూడా చేర్చండి. మధ్య మధ్యలో నోటికి తగుల్తూ బావుంటుంది
Want bellam chikkudu recipe Swamy gaaru
I will try this..thanks for sharing 👍👌🙏
Process chestu video cheyyandi guruvugaru.. Ardam kaledu
avunu
Eppudu hotlena swami sweets kuda chayandi
Sankasta fasting vnnnapudu evening varaki elantivi food thinali evening puja later tapppakunda mooon chusi bhojanam cheyala
chala baga chesaru tq guruvugaru
Popu veyaledemiti ??
Minappappu jeelakarra aavalu vesi teerali kadaa
కంద పద్యము : ఉప్పిడి పిండిని సైతము గొప్పగ చేశారు మీరు కొద్దిగ పెసరా పప్పును కలిపియు అల్లం ఉప్పును కలుపంగ రుచియు ఓహో అనరే
Mee padhyamu adhbhutham guru garu.
@@mesrigv ధన్య వాదములు శ్రీనివాస్ గారు, శుభమ్ భూయాత్
@@subrahmanyammalladi6627 dhanyosmi...sir dayachesi mee contact number ivvagalaraa..naaku oka whatsapp group undhi..hindu aadhyaathmika group ani..andaru brahmins unnaru aa group lo...one of the admin dr. anantha lakshmi garu..meeru kuda aa group lo unte group ki oka ninduthanam untundhi..mimmalni kuda aa group lo add cheyaalani naa korika...meeku abhyantharam lekapothe mee phone number ivvagalaru...thank you.
Guruvu garu superb
Thayari vidhanam ledemi Guruji practical GA...
Superb guruji
Telangana famous vantakam🙏 super guruvu garu
Telangana vantakam kadu telugu vari vantakam. Rayalaseema mariyu kosta andhra lo kuda chestarandi.
Mi matalu super
అమోఘం గురువు గారు
Good recipe guruvugaru
ఎంత బాగా చెప్తారండి..నోట్లో నీళ్లూరుతున్నాయి
Mee Telugu "Adbuthaha " 🙏
Fasting vnte ...uppudu pindi thnocha sir
Your video’s awesome 👏
Babaigaru mee paridhilo chakkaga suchi subhrathatho aarbhatam lekunda vandi chupistharu 👌👍
Sir dhanyavadalu me matalu na vallu anipistunnai kani meru ulli tintara
Sir kakara Kaya fry chesi chupinchandiii brahmana styllo
Guruvu garu receipe super easy ga chala bagundi
Process bags cheppandi
Meeru chesi choopandi
Swamy namaskaram arunagirinathar Gadhafi sonnel nanna irunthathu intha uppidipindi stole samaithu kameeyungalen please
Puriyale
Super 👍👌🙏🙏🙏🙏
Super బాబోయ్
Tq sir for your blessings
హరిఓం 🙏🏻
Chala special
Kindly. Recapulate ❤️ LIST. ALL. INGREDIENTS OF ITEM. PREPARATION S AND PROGRAMS ❤️ GURAJADA 🙏🙏🙏🙏🙏
popu lekunda uppidi pindi neneppudu tinaledu.chesukuni tini chudali
Pindi pulihora kuda chupinchandi swami 😀
Adbutam guruvugaru🙏🙏🙏
uppidi pindi awakaya superb
Super sir
Uppudupindi with tomato chutney best combination
Super Annayya garu
Chesindhi cheppadam kante chupisthe inka baga artham avuthundhi..
Editing adii cheyyalenu kadamma ani cheppinattunarandi oka video lo
alaa ayithe mute lo petti only video chudandi...
@@mesrigv process chupithe adhe chese vallam
Avunu andi
వండి చూపిస్తే బాగుండేది
Maa తెలంగానా famous వంటకము gruvuv garu
ఇది మన తెలుగు వారి వంటకం అండి.మాది వైజాగ్ అండి.మా వైపు చాలా ప్రసిద్ధమైన వంట.మా ఇంట్లో మరీను.👌👍😀
ఆవకాయ,టమాటో పచ్చడి,పెరుగు or సాంబార్ వేటితో నైనా బాగుంటుంది.
Preparation process is incomplete.
చాలా బాగుందండి
Pl reduce using plastic and show raagi, ithadi, kanchu etc
Avunu andi , uppindi vanti vantakalu cast iron , ithadi kalayi lo cheste chala baguntundi. Light ga maadu unte chala baguntundi. Steel lo matram epudu cheyyadu.
స్వామీ మాకు నోరు ఊరుతుంది నేను వచ్చినపుడు నాకు ఇది పెట్టండి హ మీ చేతి తో చసి మురుగన్ కి నైవేద్యం పెటి మాకు ఇవండీ హా 🙏🙏🙏
Chala chala bagundi guruvugaru 🙏
Thappakunda raa naanna..Meeku edhi kaavaalante adhi..chitikalo vandi pedathaanu..!!
స్వామీ మాకు మీ ప్రేమ చాలు అదే మాకు తరగని సంపద 🙏🙏🙏🙏
@@PalaniSwamyVantalu 🙏
Super bro.
Water enta vesaru guru ji..
1:2 రవ్వ,వాటర్
Guruvu garu. Meeru cheppinattu try chesam. Taste is good, Kani podi podi ga raledandi meeru chupinchina vidanga
Ravva pachhi biyyam to chesindi ayyumtundi,kasta veyinchandi,kasta water taggnchandi,surya brand ravva muddaga ipotundi,lalita brand baguntundi
@@durgak5940 thanks andi. Meeru cheppinattu try chesthanu.
👌👌👌👌👌🙏🙏🙏🙏
superrrrrrrr
గురువు గారు ప్రతి వంట లో ఇంగువ వాడుతున్నారు. వంటికి చాలా వేడి కదా అది. వాడొచ్చా ?
Yeme kaadu ,,Tea vachhu ..Brammala vantallo enguva ekkuva ga vaadutaaru
Well explained
My favourite..baley cheysaaru
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
ఉప్పుడు పిండి సూ పర్ అండి
Jai subramanya
Chala chala bagundi
ఊరించేస్తున్నారు
చాలా బాగుంది ⚘🙏
👍🙏🥰😊 nice
Tq sandhya
Majjiga upma cheyyandi swamy
delivery ayyna vallu tinachandi edi guruvgaru
Uppidi pindi eppude thayarucheyadam chustunnaanu adhbhutham memu chesanu try chestamu 🙏🙏👍
Memu regular ga chestu vuntamandi
Memu ekkuvaga kandi gunda thone tintamu
my regular fav food...