జోసెఫ్ తాత ఇల్లు|100 సంవత్సరాలు, 50 ఏళ్ళ నుండి వందల గ్రామాల్లో సైకిల్ పై సువార్త|CYLCE EVANGEILIST

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • #lampministries #CYCLEEVAGELIST #teluguchristiantestimony
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

КОМЕНТАРІ • 451

  • @NYCMinistriesNathavaram
    @NYCMinistriesNathavaram Рік тому +2

    సువార్త పట్ల మీకున్న బాధ్యత కు 🙏🙏🙏

  • @daraganesh9949
    @daraganesh9949 Рік тому +87

    ఇలాంటి ప్రార్ధన వీరులు విశ్వాస వీరులు ఉండబట్టే దేశం ఇంకా ఇలా ఉంది. దేవా తాతగార్ని దీవించి మంచి ఆరోగ్యం ను ఆయుస్సును దయచేయమని యేసుక్రీస్తు నామంలొ వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.

  • @MorthaKaruna-bg7sc
    @MorthaKaruna-bg7sc Рік тому +2

    ప్రైజ్ ది ఈ గొప్ప సేవకునికి నా వందనాలు గాడ్ బ్లెస్స్ యు

  • @sunilgeorgeeda358
    @sunilgeorgeeda358 Рік тому +146

    పరలోకంలో మీ స్థానం గూర్చి ఆలోచిస్తుంటే నా హృదయం సంతోషంతో నిండిపోతుంది..50 యేండ్ల కాలం రోడ్ల మీద సువార్త ఈ భూమి మీద చెప్పిన వ్యక్తి మీరు ఒక్కరే 🙏

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому +2

    Praise the lord Ayyagaru

  • @joshnaranijosh6877
    @joshnaranijosh6877 Рік тому +1

    Na yessayya ki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @katesunitha4002
    @katesunitha4002 Рік тому +2

    దేవుని లో మీ ప్రయాస వ్యర్థం కాదు అయ్యగారు మీరు చేసే పరిచర్య మీ కొరకు పరలోకం లో స్థానం సిద్దపరుస్తుంది మీరు తప్పక దేవుని చూస్తారు 🙏🙌

  • @dasivinodhkumar8672
    @dasivinodhkumar8672 Рік тому +74

    నేను నమ్మిన నా దేవుడు ఎంత గొప్పవాడు.. దేవునికే మహిమా ప్రభవములు కలుగును గాక..అమెన్..

  • @MalyalaSrikanthSrikanth
    @MalyalaSrikanthSrikanth Рік тому +3

    దేవా నీకే స్తోత్రం నీ సేవలో బలముగా వాడుకోండి

  • @అశోక్-న1ఱ
    @అశోక్-న1ఱ Рік тому +3

    మనిషి జీవించడానికి కారణమైన అవయవాలు కంటికి కనపడకుండా ఉండి మనిషిని నడిపిస్తున్నాయి...
    అలాగే... అనేకమంది సేవకులు బహిర్గతం కాకుండా యేసుక్రీస్తు పరిశుద్ధ సంఘాన్ని నడిపిస్తున్నారు.......
    యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక! ఆమెన్...

  • @priyankasari9844
    @priyankasari9844 10 місяців тому +1

    ప్రభువు కృప తాతయ్యకు ఎల్లప్పుడూ తోడైవుండి ఇంకనూ తాతయ్యను దీవించి ఆశీర్వదించాలని ఇంకనూ ప్రభువు తన పరిచర్యలో పెద్దాయనను వాడుకొనును గాకా ఆమేన్ 🙏🏻👍 వందనాలు 🙏🏻👍

  • @spiritualrevival9171
    @spiritualrevival9171 Рік тому +161

    తాతయ్య గారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన సువార్త పరిచర్యలో ఆత్మలరక్షణలో ఇంకా వాడుకొనును గాక ఆమెన్ 🙏🙏🙏🙏👌👌👌 👍👍👍👍

    • @rajeshhoney613
      @rajeshhoney613 Рік тому +1

      Amen Amen Amen 🙌hallelujah🙌

    • @dhanakoti123
      @dhanakoti123 Рік тому +2

      అంతే గానీ మనలాంటి వాళ్ళు సువార్త చెయ్యకూడదు.

    • @sulemansaggela5606
      @sulemansaggela5606 Рік тому

      🙇AMEN🙇🙏

    • @soldiersofchrist4828
      @soldiersofchrist4828 Рік тому +4

      @@dhanakoti123 మనం చాలా బిజీ కదా బ్రదర్
      అస్సలు నేను మనం ఎంత చేతకాని వల్లమో అర్థం అవుతుంది వయస్సు అయ్యిపోయిన ఆయన వందల కిలోమీటర్లు సువార్త చేస్తుంటే యవనస్తులం మనం ఇంకేత చెయ్యాలి

    • @Diva-p9p
      @Diva-p9p Рік тому +1

      @@soldiersofchrist4828నిజమే అన్నయ్య సువార్త పని లో మన కూడా కష్టపడతాం

  • @vijaypaulperumalla
    @vijaypaulperumalla Рік тому +2

    తాతయ్యా నీకు జీవ కిరీటం ఉంచబడి ఉంది తాతయ్య, ఇంకా నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని మనస్పూర్తిగ కోరుతున్న నీలాంటి సేవకులు ఇప్పటికాలములో చాల అవసరమ్, సేవకుల్లారా దేవుని సేవలో మాత్రమే వర్దిల్లండి నమ్మకమైన సేవ దేవునికోసం చెయ్యండి మెండైనా ఆశీర్వాదములు పొందండి.🙏🙏🙏🙏🙏

  • @gomukrishnakrishna3754
    @gomukrishnakrishna3754 Рік тому +72

    తాతయ్యా గారిని దేవుడే అన్ని రకాల చూచుకొనును గాక ఆమెన్. మీ లాంటి వారు ఎందరికో స్ఫూర్తి దాయకం తాతయ్య గారు.

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому +70

    తాతకు అన్నివేళలా యేసు ప్రభువు యొక్క స్థానము పొందిన మొట్టమొదటి తాతకు తాను తోడుగా నిలిచారు యేసయ్య

  • @riderofroasting
    @riderofroasting Рік тому +3

    ఇలా నిజాయితి గా సేవ చేసేవారు కనబడటం లేదు

  • @sampoornaanbu898
    @sampoornaanbu898 Рік тому +2

    క్రీస్తు వీరుడు ఈయనయొక్క పాదములు ఎంతో సుందరములు ❤

  • @ARP6274
    @ARP6274 Рік тому +59

    తన జీవితాన్ని దేవుని కొరకు బాగుగా ఉపయోగించాడు.

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    ADAPILALA koraku pradha cheayandi PASTER garu 💒💒💒💒💒💒💒💒🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👭👭👭👭

  • @g.satwikapaul3682
    @g.satwikapaul3682 Рік тому +4

    తాత గారిని చూసి చాల సంతోషిస్తున్నా నేను చాల నేర్చుకొన్న దేవుని కోసం బ్రతకాలి చావైన బ్రతుకైన మెడైన ఆయుస్సు ఇచ్చారు ఇంక తాత గారిని వాడుకోండి దేవా నేను తాత గారిని కలవాలి plz లార్డ్ సహాయం చెయ్యండి plz

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 Рік тому +8

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @ravikumarb843
    @ravikumarb843 Рік тому +3

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @kiretamramu6391
    @kiretamramu6391 Рік тому +2

    ప్రైస్ ది లార్డ్ తాతగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి తాతగారు

  • @vasunarva760
    @vasunarva760 Рік тому +2

    🙏Amen Amen🙏 Amen🙏 ⛪🤝🛐🤲🤲🤲🤲🤲🕎🕎🕎✝️✝️👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🕎✝️✝️👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samuelebenezergospelminist5230

    సర్వ ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లును గాక దేవుడు ఇంకా తండ్రి గారినిదీవించి బలపరచును గాక మంచి ఆరోగ్యమును ఇచ్చును గాక

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому +1

    Àmeen. Ayyagaru

  • @jcgm114
    @jcgm114 Рік тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్👍👍👍👍👍👏👏👏👏

  • @dhaanok2992
    @dhaanok2992 Рік тому +37

    జోసఫ్ అయ్యగారు,నేటి తరం సేవకులు మిమ్మలని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎక్కువ అత్మలని రక్షించాలని ఆశిస్తున్నాను

  • @sundeepremo3511
    @sundeepremo3511 Рік тому +2

    Praise the Lord Lord...
    All the Glory to be God...
    Amen Amen Amen Amen Amen Amen Amen Amen
    Hallelujah🙌
    Hallelujah🙌
    Hallelujah🙌
    Hallelujah🙌
    Hallelujah🙌
    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @dasutalari7511
    @dasutalari7511 Рік тому +2

    దేవుని పై శ్రద్దాశక్తులు కలిగిన వాళ్ళు ఇలాగే ఉంటారు ఈ లోకం దాని పై ఆశలు వారికీ ఉండవు Thats Real Evangelist🙏🙏🙏

  • @thurrudemudu960
    @thurrudemudu960 Рік тому +2

    తాతగారు మీరు చేసే పరిచర్య అద్భుతమైన ది దేవుడు మీకు ఇంకా బలమును శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @azmerajeevan7554
    @azmerajeevan7554 Рік тому +9

    Neti yuvatha Nerchu కోవలసిన manchi మదిరి నిస్వార్ధ సేవ చేశారు

  • @patnammahesh811
    @patnammahesh811 Рік тому +3

    తాత ని ప్రయణమంత దేవుడే నిన్ను నడిపిస్తాడు నీ ఆరోగ్యం పట్ల కూడా దేవుడే చూసుకుంటాడు దేవుడు దివించును గాక ఆమెన్ 🙌🛐💝

  • @sunithathalluri6826
    @sunithathalluri6826 Рік тому

    Praise the lord ayyagaru..... Devathidevudu meeku manchi aayushunu prasadinchalani korukuntunnam

  • @vasipalliprasad9320
    @vasipalliprasad9320 Рік тому +15

    దేవునికే సమస్త ఘనత మహిమా ప్రభావములు చెల్లును గాక ఆమెన్
    తండ్రి మీ సేవకులను దీవించండి. 🙏

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 Рік тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🛐

  • @shujathawv6645
    @shujathawv6645 Рік тому +34

    నిజమైన క్రిస్టియన్ ఈ తాత గారు

  • @appalaswamyoduri4898
    @appalaswamyoduri4898 Рік тому +3

    తాతయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయలని ఆయన పరిచయ కొనసాగించాలని దేవుని అడుగు తున్నాము

  • @babyrani8367
    @babyrani8367 Рік тому +21

    పాస్టర్ గారిని చూస్తుంటే ఆనంద భాష్పా లు వస్తున్నాయి ,సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవ దేవునికే చెల్లును గాక!

  • @Joyjessy2299
    @Joyjessy2299 Рік тому

    Devudu mimalni deevinchunu gala amen

  • @srinivassir9019
    @srinivassir9019 Рік тому +3

    నిజమైన దేవుడు యేసు ప్రభువు

  • @rakindiprasannakumar5297
    @rakindiprasannakumar5297 Рік тому +9

    దైవ జనులీనాటిసేవకులకుమాధిరి

  • @LERAO-rp2lp
    @LERAO-rp2lp Рік тому +8

    నిజంగా మంచి దైవజనుడు .
    నా హృదయన్ని తాకింది ఈయన పరిచర్య. ఒక గొప్ప పరలోక పౌరుడిని ఈ భూమి మీద చూడగలిగాను. 🙏🙏🙏

  • @heroseenu.7961
    @heroseenu.7961 Рік тому +3

    అయ్యగారు మీ బ్యాటరీ బండి సూపర్
    దేవునికి మహిమ కలుగునుగాక

  • @tsuneel7511
    @tsuneel7511 Рік тому

    Devunike sarva mahima ghanatha kalugunu gaka Amen 🙏.

  • @SandeepKumar-vq7kq
    @SandeepKumar-vq7kq Рік тому

    Ayya great tata garu praise the lord

  • @rudrapatinarendra4612
    @rudrapatinarendra4612 Рік тому +29

    ప్రైస్ ది లార్డ్ ఈ గొప్ప సేవకుని కి నా వందనాలు

  • @gantagnanamma2434
    @gantagnanamma2434 Рік тому +11

    భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకే అని ప్రారంభించి
    దేవుని పని భారం తో ముందుకు సాగి పోతున్న జోసెఫ్ తాత గారి వీడియోస్ చక్కగా వివరించారు సమస్త మహిమ దేవునికే. మీ పరిచర్య బహుగా ఫలించాలని ఆశిస్తున్నాను

  • @AlakuntaRameshNTR9999.forever

    Price the lord Thata
    God bless you

  • @dpro406
    @dpro406 Рік тому +2

    Amen praise rhe lord amen amen amen
    Jesu saves tathaya garu god bless you

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 Рік тому +15

    తాతయ్య గారు వందనాలు మీకు వృద్ధాప్యం లో యేసయ్య మంచి ఆరోగ్యం ఇవ్వాలని నిండు మనస్సు తో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @m.hathiram433
    @m.hathiram433 Рік тому +2

    Praise the lord 🙏 Annya Hyd

  • @bro.premkumar1569
    @bro.premkumar1569 Рік тому +6

    ఇటువంటి శ్రేష్ఠమైన భక్తుల interview చేస్తున్న, మీ chennel ను దేవుడు దీవించును గాక

  • @shyamsunder-mm1qu
    @shyamsunder-mm1qu Рік тому +30

    Praise the lord 🙏 తాత దేవుడు మీకు మంచి ఆరోగ్యం తో ఉంచి దేవుని సేవ కొనసాగిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు అందుకు వందనాలు

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    Sthothram sthothram sthothram sthothram sthothram sthothram sthothram

  • @saraswathisaraswathi17
    @saraswathisaraswathi17 Рік тому +1

    Ye pratipalam asinchakunda E Lokam lo inni years Prabhuvu seva chestunnaru,, Devuniki Mahima amen ,nijamuga seva chesevariki atmiya pratipalamu dorukutundi,. Devudu hrudayalanu parikshinchedevudu mana devudu,.

  • @jagansavara333
    @jagansavara333 Рік тому +3

    అయ్యా నీ సేవ అమోఘం. దేవుడు మిమ్మల్ని ఆయుష్షు, ఆరోగ్యానిచ్చి ఇవ్వాలని మరింతసేవ చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @chevuriraju1297
    @chevuriraju1297 Рік тому +2

    థాంక్యూ తాత గారు. మన దేవునిపనిని నమ్మకంగా చేస్తున్నారు

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    Maranatha Maranatha Maranatha Maranatha Maranatha Maranatha Maranatha Maranatha

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому +1

    ప్రాణం ఉన్నత కాల యేసు ప్రభువు మాట సొత్తం ' యేసు ప్రభువు యొక్క స్థానము తాత యేసు

  • @padmajyothi7906
    @padmajyothi7906 Рік тому +13

    పుణ్య మూర్తి కీ యేసయ్యా పేరిట వందనాలు

  • @mpscience4757
    @mpscience4757 Рік тому +23

    సమస్త మహిమ దేవునికే కలుగును గాక ఆమెన్.... 🙏🙏

  • @kjsundaresan5127
    @kjsundaresan5127 Рік тому +2

    సేవకుడా మీ భాగ్య మెంత గొప్పది....సేవ చేయు మీ బ్రతుకు ధన్యమైనది .... దేవునికే మహిమ

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    Maranatha Maranatha Maranatha Maranatha Maranatha Maranatha Maranatha

  • @abrahammellangi7694
    @abrahammellangi7694 Рік тому +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailupallala754
    @sailupallala754 Рік тому

    Praise the lord thathaya Miku devudu manchi health ayuvu rachi Miku divine blessings eavvali

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 Рік тому +1

    Amen amen amen amen amen devuniki mahima kalugunu gaka thathaki Jesus inka machi arogeyamu evalani korukutunanmu

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    Amen Amen Amen Amen Amen Amen Amen from Akivedu villag suresh dhanavrudhi deekshitha jaswitha thanvisharya sowrya lakshmikanth sathya suresh 💒💒💒🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏👩‍🎓👮‍♀️👨‍🎓👨‍🎓👫👭👨‍✈️👨‍✈️🙇‍♀️👮‍♂️👨‍👩‍👦👨‍👩‍👦‍👦👫👩‍🎓👮‍♀️

  • @shanthik7670
    @shanthik7670 Рік тому

    Praise the lord tatayya

  • @user...224
    @user...224 Рік тому +12

    లాంప్ మినిస్ట్రీ వారికీ నా వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @surendrakoti4772
    @surendrakoti4772 Рік тому +2

    తాతయ్య దేవుని నామమున వందనాలు 🙏మీకు దేవుడు ఇచ్చిన ఓపికను బట్టి మరో సారి వందనాలు

  • @nokanaappalraju5053
    @nokanaappalraju5053 Рік тому +13

    God bless you 💐 brother praise the lord 🙏 అందరూ గొప్ప గొప్ప వారిని ప్రశంసిస్తారు కానీ మీ మీరు మాత్రం ఇలాంటి వారందర్నీ బాల పరుస్తున్నారు

  • @sms8678
    @sms8678 Рік тому +2

    Uncle Garu Chala Soumyudu.....
    Uncle garitho Kalisi Tiffin Chesamu..
    Tea Thagamu.....
    Uncle gariki Auto Pettinchali Ani Alochinchanu.....work iut kaleduml....

  • @adapaprasad2087
    @adapaprasad2087 Рік тому +1

    Praise the Lord🙏🙏🙏

  • @smartboyhenrytravels6682
    @smartboyhenrytravels6682 Рік тому +27

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తాత

  • @jannupoojitha5377
    @jannupoojitha5377 Рік тому

    Thathayya garini devudu dhivinchi manchi aarogayamunu ayushunu icchunu gaka yesu namam lo adguthunna thandri AMEN🙏🙏🙌

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 Рік тому +2

    దేవుడు మీతో ఉన్నాడు ఇంకా బలంగా వాడబడాలి సంపూర్ణ ఆరోగ్యం మీకు ఆదేవాది దేవుడు ఇచ్చును గాక మీకు నావందనాలు దేవునికి స్తోత్రాలు ఆమేన్

  • @BMaria-bf9rf
    @BMaria-bf9rf Рік тому +2

    తాత గారికి నా నిండు వందనములు. నా తండ్రియైన యేసయ్య కి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందును గాక Amen, Amen Amen

  • @lalithachakravarthiasuri3305
    @lalithachakravarthiasuri3305 14 днів тому

    Praise the lord heavenly father in the name of Jesus amen...!!!

  • @Barna733
    @Barna733 Рік тому +1

    Praise the Lord🙏 ayya God bless you🙏

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    Andhari koraku pradha cheayandi PASTER garu 💒💒💒💒💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏👨‍👩‍👦‍👦👩‍🎓👮‍♀️🙅‍♂️🙅‍♂️👨‍🎓👨‍🎓👨‍✈️🙇‍♀️👮‍♂️👮‍♂️👨‍👩‍👦👨‍👩‍👦‍👦👫👭

  • @nayakantishivapuli2653
    @nayakantishivapuli2653 Рік тому +6

    తాత నిన్ను బట్టి యేసయ్య కి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏యేసయ్యా నిన్ను దీవించి ఆశీర్వదించి 🙌🙌🙌🙌🙌ఆయన శాంతి సమాధానాలతో నిన్ను నింపి కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏❤️❤️

  • @sbbs4299
    @sbbs4299 Рік тому +3

    వందనములు 🙏అయ్యా గారు....

  • @Bible_Mission_Manvi
    @Bible_Mission_Manvi Рік тому +2

    Devuniki mahima
    Ayyagaariki devudu arogyam balamu daya cheyumu gaaka

  • @brosemonukonduru5221
    @brosemonukonduru5221 Рік тому +1

    వందనాలు

  • @yohanvelijala
    @yohanvelijala Рік тому

    Nice program Amen

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI Рік тому

    GOD bless you Joseph garu.😎✍🏻🇮🇱🇦🇪

  • @chinnis7358
    @chinnis7358 Рік тому +1

    Praise the lord vandanalu ayyagaru hallelujah amen 🙏🙏🙏

  • @makkasaikumar860
    @makkasaikumar860 Рік тому +2

    Please bless me lord 🥺🙏

  • @chanduraj3993
    @chanduraj3993 Рік тому +11

    వందనలు తాతయ్య గారు

  • @ravvadurgadevi5413
    @ravvadurgadevi5413 Рік тому +19

    వందనాలు అయ్య 👏👏👏 దేవాది దేవుడైన యెహోవా కూ మహిమ కలుగును గాక

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    Dheavunaku sthothram Hallealuya

  • @sureshsureshbabu9
    @sureshsureshbabu9 Рік тому

    Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya

  • @karunasingh7484
    @karunasingh7484 Рік тому +2

    ఇలాంటి వారిదే కదా పరలొక రాజ్యం 🙌🙌

  • @banjaraemmanuelgospelminis5979

    I love you
    My dear uncle
    God with you
    God bless you
    God great reward for you

  • @GR-oc3lx
    @GR-oc3lx Рік тому +5

    తాతయ్య గారు గ్రేట్ అండి

  • @chinnaiaherpula316
    @chinnaiaherpula316 Рік тому +2

    PRAISE GOD GOD BLESS YOU BROTHER AMEN

  • @allipilliramesh4914
    @allipilliramesh4914 Рік тому +2

    Me suvartha enthomandeke spurthi thathagaru god bless you thathagaru

  • @Deepika_deepu657
    @Deepika_deepu657 Рік тому +3

    Praise the lord 🙏 💐👏👏👏👏👏👌 good bless you

  • @grajtpd5645
    @grajtpd5645 Рік тому +1

    Super God's Good Service PEDAINA God Bless You So much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏