సినిమా నుండి క్రీస్తు వైపుకు|Pastor veerapaneni Johnson Testimony cine art directro| Lamp MInistries

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2023
  • Veerapaneni srinivas chowdari cine art Director as pastor Johnson blessing Testimony
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210

КОМЕНТАРІ • 592

  • @kanyakumarithummalagunta1287
    @kanyakumarithummalagunta1287 7 місяців тому +136

    Praise the Lord 🙏
    Good testimony
    ఇంత గొప్ప సాక్ష్యాల ద్వారా సమాజానికి గొప్ప సువార్తను అందిస్తున్న ఈ ఛానెల్‌కు ధన్యవాదాలు 🙏

  • @Santhibavireddy
    @Santhibavireddy 6 місяців тому +15

    చాలా గొప్ప సాక్ష్యం అయ్యగారు దేవుని నామానికి మహిమా కలుగును గాక దేవుని ప్రణాళిక లో ఉన్న వారిని దేవుడు ఎలాగైనా రక్షిస్తాడు. ఆయన సాక్షిగ నిలి బెట్టుకుంటాడు ఆమెనె హల్లెలూయ

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 26 днів тому +1

      బ్రిటిష్ మత వ్యాపారం బాగుంది ఇప్పుడు.అందరూ బ్రిటిష్ మత వ్యాపారం మొదలు పెట్టండి పాస్టర్ అవతారం ఎత్తండి డబ్బులు సంపాదించండి.

  • @manikyaraju6817
    @manikyaraju6817 7 місяців тому +52

    దేవునికి స్తోత్రం, చివరి దినాలలో ఇలాంటి సాక్ష్యలద్వారా దేవుడు మిమ్మల్ని ఇలాగూ వాడుకోవడం చాలా సంతోషం అన్న ఛానల్ పెట్టిన మీకు, సాక్షం చెప్పిన అన్నకు వందనాలు. దేవుడు మిమ్మును మీకుటుంబాలను దీవించును గాక.

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo 7 місяців тому +18

    సార్.. మీ.. అద్బుతమైన.. సాక్షం.. నే ను.. పూర్తిగా.. చూసాను.. విన్నాను
    దేవుడు.. మిమ్మల్ని.. ఆశీర్వాదములతో.. దీవించారు..

    • @ChowdaryV999
      @ChowdaryV999 3 місяці тому

      Hallelujah Holy Spirit Anointing upon you and your wonderful God's family

  • @Csr721
    @Csr721 6 місяців тому +11

    Praise the lord brother. చాలా మంచి సాక్ష్యం.దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.

  • @winnylewin3420
    @winnylewin3420 7 місяців тому +12

    మంచి సాక్షం👍 sir 🙏వందనాలు

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 7 місяців тому +18

    దేవునికి వందనాలు అయ్యగారు హల్లెలూయ స్తోత్రము యేసయ్య

  • @mercygurram5317
    @mercygurram5317 7 місяців тому +14

    ప్రైస్ ది లార్డ్ అయ్యా గారు లాంప్ మేనేస్ట్రీ ద్వారా మంచి మంచి సాక్షలు అందిస్ట్ నదుకు మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @johnwickbond2050
    @johnwickbond2050 7 місяців тому +28

    గొప్ప సాక్షిగా జాన్సన్ అయ్యగారు దేవుని నామమును గనపరిచారు .దేవుని నామములో నామంలో గొప్ప సాక్షం మాముందుంచారు. దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్.🙌🙏

  • @kerlakannababu2143
    @kerlakannababu2143 7 місяців тому +12

    ఛాలా బాగుంది మీ సాక్షయం దేవునికీ మహిమ కలుగును గాక అమెన్🙏🙏🙏🙏🙏

  • @violakrupamani7375
    @violakrupamani7375 7 місяців тому +9

    really lamp ministries is doing great job anna. what a great testimony very much inspired and sharing with many people

  • @vishu1066
    @vishu1066 7 місяців тому +17

    చలా గొప్ప సాక్షం తండ్రీ గారు. ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ప్రభుకృప వలన మీ మంచి సాక్షం 28:20 👏👏👏

  • @Buelah478
    @Buelah478 7 місяців тому +10

    చాలా మంచి సాక్ష్యం..అన్నా ..దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏

  • @gauridodi2659
    @gauridodi2659 7 місяців тому +7

    Praise the lord amen🙏 haleluya Thanku god jeses🙏

  • @kiranrayi1233
    @kiranrayi1233 7 місяців тому +7

    నాలాంటి పాపులకు నీ సాక్ష్యము వెలుగుగా ప్రభువును స్తుతించు

  • @matanginagamani7963
    @matanginagamani7963 7 місяців тому +9

    నెహ్రూ అన్న మీకు చాలా చాలా చాలా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devadasudomasani784
    @devadasudomasani784 7 місяців тому +4

    Praise the lord Praise God దేవునికే మహిమ కలుగుగాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ChowdaryV999
    @ChowdaryV999 7 місяців тому +8

    హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేకము మాపై ప్రత్యేకముగా బ్రదర్ నెహ్రూ కుటుంబము మరియు సోదరులు మరియు సోదరీమణులారా, నా సాక్ష్యాన్ని వీక్షించి పంచుకుంటున్న సోదరీ సోదరీమణులారా దేవుడు మీ అందరి అద్భుతమైన దేవుని కుటుంబాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దీవించును గాక ఆమేన్ 🙏 💯✌️🙌🙌🙌

  • @chandrasekhar-vl8ej
    @chandrasekhar-vl8ej 6 місяців тому +6

    దేవునికి స్తోత్రం కలుగును గాక.❤❤❤

  • @joshuarichard5399
    @joshuarichard5399 6 місяців тому +4

    Praise the Lord, What a beautiful testimony!!!

  • @kmariyababu8666
    @kmariyababu8666 7 місяців тому +2

    లాంప్ మినిస్ట్రీస్ వారికి ధన్యవాదములు ఇలాంటి వండార్ఫుల్ సాక్షలు ఇంటర్యూ లు చేయడం

  • @rajendraprasad-pf5yv
    @rajendraprasad-pf5yv 7 місяців тому +1

    ఆత్మల రక్షణకై నిస్వార్ధంగా అంత గొప్ప సేవ చేస్తూ ఎక్కడకూడా మీ మాటలో కానీ, ప్రవర్తన లో కానీ గర్వము, డంబము లేకుండా మీకున్న గొప్ప ఔనాత్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్దాత్మ త్రియేక దేవుడు మరి ఎక్కువ గ మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి బహుగా మీ పరిచర్యను విస్తరంప చేయును గాక, ఆమేన్👏👏🤝

  • @kljhansirani4133
    @kljhansirani4133 7 місяців тому +4

    Praise the LORD Nehru brother 🙏
    Lamp ministries dwara yentha chakkani adbhutha sakshyanni vinadaniki Naku Krupa chupinchina na yesayya ke mahima kaugunu gakaa Amen Jhonson brother meeku praise the LORD Andi🙏

  • @v.venkatarao
    @v.venkatarao 6 місяців тому +3

    సార్ మీరు రాక్షిoచబడ్డరు గనుక ఆర్థిక ఇబందులో ఉన్నా సేవకులకు సహాయం చేస్తా రాని కోరుతున్నాను god bles you 👏

  • @gooddaytoyou543
    @gooddaytoyou543 7 місяців тому +20

    Good morning brother,
    మీ పరిచర్య నన్ను ఎంత గానో బలపరుస్తుంది.Thank you
    God be with you.

  • @arjun409
    @arjun409 7 місяців тому +2

    మంచి సక్షమును బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక.అమెన్

  • @lathalovelytipsandvlogs3460
    @lathalovelytipsandvlogs3460 7 місяців тому +10

    ఈ msg చదివి మా గ్రామానికి వస్తారని నమ్ముతున్నాను.....praise the lord ❤❤❤❤❤

    • @ChowdaryV999
      @ChowdaryV999 7 місяців тому +1

      హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేకము మాపై ప్రత్యేకముగా బ్రదర్ నెహ్రూ కుటుంబము మరియు సోదరులు మరియు సోదరీమణులారా, నా సాక్ష్యాన్ని వీక్షించి పంచుకుంటున్న సోదరీ సోదరీమణులారా దేవుడు మీ అందరి అద్భుతమైన దేవుని కుటుంబాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దీవించును గాక ఆమేన్ 🙏 💯✌️🙌🙌🙌

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn 7 місяців тому +13

    మంచి సాక్షం చూపిం న నెహ్రూ గారికి వందనములు🙏🙏

  • @user-yy9hc7lv8j
    @user-yy9hc7lv8j 7 місяців тому +8

    దేవుడు గొప్ప

  • @shankerg2080
    @shankerg2080 7 місяців тому +5

    Mana priyamaina devudu asharyakarud God bless you brother 🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @steffik7426
    @steffik7426 7 місяців тому +5

    Great Testimonial.......We pray for your family brother....

  • @vinodkumar-cp5yi
    @vinodkumar-cp5yi 6 місяців тому +2

    మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకును దేవుని గూర్చిన సువార్త ప్రకటిస్తున్న ఆయన దాసులకు విన్న వారికిని విని అంగీకరించిన వారికిని వారందరికీని ఆయన కృప నిరంతరము సదాకాలము నిలచి ఉండును గాక ఆమెన్

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 4 місяці тому +1

    దేవుని నామానికి మహిమ కలుగును గాక అద్భుతమైన సాక్ష్యం అందించినందుకు మనం ఆరాధించి దేవుడు నీతి సూర్యుడు యదార్ధవంతుడు నమ్మదగినవాడు ఏనోళ్లతో ఆయన స్తుతించగలం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ సేవలో ఇంకా బహు బలంగా దేవుడా ఆశీర్వదించును గాక

  • @ManoharSamuel.O
    @ManoharSamuel.O 7 місяців тому +11

    Blessed By The Testimony 🎉

  • @nagalakshmamma4057
    @nagalakshmamma4057 6 місяців тому +2

    God bless you brother you and your family members in Jesus name Amen

  • @vijayakumari3423
    @vijayakumari3423 7 місяців тому +21

    Praise the lord brother Nehru 🙏🏻For sharing this wonderful testimony with us.

  • @stellasteavens7451
    @stellasteavens7451 7 місяців тому +10

    God bless you Brother Johnson,n your family n your ministry, May God use you mightly for His glory 💐💐

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 7 місяців тому +3

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏

  • @Beyblade580
    @Beyblade580 7 місяців тому +1

    Abraham. S. Kanumolu.
    .Ayyagaari vandanaalu..me witness chaala.baagundi .Thank for your witnrss.kindly.pray.for.myself

  • @bondalapatisaibaba4669
    @bondalapatisaibaba4669 7 місяців тому +1

    అయ్యగారు మీకు వందనాలు ప్రభు చింతం ఐతే కలుస్తాను

  • @sallydorothy3476
    @sallydorothy3476 7 місяців тому +2

    Thank you, Brother Nehru,
    Praise GOD, for the wonderful testimony

  • @isaiahpolichrla
    @isaiahpolichrla 6 місяців тому +2

    Praise the lord 🙏 good vitensh.god bless you.brother

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w 7 місяців тому +24

    కృపా కనికరము దేవాది దేవుడైన మన యేసయ్య రక్తము ద్వారా రక్షణ స్వస్థత పొంది ఉన్నారు ఘనమైన నామం నకు మహిమ

  • @user-hz7tn8io8p
    @user-hz7tn8io8p 7 місяців тому +7

    వందనాలు🎉🎉🎉❤❤

  • @sujathapallepamu5783
    @sujathapallepamu5783 6 місяців тому +3

    Praise the Lord Amen brother

  • @user-vd3ji1jj4z
    @user-vd3ji1jj4z 7 місяців тому +2

    Maadhi yelurupadu meru cheppina pastar garu ma urilo ne undevaru ☺️ praise the Lord 🙏🙏🙏 mi saksham vinnaka dhevudi medha inka nammakam perigindhi ma koraku prayer cheyyandi..

  • @solomonganta900
    @solomonganta900 7 місяців тому +9

    Praise the lord hallelujah 🙏😊

  • @dr.m.rayappa6230
    @dr.m.rayappa6230 7 місяців тому +9

    Praise the Lord ,Jesus Christ.

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 7 місяців тому +139

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @Mallipudicharles
    @Mallipudicharles 7 місяців тому +4

    Will pray for you and brother Nehru...🎉🎉❤❤

  • @krishnavenikrish2253
    @krishnavenikrish2253 7 місяців тому +9

    Praise the lord brother 🙏

  • @annepadmavathi6
    @annepadmavathi6 7 місяців тому +9

    Praise the Lord 🙏 may God bless you and your family Thammudu.🎉 Thank you for Lamp Ministeries giving valuable Testimonys🎉

  • @krupachmangalagiri9990
    @krupachmangalagiri9990 7 місяців тому +3

    Prise the lord brother brother gari sacsheam chala chala bagundi glory to God lamp ministry brother nehru gari thank you and chala sacshala dwara mamalini devudu and meru thank you so much brother

  • @ptej348
    @ptej348 6 місяців тому +2

    Truly amazing testimony! What a wonderful Lord Jesus Christ is!! Thank you Lord for all the marvellous things that you do. God bless the ones who presented this and thank you Pastor Johnson garu for sharing your testimony with all of us. May the Lord our God provide you and supply all your needs through divine intervention. Hallelujah!!!!! 🙏

  • @lalithakumari317
    @lalithakumari317 7 місяців тому +4

    Praise the lord brother 🙏
    God always be with you brother

  • @thummasundari1904
    @thummasundari1904 7 місяців тому +2

    Thankyou brother for your testimony about real God.God bless you with good health,❤❤❤

  • @homem6297
    @homem6297 7 місяців тому +2

    Praise the Lord brother wonderful teastmone God bless ur ministries nice interew brother nehrugaru wonderful work 👌🙏🙏🙏🙏

  • @azmerajeevan7554
    @azmerajeevan7554 7 місяців тому +7

    దేవునికే మహిమా

  • @dasarimuralihc22
    @dasarimuralihc22 7 місяців тому +1

    యేసయ్య కే మహిమ కలుగు గాక.. ఆమెన్

    • @Color-c8d
      @Color-c8d 7 місяців тому

      Em neekodda😂😂😂😂

  • @koteswararaodavuluri4821
    @koteswararaodavuluri4821 7 місяців тому +9

    O lord thank you for your good works

  • @chellamanikyam8632
    @chellamanikyam8632 7 місяців тому +1

    Thank you sir me saakshayam andhari vaka daari kavali andharu telusukovali ayanarakada samayaniki andharu melakuva kaligi vundali amen

  • @swarnakumari6004
    @swarnakumari6004 7 місяців тому +2

    Praise the lord ayyagaru. Good testimony

  • @battipatiravi8227
    @battipatiravi8227 6 місяців тому

    గొప్ప సాక్ష్యం వినిపించారు
    Thank you so much sir..
    ఈ సాక్ష్యం ద్వారా నేను ఆత్మీయంగా బలపడ్డాను

  • @vinayraj.a2688
    @vinayraj.a2688 7 місяців тому +6

    Wonderful Testimony all Glory to jesus

  • @XinaiderenPowergaming
    @XinaiderenPowergaming 7 місяців тому +1

    Praisethelord pastorgaru please prayer my family samastha ganatha mahima prabavamu nathandriyesayakey kalugunugaka amen goopasaksham meedhi 🙌💪🙌🙌🙌🙌🙌🙌🙌🙌 God bless you 🙌

  • @yeshamalaprasanthi6341
    @yeshamalaprasanthi6341 7 місяців тому +12

    Praise the lord 🙏

  • @dcchowdarydaggubati6991
    @dcchowdarydaggubati6991 7 місяців тому +5

    God bless you Chowdhury garu God bless you abundantly ❤

    • @ChowdaryV999
      @ChowdaryV999 7 місяців тому

      Hallelujah blessings to you and your wonderful God’s family

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 7 місяців тому +4

    Praise the lord Devuneke mahema

  • @user-zx5xu8xv2f
    @user-zx5xu8xv2f 7 місяців тому +5

    God bless you all praise the lord brother garu

  • @DINOCOTV..
    @DINOCOTV.. 6 місяців тому +1

    Praise the lord elanti dakshyalu na jeevithamlo jaragalani korukuntunna

  • @ChandraKumar-fc9dw
    @ChandraKumar-fc9dw 6 місяців тому +3

    Praise the lord 🙏🙏🙏

  • @marnenisleevaraju138
    @marnenisleevaraju138 7 місяців тому +6

    Praise the lord brother.Good message

  • @rathanbabu5027
    @rathanbabu5027 7 місяців тому +2

    Thank your Pastor Garu for making this testimony video ... Thank you Pastor Garu for sharing your Testimony ...

  • @user-ge6th1vd7e
    @user-ge6th1vd7e 7 місяців тому +6

    Praise the Lord bhaiya

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 7 місяців тому +4

    It's a great and wonderful testimony Anna God is showing me his love and compassion in a different and very deep way Anna through you God should bring many testimonies Anna God bless you abundantly Anna God will use both of you mighty way in the coming days 🙏🙏🙏🙏🙏🙏

  • @solmankotha966
    @solmankotha966 7 місяців тому +3

    Praise to the lord 🙏 Dhevuniki sthothram

  • @amithvanaja549
    @amithvanaja549 7 місяців тому +7

    Praise the Lord

  • @jasminemeena6582
    @jasminemeena6582 7 місяців тому +4

    Nice tastimoni amen

  • @indirayajjala5098
    @indirayajjala5098 7 місяців тому +4

    Praise the lord .god is using you like an angel

  • @SujathaChintala72
    @SujathaChintala72 7 місяців тому +7

    Praise the lord 🙏🙏🙏 Hallelujah

  • @padmayennapupadma-uy1ik
    @padmayennapupadma-uy1ik 7 місяців тому +6

    Praise the Lord brothers God bless you👍🙏

  • @marys883
    @marys883 7 місяців тому +4

    Praise the lord wonderful testimony pastor Amen

  • @sudheerjohnroy6145
    @sudheerjohnroy6145 6 місяців тому

    సమస్త.. మహిమ, ఘనత,ప్రభావములు "దేవునికే" కలుగును గాక... ఆమెన్.!

  • @josephmullapudi5010
    @josephmullapudi5010 7 місяців тому +7

    Praise God JESUS- HALLELUJAH. JESUS IS THE LORD OF ALL

  • @krishnaraoyarrabolu7239
    @krishnaraoyarrabolu7239 7 місяців тому +8

    Praise the lord 🙏🏻 brother nagalaxmi from Hyderabad brother 🙏🏻🙏🏻 మీ సాక్ష్యం వింటుంటే మాకు చాలా ధైర్యం వస్తుంది దేవుని గొప్పతనం తెలుస్తుంది ఎంత గొప్ప దేవుడు మన దేవుడు సజీవమైన దేవుడా మీకు వందనములు మీ నామానికి మహిమ కరంగా జీవించాలి తండ్రీ ఆమేన్ ఆమేన్ 🙏🏻🙏🏻

  • @ChandraSekhar-7
    @ChandraSekhar-7 7 місяців тому +4

    Praise the lord pastor.
    wonderful testimony

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt 4 місяці тому +1

    Praise the lord 🙏 brother garu, wonderful testimony, dhevunike mihima kalugunu ghakha

  • @user-wh4vf2fx5i
    @user-wh4vf2fx5i 7 місяців тому +6

    Praise the lord 🙏🙌

  • @user-sv5hs6js8o
    @user-sv5hs6js8o 7 місяців тому +5

    Praise the lord ayyagaru.

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 7 місяців тому +11

    ప్రభువు గొప్పవాడు

  • @mymeditation4199
    @mymeditation4199 7 місяців тому +6

    That’s a powerful testimony. Thank you so much for introducing yet another great testimony dear brother Nehru.

  • @bollipogupethuru7668
    @bollipogupethuru7668 7 місяців тому +2

    Me sakshamu na జీవితాన్ని క్షేమాబివృద్ధిలో నడిపించింది

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r 7 місяців тому +3

    Good testimony Praise the lord 🙏 Amen 🙏❤️✝️🛐

  • @shammahpj
    @shammahpj 6 місяців тому

    Great WITNESS ANNA 👌👌👌👌
    ప్రభుతో ఉన్నారు
    ప్రభులో ఉన్నారు
    మీకు తిరుగు లేదు అన్న
    రెవ. Shammah
    వరంగల్ 💐🙏

  • @ballarapusyam4142
    @ballarapusyam4142 6 місяців тому +1

    Amen Amen Amen🙏🙏 praise the Lord 🙏🙏 devuniki mahima Kalugunu gakka devuniki God bless you🙏🙏🙏🙏

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 7 місяців тому +6

    All Glory to Lord Jesus Christ
    🙏🙏🙏

  • @kandimallalaxmi5471
    @kandimallalaxmi5471 7 місяців тому +5

    praise the lord brother

  • @m.vinodkumar8189
    @m.vinodkumar8189 7 місяців тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏 sir yese devudu yese lokarakshakudu

  • @suvarnalakshmikalagara3671
    @suvarnalakshmikalagara3671 5 місяців тому +1

    Goosebumps testimony ❤
    Glory to God
    Thq ayyagaru 🙏

  • @prasannakumar.k.9450
    @prasannakumar.k.9450 7 місяців тому

    Tremendous Testimony sir.Thank u.God bless you nd Nehru garu who introduced u.