భక్త సింగ్ గారి సేవాస్థలాన్ని దర్శించిన షాలేమన్న message by bro.Shalemrajanna

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 444

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 2 роки тому +73

    అన్నా...నేను పుట్టిన ప్పుడు భక్త సింగ్ తాతగారు తన చేతులతో ఎత్తుకొని నాకు పేరు పెట్టారు అంత గొప్ప దైవజనుని ద్వారా పేరు పెట్టించుకొన్నందుకు నేను చాలా ధన్యురాలనని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Рік тому +8

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఓ సేవకుడా ఇంకో సేవకుని గురించి గొప్పగా చెప్పటం అదొక అద్భుతం సేవకులు అందరూ విధంగా సమాధానం కోసం మనం ఎవరిని అడిగినా అడక్కపోయినా తన గురించి తనే డబ్బా కొట్టుకున్న సేవకులు కానీ మీరు అద్భుతంగా సేవా పరిచర్య గురించి ఆ ఆ సంఘానికి సందర్శించి అక్కడ ఉన్న స్థితి కథలు చెప్పటం గొప్ప విషయం బ్రదర్ కృతజ్ఞతలు వందనాలు ప్రైస్ ది లార్డ్

    • @Vijayanu140
      @Vijayanu140 19 днів тому

      ఇతడు భక్త సింగ్ గారిని పొగిడి అంత వాడ ఇతడి సేవకు భక్త సింగ్ గారి సేవకు గాడిద గుర్రాన్ని ఉన్నంత తేడా ఉంది

  • @panagantirajitha904
    @panagantirajitha904 Місяць тому

    Praise the Lord brother దేవునికి మహిమ🙏✝️

  • @PersisCh-hw8pg
    @PersisCh-hw8pg 2 роки тому +11

    దైవజనుల గురించి చాలా గొప్పగా చెప్పే మీ వ్యక్తిత్వం గొప్పది అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻

  • @ragipatianandgs6419
    @ragipatianandgs6419 3 роки тому +61

    😭😭😭🙏👌 భక్త సింగ్ గారి లాంటి దైవజనులు అనేకులు లేచుగాక

  • @ragipatianandgs6419
    @ragipatianandgs6419 3 роки тому +154

    అన్న భక్త సింగ్ గారిని మీరు చూడక పోయినా ఏ ఆత్మ ద్వారా దేవుడు ఆయనను నడిపించాడో ఆ ఆత్మ ద్వారా మిమ్మును కూడా నడిపించి వాడుకొని దీవించును గాక

  • @bhupathiravi8671
    @bhupathiravi8671 6 місяців тому +2

    ప్రైస్ ది లార్డ్ నా భక్తి సింగల్ చింతగా చెప్పినందుకు దేవుని పరిచర్యను దీవించు ఆశీర్వదించును గాక

  • @chemmanuyel4935
    @chemmanuyel4935 3 роки тому +65

    Praise tha lord bro అన్నీ డీ నామినేషన్ లో ఉన్నా దైవజనుల జీవిత సాక్షాలు తెలియ పరుస్తున్న మీకూ నా యొక్క వందనాలు దేవునికే మహిమా ఘనత ప్రభావము లు చెల్లును గాక ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽

  • @chinnam5123
    @chinnam5123 3 роки тому +34

    .I am also Hebron fellowship ..as I know 16000. Branches throughout the world.. still growing up..by god's grace...👌🙏

    • @arunadara4189
      @arunadara4189 2 роки тому

      Praise the lord 🙏🙏

    • @dussagopi7694
      @dussagopi7694 Рік тому

      How to join Hebron

    • @coolraj1922
      @coolraj1922 Рік тому

      ​@@dussagopi7694 no joining nothing brother...
      Just check if there is any Hebron fellowship Church in your near place... And u would be welcomed...

  • @pasupuletisudhakar9848
    @pasupuletisudhakar9848 3 роки тому +2

    నా ఆత్మీయ జీవితం సరిగ్గా లేనదుకు బాధగా ఉన్నది .న గురించి ప్రార్దిచెడి

  • @yohanbodapati3685
    @yohanbodapati3685 Місяць тому

    ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య

  • @vemavarapurajashekar8287
    @vemavarapurajashekar8287 3 роки тому +39

    దేవుని కి స్తోత్రం 👏👏బ్రదర్ శాలేమ్ గారు ఈవేళ మకు చాలా సంతోషం గా వుంది బ్రదర్. సాహో భక్తసింగ్ గారి దర్శనం మీరు చెప్తుంటే ఆ రోజులు
    గుర్తు కువచి మనస్సు లో కంనిళు వాస్తునయి కానీ చాలా సంతోషం గా వుంది బ్రదర్ మకోరకు ప్రార్ధన చెయ్యండి బ్రదర్. 🙏🙏

    • @Vijayanu140
      @Vijayanu140 19 днів тому

      మీరు వాక్య క్రమమైన హెబ్రోనూ సహవాసం లో ఉండి ఇలాంటి పిట్ట కథలు,సోది మాటలు చెప్పే ఇతని వాక్యం వింటున్నారా

  • @tejakanthi9063
    @tejakanthi9063 3 роки тому +64

    అనయ్య నీను సహొబక్తసీగ్ గారి చెతుమిదుగా బపితీషం పొదినాను నాకొషము ప్రార్ధన చేయగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sonibottu9059
      @sonibottu9059 2 роки тому

      I will pray for you brother you were lucky at that moment he was a man of god

    • @suvarnamoru8676
      @suvarnamoru8676 2 роки тому +1

      @@sonibottu9059 oooooooo_#

    • @Vijayanu140
      @Vijayanu140 19 днів тому

      మీరు వాక్య క్రమమైన హెబ్రోనూ సహవాసం లో ఉండి ఇలాంటి పిట్ట కథలు,సోది మాటలు చెప్పే ఇతని వాక్యం వింటున్నారా

  • @narenderpitta7494
    @narenderpitta7494 3 роки тому +10

    Nenu kuda hebron fellowship lo unnanduku chala santhosanga undi e life ki edhi chalu...devunike mahima kalugunu gaka....

  • @jogirushisailaja
    @jogirushisailaja 3 роки тому +23

    షాలేమన్న గారికి వందనాలు 👏
    బ్రదర్ భక్త సింగ్ గారి గూర్చి తెలుసుకొని మాకు తెలియు జేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
    దేవుడు మిమ్మల్ని దీవించు గాక 👏
    బ్రదర్ ఋషి
    హెబ్రోన్ ఆరాధన మందిరం, పలాస, శ్రీకాకుళం.

  • @stanleyvinaykumar1191
    @stanleyvinaykumar1191 Місяць тому

    Praise the Lord for the testimony

  • @sailupembula3437
    @sailupembula3437 Місяць тому

    Good message about Bro Bakhtaran Singh is appreciable in our life to do the service of God.

  • @prasannac.h9739
    @prasannac.h9739 3 роки тому +10

    ఈ వాక్యం విన్నాక నాకు చాలా దైర్యం వచ్చింది అన్న మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 Місяць тому

    Praise the lord paster garu 🙏

  • @daradavid5914
    @daradavid5914 3 роки тому +13

    Anna we also Hebron fellowship we watching your message Anna Hebron ni sandarsichinanduku thank you very much Anna Praise lord anna

  • @pallapusrikanth3256
    @pallapusrikanth3256 3 роки тому

    Amen Amen Amen🙏 ayyagaru👌
    OK ayyagaru ee vakyam maalo neraverunu gaka amen

  • @samuelsatyasakshimadipalli8009

    Me universal mind Naku Baga నచ్చింది దేవుడు మిమ్మును బహుగా తన మహిమ కొరకు వాడుకొనును గాక...అన్నయ్య...

  • @chanandsama6299
    @chanandsama6299 2 роки тому +1

    Amen Amen 🙏⛪ 🙏 Amen 🙏🙏🛐

  • @arunakoppula7113
    @arunakoppula7113 3 роки тому +1

    Meeru anni sahavasalanu kalupuku potunnaru.E rojullo meelanti sevakulu leru.Andaram kreestu raktham lo kadagabadina vallam.., Praise the Lord anna

  • @sukanyathudum9884
    @sukanyathudum9884 3 роки тому +3

    Really may God bless this message and shalam Anna bhakthsingn thathaya u are bright of the world tq u Jesus Amen

  • @BhagyashriGawade-p
    @BhagyashriGawade-p 29 днів тому

    Praise the lord 🙏 bro very nice 👌 bro

  • @mendusaikumar5913
    @mendusaikumar5913 Місяць тому

    Amin prasta lod tandri Amin alla luya tandri Amin❤

  • @bachchanpradadyadav2205
    @bachchanpradadyadav2205 3 роки тому +1

    Thanku so much bro remember you bro bhakt Singh memory I proud of you bro I m hindu religious but my way is bro bhakt Singh Parise the Lord Anna garu god bless you hallelujah amin

  • @NewPhone-vu9ul
    @NewPhone-vu9ul 2 роки тому +7

    దేవునికే మహిమ ఘనత కలుగుగాక అన్న వందనాలు భక్త సింగ్ గారి గురించిన సందేశం చేపారు వందనాలు అన్నయ

  • @Tatacapital34
    @Tatacapital34 Місяць тому

    Praise the lord brothers
    I am also Hebron Fellowship 🤝from Rajanna Sircilla ❤

  • @SIMONA-cz5mc
    @SIMONA-cz5mc 3 роки тому +25

    Dear brothers and sisters in Christ, am serving in the brethren fellowship , I have loved the man of God, Bakht Singh Garu, and have been inspired by his example life. He is the Indian Apostel of the 20th century.

  • @kirrakstar2429
    @kirrakstar2429 2 роки тому +1

    బ్ర..ఎంత సౌమ్యంగా కళ్ళకు కట్టినట్లు భక్త సింగ్ గా రి గురించి వివరించారు.మీకు వందనాలు.బ్ర.Yohan . chintaiah . సత్తుపల్లి kmm.dist

  • @mybeautifulmemories9721
    @mybeautifulmemories9721 3 роки тому +1

    Devuni krupalo thana dasudu bhakth sing garini paricharyalo vaadukunnatlu mimmalni vaadu kovalani maa prardhana annyya. Praise the Lord .

  • @pavankumarchalla3133
    @pavankumarchalla3133 3 роки тому +14

    Praise the lord సమస్త మహిమ దేవునికే కలుగును గాక ఆమెన్

  • @salomidayadi9581
    @salomidayadi9581 3 роки тому +16

    Praise the lord anna.memu Hebron sahavasame anna.but me msg kuda vintamu.meru akkadi ki vellinanduku so happy annayya.

    • @rachelsuneetha1858
      @rachelsuneetha1858 2 роки тому

      8

    • @ashokkumarvubbapally1376
      @ashokkumarvubbapally1376 2 роки тому

      బ్రదర్ భక్త భక్తసింగ్ పరిచర్య సేవా పరిచర్య గురించి చెబుతున్న గారికి ధన్యవాదాలు తెలియని వారు ఎంతో

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 роки тому +11

    Very grateful man of God Brother Bakthasing garu 🙏👍🙏🙏

  • @vntspecials5407
    @vntspecials5407 3 роки тому +4

    Shalem Anna garu chala Baga chepparu Daiva janulanu Bro.Bhakth singh gari gurinchi. Thank you 👏

  • @emimadavid2874
    @emimadavid2874 Рік тому

    Anna literally I was cried wen you are speaking about Bakthsingh uncle

  • @maypro-1975
    @maypro-1975 3 роки тому +9

    యేసయ్యా తో జీవితం గడపటం చాలా ఆనందం గా ఉంటాది ఎవరు గుర్తుకు రారు

  • @dnkmedia3220
    @dnkmedia3220 3 роки тому +5

    అన్న వందనాలు మీరు చెప్పే భక్త సింగ్ గారు సేవ నేను చూడ లేదు కానీ మీరు చెప్పే సేవ అనుభవాలు అన్ని నేను బ్రదర్ దీవెనయ్య అన్న మినిస్ట్రీ లో చూసాను అన్న కూడా అంతే నేను సేవ చేస్తా దేవుడు మాట్లాడాడు అని చెప్తే అన్న కూడా దేవుడు నాతో కూడా మాట్లాడితే అప్పుడు వధువు సేవకి అప్పుడు దాకా పరిచర్య చెయ్యి అని చెప్తారు సేవకులు బట్టి దేవునికి వందనాలు

  • @shashikalashashi3458
    @shashikalashashi3458 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐praise the lord anna..chala vishayalu thelusukunna.. Hebron gurichi..miru velli ravatam happy ga vundhi annayya...

  • @methuselahrajpandu2697
    @methuselahrajpandu2697 3 роки тому +13

    Praise the Lord Anna , I'm all so Hebron sivakudanu brother...

  • @chebrolubabu2397
    @chebrolubabu2397 Рік тому

    Bakht Singh garu 🙏🙏🙏 Praise the lord hallelujah amen 🙏🙏🙏

  • @ajms8601
    @ajms8601 3 роки тому +4

    Praise the lord brother
    I m Very happy visit Hebron
    Hebron church

  • @blessy...8097
    @blessy...8097 3 роки тому +15

    Praise the Lord pastor garu. 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Excellent pastor garu.. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @Raja.p-xw6xu
    @Raja.p-xw6xu Місяць тому

    All glory to jesus 🙏🙏

  • @eliyavelpukonda4093
    @eliyavelpukonda4093 3 роки тому +2

    Amen Amen Amen🙏🙏🙏

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 3 роки тому +5

    వందనాలు షా లేమ్ అన్న మేము కూడా హెబ్రోను సహవాసమే దేవుడు మీ పరిచర్యను ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను ఆమెన్.🙏🙏

    • @Gsmn858
      @Gsmn858 2 роки тому +1

      ఆమెన్

    • @goodvoice6293
      @goodvoice6293 2 роки тому

      Memu kuda hebron vellam... 2times

    • @Vijayanu140
      @Vijayanu140 19 днів тому

      మీరు వాక్య క్రమమైన హెబ్రోనూ సహవాసం లో ఉండి ఇలాంటి పిట్ట కథలు,సోది మాటలు చెప్పే ఇతని వాక్యం వింటున్నారా

  • @varadarajulu2797
    @varadarajulu2797 2 роки тому +1

    బ్రదర్ భక్తసింగ్ గారి సాక్షం విని నేనుప్రభువునందు బలపడిటిని

  • @jneelima2318
    @jneelima2318 3 роки тому +18

    Praise the Lord Anna...🙏🏼
    Wonderful msg thank you...
    I am also Hebron fellowship...

  • @isaacaaron4048
    @isaacaaron4048 3 роки тому +3

    Excellent Message Brother
    Glory to God
    Thank you very much.

  • @tabla_official
    @tabla_official 2 роки тому

    Sajeeva sakshamunu maku kannulaku kattinattuga mee matala dwara chupinchinanduku chala thanks Anna. Neethimanthulanu gnapakam chesukonuta ashirwadakaramagunu. Praise the lord Anna may God bless you abundantly with good health 🙏

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 3 роки тому +6

    Great man of God.he lived very simple life.He had no Bank account.He had no car.preached gospel all the world 🌎,but never stayed in hotel in his life.

  • @jyothisampath6508
    @jyothisampath6508 3 роки тому +3

    Great Man of GOD Bro.BhaktSingh garu 🙏

  • @kranthiammu6480
    @kranthiammu6480 3 роки тому +22

    Glory to God... I'm also HEBRON fellowship ☺️

  • @kotapurivenkateshvenkatesh9507
    @kotapurivenkateshvenkatesh9507 2 роки тому

    Bhakthsingh sahavasam antee Naku chala istam annayaaa

  • @shobharani6360
    @shobharani6360 2 роки тому +1

    I am hebron vasi,I am very very happy Shalem anna,praise the lord to all

    • @dussagopi7694
      @dussagopi7694 Рік тому

      How to join Hebron brother

    • @Vijayanu140
      @Vijayanu140 19 днів тому

      మీరు వాక్య క్రమమైన హెబ్రోనూ సహవాసం లో ఉండి ఇలాంటి పిట్ట కథలు,సోది మాటలు చెప్పే ఇతని వాక్యం వింటున్నారా

  • @n.vrangaiah4655
    @n.vrangaiah4655 2 роки тому

    Praises the lord

  • @ramakrishnaramanaboyana6362
    @ramakrishnaramanaboyana6362 11 місяців тому

    Devuniki Mahima kalugunugaka praise the Lord Anna

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 3 роки тому +2

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💖 💕 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa

  • @PrasadPrasad-zf1pc
    @PrasadPrasad-zf1pc 2 роки тому

    దేవునికి మహిమకలుగును గాక

  • @terabrigeetha9385
    @terabrigeetha9385 3 роки тому +3

    Praise the lord Anna 🙏 Anna prathi message dwara aathmiyam ga balapadithunnanu thank you Annayya

  • @gantasathwik77
    @gantasathwik77 Рік тому

    Br Bhaktha sing devnimeeda aadarapadda sevakulu

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 3 роки тому +8

    Praise the Lord 🙏 Anna. Yes great n inspirational testimony of Great God's servent.

  • @PaulyonggichoB1998
    @PaulyonggichoB1998 3 роки тому +4

    Its Grace of God that i am in Hebron Fellowship

  • @krupa....1848
    @krupa....1848 3 роки тому +10

    Praise the lord annaih 🙏🙏🙏🙏దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 3 роки тому +4

    Praise the Lord brother 🙏🙏 meru chepena prathi message dwara yentho Aatemeyaga balapaduthunnanu brother thanks brother 🙏🙏🌹❤️🌹 kakinada

  • @saiduluv5728
    @saiduluv5728 3 роки тому

    దేవుని కే మహిమ కలుగును గాక....

  • @lydiadasari1738
    @lydiadasari1738 3 роки тому +2

    Praise the Lord Anna nenu Hebron sahavasame kani ela vari seva gurinchi chepalekspoyanu.... Meru done a good & great Job🙏🙏🙏🙏🙏

    • @PanduPandu-zc7gp
      @PanduPandu-zc7gp 3 роки тому

      Amen

    • @shaikshamshad4947
      @shaikshamshad4947 3 роки тому

      @@PanduPandu-zc7gp no one will do the needful for a call on Friday morning or Tuesday or Sunday at morning at your convenience for a week of time in my house 🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️🏘️

  • @rakeshrockrakesh8860
    @rakeshrockrakesh8860 2 роки тому

    Alleluya Amen

  • @mrajesh5932
    @mrajesh5932 2 роки тому +1

    Maranatha 🙏annya

  • @kishanuhyd9512
    @kishanuhyd9512 2 роки тому

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు దేవుడు నిన్నుదివిచునుగాక ఆమేన్ వందనాలు

  • @Gsmn858
    @Gsmn858 3 роки тому +76

    వందనాలు షాలేం అన్న గారు.. నేను కూడా హెబ్రోన్ ఫెల్లోషిప్....

  • @sammaiahvisampalli3236
    @sammaiahvisampalli3236 3 роки тому +24

    నేను కూడా హెబ్రోన్ సహవాసం లోనే ఉన్నాను అన్నా ప్రైస్ ది లార్డ్

    • @Vijayanu140
      @Vijayanu140 19 днів тому

      నువ్వు హెబ్రోను ఫెలోషిప్ లో ఉండి ఈ సోది గాని మాటలు పిట్ట కధలు వింటున్నావా

  • @podhilakanakaiah8949
    @podhilakanakaiah8949 3 роки тому +1

    Praise the lord anna
    Bhaktha siggu gari pradhana jivam ante chaala estam anna

  • @pauljoseph3719
    @pauljoseph3719 2 роки тому

    Praise the lord brother 🙏 chala thanks anna 🙏

  • @surya_Edits123
    @surya_Edits123 2 роки тому

    Yesukrestu varu Give Respect to God

  • @mintuutalks
    @mintuutalks 8 місяців тому

    Prise the Lord brother I am all soo Hebron fellowship.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ksiyonuts4897
    @ksiyonuts4897 3 роки тому

    Prise the lord annaya devunike mahima kalugu gaka amen

  • @lionellavocah1716
    @lionellavocah1716 3 роки тому +7

    Anna, what a wonderful, eye opening word. Your message is unique. Blessings

  • @nvpavaniaradhyula7570
    @nvpavaniaradhyula7570 Рік тому

    Praise the lord brother 🙏Nenu hebron sahavasini. Apostle paul tharvatha nakistamaina antha goppa daiva janudu, anusarichadagina daiva janulu Bhakt Singh garu

  • @shalombiblehouse5918
    @shalombiblehouse5918 2 роки тому

    God bless you a abundantly amen

  • @anuradhabegari764
    @anuradhabegari764 3 роки тому +5

    Praise the Lord brother. Nenu HEBRON sahavasame. The great God's servant (BAKTH SINGH GARU)

  • @mosheybellamkonda2094
    @mosheybellamkonda2094 3 роки тому

    Bro priaselord iam Hebron person you are great word of god god bless you

  • @manjushree5863
    @manjushree5863 2 роки тому +1

    Praise the lord 🙏 thank you Jesus for this wonderful msg 🔥

  • @samuelmuddasamuelmudda8795
    @samuelmuddasamuelmudda8795 3 роки тому

    Praise the lord. Shalemanna

  • @aaronachsahgudapati1618
    @aaronachsahgudapati1618 3 роки тому

    Praise the lord brother chala baga chapparu devudu me seva devudu divinchunu gaka

  • @karunababumandru6675
    @karunababumandru6675 3 роки тому +1

    ప్రైజ్ ది లార్డ్

  • @anjalikolli9055
    @anjalikolli9055 3 роки тому +5

    వందనాలు అశోక్ బ్రదర్ గారు 🙏🏻💐 stostram తండ్రి 👏👏👏👏👏💐🌷🌺

  • @rajendharraju4206
    @rajendharraju4206 3 роки тому

    Amen halayluya vandhanalu prisethe lod pastergaru

  • @mercy2181
    @mercy2181 Рік тому

    Praise the lord💕👏

  • @rajeshkoppula3954
    @rajeshkoppula3954 Рік тому

    Amen🙏

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 3 роки тому +4

    Praise the lord Jesus 💖🙏👌 Amen 🛐🇮🇳🛐

  • @BhavikaRodda
    @BhavikaRodda 2 роки тому +1

    AMEN 🙇🙇🙇🙇🙇🙏🙏

  • @ranivictoria6789
    @ranivictoria6789 3 роки тому

    Anna chala inspiring ga undi nenu ipudu God ni adguthunna aem cheyamantav ani

  • @K.K12314
    @K.K12314 3 роки тому +3

    Devuniki mahima kalugunu gaka

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 3 роки тому +4

    Beautiful pictures 👍 IAM also happy to see this

  • @kejriwalfan5613
    @kejriwalfan5613 2 роки тому

    I feel you're my God,,,,,,, 💐🍄🌼🌻🥀🌹

  • @immuimmusubhash1025
    @immuimmusubhash1025 2 роки тому

    Praise the Lord Anna ur msg so happy glory to God

  • @gowtham4527
    @gowtham4527 3 роки тому

    Praise the lord 🙏🙏 brother good explanation.