Shalivahana Song | శాలివాహన సాంగ్ | kummarollam | Dr.kandikonda | Naresh Prajapathi | Bole shavali |

Поділитися
Вставка
  • Опубліковано 30 гру 2021
  • #Kummarollam Song||Bhole Shavali ||
    Lyrics : Dr Kandikonda
    Music&singer : Bhole Shavali
    Producer : Naresh Prajapathi
    Actor : Vaibhav Surya
    Asst. camera : Paramesh, Suresh
    Choreographer : Satish Dama
    Asst edit : Ashok Karrri

КОМЕНТАРІ • 536

  • @KummariAravind
    @KummariAravind 2 роки тому +147

    DR. కందికొండ గారికి , శాలివాహన వెల్ ఫెర్ ట్రస్ట్ వారికి , నరేష్ ప్రజాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు
    అన్న మీరు మన కులానికి , ఒక జబర్దస్త్ పాటను అందించారు.. ఈ పాటలో మన పని యొక్క గొప్పతనాన్ని, ప్రపంచానికి అర్థం అయ్యేలా పరిచయం చేశారు ...ఇలాగే మర్రిని పాటలు చేయాలని కోరుకుంటూ ఇంత జబర్దస్త్ ఊపుండే మంచి పాటను రూపొందించడంలో సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు..
    ✊జై కుమ్మర జై జై కుమ్మర✊

    • @birudukotachintanna4603
      @birudukotachintanna4603 2 роки тому +3

      ఆధునిక వంట పాత్రలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని అందించే మట్టి పాత్రలను మరిచిపోయిన ఈ సమాజానికి ఇటువంటి అమూల్యమైన పాటల ద్వారా కుమ్మర కులవృత్తిపై నేటి తరానికి మరల ఆశలు చిగురించేలా రచించి గానం చేసిన ఎందరో మహానుభావులు అందరికి అభినందనలు💐💐💐
      బిరుదుకోట చింతన్న, ప్రధాన కార్యదర్శి,
      ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సేవా సంఘం, రి. నెం. 152/2019- కేంద్ర కార్యాలయం, మొగల్రాజపురం, విజయవాడ-10

    • @teluguconstructionmahin
      @teluguconstructionmahin 2 роки тому +5

      కందికొండ గారు కూడా మన కుమ్మరి వారే చాలా చక్కగా ఉంది సాంగ్ @Aravind videos

    • @teluguboysff4095
      @teluguboysff4095 2 роки тому +3

      Anna kumarolam ✊✊

    • @pavanejjagiri1435
      @pavanejjagiri1435 2 роки тому

      🙏🙏సూపర్ అన్న 😍

    • @rajunn7075
      @rajunn7075 2 роки тому +4

      Dr. కండికొండ గారూ శాలివాహన సాంగ్స్ ఇంకా ఎన్నో అద్బుతంగా పాటలు పాడుతూ ఉండాలి .........
      జై కుమ్మరి ,జై జై కుమ్మరి 💪

  • @devaraj.keleti1249
    @devaraj.keleti1249 2 роки тому +55

    అంతరించిపోతున్న కులాలకు ప్రాణం పోసిన పాట......జై శాలివాహన ప్రజాపతి

  • @nellikantinandhini1753
    @nellikantinandhini1753 6 днів тому +1

    Super sir.... 🔥🔥🔥 jai shalivahana ❤️❤️

  • @vinaygudivada9581
    @vinaygudivada9581 2 роки тому +68

    జై శాలివాహన జై జై శాలివాహన...పాట చాలా బాగుంది అన్న ❤️

  • @mohankanugula5475
    @mohankanugula5475 2 роки тому +43

    Anna 🙏super💐 e pata mana కుల gouravam. Peruguthundhi. Meeru ఆరోగ్యం ga ఉండాల ni కోరుకుంటూ🙏🙏🙏me శ్రేయోభిలాషి 💐💯🙏🙏

  • @shambhavicreations2438
    @shambhavicreations2438 2 роки тому +28

    అన్నా మీరు మనసామాజిక వర్గానికి, ఒక అద్భుతమైన పాటను అందించారు.. మీ రచన తో మన కుమ్మరుల ప్రాశస్త్యం, మరొక్కమారు ప్రపంచానికి పరిచయం చేశారు...ఇంతమంచి పాటను రూపొందించడంలో, సహకరించిన నటీనటులకు, సాంకేతిక వర్గానికి, శ్రీకందికొండ అన్నయ్యకు, శాలివాహన వెల్ ఫెర్ ట్రస్ట్, వాస్విక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నరేష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు... జైకుమ్మర జైశాలివాహన జై ప్రజాపతి

  • @sirishiridi
    @sirishiridi 2 роки тому +45

    Jai shalivahana❤❤ super song 🎵

  • @satyams3277
    @satyams3277 2 роки тому +45

    డాక్టర్ కందికొండ గారికి కృతజ్ఞతలు 🙏
    జై కుమ్మర
    జై జై కుమ్మర

  • @govindrao4756
    @govindrao4756 2 роки тому +20

    పాట చాలా బాగుంది అన్న జై శాలివాహన జై జై శాలివాహన💪👍👌

  • @journalistchari8704
    @journalistchari8704 2 роки тому +25

    సమాజంలో వృత్తి పనులు అంతరించిపోతున్న తరుణంలో..
    నవ తరానికి..వృత్తి పనుల ప్రత్యేకతను...మానవ జీవన విధానంలో..శాలివాహనులు మమేకమైన పద్ధతిని..చాలా చక్కగా పాడి వినిపించారు.!
    ప్రతి వృత్తిపని దారుడు ఊర్లో ఉన్న..ప్రతి ఇంటికి పని దారుడిగా..పనిచేసిన ఆరోజులే బాగున్నాయి. పాత రోజులని.. పాట రూపంలో యాదికి తెచ్చినందుకు హార్ధిక ధన్యవాదాలు బోలే గారు.!🙏

  • @the_dio_kid
    @the_dio_kid 2 роки тому +17

    Anna proud to be shalivahana 💪💪

  • @nellutlavijayofficial2738
    @nellutlavijayofficial2738 2 роки тому +29

    మన చరిత్ర తో కూడిన మంచి పాట ను 5 నిమిషాల్లో అర్థమయ్యే విధంగా అందించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు అన్నయ్య 💐💐
    మీ ఆరోగ్యం తొందరగా కుదురై అందరి ముందుకూ రావాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️💐💐

  • @ramlaxman5678
    @ramlaxman5678 2 роки тому +13

    Super song 🤩😍😍😍 జై శాలివాహన

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 Рік тому +12

    మా కందికొండ కడుపు సల్లగుండా
    నీవే కుమ్మరి బ్రహ్మవి
    నీవే కుమ్మరి ఆత్మ బందువు
    నీవే సదా వెలిగే కుమ్మరి మట్టి దీపానివి
    నీవే మా చల్లని చూపువి
    నీవే నిజమైన సరస్వతీ పుత్రునివి
    జయహో జయజయహో కందికొండ
    నీవే మా గుండె నిండా 🙏🙏🙏🙏

  • @laxmansirasavada2330
    @laxmansirasavada2330 3 місяці тому +2

    Jai shalivahana💪💪

  • @mohankanugula5475
    @mohankanugula5475 2 роки тому +17

    సాంగ్ చాలా బాగా వచ్చింది సూపర్ నరేష్ అన్న కందికొండ రాసిన పాట మీరు చేసిన ఈ ప్రయత్నం సూపర్ అన్న 👌👌👍👍👍💐💐🙏

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 2 роки тому +7

    అద్భుతం కందికొండ నీ కడుపు సల్ల గుండా 🙂🙂👍

  • @sureshneelakantam4698
    @sureshneelakantam4698 6 місяців тому +1

    Jai kummari
    Jai shaalivaahana❤

  • @brahmampetturi8665
    @brahmampetturi8665 2 роки тому +12

    Jai శాలివాహన మన కులం గురించి చాలా అద్భుతంగా చెప్పారు

  • @srinivas.7070
    @srinivas.7070 2 роки тому +14

    అన్న 🙏🏻పాట ద్వారా.మా.కులవృత్తి చెప్పినందుకు.. మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻😘😘.జై కుమ్మరి జై జై కుమ్మరి. 😎😎⭐️⭐️⭐️మిర్యాలగూడ.....

  • @ganeshkadipi4935
    @ganeshkadipi4935 2 роки тому +14

    ముందుగా మన కులవృత్తి గురించి ఇంత అద్భుతంగా పాట రూపంలో చెప్పిన కందికొండ గారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    అంతరించపోతున్న కులవృతులకి ఇటువంటి ప్రోత్సాహం చాలా అవసరం.
    ఇటువంటి పాటలు మరెన్నో రూపొందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @venkyvenkateshvlogs2805
    @venkyvenkateshvlogs2805 2 роки тому +7

    సూపర్ అన్న jai kummari

  • @ramyakutti4764
    @ramyakutti4764 2 роки тому +1

    Kummari story ante entha undaa😘

  • @rajashekarkummari6391
    @rajashekarkummari6391 2 роки тому +8

    జై శాలివాహన super song anna 👌👌👌👌

  • @koruturi
    @koruturi 2 роки тому +13

    నమస్తే అన్న మీ మన కుమ్మరి కుల వృత్తి పై పాట చాలా బాగుంది కృతజ్ఞతలు 🙏🙏🙏🙏👌👌🤝🤝" జై శాలివాహన "

  • @PVRShalivahanaMedia
    @PVRShalivahanaMedia 2 роки тому +7

    Super 👌 jai Kummara Shalivahana

  • @rameshcherukupalli7444
    @rameshcherukupalli7444 2 роки тому +7

    Anna super song . మీరు మన కులం గురుంచి చాలా కష్టపడుతున్నారు. గ్రేట్ వర్క్

  • @mnnarayana1362
    @mnnarayana1362 5 місяців тому

    అన్నగారు పాట చాలా చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @UmamaheswararaoVangapalli
    @UmamaheswararaoVangapalli Місяць тому

    Jai shalivahana 🔥 superrr song Anna 💥🔥

  • @krishnasrinivaschaliganti1413
    @krishnasrinivaschaliganti1413 2 роки тому +2

    Superb, Jai Shalivaha, Jai Prajapathi, Jai Kummari........

  • @satyamitrabhaktiranjani
    @satyamitrabhaktiranjani 11 місяців тому +1

    Anna pata chala bagundi jaisalivahana jai salivahana

  • @sivanagaraju06
    @sivanagaraju06 2 роки тому +3

    Marokkasari mana kummara salivahanula goppanu teliparu super song jai kummara jai salivahana ✊

  • @SaiKumar-uw8wn
    @SaiKumar-uw8wn 2 роки тому +10

    💐చరిత్రలో అంతరించి పోకుండా మళ్ళీ ఈ పాటతో వెలుగులోకి తెస్తునవ్ మీకు ధన్యవాదాలు 🙏
    ఇలాంటి పాటలు మరెన్నో తియ్యాలని కోరుకుంటున్నాం అన్న గారు.
    మా నుండి ఎలాంటి సహాయం చేస్తాం
    జై శాలివాహన !!

  • @jivilikapalliswapna4530
    @jivilikapalliswapna4530 2 роки тому +6

    Super song sir for shalivahana.jai kummari jai jai kummari.

  • @thaduriganesh8724
    @thaduriganesh8724 2 місяці тому

    Anna super jai kummari jai jai shalivahana❤

  • @mr.naresh_shalishali5456
    @mr.naresh_shalishali5456 9 днів тому +1

    Jai shalivahana 🚩

  • @gunags7944
    @gunags7944 2 роки тому +10

    Jai Salivahana 🔥🔥🔥

  • @kummaripraveenprk9030
    @kummaripraveenprk9030 2 роки тому +4

    King of shalivahanna 🔥💪🔥💪🔥💪🔥💪

  • @dhasharathashalivahana1836
    @dhasharathashalivahana1836 2 роки тому +5

    kummari kulaniki ilanti pata icchina kandhikonda gariki , naresh anna gariki shathakoti vandhanaalu

  • @hemanthkumar2566
    @hemanthkumar2566 2 роки тому +2

    కుమ్మరి కుల వృతిని పాట రూపంలో చాలా చక్కగా వివరించారు కందికొండ.. కుల వృత్తులు అంతరించి పోతున్న తరుణంలో ఇలాంటి మీ పాట ప్రజల నోట సుభిక్షంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...

  • @bharathnani7365
    @bharathnani7365 2 роки тому +2

    Super bro👌👌✊✊ jai shalivahana✊✊ jai kummari ✊✊

  • @PrajapatiNagarjuna
    @PrajapatiNagarjuna 2 роки тому +2

    Jai kummari shalivahana

  • @madipadigedevaraj2687
    @madipadigedevaraj2687 2 роки тому +1

    శాలివాహన మరొక సాంగ్ మా వద్ద రాసింది ఉంది అన్న

  • @kummarigoraknathofficial9500
    @kummarigoraknathofficial9500 2 роки тому +12

    This song dedicated my all my kummari boys and sis all the best sir I will proud to be sir

  • @user-nl4sc1zu4m
    @user-nl4sc1zu4m Місяць тому

    Jai shalivahana ❤❤❤❤ super anna

  • @balakrishnabalu4467
    @balakrishnabalu4467 2 роки тому +8

    జై శాలివాహన👌

  • @pandurangamdamera9952
    @pandurangamdamera9952 2 роки тому +5

    Naresh Babai... Meeru Excellent. E pata venakala enni rojula kastam undho naku theluvadu kani..... Mee kastaniki Thagina prathipalam Dhorukuthundani Aashisthunna.... 💯%. 🤝💪 Jai Shalivahana....... Jai jai Shalivahana... ✍️

  • @kummarivijjju3543
    @kummarivijjju3543 Рік тому +2

    మా కుమ్మరి శాలివాహన గురించి చక్కగా పాడారు సూపర్ అన్నయ్య 🙏🙏🙏

  • @Kummaripraveenkumar
    @Kummaripraveenkumar 2 роки тому +9

    Jai Shalivahana Prajapati 💪🙏🚩

  • @pawankothapally1188
    @pawankothapally1188 Рік тому +3

    ఇలాంటి జాతిని ఉద్దేశించి పాటలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను జై శాలివాహన......

  • @muralich2909
    @muralich2909 Місяць тому

    Jai shalivahana nice song ❤❤❤

  • @rachakondakrishna6747
    @rachakondakrishna6747 2 роки тому +6

    Super song 💪🏻Jai PRAJAPATHI💪🏻🙏🏻

  • @alijerlasaidulu3895
    @alijerlasaidulu3895 3 місяці тому

    Jai shalivahana song chalaa bagundi anna

  • @nagagopi2560
    @nagagopi2560 2 роки тому +15

    Jai salivahana jai jai salivahana💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @kummarivijjju3543
    @kummarivijjju3543 Рік тому +2

    జై శాలివాహన కుమ్మరి శాలివాహన 🙏🙏🙏 నేను కూడా కుమ్మరి శాలివాహన❤❤

  • @kummaralakshmi4953
    @kummaralakshmi4953 29 днів тому

    JAI SHALIVAHANA🥰🥰🥰INDIA KING OF SHALIVAHANA

  • @samanilkumarabburi1866
    @samanilkumarabburi1866 Місяць тому

    Jai శాలివాహన jai jai salivahana❤❤❤

  • @sweetybittu9232
    @sweetybittu9232 2 роки тому +3

    Jaiiiiii shalivahanaa.....

  • @shannkarrnadh
    @shannkarrnadh 2 роки тому +15

    సాంగ్ సూపర్ ఉంది జై శాలివాహన

  • @manoharkorepu6837
    @manoharkorepu6837 2 роки тому +9

    Thank you for beautiful song ❤️..
    Jai SHALIVAHANA'S 🤟

  • @narendarkummari8142
    @narendarkummari8142 2 роки тому +6

    Super song anna❤ JAI SHALIVAHANA

  • @surendharrajarapu6508
    @surendharrajarapu6508 8 місяців тому

    Jai shalivahana ❤❤super song

  • @munugoducongress4490
    @munugoducongress4490 2 роки тому +4

    Super

  • @prabhavathi17
    @prabhavathi17 2 роки тому +1

    Dr. Kandikonda గారు మీకు 🙏🙏🙏 song chala bagundi ..........Antharinchi పోతున్న కుమ్మర shalivaha కులం మళ్లీ తిరిగి రావలె అన్న....... 🔥🔥🔥🔥

  • @katikenapellyravikumar6156
    @katikenapellyravikumar6156 2 роки тому +1

    Jai shalivahana jai prajapathi.......

  • @aryananand9151
    @aryananand9151 2 роки тому +5

    Nice excellent song jai shavalivahana

  • @brahmampetturi8665
    @brahmampetturi8665 2 роки тому +2

    Chala బాగుంది video thank you sir video editing super 😊😊 మీకు హెల్ప్ కావాలంటే అడగండి sir

  • @vemulapallyramesh7431
    @vemulapallyramesh7431 2 роки тому +1

    Jai shalivahana💪💪💪✊✊✊

  • @renukagajwel9998
    @renukagajwel9998 2 роки тому +3

    Super annayya

  • @poshettyetikyala5741
    @poshettyetikyala5741 Місяць тому

    Jai shalivahana🔥🔥

  • @daggupativaralakshmi2243
    @daggupativaralakshmi2243 2 роки тому +2

    Supper Anna jai shalivahana

  • @rameshgollapally327
    @rameshgollapally327 7 днів тому

    శాలివాహన సాంగ్ టూ మనం కూడా మంచివాలయం

  • @prashanthvlogspsss
    @prashanthvlogspsss 2 роки тому +5

    Jai Shalivahana.✊✊. Super song

  • @nagasaiadurthi
    @nagasaiadurthi 2 роки тому +3

    Roju ki oka 10 times ayina vintunna song...❤️😎

  • @atmanjaneyulupotukanti36
    @atmanjaneyulupotukanti36 2 роки тому +2

    Jai shalivahana....supar song anna .......

  • @raviameda9585
    @raviameda9585 2 роки тому +5

    ఈ పాట ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటున్న 🙏

  • @PrajapatiNagarjuna
    @PrajapatiNagarjuna 2 роки тому +1

    Jai kummari shalivahana prajapathi

  • @sandeeptrendz5461
    @sandeeptrendz5461 2 роки тому

    Set song bro 🔥✌️jai shalivahana 🔥Jai kumar... Nen kuda oka kummari odini 🤙✌️🔥

  • @ramsbittu1872
    @ramsbittu1872 Рік тому +2

    మీ కుమ్మరి జాతికి నా పాదాబి వందనం
    మనిషి నాగరికుడు అయ్యే ప్రస్థానం లో మీ స్థానం పదిలం........

  • @mr_msk_14301
    @mr_msk_14301 2 роки тому +8

    Jai శాలివాహన💪

  • @srinivasarao4611
    @srinivasarao4611 2 роки тому +4

    చాలా బాగుంది,
    పిక్చరైజేషన్ బాగా తీసారు....👍💐

  • @simplysrilakshmi3533
    @simplysrilakshmi3533 2 роки тому +4

    👌👌

  • @jashwanth.447
    @jashwanth.447 2 роки тому

    జై శాలివాహన సూపర్ అన్న

  • @greeshc7105
    @greeshc7105 2 місяці тому

    Bolesh anna ni meedha respect perigindhi anna 🙏

  • @vaishuaishusiss6147
    @vaishuaishusiss6147 2 роки тому +2

    Woww super Anna song 🙏🙏🙏 anna Mana shalivahana kummari kula vruthii gurunchii chala chala Baga rasi chakaga padinadhuku mana 😀spurthigaa dhany vadhalu Anna 🙏🙏🙏💐👍👌👌👌👌👏👏👏🤝🤝🙏💐💐💐

  • @user-vv4du3jz9v
    @user-vv4du3jz9v 2 місяці тому

    Jai jai jai shalivahana song ❤🎉🎉🎉🎉

  • @karthik-th1qb
    @karthik-th1qb 2 роки тому +3

    Super ji shilivakana

  • @nareshnani4021
    @nareshnani4021 2 роки тому +6

    Super song jai kummari

  • @VaruThAadya
    @VaruThAadya 2 роки тому +1

    Jai salivahana prajapati 🙏🙏🙏🙏

  • @srikanthgollapalli6364
    @srikanthgollapalli6364 2 місяці тому

    Jai salivahana king 👑🔥🔥🔥

  • @anugariabbayi9903
    @anugariabbayi9903 4 місяці тому

    Jai Kummari Shetty ❤🔥🔥🔥🔥🔥🔥

  • @kasarlamadukar5253
    @kasarlamadukar5253 2 роки тому +5

    Jai kummara jai saalivaahana ✊🎉

  • @kummrasudhakar8036
    @kummrasudhakar8036 2 роки тому +3

    జై కుమ్మర జై జై కుమ్మర సూపర్ సాంగ్ అన్న

  • @hosiyarsinghprajapati6842
    @hosiyarsinghprajapati6842 Рік тому

    Jay shalivahana. From Rajasthan ❤️❤️❤️

  • @trinetrag
    @trinetrag 2 роки тому +2

    Superb...anna..jai shalivahana..jai jai shalivahana.

  • @Anilbolthachinna14141
    @Anilbolthachinna14141 2 місяці тому

    జై శాలివాహన 🚩🚩🚩

  • @siluveruupender7449
    @siluveruupender7449 2 роки тому +1

    Super 👏👏👌👌🙏🙏🙏✍✍✍

  • @SriNithyaProperties
    @SriNithyaProperties 11 місяців тому +1

    సాంగ్ చాలా బావుంది 👌 జై శాలివాహన ✊ డా"కందికొండ గారు & టీమ్ సూపర్ ❤

  • @blackhatgamer893
    @blackhatgamer893 Рік тому +1

    Jai shalivahana

  • @rakeshinnocent1212
    @rakeshinnocent1212 10 місяців тому

    ఈ పాట పడిన వారికి రాసిన వారికి మాటల్లో చెప్పలేను...🙏
    వాళ్ళని ఏదో ఒక రోజు కలుస్తూ వీళ్ళని మనము ప్రోత్సహించాలి ఆర్ధికంగా కూడా...అప్పుడు ఇలాంటి పాటలు ఇంకా వస్తాయి అనీ నా అభిప్రాయం...!!🙏