Singer Srinivas See How Beautifully Sings Ghantasala Hit Songs Non Stop 5 Songs In Live

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 152

  • @pallekishor9123
    @pallekishor9123 Рік тому

    సూపర్ సూపర్ ఘంటసాల శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు ఇంటర్వ్యూ తీసుకుని ఛానల్ వారికి హృదయపూర్వకంగా మీరు ఇంకా ఎన్నో పాటలు పాడుతూ ఘంటసాల పాటలు మరిచిపోయిన టువంటి ఆ గంటసాల పాటలు తిరిగి వెంటనే ఈ లోకానికి తీసుకొస్తున్న అటువంటి పాత పాటలు పాడుతున్న అందుకు మీకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నెన్నో పాటలు పాడుతూ మీరు ఇంకా ఎదగాలని సినిమా అవకాశాలు రావాలని ఆ దేవుడికి ప్రార్ధిస్తున్నాను

  • @gouruvenkateshwarvenkat713
    @gouruvenkateshwarvenkat713 Рік тому

    Ghantala sreenivaas
    Your voice is very melodious and feeling as if ghantasaala singing.keep it up.

  • @bvsraju5200
    @bvsraju5200 2 роки тому +10

    ఘంటసాల గారి లాంటి వారు పాటలు పాడిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్.ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ తరానికి ఘంటసాల గారి పాటలు నేర్చుకోవాలి .thank you.ఇప్పుడున్న పాటలు అర్థం కావట్లేదు.

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 2 роки тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు సార్

    • @anjaneyulutunikoju275
      @anjaneyulutunikoju275 2 роки тому

      శ్రీనివాస్ గారుమీకు మంచి భవిషత్తు ప్రసాధించమని భాగవేంతునితో ప్రార్థన.

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 Рік тому

      ​@@anjaneyulutunikoju275 ధన్యవాదాలు సార్

  • @srinivasaprasanna5251
    @srinivasaprasanna5251 2 роки тому +5

    ఘంటసాల గురువుగారు అంటే మాకు ప్రాణం "మీ గాత్రం లో ఆయన నూ గుర్తు చేసుకొంటున్నాం శ్రీనివాస్ గారు మీ స్వరం అద్భుతంగా ఉంది 👌

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 2 роки тому +3

    శ్రీనివాస్ గారు, మీ కంఠ స్వరం చాలా బాగుంది. మీకు మంచి భవిష్యత్ ఉంది. అభినందనలు.

  • @bvsraju5200
    @bvsraju5200 2 роки тому +7

    నేను బ్రతికినంత కాలం ఘంటసాల గారి పాటలు మరచి పోలేని మీ స్వరం బాగుంది నాకు మనసు బాగా లేనప్పుడు పాడుకుంటూ ఉంటాను .thank you sreenivas .

  • @akkivarapuapparao980
    @akkivarapuapparao980 Рік тому

    బాగున్నాయి శ్రీను వాసు గారు

  • @laharil1657
    @laharil1657 2 роки тому +1

    We should encourage. I am happy to help

  • @DrVLNSastry
    @DrVLNSastry Місяць тому

    Excellent Srinivas..Wish you all the best

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 роки тому +8

    నిరంతరం తగినంత ఆదాయంలేని శ్రీనివాస్ జీవితం కలలుగనేకళ్ళు ఓడిపోలేదు గెలుస్తానుఅనే చిరుఆశ అంతర్మధనం ఇంటర్వూకి హైలెట్ సుమన్ టివి ప్రోత్సాహం!ఇంకా హైలెట్!

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 2 роки тому

      నిజం సార్
      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్

  • @pratapp6976
    @pratapp6976 2 роки тому +2

    GOD bless you. Your simplicity is so nice. Keep it up. It gives you happiness.

  • @venkataramana3467
    @venkataramana3467 2 роки тому +2

    All the best. God bless you. Go a head.

  • @durgaraopvk
    @durgaraopvk 4 місяці тому +1

    Junior Gantasala 🎉

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 2 роки тому +2

    GOD bless you Srinivas garu u will get good opportunities in thecoming days Everybody in the field shall come forward tohelp him financially to support his family and members

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 роки тому +6

    Congrats... SRINIVAS !💐💐💐
    GROW like this day by day...!

  • @bhaskarkannappa1464
    @bhaskarkannappa1464 2 роки тому +2

    Srinivas garu,baga padaru,voice bagundi.God bless u.Kannappa baskar,Repalle.

  • @ACJambulingappa
    @ACJambulingappa 3 місяці тому

    Thank you srinivasmiswarambagundi.

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 2 роки тому +2

    Suman TV efforts are Appreciated =Narayanarao nellore

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 2 роки тому

    AAGAYA VEETHILO GREAT GHANTASALA SRINIVAS I AM 72 MY MOTHER TOUNGE IS. SUNDARA TELUGU GOD BLESS YOU

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 2 роки тому +5

    Tollyhood music directors, Plz encourage Srinivas to keep the trend of Ghantasala songs live for ever.

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Рік тому +2

    శ్రీనివాస్ గారికి నమస్కారం మీలో గంటసాల గారు పరకాయ ప్రవేశం చేశారు

  • @tcsazaad
    @tcsazaad 4 місяці тому

    మంచి ప్రయత్నము చేసారు .అభినందనలు. ఘంటసాలలా పాడటం ఎవ్వరివల్లాకాదు. ఇది సత్యం

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 роки тому +3

    ఘంటసాల గారు చాలా గొప్ప వారమ్మా!

  • @sivasaithirdeyevideos5860
    @sivasaithirdeyevideos5860 2 роки тому +2

    Srinivas garu good sir
    దేవుడు మంచి గొంతు ఇచ్చారు
    మంచి భావము ఉన్న పాటలే పాడ 0డి

  • @sreenivasaraosomisetty7179
    @sreenivasaraosomisetty7179 2 роки тому +4

    Good voice
    best of luck brother

  • @chintapalliramanaiah2478
    @chintapalliramanaiah2478 9 місяців тому

    Excellent singing srinivas👏👏👌👌

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 роки тому +6

    గీతాంజలి గారి సున్నిత మనస్సు ఏ ఇంటర్వ్యూ లో స్పష్టం.

  • @bonalapapaiah
    @bonalapapaiah 3 роки тому +4

    సంతోషంగా...ఉంది..

  • @usharajender9825
    @usharajender9825 3 роки тому +2

    Good wishes to srinivas
    Try ur luck May god bless u

  • @pidugurameshkumar8977
    @pidugurameshkumar8977 2 роки тому +2

    Srinivasgaru, malla Kottacinemallo,
    Mee tone regardlusrustinchali.
    God bless you.

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 роки тому +3

    Sooper bro.. Excellent singing..Mastaru gari abhimaniga chala santhosham.. nice voice..💯👌💯👌💯💐💐

  • @anuanupama3480
    @anuanupama3480 2 роки тому +3

    ఘంటసాల గారి పాటలు అంటే నాకు మానాన్న గారికి ప్రాణము ఎన్టీఆర్ గారి పాటలు అంటే ఇంకా ఇష్టం

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 Рік тому

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు

  • @nagamanikesari6433
    @nagamanikesari6433 2 роки тому +3

    U are have such a great voiee srinivas garu

  • @telusukondamu
    @telusukondamu 2 роки тому +1

    మీరు అన్ని విధాల అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. వీలైతే మీ ఫోన్ నెంబరు తెలియజేయండి.

  • @venkataramana3744
    @venkataramana3744 8 днів тому

    Excellent perfamance 😊

  • @velurisriramakrishna6394
    @velurisriramakrishna6394 2 роки тому +2

    Excellent brother, keep going

  • @samuelraj4991
    @samuelraj4991 2 роки тому +1

    Nice video... Pleasent anchoring

  • @talariyohan4745
    @talariyohan4745 10 місяців тому

    Sreni vasugaru all the best.

  • @vallurupalliravindrakumar3357
    @vallurupalliravindrakumar3357 2 роки тому +2

    All the best srinivas

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 роки тому +3

    Excellent

  • @korasatyanarayana6425
    @korasatyanarayana6425 2 роки тому +2

    Srinivas gaari kanta swaram devuditchinavaram eeyana dwaaraamanam gantasaalanu gurtuchesikovatchu

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Місяць тому

    Chinnappatinundi ghantasala sir patalu vintuvuntanu mi pata chala nachhindi meeru edagalani korukutunnanu

  • @pallekishor9123
    @pallekishor9123 4 місяці тому

    Super god bless you

  • @nagabhushanasarmaaluri2843
    @nagabhushanasarmaaluri2843 Місяць тому

    I wish many chances to come for ur talent

  • @adiyasri3997
    @adiyasri3997 3 роки тому +2

    Anna. Nuv.chalakastapaduthunnvu. Dhannyavadalu

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 2 роки тому +2

    Good songs brother

  • @anumolarajendraprasad6924
    @anumolarajendraprasad6924 2 роки тому +2

    GOD BLESS YOU

  • @srinivasganta3574
    @srinivasganta3574 2 роки тому

    Anna... nenu me abhimani. Ganta Srinivas. Jayaho gantasala
    Nayaho Srinivas anna.
    Anna eroju kosam vachi chusthunna.
    Nuwu goppal vadavi avuththav.

  • @nvslakshmi6716
    @nvslakshmi6716 2 роки тому +2

    Voice chala chala chala bagundi

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 2 роки тому +2

    ఘంటసాల గారి పాటలను పాడే వారిని తప్పకుండా encourage చేయాలి but అచ్చు ఘంటసాల గారి ల పాడారు అనడం కరెక్ట్ కాదు.ఆయన లాగా ఎవరు పాడలేరు ఆయన voice ఎవరికి రాదు అది ఒక అమృత గళం god's gift ఎవరికి రాదు.అది వారికే సొంతం.ఆయన సొంత కొడుకు కు కూడా రాలేదు. ఆయన పాటలను పాడి,popularize చేయాలి ఆయన అభిమానులందరూ

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 2 роки тому

      మీరు చెప్పింది నిజం సార్

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 2 роки тому

      అచ్చం ఘంటసాల గారి లాగా పాడుతున్నావు అంటే నా మనసు అసలు అంగీకరించదు ఘంటసాల గారు గాన గంథర్వుడు మహానుభావుడు ఆయనను గౌరవించుకోవడం నా బాధ్యత ఆయననే గురువు గా భావించి నిరంతరం ఆయన పాటలతోనే కాలం గడుపుతున్నాను ఆయన పాట తోనే ఈ శ్రీనివాస్ కి ఒక గుర్తింపు వచ్చింది మీకు ధన్యవాదాలు సార్

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 роки тому +2

    Wish you good luck Sreenivasu garu.God bless you.

  • @kesavarao5816
    @kesavarao5816 2 роки тому +1

    Guruvu,Garu, great,

  • @mamidihanumantharao4321
    @mamidihanumantharao4321 2 роки тому +1

    Excellent 👍

  • @shyamprasad8360
    @shyamprasad8360 2 роки тому +1

    Melodies singing, keep it up srinivas garu, good luck 👍 all the best

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 3 роки тому +17

    నన్ను నా పాటలను అభిమానిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

  • @RafiRafi-lh7jb
    @RafiRafi-lh7jb 2 роки тому +2

    Super

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Рік тому

    Mee aavidaki Suman TV vallu tappakunda help chestaaru god bless u bro

  • @karthikkodali2979
    @karthikkodali2979 Рік тому

    EXCELLENT

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 2 роки тому +3

    God bless uand speedy recovery for ur wife health problem

  • @boddiapparao2887
    @boddiapparao2887 2 роки тому +1

    Thank you Sai Sukumar sir

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 8 місяців тому

    Fine singing

  • @anathamanandammoneyeducati1919

    God bless you anna

  • @susanprabha1312
    @susanprabha1312 2 роки тому +2

    Very good

  • @naveenkumargoudjajula273
    @naveenkumargoudjajula273 2 роки тому +2

    బాగున్నాయి పాటలు

  • @ind882
    @ind882 2 роки тому +1

    Railway Koduru area lo Krishna Reddy ani oka gaayakudu unnaaru... Meeku possible Aithe vaarini public loki tisukurandi...... Kallu moosukoni vinte aa Gaathram ghantasaala gaare.... Enno awards Vachayi Vaariki... So try cheyyandi

  • @ramuuttaradimattmtm4433
    @ramuuttaradimattmtm4433 3 роки тому +4

    ఘంటసాల శ్రీనివాసు మీ ఆవిడకి హిమోగ్లోబిన్ రావటానికి రెండు రోజులకోసారి బచ్చలికూర వేరుశెనగ పల్లి గుడ్లు తినిపించు బ్లడ్ బాగా పడుతుంది

  • @vasukomu5369
    @vasukomu5369 22 дні тому

    Sreenu garu manasuku haddukone laga padairu

  • @williamcarey1360
    @williamcarey1360 4 місяці тому

    తమ్ముడూ శ్రీనివాస్ ! తెలుగు సినిమా కు ఓకే ఒక గంధర్వ గాయకుడు ఘంటసాల గారిని అనుకరిస్తూ పాటలు పాడుతూ ప్రాక్టీసు చేయడం మంచి మార్గ దర్శకం..! మీ వాయిస్ లో క్లారిటీ వుంది. పట్టి పాడకుండా సునాయాసంగా పాడుతున్నారు. గుడ్ ! రాగాలను గుర్తించేందుకు కాస్త బేసిక్ సంగీతం నేర్చు కోగలిగితే ఇంకా బాగా పాడగలరు. ఆల్ ద బెస్ట్ !

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 3 роки тому +5

    అభివృద్ధి చెందే గళము.

  • @krishnagattcha2122
    @krishnagattcha2122 2 роки тому +1

    need little practice required so chala baga padaru bestofluck

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Рік тому

    Film industry should encourage him

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 роки тому +5

    ఇంకా మంచి అవకాశాలు రావాలి అని మా కోరిక

  • @jammusrinivasarao5659
    @jammusrinivasarao5659 2 роки тому

    Exordinary interview

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Рік тому

    Nizamnga meeru ghantasaala meeru

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Місяць тому

    ekkado chinna palleturlo puttina neeku manchi bhasha abbindi hattsoff

  • @venkatrao303
    @venkatrao303 2 роки тому +1

    Srinivas pH no పెట్టండి....

  • @hussaingunampally2995
    @hussaingunampally2995 Рік тому

    Shabbaas

  • @yasamramakrishna1869
    @yasamramakrishna1869 2 роки тому +2

    అచ్చు.ఘంటసాల.లాగనే.పాడరు

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 2 роки тому

      దయచేసి అలా అనకండి సార్ నేను ఆయన పాటలు పాడినప్పటికి కొంత వరకే నేను పాడుతున్నాను ఆయన ఘంటసాల గారు 100% అయితే నేను పాడేది 50%కంటే తక్కువే దయచేసి మన్నించగలరు

  • @khaderbasha746
    @khaderbasha746 3 роки тому +1

    🙏🙏🙏👍👍

  • @uman4002
    @uman4002 2 роки тому +2

    Poorvam laga deuvdi cinimalu teeste andaru chustaru

  • @gurramsubbarao8469
    @gurramsubbarao8469 Рік тому

    శ్రీనివాస్ గారు మీ ఫోన్ నెంబరు ఎకౌంట్ నెంబర్ పెట్టండి

  • @NanduNandu-cf8wu
    @NanduNandu-cf8wu 2 роки тому

    Venkateshwarlu👌 mikanna superga padutharu 👌👌👉srinivas nuvvu👎👎

  • @DrVLNSastry
    @DrVLNSastry Місяць тому

    ఎవరినీ నమ్మవద్దు... Don't waste money... Those are all bogus..

  • @laharil1657
    @laharil1657 2 роки тому +1

    Learn to be brief

  • @kurvavenkateswarlu4069
    @kurvavenkateswarlu4069 Рік тому

    ఎందరో సహాయం చేస్తున్నా..ఎందుకు ఈ..ఏడుపు..

    • @kurvavenkateswarlu4069
      @kurvavenkateswarlu4069 Рік тому

      ఏ..సహాయం అందని టాలెంట్ గల నిరుపేదలు ఎందరో..ఈ దేశంలో..ఉన్నారు..

  • @hyderabadi322
    @hyderabadi322 2 роки тому +1

    Nasal voice. Is this anywhere near Ghantasala ? Common!

  • @jsrvv548
    @jsrvv548 2 роки тому

    Bathuku Jatka Bandi

  • @guvardhanboheddi8465
    @guvardhanboheddi8465 2 роки тому

  • @DattaKona
    @DattaKona 4 місяці тому

    Ih

  • @laxman6504
    @laxman6504 2 роки тому +1

    ninu.nuv.namuko