కళ్ళు మూసుకొని వింటే ఘంటసాల గారే సాక్షాత్కరిస్తారు... మిత్ర గారు, చంద్రతేజ గారు, కూడా మంచి గానం గంధర్వులే.. అయినా శ్రీనివాస్ గారికి మొదటి స్థానం, మా మదిలో.. మిత్రమా అభినందనలు...
మీ యొక్క సూచనకు ధన్యవాదములు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా ఎక్కడైనా పొరపాటు ఉంటే చెప్పండి మళ్లీ ఈ పాట పాడే టప్పుడు సరి చేసుకుని పాడుతాను సార్ ధన్యవాదములు సార్
శ్రీనివాస్ గారు ఘంటసాల గారు మీ కంఠ స్వరము నందు ప్రవేశించి నట్లుంది ధన్యవాదాలు
Top class presentation both of you.💐🙏🙌👍👌🙏💐
జూనియర్ ఘంటసాల తెలంగాణా ప్రభుత్వం గాయకుడిగా ఉద్యోగం ఇవ్వాలి❤
కళ్ళు మూసుకొని వింటే ఘంటసాల గారే సాక్షాత్కరిస్తారు... మిత్ర గారు, చంద్రతేజ గారు, కూడా మంచి గానం గంధర్వులే.. అయినా శ్రీనివాస్ గారికి మొదటి స్థానం, మా మదిలో.. మిత్రమా అభినందనలు...
ధన్యవాదాలు సార్
మొదటి స్థానం అనేది మీ మనసులోనే ఉండనీయండి నాకు భగవంతుడు ఇచ్చిన ఈ గాత్రం ఘంటసాల గారికే చెందుతుంది ఆయన పాటలు పాడటం అనేది నా పూర్వ జన్మ సుకృతం
Real great గా పాడారు... 99% ఘంటసాలే 🙏🙏
దయచేసి 99% అని అనవద్దు
ఖచ్చితంగా... ఇప్పటివరకు నేను విన్న అనేక కంఠం లలో. ఒక్క శ్రీనివాసాగారి మాత్రమే ..ఘంటసాల గారిను 99 per మర్పిస్తున్నారు..
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్ కానీ 99 persent మాత్రం ఉండదని నేను మనవి చేసుకుంటున్నాను
excellent 👌👌👍👍ఎన్ని సార్లు వీన్నా మల్లి మల్లి వీవీనాలనిpeneche పాటా 🙏 🙏శ్రీను sir ఎంతో adhubuthanga పాడారు నేను ఈ పాట రోజుకు 10 ,11 సార్లూ వింటాను
మేము పాడిన ఈ పాటను రోజుకు 10.11.సార్లు వింటూన్నారు అంటే చాలా సంతోషం వేసింది ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు
Superb Abhinava Ghantasala
వహ్వా బుద్ధ శ్రీనివాస్ స్వచ్ఛమైన ఉచ్చారణ, the best performence !!
Thank you very much sir
Srinivas very nice I wounded. God bless you..👌
Ahaa adbtam ga padaru medam excellent singing medam
wonderful sir your tone like Ghantasala Gaaru
Thank you so much sir
All of this song are extraordinary
Super excellent 👌 అక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను....
మహోద్బుతమైన కళాకారులను కనిన తెలుగు నేల తల్లికి నా వందనములు.
Excellent Performance, thanking you. Dr G.Balaswamy, Advocate, Nandyal District.
Thank you very much sir
శ్రీనివాస్ గారు చాలా శ్రవణనందంగా ఆలపిచారు 🙏🙏
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్
చాలా బాగుంది.ఒకే ఒక్క లోపం కనిపించింది..ళ..అక్షరం ల..అని పలుకుతున్నారు.బాగా ప్రయత్నించండి.
ళ.... వచ్చేస్తుంది
తప్పకుండా సార్ మీ యొక్క సూచనను స్వాగతిస్తున్నాను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Nice. Madhuramyna ganamrutham anati patalu
Adbhutham
చాలా బాగా పాడినారు
సూపర్ శ్రవణ ఆనందం నయన ఆనందం మీ ఇరువురి గాన మాధుర్యం may God bless you
Excellant singers and singing both very nice
అద్భుతం గా పాడారు బ్రదర్ 🌹
మీ యొక్క అభిమానానికి ధన్యవాదాలు సార్
Excellent 2 singer voice very very beautifull tq
Nice music
'swarakokila' AKHILA gari Gaanam, amogham.... mrudutwam tho koodina SWARAM....
SRINIVAS koodaa chaalaa baaga paadaaru.
Super sir. God bless u both.
అన్నగారు బాగా పాడారు నమస్తే
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్
Very beautiful. God bless you.
Subbarao Gary
Ghantasaala lived in your voice fantastic presentation your way of singing is splendid thanks enjoying happily.venkateswarao
Thank you very much sir
Very good voice god bles you
Thank you very much sir
ఇరువురూ చాలా భాగ పాడారు, శ్రీనివాస బుద్ధ.
Thank you very much sir
Sung nicely
Thank you very much sir
🙏🙏🙏
🙏
Very nice original voice
Original is GHANTASALA garu iam Xerox only
Thank you very much
శ్రీనివాస్ గారు అదు్భుతం
Excellent Sir/Madam please upload some other old songs.
🙏🌹🌹🌹🙏
Your voice is best singing also best,and arkestra also best.
వాహ్..వా...
నాయనా, మధుర ధరస్మిత అంటున్నావు. దరస్మిత అనాలి. ద కి వత్తు లేదు.
మీ యొక్క సూచనకు ధన్యవాదములు సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా ఎక్కడైనా పొరపాటు ఉంటే చెప్పండి మళ్లీ ఈ పాట పాడే టప్పుడు సరి చేసుకుని పాడుతాను సార్ ధన్యవాదములు సార్
It's a tough song. Female singer tone and accent is good. I suggest on the background screen they should have displayed some senior singers photos..
Nice
Excellent
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
God bless both🙏🙏🙏🙌🙌🙌🙌
srinivasu garu chalabagapadaru
Niku navandanam anna
Super voice
మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్
Super
Excellent 👍
Super voice anna excellent song anna excellent song anna 🙏🙏🙏🙏 improve your voice 👍
Gantasala
👌👌👌👌🙏🙏🙏
👍👍👍🙏🙏🙏🙏
Akka moju teraledu
Koju kadu talli
😱
మధుర ధరస్మిత కాదు మిత్రమా,దరస్మిత అని పలకండి.
మీ యొక్క సూచనకు ధన్యవాదాలు
దయచేసి 99% అనవద్దు
stop reservation promote talent.. Brahmins are severely affected by Reservation
🎉🎉❤❤,🙏🙏🙏
Excellent
Thank you very much sir
Super
Thank you very much sir