అసమ్మతిని అవమానాన్ని సహించి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుని ఇంతకాలం పాటపాడిపరవశింప చేసారు ఎల్లార్ ఈశ్వరి గారు. ఘంటసాల మాష్టారు తో కలిసి పాడారు. శ్రోతల ప్రేమపాత్రులు. She expressed noble thoughts, worthy of a great human being. Roshan speaks and interacts very well with the famed person.
one of the best interviews 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 comments section-------- మీ favourite actor movie songs గురించీ అన్నారని 83 years ఉన్న లేడీ లెజెండ్ voice stage మీద వణికింది అని కామెంట్ చేయటం బాలేదు.83 years అయినా స్వప్న గారి ఇంటర్వ్యూ లో ఇంకా లేటెస్ట్ interview లో ఎంత ఎనర్జిటిక్ గా high pitch లో పాడుతున్నారు. సునీత ఒక్కసారి high pitch లో పాడమంటే పిచ్చిగా ఏడుస్తున్నట్టు వుంటుంది.very low pitch లో అయితే మాత్రమే పాడగలదు. చిత్ర గారి songs ని sunitha తో పాడిస్తుంటే చాలా అసహ్యం గా ఉంటుంది. మళ్లీ ఇప్పుడు అన్నీ new technogy తో manipulating. Live లో ఈ రోజున పాడమంటే ఏడుస్తున్నారు. ఆమె చెప్పినది కరెక్ట్. అన్నీ కాపీ మాటలు కాపీ సంగీతం. ఇంద్రావతి నీ ఈ సాంగ్ లైవ్ లో పాడమంటే ఆయాసం నీరసం వచ్చినయ్యి. సాయి పల్లవి సాంగ్ నీ లైవ్ లో ameerkhan ముందు పాడమంటే మంగ్లి ఏడ్చనట్లు పాడింది. ఇక new male సింగెర్స్ అయితే ఎవడు ఏ సాంగ్ పాడాడు కూడా తెలియదు.
పాటలతో ఇంకా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే మీరు ఇంకా ఇంత ఆరోగ్యం గ వున్నారు. మనం కూడా తెలుసుకోవాల్సిన విష్యం ఎవరివృతిలో వారుమనస్ఫూర్తిగా ఉంటే పరిపూర్ణానతా సాధిస్తారు అనేదానికి LR ఈశ్వరి గారే ఎక్సజాంపుల్. 🙏
Taking almost 3 to 3 :30 minutes for promo. It's testing our patience. Below 1 minute time is sufficient for that purpose. Please.try for next interview.
@@sanathanadharmama Dharma Read about Aryans invasion.ENGLISH, URDHU, PHARSI,SANSKRIT ALL THESE ARE FOREIGN LANGUAGES. 🔥🔥🔥🔥 TRUTH IS FIRE.OUR MOTHER LANGAUGE IS TAMIL 😊😊😊 🔥🔥🔥🔥READ INDIAN ARCHEOLOGY 😊😊😊
అమ్మా మీరు చెప్పింది అక్షరాలా నిజం నాటు నాటు పాటకు ఆస్కార్ ఇవ్వడం విడ్డూరమే ఇంత చెత్త సాహిత్యం, అంతకంటే చెత్త సంగీతము ఇంత పనికిమాలిన, దిక్కుమాలిన పాటకు ఆస్కార్ రావడం బహుశా మోడీ లాంటి సోంబేరి గాడు ప్రధానమంత్రి ఉన్నందుకు సాధ్యమైందేమో, బ్రాహ్మణుడు డైరెక్టర్ గా, బ్రాహ్మణుడు సంగీత దర్శకుడు తీసిన సినిమా కాబట్టే ఇచ్చారు అనడంలో సందేహంలేదు. లేకుంటే ఇంత చెత్త పాటకు రావడమెంది.
ok medam meeru cepindi corekte nato nato song pata tune kani Danni kotaga creat cesadu keeravani gaaru adetalent ante andukosame oscor vacindi old is gold creativity keeravani sir veri talented parsan
అదొక బోకు పాట… దానికి Hollywood లొ lobbying… Oscar committee కి gifts and డబ్బులా….. దానికా BJP Padma award 😟😟డబ్బులా??ఎమూ?? ప్రపంచంలో అందరూ hum చేసిన …శ్రీ వళ్యిపాచకి( Pushpa) a beautiful melody ki?? No lobbying…no donation …no Padma… చందమామ కధలు రాసినోడితి Padma + Rajyasaba member …how much they got 😟😟 This is the country we live in…
LR eeswari garu is an old generstion legend. So, she doesnt like new songs like "u antava". Her voice got damaged long ago. She was unable sustain breath on stage shows.
వాణీజయరాం గారు చనిపోవడానికి కారణం old age లో postural hypotention (since autonomic nervous system is inefficient to immediately respond to the sudden changes brought about by the change in the blood pressure developed from horizontal position to vertical position during attending urination in wash room leads to low blood flow to brain) కారణం అవుతుంది. కనుక urinals కి గాని మరే పనికైనా లేచిన తర్వాత పడుకున్న వారు బెడ్ మీద కనీసం 2 , 3 నిముషాలు కూర్చోవాలి. అలా చేస్తే సుమారు ఒకటిన్నర నిముషాలలో autonomic system peripheral signals కి respond కాగలదు. తద్వారా B P లెవెల్ ని సరిచేసి మెదడుకు రక్త ప్రసారం సజావుగా వెళ్లేలా పనిచేస్తుంది. కనుక వృద్ధులు గమనించాలి. మెదడుకు ప్రాణవాయువు 3 నుండి 5 నిముషాలు అందకపోతే hypovolemic shock కి గురై గుండె ఆగిపోతుంది(cardiac arrest). నాటు నాటు పాట విషయంలో LR Eswari గారి అభిప్రాయం తప్పు. కాపీ పాటలతో భారతదేశ చలన చిత్ర పాటలు ఎన్నో ప్రజలను అలరించాయి. సంగీతానికి ఎల్లలు లేవు కదా. కీరవాణి గారు చాలా talented musician and a humble person. బాహుబలి, ట్రిపుల్ ఆర్ ప్రపంచ ప్రఖ్యాతికి ఆయన సంగీతం ఎంత శక్తివంతంగా ప్రపంచ ప్రజలగుండెల్లో చొచ్చుకు పోయిందో మనం చూశాం. ఇంతెందుకు LR Eseari గారు పాడిన పాటలెన్నో western tunes ప్రభావమే, ప్రత్యేకించి తెలుగు డిటెక్టివ్, కౌబోయ్, క్రిమినల్, జానపద సినిమాలు. కాపీ చేయబడిన సంగీతం అంటే సంగీత దర్శకు ణ్ణి ఎంతో కదిలించిన బాణి అయ్యుంటుంది. సలీల్ చౌధురి, సాలూరి రాజేశ్వరరావు, ఇళయరాజా, కీరవాణి గార్లే కాక ఎందరో సంగీత దర్శకులు నిత్యం పాశ్చాత్య సంగీత ఒరవడిని గమనిస్తూ follow అవుతూ ఉంటారు. ప్రస్తుతం మన దేశ సంగీత దర్శకులందరూ విదేశీ చిత్రాల BGM, music ని వారి చిత్రాలలో సింహభాగం వాడుకుంటున్న వారే. మన చిత్రాల పాటలన్నీ విదేశీ పాటల తరహాల్లోనే పాడటం, సంగీతం సమకూర్చడం జరుగుతోంది. లారెల్ హార్డీల డాన్స్ ని రాజమౌళి తన ట్రిపుల్ ఆర్ లో మళ్లీ ప్రవేశపెట్టి క్రొత్త పుంతలు త్రొక్కారు. ఆపాట పాతదా, క్రొత్తదా అని ఆలోచించకుండా ప్రపంచమంతా ఊగిపోయింది పరవశించి. అందుకే రాజమౌళికి, కీరవాణికి, రామ్ చరణ్ కి, జూనియర్ యన్ టి ఆర్ కి, చంద్రబోస్ కిరాహుల్ సిప్లిగంజ్ కి ఆస్కార్ ని తెచ్చి పెట్టింది. మనం కొన్ని మూసలలోంచి బయటికి రావాలి విశాల హృదయంతో....
బరించలేని బాద నుండి బయట కు వైదొలగించి సంతోషం అనే సముద్రంలో పడవైచిన ఒక మహత్తరమైన ఒకే ఒక మహిళ ఎవరంటే L.R.ఈశ్వరి గారు మాత్రమే.
F😅phew
Perfect answer by great lr easwari garu
Correct గా చెప్పారు. ఆ పాటకు ఆస్కార్ ఏమిటి. Interview బావుంది. చాలా open గా మాట్లాడారు.
Oscar వాల్యూ పోగొట్టడం తప్పా 🤦🏻♂️
@@monanethi503Na ! Na ☝️ Mona ! Asalu Oscar ki value untega 😂
@@bandhabindaasl😊😊😊😢😊
🙏🏼🙏🏼 మీ మత్తు, గమ్మత్తు వాయిస్ ఎవరు అందుకోలేరమ్మ..🙏🏼🙏🏼
స్వరాని కి భాస్వరం lr ఈశ్వరి మేడం! అమ్మా మీకు నమస్కారం.
రోషన్ గారు ఇది మరచిపోలేని ఇంటర్వ్యూ. LR ఈశ్వరిగారు పాటలు జీవనదిలాంటివి... నిరంతరం వీనులగుండా హృదయం లోకి ప్రవహించే స్రవంతి. 🎉 మీకు కృతజ్ఞతలు ❤
Mam eshwari gari WILL POWER. gods gift.
తెలుగు, తమిళ్ , 1st Item singer..L.R.Eswari garu.
రోషన్ ఇంటర్వ్యూ అద్భుతం. Thanks for a great interview Roshan. Very much pleased. 🙏
Great Legendary Singer
L. R. Eshwari amma ❤🙏🙏🙏
Great singer. A legend.
ఒక దశ నుంచి జానకమ్మ గారు LR ఈశ్వరి గారిని దాటారు వారి తరహాలో. అయినా LR ఈశ్వరి గ్రేట్.
LR eshvari Ammameepataki nenu goppa fan namaskaram
Super interview
🎉🎉🎉🎉🎉
1:00:00
అసమ్మతిని అవమానాన్ని సహించి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుని ఇంతకాలం పాటపాడిపరవశింప చేసారు ఎల్లార్ ఈశ్వరి గారు. ఘంటసాల మాష్టారు తో కలిసి పాడారు. శ్రోతల ప్రేమపాత్రులు.
She expressed noble thoughts, worthy of a great human being. Roshan speaks and interacts very well with the famed person.
Beautiful words🎉100percent 🎉🎉🎉
Super interview ❤
దేవుడు ఇచ్చిన వరం LR ఈశ్వరీ గారికీ.
You are the greatest singer Amma never before and ever after
What LR eeswari has told is correct.
Super ga cheparu Madam garu
one of the best interviews 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
comments section-------- మీ favourite actor movie songs గురించీ అన్నారని 83 years ఉన్న లేడీ లెజెండ్ voice stage మీద వణికింది అని కామెంట్ చేయటం బాలేదు.83 years అయినా స్వప్న గారి ఇంటర్వ్యూ లో ఇంకా లేటెస్ట్ interview లో ఎంత ఎనర్జిటిక్ గా high pitch లో పాడుతున్నారు. సునీత ఒక్కసారి high pitch లో పాడమంటే పిచ్చిగా ఏడుస్తున్నట్టు వుంటుంది.very low pitch లో అయితే మాత్రమే పాడగలదు. చిత్ర గారి songs ని sunitha తో పాడిస్తుంటే చాలా అసహ్యం గా ఉంటుంది. మళ్లీ ఇప్పుడు అన్నీ new technogy తో manipulating. Live లో ఈ రోజున పాడమంటే ఏడుస్తున్నారు. ఆమె చెప్పినది కరెక్ట్. అన్నీ కాపీ మాటలు కాపీ సంగీతం. ఇంద్రావతి నీ ఈ సాంగ్ లైవ్ లో పాడమంటే ఆయాసం నీరసం వచ్చినయ్యి. సాయి పల్లవి సాంగ్ నీ లైవ్ లో ameerkhan ముందు పాడమంటే మంగ్లి ఏడ్చనట్లు పాడింది. ఇక new male సింగెర్స్ అయితే ఎవడు ఏ సాంగ్ పాడాడు కూడా తెలియదు.
అమ్మగారికి ❤❤❤🙏🙏🙏
She is excellent... No. One can match..
She is a legend
LR Eswari mam tamilian but speaking Telugu also well... Great singer... irreplaceable... No one have unique attraction like her
Bhale bhale magadivoy... Super
Amma namaskaram
పాటలతో ఇంకా మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే మీరు ఇంకా ఇంత ఆరోగ్యం గ వున్నారు.
మనం కూడా తెలుసుకోవాల్సిన విష్యం ఎవరివృతిలో వారుమనస్ఫూర్తిగా ఉంటే పరిపూర్ణానతా సాధిస్తారు అనేదానికి LR ఈశ్వరి గారే ఎక్సజాంపుల్. 🙏
Nijamga nammutharo nammaro teliyadu our regular harbour most diehard fan of kKumari L. R. Eeswarygaru all the time he used to play her records only
GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT GREAT 👍👍👍👍👍👍👍👍👍👍
🙏🙏👍👍
Pandavulu Pandavulu tummrda shavukhar janakiki suseelamma padindi sir
GOPPA గాయకురాలు "యల్.ఆర్.ఈశ్వరీ గారు!! అక్క పాటలు"ట్రగిన మత్తులో ఉన్న జనం స్నానం చేసినట్లుగా, వానలో తడిసి నట్లుగా మేలుకొలుపు కలుగుతుంది
Roshan please take interview janaki amma
TRUE mam
తెలుగుకి ప్రపంచస్థాయి లో గుర్తింపు మరియు భారతదేశం పేరు ఇవి కదా మనం గొప్పగా చెప్పుకోవలసినది.
Taking almost 3 to 3 :30 minutes for promo. It's testing our patience. Below 1 minute time is sufficient for that purpose. Please.try for next interview.
🎉🙏🙏🙏🎉
Amma me pata ki ey herohin ina ame prathi anganiki kadalk vodlsde that is ur great nindu nurelu vardhilai
గుర్తుకొస్తున్నాయి…. గుర్తుకొస్తున్నాయి…. అనేపాట ట్యూన్కూడాకాపీనే. అది ఓక ఇంగ్లిష్సాంగ్ట్యూన్.
ఇలాటి పనికిమాలిన పాట కి ఆస్కార్ ఇచ్చిన వాళ్లకు కూడా ఆస్కార్ ఇవ్వాలి
😂😂
నీకు కూడా isthe బాగుంటుంది
@@sanathanadharmama
ఇలా తల తోక లేకుండా స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే.. సనాతనం బాగా తెలిసీ ఉండాలీ 😁
I like you Roshan super
Very
🙏🙏🔥🔥 she was a rap and pop singer in those days. Ofcourse being a Christian, she was discriminated 😊😊 Truth is fire 🙏🙏🔥🔥
Being a Christian...who is doing what..pl check the facts.. forced conversions...what about this
@@sanathanadharmama Dharma Read about Aryans invasion.ENGLISH, URDHU, PHARSI,SANSKRIT ALL THESE ARE FOREIGN LANGUAGES.
🔥🔥🔥🔥 TRUTH IS FIRE.OUR MOTHER LANGAUGE IS TAMIL 😊😊😊
🔥🔥🔥🔥READ INDIAN ARCHEOLOGY 😊😊😊
Discrimination? Who did?
My foot.
Then how come her devotional songs on Devi were given popularity by people.
@@Alphapowermind she only said in an interview go through her interview.
ఆస్కార్, నోబుల్ లాంటి వాటిని అంత సీరియస్ గా తీసుకొనరాదు . రాజ కీయ కారణాలు కూడా ఉండొచ్చు. కృష్ణ శాస్త్రి కి నోబుల్ ఇవ్వవద్దా .
అమ్మా మీరు చెప్పింది అక్షరాలా నిజం నాటు నాటు పాటకు ఆస్కార్ ఇవ్వడం విడ్డూరమే ఇంత చెత్త సాహిత్యం, అంతకంటే చెత్త సంగీతము ఇంత పనికిమాలిన, దిక్కుమాలిన పాటకు ఆస్కార్ రావడం బహుశా మోడీ లాంటి సోంబేరి గాడు ప్రధానమంత్రి ఉన్నందుకు సాధ్యమైందేమో, బ్రాహ్మణుడు డైరెక్టర్ గా, బ్రాహ్మణుడు సంగీత దర్శకుడు తీసిన సినిమా కాబట్టే ఇచ్చారు అనడంలో సందేహంలేదు. లేకుంటే ఇంత చెత్త పాటకు రావడమెంది.
Ellaraa eeswari ane mukhalo amma bari power anduke andariki bhayam
అమ్మ మాట సినిమాలోని పాటలు అక్కకు 100 మార్కులు
ఆస్కారోడి కి ఏం తెలుసు మన తెలుగిోడి ప్రతిభ, లిరిక్, సంగీతం, డాన్సు అన్నీ కాపీ అన్నసంగతి.1945 లోనే లారెల్ అండ్ హార్డీ ఓ ఆంగ్ల చిత్రం లో డాన్స్ చేశారు
Rajmouli relative
Only single legend singer ,E,..alla R,..iki
Raajamouli chala cinemalu anthe, sunil chesina maryadaramanaa Charlie Chaplin cinema,
Yes true.. I watched that movie....Laurel and Hardy
So
It is true, it is a copied tune. In my recent visit to USA l heard the original tune of natu natu song. Certain parts of the song is copied.
Single track single tone single foke single pop ie L. R.
Some people in TN are jealous of Rajamouli success
Keeravani as usual copied the tune.
అనుకరణ సహజం. ఆ లెక్కకు వస్తే మన సినిమాలన్నీ కాపిలే. మనకు ఆస్కార్ వచ్చినందుకు సంతోషించాలి. ఈర్ష్య పడకూడదు. దక్షిణాది వారికి ఈర్ష్య, ఈగో ఎక్కువ
ఈర్షా వున్నది ఉన్నాట్టు చెప్పేరు
నాటు నాటు .....పాట కేవలం డాన్స్ వల్లే క్లిక్ అయింది.
Masaka masaka cheekatilo song 1973 lo VACCHINDHI
Bharyabiddalu lo aakulu pokalu ivvaddu.. Patalo ghantasala mastaru encourage chesarugaa..
ఎల్లారీశ్వరి గారికి గొంతు దేవుడిచ్చిన వరం... అది ఎవ్వరికీ సాధ్యం కాదు... నమస్తే అమ్మ గారు
ok medam meeru cepindi corekte nato nato song pata tune kani Danni kotaga creat cesadu keeravani gaaru adetalent ante andukosame oscor vacindi old is gold creativity keeravani sir veri talented parsan
Robinson Anna Harris Richard Harris William
Miru mari chepthaaru,,, janakamma, eswari Amma iddaru singers ye,,, konchem Theda undachu yemo, anduku okarini okaru appreciate chesukoledu yemo,,, kaani ippati kaalam lo, aithe ivathali vadiki yemi raakapoyinaa,, avathala yentha pedda singer aina ,talented person ayina,,, kuda appreciate cheyadaniki accept cheyaru ,jealousy,,,, talent unna vaallani chusi sahinchaleru ee Kalam lo
అదొక బోకు పాట… దానికి Hollywood లొ lobbying… Oscar committee కి gifts and డబ్బులా….. దానికా BJP Padma award 😟😟డబ్బులా??ఎమూ??
ప్రపంచంలో అందరూ hum చేసిన …శ్రీ వళ్యిపాచకి( Pushpa) a beautiful melody ki?? No lobbying…no donation …no Padma…
చందమామ కధలు రాసినోడితి Padma + Rajyasaba member …how much they got 😟😟
This is the country we live in…
నాటు నాటు సాంగా... ఏ సినిమలోనిది??
Lopez Maria Anderson Sarah Allen Shirley
LR eeswari garu is an old generstion legend. So, she doesnt like new songs like "u antava". Her voice got damaged long ago. She was unable sustain breath on stage shows.
Eswari garu correct ga chepparu but janalaki meaning less songs exposing songs nachuthunnayi
She is suppressed bcoz of being Christian.
Where is secularism.
Ageing problem, you can't blame her.
Still good at 82. A voice without any singer to compete with
@@adurivssubrahmanyam1369 yes, incomparable
Oscar panel vaallu aa song ki Oscar ichhi daani paruvu theesaru...
Poor questionnaire
All
Good
yes adoka bekar song..dabbulu kattestey oscar ostundi..kharchu pettali.
Endukamma alacheptaru? P suseela mee patalaku esaru pettaledaa?
Amma, Muna, Karo, Burra if you remember
Oscar is a big lie
Keervani dhi antha copy music. Vadidhi ye cinema lo original music undadhu.
Aameku yee naatiki koodaa potee yevaroo leru
వాణీజయరాం గారు చనిపోవడానికి కారణం old age లో postural hypotention (since autonomic nervous system is inefficient to immediately respond to the sudden changes brought about by the change in the blood pressure developed from horizontal position to vertical position during attending urination in wash room leads to low blood flow to brain) కారణం అవుతుంది. కనుక urinals కి గాని మరే పనికైనా లేచిన తర్వాత పడుకున్న వారు బెడ్ మీద కనీసం 2 , 3 నిముషాలు కూర్చోవాలి. అలా చేస్తే సుమారు ఒకటిన్నర నిముషాలలో autonomic system peripheral signals కి respond కాగలదు. తద్వారా B P లెవెల్ ని సరిచేసి మెదడుకు రక్త ప్రసారం సజావుగా వెళ్లేలా పనిచేస్తుంది. కనుక వృద్ధులు గమనించాలి. మెదడుకు ప్రాణవాయువు 3 నుండి 5 నిముషాలు అందకపోతే hypovolemic shock కి గురై గుండె ఆగిపోతుంది(cardiac arrest).
నాటు నాటు పాట విషయంలో LR Eswari గారి అభిప్రాయం తప్పు. కాపీ పాటలతో భారతదేశ చలన చిత్ర పాటలు ఎన్నో ప్రజలను అలరించాయి. సంగీతానికి ఎల్లలు లేవు కదా. కీరవాణి గారు చాలా talented musician and a humble person. బాహుబలి, ట్రిపుల్ ఆర్ ప్రపంచ ప్రఖ్యాతికి ఆయన సంగీతం ఎంత శక్తివంతంగా ప్రపంచ ప్రజలగుండెల్లో చొచ్చుకు పోయిందో మనం చూశాం. ఇంతెందుకు LR Eseari గారు పాడిన పాటలెన్నో western tunes ప్రభావమే, ప్రత్యేకించి తెలుగు డిటెక్టివ్, కౌబోయ్, క్రిమినల్, జానపద సినిమాలు. కాపీ చేయబడిన సంగీతం అంటే సంగీత దర్శకు ణ్ణి ఎంతో కదిలించిన బాణి అయ్యుంటుంది. సలీల్ చౌధురి, సాలూరి రాజేశ్వరరావు, ఇళయరాజా, కీరవాణి గార్లే కాక ఎందరో సంగీత దర్శకులు నిత్యం పాశ్చాత్య సంగీత ఒరవడిని గమనిస్తూ follow అవుతూ ఉంటారు. ప్రస్తుతం మన దేశ సంగీత దర్శకులందరూ విదేశీ చిత్రాల BGM, music ని వారి చిత్రాలలో సింహభాగం వాడుకుంటున్న వారే. మన చిత్రాల పాటలన్నీ విదేశీ పాటల తరహాల్లోనే పాడటం, సంగీతం సమకూర్చడం జరుగుతోంది. లారెల్ హార్డీల డాన్స్ ని రాజమౌళి తన ట్రిపుల్ ఆర్ లో మళ్లీ ప్రవేశపెట్టి క్రొత్త పుంతలు త్రొక్కారు. ఆపాట పాతదా, క్రొత్తదా అని ఆలోచించకుండా ప్రపంచమంతా ఊగిపోయింది పరవశించి. అందుకే రాజమౌళికి, కీరవాణికి, రామ్ చరణ్ కి, జూనియర్ యన్ టి ఆర్ కి, చంద్రబోస్ కిరాహుల్ సిప్లిగంజ్ కి ఆస్కార్ ని తెచ్చి పెట్టింది. మనం కొన్ని మూసలలోంచి బయటికి రావాలి విశాల హృదయంతో....
ఆరోపణలు కరెక్ట్ కాదు, కీరవాణి… సంగీతం ఆక్షేపణ లేనిది. Nature నుండి అన్ని స్వరాలు అందరూ copy చేసినవారే! LR Eswari గారూ ఎవరిని అనుకరించి పాడారు మరి!?
Roshan contravesery cheyyaku telugulo vachinandhuku
Nuvvu very bad Amma.Ramouli ni cement RONG
She is jealous
కీరవాణి బతుకే కాపీ బతుకు.
కీరవాణి గారిని అనేంత బతుకా నీది??
నీ గుద్ధ కింద నలుపు చూసుకో..!
80 కోట్లు వాళ్లకు లంచం ఇస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చారు
LAUREL HARDY dance copy kotteru. అది copy dance. అన్నీ copy చేసి award kotteseru.
క్రమ శిక్షణకు మారు పేరు యేల్ .aar.eeshvaree. అక్కా! అంధము/ ఆనందము/ ఆమె స్వాంతము.