చాలా గొప్పగా మాట్లాడాడు. అతనిలో ఒక ప్రొఫెసర్, ఒక తత్వవేత్త కనిపించారు. చేసే వృత్తి గానీ, ఆర్థిక పరిస్థితి గానీ గొప్పగా లేకపోయినా, చాలా విషయాల మీద అతనికున్న పరిజ్ఞానం అమోఘం.. అద్భుతం ❤❤ అయితే భోజనం పూర్తి చేసిన తర్వాత మాట్లాడించి ఉంటే బాగుండేది. భోజనాన్ని ముందు పెట్టి, తిననివ్వకుండా ఇంటర్వ్యూ చేయడం అస్సలు బాగోలేదు. ఇకపై ఎప్పుడూ అలా చేయవద్దని మనవి.
హలో హాయ్ మై డియర్ వివార్స్ ఇతనిది నాగార్జునసాగర్ ఇతని పేరు శ్రీను చాలా కష్టపడతాడు గుణవంతుడు మంచి వ్యక్తి మీ సపోర్ట్ అంతా ఇతనికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ వివర్స్ ఇట్లు మీ ఈశ్వర్ మహారాజ్
ప్రతిభ అనేది ఎవరో ఒక్క సొత్తు కాదు ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది అనేది ఎవరో చెప్పలేరు ఆ విధంగానే ఈ గాయకుడు మట్టిలో మాణిక్యం ఇతనికి సరైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
Butham Ramesh Anna mimulani Interview chyadam super mi feeling yala vundho thyliyadam le Naku mathram butham Ramesh ni kalusthe na janma dhanyam avuthdhi i❤❤u anna
నాయనా శ్రీనివాస్ నీ జ్ఞాపకశక్తికి జోహార్లు. ఏం పాడావ్ నాయనా. మీది ఏ వూరు నాయనా! ఉచ్చారణ , రాగం అద్భుతః . ఇంతకీ తినకుండానే ఎన్ని పాటలు పాడావు.ఒళ్ళు పులకరించి పోయింది. ఆసీస్సులతో ఒక వృద్ద టీచర్. Vja.
మట్టిలో మాణిక్యం... సూదిని ముల్లె కడితే దాగలేనట్లు... మల్లెపూవు వాసన వ్యాపించినట్లు... మీరూ ఎక్కడ ఉన్నా... మీ గాత్రం అందర్నీ మీ దగ్గరకు వచ్చేలా చేసింది... మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా భూతం రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
అయ్యా మహానుభావా వారు తిన్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది మీరు ఓ పక్కన తింటున్నారు అవతలి వ్యక్తి తినకుండా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇది ఎంత మటుకు కరెక్ట్ ?
చాలా గొప్పగా మాట్లాడాడు. అతనిలో ఒక ప్రొఫెసర్, ఒక తత్వవేత్త కనిపించారు. చేసే వృత్తి గానీ, ఆర్థిక పరిస్థితి గానీ గొప్పగా లేకపోయినా, చాలా విషయాల మీద అతనికున్న పరిజ్ఞానం అమోఘం.. అద్భుతం ❤❤ అయితే భోజనం పూర్తి చేసిన తర్వాత మాట్లాడించి ఉంటే బాగుండేది. భోజనాన్ని ముందు పెట్టి, తిననివ్వకుండా ఇంటర్వ్యూ చేయడం అస్సలు బాగోలేదు. ఇకపై ఎప్పుడూ అలా చేయవద్దని మనవి.
సూపర్ అన్న, ఇంత గొప్పగా పాడుతున్నారు. కారణ జన్ములు. మట్టిలో మాణిక్యాలు.
అధ్బుతం గాత్రం ,మట్టిలో మాణిక్యం సెల్యూట్ 🎉🎉🎉శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు
మంచి గాయకుడు ధన్యవాదాలు
అద్భుతమైన గాత్రం, విజ్ఞానం. మట్టిలో మాణిక్యం, భోజనం చేసిన తరువాత ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. ఉద్దేశం బాగుంది కానీ ఈ సారి తిన్న తరువాత చేయండి.
బ్రదర్ నాకు వచ్చి న ఐడి యా మీ కామెంట్ లో ఉంది కావున నేను మీకు ధన్యవాదములు చెప్పుతున్నాను 🙏🙏
అబ్బా ఎంత గొప్ప గాయకుడిని పరిచయం చేశారండీ ధన్యవాదాలు
నిజంగా మట్టిలో మాణిక్యమే. గానంతో,పాటు మంచి సమయస్పూర్తి వుంది.కళామతల్లి ముద్దు బిడ్డ. జయహో భారత్.
ఇతని కంఠం స్వర్ణ కంఠం ఇంత మధురమైన పాట పాడుతున్నాడు బాస్ ఇతనికి సపోర్ట్ చేయండి
శ్రీనివాస్ గారు ఒక్క పాటలే కాకుండా మానవ జీవితంలో నిత్య సత్యాలు చాలా బాగా చెప్పిన విధానం చాలా బాగుంది .
హలో హాయ్ మై డియర్ వివార్స్ ఇతనిది నాగార్జునసాగర్ ఇతని పేరు శ్రీను చాలా కష్టపడతాడు గుణవంతుడు మంచి వ్యక్తి మీ సపోర్ట్ అంతా ఇతనికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ వివర్స్
ఇట్లు మీ ఈశ్వర్ మహారాజ్
ప్రతిభ అనేది ఎవరో ఒక్క సొత్తు కాదు ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది అనేది ఎవరో చెప్పలేరు ఆ విధంగానే ఈ గాయకుడు మట్టిలో మాణిక్యం ఇతనికి సరైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను
అన్నా ఎంత పరిణితితో మాట్లాతున్నావే, చాలా బాగా పడుతున్నావు అన్నా మీరు బాగుండాలన్నా
Super voice🎉🎉🎉🎉 meeru హ్యాపీగా వుండాలని కోరుకుంటున్నాను
చాలా అద్భుతం అమోఘం అపూర్వం మంచి ఇంటర్యూ..
Excellent voice.. GOD bless you
సూపర్ ఎక్సప్లనేషన్ అబౌట్ గాడ్ మరియు ధర్మం హ్యాట్సాఫ్ సర్ 🙏🙏🙏🙏
Butham Ramesh Anna mimulani Interview chyadam super mi feeling yala vundho thyliyadam le Naku mathram butham Ramesh ni kalusthe na janma dhanyam avuthdhi i❤❤u anna
ఇంత మంచిగా పాడి నందుకే నీకు ధన్యవాదాలు అన్నో నీమాటలు ఆణిముత్యాలు నీవు నీకుటుభం చెల్లగా ఉండాలి సూచినవరాందురు దీ వ నాలు నీకె అంకితం
Hats off to Sri Sreenivas garu. Programme is very impressive. I enjoyed. He has green future.
మంచి వాడు. శ్రీనివాస్ గారు. చాలా. బాగా పడుతున్నాడు.god bless you. brother.
సార్ కి స్వరజ్ఞానంఅమోఘం
గాత్రం ఆపాత మధురం
పాట పాడే తీరు అపూర్వం
గళం లో అభినయం
సోదరుడు రమేష్ ముఖాముఖి ఆనందమయం, హృదయపూర్వక అభినందనీయం 🙏🙏🙏🌷🌹💐👌👌👌👌💐🌹🌷
Super sir chala Baga padaru matilo manikyame thank you sir
Thyaq,sir,Mee,telemtry,ki,dhanyavadhalu❤
చాలా బాగా పాడుతున్నారు🎉👌👍
🎉
Super Talented ea kakaa Ramesh Anna mi kosam yedhiri chusthunnam Anna
Super. God bless you.
Supar singar🙏
Super chala manchi singar 🙏🏻
Great ,super
Not just singing, his knowledge on songs, shlokas, padyalu vaati meanings marvelous.
ఈ పెద్దాయన పాడిన పాటలు తన గొంతులో ఉన్న మధురమైన రాగం సాఖీ లు అద్భుతం
నేను మీ తల్వార్ తాతను
Excellent brother 😊..
Nice talent, congratulations.
Wish you all the best.
Very super voice 🎉
సూపర్ సింగర్ శ్రీనివాస్
నీ టాలెంట్ సూపర్ అన్న
Music vunte ink super.
సూపర్ గాత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆ శృతి చాలా గొప్ప శృతి... అందరికి ఉండదు ఆ శృతి
brother miru chesina e program chala bagundi asalu bore ledu chalabhaga padaru srinivas garu miku antha manche jaragali 👌👌👌👌👌
మట్టిలో మాణిఖ్యమ సూపర్ అన్న
Super Talented
Super babai....
Super sir
Super Srinivasa Nagar super talent music rishte adbhutam pata
శ్రీనివాస్ గారు యాంకర్ గారు 👌🏻గ వున్నారు, మీ పాటలకన్న మాటలే బాగున్నాయి 👍🏻
నాయనా శ్రీనివాస్ నీ జ్ఞాపకశక్తికి జోహార్లు. ఏం పాడావ్ నాయనా. మీది ఏ వూరు నాయనా! ఉచ్చారణ , రాగం అద్భుతః . ఇంతకీ తినకుండానే ఎన్ని పాటలు పాడావు.ఒళ్ళు పులకరించి పోయింది. ఆసీస్సులతో ఒక వృద్ద టీచర్. Vja.
Xlent bapu👌👌👌🙏🙏🙏
Super babai
Supar.chala.goppaga.padukunnaru.devudu.challaga.chusthadu.
Superb talent 👍
పి.యం.శ్రీనివాస్ గారు మీరు జీవిత సారాన్ని
వడబోసి గానంతో అన్వహిస్తూ ప్రసంగించిన తీరు చాలా బాగుంది.
Eee chakkani gayakuni mariyu jeevitha satyalni chakkaga manchi telugu bhasha lo maatladi maaku parichayam chesina meeku dhanya vaadaalu🙏
He isthe one singing old and New songs very good and very impressive. He should have good recognition 😊
శ్రీనివాస్ గారు చక్కగా మాట్లాడుతున్నారు మీ పాటలు మాటలు చాల బాగున్నాయి 🙏🏻మంచి ప్రోగామ్ చేసిన యాంకర్ బయ్యాకి 🙏🏻
Pada. Singar. 🙏🙏🙏🙏👌👌👌❤️❤️❤️
Greate singer and philosopher
Super
Very super anna
Excellent
Good sirr
Srinivas garu super sar .
Very talented singer.
Mahadbhuthamu Manchi Thatwikudu Aayana Chala Vishayalu Thelisinavaru Nizamugaa Mttilo Manikyamu Ithanini Velugulok Thechhia Meeku Abhinandanalu Thankyou Verymuch Sahajamaina Gatramu Good Bagundi Sir Ilag EluuRshtralalo Ethomando Unnaru Anchorgari Thatwamu Song Manchi Sandesamu. Hatsof To You Both
Super Singer
తినటం అయిన తర్వాత పాడించవలసింది.
Good going
Very super
Great 👏
యాంకర్...వాయిస్ సూపర్😮😮😮😮
Very good
Super talent
Supar.god.bless.you
సూపర్
Exlent
Goodsinger
Andaromahanubhavuluandharikivandanalu
Singer super u voice nice
మట్టిలో మాణిక్యం...
సూదిని ముల్లె కడితే దాగలేనట్లు...
మల్లెపూవు వాసన వ్యాపించినట్లు...
మీరూ ఎక్కడ ఉన్నా...
మీ గాత్రం అందర్నీ మీ దగ్గరకు వచ్చేలా చేసింది...
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా భూతం రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
thelangana samradayam annav superb
Good
కాకను తిన నియ్యి అన్న తరువాత మాట్లాడు అది ఫుడ్ చల్లగా ఐతుంది 😅
ఎందరో మహానుభావులు మట్టిలో మాణిక్యాల వలె ఉండిపోతున్నారు. వాళ్ళను ప్రోత్సహించాలి నిజంగా. 🎉🎉🎉
పాట గాడే కాదు మంచి మాటగాడే 🙏
Mattilo manikyaluntayi mee patalu bagunnayi
Bagavantuni krupa valla padutunnaru
మంచిగానే పాడారు మంచిదే
అమిరబాబు అతన్ని బువ్వ తిననీయవ
మట్టిలో మాణిక్యం అంటే ఇదే
Bojanamu.munudupite...enutaruyusiyadamu..yanukaruku...ssamupaddayamu.thilesenatulidu...
కానీ తిన్న తర్వాత ఇంటర్యూ చేస్తే బాగుంటది
J b m n tgpalley knr చాలబాగపడారు బాపు
tinna taruvata ఇంటర్వూ బాగుండు
అయ్యా మహానుభావా వారు తిన్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది మీరు ఓ పక్కన తింటున్నారు అవతలి వ్యక్తి తినకుండా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇది ఎంత మటుకు కరెక్ట్ ?
Añnamu తిననీయ్యవయ్య బాబు
తిని తీరికగా ఇంటర్వ్యూ చేయొచ్చుగా !
J b m n.tgpalley k n r చాలబాగ పడారు బాపు
మంచి ప్రోగ్రాం తినుకుంటూ చేయకూడదు ఎందుకంటే మాట్లాడు నీకు రాదు కదా
అన్న నా పేరు రహమాన్ మాది నారాయణ పేట జిల్ల. నేనుకూడా పాడుతాను. నాకు ఒక్క అవకాశం. ఇ వ్వాన్న. నేను పాడగలను.
ఓరి నీతెలివి తెల్లారా...అన్నంతింటు ఈఇంటర్వూ ఏమిట్రా...భోజనం చేస్తు అసలు మాట్లాడ కూడదు ఆమాత్ర ం తెలీదా? మరల ఇలాంటి పనులు చేయమాకరా బాబు .
bakthi ragam patalu undale e sir padinatlu meruannichsla ekkuva padistaru elsntivi padichale