These r our real culture of Andhra people,it,s pride of our Andhra. This great villages and culture may remain and protected for thousands of years to showcase our greatest past to our future generations. Jai Andhra pradesh,Jai coastal Andhra.
బ్రదర్ నీ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది,ఎందుకంటే మాది కూడా సొంతవూరు దాక్షారామం దగ్గర ఒక చిన్నవూరు, మన గోదావరి జిల్లా అంటే నాకెంతో ఇష్టం
బ్యాక్గరౌండ్ ముసిక్ బాగుంది ఏ పాట ది ఈ మూసిక్ మండువా లోగిలి కల ఇల్లులు బాగున్నాయి మా నాన వాళ్ళు అన్నదమ్ములు 5 గురు మా నానమ్మ తాతయ్య ఇంకా 5 గురు మా నాన్న చిన్నాన్న లు పిన్ని వాళ్ళు వాళ్ల పిల్లలు కలిసి వుండేవాళ్ళు 2009 వరకు ఆ జ్ఞాపకాలు వుర్తు వచ్చాయి ఈ వీడియో చూసినప్పుడు
Video is nice and super.now a days Manduva Logillu are very rare.these houses should be maintainrd for future generstoond to see our culture and beautiful village life.thank you brother.
చక్కగా నాటి ఉమ్మడి కుటుంబ జీవనంలో కొద్ది భాగాన్నీ, నాటి లోగిలి ఇళ్ళను చూపడంతో ఇటుకలు, సున్నపు గోడలు, టేకు కలప, మట్టి పెంకుల పై కప్పు లు ఎంత పటిష్టంగా ఉండేవో చూపించారు. నేటి కట్టడాలలో ఇనుము, సిమెంటులు అంతటి పటిష్టంగా మన్నడం లేదు, కట్టిన సంవత్సరం లోగా గోడలు బీటలు వారడం చూస్తూనే ఉన్నాము.
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Hi bro... vedio chala baga tesaru... kapote aa main facing a side undi & aa room a side facing undi ani information kuda tesi unte enka baguntundi... if possible okasari ala testara ???
ఇటువంటి మండువా లోగిలి ఇళ్ళు కట్టుకునే అదృష్టం నాటి అగ్రకులాలకే సాధ్యమైయ్యింది. ఒక్కనాడు అగ్రకులాలకు/వర్ణాలకు మాత్రమే భూమి హక్కు ఉండటం సనాతన ధర్మం. తద్వారా వందల/వేల ఎకరాల భూమి పై హక్కు కలిగివుండటంవల్ల, తతిమా బుడుగు కులాల వెట్టి చాకిరీతో, చౌకగా వారి శ్రమతో అగ్రవర్ణాల వారు (క్షత్రీయులు, బ్రాహ్మణలు, వైశ్యులు), అగ్రకులాల వారు (కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, మొ॥), శూద్రులలో మంచిగొరవ ప్రద వృత్తులద్వారా మంచి రాబడిగల కులాలవారు (యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మసాలి, గాండ్ల, స్వర్ణకారులు, మత్యకారులు, గొల్ల, మొ॥) ; [బహుభార్యత్వమే కాక], ఉమ్మడి కుటుంబాలు, మండువా లోగిళ్ళ స్థాయిని అనుభవించారు. సనాతనం నాలుగుపాధాల నడకకు ఈ కట్టాడాలుక చారిత్రాత్మక గుర్తులే. నాటివెలుగుల వెనుక చీకట్లను చూడగలిగితే ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలో అవుతుంది. మత పిచ్చిలో తిరిగి బడా వ్రాపారుల ఎదుగుదలే దేశాభివృధ్ధని చెప్పే కల్ బొల్లి కబుర్లు అర్ధమౌతాయి.
These r our real culture of Andhra people,it,s pride of our Andhra.
This great villages and culture may remain and protected for thousands of years to showcase our greatest past to our future generations.
Jai Andhra pradesh,Jai coastal Andhra.
👍👍👍
❤❤
EpPyptipurpwupioriiwtiwrripuptprodarotetoupruqurpartioesurupupierpupitwpoturpitqpwirtyorrtorwpwtutirpwprpepwpaprorptitwprodwrpprsitppeiorpptrppryrpyoypyoeptrpyprppv
11:13
చాలా చాలా బాగుంది . అసలు మండవాలోగిళ్లు ఉన్న ఇల్లందం దేనికి చాటి రాదు.❤
👍👍👍
బ్రదర్ నీ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది,ఎందుకంటే మాది కూడా సొంతవూరు దాక్షారామం దగ్గర ఒక చిన్నవూరు, మన గోదావరి జిల్లా అంటే నాకెంతో ఇష్టం
👍👍👍
@@GodavariMuni😊
I😊
By😂❤
😮😮
మేము కొన్ని రోజులు వుభయ గోదావరి జిల్లాల లో ఉన్నాము. విలేజ్ లో ఇల్లు చూసాను. పాత జ్ఞాపకాలు మీ వీడియో గుర్తుకు తెచ్చాయి.thank You
Welcone andi
ఈ రోజుల్లో కూడా మండువా లోగుళ్ళు ఇంత బాగా మైంటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప.
👍👍👍
ఈ వీడియో చూసేక నా మనసుకి చాలా ఆహ్లాదం కలిగింది..
👍👍👍
Age tho సంబంధం లేకుండా ఎవరినైనా గౌరవించే సంప్రదాయం ,కోస్తాంధ్ర లో పుట్టినందుకు గర్విస్తునాము ❤❤❤
👍👍👍
That is my culture bro
మీకు ధన్య వాదాలు,మా అభిమాన నటుడు ,అత్త గారి ఇల్లు చూపించడం సంతోషం.
Welcome andi
వీడియో చూస్తున్నంత సేపు మనసుకు చాలా ప్రశాతంగా,చాలా బాగని పించింది మంచి వీడియో. God bless you.
Thanks Andi 👍👍👍
మీరు చూపించిన పామర్రు గ్రామం చాల బాగుంది. వెనుక వాయించిన సంగీతం ఇంకా బాగుంది. ధన్య వాదములు
Welcome andi
Really beautiful scenes very forward village old bldg look like palace
👍👍👍
బ్యాక్గరౌండ్ ముసిక్ బాగుంది ఏ పాట ది ఈ మూసిక్ మండువా లోగిలి కల ఇల్లులు బాగున్నాయి మా నాన వాళ్ళు అన్నదమ్ములు 5 గురు మా నానమ్మ తాతయ్య ఇంకా 5 గురు మా నాన్న చిన్నాన్న లు పిన్ని వాళ్ళు వాళ్ల పిల్లలు కలిసి వుండేవాళ్ళు 2009 వరకు ఆ జ్ఞాపకాలు వుర్తు వచ్చాయి ఈ వీడియో చూసినప్పుడు
👍👍👍
Jai balayya Jai Jai balayya maa balayya bangaram jai Love ❤ balayya
👍👍👍
Brother iam from Hyderabad i have enjoyed in your video especially background music its amazing and i like slang of people who were talk with you.❤❤
Thank you so much Brother 👍👍👍
Very nice bro. And chala bhadha ga vundi. Endhukanty mana life lo alanty days, lenanduku.
👍👍👍
Beautifull village
👍👍👍
Video is nice and super.now a days Manduva Logillu are very rare.these houses should be maintainrd for future generstoond to see our culture and beautiful village life.thank you brother.
Welcome brother
Soo nice...Soo Cute boy💕
Very nice narrative about Pamarru... I went there long back when my brother was working as veterinary doctor there... Very nice environments...
👍👍👍
Superb villages of godavari
👍👍👍
Balayya.sontha vooru.krishna Jilla machilipatnam daggara nimmakuru.valla ammamma gari vooru.krishna Jilla.komarAvolu..valla atha gari uooru.konaseema jilla.pamarru..ee voorilo...vankaya bajji.hotel untundhi...Telugu states lo very famous
Ganesh vankay bajjila shoo
Good job sir nbk fan
👍👍👍
Sir Maa Nanna garu e School lonay 6to 10th chandivaru.nenu apudu e School Chuda ledhu me Valla eroju chudagaliga .thank you so much iam from vizag
చక్కగా నాటి ఉమ్మడి కుటుంబ జీవనంలో కొద్ది భాగాన్నీ, నాటి లోగిలి ఇళ్ళను చూపడంతో ఇటుకలు, సున్నపు గోడలు, టేకు కలప, మట్టి పెంకుల పై కప్పు లు ఎంత పటిష్టంగా ఉండేవో చూపించారు. నేటి కట్టడాలలో ఇనుము, సిమెంటులు అంతటి పటిష్టంగా మన్నడం లేదు, కట్టిన సంవత్సరం లోగా గోడలు బీటలు వారడం చూస్తూనే ఉన్నాము.
Thanks your valuable comments andi
Very good video and good information about devarapalli family... Very interesting to watch your videos Muni garu 👍👍
Thanks sir
Beautiful village brother❤
👍👍👍
👍👍👍
సంతోషం.. మా ప్రమీలక్క అత్తగారి ఊరు
👍👍👍
Mana alavatlu arogyam sampradayam okka East godavari konaseema lo matrame chudagalam 😍😍😍
👍👍👍
ఎన్ని సంవత్సరాలైనా బుక్కులు అలాగే భద్రపరచి పెట్టినందుకు మాకు ఆశ్చర్యంగా ఉంది
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Great history of devarapalli family peddayana baaga vivarincharu. Aa rojullo naana mukyanga water transport kullu Rajmundry panta kaluva transport
👍👍👍
Tkq my friend. This type of videos should be done we hope 🙏 🎉🎉🎉🎉🎉🎉 AND once again 🙏 👏 🙌 tkq.
Welcome Chestha andi
Thanks for video brother 💐🌷
Welcome Brother
Pamarru lo director atluri venky garu menamavayya garu unaru ayana ahana pellanta,medam movie lo actor kuda ayani chupistha bagundedi
👍👍👍
Beautifull godavari village...
👍👍👍
jai balayya,💐💐👌👌
👍👍👍
చాలా బాగుంది మీ వీడియో ద్వారా ఇవన్నీ చూస్తూ ఉన్నాము
👍👍👍
A beautiful expedition
Thank you sir
Super 👍 sir love from Tumkur Karnataka
Thanks sir
వీడియో బాగుంది.
లెంతీ అయినా ఇంట్రెస్ట్ గా వుంది
👍👍👍
Video super🎉🎉🎉
👍👍👍
Very Nice,
I am nbk fan Karnataka bro super Kolar
Thanks Brother
Excellent chala bavundandi. Nenu veelaite oka sari vasthanu
👍👍👍
బాలకృష్ణ మారేజ్ కాకినాడ దగ్గర వలసపాకల SRMT చౌదరి గారి యింట్లో జరిగినట్లు విన్నాను.
👍👍👍
Super village
👍👍👍
Jai Balayya Jai NTR
👍👍👍
Nuvv great Bavamardhi congrats🎉
Thanks And Bavagaru
Nuvvu aa aa anaku cheppakunda matladakunda vallani matladanvvu 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭
Back ground music supper 💯
👍👍👍
I am interested to see villages
👍👍👍
No words tammudu
👍👍👍
Music చాలా బాగుంది
👍👍👍
Very good vedio Thq U bro
❤ poorvaka😊🎉🎉🎉
👍👍👍
Nadu -nedu is a good program
👍👍👍
Jai balayya 🔥👑🔥
👍👍👍
Maa ammamma gari mandula logili illulu, ooru gurtukochindi. Aa rojullo oorilo oke oka meda maa ammagari tata garu kattincharata.😊
👍👍👍
Hi bro... vedio chala baga tesaru... kapote aa main facing a side undi & aa room a side facing undi ani information kuda tesi unte enka baguntundi... if possible okasari ala testara ???
స్కూల్ లో అంబ్దేకర్ విగ్రహం పెట్టా లని కోరుకుంటున్నాం
👍👍👍
Adi avadamma
BALAYYA mama vurlo ante kastam
Super Jai balayya 💐💐🙏💐
👍👍👍
వంశ వృక్షం అంతా చెప్పేసారు
👍👍👍
32:26 daggara bharath peddalludu ani chepparu information correct ga evvandi
Very nice video and useful information
Thanks andi
Super anana
Thanks Thammudu
Good video 🌹🌹🌹🙏🙏
👍👍👍
Super anna meru
Thanks Brother
Music very good very good
👍👍👍
Great
👍👍👍
SRMt kakinada ఎవరిదీ ఒక వీడియో చేయండి plz
Sara andi
SRMT adhinetha kantipudi veerraju Chowdary ( srmt Chowdary ) veeri villege lolla rayavaram mandal Egdt veeri abbai peru Saradhi
@@GodavariMunigive me phone number I will call you later
Manduvalogili బాగుంది
👍👍👍
Fantasticbrother
Thanks Brother
Muni garu vadapalem kothapeta konaseema visit cheyandi. Manduva houses vunnayi
Sara Andi
Nice bro super
Thanks brother
Background music chala bagundi edo teliyani feeling
👍👍👍
Balakrishna gari attagari house kakinada
👍👍👍
Sontha vurru pamarru
Yes
జై బాలయ్య 🎉
👍👍👍
Chala bagundi intresting
👍👍👍
Supper brother... jai balayya
Thanks brither
Jai nbk❤❤❤❤❤❤❤❤❤
👍👍👍
వావ్... వావ్... వావ్.... మండువా లోగిలి ఇళ్ళు ఎంతో బాగున్నాయి.
ఒకసారి పామర్రు గ్రామానికి వెళ్ళి చూడాలని కోరిక
👍👍👍
Music marchandi yedupu vastundi
Sara andi
Bagundi video krishna zilla lo ma logili padipoyindi...
K Sir
Babu background music marachandi
Super Excellent 👌👍 Dhanyavadaalu
Brother madi Pamarru daggara vunna Dangeru Village. Idivaralo Dangeru Pamarru Mandalam lo vundedi. ipudu K. Gangavaram Mandalam
Aunu ayana dhevapalli suryam bava akka bhartha ayana valle suryam yedhguudhala tharvatha godavalayyayi bavatho,
Brother drone shots try cheyyandi next level ki velthundi mi channel
Sara koddarojullo chestha Sister
ఇటువంటి మండువా లోగిలి ఇళ్ళు కట్టుకునే అదృష్టం నాటి అగ్రకులాలకే సాధ్యమైయ్యింది. ఒక్కనాడు అగ్రకులాలకు/వర్ణాలకు మాత్రమే భూమి హక్కు ఉండటం సనాతన ధర్మం.
తద్వారా వందల/వేల ఎకరాల భూమి పై హక్కు కలిగివుండటంవల్ల, తతిమా బుడుగు కులాల వెట్టి చాకిరీతో, చౌకగా వారి శ్రమతో అగ్రవర్ణాల వారు (క్షత్రీయులు, బ్రాహ్మణలు, వైశ్యులు), అగ్రకులాల వారు (కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, మొ॥), శూద్రులలో మంచిగొరవ ప్రద వృత్తులద్వారా మంచి రాబడిగల కులాలవారు (యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మసాలి, గాండ్ల, స్వర్ణకారులు, మత్యకారులు, గొల్ల, మొ॥) ; [బహుభార్యత్వమే కాక], ఉమ్మడి కుటుంబాలు, మండువా లోగిళ్ళ స్థాయిని అనుభవించారు. సనాతనం నాలుగుపాధాల నడకకు ఈ కట్టాడాలుక చారిత్రాత్మక గుర్తులే. నాటివెలుగుల వెనుక చీకట్లను చూడగలిగితే ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలో అవుతుంది. మత పిచ్చిలో తిరిగి బడా వ్రాపారుల ఎదుగుదలే దేశాభివృధ్ధని చెప్పే కల్ బొల్లి కబుర్లు అర్ధమౌతాయి.
Beautiful pictures super 👌👌👌👌
👍👍👍
He mentioned our Village Dosakayalapalli.
Ho k sir
Music chala bagundi boss
Thanks Boss
బ్రో 👌
👍👍👍
Sir some one told me that balayya Garu & umeshchadra ips are co brother, is it true ?
49.12 0hm Sree mathrenamaha 🙏🙏
🙏🙏🙏
Ma Pammarru School 🎒 Vaallu andharu Ninnu Support Chestharu bro
Thanks Brother
Evarra music add chesindi, music always should elevate the content , ila sodhi music repeated ga pettakapothe manchi royalty free music vaadochu ga
Good job anna
Thanks Thammudu
mee videos chaala baaguntaayi...kaani cinema picchi cinema herolani andelaku ekkinchatam unnanthavaraku andhra baagupadadu !!
Kakinada, రామచంద్రపురం కోనసీమ లో ఉన్నాయా?
So nice👍😊
👍👍👍
Ma ammamma gari ooru EG n WG dist nice vedios
👍👍👍
Music baaga ledhu