విలన్ అంకుశం రామిరెడ్డి గారి ఊరు చూద్దామా..| Vilan ankusham Ramireddy Home Tour | Ooruvada

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 88

  • @murthyravipati7871
    @murthyravipati7871 17 днів тому +41

    అంకుశం రామిరెడ్డి ఇల్లు ఆ ఊరికి దూరం అయిపోయాడు తాత అత్యున్నత అధికారణ ఆశ్చర్యంగా ఉంది రామిరెడ్డి పైకి రావడానికి సామాన్య వ్యక్తిని విలన్ గా చూపెట్టే గొప్ప మనసు కోడి రామకృష్ణ ది వీడియో బాగుంది

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 14 днів тому +12

    రామి రెడ్డి గారి గురించి ఒక మాటలో సినిమా లో మాత్రమే విలన్, కానీ నిజ జీవితం లో మాత్రం చాలా మంచివారు అని విన్నాను...👈

  • @BheemeshGoudThallapelly-ig1lo
    @BheemeshGoudThallapelly-ig1lo 7 днів тому +1

    Very intresting vidiyo i like ram reddy Baapre atani natana chusi 90.slo bayapadi sachhe vallam ramreddy thatha IAS GREAT RAMREDDY jurnalist chesi cinemalloki vachhadu super vidiyo🎉🎉🙏🙏

    • @OoruVada
      @OoruVada  7 днів тому

      TQ Sir for sharing few words about this video 🙏🙏

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 18 днів тому +5

    I really appreciate the troubles undertaken by you to bring out this video. Knowing about Villain Ramireddy is interesting as the subject is very unknown to most viewers. Good clip indeed and we owe you a lot of thanks.

    • @OoruVada
      @OoruVada  18 днів тому

      Tq sir for sharing few words about this video 🙏🙏

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 18 днів тому +8

    Great

  • @laxminarayana535
    @laxminarayana535 16 днів тому +4

    Great 👍

  • @nouse5394
    @nouse5394 17 днів тому +9

    Ramireddy is very humanity person we are very sad to miss him

    • @OoruVada
      @OoruVada  17 днів тому

      Tq sir for sharing few words about this video 🙏🙏

  • @mamidijyothijyothi3008
    @mamidijyothijyothi3008 17 днів тому +4

    So bhale chepparu dialog Anand garu😊

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 18 днів тому +20

    మంచి మనిషి నిజజీవితంలో అని విన్నాము

  • @bandieswar1169
    @bandieswar1169 17 днів тому +13

    ఆయన పెళ్లి చేసుకొన్నాది అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో...

  • @ravvicumaaR.1999
    @ravvicumaaR.1999 16 днів тому +10

    క్షణ క్షణం...లో మంచి పాత్ర..

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 17 днів тому +2

    🎉🎉🎉🎉🎉we miss you sir.

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 5 днів тому +1

    అమ్మోరు సినిమాలో అద్భుతమైన నటన రామిరెడ్డి కోడి రామకృష్ణ చిత్రాలను నటించిన అన్ని పాత్రలు అద్భుతం ఇప్పుడు ఇద్దరూ లేరు కోడి రామకృష్ణ లేడు రామిరెడ్డి గారు లేరు భౌతికంగా లేకున్నా మన వాళ్ళని సినిమాలో చూస్తున్నాం వాళ్ల పేరు చిరస్థాయిగా ఉంటుంది

    • @OoruVada
      @OoruVada  5 днів тому

      TQ Sir for sharing few words about this video 🙏🙏

  • @ChyallappaChyallappa
    @ChyallappaChyallappa 18 днів тому +5

    సూపర్

  • @D-Gópí-edits
    @D-Gópí-edits 8 днів тому

    Super bro ❤

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 14 днів тому

    Nice video sir good 👍 👌 👏 impression go bell's you 👍

  • @kmurali9283
    @kmurali9283 2 дні тому

    Nice

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 3 дні тому

    Very good nature

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 15 днів тому +3

    We miss you R. reddy garu

  • @agricultural.andhra999
    @agricultural.andhra999 5 днів тому

    Good job

  • @sreekanthreddy166
    @sreekanthreddy166 13 днів тому

    Nice vedio

  • @GMRMALLEKHARJUNAREDDY
    @GMRMALLEKHARJUNAREDDY 17 днів тому

    Thank you so much sir happy new year super Analysis sir thanks 🙏🙏🙏🙏🙏

  • @KommulaswarnalathaSwarna
    @KommulaswarnalathaSwarna 17 днів тому

    Meru manchi concept tisukuni cestunnru exlelent😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉😢😢😢😢😮😮😮😮😅😅😅😊😊😊😊

  • @BhavaniN-yg9eq
    @BhavaniN-yg9eq 5 днів тому

    Super anna

  • @Harishreddy5061
    @Harishreddy5061 11 днів тому +1

    చిన్నప్పుడు సినిమాలో ఆయనని చూస్తే భయం వేసింది

  • @anjibommanaboina2613
    @anjibommanaboina2613 18 днів тому

    super anna🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @RaghupathiReddy-y8b
    @RaghupathiReddy-y8b 17 днів тому +1

    NICE VIDEO

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 17 днів тому +1

    Meeru chala kashtapadataaru Anna

    • @OoruVada
      @OoruVada  17 днів тому

      We try our level best andi..👍

  • @Naa_chethi_vanta
    @Naa_chethi_vanta 8 днів тому +1

    మాది ఓబులంపల్లి రామిరెడ్డి వాళ్ళ ఊరు మాది మా ఇంటి వెనక వాళ్ళ ఇల్లు ఉంది ఒక ఇల్లుఅమ్మేశారు ఇంకొక ఇల్లు ఖాళీగా ఉంది

    • @OoruVada
      @OoruVada  8 днів тому

      Tq sir for sharing few words about this video , 🙏🙏

  • @ravvicumaaR.1999
    @ravvicumaaR.1999 16 днів тому +4

    అంకుశంలో ఎలాంటి మేకప్ లేకుండా సహజంగా డైలాగ్స్ చెప్తూ క్రూరంగా నటించారు. ఆ సినిమా చూస్తూ.. ఏం చేసర్రా ..జీవితను చంపే పాత్ర లాస్ట్ కి సిఎం నీ చంపే సీన్లో ఆయన నటనకు కోపం వచ్చింది ఆరోజు ధియేటర్ లో..అలాగే ఆయన ఆరోగ్యం చెడిపోయి ..ఈటీవీ లో ఒక ప్రోగ్రాంలో కనిపించి తరవాత ..చనిపోయిన రోజు చాలా ఏడుపు వచ్చింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
    S.ravikumar. jagtial
    03-01-2025

    • @OoruVada
      @OoruVada  16 днів тому +1

      TQ Sir for sharing few words about this video 🙏

    • @ravvicumaaR.1999
      @ravvicumaaR.1999 16 днів тому

      Wlcm sir​@@OoruVada

  • @ChinnaThalamanti
    @ChinnaThalamanti 17 днів тому +7

    స్పాట్ పెడత బిడ్డా

  • @chsrinivasulu6384
    @chsrinivasulu6384 17 днів тому

    కోడి రామకృష్ణ మా ఇంటికి రండి ఫుల్ మూవీ అప్లోడ్ చేయండి చూడాలని ఉంది

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 15 днів тому

    Nice video, village name and address ?

  • @sudhakart4042
    @sudhakart4042 День тому

    Annamayya jilla kadu chittoor jilla.
    Leda madanapalle kavali ante

  • @NaimuddinShaik
    @NaimuddinShaik 2 дні тому

    😢

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 17 днів тому +6

    రామిరెడ్డి చిన్నాన్న జి.కుమారస్వామి రెడ్డి కూడా ఐఏఎస్ అధికారి.
    ఏపీ సీఎస్ గా రిటైర్ అయ్యారు.టీటీడీ ఈవో గా కూడా పనిచేశారు.

    • @OoruVada
      @OoruVada  17 днів тому +2

      ధన్యవాదాలండీ..మంచి విషయం మాతో పంచుకున్నందుకు🙏🙏

  • @bandarinarayananarayana2284
    @bandarinarayananarayana2284 6 днів тому

    అంకుశం రామ్ రెడ్డి

  • @sivareddyb9908
    @sivareddyb9908 16 днів тому +1

    My friend home ekkada

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 20 годин тому

    it is not his house it is his grand father house dont mislead

  • @Sarfarazkhan94949
    @Sarfarazkhan94949 8 днів тому

    Bro kiran abbavaram. Vist. Chai.

  • @pavangaming4735
    @pavangaming4735 17 днів тому

    K v palli mandal, pincha ,Ragalavaripalli,

  • @muralipriyanka8997
    @muralipriyanka8997 16 днів тому +1

    Edi ma uru

    • @OoruVada
      @OoruVada  16 днів тому

      Super sir👍👍

  • @jyothsnam9914
    @jyothsnam9914 17 днів тому +1

    కళాకరుడుకిచావులెదుఅందుకెపెఅద్దవారుఅన్నారుకళాకరుడుకారణజన్ముడుఅంనారు

  • @sivareddyb9908
    @sivareddyb9908 16 днів тому

    Vayalpadu

  • @sambachandamekumogudunane7021
    @sambachandamekumogudunane7021 17 днів тому +1

    Rami reddy gaggasasani

  • @santoshswetha3782
    @santoshswetha3782 17 днів тому

    M.bl

  • @brahamanandareddy5746
    @brahamanandareddy5746 17 днів тому +2

    Obulam palle

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 17 днів тому

    😂😂

  • @damua5283
    @damua5283 17 днів тому +2

    RamiReddy garu Neeku spot pedutharu jagratha.