రామకోటి రాసేందుకు 7 నియమాలు | 7 rules for writing Rama koti rules | Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 258

  • @annapoornas9803
    @annapoornas9803 7 місяців тому +18

    నా పెళ్ళి జీవితం ని మార్చింది.. ఏడుస్తూ రామ కోటి రాస్తూ... నా బాధ చెబుతూనే రాసాను... ఆ రామయ్య నాకూ మార్గం చూయించాడు 🙏🏻🙏🏻🙏🏻

  • @shobhamurthy2312
    @shobhamurthy2312 7 місяців тому +20

    My father completed Rama koti .he
    Started in 1963
    wrote 1 crore 30 lakhs and gave all books at Bhadrachalam in 1977.

  • @Forfoodies1234
    @Forfoodies1234 7 місяців тому +57

    Meeru cheppindii nijam .I started Ram kotti at the age of 21 yr. now my age 32 yr I saw many miracles in my life .I just completed 5 lak of Ram kotti . Really he is behind me .🙏

    • @reddyrajeshwari8792
      @reddyrajeshwari8792 7 місяців тому

      🙏🙏🙏

    • @arunamadaam225
      @arunamadaam225 7 місяців тому

      జై శ్రీరామ్ 🙏 మీరు Great 👍 అంతా రామాయ దయ

    • @vijayalakshmi-qn6vm
      @vijayalakshmi-qn6vm 7 місяців тому

      8:35 8:35 8:35 8:35 8:35 8:39 8:40 8:40

    • @vijayalakshmi-qn6vm
      @vijayalakshmi-qn6vm 7 місяців тому

      Jai. Sre. Ram. 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Viralblue.
      @Viralblue. 7 місяців тому

      OMG Sandhyamma🙏

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 7 місяців тому +54

    Nenu eppatiki 6,60,000 namaalu rassanu. Last year nundi start chesanu . Really 2023 na life lo oka manchi chapter 2023. Guntur Raamanaam kshtram lo unna Ramuluvaaru ichina tambura touch chesi namaskram chesukunnanu. Meru cheppina vedio lo chusi. Meku namaskaralu sir🙏. Nalife complete ayepaatiki oka koti ramanamam rayali anukuntunanu. Antha a Ramuluvaaru Daya.

    • @arunamadaam225
      @arunamadaam225 7 місяців тому +1

      జై శ్రీరామ్ 🙏 మీరు great 👍 రామాయ దయ 😊

    • @srilathapola1425
      @srilathapola1425 7 місяців тому +1

      Meru book ekkada tesukunnaru please cheppandi

    • @archanak-wc7gu
      @archanak-wc7gu 7 місяців тому

    • @sistumuralikrishna5421
      @sistumuralikrishna5421 7 місяців тому

      Chala, manchisandesam

    • @Krish-t2t
      @Krish-t2t 7 місяців тому

      mi janma dhanyam,,ramuni anugraham undi mi paina🙏🙏🙏

  • @saimonikapolavarapu690
    @saimonikapolavarapu690 7 місяців тому +15

    When I’m pregnant I use to listen Lalith Sahasranama and learned Lalitha Sahasranama,
    Unfortunately when I went to deliver I got emergency c- section
    Only my husband and me are there in the hospital we are living in canada because of some financial issues we didn’t bring anyone at that time
    Once operation is done successfully baby and me are fine but my health it was disturbed very badly almost lost my life , at that time heavy bleeding and body pains it was really worse for me , so I started writing శ్రీ రామ నామం in a new book,
    Really in a span of 2 weeks I’m recovered and in 1 month I’m completely recovered
    Now both baby and me are doing good.
    Thank you sir
    Because of you I’m alive today.
    Lord శ్రీ రామ really saved me and my family.
    Thank you.

  • @venkatabhaskar8419
    @venkatabhaskar8419 7 місяців тому +12

    My cousin sister was completely 51books (51 lakhs)and submitted recently at bhadrachalam temple on 7th January 2024

  • @user-jm2lg5xe3v
    @user-jm2lg5xe3v 7 місяців тому +7

    Completed 21lacks.jai shree Ram ji 🚩🙏

  • @gouthamisunkapaka9077
    @gouthamisunkapaka9077 7 місяців тому +7

    అనుకోకుండా అనుకున్నా rama కోటి rayalani ,గురువు గారు నియమాలు చెప్పారు చాలా సంతోషంగా ఉంది . ధన్యవాదాలు గురువు గారు

  • @KRISHNAVENI..G786...
    @KRISHNAVENI..G786... 7 місяців тому +21

    జై శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangaswamy1630
    @rangaswamy1630 7 місяців тому +23

    అన్నయ్య నీను చాలా కష్టాల కడలిలో కూరుకు పోయిన సంవత్సరం యిది నీను రామ్ నామము రాయాలి ఉన్నాను.

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 7 місяців тому +2

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను రామకోటి రాసాను 7 సంవత్సరాలు సమయం పట్టింది,,2 సంవత్సరాల క్రితం మే పూర్తి చేసి భద్రాచలం వేళ్లి ఆ సీతారాములకి సమర్పించి వచ్చము నేను,,నా కుటుంబ సభ్యులం,,నేను 25 లక్షలు పూర్తయిన తరువాత భద్రాచలం వేళ్లి ఇచ్చి వచ్చేదాన్ని,,అంత నా గురువు గారు చాగంటి కోటేశ్వర్రావు గారి ప్రవచనల మహిమ 🙏 అంత రామమయం,,జై శ్రీరామ్ 🚩

  • @akshaygameingff929
    @akshaygameingff929 7 місяців тому +2

    గురువారం కోటి కోటి ధన్యవాదాలు మాకు దొరికిన వరం గురువుగారు మీరు 🙏🙏

  • @Srinualekhyavlogstelugu
    @Srinualekhyavlogstelugu 5 місяців тому +2

    Pregnancy 7 వ నెలలో రామ కోటి రాయడం మంచిదేనా ? చెప్పండి గురువుగారు

  • @VMSV3130
    @VMSV3130 7 місяців тому

    మాలాంటివారికి ఆ శ్రీరాముడిని చేరే మహత్తర సందేశం , మార్గం మీరే గురువుగారు, ఇది మా అదృష్టం.🙏 కృతజ్ఞతలు గురువుగారు🙏

  • @JHANSISTASTYFOOD
    @JHANSISTASTYFOOD 7 місяців тому +14

    E jan 22nd ke start cheyocha guruvugaru

  • @keerthipelluri994
    @keerthipelluri994 7 місяців тому +5

    జై శ్రీరామ్ 🙏
    🙏🏻🙏🏻శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతఉల్యమ్ రామ నామ వరాననే 🙏🏻🙏🏻📿

  • @kvijayp2785
    @kvijayp2785 7 місяців тому +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    జీవితం బాగుండాలి అని దేవుడిని మొక్కుతాము , కానీ జీవితంలో ఎంత బతికినా చివరికి చేరవలసిన చోటుకి చేరాలి తప్పదు . జీవితం ఇంకా కావాలని అనిపిస్తుంది చాలా మందికి ఇదంతా మాయ భగవంతుడు మనల్ని పరిక్షీస్తున్నాడు ఈ దేహం మీద వ్యామోహం ఎన్ని రోజులు రా నీకు అని అది తెలియకుండానే కాల గమనంలో కలిసిపోతున్నాయి చాలా మంది జీవితాలు. కైవల్యం కోరుకోండి దేవుడిని దేహాన్ని కాదు. శ్రీ మాత్రే నమః.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowsree7283
    @sowsree7283 3 місяці тому +1

    Pregnant ladies Ramakoti rayocha , Raasthe ye month varaki rayali cheppandi please

  • @grtcreations256
    @grtcreations256 7 місяців тому +4

    Shiva koti gurinchi cheppandi guruvu garu please

  • @bchandra912
    @bchandra912 7 місяців тому +3

    కొంత మంది నాన్ వెజ్ తిని రాస్తారు కదా దోషం ఏమి లేదా 🎉🎉😮😮❤❤

  • @sitapaaluri7398
    @sitapaaluri7398 7 місяців тому

    గురువుగారు నేను రామకోటి పుస్తకం రాస్తున్నాను పూర్తి అయిపోయింది ఆ పుస్తకాన్ని మా ఇంటి పక్కన కొత్తగా రామాలయం కడుతున్నారు గజ స్తంభాంలో వెయ్యవచ్చ గురువుగారు

  • @venkatsaitinku9160
    @venkatsaitinku9160 7 місяців тому +7

    Jai shree Ram 🕉️

  • @dasarikumar8730
    @dasarikumar8730 7 місяців тому +8

    🙏 గురుభ్యోనమః 🙏
    🙏 జై శ్రీ రామ 🚩

  • @shyamalat3495
    @shyamalat3495 7 місяців тому +5

    గురుభ్యోనమః 🎉🎉

  • @subhadradevi5353
    @subhadradevi5353 7 місяців тому +2

    Jai Shree Ram 🙏🏻

  • @gundavarapumanobhuvaneswar6548
    @gundavarapumanobhuvaneswar6548 7 місяців тому +5

    Jai Sree Ram

  • @UdayaDiaries
    @UdayaDiaries 2 місяці тому

    Sir ramudi idol intlo petukovacha sir pls reply

  • @sreesreenivas635
    @sreesreenivas635 7 місяців тому +1

    గురువు గారికి నమస్కారములు

  • @nareshjampala7140
    @nareshjampala7140 7 місяців тому +8

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏🙏నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @KRISHNAVENI..G786...
    @KRISHNAVENI..G786... 7 місяців тому +7

    దన్యావాదలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bhadratatavarthi5439
    @bhadratatavarthi5439 7 місяців тому

    Guruvugariki padabhi vandanalu yemichi mee runamteerchukovalo teleeyadam ledu god bless you sir meeru challaga vundali

  • @chinna6017
    @chinna6017 7 місяців тому +5

    Food restrictions cheypandi sir book complete chysayvaraku non veg thinnakudadha

  • @vanajakenche238
    @vanajakenche238 7 місяців тому +2

    Jai shree Ram 🙏🙏🙏🌹🌹🌹

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 7 місяців тому +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻

  • @kokapramela1174
    @kokapramela1174 21 день тому

    Jai sriram

  • @suseelasri5830
    @suseelasri5830 6 місяців тому

    Chala chala baaga chepparu swami 🎉🙏🙏

  • @kpraveena8743
    @kpraveena8743 7 місяців тому

    నమస్తే గురువు గారు ఒక సందేహం రామ కోటి రాసినట్టు sri దుర్గా నామం శివ నామం రాయవచ్చారాయవచ్చు అంటే ఎలా రాయాలి నియమాలు ఏంటి రాసిన తరువాత ఎక్కడ ఏ దేవాలయం లో సమర్పించాలి దయచేసి చెప్పగలరు గురూజీ ప్లీజ్

  • @user-mi5os5vq8x
    @user-mi5os5vq8x 7 місяців тому +2

    Jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithakontham3453
    @lalithakontham3453 7 місяців тому

    నమస్కారం! గురువుగారు.
    శివకోటి రాయడానికికూడా ఇవే నియమాలు పాటించాలా. దయ చేసి తెలియజేయండి.
    ఓం నమః శివాయ 🔯

  • @nalinidayananda447
    @nalinidayananda447 7 місяців тому

    Thank you very much gurugaru e message andhreku kavalchena message

  • @sunand7914
    @sunand7914 7 місяців тому +1

    శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏

  • @ramanareaddy9253
    @ramanareaddy9253 7 місяців тому +2

    Sri.rama.jayrama.jaya.jaya.rama

  • @vasanthakumariamruthapuri503
    @vasanthakumariamruthapuri503 7 місяців тому +1

    Jai shree Ram 🙏🙏🙏

  • @savitrisrinivasreddy9342
    @savitrisrinivasreddy9342 7 місяців тому +1

    గురువు గారు ప్రెగ్నెన్సీ లో 7th month vachaka rama koti రాయవచ్చ

  • @shivaranjanidasari6862
    @shivaranjanidasari6862 7 місяців тому +3

    Jai shree Ram 🔱🕉️

  • @rachhaumakanth1193
    @rachhaumakanth1193 7 місяців тому

    శ్రీ గురుభ్యోనమ
    ఈయన video కనిపించడడం లేదు please re Uploaded Group Admin Garu

  • @jnpofficial5221
    @jnpofficial5221 7 місяців тому +1

    Govindha koti ela rayali guruvu garu

  • @mitravooturi4940
    @mitravooturi4940 7 місяців тому

    గురువు గారికి పదాబి వందనాలు.
    నేను రామకోటి మొదలు పెట్టాను,మా పిల్లలు చే దాన్నే రాయించవచా.అందరూ కలసి రాయ వచ్చా

  • @umakumarivejendla6680
    @umakumarivejendla6680 5 місяців тому

    Nenu 13 lakhs bhadrachala ramachadruniki samrpinchanu na manassu prasantam ga vundi om srirama jaya rama Jaya jaya Rama

  • @sathisht77
    @sathisht77 7 місяців тому +1

    Koti compulsory raayala and rayakudani rojullo non veg thinachha cheppandi guruvu gaaru

  • @user-km9xl8rw6t
    @user-km9xl8rw6t 7 місяців тому +1

    చాలా ధన్యవాదాలు

  • @RaghvendraPanuganti
    @RaghvendraPanuganti 7 місяців тому

    Chala thanx guru garu me parvach vaikunt ekadashila Ram koti chalu kele I can listen and talk telgu but can't write from solapur

  • @shivanjalikeerthi647
    @shivanjalikeerthi647 4 місяці тому

    Sree rama jai Rama jai jai rama

  • @didigamswathiswathi4934
    @didigamswathiswathi4934 7 місяців тому

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @tmrmega4847
    @tmrmega4847 7 місяців тому

    Rama Rama Rama Rama
    Jai shree Ram
    Jai shree Ram
    Jai shree Ram
    Jai shree Ram,🙏🙏🙏🙏🙏🙏

  • @navyanavvi_
    @navyanavvi_ 7 місяців тому +1

    Namaskaram Swamy na peru navya naku 20years repu nenu ramakoti rayadam start chedamu anukuntunnanu ramakoti a age vallu aina rayocha ledha 70 years taruvata rastara okkasari reply evvandi

  • @lavanyamangini285
    @lavanyamangini285 7 місяців тому

    Jai Shree Ram Jai Shree Ram Jai Shree Ram 🙏🙏🙏

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 7 місяців тому

    Rama Nama Kshetram 🌼🌿🥭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohanreddy2879
    @mohanreddy2879 7 місяців тому

    Om namo sree matrey namaha. Om namo sitarama chandra prabho ki jai. Sree vishnu rupaya nama shivaya.

  • @lakshmikavya09
    @lakshmikavya09 7 місяців тому +1

    Thank you sir, you inspire us a lot.🙏🙏

  • @revathijyothirevathi8890
    @revathijyothirevathi8890 7 місяців тому +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @revathierra5961
    @revathierra5961 7 місяців тому

    Chalamanchi విషయం cheppinaru

  • @retishmudhiraj5821
    @retishmudhiraj5821 7 місяців тому

    Swami na pillala jevitham manchiga Maradam kosam nen cheyochaa 🙏🏻🙏🏻

  • @konduriswapna524
    @konduriswapna524 7 місяців тому

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🙏🏼🙏

  • @ajaykumarmondi9131
    @ajaykumarmondi9131 2 місяці тому

    స్వామి... మీకు కుదిరితే మహకాలభైరవస్టకం అర్థం,చరిత్ర చెప్పండి...

  • @madhavilathabodapati2322
    @madhavilathabodapati2322 7 місяців тому

    Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram Jai sri ram

  • @RaghvendraPanuganti
    @RaghvendraPanuganti 7 місяців тому

    Very thankful for rules of ramakoti

  • @banny5957
    @banny5957 7 місяців тому

    Guru gariki namaskaram..visnu koti rayalani undi.,..deeni gurinchi cheppandi please

  • @jadhavswathi596
    @jadhavswathi596 7 місяців тому +1

    Guruvugariki namaskaramulu

  • @DeviHarishDevi
    @DeviHarishDevi 5 місяців тому

    Namaskaram guruvu garu

  • @kumarikrishna6783
    @kumarikrishna6783 7 місяців тому

    నమస్తే గురువు గారు..
    2years క్రితం 3,4 పేజీ లు రాసి, ఆపిన రామకోటి పుస్తకం ను కొనసాగించవచ్చా.. దయ చేసి తెలియజేయగలరు..

  • @sarithag349
    @sarithag349 7 місяців тому +1

    Please sivakoti Ela raayali

  • @addalasurya8002
    @addalasurya8002 7 місяців тому

    🙏- chala dhanyavadalu guruvugaaru

  • @user-zx2oy9my3z
    @user-zx2oy9my3z 7 місяців тому

    Anukokunda Rama koti book na daggraku vachindi eppati nundo rayali anukuntunna mukkoti ekadasi roju rayadam modalu pettanu ela rayalo ento teliyadu anukokunda e video naku kanapadindi ikameedata meeru cheppina vidam ga rasthanu.ippudu rastunnapudu na manasulu idi kada eppatiki unde Taragani naa Sampada ani naku anipistundi. Tq guruvu garu.

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 7 місяців тому

    శ్రీరామ జయ రామ జయ జయ రామ

  • @Dr_manju
    @Dr_manju 6 місяців тому

    Sir meeru cheppe prathi video super sir non veg tinocha sir please cheppandi

  • @samyukthasura4290
    @samyukthasura4290 7 місяців тому +3

    Food restrictions cheppandi swami

  • @rsl7889
    @rsl7889 7 місяців тому

    Maa mama rama namam koti Paine rasaru guruvugaaru avi bhadrachalam cherayi guruvugaaru

  • @babygouthami4534
    @babygouthami4534 7 місяців тому

    Nanduri garu mi channel lo ramayanam Loni sargalu chadivithe vache labalu motham 6 video lu untay avi dorakatledu

  • @krishnasagarsriram137
    @krishnasagarsriram137 7 місяців тому

    Jai Sriram,
    Family members andaru Kalisi oke pustakamlo Rama koti raayavacha ?

  • @arunamadaam225
    @arunamadaam225 7 місяців тому +2

    నేను 1 lak రాశాను గురువూ గారూ ఇంకా కోటి రాయాలి అని నా కోరిక🙏❤

  • @kavithamotukuru7044
    @kavithamotukuru7044 7 місяців тому +1

    Namaskaramandi 🙏 ,nenu srirama navami ki start chesaanu,complete cheyaleka poyanu,ma Atthaia chanipoyaaru, eppudu one year ipoindhi,adhe book lo malli rayavachhaa,kottha book theesukovaala ,dhayachesi cheppagalaru

  • @sreechandra.803
    @sreechandra.803 7 місяців тому

    ఆహార నియమాలు గురించి చెప్పండి గురుగారు.

  • @bhavyakrn8021
    @bhavyakrn8021 7 місяців тому

    Sir nenu 10001 times rasi haaram chesi hanuman temple ki icchanu few years back.

  • @lakshmivelluri9235
    @lakshmivelluri9235 Місяць тому

    Rama koti Govinda koti rendu okasari rayavacha?

  • @nagaranikidslearning932
    @nagaranikidslearning932 7 місяців тому

    Jan 22 sri Rama namam Rayavacha guruvu garu

  • @narasimuluomkar7285
    @narasimuluomkar7285 7 місяців тому +1

    ಶ್ರೀ ರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ 🙏🙏🙏

  • @manchikantisrilaxmi3610
    @manchikantisrilaxmi3610 7 місяців тому

    శ్రీరామ జయ రామ జయజయ రామ నమస్కారమండి

  • @kkkitchen5526
    @kkkitchen5526 7 місяців тому

    Jai Sree Ram 🙏🙏

  • @happyandhealthylifevideos3861
    @happyandhealthylifevideos3861 4 місяці тому

    Nenu recent ga rama koti raayali ani anukuni vijayanagaram lo vunna rama narayanam temple lo book tisukunnanu guruvu garu kani aa book lo sri rama ani ledhu om namo rama am ani vundhi ala rayocha, sri rama ani vundali kadha na doubt clear cheyandi please.

  • @sathyanarayanakancharla6139
    @sathyanarayanakancharla6139 7 місяців тому

    😊
    నమస్కారములు
    రామకోటి రాసే నియమాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను దయచేసి సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను
    ఉదయం స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమం జరిగిన తర్వాత రామకోటి రాయడం చేస్తున్నాను.
    మరి మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు మలమూత్ర విసర్జనలు చేసి ఉంటే వారు సాయంత్రం సంధ్యా సమయంలో రామకోటి రాయాలంటే స్నానం చేసి రాయాలా లేకపోతే కాళ్లు చేతులు ముఖం శుభ్రం చేసుకుని వ్రాయవచ్చా
    😊🙏

    • @NanduriSusila
      @NanduriSusila  7 місяців тому +1

      కాళ్లు చేతులు ముఖం శుభ్రం చేసుకుని వ్రాయవచ్చు
      - Susila

  • @Satyaanitha17
    @Satyaanitha17 5 місяців тому

    Thank you so much Andi

  • @ammuluammulu6396
    @ammuluammulu6396 7 місяців тому

    గురువు గారు నమస్కారం... మా మావయ్య చనిపోయారు 2years avuthundhi.... మా అత్తమ్మ కుంకుమ పెట్టుకుంటుంది face కి అలా పెట్టుకోవచ్చా....plzzzzz reply ఇవ్వండి...face ki పసుపు కూడా రాసుకుంటుంది..... plzzzzz reply ఇవ్వండి...e comments ఎవరైనా చూసిన reply ఇవ్వండి

  • @shivakale2290
    @shivakale2290 7 місяців тому

    Namaskram guru garu

  • @arunadabbara5890
    @arunadabbara5890 7 місяців тому +2

    Nenu 3-4 yrs back ramakoti start chesanu madyalo stop chesanu .And book puja room lo pttaledu. Pakkana books lo pettanu. Ipudu mari same book lo continue cheyavacha

    • @sushma65
      @sushma65 7 місяців тому

      మీరు ఈ విడియో చూసి మీకు మళ్ళీ రాయాలని అనిపించింది అంటే అది రాముల వారి దయే, ఏమీ సందేహాలు పెట్టుకోకుండా మళ్ళీ మొదలు పెట్టండి

  • @addepallihemalatha9188
    @addepallihemalatha9188 3 місяці тому

    Swami nenu bhadrachalam vellinipudu akkada book konukoni rasanu kani nenu ramakoti ni sriseislem temple lo samripichanu

  • @allasudhakar2372
    @allasudhakar2372 7 місяців тому

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏

  • @arjunchintu3600
    @arjunchintu3600 7 місяців тому +1

    Wash room ki veilina tharvatha rama namam rayala vadda

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 7 місяців тому

    Good message 🙏🙏

  • @kirenroy
    @kirenroy 4 місяці тому

    Sir nenu home tutions chepthu untanu nenu class lo unapudu kuda rama koti rayavacha