విజయ్ తమిళనాడు NTR అవుతాడా? || Will actor Vijay be NTR of Tamilnadu? ||
Вставка
- Опубліковано 7 лис 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
విజయ్ తమిళనాడు NTR అవుతాడా? || Will actor Vijay be NTR of Tamilnadu? ||
A masster stroke! Charting Vijay's journey from films to politics
The silver screen has often been a stepping stone for many to walk into the corridors of power, and the latest to walk through that is Vijay. But over the years, the roles he has portrayed have carried a politcal undertone
Tamil Nadu has a long history of actors moving from the silver screen to the political arena, a legacy that has shaped the state’s landscape in the last 60 years. This trend began with CN Annadurai, former CM and writer and was further developed by M Karunanidhi, a screenwriter-turned-politician who became a key figure in Dravidian politics. The tradition grew with MG Ramachandran (MGR), J Jayalalithaa, and Vijayakanth. More recently, Kamal Haasan entered politics but is yet to taste electoral success.
Now, Vijay is set to follow this path, combining his on-screen heroism with political aspirations. With the release of his latest movie, G.O.A.T on Thursday and the recent unveiling of his party Tamilaga Vettri Kazhagam’s flag and anthem, the buzz of his success in the political sphere is all around.
CE delves into the Ilayathalapathi’s journey, focusing on his cinematic roles that have resonated with the masses for their political undertones, and how they have set the stage for his political entry.
www.newindiane...
ఈ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ప్రజలు వారి ఆలోచనలు
నేను సినిమా స్టార్ ని నన్ను గెలిపించండి అంటే ఒప్పుకునే ప్రజలు ఇప్పుడు ఎంత మాత్రం లేరు ఇది ప్రజలలో వచ్చిన అద్భుతమైన మార్పు
అనామకుడు ప్రజలకు తెలియదు .. అయితే ఇక్కడ అతను ప్రజాపాలన చేయగలడా లేదా ప్రజలకు అవినీతి లేని నాయకుడు అవతాడా అనేది చూడాలి ,సినిమా వాడా కదా అవసరం లేదు ,
రజినీకాంత్.. కమలహాసన్.. ఇద్దరు ఏమయ్యారో చూసాము..
ఇతను కూడా అంతే..
Mgr ni kuda chusam
Chiranjeevi ni kooda chusamu
Pawan Kalyan NTR mgr ni kuda chusam
I'm from Tamilnadu. What sir is talking is very good with regard to details and facts. Hats off sir!🙏🏻♥️💯
Keeping aside history, Tamilnadu people are mature enough and they are not swayed away by film stars like Vijay. Moreover, DMK is strong under the leadership of Stalin
హిస్టరీఆ? మెచ్యురిటీఆ?
నిజమా?
Appreciate your comments
అదేంటి సార్! Thumb nail మీరిలా పెట్టడం బాలేదు. విజయ్ తమిళనాడుకి మరో MGR అవుతాడా అని పెట్టాలి కదా?
Vadu anthe Verity 😂😂
200'/,
MGR was in DMK for a while before starting his own party (like YSJ). Like NTR, Vijay is entering politics by setting up his own party. So it is correct to compare him with NTR.
తమిళనాడు లో ఒట్టి సినిమా గ్లామర్ సరిపోదు. ద్రావిడ సిద్దాంతాలు చాలా ఇంపార్టెంట్.
Unofficial 30% Telugu Origin People In Tamilnadu As Per Hindu Newspaper Report Telugu People Lead the Dravidian Politics To Combined All Dravidian Language People Tamil, Telugu, Kanada, Malayalam in Tamilnadu
అంటే anti India అంతే గా
@@sureshch1383 నేను అనుకోవటం anti india వెధవలు కొందరు పంజాబ్, కాశ్మీర్ లో ఉన్నారు. నార్త్ ఈస్ట్ లో కూడా ఉండే అవకాశం ఉంది. తమిళనాడు వాళ్ళు anti Brahmin అందుకే బీజేపీ కి వాళ్ళకి పడదు. అంతే గానీ మాకు సెపరేట్ country కావాలని ఎప్పుడూ అనలేదు.
Anthe brother
@@sureshch1383babu picha puka dravida anta jathi ra. Dravida bashalu anta Tamil ,Telugu ,kannada and Malayalam .anduka sadguru antaru south languages are from Tamil and north languages are from Sanskrit ani. konchem burra petti matladu
బిజెపి కి విజయ్ వల్ల బారీ లాభం కలుగుతుంది, యాంటీ నేషన్ ఐడియాలజీ ఉన్న విజయ్ వల్ల డ్రవిడియన్,యాంటీ హిందుత్వ ఓటు చీలుతుంది
Perfect ga cheppav
DMK Votes anni Vijay cheelisthe
BJP ki seats peruguthai
Kakapothe annamalai thiragali
MP ga odipoyaka thiragadam ledhu
Bjp votes peragavachu kani eptiki tamilnadu lo bjp govt radhu tamilnadu people ki athmabimanam ekkuva
Bjp tamilnadu lo 100years ina govt form cheyadu DMK nachakapothe aidmk ki vestharu
@@the-loverofbeardo2142
AIDMK ki leaders leru
Annamalai strong leader ga unnadu
TN 2 types people
Anti Hindu Batch DMK
Pro Hindu Batch AIDMK
Present Jayalalitha ledhu Hindu strong support ledhu
DMK AIDMK Kamal Hasan present antha Ippudu Anti hindu bapathe
Mari Pro Hindu ki unnadhi Okka Leader Annamalai
Kastam iyna pani emo asadyam ithe kadhu
BJP vote bank last time 16% ki perigindi
Inka peruguthundi future
@@srinivasarao4908 mp election veru assembly election veru..akkda Hindu muslim devision poltics Pani cheyavu
మంచిగా సినిమాలు టెససుకోవాలి, Vijay 'కి రాజకీయలు ఎందుకు?
Pk kuda anduku
Money dhobadaniki 😂😂@@bharish3297
Joseph Vijay
Chances
Vijay CM 2026
ఆయన ఎన్టీఆర్ అవుతాడు
నువ్వు సావిత్రి అవుతావు
అంధ భక్తా
మధ్యలో నువ్వు రేలంగి అవుతావు
@@ramanarao1636nuvvu athula potta😂😂
@@ramanarao1636వరేయ్ రజనీకాంత్ కే దిక్కులేదు.
Nuvvu Karan Johar avuthav😂😂
Good Analysis Sir ❤
ఈ సినిమా వాళ్ళ చీకటి వ్యక్తిత్వాలు బయటకి వస్తే వీళ్ళ అసలు కథ బయటపడుతుంది , కానీ జాతీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం వాళ్లని వాడుకుంటారు ... రెడ్ల మీద వ్యతిరేకత వల్ల ఎన్టీఆర్ కి కలిసి వచ్చింది, కానీ దాన్ని కులగజ్జి తో బ్రష్టు పట్టించారు 😂😂😂
ఒకప్పుడూ సినిమా జనాధారణ చూసి వాళ్ళకి అప్పుడు ఓట్లు వేశారు కానీ ఇపుడు జనాభా అలా కాదు ఆయన నిజంగా రాజకీయాలకు పనికొస్తారా ప్రజల ki మంచి పాలన అందిస్తారా రాష్ట్రం అభివృద్ధి చేందుతుందా ఆయన సమర్ధ పాలన అందిస్తార అనేది చూసి మాత్రమే ఓట్లు వేస్తారు
ఏమైనా ఈ కాలంలో సినిమా యాక్టర్స్ రాజకీయాల్లో రాగానే 6 నెలలు సంవత్సరం లోపు ముఖ్యమంత్రి అయిపోతాము అంటే కుదరని పని అది నిరంతరం రాజకీయాల్లో ఉండాలి కష్టపడలి అపుడు ఏమైనా అవకాసం వుండొచ్చు
MGR జయలలిత NTR కరుణానిధి తర్వాత సినిమా యాక్టర్స్ ముఖ్యమంత్రి అయిన ధాఖలు లేవు
MP మినిస్టర్ mla మాత్రం అవుతున్నారు
రెండు తెలుగు రాష్టాల్లో వున్నా కుల రాజకీయాలు అక్కడ లేవు కాబట్టి గెలిచే అవకాశం వుంది
Jaibheem jai periyar jai vijay
అక్కడ జాతీయ పార్టీలకు స్థానం ఇవ్వరు అంత ఈజీగా ADMK వీక్ కావడం వల్ల EMERGE ఫోర్సు గా మరొక ప్రాంతీయ పార్టీ
ప్రాంతీయ పార్టీ లకు ఒక వ్యక్తి లేక ఆ వ్యక్తి కుటుంబం AIDMK కి ఆ పరిస్థితి లేదు కాబట్టీ అక్కడ రాజకీయ శూన్యం ఉంది,కాబట్టి విజయ్ విజయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
విజయ్ ఆల్రెడీ నేను ఎవరితో పొత్తు పెట్టుకోను అని చెప్పాడు.
No way as long as Stalin is there.
Anduke ga vasthundi
Stalin ki padedi
Minorities anti hindu votes
Aa votes present Joseph Vijay kuda Minorities votes cheelusthadu
With having cenima image valla koncham impact ekkuva untadhi
So BJP ki balam peruguthundi
రెండు వందల కోట్లు...వామ్మో మన సద్ది మొహం తెలుగు హీరోల కు కనీసం యాభై కోట్లు కూడా ఇస్తారో లేదో...పొయ్యి వాడి మూత్రం తాగండి...పవన్ గాడు విగ్గు ప్రభాస్ గాడు
ఇంకా చెప్పు... తమిళనాడు "నెల్సన్ మండేలా " అవుతాడని కూడా చెప్పు...
ఎన్టీఆర్ గారి లెక్క ప్రకారం చూసుకుంటే పార్టీ పెట్టిన 9 నెలలకే విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలి
Appudu unna situations very eppudu situations veru
ఆయన ఎన్టీఆర్ ,తమరు ఏఎన్నార్ ,తమ విశ్లేషణలు వినే మేము వెర్రి పువ్వులు.
All the best Vijay!! become a political superstar! not Package Star!😂😂
నువ్వు చెప్పావ్ కదా వాడు ఖచ్చితంగా అవుతాడు
అసలు తమిళ్ సినిమా రేంజ్ ఎంత 200 కోట్లు విజయ్ కి ఇవ్వడానికి చెప్పేటప్పుడు క్రాస్ చెక్ చేసుకుని చెప్పండి
bjp ki against ga unte political ga clarity unnatla edem logic sirrrr
Jai bjp🚩🚩🚩🚩🚩🚩🚩🚩🟧🟧💜❤️🔥🤎🤎🤎💛❤️🩹🖤💚🕉️🕉️🕉️💙💙🩵🩷🩷❣️🟧🟧💜🩷🩵🩵💗🤍🤍🩷💖🤎🩷❣️🟧🚩🕉️❤️🩵🩷🤍💞🤍💪
మీరూ విజయ్ మీద మరో కొత్త వీడియో చెయ్యండి.
He has an impact but not become a CM
2019 lo pawan Kalyan prabavam chupaledani antunnaru meeru asalu em analysis chesthunnaru 2019 lo pawan kalyan 50 constancys lo 15% votes sampadinchadu nv nee analysis
Pawan Kalyan part pettinappati nundi Andra Pradesh politics ni sasisthunnadu ....adi telusukindi
Chance undi but CM iya అంత ledu but vote sharing morthan 10 % vasthadi
Vijay 50 years
22 June 1974
LJD welcomes
ఇప్పుడు అక్కడ బిజెపి బలపడుతోంది, బిజెపిని నిలువరించడానికి తుక్డే గ్యాంగ్ ప్లాన్ ఇది...
Then it is good who in the right mind would support BJP (AP backstabbing party).
Antha scen ledhu,Professor garu!
He will get some seats like mega star,,, next will be like power star
😂😂 అతడు ఎన్టీఆర్ అవుతాడో లేడో కానీ చంద్ర బాబులు మాత్రం ఓ 100 మంది రెడీ గా వున్నారు😂😂
He has to join any national party to get a chance of the next CM
Pk=ap ntr
Vijay=tamilnadu mgr
Dance master Vijay??
Sir namaste
Ee video 11:54 time avasarama sir
5 minutes Chalu sir
Pakka win Vijay party
NTR Compigned For AADMK Party In 1984 Election In Tamilnadu when MGR Was In Hospital USA
NTR Himself Maintained AADMK Party bcz MGR Helath was Not Good That election AADMK Won Huge Majority
No, he can't, he won't
ఏం అనాలిసిస్ రా వీడియో లో విషయం లేదు
cm avthadu sir
Pawan character akkada Vijay dhi.ikkada jagan kosam pawan akkada bjp kosam Vijay .
Sir oka mistake, correct cheskondi.... Vijay isnt 40years anymore. His age is 50years!!!!
Kamal hassan pedda vijayam kandu chinna vijayam kuda sadinchq ledu
CM 2026
సంతోషం... విజయ్ పార్టీ కనుక పెడితే బిజెపికి ఎంతో మేలు కలుగుతుంది.
Ni bnda BJP hunduism develop avadhu ani stalin vijay plan edhi future chuskuntunaru...dmk pani kuda out nxt 5 yrs lo after stain... Same as aidmk... Apudu single larger party ga vijay party untundi
Dats the plan so gorrelu vestru... BJP ni hindu card ni ranivaru
కచ్చితంగా విజయ్ పార్టీ తమిళనాడు స్వీప్ చేస్తుంది , ఇప్పుడు తమిళనాడు లి AIADMK పార్టీ పూర్తిగా బలహీన పడింది జయలలిత చనిపోయాక, ఇప్పుడు తమిళనాడు లి రాజకీయ వాక్యూమ్ వుంది కాబట్టి విజయ్ పార్టీ కి మంచి అవకాశం వుంది, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా అలాంటి వాక్యూమ్ యే వుంది అప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యన్యాయం లేని పరిస్థితుల్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు గెలిచాడు ఇప్పుడు తమిళనాడు లి కూడా డీఎంకే కి ఎదురుగా విజయ్ పార్టీ గెలవడానికి ఛాన్స్ వుంది.
కమల్ హసన్ ఏమిపీకాడు.DMK కి వ్యతిరేక ఓటు చీల్చి DMK గెలుపు కి ఉపయోగ పడతాడు.
No DMK Is Strong in Tamilnadu
Sudi undali/ tallikadupulo unnappudu pellalaku bhavantuduvrastadurekalu.
For suppose ippudu Vijay, DMK tho align aythe, Tamil vallu Vijay ni nammuthara?
Not at all😂
AP కి NTR
TN కి విజయ్ THUMBNAIL MEANING BRO
Veedu enta desadhrohi ante Annamalai veediki kanabadadam ledu vijay matram kanabadutunnadu
జనం అనుకునే దాన్నిబట్టి జరుగుతది.
కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే ఎంతో కొంత కొత్తదనంతో కూడిన మార్పు చేయాలని అనుకుంటుంది.
కాబట్టి కొత్త ప్రభుత్వం కావాలని తమిళనాడు ప్రజలు అనుకుంటే చిటికెలో పని.
Avutadu🌹
TN MGR ani pedite baguntadi sir
Udhayanidhi stalin
Vijay joker avutadu mana Jagan laga 😅
Babu kosam pawan laga stalin kosam Vijay thana partylo peddhavallanu cherchukodu adhe gurtu.
Tamilnadu joker ite kachitam gaa avtadu
B team of DMK, , he is Tamil Nadu chiranjeevi only, after Rajanikanth, Kamal Hassan, he is just 3rd star.
Progressive ideology anta..
Actor vijay is much better than Pawan Kalyan
వేస్ట్ సెక్యులర్ ఓట్లు చీలి పోయి బిజెపి ప్లస్ అవుతాయి
50 yellu cinema lo njoy chesi eppudu politics, ante eppatnundo politics lo unna vallu cheyanidhi eppudu vedu chesthada. Vedu vedi extralu peru dhachipettadu Joseph vijay kani enni yellu Joseph ani dhachipettadu. Oka hindhu and india vyathireki. Mari kamal hassan and vijaykanth party pettinappudu vedu ndhuku support cheyaledhu.
200 cr🤔
Vijay athani adrustamubatti untunde.
Chethelo side undali
Tamilnadu vallu antha vp lu kaadhu
PK is not a leader he is a parasite he is an actor only 😢😢😢😢😢
Paytm credit to you for your comment don't worry 😂..
paytm
Vennupotu evaru podustaru?
Bjpppp❤❤❤❤
అంతలేదు పంతులు నీకు విజయ్ కనపడుతున్నాడు.అన్నామలై కనబడటంలేదు. విజయ్ DMK గెలుపుకి ఉపయోగపడతాడంతే.ఇలాంటి వీడియో అన్నవలైపైన ఒకటీ చేసావా.అన్నమలై నిజాయితీ నికవసరంలేదు.నీమీద వేసినా ఆకాసం మీద వేసినా ఒకటే.1970నుంచి1990లవరకూ దేశమంతటా కాంగ్రెస్ కుళ్ళురాజకీయాలకి వీసిగిపఙయిన జనం కాంగ్రేస్కి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్తని వెతుక్కున్నారు.ఆవేడిలోోమిళనాడులో MGR,తెలుగులో NTR,కర్ణాటక లో SMకృష్ణ,ఉత్తరాధిన VP సింగ్ లను ప్రజలు ఆదరించారు.కానీ ఉత్తరాదిన కాంగ్రెస్ కుతంత్రాలకు మండల్ చీచ్చుపెట్టాడు.మండల రాజకీయాన్ని VPసింగ్ నడిపీతే ,BJP కమండల్ రాజకీయన్ని ఆశ్రయించింది.అబ్యర్ది-ప్రత్యర్ది రాజకీయకలు భర్తీ చేసారు కనుక ఆతర్వాత వచ్చిన చిరంజీవీ,కమల్ హసన్,రజనీలకు రాజకీయ ఆదరణ లభించలేదు.
ఒరేయ్ చవట, బీజేపీ ఒక ఫ్రాడ్ కాంగ్రెస్ కూడా ఒక ఫ్రాడ్ కనుక అక్కడ జాతీయ పార్టీలు అనేది కాదు. లోకల్ లో ఎవరు అనేది ముఖ్యం.
100 years inna kuda bjp tamilnadu lo govt form cheyaledu vallu development ki votes vestharu caste religion politecs ki vote veyaru DMK kakunte Aidmk ki vestharu gani bjp ki veyaru
200 Cr ha? PAN India star Prabhas ahe tesukovatam ledu
Yes true 200cr check news all over
Yevari undi bro me
NTRbestrekarduyavarubreakcheyyaleru
T NADU NEXT BJP GOVT SURE
Ado siddhanti vedo vedanti
All the best dhalapathi vijay ❤❤🎉🎉🎉
Veediki anta scene ledu..
అంత లేదు.. బొక్క బోర్లా పడతాడు.. సినిమా స్టార్స్ కు ఇప్పుడు ఉండే ఓటర్లు నమ్మరు.. అది కాక అతను ఒక మతాన్ని నమ్ముకొని వస్తున్నాడు.. దాని వల్ల మిగిలిన మతాలు దూరం అవుతాయి..
Snake maro angel ee story
Never
Now Tamil nadu Hindu peoples are not ready to accept Christan Vijay
Nagesha yee polika endhuku tecchav thamillo M G R dhi kuda adhay nepadhyam kadha swarastra nayakunni odhili mana telugu nayakunitho campair chayadam emiti indhulo edho dhroham vundha
సార్, ఇట్లాంటి చిల్లర విషయాల మీద మీరు వీడియోలు చేయటం మీ stature కి suit అవ్వటంలేదు , ఇంతకుముందు మీరు government policies మీద వాటివల్ల society మీద వుండే impacts మీదauthentic data తో అనర్గళంగా CAG level లో లేదా Solicitor General level లో TV debates లో పాల్గొనేవాళ్లు. ఇప్పుడా government policies matters విషయంలో అసలు పట్టించుకుంటున్నట్టు లేర్ Actual గా ఇంతకుముందు మీకదొక వ్యసనంగా involve అయ్యేవాళ్లు,
అటువంటి విషయాల జోలికి రావద్దని మీకెవరైనా warning ఇచ్చారా , దానికి లొంగి పోయారా అని doubt వస్తుంది.
Anta ledu
Sir
సినిమా వాళ్ళు,, మొదట్లో కొద్దిగా ప్రభావితం చెయ్యగలరు..
కళ్యాణ్ బాబు గారి లాగా వున్న నిజాయితీ,, ఉండాలి..
కమల్ గారు,,, నమ్మకం కలిగించ లేదు.
ప్రజలు అన్ని గమనించగలరు
Appreciate your opinion
Vadu kakapoina neelanti commi lu chestharu
Vado vedanti vedo siddanthi 😂😂
Vijay ki antha scene ye ledhu. 😅
Opposition space
Evadiki entha seen vundi anedi election tarvatha telustundi🤫🤫🤫🤫
UA-cam lo comments petti bhatiky niku unda antha seen?
@@Rakash273 Nannu aduguthunnaav ga! Nikundha mari antha scene?
@@sampangilakshmanarao4093 adhi professor gaariki cheppandi
Society lo unaa cheeda purgu vi nuvvu
Mi bhanduvula maszid pai simla lo emo jarigiidi morugu inka
విజయ్ తమిళుడు కూడా కాదని జనాలు కూడా అంటున్నారు. తమిళులు తమ సొంత ప్రజలను కాకుండా ఇతరులను ఎన్నుకుంటారు. దేవుడు వారిని రక్షించు
విజయ్ జీవితం అంతా సెట్టింగ్.
అందులోని నిజాయితీ, సెంటిమెంట్ లేదు