అసెంబ్లీకి రాం రాం… జగన్ సెల్ఫ్ గోల్ || Jagan hits self-goal to skip Assembly ||

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    అసెంబ్లీకి రాం రాం… జగన్ సెల్ఫ్ గోల్ || Jagan hits self-goal to skip Assembly ||

КОМЕНТАРІ • 135

  • @baddukunduvenu833
    @baddukunduvenu833 3 години тому +9

    ముప్పై సంవస్త్రాల.ముఖ్యమంత్రి ని ప్రతిపక్ష హోదా గురించి అడుక్కొనే పరిస్థితి కి కారణమైన ఈ ప్రజలను మనస్పూర్తిగా అభినందించిస్తున్నాను

  • @charanraj666
    @charanraj666 13 годин тому +36

    నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా కాకపోయినా పులివెందుల ఎమ్మెల్యేవి. నిన్ను పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు తమ ప్రతినిధిగా సభకు పంపించారు నువ్వు పోవాలి.

    • @sudarshanpv
      @sudarshanpv 53 хвилини тому

      If you don’t go to assembly, you will not become Pulivendula MLA in 2029…😂😂😂😂 watch my word, I don’t think Pulivendula people are such a bunch of stupid sheep to keep electing you as MLA if you don’t even go to assembly and represent them….

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 6 годин тому +12

    ఒక వేళ tdp కి గనుక 11సీట్లు వచ్చింటే, ఈ దుర్మార్గుడు ఎలా స్పందించేవాడు. 2019లో 23సీట్లోస్తేనే ఎలా హేళన చేసాడో, చేయించాడో చూసాము. ఒకవేళ మైక్ ఇస్తే ప్రజాసమస్యల గురించి మాట్లాడే విషయ పరిజ్ఞానం జగన్ కి ఉందని అనుకోవడం లేదు

  • @vijaygudipudi-v8j
    @vijaygudipudi-v8j 12 годин тому +28

    Self goal specialist మా జలగ అన్నియ😊

  • @krskcpalli
    @krskcpalli 12 годин тому +28

    నాకు తెలియక అడుగుతున్న why not 175 అన్నావు కదా sir.

    • @littlegamers2971
      @littlegamers2971 4 години тому +1

      విడికంటే ఊసరవెల్లి బెటర్

  • @Tadepalli_paleru_Reddy
    @Tadepalli_paleru_Reddy 8 годин тому +14

    Professor mass ragging 😂😂😂

  • @greensparrows234
    @greensparrows234 11 годин тому +21

    Party ledu bokka ledu 😂

    • @Publicchannel5
      @Publicchannel5 8 годин тому

      Idi anna leader ni party eme suspend cheyaledu andi..bayapadi leka vere reason unda..

    • @vkirankumar82
      @vkirankumar82 7 годин тому

      ఇది ఒకప్పుడు అచ్చన్న అన్నాడు

  • @APCommon_Man
    @APCommon_Man 12 годин тому +85

    జగన్ అసెంబ్లీ కు వెళ్లకపోయినా, రాజకీయాలనుంచి నిష్క్రమించిన ఆంధ్ర ప్రదేశ్ ఏమి నష్టం లేదు, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ఒక ముగిసిన అధ్యాయం 😮😮😮😮😮

    • @suri6423
      @suri6423 11 годин тому +11

      'కమ్మ'టి మాటలు బ్రదర్. 23 వచ్చినప్పుడు అలానే అనుకున్నారు. ఐపోయింది ఇంకా టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఏం అయ్యింది. సెంట్రల్ లో కూడా ఐపోయింది ఇంకా కాంగ్రెస్ అనుకున్నారు ఏమైంది ఎవడో వచ్చి సపోర్ట్ చేస్తే కానీ pm అవ్వలేదు ఇక్కడ ఎవడికి జీవితాంతం ప్రజలు పట్టం కట్టరు చూస్తారు అన్ని చూసి తగిన బుద్ధి చెప్తారు. తప్పు చేయకుండా పరిపాలన సాగించమని పావలా కుక్కకు చెప్పండి అధికారం అని ఏడ్చాడు ఇచ్చారు తండ్రి కోసం రోడ్డు మీద దొర్లాడు తండ్రి మంచి హోదా ఇచ్చాడు పరిపాలన చేసి చూపించి ఇదిగో ఈ మార్పు తెచ్చాడు అని చెప్పండి అంతే కానీ ఇంకా అది చేస్తాడు ఇది చేస్తాడు అని కాదు అక్కడే పిఠాపురం లో ఎవరో అమ్మాయిని అత్యాచారం చేసిన పచ్చ కుక్కని ఏం చేశారు తెలుసా ఏమైనా అక్కడ చేసి చూపించి ఎక్కడ జరిగినా ఇదే చేస్తాం అని చెప్పండి. వూరికే మీరు మీరు కథలు చెప్పుకుంటే next 23 తండ్రి కొడుకు తాత కలిసిన కూడా రావు ఇది ప్రజల మాట.

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 11 годин тому

      కమ్మగా చెప్పవు,
      అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకొనే ఊసరవెల్లి కాడు కదా జగన్!

    • @Asha-wm2uf
      @Asha-wm2uf 11 годин тому +4

      Depends on GORRELU

    • @gyreddy6973
      @gyreddy6973 10 годин тому

      జగన్ని ఈవీఎం లతో ఓడించి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఈ ప్రభుత్వం ని ప్రజలు మొహం మీద ఉమ్ముతున్నారు.. చంద్రబాబు చస్తే గాని ఏపీ కీ మోక్షం లేదు.. చంద్రబాబు ఉన్నంత వరకు ఏపీ లో గలీజు రాజకీయాలు.. ఉంటాయి

    • @sriram-cw2ne
      @sriram-cw2ne 10 годин тому

      @@suri6423 మీ మాటలు “గొర్రె” చెవిలో “రెడ్డ్“ ఫ్లవర్ పెట్టునట్టు ఉన్నాయిలే. అసెంబ్లీ కె రావాలి కదా ముందు ఎలా తనని ట్రీట్ చేస్తారో తెలియాలి అంటే . పవన్ కళ్యాణ్ అధికారం కోసం ఏడ్చాడు అంటున్నవ్ కదా , ప్రతిపక్ష హోదా కోసం ఏందుకు అంతలా ఏడుస్తున్నాడు? ప్రజలు డిసైడ్ చేస్తారు లే మల్లి ఎవ్వర్నీ ఎక్కడ పెట్టాలో అని , మీరు ఎదో ప్రజల తరపున వకీలు లాగ మాట్లాడకండి

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 13 годин тому +26

    Ys జగన్ 15000కోట్ల విధ్యుత్ చార్జీలు భారం ఎందుకు మోపారు అని అడిగితే జగన్ చేసిన బొక్క బయటపెడతారు విధ్యుత్ శాఖలో జగన్ చేసిన అవినీతి బయటపెడతారు

  • @SanPasK
    @SanPasK 36 хвилин тому +1

    Mr.UnUnfit - YSJ 😂😂

  • @srinivasaraosure1234
    @srinivasaraosure1234 5 годин тому +5

    మైక్ ఇచ్చినా సమస్యలపై మాట్లాడే సత్తా లేదుగా

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 3 години тому +2

    అసలు జగన్ గురించి ప్రజలు ఆలోచించడం లేదు...

  • @kanithirakshitha216
    @kanithirakshitha216 11 годин тому +17

    రాష్ట్రం కోసం కాకపోయినా తన యెక్క కన్సెన్స్ కోసం అయినా అసెంబ్లీలో పోరాటం చేయాలి స్టుపిడ్ జగన్

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 11 годин тому +30

    చిన్న పిల్లోడు చాక్లెట్ ఇస్తేనే బడికి పోతా అన్నట్లుంది జగన్ తీరు

  • @saikumarsaripalli
    @saikumarsaripalli 7 годин тому +9

    YS Jagan - Narrow minded person, unfit as MLA

    • @Cent-130
      @Cent-130 6 годин тому

      Chandrababu master in diversion he failed in administration

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 12 годин тому +7

    గెలుపుని ఓటమిని ఒకేలాగే చూడడం నాయకుడి లక్షణం ..జగన్కు నేను బలహీనుడిని అనే భావనే మనసులో రాకూడదు ..వస్తే అటు వైపు వెళ్ళడు

  • @826srikanth
    @826srikanth 10 годин тому +8

    Ma ana simham simham single ganey ostundi 😂

  • @damanagarajababu1800
    @damanagarajababu1800 12 годин тому +7

    best analysis sir

  • @manam-radio5407
    @manam-radio5407 13 годин тому +6

    Ante jagan will play his own cricket and takes his own prize, not concerned with people?then there is no meaning in electing him as MLA

  • @VeNu54
    @VeNu54 12 годин тому +18

    Entire AP political history లో Opp status కోల్పోయనవి రెండే రెండు పార్టీలు... 1.తల్లి కాంగ్రెస్ INC (1994) 2. పిల్ల కాంగ్రెస్ YCP (2024)...🤣🤣🤣

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 11 годин тому +3

      మరి, పావలా బానిస సేన!
      Reply ఇస్తావురోయ్ 0:01

    • @raghunathgurram
      @raghunathgurram 10 годин тому

      ​@@Ravibheemavarapu11

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 10 годин тому +2

      @@raghunathgurram అర్రే పావలా బిళ్ళ, 11 వచ్చిన own గా వచ్చాయి
      2019 లో బానిస సేన కి ఎన్నోచ్చాయి, యజమాని చంబా కి ఎన్నోచ్చాయి?

    • @raghunathgurram
      @raghunathgurram 10 годин тому

      @@Ravibheemavarapu antey 151 own kaadha?
      Em party raa meedhi
      Ippudu ballot paper ee ga MLC lo enduku poyi cheyale
      EVM la meedha ee 5 years edavadaaniki vundadana raa angooti LK🤣🤣🤣

    • @raghunathgurram
      @raghunathgurram 10 годин тому

      @@Ravibheemavarapu andaru neeku father's ee ycheap lo
      Boku LK lu neeku laage
      Em party raa adhi

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 4 години тому +2

    E YSRCP valla ni gelipinchey badulu, ma communist lani gelipinchina ga fight chesey vallam ❤
    #Communist

  • @criticaldimension1615
    @criticaldimension1615 6 годин тому +1

    Good analysis... but still can't forget how much you were rooting for Jagan during elections!

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 5 годин тому +1

    జగన్ అసెంబ్లీకి వెల్లి ప్రశ్నించడానికి భయపడుతున్నట్లుంది. అసెంబ్లీకి వెల్లి ప్రజల సమస్యల మీద ప్రశ్నించనోడు MLA పదవికి రాజీనామాచేసి రాజకీయాల నుండి వైదొలగాలి.

  • @chandureddy8078
    @chandureddy8078 3 години тому

    ప్రొఫెసర్ గారు మీరంటే మాకు చాలా గౌరవం వుంది కానీ 2014-19 సభ లో జరిగిన అవహేళన మీ లాంటి వారికి గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా!!

  • @desabhakthi6739
    @desabhakthi6739 9 годин тому +3

    Foolish jagan aney award ivvachu😂🎉

  • @muralilohith
    @muralilohith 5 годин тому +2

    Ade 2019 lo 5 Mandi MLA lanu pikeste CBN ki prathipakasha hoda undadu annav kada Jagan

  • @viralvideos4223
    @viralvideos4223 6 годин тому +1

    jagan is worlds most cruel and cunning politician in world.

  • @gopiv6954
    @gopiv6954 7 годин тому +1

    Jagan is a curse to AP.

  • @harshavardhan189
    @harshavardhan189 11 хвилин тому

    Proff is Hilarious in this video. He has the comedy sense 🙂

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 5 годин тому +1

    హిత బోధ వలన ఉపయోగం ఏమిటి. కృష్ణుడు దుర్యోధనుడు కి చెప్పాడు విన్నాడ

  • @damanagarajababu1800
    @damanagarajababu1800 12 годин тому +3

    the best debate sir😊

  • @vishwaa9721
    @vishwaa9721 11 годин тому +2

    Baaga cheppaaru sir🙏🏽🙏🏽

  • @RaghuKulkarni83
    @RaghuKulkarni83 5 годин тому +1

    Jagan ki intha thelivi lekapovadam maa adrustam.

  • @srinathkdp
    @srinathkdp 11 годин тому +2

    Taken 15 minutes to explain about 2 minutes 🤣🤣

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 7 годин тому +1

    No use of Thuglaq Christian.

  • @AdarshGupta-m9k
    @AdarshGupta-m9k 6 годин тому +1

    Best decision toA.P,

  • @AbbuluBp
    @AbbuluBp 8 годин тому +1

    సార్ చెవిటి వారు దగ్గర శంఖం ఎందుకండి

  • @rajeshv2576
    @rajeshv2576 10 годин тому +2

    Vaddu Nayana ap ki vadu vaddu

  • @dhanarajusabbithi443
    @dhanarajusabbithi443 2 години тому

    చంద్రబాబు అసెంబ్లీకి వెళ్ళను అన్నప్పుడు నీవు ఎక్కడ దాక్కుని వున్నావు పచ్చ విశ్లేషణకుడా....

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 6 годин тому

    ఓర్పు, విషయ పరిజ్ఞానం, సహనం ఉన్నవాళ్లు, ప్రజా నాయకులుగా ప్రజలు గుర్తిస్తారు
    ఒక ఫేక్షనిస్ట్ రాజకీయ నాయకుడిగా రానించగలడ.అధికారం ఉంటే నే మాట్లాడుతా, లేకపోతే అసెంబ్లీకి పోను, అంటే. ప్రజలు తమ నాయకుడిగా గుర్తిస్తారా

  • @teachertube258
    @teachertube258 4 години тому

    అద్భుతమైన వాక్కులు ❤

  • @sridutt2047
    @sridutt2047 Годину тому

    Good visleshana

  • @andhrawala8213
    @andhrawala8213 9 годин тому

    Prof garu achieved his goal and became Janasena's political consultant. If anyone have any doubt, check his videos from past 5 months, no analyst will bend like this. Enjoy Gorrela manda's likes and subscriptions.

  • @sivasankarreddy217
    @sivasankarreddy217 13 годин тому +3

    ప్రొఫెసర్ గారు మీరు చెప్పేది అన్నీ బాగానే ఉంటాయి కానీ చాలా సేపు మాట్లాడుతారు జగన్ గారు ఏమో రెండు నిమిషాలలో మాట్లాడవచ్చు కదా అంటారు అసెంబ్లీలో ఎలా సాధ్యమో మీరే చెప్పండి

    • @kethavathvijaypradadi3867
      @kethavathvijaypradadi3867 12 годин тому

      If he don't get time it's not his mistake but if he assembly it's jangan mistake

    • @babjanpatan6926
      @babjanpatan6926 11 годин тому +1

      అయిననూ పోయి రావలెను అసెంబ్లీ కి

  • @AP-2024
    @AP-2024 4 години тому

    అన్నా, దరిద్రం ఏమిటంటే మనకి వై నాట్ 175 అంటే 11 చాలు అని ప్రజలు తీర్పు ఇవ్వడం

  • @VenkataramanaVavilapalli-in6ff
    @VenkataramanaVavilapalli-in6ff 2 години тому

    నీకుప్రజలుప్రతిపక్షహోదాఎవ్వలేదుకదా. పాపంపాలకపక్షమేమిచేస్తాది. మీరుచేసుకున్నపాపం. అనువభించు

  • @veerabhadra8639
    @veerabhadra8639 10 годин тому +1

    Super Sir 🎉

  • @DamodarVepuru
    @DamodarVepuru 12 годин тому +5

    Wy not175

  • @maheshkalyanam5991
    @maheshkalyanam5991 3 години тому

    Jagan is incompetent.

  • @agni2340
    @agni2340 10 годин тому

    Sir, meeru maruthunnaru , pls continue.

  • @sudheerbabu.prince
    @sudheerbabu.prince 2 години тому

    Media lo matladite saripoddi anukunte assembly meets enduku pettadam..evari media lo vallu matladukunte public money save auddi ga..assalu assembly ki poti cheyyadam enduku..

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 11 годин тому +3

    Jagan completely failure

  • @venkatasubbaiahmadarapu2668
    @venkatasubbaiahmadarapu2668 7 годин тому

    ఇప్పుడు RRR లాగ వ్యవరించవచ్చు.

  • @bonaku20
    @bonaku20 7 годин тому

    Prof garu, if you quote all Hindu mythology text, Jagan might be able to understand the point.

  • @drdinesh3465
    @drdinesh3465 Годину тому

    Assembly set esko annaaa palace lo 😂 Na ❤da lo Assembly em Pothav le 🤣🤣

  • @Cent-130
    @Cent-130 6 годин тому +3

    2 నిమిషాలు Mic ఇచ్చిన టీడీపీ మ్మెల్యే మాట్లాడానిస్తారు అనుకున్న కుంటున్నారా? అసెంబ్లీ కి పిలిచి అవమానం చేయటం మె టీడీపీ లక్షయం వైస్సార్సీపీ వెళ్లిన ఉపయోగం లేదు.

  • @muvvalakajakumar6031
    @muvvalakajakumar6031 3 години тому

    Ayya meeru loga kuda itlage matladaru jagan gurinchi 2014 -19
    Madhylo assembly bahishkariste.
    Tarajuvvala CM ayyadu. MATIMARUPU VACHHI UNTADI
    VAYASU PERIGINIDIGA.

  • @user-po5sy3wr5m
    @user-po5sy3wr5m 4 години тому

    Simhamu puli😂😂😂

  • @ThondamallaRamana
    @ThondamallaRamana 4 години тому

    Professor garu your a full

  • @cryvell2109
    @cryvell2109 9 годин тому

    veedi drama veru , he want the opposition status to avoid courts and not to speak on behalf of public

  • @viswatharun8493
    @viswatharun8493 3 години тому

    ప్రతి పక్ష హోదా కు రాజ్యాంగం లో ఇంత శాతం సీట్లు వుండాలి అని నిబంధన ఏమీ లేదు... మరి, ycp కి ప్రతిపక్ష హోద ఎందుకు ఇవ్వటం లేదు?... ఎక్కువ సమయం కేటాయించాలి అనే భయమా ?..తక్కువ సమయం తో , సమస్యలపై మాట్లాడేది ఎలా?.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా!

    • @ganipisettiche1068
      @ganipisettiche1068 2 години тому +1

      Inka nenu gates meristem prathipaksha Hoda potundi annadi evaru....just asking bro

  • @gopiv6954
    @gopiv6954 7 годин тому

    Arey YCP puppet, why you didn’t mention Jagan’s power hicks in his regime.

  • @rameshnalabolu8653
    @rameshnalabolu8653 12 годин тому +1

    Sir ade pk okkadu gelichina assembly kisi vellevadu

  • @manikantasivaramareddy9886
    @manikantasivaramareddy9886 3 години тому

    2min lo Ami chaputadu sir vellataneku diesel security bokka

  • @vinodrao11
    @vinodrao11 9 годин тому +2

    salary kosam aina velandi sir..

  • @nsatyanarayana7366
    @nsatyanarayana7366 8 годин тому

    Neyantha alochanalu jagan

  • @butrabhaskara3065
    @butrabhaskara3065 11 годин тому +2

    Wy not 175

  • @vijayapratap9157
    @vijayapratap9157 10 годин тому

    Your words not correct. Age, experience etc., are not a qualification. we follow as per constitutional procedure.

  • @ThondamallaRamana
    @ThondamallaRamana 4 години тому

    Can seniyar 23 mla lanu konadu apudu gurthu rale

  • @venkataraochalla2368
    @venkataraochalla2368 12 годин тому

    Sir current grocery rates penchanu annaru ma kutami government lo

  • @surendrareddy5619
    @surendrareddy5619 5 годин тому

    sir miru tdp party lo join ainara

  • @vishwa6267
    @vishwa6267 2 години тому

    Kid behavior

  • @Yuvi-i5b
    @Yuvi-i5b 9 годин тому

    rey entha theskunnav ra chandrababu deggara?

  • @venkat665
    @venkat665 10 годин тому

    saara naatu saara kaadu saare jahase achaa

  • @smdkazimpasha5821
    @smdkazimpasha5821 11 годин тому +1

    Jagan is a premature politician..!

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 7 годин тому +1

    నేను ఒప్పుకుంటా సార్ ..అసెంబ్లీ కి వెళ్ళాలి. కానీ 2 నిముషాలు దానికి ఎందుకు వెళ్ళాలి సార్

  • @gunach5277
    @gunach5277 8 годин тому

    Frofessor meeru porada

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 7 годин тому +1

    2 నిముషాలు సరిపోతుందా సార్?

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 9 годин тому +1

    రెండు నిమిషాల్లో ప్రజా సమస్యలు చెప్పుకోగలరా జగన్ ఏంటి సార్ ప్రొఫెసర్ గారు అలా అంటారు రెండు నిమిషాలు మీరు చెప్పాల్సింది చెప్పాలంటే రెండు నిమిషాలు టైం లో ఏం చెప్తావ్ అండి అయిపోయింది రెండు నిమిషాలు టైం నేను ఈ కామెంట్ లో రెండు నిమిషాల్లో మాట్లాడా ప్రజాసమస్యలు మాట్లాడే డానికి ఈ కాస్త సమయం సరిపోతుందా ప్రొఫెసర్ గారు

  • @vkirankumar82
    @vkirankumar82 7 годин тому

    జగన్ మైక్ ఇచ్చే ధైర్యం కూటమికి లేదు

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl 7 годин тому

      ఒరేయ్ మైండ్ లెస్ ఫెలో, అస్సలు వీడు అసెంబ్లీకి వెళితే కదా మీకే ఇస్తారో లేదో తెలుస్తుంది. అస్సలు మీకే ఇస్తే ఏం మాట్లాడతాడో తెలుస్తుంది.

    • @littlegamers2971
      @littlegamers2971 4 години тому

      దెంగలేక ఆతులు అడ్డం అన్నాడంట నిపలాంటి తుగ్లక్ లాంటి వాడు 😂😂

  • @bssp815
    @bssp815 10 годин тому +1

    అన్న.. ఇదేందే.. గతంలో నీవు ఎంతగానో అభిమానించే చంద్రబాబు కూడా అసెంబ్లీ కి వెళ్ళలేదు కదే! ఈయాల వైయస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లకపోతే లొల్లి ఎందుకు చేస్తున్నావే?

    • @srinivasjinka123
      @srinivasjinka123 9 годин тому +1

      వీడియో మొత్తం చూసి ఏడువు,,,

  • @gjagan7538
    @gjagan7538 13 годин тому +4

    Sir mana pulivendula pilli(Puli) ki 2 nimishalu pepar choodadanike saripodu enka emi matladutadu sir jagan gari ni cm cheste assembly ki vedataaru sir ki may be cm padavi saripoka povachu pm padavi Este better emo sir chakkaga desanni china ki bharatha prajalaku teleyakunda ammestadu prapancha m lo ne atyanta madhavi mana pulivendula pilli

    • @vijaygudipudi-v8j
      @vijaygudipudi-v8j 12 годин тому

      😂😂😂😂 అంత మాట అన్నావేంది బ్రో మా పులన్నని

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 7 годин тому +1

    ఎందుకు వెళ్ళాలి sir...?
    తన చావును కోరుకునే స్పీకర్ వుండగా అక్కడకు వెళ్లి ఆయన ఏమి సాధించాలి...

    • @littlegamers2971
      @littlegamers2971 4 години тому

      మరి అలాంటప్పుడు g ముసుకొని రాజీనామా చెయ్యండి. బయట ఇంట్లో పిచ్చి కుక్క ల మొరుక్కోండి.