రూపాయి విలువను ట్రంప్ ఎందుకు దెబ్బతీస్తున్నారు? || Why is Trump hitting rupee value? ||

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 26

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 3 години тому +3

    Within the two years 1 dollar = 144 rupees.

  • @sundarkumardas8455
    @sundarkumardas8455 5 годин тому +2

    Excellent analysis Professor

    • @venkateshgoudbandi3095
      @venkateshgoudbandi3095 3 години тому

      @@sundarkumardas8455ఆయన ఏం చెప్పాడు, నీకు ఏం అర్థమైంది..?
      మీరు ఇద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ, మీ లోపలి బాధని దిగమెంగుకొని. సమాజానికి ఏదో గొప్ప సందేశం ఇస్తున్నట్లు ఉంది...

  • @dongabhakti
    @dongabhakti 3 години тому +1

    ట్రంప్ గారు గేమ్ స్టార్ట్ చేశారా 😅😅😅😅😭😭😭😭😮😮😮😮😢😢😢😢😢

  • @jangamravichandra1151
    @jangamravichandra1151 4 години тому

    Excellent analysis 👌

    • @venkateshgoudbandi3095
      @venkateshgoudbandi3095 3 години тому

      @@jangamravichandra1151 భజన బ్యాచ్... అసలు నీకు ఏం అర్థమైంది ఒక్క మాటలో చెప్పు చూద్దాం...
      అక్కడ ట్రంప్ గెలుపుని జీర్ణించుకోలేని అక్కసు తప్ప వేరే ఏమైనా ఉందా ఈ వీడియోలో..

  • @ravisankarpentela
    @ravisankarpentela 5 годин тому +2

    Exchange rates fluctuate on daily basis based on geopolitics, investments and outlook. Trump is presidential elect of America, he is not a stock trader. Dollar after Trump election is getting strong because of optimism, check other currencies pegged against dollar, all are affected. Use some common sense.

  • @anilkumarthota4534
    @anilkumarthota4534 4 години тому

    Gold back vasthundhi ante BJP doing a good job anamata 😊

  • @su1538
    @su1538 5 годин тому +3

    నవంబర్ 4 నుండి USD 84.20 పైగా ఉంది ఈ ప్రొఫెసర్ కొత్త లెక్కలు చెపుతున్నారు ,ట్రంప్ విక్టరీ తర్వాత పెరిగింది పావలా, జనాలు ఏమి చెప్పినా తల ఊపుతారులే అనుకుంటున్నారు చాలామంది

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 3 години тому

    Trump not even taken charge, crying started, why this hate against Trump?

    • @akshithjuloori1956
      @akshithjuloori1956 2 години тому

      Aray asal Trump em anna India ki help cheyanikay gelchinda..... We indians should not get too excited about Trump mann... We don't know hows he gonna deal

    • @j.devendrasetty9881
      @j.devendrasetty9881 2 години тому

      @akshithjuloori1956 , same to you,
      Already there is proved record how Trump dealed terrorism in his first term, how he supported India.

  • @chinnaprodduturu4097
    @chinnaprodduturu4097 3 години тому

    Mari rupy yeppudu balapaduthundhi😂😂

  • @vraghava9925
    @vraghava9925 6 годин тому +8

    బొట్లకు పనికిరాని ఇలాంటి వీడియోలు మస్తుచేస్తావులేకానీ,
    ఆర్టికల్ 370 ని పునరుద్ధరణ చేయాలని కాశ్మీర్ అసెంబ్లీలో NC, కాంగ్రేస్ చేస్తోన్న రగడ నీకు కనిపించవా మేష్టారు....

    • @pvnarsimha
      @pvnarsimha 4 години тому

      ORAY PALTUGA
      CONGRESS AKKADA ELANTI PRABVAM LEDHU
      🎉370 DESHA NKI LABHAM LEDHU
      🎉NASTAM LEDHU RA

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 3 години тому

    ప్రపంచంలో ఏ దేశమైనా మొదట తమ దేశ ఆర్థిక పరిస్థితిని బల పరుచుకున్నాకే మిత్ర దేశాల సంబంధాల గురుంచి ఆలోచిస్తుంది.
    అది ఏ దేశ అధ్యక్షుడైన నైతిక ధర్మం...
    అంత మాత్రాన మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థను ఉద్దేశ పూర్వకంగా బలహీనం చేస్తున్నారు అనటం భావ్యం కాదు...

  • @Ankebharat
    @Ankebharat 2 години тому

    😂😂😂

  • @tippanachandu9928
    @tippanachandu9928 4 години тому

    మన కొంపునిస్టు నాగి సిద్ద రామయ్య muda స్కాం గురించి ఎందుకు మాట్లాడడు?😂😂😂😂khangress ఫ్యాన్ కదా😂😂😂

  • @tippanachandu9928
    @tippanachandu9928 4 години тому

    మన కొంపు నిస్టు నాగి కి రోహింగ్య,బంగ్లాదేశ్ ఇల్లీగల్ మిగ్రాంట్స్ జార్ఖండ్ లో చేస్తున్న వాటి గురించి ఎందుకు మాట్లాడడు?

  • @tippanachandu9928
    @tippanachandu9928 4 години тому

    విస్ నాగి కాశ్మీర్ మళ్ళీ 370 పునః రిద్దరిస్తం అని అంటుంటే మన కొంపు నిస్టు నాగి ఏమి మాట్లాడటం లేదు😂😂😂😂