ఈ వీడియోలో ప్రొఫెసర్ గారు స్పష్టంగా చెప్పారు హిందూ ధర్మాన్ని ఆచరించే వారిలో ఉన్మాదం అనేది ఉండదూ అని.. మరి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉన్మాద యుద్ధాలు ఏ మతం ధర్మాన్ని అనుసరించేవారు చేస్తున్నారు. హిందువులు మా మానాన మేము మా ప్రాంతంలో బతికేస్తాం, మీ ధర్మం జోలికి మేం రాము మా మతం జోలికి మీరు రాకండి అంటే ఒప్పుకుంటారా ఈ మార్కెటింగ్ మతం గాళ్ళు.,జిహాదీ మతం గాళ్ళు.. అందుకే కాలికి కాలు, కన్నుకు కన్ను అనే సిద్ధాంతం తప్పట్లేదు హిందువులకు... పరమత ధర్మాన్ని గౌరవించమని చెప్పిన శ్రీ కృష్ణుడే ధర్మ రక్షణా తదైవచా అన్నాడు..
ఈ మేతావికి హిందూ గ్రంథాల పైన వచ్చిన ఈ నాలెడ్జ్ అంతా మన ప్రవచన కారులు గరికపాటి, చాగంటి వారి ప్రసంగాల్లోంచి తీసున్నవే.. గరికపాటి గారు ఒక ప్రసంగంలో చెప్పారు అర్జునుడు తన సారథి ఐన కృష్ణుడికి వారధిని ఎటువైపు తిప్పలో అనే సందేశాన్ని అర్జునుడు తన కాలితో కృష్ణుడి వీపు పై కాలితో తన్నుతూ చెప్పాడు అని.. అదే ఈ కాపీ మేస్త్రి ఇక్కడ మనకు కొత్తగా చెప్తున్నారు... గొప్ప హిందూ ధర్మ పండితుడి లాగా....
మనిషికి మొదటి option దేవుడు కాదు, చివరి option దేవుడు. ఇంట్లో ఎవరికైనా బాగా లేకపోతే దేవుని దగ్గర కూచోడు, ముందు డాక్టర్ కి చూపిస్తాడు ప్రయోజనము లేకపోతే అన్ని ప్రయత్నాలు చేసి ఫలితం లేకపోతే అప్పుడు దేవుడే దిక్కంటాడు.
మీరు వందల ఉదాహరణలు చూపించగలను అని చెప్పారు. కానీ ఏమి లాభం. ఈ దేశంలో జరుగుతున్న తప్పులను తప్పులు అని చెప్పగల ధైర్యం లేనప్పుడు. లేక తీవ్రమైన సమస్యలను గురించి చర్చించకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించేటప్పుడు. లేక అది పట్టించుకో తగిన సమస్య కానట్లు ప్రవర్తించే టప్పుడు. ఉదాహరణకు వాగ్ఫ్ బోర్డ్ గురించి గాని, ఇస్లామిక్ తీవ్రవాదం గురించి గానీ, మతమార్పిడుల గురించి గానీ మీరు ఆందోళన ఎప్పుడు నిజాయితీగా వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం దేశంలో కుల విభజనకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న కానీ మీరు ఆ పార్టీ వైఖరిని ఖండించింది లేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తమ జనాభా 30 శాతం దాటిందని కొంతమంది కాదు 40 శాతం అది కొంతమంది క్రైస్తవ ప్రచారకులు చెపుతుంటే మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక శాతం కూడా లేని క్రైస్తవ మతస్థుల వలన ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయటం తగదని అనేకసార్లు ప్రస్తావించారు. ఎంతో సామాజిక రాజకీయ అవగాహన ఉన్న మీరు అంత తేలికగా ఆ విషయాన్ని తేల్చేయడం మీలోని ఇంకొక కోణాన్ని తెలుపుతుంది.
అవును ఇతను హిందూ సమాజం పట్ల చాలా ప్రమాదకరం.. బహు జాగ్రత్తగా ఉండాలి.. తీవ్రవాదులైనా ఇతని కంటే తక్కువ ప్రమాద కారులు.. వారు నేరుగా పోరాడుతారు... ఇతను మనతోనే ఉంటూ, భగవద్ గీత, భారత, రామాయణాలు ఉటంకిస్తూ, మనలను దెబ్బతీస్తాడు... అందుకే ఇతని వీడియో కు నా dislike ..
Interisting thing is, you said your brother is getting training in Bhagawadgeetha/Maha Bharatha. Please make a video on it for sure Sir. Enthusiastic about that training Sir.
Only on ‘communal Hindu’ politics.?!this is the blind perception of red parasite parties ideology.this fellow negative Nageswar very smartly using Hindu ideology for himself…,
హిందూ భూములను జమీందారీ భూములను దేవాలయ భూములను పంచించిన కమ్యూనిస్టుల వైఖరి వక్ఫ్ భూముల మీద ఏమిటి ? హిందూ రాజుల మరియు జమీందారీ భూములు ప్రభుత్వ భూములుగా మారాయి కానీ ఆ హిందూ రాజుల భూములను ఆక్రమించిన ముస్లిమ్ రాజులు దోచుకున్న హిందువుల మరియు ప్రభుత్వ భూములు వక్ఫ్ గా ఎందుకు మారాయి? పాకిస్థాన్ బంగ్లాదేశ్ ఇచ్చాక కూడా దేశంలో వక్ఫ్ ఎందుకు ఉంది ? 1947 లో 4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఇప్పుడు 12 లక్షల ఎకరాలు ఎలా అయింది ?
శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఉపనిషత్తుల గురించి చెప్పిన వాక్యాలు మీరు చెబుతుంటే చాలా బాగున్నాయి సార్
పిడివాదం వదిలించుకొని, ప్రజలకు అవసరమైన, సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు అలవర్చుకుంటే, ప్రజలు ఆ పార్టీలను ఆదరిస్తారు,
🎉🎉🎉
మతం మత్తుమందు అంటు,
ఇంతకాలం చెప్పిన కమ్మీలు
ఇప్పుడు నాలుక మడతపెట్టేరు.
Matham aney malam tiney ka"malam" batch gurinchi prajalaku eppudipudy ardamavtundi
@@Rakash273 చైనా మలం అమెరికా మలం తీనే పిగ్ కి అర్ధం ఇలానే వుంటుంది
వక్ బోర్డు గురించి ఆగడాలు గురించి ఎందుకు మాట్లాడరు..
నువు మాట్లడావుగా కదా అందుకే😅
లౌకికవాదం వేరు,లౌకికోన్మాదం వేరు,కమ్యూనిజం వేరు కమ్యూనిజోన్మాదం వేరు
🤣😂
బాగా గడ్డి పెట్టినావు 😂
ముందుగా10లక్షల సబ్స్క్రిబర్స్ వచ్చినందుకు శుభాకాంక్షలు. ఇందులో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు 9 లక్షలు పైనే ఉంటారు.
ఈ వీడియోలో ప్రొఫెసర్ గారు స్పష్టంగా చెప్పారు హిందూ ధర్మాన్ని ఆచరించే వారిలో ఉన్మాదం అనేది ఉండదూ అని.. మరి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉన్మాద యుద్ధాలు ఏ మతం ధర్మాన్ని అనుసరించేవారు చేస్తున్నారు.
హిందువులు మా మానాన మేము మా ప్రాంతంలో బతికేస్తాం, మీ ధర్మం జోలికి మేం రాము మా మతం జోలికి మీరు రాకండి అంటే ఒప్పుకుంటారా ఈ మార్కెటింగ్ మతం గాళ్ళు.,జిహాదీ మతం గాళ్ళు..
అందుకే కాలికి కాలు, కన్నుకు కన్ను అనే సిద్ధాంతం తప్పట్లేదు హిందువులకు...
పరమత ధర్మాన్ని గౌరవించమని చెప్పిన శ్రీ కృష్ణుడే ధర్మ రక్షణా తదైవచా అన్నాడు..
ఈ మేతావికి హిందూ గ్రంథాల పైన వచ్చిన ఈ నాలెడ్జ్ అంతా మన ప్రవచన కారులు గరికపాటి, చాగంటి వారి ప్రసంగాల్లోంచి తీసున్నవే..
గరికపాటి గారు ఒక ప్రసంగంలో చెప్పారు అర్జునుడు తన సారథి ఐన కృష్ణుడికి వారధిని ఎటువైపు తిప్పలో అనే సందేశాన్ని అర్జునుడు తన కాలితో కృష్ణుడి వీపు పై కాలితో తన్నుతూ చెప్పాడు అని.. అదే ఈ కాపీ మేస్త్రి ఇక్కడ మనకు కొత్తగా చెప్తున్నారు...
గొప్ప హిందూ ధర్మ పండితుడి లాగా....
నీ మొహం... నువ్వు వింటావ్ అంతే
Good
మనిషికి మొదటి option దేవుడు కాదు, చివరి option దేవుడు. ఇంట్లో ఎవరికైనా బాగా లేకపోతే దేవుని దగ్గర కూచోడు, ముందు డాక్టర్ కి చూపిస్తాడు ప్రయోజనము లేకపోతే అన్ని ప్రయత్నాలు చేసి ఫలితం లేకపోతే అప్పుడు దేవుడే దిక్కంటాడు.
మీరు వందల ఉదాహరణలు చూపించగలను అని చెప్పారు. కానీ ఏమి లాభం. ఈ దేశంలో జరుగుతున్న తప్పులను తప్పులు అని చెప్పగల ధైర్యం లేనప్పుడు. లేక తీవ్రమైన సమస్యలను గురించి చర్చించకుండా దాటవేసే ధోరణి ప్రదర్శించేటప్పుడు. లేక అది పట్టించుకో తగిన సమస్య కానట్లు ప్రవర్తించే టప్పుడు. ఉదాహరణకు వాగ్ఫ్ బోర్డ్ గురించి గాని, ఇస్లామిక్ తీవ్రవాదం గురించి గానీ, మతమార్పిడుల గురించి గానీ మీరు ఆందోళన ఎప్పుడు నిజాయితీగా వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం దేశంలో కుల విభజనకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న కానీ మీరు ఆ పార్టీ వైఖరిని ఖండించింది లేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తమ జనాభా 30 శాతం దాటిందని కొంతమంది కాదు 40 శాతం అది కొంతమంది క్రైస్తవ ప్రచారకులు చెపుతుంటే మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక శాతం కూడా లేని క్రైస్తవ మతస్థుల వలన ఏదో జరిగిపోతుందని ప్రచారం చేయటం తగదని అనేకసార్లు ప్రస్తావించారు. ఎంతో సామాజిక రాజకీయ అవగాహన ఉన్న మీరు అంత తేలికగా ఆ విషయాన్ని తేల్చేయడం మీలోని ఇంకొక కోణాన్ని తెలుపుతుంది.
అవును ఇతను హిందూ సమాజం పట్ల చాలా ప్రమాదకరం.. బహు జాగ్రత్తగా ఉండాలి.. తీవ్రవాదులైనా ఇతని కంటే తక్కువ ప్రమాద కారులు.. వారు నేరుగా పోరాడుతారు... ఇతను మనతోనే ఉంటూ, భగవద్ గీత, భారత, రామాయణాలు ఉటంకిస్తూ, మనలను దెబ్బతీస్తాడు... అందుకే ఇతని వీడియో కు నా dislike ..
Meeru eppudu great
BG 7.21: Whatever celestial form a devotee seeks to worship with faith, I steady the faith of such a devotee in that form.
ఊసరవెల్లి లా నటించడం మొదలుపెట్టారాన్నమాట 😂
మారుతున కాలంతోపటు రాజకీయ పార్టీలు కుడా మారాలి .100 ఏళ్ల తర్వాత వామపక్షాలు తరువత జ్ఞానోధ్యం అవుతది
Good analysis sir 🙏🙏
Interisting thing is, you said your brother is getting training in Bhagawadgeetha/Maha Bharatha. Please make a video on it for sure Sir. Enthusiastic about that training Sir.
Only on ‘communal Hindu’ politics.?!this is the blind perception of red parasite parties ideology.this fellow negative Nageswar very smartly using Hindu ideology for himself…,
Good sir
Super sir
ఆర్ఎస్ఎస్లో మతం లోనికి చొచ్చుకుపోవడం అంటే...
సమర్థిస్తూ మతాన్ని??
వసుధైక కుటుంబం అంటే ఏమిటో ?!
❤
Communist party india lo chachipoindi😂😂😂
హిందూ భూములను జమీందారీ భూములను దేవాలయ భూములను పంచించిన కమ్యూనిస్టుల వైఖరి వక్ఫ్ భూముల మీద ఏమిటి ? హిందూ రాజుల మరియు జమీందారీ భూములు ప్రభుత్వ భూములుగా మారాయి కానీ ఆ హిందూ రాజుల భూములను ఆక్రమించిన ముస్లిమ్ రాజులు దోచుకున్న హిందువుల మరియు ప్రభుత్వ భూములు వక్ఫ్ గా ఎందుకు మారాయి? పాకిస్థాన్ బంగ్లాదేశ్ ఇచ్చాక కూడా దేశంలో వక్ఫ్ ఎందుకు ఉంది ? 1947 లో 4 లక్షల ఎకరాలు ఉన్న వక్ఫ్ ఇప్పుడు 12 లక్షల ఎకరాలు ఎలా అయింది ?
Garikapati
వీళ్ళు చందాల బ్యాచ్ అని ప్రజలకి అర్ధం అయింది. వీళ్ళు pak కి అనుకూలంగా ఉంటారు
Sootram వేరు మతం వేరు.
Elanti vallaki nammakandi
Sorry . మత మంటే.
This is the change nation needs in communist, as nation needs communist today.
Does this nation need communists today ? Why ?
Marakala mathamtho kalasi pani chestharu
Knowledge is the power
Nageshwar is power house