ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి సాంఘీక చిత్రం ఇదే | రిపీట్ రన్ లో కూడా 100 రోజులు |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #silverscreenstars ##ntr #tollywood #tollywoodfacts
    ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి సాంఘీక చిత్రం ఇదే | రిపీట్ రన్ లో కూడా వంద రోజులు |

КОМЕНТАРІ • 17

  • @venkatkasagana772
    @venkatkasagana772 6 місяців тому

    🙏

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 7 місяців тому +8

    రాజనాల పై చిత్రికరించిన పాట బాగా పాపులర్ అయ్యింది.

  • @gurralasankararao661
    @gurralasankararao661 7 місяців тому +5

    Good information👌👌👌

  • @bujjikg
    @bujjikg 7 місяців тому +10

    వరకట్నం అన్న యన్టీఆర్ స్వీయ నిర్మాణత , దర్శకత్వంలో వెలువడి విజయవంతమైన ఒక సాంఘిక దురాచారం (వరకట్నం ) సమస్యలు మీద తీసిన అధ్భతమైన చిత్రం ఇందులో పాటలన్ని బహుళ జనాదరణ పోందాయి (1) దివినేలు ముక్కోటి దేవతలు సాక్షిగా , (2) రాజనాలగారి మీద చిత్రించిన సైసై జోడెడ్లబండి బలు సోకైనా దోరలబండి పాటలో రాజనాల , రావికోండలరావు నటన , (3) మరదల మరదల తమ్ముడి పెళ్ళామా ఏమమ్మా వైనమేమమ్మా అంటూ సరసాలాడిన వదిన సావిత్రి , మరదలు కృష్ణకుమారి , (4) అడుగు అడుగులో మద మరాళములు తడబడగా రావే వంటి గీతాలు ఈరోజుకీ మా తరం సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి , హీరోగానే కాకుండా సినిమా నిర్మాణంలో అన్ని శాఖల మీద పూర్తిగా ఆవగహానతో దర్శకత్వం వహించి విజయవంతమైన నటరత్న పద్మశ్రీ NTR 💐💐💐

  • @mankaiah7288
    @mankaiah7288 7 місяців тому +4

    Jai ntr own direction ntr got national award iam very happy any hero is there in front of ntr

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 місяців тому +1

    Very good message movie

  • @prassadprassad8686
    @prassadprassad8686 7 місяців тому

    సూపర్ సర్

  • @afsianome4866
    @afsianome4866 7 місяців тому +2

    వరకట్నం ని సినిమా లో మాత్రమే వర కట్నం ని నిరసించిన హీరో , తన సుతునికి మాత్రం (కొడుకుకి )వరకట్నం మానని ఘనుడు, అని అప్పట్లో అదే విమర్శలు ఉండేవి,కృష్ణ కుమారి తో love affair ఆ సినిమా తో ఆఖరు, పబ్లిక్ న్యూస్ పేపర్ లలో కూడా కృష్ణ కుమారి ad మాదిరిగా ఇచ్చింది, T నగర్ MADRAS -17 అని, ntr తో వచ్చిన వివాదం , నిరధారం అనే ది, అక్కడ, సెటిల్ మెంట్ ఎదో అయ్యింది.అందుకే Next ఒక్క సినిమా కూడా బండ మాస్ హీరో తో ఎందుకు లేవు?, బాగా చిక్కి పోయి ANR భార్య బిడ్డ లు 1972 రిలీస్ (బతుకు దెరువు same హీరో ANR రీమేక్ 1953 )లో వచ్చింది,

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 7 місяців тому +2

    Naa 4th class lo release ayyindi ee movie. Below average gaane pariganinchabadindi, appatlo. NTR gari role kooda thakkuva .
    Innaallaku Naa nomu pandindi ane paata chaala baaguntundi.
    Repeat run lo regular shows tho 100 days ki Kanchukota movie good example....Varakatnam movie kaadani naa personal opininion.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 7 місяців тому +2

    Film lo message icchi daughters ki dowry icchda leda?

    • @vmr3624
      @vmr3624 7 місяців тому +2

      Sir, personal life is different from cine characters.

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 7 місяців тому +1

    ఆల్ రౌండర్ యన్.టి.ఆర్ ఇటు వంటి గొప్ప నటుడి కి ప్రజలు ఇచ్చిన నవరత్న విశ్వవిఖ్యాతనటసార్వబైమ వంటి బిరుదు లు తప్ప ప్రభుత్వం తరుపున ఒక్క పద్మశ్రీ తప్ప పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదసాహెబ్ పాల్కె లాంటి అవార్డులు రాలేదు పనికి రాని వాళ్లు పద్మభూషణ్ పద్మవిభూషణ్ లు భారతరత్న కు అర్హత కలిగిన మనిషికి ఎటువంటి గౌరవం దక్కలేదు ఏమిటో విచిత్రం అయినా ప్రజల గుండెల్లో నాటికి నేటి కి ఏనాటి కి ఆరాధ్యదైవం 🙏🙏🙏👏👏👏

    • @vmr3624
      @vmr3624 6 місяців тому

      If he was not in politics, he would have got PADMA VIBHUSHAN for which he deserves.

  • @vmr3624
    @vmr3624 7 місяців тому +5

    Released for 1969 Sankranthi, Varakatnam was a flop in Nizam, Rayalaseema and below average in most of the centres in Andhra area. It fared very well in Rajahmundry centre, a very strong centre for NTR movies and had 100 days run. It was dragged for 100 days in Vijayawada DKM. Its competitive movie ANR Adrushtavantulu was super hit and Sankranthi winner. Regarding repeated runs, it was one of the movie might have fared better in noon shows with reduced rates.

  • @Zxy2035
    @Zxy2035 7 місяців тому +2

    ఎన్టీఆర్ గ్రేట్

  • @aravindmeduri4115
    @aravindmeduri4115 7 місяців тому

    Repeated 100 days wrong news.

    • @vmr3624
      @vmr3624 7 місяців тому

      Sir, In Hyderabad city, in olden days, they used to release all old movies in morning shows only with reduced rates. It will be rotated throughout twin cities. In between when a new film releases, they used to give break. Finally publicity will be given on 100th day in some theatre. It was 10th to 15 th theatre. First release utter flop movies also used to run 50 days in this fashion. At present, publicity is given in almost in all utubes as if it has run 100 days directly in 100 days to make fans happy. This is the actual story.