Singer S P Sailaja Garu @65Yrs Sirivennela

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2020

КОМЕНТАРІ • 22

  • @lakshminv4108
    @lakshminv4108 3 роки тому +4

    నాకు చాలా ఇష్థమయిన శ్రీపతి పండితారాధ్యులవారి కుటుంబం. శ్రీ బాలుాగారినీ జివితం లో ఒకసారి అయినా ముఖతహ చుాడాలనుకున్నాను. వారి మాటలు వింటుావుంటే అలా వింటుా ఉండిపోవాలనుకుంటాను. అలాగే చి. చరణ్ కి మంచి గొంతు ఉంది. ఇండస్థ్రీ లో ఆయనకి నేపధ్య గాయకుడిగా మంచి అవకాశాలు ఇవ్వాలి. ఇంక శైలజ గారు multi talented. శైలజ గారంటే నాకు చాలా అభిమానం..

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 роки тому +4

    పాటల మాటల మాంత్రికుడు శాస్త్రి గారికి పుట్టనరోజు శుభాకాంక్షలు.🙏🙏🙏

  • @lakshminv4108
    @lakshminv4108 3 роки тому +4

    సిరివెన్నెల సీతారామ శాస్థి గారికి అనేనానేక పుట్టినరోజు శుభాకాంక్షలు .

  • @rajiiyer1390
    @rajiiyer1390 4 роки тому +3

    உங்களை பார்த்ததில் சந்தோஷம் மேம்

  • @parvathy-tj6os
    @parvathy-tj6os 4 роки тому +4

    Super voice
    Super dancer shailu

  • @rajiiyer1390
    @rajiiyer1390 4 роки тому

    . மேம் நமஸ்காரம் எப்படி இருக்கிறிற்கள். உங்களை பார்த்தவுடன் நினைவுக்கு வரும் பாடல் கிளியே இளம் கிளியே இந்த சபை............ சூப்பர் ஹிட் பாடல் மேம் சூப்பர் லவ்லி. குரல் மேம் Msu. Lot. Mam Tcar. Mam ur healthy

  • @laxmivitta668
    @laxmivitta668 3 роки тому +2

    Super voice

  • @suman-dz8hq
    @suman-dz8hq 4 роки тому +5

    Sastry garu Guruji me ashisulatho nenu lyricist ga adugupettadaniki kavali yenna avamanalu ayina yedurkodaniki meru naku dhairyam

  • @A.Deepchand
    @A.Deepchand 3 роки тому +3

    Nice singer

  • @sk.majahar.5308
    @sk.majahar.5308 3 роки тому +4

    Chellamma ela unnaru, Babu ela unnaru...from SK.Majahar,Appolo Hospital lo kalisamu.

  • @cherlapallibellampalli1448
    @cherlapallibellampalli1448 3 роки тому +2

    Sir happy birthday

  • @ssnscollection4161
    @ssnscollection4161 2 роки тому +1

    I am looking for the lyrics of Nenevaro - Please help me

  • @chshivaprasadsharma9807
    @chshivaprasadsharma9807 2 роки тому

    Rip sirivennela

  • @raghavapandit3986
    @raghavapandit3986 4 роки тому +3

    అద్భుతం

  • @naidut7467
    @naidut7467 4 роки тому +3

    Super sir

  • @cherlapallibellampalli1448
    @cherlapallibellampalli1448 3 роки тому

    Sir m dagara sangeetam nerchukovali sir plss

  • @musicysl
    @musicysl 4 роки тому +1

    Favourite singer

  • @balakrishnamraju191
    @balakrishnamraju191 4 роки тому +2

    Please implement Quality video not Good please check once and lightning is low high lighting show back Ground show the screen back Ground Good please check once Four side scree size little big and change logo left not Good right side OK sirivennela official words please Good words please type my feelings is Good Total all shades please check once and Future upload videos one Design person post in you tube team once OK one team in checking the video quality all over World please think once

  • @guloorusuresh3121
    @guloorusuresh3121 4 роки тому +5

    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష
    అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా
    అయినోల్లకి కానోల్లకి కమ్మనైన భాష రా
    ఆదమరచినామంటే అంతమై పొవు రా
    కవిత్రయం కదిలించిన ఆంధ్ర మహాభారతం
    శ్రీనాథుడు సృష్టించిన మధురమైన ప్రబంధం
    వేమన శతకం లోని తియ్యనైన పద్యాలు
    కృష్ణ శాస్త్రి కవి లోని కమ్మనైన కవిత్వం
    ఇలా ఒకటేమిటి రెండేమిటి ఎన్నెన్నో శతకాలు
    కావ్యాలు కవిత్వాలు రాశారు మా వాళ్ళు.
    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష
    అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా...
    తేట తేనె కన్నా తియ్యనిదీ మన తెలుగు
    భావి ప్రజలకిచ్చె వెలుగే మన తెలుగు
    అచ్చులతో అడుగేసి హల్లులతో హర్షించి
    గుణింతాలతో గుడినే కడదాము
    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష
    అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా...
    ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ రా మర్చిపొతే వేస్టు రా
    బతుకుదెరువు కోసం మాతృభాష మరువకురా
    మాతృభాష లేనిదే మనుగడే లేదురా
    అమ్మ భాష లేకపోతె అస్థిత్వం లేదురా
    నమ్మరా సోదరా లేదురా మనుగడ
    ...
    లోకమంతా తిరిగిన జన్మభూమి చేరరా
    భాషలెన్ని నేర్చినా మాతృభాష వాడరా
    తెలుగుతల్లి వెలుగు తల్లి తెలుగేర కన్నతల్లి
    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష

  • @lakshmiyenumala6462
    @lakshmiyenumala6462 3 роки тому

    Navidiolanumanasupettisudndi

  • @thirupathibarla7135
    @thirupathibarla7135 4 роки тому +3

    Super voice