భాష మీద పట్టు ఉన్న వ్యక్తి ...ఏ పదం ఎలా వాడాలి తెలిసిన వ్యక్తి సిరివెన్నెల || Dr KI Varaprasad Reddy

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2021
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the exclusive interview with Shantha Biotech Chairman Dr KI Varaprasad Reddy interview only on Dil Se With Anjali 298.
    In this exclusive interview, Santa Biotech Chairman Dr. KI Varaprasad Reddy shared his experience with Legendary lyricist Sirivennela Sitarama sastry, and Rewinds memories of his life journey with him.
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • Розваги

КОМЕНТАРІ • 37

  • @commonman_drreddy3396
    @commonman_drreddy3396 2 роки тому +14

    Varaprasad Reddy garu a great legendary personality

  • @padmabaheti559
    @padmabaheti559 7 місяців тому

    చాలా బాగుంది 🙏

  • @devannamoses8058
    @devannamoses8058 2 роки тому +3

    ఈనాటి రోజుల్లో మీలాంటి నీతిమంతులు ఉండటం చాలా అరుదు...
    ఎందో మందికి ఆదర్శప్రాయం మీ జీవితం,
    మీరు వ్యాపారంలో నిజాయితీగా ఎదిగిన తీరు.
    రాజకీయాలకు లొంగకుండా, లంచాలకు తావివ్వకుండా...
    ప్రజల కోసం మీరు పడే తపన అద్భుతం అమోఘం ఆదర్శనీయం 🙏

  • @mohanraoduvvuru1238
    @mohanraoduvvuru1238 2 роки тому

    Dr.VaraprasadaReddi gaariki samajampatla unna avagaahanaki maanamaskrutulu.

  • @prasadkomarraju
    @prasadkomarraju 2 роки тому +5

    అమ్మా!! మీ Interview great !@👍👍👍🙏🙏

  • @kotlaalreddy
    @kotlaalreddy 2 роки тому +7

    I feel only one genuine personality in both telugu states..big respect to you sir..

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 Рік тому

    Very good explanation sir

  • @mohanraoduvvuru1238
    @mohanraoduvvuru1238 2 роки тому +2

    Beautiful informative &thought provocating interview thank you Anjali garu meesamskaraniki nasumanjalilu.

  • @pramodrangaraju8582
    @pramodrangaraju8582 2 роки тому +5

    Rare Gem of a personality who inspires to choose the right path always, despite challenges. Love you sir!!

  • @kw5suri
    @kw5suri 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు.

  • @vijaybhaskarreddy506
    @vijaybhaskarreddy506 2 роки тому +1

    Great tribute to Legendary Writer from Great person

  • @Investorich99
    @Investorich99 2 роки тому +2

    Very nice interview sir !

  • @jagannathm.t.9413
    @jagannathm.t.9413 2 роки тому +2

    What a multifaceted personality ! Hats off to your mother, Sir !

  • @nirmalareddy2564
    @nirmalareddy2564 2 роки тому

    Baagunnara varaprasad anna godbless you anna

  • @tanujareddy4984
    @tanujareddy4984 2 роки тому

    It's very nice to see this interview with Vara prasada Reddy garu

  • @rajyalaxmitadaka191
    @rajyalaxmitadaka191 2 роки тому

    Sir me interview kosam edhuru chusthunnu I don't know way I feel very cry when I see you and I really want here your words 🙏

  • @prreddy100
    @prreddy100 2 роки тому +2

    I saw many viedeos of Shri K I Varaprasad Reddy garu. He is passionate about Telugu literature, he is honest to the core, non corrupt and so on. GeM of a person from Telugu community. Some times I feel, inadvertently he couldn’t be born in a Brahmin family 😀

  • @crazymom468
    @crazymom468 2 роки тому +1

    Haasam patrika nenu school lo unnappudu chadive vallam. Naku istam iyna patrika

  • @prreddy100
    @prreddy100 2 роки тому

    By the way….very good interview by Anjali garu…

  • @kameshm442
    @kameshm442 2 роки тому +1

    Nijam me gurinchi rayatam ayana goppa dananiki nidarshanam

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 роки тому +5

    మాన్యశ్రీ వరప్రసాద్ రెడ్డిగారిది అద్భుతమైన
    వ్యక్తిత్వం 👌
    వారి ప్రసంగాలు చాలానే విన్నాను., ప్రతి మాట తూకంగానే ఉంటుంది.
    శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి గురించి చాలా చక్కటి అభిప్రాయాలు వెలిబుచ్చారు..
    డాక్టరుగా కత్తులతో కోస్తారు., తెలుగు పదాల్లో
    సున్నితమైన నుడికారం ఉపయోగిస్తారు 🙏
    అమ్మా అంజలీ మీకు మీ ఛానల్ వారికీ ధన్యవాదాలు 🙏

    • @varaprasadreddy9656
      @varaprasadreddy9656 2 роки тому +3

      గొప్పవారి గురించి ఏవి చూప్పినా, ఏమి చెప్పినా, ఎలా చెప్పినా గొప్పగానే వుంటాయి, గొప్పదనం సంతరించు కొంటాయి. అది నా గొప్పదనం కాదు. వారి గొప్పదనం!

    • @ramakrishnak1344
      @ramakrishnak1344 2 роки тому

      రెడ్డి గారు real డాక్టర్ కాదు..గౌరవ డాక్టరేట్..

    • @varaprasadreddy9656
      @varaprasadreddy9656 Рік тому

      @@anilkumar-ph1qi అనిల్ గారూ, అది నేనిచ్చిన సమాధానమేనండీ!
      కానీ, నాకు ఈ కామెంట్లు, వాటికి సమాధానాలు ఇవ్వడం పూర్తిగా తెలియదు. మీడీయా పరంగా నేను ఇల్లిటరేట్ ని.
      అందుకే ఇంత ఆలశ్యంగా స్పందించాను.

  • @vallip3301
    @vallip3301 2 роки тому

    Best one Anjali🙏

  • @dorajiramesh6886
    @dorajiramesh6886 2 роки тому +1

    Sir me sevalu March poliam 🙏🏻

  • @rushithayarlagadda1115
    @rushithayarlagadda1115 2 роки тому

    🌹👌🌹👌👏👏👏👏👏👏👏

  • @prasadkomarraju
    @prasadkomarraju 2 роки тому +2

    అయ్యా!! వర ప్రసాదుగారు!!🙏👋నేను కొమర్రాజు (దుప్ర) మీ ప్రసంగం ఆసా0తం విన్నాను!👍👍!! రె0డు విషయాలు చెప్పాలి ! 1.సిరాశాస్త్ర్రి గారిని నేను మొదటి సారి కలిశను. 2. మీరు జెప్పిన " ఓటమి ఒప్పుకోవద్దు ! ఓరిమి వీడొద్దు

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 роки тому +1

    Anjali garu meru garikapati varini , nanduri varini interview chesaru.... Chaganti garini cheyaledemandi.... Twaralo chestharani anukuntunnanu

  • @anandbale5812
    @anandbale5812 2 роки тому

    E book kavali sir

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 роки тому

    జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
    నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం
    కొంతమంది కారణజన్ములు
    వారికి మరణమనేది ఉండదు.
    ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి
    మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి మరో మహానీయుడు శ్రీ వరప్రసాదుడు చెప్పడం
    ఓ వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక
    వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి!
    ఇటువంటి కారణజన్ముల పట్ల ఇదే నిజమైన శ్రద్ధాంజలి!

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 2 роки тому

      సార్, కొన్ని పాటలు చాలా గొప్పవే కానీ వాటి అర్థాలు తెలియవు.
      అర్థం కానిది ఎద్యేనా వ్యర్థం. కావున మీరు కొన్ని మంచి పాటలు ఎన్నుకొని అర్థాలు వ్రాయండి.

  • @Bharath_007
    @Bharath_007 2 роки тому

    Haa video ni private endukuchesaru?

  • @Bharath_007
    @Bharath_007 2 роки тому

    Mee androlla bathukantha ippatiki Telangana mida edvadam ena? Asal Hyderabad daati enadaina oka village vachi chusava emi development aindo?

    • @kalyanchakravarthy7409
      @kalyanchakravarthy7409 7 місяців тому

      Andhrollu lekapothe mee telangana kallu thagina kothulaki development Ledu ra pulka, moosuko varaprasad garini prasninche vadivi kavu

  • @Bharath_007
    @Bharath_007 2 роки тому

    Osi waste daana endukra neeku Telangana ante antha kadupu manta