Director V N Adithya garu @65Yrs Sirivennela garu

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2020

КОМЕНТАРІ • 7

  • @mramachandram2390
    @mramachandram2390 2 роки тому +1

    కన్నీటితో మన సిరి వెన్నెల పాదలను కడుగుతూ దుఃఖము కముకోస్తూనా వేళ
    కదిలే కలమా ఆగిపోతివా
    ప్రకృతే మౌనం గా ఒంటరిగా మిగిలి పోయనా
    సిరులను పంచిన చల్లని వెన్నెల
    పరమశివుని సిగ చేరనా.
    ప్రతి మనిషి గుండెల్లో చరగాని తనకంటు
    ఒక .సంతకాని ఆ గుండెల్లో నింపి
    ఆత్మహితని తన పాటల పరిమళాన్ని నాటి .పాటల జ్ఞానాన్ని .తియ్యని సీతరామఫలని. అందించి విరించి విఫంచి అన్న పదాలను .వినమని
    తన గీతాంజలిని గంగలా ప్రవహిస్తూవుండేలా చేశారు.
    బాధ కలిగినప్పుడు ఇలా అనిపిస్తుంది
    పాటల సిరులను పంచిన పగటిపూట కూడాచల్లని వెన్నెల అమావాస్య లో ఒరిగినా .😊దుఃఖంతో ఎలా
    కార్తీకామాసంలో పరమశివుని కి ఇష్ఠమైన
    ఏకాదశి. రోజు ఆహ్వానం పంపి .ద్వాదశినాడు. స్వాగతాల జ్యోతులు నింగి నుండి నెలకు పంపి
    జ్యోతిస్వరూపుడైనా ఆ మహాదేవుడు
    తన హృదయం లో వెలిగించుకున్నాడు.
    జగమంతకుటుంబము .నాది అన్న గోప్ప భక్తుని
    మేఘం లా కురిసి అమృత వర్షమై స్వేచ్ఛగా. స్వచ్చమైన పాటల.గా ప్రతి
    హృదయాల లోతు లో చిగురుంచే చిరంజీవి లా వర్థిలు సిరివెన్నెల గారు,💐

  • @saikrishnasudabathula902
    @saikrishnasudabathula902 4 роки тому +3

    మునులకి తెలియని జపములు జరిపినదా..మురళి సఖి ,,,మునపటి జన్మల చేసిన పుణ్యమిదా......🙏🙏🙏🙏సిరివెన్నెల గారు🙏🙏🙏

  • @raghavapandit3986
    @raghavapandit3986 4 роки тому +2

    చంద్రుణ్ణి. సిరివెన్నెల ని ఒక చోట చూడాలని. చాలా మంది. కోరిక

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 роки тому +2

    సిరివెన్నెలగారి స్వచ్ఛత కు చంద్రుడు తన కాంతిని సరిచూసుకొని, సరిపోదనే బెంగతో మేఘాలను సర్దుతున్నాడు.

  • @sannikumar6324
    @sannikumar6324 4 роки тому +1

    Vn aditya enti sirivenala kante old laa aipoyadu

  • @raghavapandit3986
    @raghavapandit3986 4 роки тому +1

    అధిత్యునితో. సిరివెన్నెల

  • @kumarrdy5420
    @kumarrdy5420 4 роки тому

    Okka Manasantha Nuvve thappa miru theesina kalakandam yemi levu .