డాక్టర్ గారు యాంకర్ గారు లాయర్ గారు చాలా చక్కగా ఒక ఫ్యామిలీని సేవ్ చేశారు అందుకు మీకు ధన్యవాదాలు ఈ మధ్యకాలంలో నిజంగా అసలుకి అక్రమ సంబంధాలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి వీడి ఒక వ్యాధి లాగా తయారయింది దానికి ఒక పేరు ప్రేమ అని అసలు ప్రేమంటే ఏంటి అనేదానికి అర్థం పడటం లేకుండా ప్రవర్తిస్తున్నారు సమాజం ఎటు పోతుందో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ అంటూ ఒకటి ఉండాలి థాంక్యూ 🙏🙏👍👍
I'm from Karnataka Bangalore city. Watching every episode this is so much helping for so many people's. Great suman TV nd Dr Kalyan sir nd advocate ramaya mam 👏
Every person hav diffrnt angle. only sime people vill c in ur point of view. Its my persnol point of view sorry if my commnt hurts u bro tq.@@ksdnsdkumar1375
Conclusion is great Okķa manisiki ups & downs Gurunchi explain chesinnapudu Definitely Thanu Success kosam. Chusthadu E episode okka Example Your really great madam Ramya ji
Ramya madam I liked your judgement,👑⛑👒🎩 off to you me lord ( upto this court) and I strongly appreciate mrs saroja. whing her to succeed in the balance life.
Ramya mam sir eddaru chala baga chepparu .mi videos kosam waiting .yelanti samasya ayina mi eddaru lost ki manchi salusion estaru.great .mi eddarini yentha pogidina takkuve sir. Konni jivithalu nu kapaditunnaru miru .thanku so much mam .sir
థాంక్యూ కళ్యాణ్ సార్ చాలా బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరికీ గుడ్ కౌన్సెలింగ్ అదేవిధంగా రమ్య మేడం మంచి ఉదాహరణ చెప్పారు ఊబిలోకి ఎలా వెల్లోదో వివరించి చాలా బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు సూపర్ మేడం గారు
సుమన్ టీవీ ఛానల్ వార్త ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలా తప్పులు చేసే వాళ్ళని సరిదిద్ది వాళ్లకు తోవ చూపించండి ఈ కార్యక్రమం చాలా బాగుంది అంతేకాదు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లాయర్ రమ్య ఆకులు గారు మీ వాదనలు నిజంగా సూపర్ సూపర్ అండి చాలా బాగుంది మీ మాటలు అందరికీ కనువిప్పు ఈ విషయంలో మిమ్మల్ని ఎంత పొగిడినా సరే చాలా తక్కువ వేయండి
ఓలా డైలాగ్ టోటల్ ఈ ఎపిసోడ్ కె హైలెట్ ఏది ఏమైనాప్పటికీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు ఈ విషయాన్ని గమనించి యువతి యువకులు మళ్లీ ఈ తప్పిదాల దారిన పడకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నాము ఈజీగా ఏది రాదు కష్టపడితేనే వస్తుంది గుడ్ బాయ్
Super doctor గారు lawyer madam, anchor garu. ఈ రోజు మీ ముగ్గురు మాట్లాడిన మాటలు ఆణిముత్యాలు, లీగల్ గా ఉండే problems చెబితే తప్ప వాడు లొంగలేదు, దయచేసి ఇండియాలో మాత్రం కుటుంబ వ్యవస్థను చట్టం, న్యాయం ద్వారా కాపాడండి, amendments తో పాడుచెయ్యొద్దు, తప్పు చేసినవాళ్లు safe zone లో ఉండి అన్యాయం అయిపోయిన వాళ్ళు, ఇంకా బాధపడాల్సి వస్తుంది, లాయర్ గారు దయచేసి మీలాంటి వారు ఇలాంటి విషయాల కొరకు పోరాడండి మేడం, సైకాలజికల్ గా వాళ్ళ మైండ్ సెట్ గురించి డాక్టర్ గారు, లీగల్ గ ఉండే అంశాల గురించి లాయర్ గారు, రెంటికి మధ్య చక్కగా యాంకర్ గారు చాలా చక్కగా సొల్యూషన్ చెప్పారు, ఈ ప్రోగ్రాంలు రెండు తెలుగు రాష్ట్రలలో ఉన్న కోట్ల మంది కూడా చూడాలి, ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్లకి చక్కటి పరిష్కారం వస్తుంది. 🙏🙏🙏
సోనీ నాకు చాలా ట్రెస్ ఉంది కొంచెం లౌవ్ చెస్తావ కోనీ మంచి మనసు అందరికీ పంచలి ఇ ఓకడికే సొంతం ఏలా ఐతే ఏలా సోనీ😮 ఇంకా సరోజ మాత్రం సుపర్ గా మాట్లాడింది సుపర్ అమ్మాయి 👌👌👌👌
thappu chesaka malla jeevithamlo yela brathakaalo chebuthunaru u r so great present generation lo girls,boys meela alochiste jaragaboye thappu kuda cheyaru ani na personal gatti feeling
ప్రేమ అనేదానికి అర్థం తెలియని అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువైపోయారు.. ప్రేమ అనే పదానికి కి విలువ లేకుండా చేస్తున్నారు..ఎవరికైనా help చేయాలనుకునే వాళ్ళు కూడా ఇంక మనిషిని ముఖ్యంగా అమ్మాయిలని, female పని మనుషుల్ని కూడా నమ్మలేని సమాజం లో ఉన్నాము 🤦♀️.. ఎపిదొడ్స్ అన్నీ ఈ రిలేషన్స్ issues కి దగ్గరలో ఉంటున్నాయి.. నేను వంట మనిషిని పెట్టుకోవాలని అనుకుని... మానుకున్నాను.. కష్టాలు పడుతున్నా.. తప్పదు.. ఇలాంటి కష్టం కంటే.... బాబోయ్..
Dr. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ❤
రమ్య మేడం ఫైనల్ జడ్జిమెంట్ సూపర్ ఆవిడ ఉన్న వీడియోలు మాత్రమే నేను చూస్తా
Supar 👌👌👌👌👌 medanm
Nenu kuda
Nenu kuda
డాక్టర్ గారు యాంకర్ గారు లాయర్ గారు చాలా చక్కగా ఒక ఫ్యామిలీని సేవ్ చేశారు అందుకు మీకు ధన్యవాదాలు ఈ మధ్యకాలంలో నిజంగా అసలుకి అక్రమ సంబంధాలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి వీడి ఒక వ్యాధి లాగా తయారయింది దానికి ఒక పేరు ప్రేమ అని అసలు ప్రేమంటే ఏంటి అనేదానికి అర్థం పడటం లేకుండా ప్రవర్తిస్తున్నారు సమాజం ఎటు పోతుందో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ అంటూ ఒకటి ఉండాలి థాంక్యూ 🙏🙏👍👍
పాపం స్ర్పిటెడ్ అని తెలిస్తే ఏం అవుతాడో 😂😂😂😂
@@jessica2796.Eri పుష్పం
రమ్య మామ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ❤
చాలా గ్రేట్ సొల్యూషన్ ప్రోగ్రామ్
ఇలాంటి ప్రాబ్లెమ్స కూడా ఉంటాయా అని ఇపుడే తెలిసింది
I'm from Karnataka Bangalore city. Watching every episode this is so much helping for so many people's. Great suman TV nd Dr Kalyan sir nd advocate ramaya mam 👏
వెరీ నైస్ కళ్యాణచక్రవర్తి గారు. ఎన్నో కుటుంబాలను చక్కదిద్దడానికి మీరు, లాయర్ గారు, మీ ముగ్గురు సూపర్ సర్ 🙏
కళ్యాణ్ గారు మీరు పెద్ద తోపు sir. ఎలా వెళ్ళాలి అంటే ola book చేస్తా annaru చూసా దీనెమ్మ జీవితం మామూలు టైమింగ్ కాదు sir
కళ్యాణ్ సార్ చాలా చమత్కారి😀😀
Kada bro nenu kuda ade అనుకున్నాను😅
Last punch super
Nice
Full mood off లో unnapudu chudadam start chesa totally recharged😂😂😂😂 full fun
Motive of video is not fun.
Every person hav diffrnt angle. only sime people vill c in ur point of view. Its my persnol point of view sorry if my commnt hurts u bro tq.@@ksdnsdkumar1375
Nenu kuda
నేను కూడా bro
I usually don’t put comments but after waiting Ramya ma’am’s conclusion I want to say something
Mam you are awesome…………………….
Super judgement madam, కళ్యాణ్ గారు బాగా analyse చేసారు 👌👌
Decision on RAMYA MADAM is excellent she always do the right justice.
Once again HATS OFF U MAM
శ్రీవాణి గారు మీరు సూపర్ అండ్ నైస్ యాంకరింగ్ 👌👌👌🌹🌹🌹
లాస్ట్ లో ఎలా పోవాలి అని సోనీ అంటే..ఓల బుక్ చేస్త పోయేవు అని.. సూపర్బ్.. బాగా చెప్పారు...మేడమ్ అండ్ సర్ గారు..😂😂😂🎉❤❤❤😊
🎉777777
😊😊😊😊😊😊😊😊😊😊
@@VaraLakshmi-nw2hn మీరు మ్యారీడ్ అండి.im sudheer
😂😂😂😅
@@padmakakavakam1511 హాయ్ మీరు మ్యారేజ్ అండి
Conclusion is great
Okķa manisiki ups & downs
Gurunchi explain chesinnapudu
Definitely
Thanu
Success kosam. Chusthadu
E episode okka
Example
Your really great madam
Ramya ji
❤❤
Super counselling by dr.kalyan garu.. wonderful judgement by Ramya garu..hats off..keep rocking Ramya ji... namaste
Super counseling doctor garu Ramya madam garu 👌👌👌
Kalyan gaaru meeru Sooper sir, mee dialogues valla show next level ki vellindi .... best dialogue of the episode: Ola book chesthaam velduvugaani😂
మీరు ఇచ్చే సందేశాలు చాలా బాగున్నాయి అండి.
మీరు ఇచ్చిన ఈ తీర్పు చాలా బాగుంది సార్ మరియు మేడం గారు మీలాంటి ఉన్నతమైన వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం. God bless you 🙏🙏🙏
Attla attla pampistav ani opposite ammai adigithe Doctor garu answer OLA book chestam vellu anta super timing dialogue sir 😂😂
😂😂😂😂😂🤣🤣🤣🤣
🤣🤣
మేడం గారు. మీరు చాలా బాగా చెప్పారు❤
రమ్య గారూ.... రమ్యగారు. సూపర్బ్ 👏👏👏
Ramya madam I liked your judgement,👑⛑👒🎩 off to you me lord ( upto this court) and I strongly appreciate mrs saroja. whing her to succeed in the balance life.
Lawyer madam meeru excellent in giving judgement. I m very happy for your judgement. Really proud to have such lawyer in India.
చాలా అద్భుతంగా న్యాయం చేశారు.
Nijanga chala baga motivation chesaru sir and Madam. Vere level ola and etc punches. Vani madam also giving in middle good.
Kalyan garu : 20:37 Heroine parichayam eppudu chestaru😂😂😂. 21:27 motivation job😂😂 Ramya madam smile natural ga bagundi ....
She:ela pampistharu
Kalyan sir: ola book chestham 😂😂😂😂
Very good Judgement .. Ramya Mam .. meeru Super..
Doctor గారు మీ punches super.ola😂. lawyer గారు మీరు కూడా super.
Ramya garu chala baga chepparu Mee matalu vintunte goosebumps assalu thatateestaru superb……..👏👏👏👏👏👏👏👏👏👏❤️
Correct
Dr. Kc garu, Smt. Ramya garu Smt. Vani garu Super.
ర మ్యా మేడం మీ జడ్జిమెంట్ చాలా బాగుంది. చక్కగా మాట్లాడుతారు
Superb andaru chalaa baga cheparylu mi muguru iku danyavadalu 🙏
Ramya mam sir eddaru chala baga chepparu .mi videos kosam waiting .yelanti samasya ayina mi eddaru lost ki manchi salusion estaru.great .mi eddarini yentha pogidina takkuve sir. Konni jivithalu nu kapaditunnaru miru .thanku so much mam .sir
Ramya madam .......awsome decision.....one minit lo kallu pattukunela chesaru vadni.....really madam grate lawyer.....ur my inspiration
థాంక్యూ కళ్యాణ్ సార్ చాలా బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరికీ గుడ్ కౌన్సెలింగ్ అదేవిధంగా రమ్య మేడం మంచి ఉదాహరణ చెప్పారు ఊబిలోకి ఎలా వెల్లోదో వివరించి చాలా బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు సూపర్ మేడం గారు
Kalnyan Sir OK legal gaa Venkateswri madam chala chaala Correct appudu Epi. Super gaa Untaadi
Elaativi nijameena thalli Serial typaa
కావాలంటే వోల్వో బస్సు నేనే బుక్ చేస్తాను సార్😂😂😂😂😂
కళ్యాణ్ చక్రవర్తి గారు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నిజం గా హ్యాట్సాఫ్ అంది
సుమన్ టీవీ ఛానల్ వార్త ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలా తప్పులు చేసే వాళ్ళని సరిదిద్ది వాళ్లకు తోవ చూపించండి ఈ కార్యక్రమం చాలా బాగుంది అంతేకాదు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లాయర్ రమ్య ఆకులు గారు మీ వాదనలు నిజంగా సూపర్ సూపర్ అండి చాలా బాగుంది మీ మాటలు అందరికీ కనువిప్పు ఈ విషయంలో మిమ్మల్ని ఎంత పొగిడినా సరే చాలా తక్కువ వేయండి
ఇది సుమన్ 📺 ప్రోగ్రాము కాదు
మేడం గారు మీకు నేను చేతులెత్తి నమస్కారం లాస్ట్ లో మీరు ఫినిషింగ్ చేస్తారు చూడు చాలా బాగుంటుంది మేడం❤
బాగుంది నిజం గా బాగుంది...
Superb sir and Madam.. bale answer chepparu.. chala Baga problem solve chesaru..
Super ga chepparu Ramya madam oka kapuranni nilanettaru tq so much mam
ఓలా డైలాగ్ టోటల్ ఈ ఎపిసోడ్ కె హైలెట్ ఏది ఏమైనాప్పటికీ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు ఈ విషయాన్ని గమనించి యువతి యువకులు మళ్లీ ఈ తప్పిదాల దారిన పడకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నాము ఈజీగా ఏది రాదు కష్టపడితేనే వస్తుంది గుడ్ బాయ్
Super doctor గారు lawyer madam, anchor garu. ఈ రోజు మీ ముగ్గురు మాట్లాడిన మాటలు ఆణిముత్యాలు, లీగల్ గా ఉండే problems చెబితే తప్ప వాడు లొంగలేదు, దయచేసి ఇండియాలో మాత్రం కుటుంబ వ్యవస్థను చట్టం, న్యాయం ద్వారా కాపాడండి, amendments తో పాడుచెయ్యొద్దు, తప్పు చేసినవాళ్లు safe zone లో ఉండి అన్యాయం అయిపోయిన వాళ్ళు, ఇంకా బాధపడాల్సి వస్తుంది, లాయర్ గారు దయచేసి మీలాంటి వారు ఇలాంటి విషయాల కొరకు పోరాడండి మేడం, సైకాలజికల్ గా వాళ్ళ మైండ్ సెట్ గురించి డాక్టర్ గారు, లీగల్ గ ఉండే అంశాల గురించి లాయర్ గారు, రెంటికి మధ్య చక్కగా యాంకర్ గారు చాలా చక్కగా సొల్యూషన్ చెప్పారు, ఈ ప్రోగ్రాంలు రెండు తెలుగు రాష్ట్రలలో ఉన్న కోట్ల మంది కూడా చూడాలి, ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్లకి చక్కటి పరిష్కారం వస్తుంది. 🙏🙏🙏
Thank you Ramya madam garu and boctor kalayan chakravarthy Garu great destination
సోనీ చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో 😂😂😂
లవ్.....రిలేషన్ షిప్......వింటేనే చాలా జుగుప్సగా వుంది
good decision nd good councling Finally doctor garu booked a ola to sony 🤣🤣😂😂
Ramya madam I love you I love your explanation❤
Best response was Ola book chesi pampistha 😂😂😂😂
😅😅😅😅 S broo really best joke of by Kalyan sir in this episode..
Super ga nyayam chesaru good.
Nenu chustuna me program lo akrama sabadalu tapik e episode super chala Baga jajiment echaru 👏👏
Really hats off madam and sir for your judgement.
సోనీ నాకు చాలా ట్రెస్ ఉంది కొంచెం లౌవ్ చెస్తావ కోనీ మంచి మనసు అందరికీ పంచలి ఇ ఓకడికే సొంతం ఏలా ఐతే ఏలా సోనీ😮 ఇంకా సరోజ మాత్రం సుపర్ గా మాట్లాడింది సుపర్ అమ్మాయి 👌👌👌👌
Sir and Madam 's ఈ ఎపిసోడ్ నేను చూసిన అన్నింట్లో best
Super judgement sir very nice counseling sir & madam
Madam meeru chalamandiki jeevitam istunnaru. Thank you for that
54:00 Ola బుక్ చేస్తాం doctor rocks😂😂😂 sony shocks😂😂😂😂
గుడ్ డైలాగ్(కోఆపరషన్ )కళ్యాణ్ చక్రవర్తి గారు 😊
Ramya madam chinchi,uttiki,aresaru i hats off for her presence of mind intough situations
Tq so much రమ్య medam
రమ్య మేడం గారు మీరు చాలా బాగా వివరంగా అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు
లవ్వ వొళ్ళు కొవ్వా సూపర్ punch dialogue😅
ఇదంతా ఆక్టింగ్ సూపర్ గా స్క్రిప్ట్ తయారు చేశారు
గుడ్ కౌన్సెలింగ్, Awesome
Super punches 👊 Dr.garu n ramya madam n srivani madam
శ్రీవాణి గారు మీరు చాలా అందం గా ఉన్నారు అక్క😊😊
ఐ లైక్ శ్రీ వాణీ అక్క🥰🥰❤️
❤❤❤
E show ki entha మంది ఫ్యాన్స్❤ ఏం బిగ్ ఫ్యాన్🎉
కోపరేట్ చేయటం లేదు అంటే
చేసా మేడం 👌🏽
Super sir and mam. Thank you all.
Example chala bagundhi medam👌👌👌👌
Excellent maam love your talking skills 🎉🎉 highly appreciated 🎉🎉
సార్ మా ఆవిడ కూడా నాకు కార్పొరేట్ చేస్తలేదు ఆ అమ్మాయి చేస్తామో అడగండి సార్
Sir /Medam Excellent Dicisan , 🙏🙏
నేడే చూడండి...
Hit tv సమర్పించు
ఆవిడా మా ఆవిడే.... ఈవిడా మా ఆవిడే.
Thank you madam
సిగ్గులేని,బరితెగించిన ఆడవాళ్ళకి perfect example
Ladies enduku ala chestaru
బెస్ట్ సొల్యూషన్ Tq
Ramya madam, all india Ramya madam fans association start చేద్దాం అని అనుకుంటున్నా మేడం. మీ blessings kavali
Yes
😮
Yes😊
Good Idea bro
చాలా బాగా చెప్పారు మెడమ్
Chala baavundi andi.💐🙏
Edhekkadi massa mawa pokiri renge twistlu ee madhya movies kuda vast anipistundi naku😮
54:07 kalyan sir scene of humor 👌🏼
😂😂😂
thappu chesaka malla jeevithamlo yela brathakaalo chebuthunaru u r so great present generation lo girls,boys meela alochiste jaragaboye thappu kuda cheyaru ani na personal gatti feeling
ప్రేమ అనేదానికి అర్థం తెలియని అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువైపోయారు.. ప్రేమ అనే పదానికి కి విలువ లేకుండా చేస్తున్నారు..ఎవరికైనా help చేయాలనుకునే వాళ్ళు కూడా ఇంక మనిషిని ముఖ్యంగా అమ్మాయిలని, female పని మనుషుల్ని కూడా నమ్మలేని సమాజం లో ఉన్నాము 🤦♀️.. ఎపిదొడ్స్ అన్నీ ఈ రిలేషన్స్ issues కి దగ్గరలో ఉంటున్నాయి.. నేను వంట మనిషిని పెట్టుకోవాలని అనుకుని... మానుకున్నాను.. కష్టాలు పడుతున్నా.. తప్పదు.. ఇలాంటి కష్టం కంటే.... బాబోయ్..
Ramya mam final dialogue super....."two lakhs thesukuni dhobbei matladane matladaku" super mam
చదువు తో పాటు సంస్కారం తెలియాలి పెళ్లి అయిన వాడ్ని తగులు కొంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది
మీరు చాలా బాగా చెప్పారు సార్ ❤
Hi madam😊
Hi
❤
వివాహ వ్యవస్థ మీద కొంచెం కూడా గౌరవం లేదు వాడికి
Hi
😮😮😮😮😮
Thankyou.sreevaniakkasuper
Serious situations lo silent ga jokes vestaru kalyan garu 😂😂prati video lo observe chesa😂..
Excellent judgement madam
లాయర్ రమ్య అకుల గారు సూపర అండీ మీరు ఒక స్టోరీ చేపంరు కద అండీ సూపర సూపర అండీ
Layer Ancer veldralo rangu Ruchi chekkadanm Ave leve ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
@YanamalaMounika-uv8wr😊😊😊😊😊😊😊
🙏👏👏👏👏👍
😅@YanamalaMounika-uv8wr
@@chsurendarsurendar6513😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮❤
Exllent your speech sir
Tq sir mam gordbless u s
Good judgement sir and medam.
Kalyan sir punch timing on point 😂
Ela vellali ola cab book chestamu😂😂
@@bhimeshlavanya3056😂
Haa😂😂😂
😂