Idi Katha Kadu Jeevitham Ep-62 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Ep-62 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani @HitTVExclusive
    ‪@MadamAnthe‬
    #idikadhakadhujeevitham #hittvexclusive #episode62 #madamanthe #sreevani #drkalyanchakravarthy
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

КОМЕНТАРІ • 1 тис.

  • @udayarama1
    @udayarama1 7 місяців тому +55

    24:44 doctor garu saying "amma mee inti pakka nuyyindhaa?? Bhaga lothuga undali.."" hight light asalu

  • @cbreddy5581
    @cbreddy5581 7 місяців тому +40

    Doctor gari timing chala navvu vastundi ,and Ramya garu Baga ,nikachitanga matladutharu ,thappu evaridina nispakshanga madam garu opinion and legal proceedings cheptharu hat's off to whole team🎉
    HIT TV DOWNLOADED IN MY DEVICE.😊

  • @prasadk9428
    @prasadk9428 6 місяців тому +10

    జై భారతమాత కి జై ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఎందరో మహానుభావులు పోరాడి ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్ర్యం తెచ్చారు అంతటి మహానుభావులు పుట్టిన దేశం మన భారతదేశం, ఈతరం ఇవతకు తెలియచేయాలి మీరు రమ్యా మేడమ్ మీకు ధన్యవాదములు మీరు న్యాయపరంగా మనిషి విలువ పరంగా పద్దతులు మానవ కట్టుబాట్లు గురించి చాలా బాగా మాట్లాడుతారు, కాని మీరు మనభారతదేశం మనం మందరం బారతీయలము అని చెబితే వినేవారికి కొంచెం జ్ణానం కలుగుతుంది అని నా అభిప్రాయం

  • @meharunbee5472
    @meharunbee5472 7 місяців тому +97

    Dr. గారికి రమ్య మేడం గారికి నమస్తే.
    మీరు ఇద్దరు పరిస్థితులను బట్టి మీరు ఇచ్చే కౌంటర్లు చాలా 👌కానీ వాల్యూబూబ్ మాటలు. మీరు ఇంతలా ఓపికగా ఇచ్చే సలహాలకు జోహార్లు 🙏🙏🙏

  • @amruthsathvik989
    @amruthsathvik989 7 місяців тому +548

    నాకు కూడా dr గారి పంచులు, సెటైర్ అంటే చాలా ఇష్టం.హిట్ టీవీ వాళ్ళకి ఒక request దయ చేసి ప్రతి ఎపిసోడ్ కి ఈ డాక్టర్. గారిని రమ్య గారిని పిలవండి బాగుంటుంది

    • @rajiraaji9709
      @rajiraaji9709 7 місяців тому +17

      Yes😊

    • @laxmikamanboina3830
      @laxmikamanboina3830 7 місяців тому +10

      Yes 😂

    • @ketavathchandrakanth9225
      @ketavathchandrakanth9225 7 місяців тому

      😊​@@rajiraaji9709

    • @durgakadari9354
      @durgakadari9354 7 місяців тому +5

      Baboi ela unarenti 😮

    • @chandut2610
      @chandut2610 7 місяців тому

      వాళ్ళ బాధలు కాకుండా మీకు సెటైర్లు పంచులు కావాల్సి వచ్చిందా... ఎదవల్లార

  • @NScreations26
    @NScreations26 7 місяців тому +385

    రమ్య మేడం , కళ్యాణ్ సర్ మీ కామెడీ టైమింగ్ వల్ల నవ్వలేక సచిపోతున్నము 😂😂😂

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 7 місяців тому +237

    నిజంగా డాక్టర్ కోసం నేను ఇ ఎపిసోడ్స్ డైలీ చూస్తున్నాను, డాక్టర్ గారు పంచ్ లు సూపర్

    • @Santhoshipatel-r2m
      @Santhoshipatel-r2m 6 місяців тому +3

      Ĺ😮

    • @vikassoni2278
      @vikassoni2278 6 місяців тому +2

      Verey level 😜 Comedian 😉🤣😁

    • @SreenuChakali-xk5ys
      @SreenuChakali-xk5ys 6 місяців тому

      😊​@@Santhoshipatel-r2m

    • @chinni8544
      @chinni8544 6 місяців тому

      ​@@vikassoni2278😅😅mm....m............mm.........................................................................m..m..........................................................................

    • @LavanyaShivaraju
      @LavanyaShivaraju 5 місяців тому +2

      😂Dr gari Reaction Superb 🎉😂 next level nijamga Vella samadanani ki nanu Navvi navvi Sachaa la Unnanu 😂😂😂😂 kadupulo Vepulo nostundi naku 😂😂😂navvi navvi

  • @SreedeviVadlakonda-y5o
    @SreedeviVadlakonda-y5o 6 місяців тому +18

    Diverce ఇవ్వడం correct.. తమ్ముడితో జీవితాంతం మాట్లాడకు బాబు .మేడంమంచి decission తీసుకున్నారు.

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 7 місяців тому +58

    మేడం వాళ్ళ ఫోటోలు ఒకసారి చూపించండి మేడం, అంత ఉత్తమమైన వాళ్ళని చూడాలని ఉంది.

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 7 місяців тому +160

    ఈ ఎపిసోడులోడాక్టర్ గారు, లాయర్ గారు, యాంకర్ గారు ముగ్గురు సూపర్ గా మాట్లాడారు,, మేడం కరెక్ట్ మేడం ఇలాంటి వాళ్ళ తల్లితండ్రులకి తెలియాలి, భర్త ఈమె నాకొద్దు అన్న నిర్ణయం 100% కరెక్ట్, కార్తీక్ girl friend కి చెప్పి ఆ అమ్మాయిని కాపాడండి సార్, బంధాలకు విలువివ్వని వారికి వావివరసలు కూడా ఉండవు సార్, యాంకర్ గారు చెప్పినట్లు ఈ కావ్య రోడ్ మీద ఆడదే, లాయర్ మేడం అతనికి విడాకులు ఇప్పించినందుకు 🙏🙏🙏

    • @jagansmart3816
      @jagansmart3816 6 місяців тому +4

      Elanti edavalanu nade roddu paina vuri teyali oka kutumbam samasya kadu samaja samasya odenaladaggarakuda amma Prema dorikede eppudu ea marideki vadenamma Prema dorakadu

    • @Anuradha-l8f3y
      @Anuradha-l8f3y 2 місяці тому

      Cheputokotaalani.
      Pistondi

    • @TekulapalliLatha
      @TekulapalliLatha Місяць тому

      100% 🙏🙏🙏

  • @mallesh9133
    @mallesh9133 6 місяців тому +29

    Layor madem. Meru. Doctor garu....... Mee. మాటలకు మి అనుభవాలకు నా శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🫡🫡🫡

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 5 місяців тому +6

    చాలా చాలా బాగా చెప్పారు సార్ అండ్ మేడం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramuduPedha-dr1jx
    @ramuduPedha-dr1jx 7 місяців тому +15

    ఇ లాంటి తమ్ముడు అనే తప్పడు నా కొడుకులకు ఎలా బుద్ధి చెప్పాలో కొద్దిగా క్లారీటీగ చెప్పండి మేడమ్ ఇలాంటి వాటిని ఫేస్ చేసిన చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి వారు ఇలాంటి వాటి జోలికి పోకుండా ఉండేందుకు వీలుగా చాల కఠినమైన శిక్షలు విధించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూన్నాము

  • @BittuBittu-i8m
    @BittuBittu-i8m 6 місяців тому +26

    మేడం చాలా బాగుంది మీ షోస్ ఎప్పుడు చూస్తాను ఈ తీర్పు మేడం గారు అన్నారు ఈ షోకు ఇలాంటి వాళ్లు వస్తే చెంపలు లాగిపెట్టి కొట్టి పంపిస్తామని చెప్పారు ఇలాంటి వాళ్లకు అలానే బుద్ధి చెప్పాలి ఈ. షో చూస్తుంటే ఇంత దారుణంగా ఉందా సమాజం అనిపిస్తుంది నీకు ధన్యవాదాలు సార్

  • @lokesh-x8m
    @lokesh-x8m 7 місяців тому +24

    "Ma mugguriki bag lu isthe kakkukuntam" doctor garu😂😂😂😂😂

  • @manymany1651
    @manymany1651 7 місяців тому +22

    ఎంత కర్మ నాయన ఇంకా ఎలాంటి ఎన్ని చూడాలో దేవుడా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @deepthikaranam2168
    @deepthikaranam2168 7 місяців тому +9

    Srivani garu e show meru host chesina vidhanam Naku chala Baga nachhindi. Big fan ayepoyaya meku.

  • @DileepKumar-ky4gx
    @DileepKumar-ky4gx Місяць тому +2

    శ్రీ vani గారు చాలా ధీటుగా అడుగుతారు హ్యాట్సాఫ్ మేడం

  • @harindarrao4467
    @harindarrao4467 7 місяців тому +25

    Madam చాలా బాగా చెప్పారు 👌👌👌

  • @Vijaykumar-jq7je
    @Vijaykumar-jq7je Місяць тому +2

    Ramya madam my voice super

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr 7 місяців тому +90

    అన్న చూసిన వెంటనే ఇద్దరికీ ఊరి వేసి చంపి ఉంటే చాలా బాగుండు

    • @MahaLakshmi-fz5vr
      @MahaLakshmi-fz5vr 7 місяців тому +1

      Thank you so much sir

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 7 місяців тому +2

      వాడికంత లేదు అని తమ్ముడే చెప్తున్నాడు కదా!

    • @DKD183
      @DKD183 7 місяців тому +2

      Anna baaagaaa soft...

    • @Ridder-R
      @Ridder-R 6 місяців тому

      Hi​@@MahaLakshmi-fz5vr

    • @lavanyag103
      @lavanyag103 5 місяців тому

      Ala cheyyakudadhu, ippudu roju chi kottinchukoni, chastu bratakali dinki tikka kudurudhi

  • @EswariJonnada-v3x
    @EswariJonnada-v3x 7 місяців тому +43

    సూపర్ సూపర్ సార్ మేడం గారు

  • @srinivaskokkiligadda6032
    @srinivaskokkiligadda6032 7 місяців тому +8

    నాకు ఈ ఎపిసోడ్ మొత్తం సీరియస్ గా ఎక్కడ కనిపించలేదు. కామెడీ షో లా కనిపించింది.😂😂😂

  • @srinivask2694
    @srinivask2694 7 місяців тому +121

    మేడం sir ఇంకోసారి ఇలాంటి వాళ్ళని పిలిచినపుడు 4 పాత చెప్పులు చీపురులు దగ్గర పెట్టుకొని show చెయ్యండి లేకుంటే మమ్మల్ని రమ్మంటే వస్తాం చెప్పులు పట్టుకొని

    • @SravaniSravani-xz6js
      @SravaniSravani-xz6js 5 місяців тому +2

      💯💯💯💯👌

    • @Indiangamer-o1g
      @Indiangamer-o1g 4 місяці тому +3

      yes correct 💯
      4 పాత ⛸️⛸️⛸️⛸️ 4 పాత 🧹🧹🧹🧹 పెట్టుకొని show చెయ్యండి madam sir

    • @Indiangamer-o1g
      @Indiangamer-o1g 4 місяці тому

      Medam sir మిరు next episode నుండి 4⛸️⛸️⛸️⛸️ 4🧹🧹🧹🧹 దగ్గర పెట్టుకోవాలి పిచ్చి 🐖 🐖 🐕🐕 కొట్టినట్లు కొట్టాలి వెదవలకి

    • @ChamanthiMallayya
      @ChamanthiMallayya 3 місяці тому

      😂😂😂 Well Said.

    • @RealmePhone-f7d
      @RealmePhone-f7d 2 місяці тому

      😅😅😅

  • @SrinivasraoGopavarapu
    @SrinivasraoGopavarapu 7 місяців тому +13

    ఈ స్టోరీ వినాలి అంటేనే అసహ్యంగా ఉంది మీ వెంట మానేశామండి ఈ కథ మాత్రం

  • @anandraju5024
    @anandraju5024 6 місяців тому +79

    మీరు లైట్స్ వేసి వాళ్ళ మొఖాళ్ళు కూడా చూపించండి. మీతో పాటు మేము తరిస్తాము

  • @suryakumari8862
    @suryakumari8862 7 місяців тому +24

    Dr. Gari punchlu super😂😂😂...Ramya madam also ..u both are rocking 😂😂😂

  • @Suguna-m9o
    @Suguna-m9o 6 місяців тому +11

    Dr gariki Ramya madam gariki chalabaga mataladuthunaru super 😂😂😂😂😂😂😂

  • @పట్నంనరేష్కుమార్గాండ్ల

    కళికాలం
    డాక్టర్ గారు సుపర్
    రమ్య మెడమ్ సూపర్ జడ్జిమెంట్

  • @sandhyajunnu6072
    @sandhyajunnu6072 7 місяців тому +28

    Kalyan chakravarthy garu me gurinchay choosthanu andi nenu ee show..me comedy😂 timing keka asalu…

  • @Kishore_babu
    @Kishore_babu 6 місяців тому +8

    ఎక్సలెంట్ ప్రోగ్రామ్ 💐🙏

  • @mirajadhar
    @mirajadhar 7 місяців тому +14

    Good judgement.. Ramya garu..mana sampradaya kapandandi🎉🎉

  • @ummadisetti4820
    @ummadisetti4820 6 місяців тому +7

    మేడం మేడం ఇలాంటివి చాలా చల్ల జరుగుతున్నాయి నాకు తెలిసే రెండు మూడు ఉన్నాయి. ఎలా అనుకుంటారు అంటే బయట ఎవరితోనో ఎఫైర్ పెట్టుకునే బదులు ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో నుండి బయటకు పోదు విషయం అన్నట్టు మరదలు కూడా ఇలా చేస్తున్నారు బయట వాళ్లతో అయితే ఎక్కడైనా చూస్తారు అదే ఇంట్లో వాళ్ళతో అయితే బయట ఎవరికి తెలియదు పరువు పోదు అని ఒక కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది అంటారు కదా అలా ఉంది కానీ ఆ విషయం తెలిసిన ఒక లైఫ్ పార్ట్నర్ పరిస్థితి వాళ్ళ మనసు మెంటల్ గా వాళ్ళు అనుభవించే టార్చర్ ఇలా ఉండదు తలుచుకుంటేనే భయం వేస్తుంది అది రెండు క్షణాలు సుఖమే అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ల మీద ఒక నమ్మకాన్ని ఒక ఇష్టాన్ని ఈ మనిషి నాకే సొంతం మన యొక్క భావాన్ని ముక్కలు చేస్తారు కదా అప్పుడు ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో😢😢😢😢😢

    • @ramadeviramadevi2377
      @ramadeviramadevi2377 Місяць тому

      తమ్ముడు ని భార్య ని నరకండి పాపం అన్న అమయాకుడు

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 7 місяців тому +13

    రమ్య మేడం సూపర్ జడ్జిమెంట్ 🎉

  • @littlepanda915
    @littlepanda915 7 місяців тому +10

    Ramya medam garu judgment exlent 🙏🙏🙏

  • @ddrfacts7167
    @ddrfacts7167 7 місяців тому +8

    Super episode...jabardast pani cheyadu....dr garu , ramya madam timings and punches are super....

    • @udayarama1
      @udayarama1 7 місяців тому

      Nijame.. super comedy episode idhi. Aeroplane bags joke super pelindhi.

  • @kgmanohar1746
    @kgmanohar1746 7 місяців тому +10

    మీ అందరి సహనానికి చాలా ఓర్పుగా ఉన్నందుకు🙏 ఆశ్చర్యం వేస్తుంది అండి నేనైతే వాడిని కొట్టేసే వాడినే

  • @mychoiceaddpridetoyourbeauty
    @mychoiceaddpridetoyourbeauty 7 місяців тому +12

    Vomitings.... Superrrr

  • @kumargoud4518
    @kumargoud4518 2 місяці тому +2

    లైట్ వేయండి సమాజానికి చిదపురుగు

  • @MANISMART2320
    @MANISMART2320 7 місяців тому +9

    ఇలాంటివి చేస్తూ వింటూ ఎలా ఉన్నారండి.. Doctor గారు, lawyer గారు, ankar గారు మీకు మీ ఓర్పుకు జోహార్లు... మొత్తానికి varun కి న్యాయం చేసారు... 👍

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 7 місяців тому +11

    ఇలాంటి వాళ్ళ మొహం లు చుపెడితే బుద్ది వస్తుంది

  • @veenareddy9732
    @veenareddy9732 7 місяців тому +7

    Ramya madam oka doubt meeru ee stage meedha Mutual papers sign cheyisthunnaru avi valid e na.

  • @gogulasudhalatha3333
    @gogulasudhalatha3333 4 місяці тому +2

    తమ్మున్నీ చెప్పుతో కొట్టండి ,,,,,, సార్,, మేడం❤🎉🎉🎉🎉🎉🎉

  • @anuradhad1100
    @anuradhad1100 7 місяців тому +7

    Good decision Ramya garu

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy 7 місяців тому +7

    రమ్య మేడం గారు thnk u మేడం

  • @avinashbojja5219
    @avinashbojja5219 7 місяців тому +178

    అరేయ్ తమ్ముడు నిన్ను ఎలా కొట్టాలంట్టే ఆలా కొట్టాలి వదిన అంటే తల్లి రా దరిద్రుడా. చి యీ సబ్యసమాజంలో నీలాంటివారు చాలా మంది ఉన్నారు.

    • @SatyaVarahiCreations
      @SatyaVarahiCreations 7 місяців тому +20

      Maridi ante koduku tho samanam ani ame kuda anukovali

    • @hariprasadmateti9829
      @hariprasadmateti9829 7 місяців тому +4

      Vanni are thammudu antunnaru, adhi correct kadhu are Baddu. Lofar na kodaka ani anali , enka chaala vuntayi Names... 👍

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 7 місяців тому +7

    Lawyer Ramya garu I agree with your sentiments and solution.

  • @panitha9885
    @panitha9885 Місяць тому +1

    శ్రీవాణి మేడం మి డైలాగ్ సూపర్ మేడం మొహం పగిలిపొద్ది😂😂

  • @ramaraoarepalli2519
    @ramaraoarepalli2519 6 місяців тому +5

    Medam elant vavi varas leni vallni pasuvllara anandi thittandi medam meku avakasam undi medam

  • @priyasatish3474
    @priyasatish3474 6 місяців тому +3

    Excellent decision by psychologist and lawyers❤👏👏👏👏👏

  • @yedlaraju4364
    @yedlaraju4364 6 місяців тому +41

    సార్ ఇవి నిజమా.. జస్ట్ కామెడీ నా 😂😂😂

    • @bhupalreddylokireddy7115
      @bhupalreddylokireddy7115 5 місяців тому +2

      😂😂😂😂

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 5 місяців тому +1

      లాయర్ మేడం కళ్యాణ్ చక్రవర్తి సర్ నిజాలే చూపిస్తున్నారు

    • @Solo-bg9eg
      @Solo-bg9eg 5 місяців тому +1

      Jabardhasth hyper aadhi script la kuda inni punch lu undav ra saami😂😂😂

    • @radhamohan494
      @radhamohan494 4 місяці тому

      Exactly naku konni nijama prank aa anipistundi

  • @FatimaFatima-cp9xz
    @FatimaFatima-cp9xz 4 місяці тому +4

    ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు చాలా దారుణముగా ఉన్నాయి సైలెంటుగా ఇంట్లో ఉన్నంత హ్యాపీ మోరకట్టి లేదు

  • @chanduraj5061
    @chanduraj5061 6 місяців тому +2

    I nevef seen this kind of episode. Advocate madam rocks like always. Please add the video clip of informing their parents.

  • @sunithaathkuriteacher5099
    @sunithaathkuriteacher5099 7 місяців тому +10

    Chala badakaram ,😢 e Kalam pillalaki vaya varasalu teliyatledu...

  • @narayananarayudu3264
    @narayananarayudu3264 Місяць тому

    రమ్య మేడంగారు మీరు దూరంగా లేకుండా దగ్గరగా ఉండి ఉంటే మీకు పాలాభిషేకం చేసి ఉండేవాళ్ళము మరి అదికూడా తక్కువేయొ అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @umashankarrenikuntla9816
    @umashankarrenikuntla9816 7 місяців тому +22

    Good decision Ramya madam garu 🙏👌

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 26 днів тому +1

    rey podichestunnav raa babu 😂😂😂😂 kalyan gari expression highlights 😂😂😂😂

  • @ramadevimandava600
    @ramadevimandava600 7 місяців тому +6

    Kalyani sir ki❤❤❤
    Ramya medam gariki❤❤❤❤❤

  • @chandugoud3918
    @chandugoud3918 7 місяців тому +5

    కావ్య గారికి బంపర్ ఆఫర్ ఒకటి కొంటె ఒకటి ఫ్రీ మొగుడిని చేసుకుంటే మిండేడు ఫ్రీ అన్నట్టు వావ్ సమాజం ఎటు పోతుందిరా బాబు 🤦🏻‍♂️

  • @deepthikaranam2168
    @deepthikaranam2168 7 місяців тому +6

    Super Ramya mam me judgement.

  • @syedsharmila2643
    @syedsharmila2643 6 місяців тому +1

    Dr garu mee punches super.
    Sri vani gari frustration extra ordinary.

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr 7 місяців тому +33

    అలాంటి ఆడది ఉన్నా ఒకటే చచ్చిన ఒకటే

    • @MahaLakshmi-fz5vr
      @MahaLakshmi-fz5vr 6 місяців тому

      Thank you sir మా ఊరిలో ఒక గుడి ఉన్నది ఆ గుడిలో బ్రాహ్మణుడి భార్య కూడా దీని లాంటిదే

    • @venkatalakshmi7753
      @venkatalakshmi7753 6 місяців тому

      Ur innocent fellow it seems keenly observe mostly in village s how much like these relations

  • @rajitharangolivlogs
    @rajitharangolivlogs 15 днів тому

    Doctor garu ,ramya madam garu ,shivani madam garu madhya madhya lo mee.comedy superrrr 😀😀

  • @rasurisatyanarayana81
    @rasurisatyanarayana81 7 місяців тому +16

    V good. Dr .chikravarati.and. It Teem.

  • @mychoiceaddpridetoyourbeauty
    @mychoiceaddpridetoyourbeauty 7 місяців тому +6

    Gonguraaa.....feel ayyedi emundi.....dialogues..😂😂😂😂

  • @venkatvenkatram233
    @venkatvenkatram233 7 місяців тому +11

    Kalyan sir reactions chala comedyga undi

  • @nuneanand6171
    @nuneanand6171 7 місяців тому +155

    మేడమ్ రమ్య గారి జడ్జిమెంట్ సూపర్

    • @satyasree6638
      @satyasree6638 7 місяців тому +4

      🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌👌👍

    • @ShaikKarimbaba
      @ShaikKarimbaba 7 місяців тому +1

      Yes Ramya medam teerpu super

    • @zareenap655
      @zareenap655 7 місяців тому

      Super madam

  • @mychoiceaddpridetoyourbeauty
    @mychoiceaddpridetoyourbeauty 7 місяців тому +3

    Dukanam edo bayatikelli pettuko.....ramya mam dialogues..... Superrr

  • @DeviPoolla-db8cc
    @DeviPoolla-db8cc 3 місяці тому +2

    మనుషుల మధ్య బందులు విలువలు . ఎక్కుడికి వెళ్ళిపోయిన ఓ చూడలి మేడమ్ సార్👍

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 7 місяців тому +9

    Super medam ❤

  • @radhakrishna5929
    @radhakrishna5929 11 днів тому

    Doctorgari punchlu super navaleka sastunnamu😂😂 super 👌

  • @NAGASAMBRAJYAMDOGIPARTHI
    @NAGASAMBRAJYAMDOGIPARTHI 3 місяці тому +1

    Emayya meedi friendship aa lovershippa ? 😂😂😂 dr garu mee panchulu adhurs

  • @madhaviarya7050
    @madhaviarya7050 Місяць тому +1

    Intha daridramina cases ni vintu bharstunnaru meeru great andi

  • @Jerrinagam
    @Jerrinagam 7 місяців тому +3

    Iddaritho untanu sir.....notlo velu pedithe korukuthava?? Korukuthanu sir .... Hayyooooo Dailogs 😂😂😂😂😂

  • @ganeshseelam9596
    @ganeshseelam9596 6 місяців тому +1

    Excellent judgement ramya garu

  • @mdjaman4828
    @mdjaman4828 7 місяців тому +4

    రమ్య మేడం heats up మీకు t q

  • @gupta5023
    @gupta5023 6 місяців тому +1

    Sir mee judgement and panchulu super sir

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 7 місяців тому +1

    Super Dr. Kalyani chakravarthi, Garu and, Ramya Madam Garu, nd srivaani Garu miku prthyaka Danyavadamulu. Dr. Garu vadu Thammudu kadhu waste gadu cheppalante parama Baddu, enka emi analo naku thelvatdhu pothe Brother chaala good Person odhine ante Thalli tho samaanam adhi vadiki ardham kaledhu. Dr. Gari Dialogues anni super akkada veligisthe ekkada Baanbu pelindhi. Super , next Ramya gari Dialogue. Anni very super Naagu Pamunu entlo pettukunnav edhi super oka Matter badhatho brother ku chepthe chanpeyali adhi ventane message pass chesadadnte, ame athanni chanpesthadhi, dhiniki medicine Vidaakulu. Best Dr, Garu, and Ramya madam garu. Srivaani garu, . Aa lover ku cheppandi e dharidrudu gurinchi, amenu kaavya garu anali andi Ameku Respect evvali gadha, madam super Ramya Garu Dr Garu, srivaani garu Good Settlement correct Theerpu ehharu super👍🙏🙏🙏🙏🙏

  • @nageshwaribairu4275
    @nageshwaribairu4275 7 місяців тому +4

    Super, punshed daaniki

  • @hariv2052
    @hariv2052 4 місяці тому

    doctor garuu.. mee spontaneous / reactions tooo excellant andii. meekosamee ee episode chusthunnaa

  • @roy1076
    @roy1076 5 місяців тому +1

    Chala Baga cheparu Ramya mam

  • @ceceliachatterji685
    @ceceliachatterji685 6 місяців тому

    Thankyou sir! you have given good solution. God bless you

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 7 місяців тому +4

    సూపర్ మేడం రమ్మి మేడం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ మంచి తీర్పు ఇస్తావు

  • @Tony_01433
    @Tony_01433 2 місяці тому +1

    Same voice school teacher &student episode😂

  • @Allmix_vloges
    @Allmix_vloges 4 місяці тому

    Layar, medam mee punch lu mamulugu gaa vundavu...100jebardasth minchina comedy

  • @RaviKumar-du5qr
    @RaviKumar-du5qr 7 місяців тому +5

    Super super 👌👌👌💐💐💐💐💐

  • @ceceliachatterji685
    @ceceliachatterji685 6 місяців тому +2

    Your are right mam

  • @saipavan6743
    @saipavan6743 7 місяців тому +7

    Ramya mam super

  • @sriniwaaskundurru4246
    @sriniwaaskundurru4246 6 місяців тому +1

    చాలా బాగా తీర్పు ఇచ్చారు

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 6 місяців тому

    చాలా బాగా మాట్లాడారు సార్ మీరు రమ్య మేడం గారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అబ్బాయికి తగిన న్యాయం చేశారు మీరు ఇద్దరు

  • @yadagiracharyulu4947
    @yadagiracharyulu4947 6 місяців тому

    Excellent Decision/solution is given by Dr Kalyan Chakravarthy garu and Advocate
    Smt Akuka Ramya garu. I think a Constituted Body may be formed by the
    Central Govt just like that of ombudsman for bank issues. Justice IS DONE.

  • @mohanrao3587
    @mohanrao3587 2 місяці тому

    Excellent solution for your judgement .

  • @v.harikumar8467
    @v.harikumar8467 6 місяців тому +1

    Doctor gaaru meeru super sir

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 26 днів тому +1

    kalyan garu meeru cheppina dialogue 😂😂😂😂 podichestunnav raa babu

  • @arshavardhan8403
    @arshavardhan8403 4 місяці тому +1

    We enjoyed the lot sir 😂😂😅😂😅😂😂😂😂😂

  • @AbhishekSangam-l7v
    @AbhishekSangam-l7v 7 місяців тому +3

    Super Judgement Ramya medam

  • @dhanalakshmideyyala5544
    @dhanalakshmideyyala5544 6 місяців тому +2

    ఇలాంటి వాళ్ళ మొహాలు దాచి పెట్టకండి రివిల్ చేసి చూపించండి బయట కనిపిస్తే చెప్పు

  • @neeru888
    @neeru888 4 місяці тому

    Doctor garu punchulu superb 😀😀 Ramya Lawyer garu communication skills superb.

  • @MamathaVadikari
    @MamathaVadikari 2 місяці тому

    Ramya madam neevu super 🎉judjement super superrrrrrrrff

  • @NageshwarRao-rh9zg
    @NageshwarRao-rh9zg 6 місяців тому +1

    Kalyan chakravarthy garu and Ramya madam garu villu iddare prati episode ki pilavandi vere vallu vastey Antaga interest undadu