Idi Katha Kadu Jeevitham EP-132 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
Вставка
- Опубліковано 5 лис 2024
- Watch : Idi Katha Kadu Jeevitham EP-132 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani@HitTVExclusive
@MadamAnthe
#idikadhakadhujeevitham #hittvexclusive #episode132 #madamanthe #sreevani #drkalyanchakravarthy
మీ సమస్యల పరిష్కారo కోసం మీరు సంప్రదించవల్సిన నెంబర్ : 9888393336
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
మా మేడం గారు డాక్టర్ గారు చాలా చాలా అద్భుతంగా చెప్పి ఒక విడిపోయిన ఎంత నువ్వు కలిపినారు నీకు భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటున్నా
పిల్లలు ఆకలేస్తుంది అంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి
థాంక్స్ mdm and సార్ 🙏🙏🙏
❤
Yes😢
😭😭😭😭
Soo sad
Soo sad😢
లేడీ టైగర్ రమ్య మేడం గారు. శ్రీవాణి గారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. కి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉
Me programme 25 years back unte na life bagundedi Madam garu. Super mi programme. Ramya madam meeru chala baga chepparu. Na kallalo nillu tirgae.
Yess sir
Ramaya madam thali super
రమ్య గారు థాంక్యూ థాంక్యూ నిజాం బయట పెట్టినందుకు మీరు సూపర్ మీకు థాంక్యూ తల్లి రమ్య మేడం గారు మీరు థాంక్యూ
ఆ పిల్లలు ఆకలి అనంగానే నా ఇద్దరు కొడుకులు గుర్తొచ్చారు మేడం చాలా థ్యాంక్స్ వల్ల ఆకలి తెచ్చినందుకు వాళ్లకు న్యాయం న్యాయం చేసినందుకు చాలా థాంక్స్ మేడం
రమ్య మేడం సార్ కి యాంకర్ గారికి కంగ్రాట్స్
పిల్లలు అమ్మ ఆకలి అన్నప్పుడు నాకు చాలా ఏడ్చాను నిజంగా నా హృదయం కలిచివేసింది😢😢😢😢😢😢😢😢
నాకూ అలా anipinchindi
రమ్య మేడం మీరు సూపర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది లేడీ టైగర్ 🙏🙏🙏🙏👌🌹
Ramya madam is best women as a individual and best advocate as far I have seen.. she equally treats women and men equally
మేడం మీరు సూపర్ సార్ మీరు కూడా సూపర్ సూపర్
రమ్య మేడం మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది మీ తీర్పు చాలా బాగుంటుంది❤❤
పిల్లలు ఆకలేస్తుంది అని చెప్పాక నాలో నేను ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ నే ఉన్నాను😂😑😞😭
Ramya mam mee counciling superrrrrrrrrrr Abba entha bavunnayi Mee matalu ❤❤
రమ్మ గారు సూపర్ గా చెప్పారు...మగవాడి మాయరోగం ఎంతసేపూ పక్కోడి పెళ్ళాన్ని ఓదార్చడం..,
రమ్య గారి జడ్జిమెంట్ కి నవ్వుకి,నేను పెద్ద అభిమానిని.డాక్టర్ గారి పంచ్ లు suuuuuper
Madam n sir so super
@@AaoKhaliHyderabadibolta❤ by😊😊
😢❤
@@yarramasumanikyam70662q2qq1qwqqqq1q😂1😂1q😂qàaaaaààaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaà😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
రమ్యగారు మీరు చెప్పిన జెడ్జిమెంట్ కోర్టులో చెప్పారు కానీ మీ మైండ్ సూపర్ 👌👌👌
అన్ని ఎపిసోడ్ నాకు ఎపిసోడ్ చాలా
పిల్లలకు భోజనం పెట్టారు 🙏🙏🙏🙏
Good hatsup to madams Ramya, anchor and Doctor kalyan Chakravarty sir
సూపర్ సూపర్ సార్
🙏🙏🙏👏👏👏👏👏👏👏👍
రమ్యమేడం కి చాలా థాక్స్
Ramya madam Mee judgement, warning super
ఆ పిల్లలు ఆకలేస్తుంది అని ఏడుపొస్తుంది నాకు
ఆమెను తెచ్చుకొనుటకు భర్త నాటకం ఆడినట్లు ఉంది
మేడం మీరు ఇచ్చిన తీర్పు చాలా.... చాలా.. 👌👌👌
Meru super Ramya madem garu
Ramya ma'am you are simply superb 👏.
పిల్లలు ఆకలి అనగానే నాకు చాలా ఏడుపు వచ్చింది ఏడ్చిన😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
హాయ్ మేడం నమస్తే హాయ్ సార్ నమస్తే హాయ్ మేడమ్ నమస్తేఈరోజు ఎపిసోడ్ చాలా మంచిగా చెప్పి పంపించారు శ్రీ వాణి మేడంగారు అలాగే కళ్యాణ్ సార్ గారు అలాగే రమ్య మేడం గారు అలాగేఆ పిల్లలు ఆకలేస్తుంది అన్నప్పుడు చాలా బాధనిపించింది మేడం మీరు అన్నం తెప్పించి వాళ్లకు తినిపించి పంపించారు వెరీ గుడ్ మేడం😊😊😊😊😊😊😊
హాయ్ మేడం నమస్తే హాయ్ సార్ నమస్తే హాయ్ మేడం నమస్తేఈరోజు ఎపిసోడ్ లో శ్రీవాణి మేడం గారు కళ్యాణ్ సార్ గారు రమ్య మేడం గారు ఎంతో మంచిగా చెప్పి పంపించారు సార్ మీరు అంతా కూడాఅలాగే పిల్లలకి ఆకలి ఐతుంది అన్నప్పుడు మీరే భోజనం తెప్పించి వాళ్లకు తినిపించి వాళ్ళిద్దర్నీ భార్యాభర్తలు కూడా కలిపి పంపించారు వెరీ గుడ్ చాలా బాగుంది ఈరోజు ఎపిసోడ్😅😅😅😅😅😅
Thak you,pillalani chusi memu eadchamandi,finally❤
I episode koraku 2 days nunchi yeduru chusthunnam
Excellent judgement
Ramya medam super ❤❤❤❤❤❤ sooooomuch chala bhaga chepparu
Love you mam 😘 super mam
ఆ పిల్లని చూసి నాకు కళ్ళంటూ నీళ్లు ఆగలేదు రమ్య మేడం గారు పిల్లలకు ఆయురారోగ్యాలు కలగాలని శ్రీరామచంద్రమూర్తిని కోరి ప్రార్థిస్తున్నాను
నైస్ సార్ మేడం గారు
చాలా సంతోషం మేడం గారు సార్ గారు యాంకర్ గారికి ఒక ఫ్యామిలీ ని కలిపి మంచి న్యాయం చేస్తారండి పిల్లలు కూడా కలిపి మా ఎదుట పంపించి ఉంటే ఇంకా చాలా బాగా ఉండేది అండి
Ramya madam . Madam anthay❤
❤super good job Ramya madam& Dr.sir
Super sir and Madam garu
ఈ రోజు న్యాయ నిర్ణేతలకు సంధ్యా వందనాలు.,అబ్బబ్బా ఏమి తీర్పులండీ.
మైండ్ బ్లోయింగ్ అండి.
చాలా చాలా బాగా చెప్పారు వాణి మేడం & డాక్టర్ గారు ధన్య వాదాలు అండి.రమ్య మేడం గారి బ్రెయిన్ వాషింగ్ చేయడం
అద్భుతం. మీనోట నేడు విన్నాను పంచ్ ను. ధన్య వాదాలు మేడం గారు.
హిట్ చాలా చాలా జీవిత నిలబడ్డ వాళ్ళు రుణపడి ఉంటారు మేడం గారు సార్
రమ్యమేడంగారికి డాక్టరగారికి రెండుచేతులతో నమస్కరిస్తున్నాను ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతున్నారు మీరు చల్లగావుండాలి. 🙏
మీరు 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾
సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ సార్ అండ్ మేడం
రమ్య మేడం మీ జడ్జిమెంట్ చాలా బాగుంది 👌👌👌
Paray Vallu pettina paramannam Kante Amma pettina Annam Chalu ani
Chepparu pillalu
Super desison Ramyamedam
Noorellu challaga Vundu
Bangaruthalli
Jai Srimannarayana 🙏
Naa life lo kuda same incident jarigindi naa mother father ilaney vidipoyaru nijamgaa ee episode chala heart touching kaani amma nanna lo evaro okari deggarey undali antey aa situation chala tough 🥺🥺🥺🥺 a pillaliki ee situation raakudadu🥺
రమ్య mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ramya madam,Kalyan sir,sri vani gaaru 🙏🙏🙏.great sir
#శ్రీవాణి గారు మరో కధ తో మళ్ళి కలుద్దాం అంటున్నారు ...మరో సమస్య తో మళ్ళి కలుద్దాం అంటే బాగుంటదేమో
Dr.Kalyan characarthi,gaaru Ramya madam super
Well done Judges!! 🥰👍
Great anchoring!
Climax loved it!!
Love from California,
L
Really good lesson taught / motivated to three involved in the episode by doctor, Ramya madam. Literally saved the future of kids. Thanks to anchor and all team
ఆంటీ సూపర్ ఉంది
Pillalu aakali ante yedupochindi😢😢.. 16 years naa kannayya kosam 20 years nundi anubhavisthunnanu...👍👏👌 Judjdgement
Great judgement 👏👏
❤❤❤❤❤ సూపర్ గా చెప్పారు రమ్య మేడం గారు🎉🎉🎉
Ramya medam mi knowledge ki pm ga vunte deha me bagupduddi super judgement
Ramyagaru...meeru vere level❤❤❤
Love u madam🎉🎉🎉🎉❤
Meku pedda fan madem
Super 👌 judgement
exllent ga chayparu Ramya garu and Kalyan garu exllent judgement
Ramya madam garu Super ❤❤❤
Tq madam
Ramya madam Mind blowing advice. ❤❤❤❤
Ramya madam you are simply super you have solved issue understand manner
Super madam ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Ramya garu Miri oka amma laga andariki dandinchina ok pogidina ok miru super madam
Super Ramya madam Hat up madam❤❤❤❤🎉🎉🎉🎉
Love u Ramya mam….you bought a very clear and clean situation mam,loved it mam,I did not expect this mam,final judgment is really good mam…Love u so much mam….
Super!
Ramya madam garu 🙏🙏🙏
Dr.Ramya garu is great
హాయ్ అమ్మ మీరు 👌🏾
Super.. Madam
Wow super
Super jergement mam
Hats off Ramya medam…..
Chala chakkaga vivarincharu super
Suuupergaa.jepparu.mam.....🎉🎉sir🎉🎉🎉🎉🎉🎉🎉
Excellent judgement ma'am 🎉🎉❤❤
Super🙏
Ramya mem smile tho kadupu nindipothundi...
👏👌
Ramya madam super
Excellent !!!!!
Super
Dr. Chakravarthy garu...Ramya madam garu nenu entlo nundi nenu eroju 2.30 ki ma entlo nundi bayata vachesanu madam pilalni kuda vadilesi vachesanu madam...Naku elane entlo torcher madam ma ayana dagara nundi.....ame tochaka mi video chustunanu madam ...epudu Naku bayanga na pilalu amayi potharo ani madam ....Ramya madam garu nenu entiki velipothanu madam.....ea video chusaka Naku chala adupu vachesindi madam ....thank you so much madam na manasu marela chesinanduku....enka entiki velaledu madam....epudu pothanu madam entiki thank you so much madam sir...kani chala bhadaga undi madam chachipovalani undi madam
Super మాట్లాడుతున్నారు మేడం sir
Mam mee matalu vintunty maa amma matladinattu unndi mam mew judgement mi tiruguledu mam
Ramya madam iam fan
Excellent
Ramya medam kalyana garu🙏🙏👍👌
We r realy great madam garu❤
డాక్టర్ గారు చెప్పిందే చెబుతున్నారు
Very good sir
Ramya madam aapka judgement super🎉🎉
Great Ramya Madam.
Madam and sir both are so brilliant..though the fact is different, they tried to solve the case smoothly..
Mam excellent talking