Enosh Paul : జాన్ పాల్ మాట అవునంటే అవును.. కాదంటే కాదు అని ఉన్నదా?

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024

КОМЕНТАРІ • 34

  • @Pastor_EnoshPaul
    @Pastor_EnoshPaul  2 місяці тому +2

    జాన్ పాల్ అనుచరులు యదార్థ వంతులు అయితే, మరి ఎందుకు ఈ వీడియో క్రింద ఏ కామెంట్ లు పెట్టడం లేదు!

  • @polepallelazarpolepallelaz6406
    @polepallelazarpolepallelaz6406 2 місяці тому +2

    😢😢😢😢😢

  • @polepallelazarpolepallelaz6406
    @polepallelazarpolepallelaz6406 2 місяці тому +2

    😮😮😮😮😮

  • @Lokesh77742
    @Lokesh77742 2 місяці тому +1

    ఇందులో ఏ తప్పు కనబడింది మహానుభావా

    • @sb-pv1kp
      @sb-pv1kp 2 місяці тому

      కృపా వరం లేదు ఉందికానీ క్లియర్ గా చెప్తున్నాడు

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому

      ఇంటర్వ్యూలో దెయ్యాలని వెళ్లగొట్టే వరం ఉన్నది అని చెబుతున్న జాన్ పాల్, వేరొక వీడియోలో కృపవరాలు నిలిచిపోయాయి, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి ..అని సవాల్ చేస్తున్నాడు కదా! అది మీకు కనిపించలేదా?

    • @vijayyesu6677
      @vijayyesu6677 2 місяці тому

      😂❤

    • @rebelnareshgaming3028
      @rebelnareshgaming3028 2 місяці тому

      Ayana cheppindhi nijame kadha anna ,krupavaralu jaruguthunte genuine ga niruupinchali kadha ,avijaruguthay kani anni sandharbhallo jaragatle ippudu jimmikle ekkuva ,ekkadunnaru saraina vakyam undi varalatho adbuthalu chesevaru​@@Pastor_EnoshPaul

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому

      @@rebelnareshgaming3028 అబద్ద బోధకులు ఉన్నారు,నిజమైన బోధకులు ఉన్నారు అలాగే నిజమైన కృపా వరాలు ఉన్నవి.

  • @maheshpaul0422
    @maheshpaul0422 2 місяці тому +1

    pentecostal church ante Endhuku Anna antha pagha, kopam, Dyesham, Asuya,

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому +1

      ఇతను ప్రకృతి సంబంది గనుక, ఆత్మ సంబంధమైన విషయాలు అతనికి వెర్రితనంగా కనిపిస్తున్నాయి కనుక!

    • @maheshpaul0422
      @maheshpaul0422 2 місяці тому +1

      @@Pastor_EnoshPaul correct anna

  • @m.shyambabu2077
    @m.shyambabu2077 2 місяці тому +3

    😂😂😂😂

  • @RebornkidVj
    @RebornkidVj 2 місяці тому +2

    Babu ఏసన్నా భక్త ఇందులో ఏముంది ఖండించడానికి.., ఆయన చెప్పింది నీకు అర్థం కాల అంతేగా.నువ్వు కూడా బైబిల్ చదవకుండా మోకాళ్ళ మీద నడుచుకుంటూ హోసన్న చర్చ్ కి వెళ్లి వచ్చావ్.బాగా అర్థం అవుతుంది

    • @ChristChristianChurch.
      @ChristChristianChurch. 2 місяці тому +1

      జాన్ పాల్ భక్త గ్రుడ్డి తనంతో నీ కన్నులకి సంగతులు కనిపించట్లేదు

    • @RebornkidVj
      @RebornkidVj 2 місяці тому +1

      @@ChristChristianChurch. Nenemi John Paul ni venakeskuni ravatledhey. Meeru Yesanna gaarini venakeskunnattu. John paul emaina thappu matladi unte vakyamtho ethi chupinchandi.

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому

      బ్రదర్ నేను చేసింది అదే కదా! మరి మీరు ఎందుకు కామెంట్లు నెగిటివ్ గా పెడుతున్నారు? అంటే మీరు జాన్ పాల్ ని సమర్ధించడం లేదా?

    • @RebornkidVj
      @RebornkidVj 2 місяці тому

      @@Pastor_EnoshPaul ayya baabu naaku Mee Yesanna gaari meedha em kopam ledhu Mee meedha em kopam ledhu. Naa yesu Prabhu gurinchi evaru prakatinchina vintanu.kaani vini guddiga follow avvanu. John Paul emaina thappuga vakyanni vaadithe ayanaki kuda elaney adugutha. Ayana cheppindhi correct ganey undhi. Meeru chupinchina vakya sandharbam match avvatledhu. Adhey kadha nen adigedhi.adhi negative Ela ayyidhi.

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому

      @@RebornkidVj మీకు కళ్ళే కనబడవా? లేక చెవులు కూడా వినపడవా?
      జాన్ పాల్ ఇంటర్వ్యూ లో వరాలు ఉన్నవి అని.. వేరొక వీడియోలో వరాలు ఆగిపోయాయి అని మాట్లాడడాన్ని నేను రెండు నాలుకలు అని అంటే మీకు అర్థం కావట్లేదా?

  • @Devosra
    @Devosra 2 місяці тому +1

    Nuvu baba kranti gari interview lo
    Me John paul viswasiga kuda paniki radu

  • @begariyadhagiri2635
    @begariyadhagiri2635 2 місяці тому +1

    Anna niku Bible gurchi sariga teliyadu vp garito meru mi batech debt cestara niku anta sinu ledu artaminada sariga telusko Bible gurchi bayya

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому

      డిబేట్ చేసే వాళ్లకు బైబిల్ బాగా తెలుసు అన్నట్లా? అలా అయితే ముస్లిం వక్తలు కూడా క్రైస్తవులతో డిబేట్లు చేస్తుంటారు వాళ్ళకు కూడా బైబిల్ బాగా తెలుసు అన్నట్లా?

  • @krishnaraog2431
    @krishnaraog2431 2 місяці тому

    ఏమండీ జాన్ పాల్ గారు ! నిజంగా యేసు క్రీస్తు సేవకులేనా? క్రీస్తుని. హేళన చేస్తున్న ఈ లాంటి జర్నలిస్టు తో. ఎందుకు ఇంటర్వ్యూ . ప్రభువైన క్రీస్తును, తన సేవకులను చులకన చేస్తున్న వారితో .. సాంగత్యం.ఎందుకు?

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому

      సత్యం చెప్పారు సార్ మీరు!

  • @raviteja5112
    @raviteja5112 2 місяці тому

    Née desperation enti bhyaa, subscribers ravatledha neeku..

    • @Pastor_EnoshPaul
      @Pastor_EnoshPaul  2 місяці тому

      కాదు భయ్యా, జాన్ పాల్ అబద్దాలను బోధిస్తున్నాడు?

  • @gowtham5539
    @gowtham5539 2 місяці тому +3

    😂😂😂😂😂