నకిలీ పాస్టర్లతో.. నరకానికే || విలాపవాక్యములు - (4:7-16) || Lamentations -4 || Pastor John Paul

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024
  • Jesus Christ is the only Savior for entire Human Race !
    How are you Spreading the Gospel?
    we have uploaded more than 1500 videos in this Channel for detailed Bible Study
    If you are interested to know More about God in Bible? you can watch below...
    Detail Playlists are as per Below..
    • సంఖ్యాకాండము - Numbers
    • Question & Answers _ ప...
    • Miscellaneous _ ఇతరములు
    • విలాపవాక్యములు - Lamen...
    • దానియేలు - Daniel
    • మార్కు - Mark
    • మత్తయి - Matthew
    • లూకా - Luke
    • 1 రాజులు - 1 Kings
    • యాకోబు - James
    • Youth Messages
    • Public Meetings
    • 1 కోరింథీయులకు - 1 Cor...
    • రోమీయులకు - Romans
    • నిర్గమకాండము - Exodus
    • యోబు - Job
    • 1 సమూయేలు - 1 Samuel
    • యిర్మియా - Jeremiah
    • అపో. కార్యములు - Acts
    • Pastors Meet
    • 2 రాజులు - 2 Kings
    • న్యాయాధిపతులు - Judges
    • 2 తిమోతికి - 2 Timothy
    • Special Events
    • యోహాను - John
    • కీర్తనల గ్రంథము - Psalms
    • ఎజ్రా - Ezra
    • గలతియులకు - Galatians
    • యూదా - Judah
    • హెబ్రీయులకు - Hebrews
    • ద్వితీయోపదేశకాండము - D...
    • ప్రకటన గ్రంథం _BOOK OF...
    • యెహోషువ - Joshua
    • ఫిలిప్పీయులకు - Philip...
    • యెషయా - Isaiah
    • 1 తిమోతికి - 1 Timothy
    • మీకా - Micah
    • ఆమోసు - Amos
    • సామెతలు - Proverbs
    • హోషేయ - Hosea
    • ఆదికాండము - Genesis
    • 2 కోరింథీయులకు - 2 Cor...
    • ఎఫెసీయులకు - Ephesians
    • 1 థెస్సలొనీకయులకు - 1 ...
    • 2 సమూయేలు - 2 Samuel
    • 1 యోహాను - 1 John
    • నెహెమ్యా - Nehemiah
    • 2 దినవృత్తాంతములు - 2 ...
    • యెహెఙ్కేలు - Ezekiel (...
    • ప్రసంగి - Ecclesiastes
    • Debates & Interviews _...
    • ఎస్తేరు - Esther
    • లేవీయకాండము - Leviticus
    • మలాకీ - Malachi
    • తీతుకు - Titus
    • కొలొస్సయులకు - Colossians
    • హబక్కూకు - Habakkuk
    • జెకర్యా - Zechariah
    • జెఫన్యా - Zephaniah
    • పరమగీతము - Song of Sol...
    • Counter Videos

КОМЕНТАРІ • 121

  • @kamalarjilli123
    @kamalarjilli123 4 дні тому +3

    నిజమైన దైవ సత్య వాక్యం జాన్ పాల్ sir ద్వారా దేవాది దేవుడు మాటాడినందుకు ఎస్సయ్య నీకు మాత్రమే స్తోత్రం..🙏

  • @Chandrababu76
    @Chandrababu76 8 днів тому +19

    Super mesage అన్న...maa పాస్టర్లు కూడా కానుకులు కోసం వస్తారు....really క్రిస్టియన్ కి ప్రమాదం పాస్టర్లు...

  • @PatnalaTrimurthulu
    @PatnalaTrimurthulu 8 днів тому +6

    అయ్య పరిశుద్ద గ్రంధములో ఒకకా అద్వయం వివరిస్తు వుంటే మేము ఇప్పటి వరకు నమ్ముకున్నది దయ్యనా దేవునినా ' అనే పిచ్చి లో నుండి బయటకు వచ్చే మార్గాని కన్నులరా చుస్తున్న 'మీలాంటి దైవ సేవకులు మాకు దైవ భోదకులుగా దొరకడం 'నీజంగా అ దేవది దేముని కృపా 🎉🎉🎉 సర్వ మహిమ గణత అ ఎసయ్య కే చెల్లును గాక ఆమెన్

  • @vijayasreetumati808
    @vijayasreetumati808 8 днів тому +12

    Thank u Pastor John for today’s message
    Meaningful message…👏

  • @chandunbk1450
    @chandunbk1450 8 днів тому +8

    Praise the lord, జాన్ పాల్ అన్న, 🙏
    మంచి వివరణ ఇచ్చారు
    03/12/2024
    07:40

  • @PatnalaTrimurthulu
    @PatnalaTrimurthulu 9 днів тому +14

    సత్య సువర్త కై అ దేవది ధేమునికే మహిమ వందనాలు అయ్య

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 8 днів тому +7

    క్రైస్తవం లో గొప్ప సంస్కరణోద్యమం మీతో ప్రారంభం. మీరే ప్రారంభకులు. U r the pioneer.

  • @Daya79.
    @Daya79. 9 днів тому +12

    బ్రదర్ వందనములు

  • @jaligamajyothi7922
    @jaligamajyothi7922 9 днів тому +8

    Praise the lord anna 🙏🏻

  • @babugoud6795
    @babugoud6795 9 днів тому +8

    🙏..प्रैज..द..लाॅर्ड..पास्टर..किंग..जाॅन..पाॅल..सर..🙏
    ✝️....Praise....The....Lord....Every...One....✝️
    🙏🙏🙏🙏🙏

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 8 днів тому +6

    Praise The Lord brother and sister

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 8 днів тому +7

    మీరు చెప్పినది పూర్తిగా నిజం.

  • @Kumar-kk8vw
    @Kumar-kk8vw 8 днів тому +8

    ప్రైస్ ద లార్డ్ అన్న

  • @Keerthigrace-p8d
    @Keerthigrace-p8d 8 днів тому +6

    My dear Annaya 🤍🙏

  • @tataplaytechnician
    @tataplaytechnician 9 днів тому +7

    వందనాలు అన్న 🙏

  • @pillasundarsingh3602
    @pillasundarsingh3602 8 днів тому +9

    ❤ వందనాలు బ్రదర్❤

  • @Sangeetha-hm9ko
    @Sangeetha-hm9ko 8 днів тому +8

    Vandhanalu pastor gaaru 🙏

  • @dilipch0181
    @dilipch0181 8 днів тому +8

    వందనాలు అన్నయ్య🎉

  • @NavamaniPallipogu
    @NavamaniPallipogu 8 днів тому +7

    Prise the lord ayyagaaru 🎉🎉🎉🙏🙏

  • @ipc8135
    @ipc8135 8 днів тому +6

    Praise the lord anna

  • @Onlyvishwateja
    @Onlyvishwateja 8 днів тому +7

    Vandhanalu anna ❤

  • @jeevanjamitaidala5374యేసునా

    🙏🌹

  • @PrakasaraoM123-h9u
    @PrakasaraoM123-h9u 8 днів тому +8

    వందనాలు బ్రదర్. 🙏🙏🙏

  • @NagaRaju-ky2ok
    @NagaRaju-ky2ok 8 днів тому +6

    This is trueth vedic school

  • @KalyanG3879
    @KalyanG3879 8 днів тому +5

    Praise to Jesus ❤
    Praise the lord ❤
    Thank you Jesus ❤

  • @GanjamVenkateswarlu
    @GanjamVenkateswarlu 8 днів тому +7

    🙏👍👌✅

  • @sivakuwait971
    @sivakuwait971 9 днів тому +7

    🙏🏼🙏🏼🙏🏼

  • @pathagolusunirmala3214
    @pathagolusunirmala3214 8 днів тому +5

    Praise the lord anna 🙏 good message

  • @Chandrababu76
    @Chandrababu76 8 днів тому +6

    Praise the lord sir...

  • @RebornkidVj
    @RebornkidVj 8 днів тому +4

    1:29:47 nijamga Mee explanation vinna tarvatey vakyam ante ento thelsukunna anna ❤❤❤❤

  • @KiranKumar777-l7b
    @KiranKumar777-l7b 8 днів тому +6

    Thank you Anna vandanamulu 🙏🙏🙏❤️

  • @josephinejonnalagadda4002
    @josephinejonnalagadda4002 8 днів тому +4

    Praise the Lord pastor John Paul 🙏

  • @mudhigondasiva1658
    @mudhigondasiva1658 8 днів тому +9

    జాన్ పాల్ అన్న వందనాలు 🙏🏻... నేను ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారికి పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయన కుమారుడు వాళ్ళ సంఘం.. బతికున్న వాడికి పుట్టినరోజు జరుపుకుంటే.ఏమోలే అనుకోవచ్చు.. ఆ పాస్టర్ గారు చనిపోయి నేటికీ ఆరు సంవత్సరాలు దాటింది ఆయనకి పది సంవత్సరం పుట్టిన రోజు జరుపుకుంటారు కేక్ కట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంఘం. ఇది ఏం పుట్టినరోజు నాకు అర్థం అవ్వట్లేదు

  • @dubbankibapu653
    @dubbankibapu653 8 днів тому +5

    Good job

  • @BIBLESTUDENTSVISAKHAPATNAM
    @BIBLESTUDENTSVISAKHAPATNAM 6 днів тому

    brother you are icon for Christianity, god bless you

  • @DumbariAppalaswamy
    @DumbariAppalaswamy 8 днів тому +4

    Vandhanalu anna

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 8 днів тому +4

    వందనములు అన్నా❤

  • @EswarSirigiri-l4g
    @EswarSirigiri-l4g 8 днів тому +3

    One and one lion 🦁❤

  • @Jr.balayyaBalayya
    @Jr.balayyaBalayya 8 днів тому +4

    Vandanalu brother🙏🤝

  • @JyothirupaPolagani-ez1jq
    @JyothirupaPolagani-ez1jq 8 днів тому +4

    Vandanalu brother tq so much ❤

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 3 дні тому

    Tq brother 🙏🤍... God bless you ... keep going 👍 excellent.. vandanalu 🙏

  • @The_chosen_one_by_jesus
    @The_chosen_one_by_jesus 8 днів тому +2

    Brother You are a revolution for true Christianity ❤

  • @naveensurarapu1000
    @naveensurarapu1000 8 днів тому +3

    Vadhanalu anna

  • @Udayakhil2012
    @Udayakhil2012 8 днів тому +3

    వందనాలు అన్నయ్యా ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyavadanarasimharao3216
    @satyavadanarasimharao3216 8 днів тому +3

    Vandanalu Sir

  • @ONLYJESUSCANSAVEYOU-ak
    @ONLYJESUSCANSAVEYOU-ak 6 днів тому

    Vandanalanna ❤❤

  • @garjiyuvaraju9057
    @garjiyuvaraju9057 День тому

    Greetings Anna viluvaina matalu maaku nerpisthunnanduku.

  • @mrinnugs1756
    @mrinnugs1756 8 днів тому +3

    Praise the Lord.. 🙏

  • @maheshmahe5636
    @maheshmahe5636 6 днів тому

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏

  • @BALAVANTUDU
    @BALAVANTUDU 8 днів тому +1

    వందనాలు అన్న, నిజంగా వాక్యం ఇపుడే నేర్చుకుంటున్నాము.నంద్యాల

  • @sekharsekhar1250
    @sekharsekhar1250 8 днів тому +3

    వందనాలు 🙏బ్రదర్

  • @R.shekharRshekhar
    @R.shekharRshekhar 6 днів тому

    Ma anna super anthe❤

  • @marypulli4201
    @marypulli4201 8 днів тому +3

    Praise the lord 🙏 brother

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 8 днів тому +3

    Vandanalu annaiah 😊

  • @paulraj2020
    @paulraj2020 7 днів тому

    ❤❤🙏🙏🙏🎉🎉🎉

  • @Sandeep-lk5fn
    @Sandeep-lk5fn 8 днів тому

    ❤❤❤praise the lord anna prathi mata chala chakkaga vivarincharanna thank you glory to God.

  • @ravi20988
    @ravi20988 8 днів тому +2

    Praise the lord

  • @anilpilli4996
    @anilpilli4996 8 днів тому +4

    ప్రైస్ ది లార్డ్ జాన్ పాల్ గారు మంచిగా చెప్పారండి❤

  • @RaviKumar-r7m6r
    @RaviKumar-r7m6r 8 днів тому +1

    Vandanalu sir John palu garu ❤❤❤

  • @anthonyanthu2054
    @anthonyanthu2054 7 днів тому

    Thanku pastor 🙏🙏

  • @harishperka1689
    @harishperka1689 8 днів тому +2

    Praise

  • @mallisekharmalli965
    @mallisekharmalli965 8 днів тому +2

    Praistha the lord anna

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 6 днів тому

    Good massage Anna God bless you

  • @harishperka1689
    @harishperka1689 8 днів тому +2

    Praise the lord అన్న

  • @MandlaRoja
    @MandlaRoja 8 днів тому +2

    Good information sir 🙏🙏🙏🙏🙏🙏

  • @gowthamnandan7148
    @gowthamnandan7148 8 днів тому +2

    vandanalu brother

  • @MandlaRoja
    @MandlaRoja 8 днів тому +1

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mannechennaiah7142
    @mannechennaiah7142 8 днів тому +2

    Chala Grand ga Chesukuntunnaru

  • @malekirankumarkirankumar7018
    @malekirankumarkirankumar7018 7 днів тому

    వందనాలు అన్న

  • @TRamaKrishna-l6f
    @TRamaKrishna-l6f 8 днів тому +2

    Prise the Lord anna

  • @devid1551
    @devid1551 8 днів тому

    vandanalu🤝anna

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 6 днів тому

    Nice message brother. God bless

  • @mr.cinemapresents
    @mr.cinemapresents 8 днів тому +3

    Me vakyam chala baguntundhi anna . Me deggara student ga join avali.. Bible teaching classes pettandi please.. every morning 6 am ki..

  • @kjyothighubrah7404
    @kjyothighubrah7404 8 днів тому +1

    వందనాలు బ్రదర్ 💕

  • @gannakrishna136
    @gannakrishna136 8 днів тому

    John paul sir your ececlent massagenger in India🇮🇳 god be with you sir

  • @SarweswraraoBommili-p5g
    @SarweswraraoBommili-p5g 8 днів тому +2

    ❤🔥💯

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 8 днів тому +1

    Praise the LORD brother🙏

  • @SriDevi-gv9fz
    @SriDevi-gv9fz 8 днів тому +1

    Vandanalu pastargaru

  • @lankasatyanarayana6141
    @lankasatyanarayana6141 8 днів тому

    Vandanaalu brother, tq brother tq what a wonderful message tq brother, God bless you. 🙏🙏🙏.from kakinada.

  • @devamanapati619
    @devamanapati619 8 днів тому

    Glory to god

  • @ValagapaliNagamani
    @ValagapaliNagamani 8 днів тому +1

    Vandhanaalu anna 🙏

  • @mannechennaiah7142
    @mannechennaiah7142 8 днів тому +1

    Praise the Lord Anna

  • @thomasreddy574
    @thomasreddy574 8 днів тому

    Thank you br🙏🙏🙏

  • @Rajuraju-i5b
    @Rajuraju-i5b 8 днів тому

    Praise,the,anna,garu❤

  • @mpprabudasu7679
    @mpprabudasu7679 8 днів тому +1

    Vandanalu Anna

  • @DurgaBhavaniKarri-t8k
    @DurgaBhavaniKarri-t8k 8 днів тому

    Praise the lord annayya 😊😊

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 8 днів тому +1

    Praise the lord amen God bless you and your ministry in name of jesus.🙏wesh.you.a.happy.merry.christmas

  • @padmaangadi6081
    @padmaangadi6081 8 днів тому

    ఎంత బాగ వివరించారు

  • @Onlyvishwateja
    @Onlyvishwateja 8 днів тому

    Abbada bhodalaku dharuvu padindhi super anna

  • @saginalassk
    @saginalassk 8 днів тому +3

    ఒకడు యేసు రక్తం,
    ఇంకొకడు సిలువ బొట్టు,
    మరొకడు అద్భుతములు
    ....... చి చి గొర్రెలు రా! క్రిస్టియన్ విశ్వాసులు. యేసు కంటే సేవకుడిని ఆరాధిస్తున్నారు.....😢😢😢😢😢😢😢

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 8 днів тому

    Thanks for the inspiring message, brother.

  • @vijjismind
    @vijjismind 8 днів тому +3

    మూడంతస్తుల చర్చి ఉంది, మరో చోట ( విజయవాడ ) కోటి రూపాయల తో స్థలం కొని చర్చి కట్టాలని సంఘం లో అనౌన్స్ మెంట్ చేసారు. ఒక స్లాబ్ వేద్దాం అని చెప్పి విశ్వాసుల్ని పిండుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే వారు ఒక స్లాబ్ అని చెప్పి మూడు స్లాబ్స్ పోసారు. ఇప్పుడు మళ్ళీ చాలా పనులు ఉన్నాయి (తలుపులు కిటికీలు వగైరా ) అంటున్నారు

  • @vijjismind
    @vijjismind 8 днів тому +1

    ఉపవాసం రోజు మరీ ఎక్కువగా పోషకాహారం తీసుకుంటారు

  • @olivasankeerthana5182
    @olivasankeerthana5182 8 днів тому

    వందనాలు అన్న,,,,, అన్న ఇద్దరు సేవకుల మీరు చెప్పిన ప్రకటన గ్రంధములో మెస్సేజ్ వీడియోలు చూపిస్తూ మీరు వాక్యం తప్పుగా చెప్తున్నారు అంటున్నారు వారు మీ గూర్చి చాలా వ్యాగ్యంగా మాట్లాడుతున్నారు, దేవుడు మీ సేవను ఎల్లవేళలా ఆశీర్వాదించును గాక. ❤️

  • @pedapalem75tyalluru92
    @pedapalem75tyalluru92 6 днів тому

    Ayya nuvvu cheppedi sariyaa gani
    Prabuvu kanuka pette daggara undi peda vidavaralu kasula golusu vesindi thana jeevamantha vesindi
    Annaru yesu deniki yemi chetharu

  • @Chandrababu76
    @Chandrababu76 8 днів тому +8

    పాస్టర్లు maa ఇంటికి వస్తున్నారు అంటే మా అమ్మ frist కానుకు చూసుకుంటుంది....బిచ్చగాడు వస్తే డబ్బులు చూసుకుంటుంది...వీళ్లు కి తేడా ఏంటి...

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 8 днів тому

      తమ్ముడా.. పాస్టర్ ని బిచ్చగాన్ని చేసేసావు.. నీవు కూడా ఒక బిచ్చగాడివే కాస్త పరిశీలనగా ఆలోచించండి తెలుస్తాది.... మీ సొంత పాస్టర్ ని కాకుండా.. అనేకమంది పాస్టర్ లను కలిగి ఉండి వారు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి కనుక ఇవ్వలేక నీలాంటి కామెంట్స్ చేయడం ఎందుకు..... మీ పాస్టర్ మిమ్మల్ని దర్శించక పోతే.. దర్శించలేదు అంటావు దర్శిస్తే అడుక్కున్నవాడు అంటావు... ఒక స్త్రీ కి ఒక్క భార్తె ఉండాలి ఒకనికి ఒక భార్య మాత్రమే ఉండాలి.. విశ్వసులకు కూడా ఒక్కరే పాస్టర్ ఉండాలి ఆయన మనకు ఆత్మీయ తండ్రి లాంటివాడు... మనకు ఇంప్పుగా కనిపించే ప్రతి పాస్టర్ ని మన పాస్టర్ గా భావిస్తూ ఉంటాము.. అలానే నాలా.... యూట్యూబ్ లో కనిపించే పాస్టర్ కూడా మన పాస్టర్ అయిపోతాడు... అప్పుడు.. మన పాస్టర్ మనకి అడుక్కొన్న వాడిలా కాకపోతే ఎలా కనిపిస్తాడు.. లోపం ఎవరిది

    • @Kishorekumar-xj4wj
      @Kishorekumar-xj4wj 8 днів тому

      devune sevakulanu kinchaparachadam thappu

    • @Chandrababu76
      @Chandrababu76 8 днів тому +1

      @Kishorekumar-xj4wj ఇప్పుడే ఉండే సేవకులు ఆలా తయారు ఆవుతున్నారు బ్రదర్...కానుకులు ఇచ్చే ఇంటికి వేలేతున్నారు బ్రదర్

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 8 днів тому

      @Chandrababu76 బ్రదర్ ఇందులో నేను చెప్పొచ్చో లేదో నా కు తెలియదు నేను సేవకుడునే. మీరు ఏదైనా అడగాలి ఉనుకొంటే. ఇక్కడ నా ఫోటో మీద క్లిక్ చేస్తే నా ఛానల్ కి వస్తుంది అక్కడ నుండి మీ సందేహాలు అడగ వచ్చు

  • @amalrajxavier
    @amalrajxavier 8 днів тому +5

    [ న్యాయం తప్పడు - 10 పాయింట్లే ]
    1.
    ఒకడు ఏడేళ్ళ పాపను కొట్టి చంపాడు. అవును, నేనే చంపాను, ఇంకోసారి అలా చేయను, మారిపోతాను. చేసినదానికి బాధపడుతున్నాను, పశ్చాత్తాప పడుతున్నాను...
    2.
    అయినా, నేను అది గతంలో చేశాను. నేను ఎన్నో మంచిపనులు కూడా చేశాను. విడిచిపెట్టండి అంటున్నాడు. మరి జడ్జిగారు విడిచిపెడతారా..? లేదు. శిక్షించకుండా ఊరికే క్షమించి విడిచిపెడితే న్యాయం తప్పినవాడు అవుతాడు.
    3.
    అలాగే, మనుషులు తమ చెడ్డపనులను ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడి ఇప్పుడు మారినా, గతంలో చేశానని చెప్పినా, మంచిపనులు ఎన్ని చేసినా, చేసిన చెడ్డపనులు చెల్లిపోవు. శిక్ష తప్పదు. మనిషే న్యాయం తప్పకూడదే, మరి దేవుడు న్యాయం తప్పుతాడా..? దేవుడు న్యాయం తప్పడు.
    4.
    ఇప్పటినుండీ వాహనాన్ని సరిగా నడిపినా, ఆల్రెడీ తప్పుగా నడిపినందుకు, దాని జరిమానా దానికి కట్టాల్సిందే. పాపము చెల్లిపోవలంటే కట్టవలసిన జరిమానా డబ్బులు, చిల్లర, లంచం కాదు. "పవిత్రత".
    5.
    మనుషులు తమ మనస్సాక్షిలోని దైవచట్టాన్ని మీరి నేరము చేశారు. దేవుడు తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
    6.
    మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ వస్తాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని ఇకమీదట మళ్ళీ చెడు చేయకుండా మనసు మార్చుకుంటే నిత్యజీవాన్ని ఇస్తానని చెప్పాడు.
    7.
    అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, తిట్లు, డబల్ మీనింగ్ మాటలు, పుకార్లు, లేనిపోని హెచ్చులు మాటలు మాట్లాడిన వారు, తమది కానివాటిని దొంగిలించిన వారు...
    8.
    ఇతరులను ద్వేషించిన వారు, ఇతరులను చెడుగా చూసి మనసులో చెడు ఆలోచన చేసిన మనుషులు, తల్లిదండ్రుల మాటను వినని మనుషులు, నిజమైన దేవాలయమైన దేహాన్ని పాడు చేసే చెడు అలవాట్లు కలిగిన వారు, నాకు అన్నీ తెలుసు, నాదే రైట్, దేవునికంటే నాకే న్యాయం బాగా తెలుసు అనుకునే మనుషులు...
    9.
    దేవుని దృష్టికి అబద్ధీకలు, దూషకులు, దొంగలు, మనసులో వ్యభిచారము & హత్య చేసినవారు, అవిధేయులు, గర్విష్ఠులు, మనసులోని దేవుని చట్టాన్ని మీరిన నేరస్థులు. హత్య ఒకటి చేసినా, 100 చేసినా హాంతకుడే. ఒక నోటు దొంగలించినా, 10 నోట్లు దొంగలించినా దొంగతనమే. ఒక లింకు తెగినా చైన్ తెగినట్లే. గీత దాటి ఒక్క అడుగు వేసినా మాట జవదాటినట్టే.
    10.
    మానవకోటి విధి...
    # సత్యాన్ని ఒప్పుకోవడం.
    # చెడు మానుకోవడం.
    # చేతనైన మంచి చేయడం.
    [ లంచాలు తీసుకుంటూ, దానాలు చేస్తే చెల్లదు. అలాగే, సత్యాన్ని ఒప్పుకోకుండా, చెడును మానకుండా, ఎన్ని మంచిపనులు చేసినా చెల్లవు.
    సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు ]

  • @rameshsamala189
    @rameshsamala189 2 дні тому

    అన్నగారు వందనాలు నూనె రాసి ప్రార్థన చేయడని మాట బైబిల్ లో యాకోబు 5 .14 లో ఉంది కదా అన్న. అందుకే వాళ్ళు నూనె బాటిల్ అమ్ముతున్నారు.అందుకే వాళ్ళు కొబ్బరి నూనెకు యేసు రక్తము అనే పేరు పెట్టినారు కావచ్చు.అన్నగారు కరుణాకర్, మీ డిబెట్ చూసాను ,ఆ డీబెట్ లో కరుణాకర్ గారికి చాలా చక్కగా బైబిల్ ఆధారంగా జవాబులు ఇచ్చారు,దేవుడు మీకు ఎంతో గొప్ప జ్యనం ఇచ్చారు.దేవునికి స్త్రోత్రం

  • @KapildoraDomburi
    @KapildoraDomburi 8 днів тому

    పాత నిబంధన పాత దేవుడు అయినా యోహోవా ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని చెప్పిన బైబిల్ ఇప్పుడు పాత నిబంధన ప్రకారం ఇప్పటి వరకు ఒక్కరు కూడా నీతిమంతులుగా అనగా పాపలు పోగొట్టడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడైన ఏసు ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుంది అని మరో అబద్దం బైబిల్ చెపుతుంది.కొన్నాళ్ళు తర్వాత మరొ కొత్త‌ నిబంధన మరో కొత్త దేవుడు ద్వారా కూడా ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదనీ మరోక కొత్త నిబంధన కొత్త దేవుడిని సృష్టించు కుంటారు.

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 8 днів тому

      మీరు బైబిల్ ను సరిగ్గా చదవండి బ్రదర్ 💕

  • @nagarjuna554
    @nagarjuna554 8 днів тому

    Anna Vandanaalu..Bible chaduvutunnapudu Foot note lo "Konni pracheena pratulalo" ani undi kada..enti dani ardam??