#Hosannaministries

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Harsha1
    @Harsha1 3 дні тому +1559

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

    • @naidupakanati
      @naidupakanati 3 дні тому +24

      Palm plate effect

    • @koteswararaoettadi9357
      @koteswararaoettadi9357 3 дні тому +11

    • @solomonrajkatru2744
      @solomonrajkatru2744 3 дні тому +23

      వందనాలు మిమ్ములను ముగ్గురను ఆదేవుడే ఒకచోట చేర్చాడు అద్భుతముగా పాడారు 😮

    • @ganaganivenkatesh706
      @ganaganivenkatesh706 3 дні тому +11

      ❤❤❤❤❤❤❤

    • @EMadhu-p9l
      @EMadhu-p9l 3 дні тому +11

      🎉🎉🎉

  • @Student_2129
    @Student_2129 2 дні тому +68

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @harivaraprasad5679
    @harivaraprasad5679 3 дні тому +245

    హోసన్నా మినిస్ట్రీ
    పాస్టర్ జాన్ వెస్లీ అన్న కి
    అబ్రహం అన్న కి రమేష్ అన్న కి
    ఫ్రైఢీ పాల్ అన్నకి రాజు పాస్టర్ గారికి
    నా వందనాలు పాట చాలా అద్భుతంగా ఉంది దేవుడు మహిమ కరంగా ఉండేలా ఈ గీతాన్ని అందజేశారు అందుకే దేవునికే మహిమ కలుగును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @boosirambabu3577
      @boosirambabu3577 3 дні тому

      Kotha patha challa bagunadi thanks to God

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Mugguruni Mahima Parichav ga Ela Devudu Enduku , Valla ni Mahima Parachu

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      నువ్వు కూడా రా ​@@hiyayoShop

    • @ChinnatalliSiruguri
      @ChinnatalliSiruguri 18 годин тому

      Amen 🙏 praise the lord 🙏

    • @mattavenkatalakshmi3019
      @mattavenkatalakshmi3019 2 години тому

      అద్భుతమైన గీతం 🎉❤🎊🎊🎊🎊🎊

  • @upendra.lekhana961
    @upendra.lekhana961 3 дні тому +82

    దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ కు ఇచ్చిన ఆధిక్యత.. దేవునికి మహిమ కలుగును గాక

  • @SHAIKVijaylakshmi
    @SHAIKVijaylakshmi 3 дні тому +146

    ఈ పాట అనేకమందిని రక్షణ లోకి నడిపించును గాక ఆమెన్

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Ninnu aa Paata Nadipinchindi , Rakshana loki

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому +2

      అందుకేగా ఆ కామెంట్ నిన్ను కూడా రక్షంచును ​గాక @@hiyayoShop

    • @brorajeshnyp8956
      @brorajeshnyp8956 17 годин тому +1

      ఏ పాట మనిషిని రక్షింప లేదు😅😊🎉

  • @LamnaniLampremchand-dj9dg
    @LamnaniLampremchand-dj9dg 2 дні тому +77

    కమలాకర అన్నని అబ్రహం అన్నని జాన్ వెస్లీ అన్నని రమేష్ అన్నని ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన వరం సూపర్ సాంగ్స్

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Sangitha Pipasulaki , Dorikina Goppa Sanghitha Baktha Pipasivi .. !

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      ​@@hiyayoShopనువ్వు పెద్ద పిషాచివి

    • @krupapanthakani7478
      @krupapanthakani7478 День тому +1

      Avuna yessanna... Pal Yang cho.. villu prapanchaniki andinchina varamante villaku sontha talent antu ledu yessanna gari marking thappa manam follow kavalsindi pogadalsindi only yessayyani matrame manushulani kadu villu kakapothe inkokallu devuni pani mathram agadu

    • @brorajeshnyp8956
      @brorajeshnyp8956 17 годин тому

      కమలాకర్ ఎవరు 😅😊🎉

    • @ChandanaS-f3s
      @ChandanaS-f3s 4 години тому

      S

  • @UdaykiranFoundation
    @UdaykiranFoundation День тому +2

    ఆరోజు దావీదు కీర్తనలు ఈరోజు హోసన్నా కీర్తనలు

  • @naveenpaulyadavalli3901
    @naveenpaulyadavalli3901 3 дні тому +1022

    ఈ పాట ఎంతమందికి నచ్చింది ♥️

    • @BabuluPhani
      @BabuluPhani 3 дні тому +13

      ❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤l❤ll❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @PraveenKoppula-vv9dc
      @PraveenKoppula-vv9dc 3 дні тому +14

      Dhevuni mahima pariche sthuthinche a pata aina baguntaddhi andi

    • @sridharkatam8263
      @sridharkatam8263 3 дні тому +3

      ❤❤❤

    • @alapatianilkumar813
      @alapatianilkumar813 3 дні тому +2

      Me

    • @josephiteshreyas3122
      @josephiteshreyas3122 3 дні тому +2

      👍👍👍👍

  • @Tribalrootsnani
    @Tribalrootsnani 3 дні тому +241

    ఈ పాటకోసం 10 రోజులనుంచి వేచి చూస్తున్నాను పాట వినగానే కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి❤❤😢😢😢

    • @satyavaniaratikayala4294
      @satyavaniaratikayala4294 2 дні тому +1

    • @joshuamahesh3575
      @joshuamahesh3575 2 дні тому +1

      God's Heart GOD BLESS YOU❤❤❤

    • @kishorejesta6997
      @kishorejesta6997 2 дні тому +2

      నాకు కూడా బ్రదర్, వచన అలంకరణ చాలా బాగా దేవుడు వీరిని నడిపించారు

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Kannilla Tarwata Em chesav ? Sodara?

    • @prabhakar702
      @prabhakar702 2 дні тому +3

      కన్నీళ్లు కర్చేంత ఏముంది ఈ పాటలో

  • @SRKvideos2206
    @SRKvideos2206 3 дні тому +65

    హోసన్నా -2025 నూతన సంవత్సర శుభాభివందనాలు
    యేసయ్యే - నా ప్రాణం
    పల్లవి: యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నన్ను నీడగా వెంటాడెను -నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా "2"
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే "2"
    సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీకోసమే "2" (యేసయ్య)
    2. జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని
    జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా "2"
    ఏదైనా నీకొరకు చేసేందుకు-ఇచ్చితివి బలమైన నీశక్తిని '2' ఇదియే చాలును నా జీవితాంతము - ఇలా నాకన్నియు నీవే కదా "2" (యేసయ్య)
    3. మధురముకాదా నీ నామధ్యానం - మరపురానిది నీ ప్రేమ మధురం
    మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్ర గీతముగా నే పాడనా "2"
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా "2"
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై నను పాలించవా "2" (యేసయ్య)
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య

  • @sweetmercy1432
    @sweetmercy1432 3 дні тому +31

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా .... //2//
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    // యేసయ్యా //
    " స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా "
    1
    చిరకాలము నాతో ఉంటాననీ - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా........ //2//
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే //2//
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే //2//
    // యేసయ్యా //
    2
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా....... //2//
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని //2//
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా //2//
    // యేసయ్యా //
    3
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా ........ //2//
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా //2//
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా //2//

  • @nayenarnagaraju8320
    @nayenarnagaraju8320 2 дні тому +25

    ఏదైనా నీకొరకు చేసెందుకు - ఇచ్చిటివి బలమైన నిశక్తి

  • @PasterIsrael
    @PasterIsrael 3 години тому +1

    దేవునికి మహిమ కరంగా రేవతి దేవుడు ఇచ్చిన లిరిక్స్ ఆయనకు ఘనత తెచ్చే బిడ్డలుగా జాన్ వెస్లీ గారిని అబ్రహం గారిని రమేష్ గారిని కమలాకర్ అన్న మరియు వారి టీమ్ ను దేవుడు దీవించును గాక ఆమెన్

  • @KotiDasharath
    @KotiDasharath 3 дні тому +26

    Wonderful lyrics
    Mind-blowing music 🎵🎶

  • @vinaybabu9300
    @vinaybabu9300 3 дні тому +34

    యేసయ్యే - నా ప్రాణం
    పల్లవి :- యేసయ్య నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా - 2
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
    1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా - 2
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2
    సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
    2 : జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగామార్చావని - జగతిలో సాక్షిగాఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా - 2
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2|| యేసయ్య ||
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2 ॥ యేసయ్య|
    3 : మధురముకాదా నీనామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నేపాడనా -2
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా - 2
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య ||యేసయ్య ||

  • @Chandu-c5811
    @Chandu-c5811 3 дні тому +29

    దేవునికే మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక... ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💞💞💞💞 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bkurumaiah8543
    @bkurumaiah8543 3 дні тому +26

    యేసయ్య నా ప్రాణమా ఇంత మంచి పాటను అందించిన హోసన్న మినిస్ట్రీస్ కు యేసయ్య నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి పాటలు మరెన్నో మీ నుండి రావాలని. మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక... హ్యాపీ న్యూ ఇయర్...❤❤❤

  • @samarpangm7973
    @samarpangm7973 День тому +2

    ఇప్పుడే పాట పూర్తిగా విన్నాను... దేవుని ఆదరణ ఎంతో గొప్పది..దేవుని మహిమ కలుగును గాక.. ఆమేన్ 🙏🙏🙌🙌

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 2 дні тому +26

    మన 2:33 హోసన్నా మినిస్ర్టిస్ కి దేవుడు చాల మంచి పాటను ఇచ్చారు అందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Devudu Paata Echadu , Enkem Evvaleda ?

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      నీకేం పనిలేదా

    • @hiyayoShop
      @hiyayoShop День тому

      @@BudigiGangaraju Niku unte ekkada undavu,.

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      ​@@hiyayoShopఅపవాది చీకటి పోవాలంటే
      దేవునితో వెలిగించాబడిన వారు ఉండాలి కదా

  • @PavanJonnalagadda-z3b
    @PavanJonnalagadda-z3b 3 дні тому +36

    అబ్రహం anna garu చెప్పినట్లుగా eaa pata chala chala బావుంది... Praise the Lord

  • @Glory_to_God-GJ
    @Glory_to_God-GJ 3 дні тому +35

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    01.చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    02.జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    03.మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @Sureshbabu-1992
    @Sureshbabu-1992 3 дні тому +70

    నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును.❤

  • @Sukumaremmanuelministries
    @Sukumaremmanuelministries 3 дні тому +101

    ఈ నూతన గీతాన్ని మన ప్రభువు కొన్ని కోట్ల మందికి చేర్చి ఈ గీతం ద్వారా అనేక మంది రక్షణ పొందే దయ ప్రభువు దయ చేయను గాక

  • @MyCreatorChoice1m
    @MyCreatorChoice1m День тому +13

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @sivachamala
    @sivachamala 3 дні тому +17

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @yakobumamidi808
    @yakobumamidi808 3 дні тому +48

    హోసన్న అంటేనే బ్రాండ్ సూపర్ సాంగ్🎶🎼🔊🎷

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Pedda Company Brand Lagana ?

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      ​@@hiyayoShopఅవును పాపులను పరిశుద్ధత వైపు నడిపే కంపెనీ

    • @hiyayoShop
      @hiyayoShop День тому

      @@BudigiGangaraju Ite Nuvvu Parishuddadavu Anamaata ! Company Manchi Demand unnatundi AP lo

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      ​@@hiyayoShopనీలాంటి వారు కూడా వచ్చి పరిశుద్ధ పడాలి.
      రా నువ్వు కూడా

  • @VinodaVinoda-n9d
    @VinodaVinoda-n9d 3 дні тому +25

    ✝️🙏🏻ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ 🙏🏻ಜೀಸಸ್ 🙏🏻ಬ್ರದರ್ 🙏🏻ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ದವಾದ ನಾಮಕ್ಕೆ ಶತ ಕೋಟಿ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳು ಅಪ್ಪ ✝️🙏🏻ಅಮೆನ್ 🙏🏻✝️🛐❤️💞❤️🌹🌹🌹🌹✝️🛐

  • @singerjohnson757
    @singerjohnson757 3 дні тому +16

    అద్భుతంగా ఉన్నది దేవుని పాట జాన్ వెస్లీ పాస్టర్ గారు చక్కగా పాడినారు కమలాకర్ గారు సంగీతమును చక్కగా సమకూర్చినారు దేవునికి స్తోత్రములు కలుగును గాక

  • @naveengospels8602
    @naveengospels8602 3 дні тому +59

    ఏదేమైనా ఒరిజినల్ ఒరిజినలే సూపర్❤❤❤

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 2 дні тому +10

    AYYAGARLU pellichesukoni kavalante but edadanni muttakandi vidavaralu Aina sare muttakandi Sarena ayya.pellichesukotaniki siggupadakandi ayya VANDANALU 🧚🗝️👀🕊️💯🌲💚🌱💥🕛🙏❤️

  • @BoggulaMahendra
    @BoggulaMahendra 3 дні тому +32

    నూతన సంవత్సరానికి నూతన పాట అందించిన దేవునికి స్తోత్రములు..❤ అందరికీ వందనాలు 🙏🙏

  • @simhadrigunja1645
    @simhadrigunja1645 2 дні тому +32

    నా జీవమా నా స్తోత్రమా నా స్నేహము సంక్షేమము అనే పదాలు హృదయాన్ని ఏదో తెలియని సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Mari aa Tabalaalu ? Climax Lo Mugguru Arustunte Ala Undi ?

    • @Hosanna-z2w
      @Hosanna-z2w День тому +1

      ​@@hiyayoShopనీకు వచ్చిన నొప్పి ఏంట్రా

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      ​@@hiyayoShopనీ బాధ ఏంటిరా బాబు

    • @hiyayoShop
      @hiyayoShop День тому

      @BudigiGangaraju Avadra Ni Paniki malina Sangitha Sannasi.. bible chaduvara Munda

    • @hiyayoShop
      @hiyayoShop День тому

      @@Hosanna-z2w Antra Sangitha Sannasi ? Antantav Eppudu

  • @AnnapurnaAkula-h2w
    @AnnapurnaAkula-h2w 3 дні тому +18

    ఈ పాట నాకు భాగా నచ్చింది.

  • @SIVAKUMAR-mc7mq
    @SIVAKUMAR-mc7mq 3 дні тому +18

    అద్భుతం అత్యద్భుతం... ఆత్మీయ గీతం తో ఆత్మీయఆనందానికి కి అవధులు లేవు...నీకు స్తోత్రం యేసయ్యా..

  • @apparaomulagada8251
    @apparaomulagada8251 2 дні тому +17

    దేవుని కి స్తోత్రములు🙌🙌🙌 ఈ పాట ఆత్మీయంగా, ఉజ్జీవము గాను, ఆశీర్వాదముగా ఎంతో బాగుంది!!! యేసు క్రీస్తు పరిశుద్ధ మహా నామమును పాడిన.. 'ఆ ముగ్గురు' తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పాడిన పాట❤❤❤సూపర్👍👍🤝 దేవుని కే మహిమ కలుగును గాక🙏🙏🙏🙏

  • @praveenrazz166
    @praveenrazz166 2 дні тому +13

    దేవుని నామానికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏

  • @isukapatiarunasri9339
    @isukapatiarunasri9339 3 дні тому +17

    Praise the Lord pastor Garandi 🙏🙏 దేవునికి మహిమకరముగా వుంది పాట ఈ పాట వింటుటే నా హృదయంలో చాలా సంతోషంగా ఉంది

  • @rajeshganti2642
    @rajeshganti2642 3 дні тому +10

    2025 song of the year

  • @GiddalaSrinivasarao
    @GiddalaSrinivasarao 2 дні тому +42

    యేసయ్య ఈ పాటను దైవ సేవకులకు ఇచ్చి అనేకుల హృదయాలను ఉత్తేజింపజేసి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించుటకు ఇచ్చిన ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం ఆమెన్

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Nuvvu aa Paatatho Asirvadincha Baddav? Sodara ??

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      ​@@hiyayoShopఅవును సోదరా

  • @ashokraj075
    @ashokraj075 3 дні тому +27

    నూతన సంవత్సర శుభాకాంక్షలు.. హోసన్న పాటలు ఎప్పుడు ఒక ప్రత్యేకమైనది.. దేవుని స్తోత్రం కలుగును గాక....🙏🙏🙏

  • @VmariammaAmma
    @VmariammaAmma 3 дні тому +20

    Chala chala bagundi praise the Lord anna mi andariki vandanallu

  • @vrajesh6005
    @vrajesh6005 3 дні тому +17

    దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @churchoflivinggodAnandpraksh
    @churchoflivinggodAnandpraksh 3 дні тому +22

    యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతి స్తుతి స్తుతి అద్భుతమైన నూతనఆరాధనగీతం ఇచ్చినందుకు వందనాలు అన్న❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GaliKiran-z5z
    @GaliKiran-z5z 3 дні тому +11

    Supar song bro

  • @RajeshSuneetha-g7i
    @RajeshSuneetha-g7i 3 дні тому +13

    Wonderful lyrics annayya meeru Inka Ila enno songs raayalani heartful ga korukuntunnamu super ga undi lyrics tune

  • @ItupakuluChiranjeevi
    @ItupakuluChiranjeevi 2 дні тому +15

    పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YallamandaGarnepudi
    @YallamandaGarnepudi 3 дні тому +73

    ఈ పాట లోని సారాంశం అందరి జీవితాలలో స్థిరపార్చును గాక. ఆమేన్

  • @MullangiPrabhakar-yw7cj
    @MullangiPrabhakar-yw7cj 2 дні тому +12

    ఈ పాటనిబట్టి దేవునికి స్తుత్రములు ఆమెన్

  • @kvrtemple9901
    @kvrtemple9901 День тому +2

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2)
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా (2)
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2)
    సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2)
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా (2)
    ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2)
    ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2)
    మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా (2)
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)
    స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2)
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
    యేసయ్య నామంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉❤2025🙏

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 дні тому +7

    దేవునికి స్తోత్రం హల్లెలూయ ❤

  • @kakikishore777
    @kakikishore777 3 дні тому +15

    2025 ki high voltage song ichina Hosanna ministries vaariki 🙏 కృతజ్ఞతలు 💞,
    ముగ్గురు పిచ్, ఒకేలా పాడారు, nd last one minute out standing composed by, Kamalakar anna.... అందరికి, నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏..

  • @rambabusandya8717
    @rambabusandya8717 2 дні тому +12

    కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్న దీనికోసం....... యంత hpy గా ఉందొ వింటుంటే ఈ song.............. ఈ సాంగ్స్ వింటే చావు అనే భయమే రాదు.... ఉండదు...... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😘😘😘😘😘😘😘😘

  • @mandapallivenkatarao9436
    @mandapallivenkatarao9436 2 дні тому +12

    Wonderful of exllent Song music marvellics lirices devuni MAHA KRUPAVARAME WOW ఆలోచన కర్త కె మహిమ స్తోత్రహం

    • @hiyayoShop
      @hiyayoShop 2 дні тому

      Tabalalu Ite mota mohinchesaru ,, Paralokamlo Arupule Eka

    • @BudigiGangaraju
      @BudigiGangaraju День тому

      ​@@hiyayoShopనువ్వు వస్తావా పరలోకనికి
      ఐతే యేసయ్య ను నమ్ముకో

    • @hiyayoShop
      @hiyayoShop День тому

      @@BudigiGangaraju Jesus Ni Matrame Nammuthanu , Bible Matrame Chaduvuthaadu... Please Read timothy 1:3

  • @KothaDurgaKothaDurga-c6n
    @KothaDurgaKothaDurga-c6n 3 дні тому +10

    Devon ki Mahima ✝️🕎🕎🥀🔥🌹💐🙏🙏💐💥💐🙏🙏🙏🙏🙏

  • @godswaymission-pp3tl
    @godswaymission-pp3tl 3 дні тому +39

    ఈ పాట కోసం ఎదురు చూసిన వాళ్ళు ఇలా చెయ్యండి సి

  • @gumpallibharath7704
    @gumpallibharath7704 3 дні тому +15

    సమస్త మహిమ ఘనతలు యేసయ్యకు చెల్లును గాక ఆమేన్.🎉

  • @VIJAYATALARI
    @VIJAYATALARI 3 дні тому +13

    Extraordinary song...... Hosanna songs antey adoka paralokaeanubhavam...... chala baga undi paata... super lyrics........

  • @kingmabhi2573
    @kingmabhi2573 2 дні тому +3

    హోసన్నా మినిస్ట్రీ నుంచి ప్రతి ఒక్క న్యూ పాటలు నేర్చుకోవడానికి దేవుడు చాలా సహాయం చేసినాడు ఈ పాట కూడా నేను నేర్చుకున్నాను ❤️ దేవుడు ఇంకనూ ఇలాగే దీవిస్తూ ఉండాలి ప్రైస్ ది లార్డ్ ఇలాంటి కొత్త కొత్త పాటలు రావాలి ఆయన కృప మీకు అందరికీ అనుగ్రహించబడును గాక ❤️❤️

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 2 дні тому +11

    Samasta. Mahima Ghanata Prabhavamulu..yuga yugamulu ..yugamula paryantamu yesuke kalugunu gaka 🎉🎉🎉..
    Manchi patanu Rayutaku krupanichina devuniki ❤❤❤❤Heartly Tanks ❤❤❤
    Dyavajanulanu inka balaparchi balamuga vadukonunu gaka..
    Yesanna gari Darshanam sampurnamuga neraverunu gaka..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Premshekhar-ke9rg
    @Premshekhar-ke9rg День тому +5

    అయ్యగారు వందనాలు మీకు ఈ సంవత్సరము మీరు పాడిన ఈ అద్భుతమైన పాట నన్ను చాలా బలపరిచింది. ఆత్మీయంగా నువ్వు నన్ను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాం మేము ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్ని సంవత్సరాలు బాగుంటది కానీ ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంది అలాగే ఇంకా రాబోయే సంవత్సరాలను ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలని నా ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ అందరికీ మా వందనాలు మీ పరిచర్యలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @దేవునినేత్రం

    Hallelujah 🙏 Glory to God 🙏

  • @vikramendkumarmerugu2077
    @vikramendkumarmerugu2077 3 дні тому +14

    Another heavenly shower of holy spirit words like a song ... Thank you Lord we praise you always...Amen

  • @kanil1366
    @kanil1366 3 дні тому +17

    దేవుడు ఇచ్చిన అనుభవం బట్టి ప్రతి పాట ప్రతి దానికి అర్దం వుంటది ప్రతి పాటలో కొత్త అర్దం వుంటది ప్రతి సాంగ్ లో.

  • @AbrhamShivu
    @AbrhamShivu 3 дні тому +18

    దేవుని దయ లేకుండా ఏదీ జరగదు❤

  • @pudiappannadora1333
    @pudiappannadora1333 3 дні тому +16

    నూతన గీతం అద్భుతంగా ఉంది

  • @knagaiah6728
    @knagaiah6728 3 дні тому +14

    యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
    అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
    నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
    నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
    నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
    చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
    నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
    ఆనందగానము నే పాడనా
    ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
    సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
    జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
    జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
    ఉత్సాహగానము నే పాడనా
    ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
    మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
    మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
    స్తోత్రగీతముగా నే పాడనా
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
    స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
    ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

  • @AYesu-kp2rj
    @AYesu-kp2rj Годину тому +1

    హోసన్నా మినిస్ట్రీస్ కి హృదయ పూర్వక వందనాలు చాలా మంచి అద్భుతమైన పాటను మాకు అందించినందుకు🙏🙏🙏

  • @jash16243
    @jash16243 3 дні тому +29

    Hosanna ministries-The Brand Of Music

  • @Hosanna-g7t
    @Hosanna-g7t 3 дні тому +12

    యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా -2 అద్భుతమైన నీ ఆదరణే- ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను- నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా- నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
    : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2
    ఏదైనా నాకున్న సంతోషము- నీతోనే కలిగున్న అనుబంధమే -2
    సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
    • యేసయ
    - జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2
    112
    ఏదైనా నీకొరకు చేసేందుకు- ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
    ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా -2 .
    యువన్
    మధురముకాదా నీనామధ్యానం- మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2
    నచ్చలేదు
    నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -11
    స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా -2
    •యేసం 2
    స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య

    • @KorraSuneelKumar
      @KorraSuneelKumar 3 дні тому

      దేవునికి స్తోత్రం 🙏🙏

  • @kondrumahendranath8507
    @kondrumahendranath8507 3 дні тому +11

    This year Very wonderful song given god to our Hosanna ministrie
    God bless to John Wesley anna, Abraham Anna ,Ramesh Anna,,Raju Anna, Freddy paul Anna and sr,pastors

  • @RajKumarPolavarapu-cs1bp
    @RajKumarPolavarapu-cs1bp День тому +3

    ఈ పాట మైండ్ లోంచి అస్సలు పోవట్లేదు.. హోసన్నా మినిస్ట్రీస్ కి మునుపటి కంటే మంచి గీతాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి.. జాన్వెస్లీ గారికి అబ్రహం గారికి, రమేష్ గారికి దేవుని కృప తోడైయుండును గాక!

  • @vmarkphotography2789
    @vmarkphotography2789 3 дні тому +15

    దేవుడు మరో క్రొత్త గీత ప్రజలకు అందించి నందుకు దేవునికే మహిమ కలుగును గాక

  • @Chintu-vg1ue
    @Chintu-vg1ue День тому +5

    Hossana సాంగ్స్ ఎవరికైనా నచ్చుతాయి

  • @ChandrappaMchandrappadss-xt2sw
    @ChandrappaMchandrappadss-xt2sw День тому +1

    Super duper block busters songs glory to jesus Christ jai beem

  • @anandhshyamala2977
    @anandhshyamala2977 3 дні тому +11

    చాలా బాగుంది ప్రభు కే మహిమ కలుగును ఆమెన్

  • @MadhavaraoKothapalli
    @MadhavaraoKothapalli 3 дні тому +11

    Amen 🙏 🙏 🙏

  • @subbujeevanofficial
    @subbujeevanofficial 2 дні тому +10

    పాట సూపర్ మరో అతి పరిశుద్దుడా 👌👌👌👌

  • @naveenb2323
    @naveenb2323 3 дні тому +12

    దేవునికి మహిమ కలుగును హల్లెలూయా ఆమెన్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు దైవజనులకు మా వందానాలు

  • @PraveenPraveen-hl6vz
    @PraveenPraveen-hl6vz 3 дні тому +9

    Super song Anna

  • @SandhyaSandhya-gb4uw
    @SandhyaSandhya-gb4uw 3 дні тому +5

    నూతన సంవత్సరం అద్భుతమైన పాట అందించిన దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @madhuraj6711
    @madhuraj6711 3 дні тому +9

    Vera level ❤ song

  • @mbbsdosa5268
    @mbbsdosa5268 3 дні тому +11

    Praise god🙏 amen Amen hallelujah🙌🙌🙌🙌🙌❤❤❤❤nice👍👍👍❤❤❤

  • @bro.vamsipeter9335
    @bro.vamsipeter9335 3 дні тому +9

    All time record songs from Hosanna ministries. These songs will be blessed by each and every one in the world.❤❤👌

  • @munipallisucharita8861
    @munipallisucharita8861 3 дні тому +8

    Song mundha leak ipoyina wait chesi Mari ee song Vina nijanga super song Anna
    Praise the lord 🙏🙏
    Intha manchi songs ala rasthunaro taliadhu anaa
    Super song ❤❤❤

  • @knagesh1239
    @knagesh1239 3 дні тому +9

    Praise The Lord... wonderful song...This song may gather so many souls in Jesus name...Amen

  • @SantoshS-c8b
    @SantoshS-c8b 2 дні тому +8

    Amen praise to God devunike Mahima kalgunagaaka 🎉 ✨️🕊🕊🙌🙌😍👍🤝🙏🙏

  • @Hegdefertility
    @Hegdefertility 3 дні тому +13

    Thank you... Thank you... Lord for giving this Amazing... Beautiful Song. Deep meaningful lyrics, Wonderful music and tuning.

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 2 дні тому +2

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల పరిచర్య పట్ల నెరవేర్చుటకు ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆశీర్వదించి కృపా క్షేమములతో సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దీర్ఘాయువు దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙇🤝💝🙏

  • @yohusuvamahesh382
    @yohusuvamahesh382 2 дні тому +5

    All time super hit songs in hosanna ministries

  • @mojes-interiorwork
    @mojes-interiorwork 2 дні тому +10

    How many liked this song ❤

  • @venkateswararaotokala3247
    @venkateswararaotokala3247 3 дні тому +6

    Praise the lord Anna
    Thank you Jesus Christ
    Amen Amen Amen

  • @MallikaVennela
    @MallikaVennela 3 дні тому +7

    Praise the Lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🙌

  • @kalyanamnani3870
    @kalyanamnani3870 2 дні тому +5

    ALL TIME SUPER HIT SONGS
    FROM HOSANNA MINISTRIES. ⛪
    𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃🙏🏻

  • @dasarimahankali3570
    @dasarimahankali3570 19 годин тому +1

    ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక

  • @swathipuchakayala4524
    @swathipuchakayala4524 2 дні тому +4

    I love you yesayya

  • @gmallesh6002
    @gmallesh6002 2 дні тому +5

    Glory to jesus 🙏.. awesome song..my heart filled with holy spirit...

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 3 дні тому +4

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @yesebukavalagunta9944
    @yesebukavalagunta9944 2 дні тому +3

    యేసయ్య నామానికి మహిమ కలుగును గాక

  • @akashpallem7601
    @akashpallem7601 2 дні тому +5

    Praise the lord anna
    Hrudayaananandam😊
    Jeevajalamuga nilichavani jalanidhi ga నాలో unnavani......❤❤
    Ultimate awesome... Vinolya hosanna

  • @Rosy-flora
    @Rosy-flora 2 дні тому +3

    Music exllent