భయ్యా నీకు ఒకటి చెప్తాను అవన్నీ లేనప్పుడు నువ్వు ఇంటర్వ్యూ పెట్టి ఎందుకు చెప్తున్నావ్ నువ్వు ఇంటర్వ్యూ పెట్టి ఎందుకు చెప్తున్నావ్ అవన్నీ నీ దృష్టిలో లేనప్పుడు నీకెందుకు నీకు ఎందుకు బాధ నీకు ఎందుకు కడుపుమంట నీకేమైనా మెంటలా నీకు కడుపు మండుతుంది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ మీకు కడుపు మండుతుంది కాబట్టి మీరు మీరు ఇంటర్ పెట్టి ఈయన కోసం నువ్వేమో ఆన్సర్ ఇవ్వడం నీ అవ్వ మూసుకొని పోండి బే హౌలే హౌలే
భయ్యా మీరందరూ కలిసి రాత్రి మాట్లాడుకోండి ఎందుకంటే అందరి మీరే 100% మీరు ఏం చేస్తారంటే కోసం నువ్వు చేసేటోడు మీ వాడే చెప్పుతో మీవోడు కింద కామెంట్ పెట్టడం కూడా మీ వాళ్లే 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 అంటే ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేసి హిందూ సోదరులకు సనాతన ధర్మంపై డైరెక్ట్ చేయాలని మీరు కంకణ పట్టుకున్నారు అన్నమాట మీ అంత మూర్ఖులు ఎవరు లేడు ఇక్కడ అర్థమైందా... మీరు ఏం చేసినా ఎవరు డైవర్ట్ గారు గాని ఏమైనా పని ఉంటే చేసుకో పో😅😅😅😅😅😅😅😅😅😅😅😅
ఇన్నిరోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన దిగంబర్ గారికి ...ప్రత్యేక ధన్యవాదాలు..... మేధావుల మౌనం సమసమజానికి ప్రమాదం ఇన్నాళ్లకు నోరు విప్పినందుకు జై భీంలు
సూపర్ అన్న. మీరు చెప్పిన ఈ విషయాలు కొంత మందికి మింగుడు పడవు. అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పారు. రుజువులు అనేవి ఎన్ని సంవత్సరాలైనా బయటికి వస్తాయి. కట్టు కథలు అనేవి కొన్ని సంవత్సరాల్లోనే అంతమైపోతాయి. మూఢనమ్మకం అంతమవ్వాలి. జ్ఞానం వర్ధిల్లాలి.
అబద్ధాలు కూడా మింగుడు పడతాయా...? పిచ్చోడా వాడు వాడి analysis చెబుతున్నాడు...వాడి మెదడుకు అర్థమైంది చెబుతున్నాడు......వాడొక పిచ్చి కుక్క మోరుగుతాడు అర్దం ఉండదు....
దిగంబర్ కాంబ్లే గారికి జై భీమ్ సర్.. హిందూ దర్మం అంటే నీజానికి దళితులది కాదు.. Sc, BC, ST లది కాదు.. చాలా బాగా చేప్పినారు సర్.. ఇలా చదివి సూద్రూలు అన బడే వారిని మేల్కోపుతున్నందుకు దండాలు సర్.. 🙏🙏🙏🙏 హిందూ దర్మం నికి seince పరంగా ఏటువంటి అదారాలు, ఆర్కాలజికల్ పరంగా లేవు... అంటే దళితుల భహుజనుల ధర్మలని తోక్కడానికి, తేలికుండా చేసినాది హిందూ దర్మం మే అని తెలుస్తుంది.. సర్.. 🙏🙏🙏
సరైనోడు కాంబ్లీ వచ్చాడు. మనువాధుల గుండెల్లో ఆలోచన లేపుతున్నాడు. నిజంగా నేను హిందువునేనా....! అని నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లు హిందువులే కాదు. అందుకే చరిత్ర తెలుసుకోవాలి అంటారు అంబేద్కర్
Kudos to respected Digambar kamble garu for his quite alarmingly awakening historical facts and compatible countering to all questions raised by the interviewer. Whole interview is highly contemplative and meant for positive action and response by all viewers.
దిగంబర్ కాంబ్లె అన్న గారికి నా నమస్కారములు బాగా ఆలోచిస్తే మీరు చెప్పింది 100% రైట్ ఆన్సర్ ఇటువంటి నిజాలను చూపిస్తున్న ఈ న్యూస్ ఛానల్ వారికీ ధన్యవాదములు ఇటువంటి నిజాలు రోజూ ప్రజలందరికి తెలియపర్చండి ప్లీజ్
I totally accept what sir told. Jai Bhim namo Buddha. I request all public to know about Buddha, Asoka, phule, periyar, ambedkar, etc and western writers archaeological evidence. We come to know true history of god and India. Hindi social media channels giving clear evidence on this topics pls I request people to watch and earn knowledge.
గౌతమి పుత్ర శాతకర్ణి,బుద్దుల మాటలు వినలేదు కాబట్టే దేశం నువ్వు నేను రాజ్యాంగం ఉంది.అప్పుడు గనుక శాతకర్ణి బుద్దుల మాటలు వినివుంటే భారత దేశమే ఉండకపోవు.ఇది కూడ తెలుసుకో
Really your a great person sir, great knowledge mitho evaru debate chesina otami thappadhu... Mi lanti vaariki memu eppatiki support ga untamu sir... Great sir Really Great sir
యాంకర్ కొంచెం సభ్యత, సంస్కారం నేర్చుకుంటే మంచిది... గెస్ట్ ఏమో చక్కగా కూర్చొని సమాధానాలు ఇస్తున్నాడు, ప్రశ్నలు అడిగేవాడు కాలుమీద కాలు వేసి కూర్చొని అడుగుతున్నాడు... చిన్ననాటి పద్యం గుర్తుకువచ్చింది.... "అన్నీ ఉన్న విస్తరాకు అనిగి మణిగి ఉంట్టుంది, ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది"
కాంబ్లే గారు మీకున్న నాలెడ్జ్ కి, మీ ధైర్యానికి, సమాజం పట్ల మీ దృక్పథానికి, మీ వాక్చాతుర్యం కి, మీ దేశభక్తి కి సెల్యూట్ చేస్తున్న సార్. నేను మీకు అభిమానిని అయిపోయాను. సమతా సైనిక్ గా నేను నా బాధ్యతని నిర్వహించాలి అనుకుంటున్న. జై భీమ్ ✊✊✊
మంచి బోధకులకు నీలాంటి జ్ఞానవంతులు పిచ్చోదో అని ముద్ర వేస్తారు ఈ మీడియా & రాజకీయ నాయకులు అన్నా మీలాంటి నలుగురు వందమందిని బోధించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🕎☸️🕉️✝️☪️🛐🛐
కంబ్లే సార్ మీరు చాలా గ్రేట్. నా జీవితం లో మొదటి సారిగా ఒక్క మేధావిని చూసి వారి వాక్కును విన్నాను. ఇలాంటి మేధావిని చూపించినందుకు T10 వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
అంటే మీ తానీషా ముస్లిం రాజు వెదవ అన్నమాట...? రాముడు దర్శనం ఇచ్చాడు అని అబద్ధం చెప్పాడు అయితే.... ఎవడో ఎదో వాగితే కొంచెం మీకు అయిన బుద్ధి ఉండక్కర్లేదా...
@@kit2hrao471 అన్నా ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరికి నమ్మేటట్లు లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. హిస్టరీ నే మార్చి చెపుతున్నారు. ఇది వాస్తవం కాదంటావా
@@kit2hrao471 మున్న భాయ్ mbbs cinema chusava. ఒక్కదాని గురించి తెలుసుకోవడానికి రాత్రింబగళ్లు దాని వెంటనే కాలం గడుపుతాడు. దానికి హిజోలేశన్ అంటారు. దేవునికి నమ్ముతావా ఎప్పుడన్నా నీ కోరికను తిర్చడా. దేవుడు అనేది నమ్మకం అంతే.
@@nayeemmohd3721 100% సత్యం...కానీ అధి తప్పు దేవుడు ఎప్పుడు తామ నమ్మకం లో ఉంటారు...ఇతరుల దేవుణ్ణి నమ్మక పోయినా పర్వాలేదు ...కానీ హేళన చేయరాదు.....అంబేడ్కర్ అనే దుర్మార్గుడు అప్పటి నుండి హిందువుల మీద విషం కక్కుతునీ ఉన్నాడు......ఇప్పుడు వాడి పేరు చెప్పుకొని వీళ్ళు....
కాంబ్లే గారు ఎంత రెస్పెక్ట్ గా కూర్చొని మాట్లాడుతున్నారు యాంకర్ కాలు మీద కాలు వేసుకొని ఎంత గర్వం తో మాట్లాడుతున్నడు ఇందులోనే అర్థమౌతుంది ఎవరు కరెక్టు అని
Thank you sir, you given very informative message to people our nation, Sir 77% కాదు 100లో 33% మినహాయిస్తే 67% , just for information, once again thank you sir
@T10 NewsTelugu BG 9.32: All those who take refuge in Me, whatever their birth, race, gender, or caste, even those whom society scorns, will attain the supreme destination
నిజ చరిత్ర బయటకు తెస్తున్నారు kamble గారు మీరు ఈ దేశంలోనీ ప్రజలు అంత భూటకపు చరిత్రను శరీరం అంతా ఎక్కించుకున్నాడు ఈ భానిశాలకు నిజం రుచించదు జ్ఞానం వర్ధిల్లాలి 🎉🎉❤
is there any link between maharaja vikramaditya ( vikram era ) and jambavantha character just like pushyamithra shrunga to kodanda rama and brihadratha to ravana . please explain.
వైదిక ధర్మం అంటేనే అసత్య,అసమానతల ధర్మం .దీన్ని బ్రాహ్మణులు తమ అనుకూలంగా రాసుకుకొని మెజార్టీ ప్రజలను సంపదకు,విద్యకు,భూములకు దూరంగా ఉంచారు .మన గ్రామ దేవతల ప్రాధాన్యతను తక్కువ చేస్తూ ,వైష్ణవ దేవుళ్ళైనా రామున్ని ,కృష్ణులకు ప్రాధాన్యత పెంచారు .భారతీయ శైవాన్ని కూడ అణగద్రొక్కినారు ఈ వైష్ణవ బ్రాహ్మణులు .రామాయణ,మహాభారతలు పుక్కిట పురాణాలు కూడా అవాస్తవాలు .
🙏 సార్ నమస్కారం. మీ లాంటి మేధావులు ఇంతకాలం ఎక్కడ దాగి ఉన్నారు సార్. ఇప్పటికైనా మీలాగే దైర్యం చేసి మిగతా వారు కూడా ముందుకు వస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. మన భారత జాతి పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలాగ 🙏 జై భీమ్ 🙏🙏
ఇది ఒక గొప్ప interview
Questions బాగున్నాయి answers కూడా ఇంక బాగున్నాయి 🙏🙏🙏
కంబ్లె సార్ మీరు ఎవరు డిబేట్ కైనా ఓకే చెప్పండి 💯Dr అంబేత్కర్ గారికి పాదాభివందనం 🧎🏿♂️🙏
భయ్యా నీకు ఒకటి చెప్తాను అవన్నీ లేనప్పుడు నువ్వు ఇంటర్వ్యూ పెట్టి ఎందుకు చెప్తున్నావ్ నువ్వు ఇంటర్వ్యూ పెట్టి ఎందుకు చెప్తున్నావ్ అవన్నీ నీ దృష్టిలో లేనప్పుడు నీకెందుకు నీకు ఎందుకు బాధ నీకు ఎందుకు కడుపుమంట నీకేమైనా మెంటలా నీకు కడుపు మండుతుంది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ మీకు కడుపు మండుతుంది కాబట్టి మీరు మీరు ఇంటర్ పెట్టి ఈయన కోసం నువ్వేమో ఆన్సర్ ఇవ్వడం నీ అవ్వ మూసుకొని పోండి బే హౌలే హౌలే
భయ్యా మీరందరూ కలిసి రాత్రి మాట్లాడుకోండి ఎందుకంటే అందరి మీరే 100% మీరు ఏం చేస్తారంటే కోసం నువ్వు చేసేటోడు మీ వాడే చెప్పుతో మీవోడు కింద కామెంట్ పెట్టడం కూడా మీ వాళ్లే 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 అంటే ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేసి హిందూ సోదరులకు సనాతన ధర్మంపై డైరెక్ట్ చేయాలని మీరు కంకణ పట్టుకున్నారు అన్నమాట మీ అంత మూర్ఖులు ఎవరు లేడు ఇక్కడ అర్థమైందా... మీరు ఏం చేసినా ఎవరు డైవర్ట్ గారు గాని ఏమైనా పని ఉంటే చేసుకో పో😅😅😅😅😅😅😅😅😅😅😅😅
చాలామందికి తెలియని నిజమైన చరిత్రని చక్కగా వివరించారు అన్నగారు జై భీమ్ ❤
నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రం దేశం ప్రపంచం ను చెడగొడుతుంది
అబద్ధాన్ని ప్రతిరోజూ చెప్పి మీ అబద్ద బైబుల్ ను , అబద్ద యేసును నిజమని చెప్పి ప్రపంచమoతా నాశనము చేసారు క్రైస్తవ మహాదుర్మార్గులు.
నిజమే బ్రో
ఇన్నిరోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన దిగంబర్ గారికి ...ప్రత్యేక ధన్యవాదాలు..... మేధావుల మౌనం సమసమజానికి ప్రమాదం ఇన్నాళ్లకు నోరు విప్పినందుకు జై భీంలు
Ore Medhaavi ante yevarura, pastor gaallu meeku medhaavula. Oka Madiga.
@@erramramesh8858madyalo pastors Ane mata endukura fool
@@erramramesh8858 arey barre na dashuu.... Me daggara vallu adigina questions ki answer undavu😂... Emina adigitey butulu matladatam, godavalu pettukovadam adhi matramey telusu meku
సూపర్ అన్న. మీరు చెప్పిన ఈ విషయాలు కొంత మందికి మింగుడు పడవు. అయినా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పారు. రుజువులు అనేవి ఎన్ని సంవత్సరాలైనా బయటికి వస్తాయి. కట్టు కథలు అనేవి కొన్ని సంవత్సరాల్లోనే అంతమైపోతాయి. మూఢనమ్మకం అంతమవ్వాలి. జ్ఞానం వర్ధిల్లాలి.
అబద్ధాలు కూడా మింగుడు పడతాయా...?
పిచ్చోడా వాడు వాడి analysis చెబుతున్నాడు...వాడి మెదడుకు అర్థమైంది చెబుతున్నాడు......వాడొక పిచ్చి కుక్క మోరుగుతాడు అర్దం ఉండదు....
S
Super anna
Moodhanammakam anedi oka mahavruksham ayipoyimdi.. adi eppatiki antham avvadu.
జై భీమ్. కాంప్లె గారు చెప్పినది కరెక్టే ఇకనైనా ఎస్సి, బి సి ఎస్ టి లో మార్పు రావాలని కోరుకుంటున్నాను జై భీమ్
మనవాదులకు అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు సార్
👍👍👍👍👌👌👌
మదవాదులకి మనువాదం అర్థం కాదు.
Yes
మనువాదులు అర్థం అయ్యే, కుట్రలు, క్రూరత్వం తో జనాలను విభజించారు. మనువాదులు దేశ ద్రోహులు, టెర్రరిస్టులు
Superb... Sir.... well said.....చాలా మంది కళ్ళు తెరవాలి....
దేవుళ్ళను పుట్టించినవాడు ఒక మూర్ఖుడు పెరియర్ రామస్వామి గారు అన్నది 100%సత్యం 🙏
Excellent interview 👏👏.. every one should know.and must watch this interview 👏
దిగంబర్ కాంబ్లే గారికి జై భీమ్ సర్..
హిందూ దర్మం అంటే నీజానికి దళితులది కాదు.. Sc, BC, ST లది కాదు.. చాలా బాగా చేప్పినారు సర్..
ఇలా చదివి సూద్రూలు అన బడే వారిని మేల్కోపుతున్నందుకు దండాలు సర్.. 🙏🙏🙏🙏 హిందూ దర్మం నికి seince పరంగా ఏటువంటి అదారాలు, ఆర్కాలజికల్ పరంగా లేవు... అంటే దళితుల భహుజనుల ధర్మలని తోక్కడానికి, తేలికుండా చేసినాది హిందూ దర్మం మే అని తెలుస్తుంది.. సర్.. 🙏🙏🙏
Kallu theripinche interview brother’s
Do more interviews like this
కుళ్ళు తెరిపించే ఇంటర్వ్యూ బ్రదర్....
kallu tage interview laga undi, vedi mokam.
Facts alaane untayi brother 😀
@@gosalamahesh not facts brother, he acts so many false.
@@Lifebizandopinion ni moham ra bosidike m matladutonavu chaduvtonava leka matti bukkutonava
బుర్ర ఉన్న ఏ మనిషి అయిన ఈయన చెప్పింది నిజమే అనాల్సిందే కదా ప్రతి ఒక్క మాటకు ఆధారాలు తో లాజికల్ గా ను ఉంది..🎉
ఓరి నాయనో... ఏం న్యాలెడ్జ్ రా బాబు..
హాట్స్ ఆఫ్..
సరైనోడు కాంబ్లీ వచ్చాడు. మనువాధుల గుండెల్లో ఆలోచన లేపుతున్నాడు. నిజంగా నేను హిందువునేనా....! అని నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లు హిందువులే కాదు. అందుకే చరిత్ర తెలుసుకోవాలి అంటారు అంబేద్కర్
Same అదే ఫీలింగ్ నాది
Kudos to respected Digambar kamble garu for his quite alarmingly awakening historical facts and compatible countering to all questions raised by the interviewer. Whole interview is highly contemplative and meant for positive action and response by all viewers.
దిగంబర్ కాంబ్లె అన్న గారికి నా నమస్కారములు బాగా ఆలోచిస్తే మీరు చెప్పింది 100% రైట్ ఆన్సర్ ఇటువంటి నిజాలను చూపిస్తున్న ఈ న్యూస్ ఛానల్ వారికీ ధన్యవాదములు ఇటువంటి నిజాలు రోజూ ప్రజలందరికి తెలియపర్చండి ప్లీజ్
మీ వంతు గా 10 మందికి షేర్ చేయండి
I totally accept what sir told.
Jai Bhim namo Buddha.
I request all public to know about Buddha, Asoka, phule, periyar, ambedkar, etc and western writers archaeological evidence.
We come to know true history of god and India.
Hindi social media channels giving clear evidence on this topics pls I request people to watch and earn knowledge.
Come to kamble estates I vl show u all history's
దిగంబర కాంబ్లే sir గారికి జై భీమ్. మీరు చెప్పేది అన్ని వాస్తవంగ వున్నాయి.
కాంబ్లే గారు చెప్పింది మెుత్తం కరెక్ట్ అందరు SC, ST, BC లు తెలివితో ఆలోచించండి. మన అందరికి భౌద్దం చరణం గచ్చామి జై బుద్ధ జై బహుజన
నీకు తెలివివుంటే కదా ఆలోచించడానికి.😂😂😂
మీకు భుదితక్కువగ ఆలోచిస్తున్నారు
@@gousmiyagousmiya5153 నువ్వు తెలుగు కరెక్ట్ గా టైప్ చేయడం నేర్చుకొని ముందు
Veedu evado ka Paul ki thammudu la unnadu ra babu
గౌతమి పుత్ర శాతకర్ణి,బుద్దుల మాటలు వినలేదు కాబట్టే దేశం నువ్వు నేను రాజ్యాంగం ఉంది.అప్పుడు గనుక శాతకర్ణి బుద్దుల మాటలు వినివుంటే భారత దేశమే ఉండకపోవు.ఇది కూడ తెలుసుకో
కాంబ్లే సార్ hat's off to yours knowledge..🙏🙏
యెన్ని పుస్తకాలు చదివితే ఇంతా జ్ఞానం ఉంటది..🙏
Really your are greate sir....🙏
Antha vinandi chadivi telusukondi brothers
Blockbuster Interview 👍💙♥️💚✅
One of the best interview .. every indian must watch and undestand it
Really your a great person sir, great knowledge mitho evaru debate chesina otami thappadhu...
Mi lanti vaariki memu eppatiki support ga untamu sir...
Great sir Really Great sir
Thanks Sir, our Society needs You! Your explanation is wonderful 👍!!!!
యాంకర్ కొంచెం సభ్యత, సంస్కారం నేర్చుకుంటే మంచిది... గెస్ట్ ఏమో చక్కగా కూర్చొని సమాధానాలు ఇస్తున్నాడు, ప్రశ్నలు అడిగేవాడు కాలుమీద కాలు వేసి కూర్చొని అడుగుతున్నాడు... చిన్ననాటి పద్యం గుర్తుకువచ్చింది.... "అన్నీ ఉన్న విస్తరాకు అనిగి మణిగి ఉంట్టుంది, ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది"
కాంబ్లే గారు మీకున్న నాలెడ్జ్ కి, మీ ధైర్యానికి, సమాజం పట్ల మీ దృక్పథానికి, మీ వాక్చాతుర్యం కి, మీ దేశభక్తి కి సెల్యూట్ చేస్తున్న సార్. నేను మీకు అభిమానిని అయిపోయాను. సమతా సైనిక్ గా నేను నా బాధ్యతని నిర్వహించాలి అనుకుంటున్న. జై భీమ్ ✊✊✊
Dhevudu anedhe abhadham ..ennalaku ardham aindhi. Chala thank you Anna garu.
Eppati nundi nenu kuda Ambethkar sidhanthalu chaduvtha. And patistha . Jai BHEEM. ✊✊✊
Dr Ambedkar gari rachanalu chadivite knowledge,kramasikshana vastundi jai bheem to you
Ravanudiki avasaram leni bridge ramudiki enduku avasaram vacchindi. Wahh What a great question sir.
Aree pichi na kodak ravanadu pushapak vimanalo vachi Sita matani tiskuni poyedu😂adi telsko
మంచి బోధకులకు నీలాంటి జ్ఞానవంతులు పిచ్చోదో అని ముద్ర వేస్తారు ఈ మీడియా & రాజకీయ నాయకులు అన్నా మీలాంటి నలుగురు వందమందిని బోధించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🕎☸️🕉️✝️☪️🛐🛐
Kumble sar you're Right
కాంబ్లె గారు your the 100% right.
చాలా మంచి స్పీచ్... Im big fan of you sir.. 👍👍
కంబ్లే సార్ మీరు చాలా గ్రేట్. నా జీవితం లో మొదటి సారిగా ఒక్క మేధావిని చూసి వారి వాక్కును విన్నాను. ఇలాంటి మేధావిని చూపించినందుకు T10 వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
అంటే మీ తానీషా ముస్లిం రాజు వెదవ అన్నమాట...?
రాముడు దర్శనం ఇచ్చాడు అని అబద్ధం చెప్పాడు అయితే.... ఎవడో ఎదో వాగితే కొంచెం మీకు అయిన బుద్ధి ఉండక్కర్లేదా...
@@kit2hrao471 అన్నా ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరికి నమ్మేటట్లు లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. హిస్టరీ నే మార్చి చెపుతున్నారు. ఇది వాస్తవం కాదంటావా
@@kit2hrao471 మున్న భాయ్ mbbs cinema chusava. ఒక్కదాని గురించి తెలుసుకోవడానికి రాత్రింబగళ్లు దాని వెంటనే కాలం గడుపుతాడు. దానికి హిజోలేశన్ అంటారు. దేవునికి నమ్ముతావా ఎప్పుడన్నా నీ కోరికను తిర్చడా. దేవుడు అనేది నమ్మకం అంతే.
@@nayeemmohd3721 ఇతరుల నమ్మకాన్ని హేళన చేయడం తప్పా కాదా...?
@@nayeemmohd3721 100% సత్యం...కానీ అధి తప్పు దేవుడు ఎప్పుడు తామ నమ్మకం లో ఉంటారు...ఇతరుల దేవుణ్ణి నమ్మక పోయినా పర్వాలేదు ...కానీ హేళన చేయరాదు.....అంబేడ్కర్ అనే దుర్మార్గుడు అప్పటి నుండి హిందువుల మీద విషం కక్కుతునీ ఉన్నాడు......ఇప్పుడు వాడి పేరు చెప్పుకొని వీళ్ళు....
✊ జై భీమ్ ✊ జై శివాజీ ✊ జై భగత్ సింగ్ ✊
Jai Bheem 🙏
కాంబ్లే గారు ఎంత రెస్పెక్ట్ గా కూర్చొని మాట్లాడుతున్నారు యాంకర్ కాలు మీద కాలు వేసుకొని ఎంత గర్వం తో మాట్లాడుతున్నడు ఇందులోనే అర్థమౌతుంది ఎవరు కరెక్టు అని
Bhakti Ni Business Chesaru India lo ✍️ Good Explanation Sir 👏
Happy to see positive comments here. .
Ilanti public kavali.
Ilanti vallu ravali.
superb interview......last 10 minutes analysis superb. jaibheem uncle
Anna thank you very much EYE OPENING HISTORY REVELD thanks for the interview anna
This is EYE Closing Stupid History.
Kuthamusukoni pakkaki pora
@@rajan-ll6bi eavadra nuvvu
Orey promo ante 1 minit or 2 minutes 10 minits promo evudu cheyyadu . Serial laga edit chestundav editing marchuko
@@rajan-ll6bi editing emunde le bro, content important
🎉🎉🎉🎉🎉 excellent 👌 congratulations for open facts about ethics, public should realise the importance.
షిరిడి సాయిబాబా ను కూడా హిందూ మతం లో కలిపేశారు
ఇట్లాంటి వాళ్ళు ఔరంగ జేబు పరిపాలిస్తున్నప్పుడు పుట్టాల్సింది అప్పుడు సనాతన ధర్మము విలువ తెలిసేది
సనాతన ధర్మం అంటే ఏమిటి....??? కుల వివక్షే కదరా.....
Super sir your speech
Thank you so much Anna. Now I support constitution.
What a interview, what a knowledge i completely agree with him
Thank you sir, you given very informative message to people our nation, Sir 77% కాదు 100లో 33% మినహాయిస్తే 67% , just for information, once again thank you sir
💯 percent correct ...
Right time right Answer.... 👌🏻👌🏻
Sir కంప్లీట్ వీడియో ఇంటర్వూ కావాలి అర్తం కావడం లేదు కట్ చేసి చుస్తే కంటిన్యూ... వీడియో
Dear Digambar Kamble, I appreciate your intellectual prowess.
Dr. Tenneti Jayaraju
Super kamble sir
@T10 NewsTelugu BG 9.32: All those who take refuge in Me, whatever their birth, race, gender, or caste, even those whom society scorns, will attain the supreme destination
Sir మీరు చాలా విషయాలు చక్కగా చెప్పారు.. సూపర్
Wonderful....great sir....super knowledged....but....meeru cheppindi anthaa correct
సార్ సూపర్ సర్👍👍👍
Super kamble garu it's true mana country bagundalante ee video andariki share cheyandi
Excellent message sir.
Congratulations..The best analysis and explanation depending on facts and figures.
మనువాదూలకి అర్థం అయ్యేలా చెప్పారు 🙏
Very very good history information Bro.
Very very Bad and confusion History
@@ಸನಾತನರಾವ್ neku telisina history chepu bey neku telusara history
@@rithikarithu5872 నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ❤️
@@ಸನಾತನರಾವ್ e chetta matalaki talkuva m ledu
@@rithikarithu5872 నీవు నాకు కొత్త. నేను నీకు కొత్త. ప్రేమలో దిగితే కదా చెత్త పోతుంది,అందరిని ప్రేమించడం నేర్చుకో...
కాంబ్లీ గారు మీరు ఆలోచనలు చాలా ఉపయోగకరమైన వి గా ఉన్నాయి.
Mee daggara nundi chala visayalu nerchukovali sir 🙏👌💙
Jai Bheem 🙏
Excellent interview,,
Good information brather
I thanks to kamble sir I really proud of you
Sir mee analysis ku 🙏👏🙏🙏🙏
Wow excellent analysis sir
Super exalant ga cheparu
సరిగ్గ పెట్టండి బ్రదర్ ఇది ప్రోమో కాదు కదా ఫుల్ వీడియో కదా మ్యూజిక్ తేసేసి వుందేమో పెట్టండి
Offtear 9m chudandi
Maa eyes open chesaru memu hindu desham kosam speed GA work chestamu
యాంకర్ గారు మీరు ఎదుటి వారిని ఇంటర్వ్యూ చేయాలంటే మీరు చాలా తెలుసుకొని రావాలి
నిజ చరిత్ర బయటకు తెస్తున్నారు kamble గారు మీరు ఈ దేశంలోనీ ప్రజలు అంత భూటకపు చరిత్రను శరీరం అంతా ఎక్కించుకున్నాడు ఈ భానిశాలకు నిజం రుచించదు జ్ఞానం వర్ధిల్లాలి 🎉🎉❤
వామ్మో నేను.. శూద్రున్నా అయితే... ఇంత గబ్బు ఉందా.. గ్రంథాల్లో.. 🤔🤔
is there any link between maharaja vikramaditya ( vikram era ) and jambavantha character just like pushyamithra shrunga to kodanda rama and brihadratha to ravana . please explain.
Anchor garu miru అడగడం నేర్చుకో cool ga అడుగుతే అన్ని చెప్తాడు
తర్వాత మన వాళ్ళు answer చక్కగా ఇస్తారు
Baga attitude chupisthunaadu kaadha?
Superb message.hatsoff to you sir❤
Super 👍👍👍👍👍👍👍👍
Super sir chala ardhavathamina maatalanu maaku vevarincharu maa hakku lu maaku teleyachesaru.
Next level answers and questions super interview
Manchi knowledge vunna person ni interview chesaru. ❤
దేగంబరాన్న నిజం వాస్తవం
Well knowledge kamble garu🙏
Excellent 👌👌👌👌
Sir
Jai Bheem sir
నమస్తే sir
చాలా బాగాచెప్పారు
Please all of you understand the greatness of dharma small problems always comes towards our dharma
Excellent work
Jai Bheem sir 🙏 🙏 🙏
Kambli 💯 corect. Follow Christianity and save our life with happiness 🦸
నిజం నిప్పులాంటిది ఆలశ్యం అయినా వెలుగులో వస్తుంది నిప్పు చీకటి లో ఉన్న తప్ప కుండా కనిపిస్తుంది
వైదిక ధర్మం అంటేనే అసత్య,అసమానతల ధర్మం .దీన్ని బ్రాహ్మణులు తమ అనుకూలంగా రాసుకుకొని మెజార్టీ ప్రజలను సంపదకు,విద్యకు,భూములకు దూరంగా ఉంచారు .మన గ్రామ దేవతల ప్రాధాన్యతను తక్కువ చేస్తూ ,వైష్ణవ దేవుళ్ళైనా రామున్ని ,కృష్ణులకు ప్రాధాన్యత పెంచారు .భారతీయ శైవాన్ని కూడ అణగద్రొక్కినారు ఈ వైష్ణవ బ్రాహ్మణులు .రామాయణ,మహాభారతలు పుక్కిట పురాణాలు కూడా అవాస్తవాలు .
100/nijam sar
Jai bheem
Anna garu meeru 100% super ga chapparu
🌹🙏🌹
హిందూ ధర్మం = అసత్యాలు,అసమానతలు ,అధర్మం .
💯 currect jai bheem to you
నీ పుట్టుక లాగే నీ నాన్న లాగే అబద్దం 😆😆
Great enlightened .
🙏 సార్ నమస్కారం. మీ లాంటి మేధావులు ఇంతకాలం ఎక్కడ దాగి ఉన్నారు సార్. ఇప్పటికైనా మీలాగే దైర్యం చేసి మిగతా వారు కూడా ముందుకు వస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారవుతారు. మన భారత జాతి పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలాగ 🙏 జై భీమ్ 🙏🙏
Good information...nd ... interview
Anchor behaviour నచ్చ లేదు ఒక విజ్ఞాన పండిట్ తో ఎలా గౌరవం ivvalo తెలియదా. అదే హిందూ పండిట్ అయితే సర్ అని గౌరవం isthademo
Super sir wonderful explanation
ఆధారాలతో విషయాలు చక్కగా వివరించారు