ఆ రోజుబైరి నరేష్ మాట్లాడిన ఫుల్ స్పీచ్ ఇదే | Bairi Naresh Full Speech | Ayyappa | T10

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #T10 #T10NewsTelugu #Telugu
    ఆ రోజుబైరి నరేష్ మాట్లాడిన ఫుల్ స్పీచ్ ఇదే | Bairi Naresh Full Speech | Ayyappa | T10. Bairi Naresh comments on Ayyappa Swami. Renjarla Rajesh On Ayyappa.
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉ఎంఐఎం బీజేపీ శత్రుత్వం వెనక నిజం?|CM KCR Modi | Telakapalli Interview | Sunder | BJP vs MIM ||T10 : • ఎంఐఎం బీజేపీ శత్రుత్వం...
    👉 మోడీ బ్యాచ్ 10పచ్చి అబద్దాలు | Farm Bills 2020 Truth and False | Sunder Shots | Modi | BJP | T10 : • మోడీ బ్యాచ్ 10పచ్చి అబ...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    S Veeraiah Analysis : • S Veeraiah Analysis | ...
    Telugu Science | Scientific Temper | Science Education | T10
    : • Telugu Science | Scien...
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

КОМЕНТАРІ • 194

  • @telugu9775
    @telugu9775 Рік тому +112

    నిన్ను మస్తు తిట్టిన.. సారీ అన్నా బైరి నరేష్ మొత్తం స్పీచ్ విన్నంక అర్థమైయ్యింది..
    కండ్లు తెరిపించినవ్.. జీవితాంతం రుణపడి ఉంటా..

    • @peyyalaprasad8118
      @peyyalaprasad8118 Рік тому

      They don't have mind to think before fought bro... 🙏😭😭

    • @mekalagopi2549
      @mekalagopi2549 Рік тому

      మేధావుఅర్ధం కాదు

  • @lydiajeevan7682
    @lydiajeevan7682 Рік тому +21

    ఇందులో తప్పేముంది వాస్తవమే కదా మాట్లాడింది బైరి నరేష్ ను రిలీస్ చేయండి.

  • @k..r5866
    @k..r5866 Рік тому +24

    చాలా బాగా చెప్పారు ఆండీ

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Рік тому +9

    అయ్యా మత మూర్ఖులారా, ఇందులో ఎక్కడైనా అయ్యప్ప స్వాములను విమర్శించిన సందర్భాలు ఉన్నాయా? అయ్యప్ప జన్మరహాస్యం మీరు వ్రాయబడిన గ్రంథం లోనిదే, దేవుడు లేడని, మతాలు కేవలం కొట్టుకొని చావడానికి తప్ప దేనికి పనికి రాదని ఆయన ఉపన్యాసం ద్వారా చెప్పారు. జైభీమ్. టివి9 తన టి ఆర్పి రేటు కోసం స్వాములను రెచ్చగొట్టి ఉసిగొలిపినది.

  • @peyyalaprasad8118
    @peyyalaprasad8118 Рік тому +11

    Congratulations 👏🎉🎉

  • @sreenathdorayadavelly9699
    @sreenathdorayadavelly9699 Рік тому +32

    మీ అద్భుతమైన స్పీచ్ ను ఓర్వలేక హిందూత్వ శక్తులు చేసిన కుట్ర. మీకు మేము అండగా ఉంటాం. జై భీమ్

    • @sangarshagiri7722
      @sangarshagiri7722 Рік тому +1

      అది హిందూత్వ శక్తులు కాదు....( హిందూ అంటే Bc, sc,st అనీ థింక్ చేస్తారు )
      అదీ బ్రాహ్మణత్వ శక్తులు.....
      Good speech బైరి నరేషన్న ....

    • @sreenathdorayadavelly9699
      @sreenathdorayadavelly9699 Рік тому +1

      @@sangarshagiri7722 హిందూ వేరు, హిందూత్వం వేరు.

  • @user-yd9bq4rs4v
    @user-yd9bq4rs4v Рік тому +29

    ఎవ్వరు యేమి అనుకొన్నా మీరు సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు, కరక్ట్ గా చెప్పారు sir...

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd Рік тому +3

    దేవుళ్ల చరిత్ర లు ఉన్న పుస్తకం దాని పేరు చెప్పవా అన్న గారు
    జెర kk పూర్తిగా వినలేదు అన్నగారు గులాం గిరి మహాత్మ జ్యోతి రావ్ పులే
    సావిత్రి బాయి మహాత్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ముదత్వలతో మునిగి పోయిన వారిని కళ్ళు తెరిపిస్తున్న మీకు మొక్కుతా అన్నగారు
    మానవ వాదం తో హేతు వాదం తో బౌద్ధం తో శాస్త్రీయదృక్పథం తో జీవిస్తే ఈ మను వాదం నశిస్తుంది
    Dr Babasaheb Ambedkar వర్ధిల్లాలి
    రాజేష్ అన్న బైరి నరేష్ అన్న నిండు నూరేళ్ళు నా ఆయువు పోసుకొని మిరు ఇద్దరు జీవించాలి జయ్ Ambedkar జై కిసాన్ జయ్ జవాన్

  • @pvyadav3292
    @pvyadav3292 Рік тому +15

    మీరు మాట్లాడింది నూటికి నూరుశాతం నిజం అన్న

  • @sirrabharath8839
    @sirrabharath8839 Рік тому +25

    What an excellent knowledge?💙

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому +49

    నిన్న మీ మీద తప్పుగా కామెంట్ పెట్టాను...
    మీరు సూపర్... సార్
    నేను అంబెడ్కర్ గారి కి ఎంతో రుణపడి వున్న... అని అర్థం అయింది..
    నా జీవితం మొత్తామ్ కుడా ఆ రుణాని తీర్చలేను..
    రాజ్యాంగ లేక పోతే గుడి మెట్లు కుడా ఇ బ్యపనొలు తాకనివరు..
    కనపడని దేవుడు కోసం చెసే ఖర్చు కొట్ల లా లో..
    పూజలు. వ్రతాలు .జాతరలు . వగైరా..

    • @Sanatanarao
      @Sanatanarao Рік тому +2

      తమ్ముడు, నీవు కూడా తప్పుగా అర్ధం చేస్కున్నావు. నీవు గుళ్లోకి రావద్దని ఏ గుడిలో బోర్డ్ పెట్టారు. తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, కాశీ, ప్రయాగ, కంచి, మదురై, తంజావూర్ లో వున్న, ఇంకా ఎన్నో దేవాలయాలు, బద్రి, కేదారు, హరిద్వార, పూరీజగన్నాథ్,గురువాయూర్, అనంత పద్మనాభస్వామి,అన్నీ క్షేత్రాలలో మేము మాదిగలం, మమ్మల్నీ ఎవరూ అడ్డుకోలేదు. మేము స్వచ్ఛందం గా అందరూ బ్రాహ్మణులు , క్షత్రియులు, వైశ్యులు లాగే దర్శనం చేసుకున్నాము తమ్ముడు.

    • @warangalbidda5999
      @warangalbidda5999 Рік тому +3

      @@Sanatanarao అట్లనే జర కర్ణాటక పోయి మొన్న మన జాతి బిడ్డ ను దేవుని విగ్రహం ముట్టుకున్నడు అని జరిమానా వేసి ఊర్లో నుండి బహిష్కరణ చేశారు అప్పుడు ఎక్కడ ఉన్నవ్ అన్న..
      అలాగే రాజస్థాన్ వేళ్ళు అక్కడ మన బిడ్డ దాహం వేసి గుక్కెడు నీళ్ళు తాగాడు దానికే మలినం అయింది అని టీచర్ కొట్టి కొట్టి సంపేసాడు
      ఆలాగే ఉత్తరప్రదేశ్ వేళ్ళు అన్న మన జాతి అడ పిల్లలను ముగ్గురిని చంపేశారు రేప్ చేసి
      ఈ దేవుడు అనే వాడు నిజం గా ఉన్నాడా మరి?
      ఒకవేళ ఉంటే మన పై దేనికి ఈ వివక్షత తక్కువ చూపు ??

    • @Sanatanarao
      @Sanatanarao Рік тому +1

      @@warangalbidda5999 ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వున్న గుళ్ళల్లో జరిగి ఉండవచ్చు. కానీ maximum గుళ్ళల్లో అందరూ వెళ్ళవచ్చు తమ్ముడు.

    • @peyyalaprasad8118
      @peyyalaprasad8118 Рік тому +2

      Nijam teliyake..manam..Ila.. ayipoyam..sir 🎉🎉

    • @Sanatanarao
      @Sanatanarao Рік тому +1

      @@peyyalaprasad8118 🤣🤣🤣🤣🤣🤣

  • @braghuramulu9280
    @braghuramulu9280 Рік тому +35

    ఇలాంటి వారి వల్లనే అంబేద్కరిజం ఇంకా బ్రతికి ఉంది, కాబట్టి దళితులు మొత్తం ఏకం కావాలి అర్థము చేస్కోండి jai bheem 🙏🤝🤝🙏

    • @lavishunisexsalonspaacadem121
      @lavishunisexsalonspaacadem121 Рік тому

      Adukkuthine na kodukulu parakattu thisukoni kottali

    • @peyyalaprasad8118
      @peyyalaprasad8118 Рік тому

      We will do it sir .. 🎉🙏🎉😭

    • @yuvarajkannale8495
      @yuvarajkannale8495 Рік тому

      Sir who are you i don't know... I too watched only 10 mins of video and here are few doubts I had for you, let's see whats your answer going to be..... If everyone are equal... Then why highlighting yourself with special color flag and asking for reservation?.... You are saying all dead why should we Pray them... Then why are you praying for Sir Ambedkar ? Asking not watch TV or Phone... Then how can you send your message in people? Asking not to spend money... Let's start with first festival... Kites... Do you know which class of people do kites? Then Shivaratri... do you know which class of people do produce Fruits? Then Ugadi... Do you know which class of people do Pots? Then Ganesh, Dussehra, Diwali.... In all festival some or the other lower or middle class people gets benefit and earn for their living.... If you stop stop celebrating festival then... How these class of people survive?

  • @saraswathisundupalle8006
    @saraswathisundupalle8006 Рік тому +21

    Anna meeru real great anna Jai Insan Jai bheem anna

  • @gandhamallaramesh6353
    @gandhamallaramesh6353 Рік тому +12

    Miru education gurunchi motivation chala bhaga chepparu anna jhai Bheem Anna

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd Рік тому +3

    అన్నా బైరి నరేష్ అన్న రెంజరల్ల షాన్ రాజేష్ అన్న ఒక్కసారి ఊరిలో కూడా సభా పెట్టండి అన్నల్లార టీవీ కి , ఫోన్ లకి దూరంగా ఉండాలి అంటున్నారు మరి మిరు మాట్లాడితే టివి లలో ఫోన్ లలో చూడటం తప్ప వేరే దారి అగుపడుటలేదు
    దాయజేసి ఊరిలో కూడా మి ప్రసంగాలు కొనసాగించండి 😊😊😊😊❤❤❤Love u you speech and motivation talk 🦜 ఇలాంటి ప్రసంగాలు villege నుండి ప్రారంభం చేస్తే బాగుంటుంది 😊
    మా ఊరిలో కళ్ళు దుకాణం లో గిరాకీ లేకపోతే కళ్ళు దుకాణం మూత పడింది గాని కోమటి దుకాణం లో మందు బాటిల్స్ అమ్మడం మొదలైంది
    జయ్ రెంజర్ల రాజేష్ అన్న జయ్ బైరి నరేష్ అన్న

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 Рік тому +9

    Bairi naresh Bhai, మన దేశస్థులు అంతా ఒక్కటే,కాబట్టి మనం rss వలలో పడి పొట్లడుకోవద్దు.మనమంతా మానవులం,మనలో మంచి,చెడ్డ వారు వుంటారు.ఎవ్వరూ ఇతరుల మతాల జోలికి పోకండి.ఎవరి మతాన్ని వారు అమలు చేస్తారు.కానీ rss రాజ్య కాంక్ష కోసం మన మందరిని పెదత్రోవ పట్టిస్తుంది.మతలని విడగొట్టి,కులాలను రెచ్చగొట్టి రాజ్యాన్ని ఏలుతుంది.అమాయక ప్రజలు నిరుద్యోగం, ధరా ఘాతం తో నలిగిపోతున్నారు.సమన వయం కోల్పోకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ అందరం కలిసి విష ప్రచార మును ఎదుర్కొందాం.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Рік тому +9

    Excellent message.

  • @YouChangeFirst
    @YouChangeFirst Рік тому +11

    He is brilliant. Fantastic man.

  • @vijaymohanreddy695
    @vijaymohanreddy695 Рік тому +14

    మందు తాగడం బంద్ చేయండి.

    • @ajayteja3113
      @ajayteja3113 Рік тому

      Aku ante p..k..🤬...antav entra pichipukoda

  • @talarianju303
    @talarianju303 Рік тому +7

    Super speech brother

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 Рік тому +7

    Good speech

  • @sangarshagiri7722
    @sangarshagiri7722 Рік тому +7

    మన శూద్ర సమాజానికి జ్ఞానం ఇచ్చేవారు బ్రాహ్మణత్వం దృష్టిలో దేశద్రొహి , ధర్మ ద్రొహి...
    ఇది శూద్రల దౌర్భాగ్యం.....

  • @raghavabegari483
    @raghavabegari483 Рік тому +18

    Jai bheem anna 🙏✊️✊️

  • @shashike5654
    @shashike5654 Рік тому +4

    ఇటీవల ఒక st లంబాడీ వ్యక్తి బీసీ అయిన 5 గురి మీద sc st అట్రాసిటీ కేసు వేసి 30 లక్షలు డిమాండ్ చేశాడు....జై భీమ్...ఇది ఇలానే కొనసాగి సమాజం బ్రష్టు పడాలి....జై భీమ్...

  • @shaikmasood9687
    @shaikmasood9687 Рік тому +7

    👍👍👍🇮🇳🇮🇳🇮🇳👍

  • @lifetv9631
    @lifetv9631 Рік тому +25

    98 శాతం సాధారణ మనిషిలే ఉంటారు ఈ లోకంలో ఈ రెండు శాతం మేధావులు చెప్పే మాటలు వీరికి వికృతంగా విశిష్టంగా కనిపించేసరికి గంజాయి మొక్కలలో గంధపు మొక్కను తొక్కేసినట్టు ఇలాంటి మేధావిని జైల్లో పెట్టిన ఘనత కొందరి అది ఉత్సాహ మేధావిపరులు........ మంచి మాటలు చెప్తే నేను చిత్రహింసలు పెట్టిన వారికి పంచభూతాలు చూసుకుంటాయి నీవు బయటకు వచ్చి నూరేళ్లు చల్లగా ఉండాలన్న జై భీమ్ జై ప్రపంచ మానవ
    జై ప్రపంచ మానవ వర్ధిల్లు
    ప్రపంచ మానవులంతా ఒక్కటే అనుకున్న నాడు దీనికి మించిన వాదం ఉండదు అప్పుడే ప్రపంచ మానవులు సుఖ సౌభాగ్యాలతో బతుకుతారు

  • @gondikoyagondwana7700
    @gondikoyagondwana7700 Рік тому +1

    మీరు నిత్య నిజాలు చెప్పివారు, హిందూ వులు అంటే కేవలం బ్రహ్మణ ధర్మం మాత్రమే, విరు ఓర్వలేక, బైరినరేష్ పై దాడి చేసారు, కాని,.. బైరి నరేష్ అన్నగారు చెప్పిందే 100% నిజం.. బ్రహ్మణ ధర్మం వారి శాస్త్రములో మూడనమ్మకలు ఉన్నాయి.. సైన్స్ వైపుకు వేల్లడానికి పనికి రావు.. బ్రహ్మణ ధర్మం మును మనం నమ్మితే ఏప్పటికి డేవేలప్ కాలేము.. ఇది 100% కరెక్ట్...
    జై భీమ్🙏🙏🙏

  • @srinnevaaschilumula2028
    @srinnevaaschilumula2028 Рік тому +10

    Jai Bheem jai bharat

  • @babyratnam4139
    @babyratnam4139 Рік тому +4

    Very nice speech brother 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @obulesuyamini1678
    @obulesuyamini1678 Рік тому +8

    Jai Bheem ✊ అన్నా 💐🌹💐

  • @shaikmasood9687
    @shaikmasood9687 Рік тому +7

    I am sorry your correct

  • @shankerb6749
    @shankerb6749 Рік тому +6

    Good

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 Рік тому +14

    బీజేపీ నీ ఖతం చేయాలి ముందు

  • @madhureddy7643
    @madhureddy7643 Рік тому +6

    బైరి నరేష్ గారు మంచి సలహాలు ఇచ్చారు. డా. అంబేదక్ర్ ఆలోచనలు పాటించాలి అని చెప్పారు. మద్యము కు దూరము కావాలి, పిల్లల విద్య, ఆరోగోయము పై శ్రద్ద పెట్టాలని తెలిపారు. సోదరిసోదర బావము పెరుగాలనడము కూడ చాలా ఆదర్శవంతమైంది. కులాంతర వివాహాలు ఆహ్వానించాలి అన్న సలహ మంచిదే కాని ఆ నిర్ణయము యువతియువకులకే వదిలేయాలి. స్త్రీ కు సమాన హక్కు ఇచ్చినపుడు వారికి అబిప్రాయాలను గౌరవించవలసిన అవసరము ఉంది. ఇద్దరు ప్రేమించి కులాంతర వివాహము చేసుకుంటె, వారిని కుల పిశాచిలనుండి రక్షించాలి. Honour killing చేసిన వారిని కటినంగా శిక్షించాలి. నిరుద్యోగ సమస్యను తగ్గించాలి అని చెపితె బాగుండేది.

  • @asadiprabhakar4544
    @asadiprabhakar4544 Рік тому +3

    కానీ Tv 9 వాడికి ఇలాంటి వి కనపడలేదు కేవలం 40 సెకండ్ మాత్రం కనపడింది అందుకే ఆలా రెచ్చగొట్టి సమాజంలో అల్లర కు దారి చేసిండు

  • @k..r5866
    @k..r5866 Рік тому +6

    👌👌👌👌👌

  • @worldvideos8500
    @worldvideos8500 Рік тому +10

    Jai naresh anna✊

  • @duruprasaddora312
    @duruprasaddora312 Рік тому +5

    బైరీ అన్న అందరి ఇంట్లో దేవుడు ఫోటోలు ఊంటాయి కానీ అంబేద్కర్, పూలె ఫోటోలు వుండావు

  • @harshavardhanpamula5389
    @harshavardhanpamula5389 Рік тому +5

    Super

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 Рік тому +5

    జై భీమ్

  • @bondaravi1007
    @bondaravi1007 Рік тому +8

    అన్న గారు చాలా బాగా చెప్పారు
    రాజేష్ అన్న గారు ఒక పాట పడిండ్రు ఏంటి అంటే దేవుడు అనేవాడు మంత్రానికి బానిస ఆ మంత్రం బాపనోళ్ల కి బానిస, బాపనోడే దేవుడు అనే పాట చెప్పిండు నిజం చెప్తున్నా రాజేష్ అన్న చెప్పింది ముమ్మాటికీ నిజం.
    సంస్కృతం లో కొన్ని పదాలకి అర్ధం 95% జనాలకి తెలీదు నాకు కూడ తెలీదు కానీ కొన్ని గమనించిన.... నాభి అంటే బొడ్డు, ఉదరం అంటే నడుము, వక్షోజాలు అంటే స్థన్యాలు అని అర్ధం అలాంటి కొన్ని పదాలని చాలా మంది అంటే పూజలు చేసే బాపనోళ్ళు దుర్గ పూజ లో కానీ, ఇంట్లో జరిగే సత్యనారాయణ పూజ లో కానీ, పెళ్లి ల్లో చదివే మంత్రాల్లో కానీ ఈ పదాలు చాలా సార్లు వినిపిస్తాయి వినిపించాయి.... మరి అలాంటి అసభ్యకరమైన పదాలని వాడిన వారిని మనం ఏం అనం పైగా వారి పాదలకి వందనాలు చేస్తాం.
    నిజంగా చెప్తున్నా ఈ దేశాన్ని, నిను నీకు పుట్టే పిల్లలని వాళ్ళకి పుట్టే పిల్లలకి కూడ రక్షణ కల్పించిన రాజ్యాంగం గొప్ప నా లేదా మనుషల మధ్య కులాలు సృష్టించి నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే మనువాద్ద భావజాలం గొప్పనా చదువుకున్న ప్రతీ ఒక్కడు ఈ దేశం లో బతికే ప్రతీ జీవి ప్రతి మనిషి ని రాజ్యాంగం మాత్రమే నడిపిస్తుంది అది మాత్రమే నిజం. ఏ మత గ్రంథం అనగానే భగవద్గీత ఖురాన్ బైబిల్ ఇలాంటి మత గ్రంథాలు ఏవి కూడ మన జీవితాలని మార్చలేవు.

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 Рік тому +6

    Great speech anna

  • @k..r5866
    @k..r5866 Рік тому +15

    వాళ్ళు రాసుకొన్న రొచ్చే మనం చదివి చెప్పకూడదంట దీనికి బదులు బ్రిటీష్ పరిపాలనే better కదా ......

    • @Sanatanarao
      @Sanatanarao Рік тому +1

      వాళ్ళు మీ ఆత్మీయ నాన్నలు కదా,ఆ మాత్రం మీకు మీ ఆత్మీయ నాన్నలపై ప్రేమలేక పోతే ఎలా తమ్ముడు.

    • @kodandaraok
      @kodandaraok Рік тому

      సనాతన సేనా .. ఆసలు మనుష్యుల ను విడగొట్టిన వెదవ ఎవడు .... జంద్యం సంగతి ఎంటి .... మీరు మారరు మీ దర్మం ఎంది .... ... పరువు హత్య లేంది ...

    • @kodandaraok
      @kodandaraok Рік тому

      శ్లో ‎దైవాధీనం ‎జగత్సర్వం ‎మంత్రాధీనంతు ‎దైవతం ‎బ్రాహ్మణాధీనం ‎బ్రాహ్మణో ‎మమ ‎దేవతా ‎భోజ ‎జగత్తంతా ‎దైవానికి ‎ఆధీనమై ‎దైవం ‎ఉన్నాడు ‎మంత్రం ‎బ్రాహ్మణునికి ‎లోబడుతుంది ‎ .

  • @ilaiahmulkalapelly2044
    @ilaiahmulkalapelly2044 Рік тому +17

    ఏం తప్పు ఉందని ఇంత టార్గెట్ చేశారు. పురాణాల్లో ఉన్నదే కదా మాట్లాడాడు..! ఆవేశంతో ఊగిపోయె వాళ్లెవరు ఈ స్టోరీ చదవలేదు అనిపిస్తుంది.. అయినా గతంలో ఇంతకన్నా దారుణమైన కామెంట్లు చేసి శివున్ని తాలిబన్ అన్న RGV పై ఎందుకింత ఇంత outrage లేదు.. ? చిన్నజీయర్ స్వామి సమ్మక్క సారక్కలు ఏమైనా దేవతలా పైనుంచి ఊడిపడ్డారా అన్నప్పుడు ఎందుకింత రాద్దాంతం జరగలేదు..?
    see people in india dont stand for evrything.

    • @venugarimilla9106
      @venugarimilla9106 Рік тому

      Pichhi mundakoduka deshamlo Anni mathalu okkatay ani b r ambedkar cheppindu nuvvu chadivinava hindhu matam vunnadhi kabatti nuvuu desamala bathukuthunnavu

  • @ksudhakar1107
    @ksudhakar1107 Рік тому +5

    Super Anna

  • @surihumanist3768
    @surihumanist3768 Рік тому +23

    అన్న మీరు ఇంత బాగా మాట్లాడతారు కాబట్టి.. మీరు నోరు మూయించలనే ఈ బీజేపీ, VHP వాళ్లు మీ వీడియో cut చేసి వైరల్ చేశారు.. అసలు మీరు మాట్లాడిన పూర్తి వీడియోని మానేశి టీవీ ఛానెల్స్ కూడా మిమన్లి బద్నాం చేశారు...

  • @apparaobantu5119
    @apparaobantu5119 Рік тому +4

    Jai నరేష్ nice

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 Рік тому +1

    బైరి నరేష్ గారు సత్యం కోసం, సమానత్వం, సౌభ్రాతృత్వం, కులనిర్మూలన కొరకు అంకితమైన మేధావి, సంస్కర్త! ఆయన మీద దాడి చేసిన సంఘవ్యతిరేకుల ఆటలు కట్టించి, నరేష్ గారిని రక్షించుకోవడంతోపాటు సనాతన ఫాసిస్టుల నుంచి ఆత్మ రక్షణ కొరకు "ఆత్మ రక్షణ సైన్యం" ఏర్పాటు చేసుకోవాలి!

  • @manjivlogs4372
    @manjivlogs4372 Рік тому +13

    జై భీమ్ జై ఇన్సాన్

  • @abhipogula5587
    @abhipogula5587 Рік тому +5

    Jai bhem anna we support to u

  • @jogukrishnamohanmohan8424
    @jogukrishnamohanmohan8424 Рік тому +3

    Jai

  • @skyadjuster1358
    @skyadjuster1358 Рік тому +4

    Every one should have the basic constitute awareness

  • @kondabasadunegikabru5040
    @kondabasadunegikabru5040 Рік тому +4

    జై బీం.......good 🗣️

  • @NS123-p8y
    @NS123-p8y Рік тому +20

    మనువాద విశ్వాసం, మూఢనమ్మకాలు వదిలి..... శూద్ర బహుజనులు అందరు బుద్దున్ని నమ్ముకోండి... లేదంటే మిమ్మల్ని మీరు నమ్ముకొని హేతువాదుల్లగా శాస్త్రీయంగా అయినా వుండండి...
    అంబెడ్కర్ ని చదువండి బాగుపడుతారు..... లేదంటే కష్టమే... అప్పుల పాలే అదోగతే జీవితం...🙏🙏

    • @peyyalaprasad8118
      @peyyalaprasad8118 Рік тому

      Super sir 🙏🙏🙏

    • @Venkateswarlu12308
      @Venkateswarlu12308 Рік тому

      సూపర్ అన్న అంబేద్కర్ ఒక్క sc లు మా త్రమే బాగుపడినట్టు , అందు లో కొందరు బీసీ లు అసలు పట్టించుకోరు కాలషిప్ తో హాస్టల్ లో ఉండి చదువు కొని బాగుపడి బీసీ లు అన్ని అనుభవిస్తున్న బీసీ అస్సలు పట్టించు కోరన్నా బీసీలు అంబెడ్కర్ జిల్లా పేరు పెడితే ఏడుస్తున్నారు, మరి దేశంలో గాంధీ బజారు , నెహ్రు నగర్ , అని పెట్టుకో వచ్చు ఎన్ని చెప్పిన మానకొడుకులు వాళ్ళ చక్కనె పోతారు

  • @saraswathisundupalle8006
    @saraswathisundupalle8006 Рік тому +7

    Annanu arrest chesaru i am so sorry anna am cheyalekapotunanduku, neeku andaga mana Banasa team tappakunda untundi✊✊✊

  • @ajayteja3113
    @ajayteja3113 Рік тому +5

    Bairi naresh 👑 Shan Renjarla Rajesh 👑

  • @peyyalaprasad8118
    @peyyalaprasad8118 Рік тому +2

    We miss you 😙😙 too Sir ☺️☺️

  • @manthaniravi4467
    @manthaniravi4467 Рік тому +7

    Jai BHEEM

  • @harshadevaraya5213
    @harshadevaraya5213 Рік тому +4

    good and verry intellegent speeach anna sory

    • @surihumanist3768
      @surihumanist3768 Рік тому +1

      చూసారా స్పీచ్ ముందు చూడకుండా కామెంట్స్ చేశారు.. కాని చూసిన తర్వాత మీకే అర్థం అయ్యి ఉంటుంది.. అయ్యప్ప స్వామి మీద ఫ్లో లో మాట్లాడారు అని తెలుస్తోంది...

  • @archanasonti7071
    @archanasonti7071 Рік тому +1

    Excellent Speech brother 👍

  • @sunchuarjun
    @sunchuarjun Рік тому +3

    Super anna book name yenti anna

  • @lalithalalitha2908
    @lalithalalitha2908 Рік тому +5

    Manchiga Matladithe Elokamlo Elanti Shethruthwame edhuru ayithundhi bairi naresh ki nayam jaragali

  • @sunchuarjun
    @sunchuarjun Рік тому +6

    వాస్తవం చేపవు అన్న . అర్థం చేసుకొని మారాలి.లేదా వాస్తవం ఏంటీ అనేది వాళ్ళు చేపళ్లి???????

  • @shankarthunga8021
    @shankarthunga8021 Рік тому +20

    Thappu ayithe Em matladaledu. Unnadi inkokaru cheppinde cheppindu

    • @peyyalaprasad8118
      @peyyalaprasad8118 Рік тому

      Veellu..matha..kulaniki bhanishalu..ayipoyaru..sir...meeru..intha..manchi ..matalu..vinaru..sir...

  • @shaikaijaz9532
    @shaikaijaz9532 Рік тому +1

    Good information 👍

  • @vzephaniah6959
    @vzephaniah6959 Рік тому +3

    Super thammudu.

  • @justlike-zg5qr
    @justlike-zg5qr Рік тому +2

    👍🔥

  • @raavannmaharaj9509
    @raavannmaharaj9509 Рік тому +5

    Super speech anna,bayata lolli chesthunavaruu rechagodithe vachinavale idantha chusthe evaru ninnu thappu anaru

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 Рік тому +1

    జై బైరీ

  • @k..r5866
    @k..r5866 Рік тому +2

    🙏🙏🙏🙏🙏

    • @igs8123
      @igs8123 Рік тому +1

      Jai bheem anna nuvu super naku mana team machine opinion undha ea full speech chuda mani chepan swami ni jai bheem

  • @peyyalaprasad8118
    @peyyalaprasad8118 Рік тому +1

    Wonderful 😌😊😊

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy Рік тому +1

    జై భీమ్ ✊✊✊

  • @vijaykumarperla7790
    @vijaykumarperla7790 Рік тому +3

    No one can touch you brother. Don't worry.

  • @sudhadiagnostics8084
    @sudhadiagnostics8084 8 місяців тому

    great speech

  • @gaddamkumar5276
    @gaddamkumar5276 Рік тому +3

    100% . Correct . Bhramanical Iladig badal kotina. Satyam jayatee.

  • @pspkram2009
    @pspkram2009 Рік тому +2

    Jai bheem naresh garu nivu superrrrrr

  • @E.Kumar.1977.
    @E.Kumar.1977. Рік тому +5

    Jai Bheem

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Рік тому +5

    JAI BHEEM ✊

  • @kamredhammadeep1823
    @kamredhammadeep1823 Рік тому

    Jaibheem Anna 🙏🙏🙏

  • @kimudumohanbabu8413
    @kimudumohanbabu8413 Рік тому +3

    Jai bheem

  • @kranthikumar2336
    @kranthikumar2336 Рік тому

    టీవీ9 వాళ్ళు ఇంతవరకు దీని గురించి ఒకసారి కూడా రిప్లై ఇవ్వలేదు

  • @vkrishnaiahcharyanitha4955
    @vkrishnaiahcharyanitha4955 Рік тому

    👌👌👌👌👍

  • @wonderfacts1193
    @wonderfacts1193 Рік тому +2

    We support to u jai bheem

  • @PatrioticIndian.com1818
    @PatrioticIndian.com1818 Рік тому

    6:34 చాలా కరెక్ట్ గా చెప్పేరు Dr Naresh. Police వాళ్ళు ఎపుడూ wrong doers నే సపోర్ట్ చేస్తారు

  • @allurishanvi5940
    @allurishanvi5940 Рік тому +4

    Kulam. Lekunda. Cheyyalani. Korukuntunna

  • @peyyalaprasad8118
    @peyyalaprasad8118 Рік тому +1

    Mari ayyappa la ku emi vachindii.. 🙏🙏🙏😭😭😭

    • @paparaopeyalla6051
      @paparaopeyalla6051 Рік тому

      హలో బ్రదర్ మీది ఏ జిల్లా మా ఇంటి పేరు కూడా పెయ్యల మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.ప్లీజ్ రిప్లై బ్రో.

  • @poreddyuma9619
    @poreddyuma9619 Рік тому

    👌👍

  • @ADVISOR-s1m
    @ADVISOR-s1m Рік тому +2

    chinna matladetappudu alochinchi matlaadu notikochindhi kaadhu

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv 11 місяців тому +1

    Jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jaibhim

  • @skyadjuster1358
    @skyadjuster1358 Рік тому

    All People should have the common sense and Virtue's that is only change the country

  • @MusshaveerBasha
    @MusshaveerBasha 2 місяці тому +1

    Jaibhhmsar

  • @mohammadmuneerbasha2477
    @mohammadmuneerbasha2477 Рік тому

    Super brother

  • @praveenkumar-pi5yw
    @praveenkumar-pi5yw 7 місяців тому

    Jai sri ram 🎉

  • @77912
    @77912 Рік тому

    Jai naresh anna....

  • @DrArunKumar7
    @DrArunKumar7 Рік тому +4

    అంబేడ్కర్ గారు చెప్పిన మంచి విషయాలు చెప్పి వాటిని పాటించండి అని చెప్పడం వరకు బానే ఉంది. కానీ మీరు ఆదర్శంగా భావించే వారు ఎవరైనా మిమ్మల్ని నాస్తికులగా మారమని చెప్పారా..!!? అది మీ ఇష్టం అనుకుందాం. కానీ దేవుళ్ళను, దేవతలను దూషించమని మీకు అంబేడ్కర్ గారు చెప్పారా?? (అది కూడా ఒక హిందూ దేవుళ్లను మాత్రమే. ఎందుకంటే ఇతర మతాల దేవుళ్ళను అంటే మీ గతి ఏమవుతుందో మీకే తెలుసు). కులాలు, మతాలు ఉండకూడదు అని ఒక్క హిందూ మతంలో పుట్టిన వారికే చెప్తారు ఎందుకు సభలు సమావేశాలు పెట్టి. మతాలు ఉండకూడదు, మనుషులంతా ఒక్కటే అని ఇతర మతాలలో పుట్టిన వారికి, మతం మారిన వారికి కూడా చెప్పండి.

  • @srikanthgone3679
    @srikanthgone3679 Рік тому +4

    JAI BYRI - JAI RAJESH - JAI INSANE - JAI BHUDDA- JAI MULNIVASI -JAI BHEEM 🙏🌹🙏

  • @santhoshpanuganti4527
    @santhoshpanuganti4527 Рік тому +4

    పిచ్చోడ అప్పుడు పబ్జి ఉన్నాద ,నువ్వు నీ స్పీచ్ నువ్వు పెద్ద జోకర్ ఉన్నట్టున్నావ్

  • @basheerahmad8418
    @basheerahmad8418 Рік тому

    If you want main content go to @42:00

  • @MusshaveerBasha
    @MusshaveerBasha 2 місяці тому

    Jaibhhm

  • @sathya1985kotla
    @sathya1985kotla Рік тому

    2.24 to 3.15 your speech is good. but why you are not followed on that day. that leads to lot of problems.