Kakatiya Mahasamrajyam - 2 I Prataparudra I Rise Rule and Fall
Вставка
- Опубліковано 15 лис 2024
- Tune in as we talk about the events that took place after the death of Rudrama Devi and the rise of her grandson Prataparudra. This short video briefly describes how Prataparudra waged war against the ones responsible for Rudrama Devi's death as vengeance for backstabbing the great queen of the Kakatiya empire. Watch the video till the end to know how the downfall of the great empire took place and the reasons why it happened.
Kakatiya Mahasamrajyam (Part 2) I Prataparudra's rule.
Please watch our previous video on the rise of the Kakatiya Empire and the rule of Rudrama Devi . Here's the link to the video.
• Kakatiya Mahasamrajyam...
#battle #history #kakatiya #kakatiyaempire #rudramadevi #warangal #orugallu #riseofkingdoms #kingdoms #prataparudra #monarch #emperor #historyfacts #facts #emperorofkakatiya
Thanks for watching.
Please like and share our video. Subscribe to our channel to get future updates on our videos.
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
_______________________________________________________
Special Note: We do not own any of the images and music, etc used in the video. It is the individual Property of its owner. If any copyrighted Content or material is used, its just for promotional purposes. We do not use such materials to harm or violate other protected content. If any use of the content is inappropriate please let us know in UA-cam Message box, we will ensure that it is removed.
ఓమ్ నమశ్శివాయ.
🕉️🙏🌺. మా 10. Th. Class social studies. History ఎంతో మంది మహా రాజులు
ఏలిన మహా సామ్రాజ్యం మన భారత దేశం. ఓమ్ జై శ్రీ రామ్.
జోహార్ చాళుక్య-కాకతీయ చక్రవర్తి శ్రీశ్రీశ్రీ ప్రతాప రుద్ర గారు🔥⚔️👑
మన చరిత్ర గొప్పతనం చాలా బాగా వర్ణించారు 💙✔️
సూపర్ 👌🏾
పల్లవ రాజులు కుడా చెప్పండి 🙏🏾
Great Kakateeya Samrajyam, Jay Rudrama Devi
కాకతీయులకు పాండ్య రాజుల (1316)తో, హోయసాల రాజులతో జరిగిన యుద్ధాల్లో ఎరదాచానాయకుడు కీలక పాత్ర పోషించాడు. ప్రతాపరుద్రుడు ఇతడి పరాక్రమానికి మెచ్చి పంచ 'పాండ్యదళ విభాళ', 'పాండ్య గజకేసరి' అనే బిరుదులిచ్చాడు.
-ఎరదాచానాయకుడి తర్వాత సింగమనాయకుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు ప్రసిద్ధుడు. తండ్రితోపాటు పాండ్య యుద్ధంలో పాల్గొని చిన్నతనంలోనే పరాక్రమం చూపించి కంపిలి రాజ్యంతో జరిగిన యుద్ధం (1320)లో కూడా విజయం సాధించి ప్రతాపరుద్రుడి ప్రశంసకు పాత్రుడయ్యాడు.
ప్రతాపరుద్రుడు పద్మనాయక వెలమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. వారికి బిరుదులు, పదవులు, రాజ్యాలు ఇచ్చి సన్మానించి సత్కరించాడు. ఇది రెడ్డి నాయకులలో ఈర్ష్యాద్వేషాలకు దారి తీసింది. ఇది నిజమైన చరిత్ర. ఉల్లాఖు ఖాన్ దగ్గర 50 లక్షల వరహాలకి సంధి కుదుర్చుకొని కాకతీయులను దెబ్బ తీసింది భోజా రెడ్డి. యుద్ధ భూమి నుంచి సేనలతో వైదొలిగాడు. ప్రఖ్యాత చరిత్రకారుడు అమీర్ ఖుస్రో ముస్లింల దండయాత్రల గురించి వివరంగా రాశారు. పెరిస్టా, అబ్ధుల్ వాసిఫ్ రచనలు కూడా చదవొచ్చు. ప్రతాపరుద్ర చరిత్ర కూడా చదవొచ్చు.
Explain is Excellent
Thanks 🙏
తెలియనివి తెలియచెప్పే వారికి వందనం
Thanks 🙏
They are became followers of Lingayata Religion
Do you any information between Kalinga and Kakatiya Emperors
Kakatiya and Kalinga both were different times..
🙏🙏🙏
Thanks 🙏
రియాలిటీ గా వుంది
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు. వారి శౌర్య, పరాక్రమాలు, రాజనీతి, పరిపాలనా దక్షత, కళాపోషణ చిరస్మరణీయం. చరిత్రను విస్మరించకూడదు. మీకు హృదయపూర్వక అభినందనలు
Thank You Sir 🙏
🙏🙏🙏😍
Kakathiyulu shudhtulukanekadhu kshathriyakhatiksuryavanshiyudu vire sukshathriyulu veere rashtrakhuta prabhuvulaku veerikibandhthvamkalavaru
Chalukyulaku solankilu okkate
చాళుక్య luveereni solankilu kakati and dhevathanu pujinchevaru andhke kakathiyulu ayyaru
కాకతీయులు kshathriyakhatiksuryavanshiyulu
కాకతీయ సామ్రాజ్యం 1323 లొ అంతరించింది, మీరెమో 1328 లొ యుద్ధం జరిగింది అంటవున్నారు ఒకసారి check చేసుకోండి dates
Thank you for pointing that out. We will rectify the error.🙏
🤔💪🙏🙏
🙏🙏
Thank You Sir 🙏