ABN Venkata Krishna Analysis: ఇదే తగ్గించుకోమన్నారు..! || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • 🔴LIVE: జగన్ హయాంలో చిక్కటి చిరునవ్వులతో వలంటీర్లు చేసిన పనేంటి? || THE DEBATE || ABN Telugu
    #ysjagan #apvolunteers #thedebatewithvk #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 2,9 тис.

  • @chsivanarayana4365
    @chsivanarayana4365 3 місяці тому +1205

    ABN లో ఇటువంటి వార్త రావడం చూపించడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందనియం

  • @vallabhaavallabhaa3315
    @vallabhaavallabhaa3315 3 місяці тому +151

    వెంకటకృష్ణ గారు ఇన్నాళ్లకు కరక్ట్ గా డెబిట్ చేసారు వెరీ నైస్

  • @kevinanand94949
    @kevinanand94949 3 місяці тому +261

    Super venkata Krishna గారూ మీరు ఇలాగే నిజాలు చూపించ0డి అది మనవడు ఐనా , ప్రతిపక్షం ఐన, వైసిపి ఇలా చేసింది అనే పీకి పక్కనపెట్టరు అని గుర్తు చెయ్యండి చాలా రోజుల తరుతాత మీ analysis నాకు నచ్చింది - from jenasena

    • @JayapradaPolimetla
      @JayapradaPolimetla 3 місяці тому

      అసలు ముందు దీనికి బాగా బుద్ది చెప్పాలి.ఈ వీడయో వైరల్ చేయాలి.మరలా వైసిపి వాళ్ళలాగా ప్రవర్తించే వారిని‌మొగ్గలోనే తుంచివేయాలి.లేకపోతే చాలప్రమాదం.లోకేష్ గారు,బాబు గారు సీరియస్ గా తీసుకోండి.ఇలాంటి బోడిమొహాల వలన పార్టీ కి ప్రమాదం. ఎందుకు అంత బలుపు

    • @nutrismartfoods
      @nutrismartfoods 3 місяці тому +1

      Deeniki baabu ....media mundu vaariki cheppali.

    • @sunnyvedios7131
      @sunnyvedios7131 3 місяці тому +1

      Yes

    • @krishnaharsha6366
      @krishnaharsha6366 3 місяці тому

      MARI BHUVANESHWARI GAARI VIDEO KOODA CHOOPINCHANDI VENKATA KRISHNA GAARU... MEEKU YCP VAARU GATTIGA DABBULU ICHINATTU VUNNARU.... IVVAKAPOTHE BHUVANESHWARI GAARIDI KOODA VEYYANDI

  • @Bonamsatish9368
    @Bonamsatish9368 3 місяці тому +123

    వెంకట కృష్ణ గారు ఇవన్నీ వద్దండి ముందు ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్ కి క్షమాపణ చెప్పాలి .....♨️

  • @Tadisathibabu
    @Tadisathibabu 3 місяці тому +262

    ABn లో ఇటువంటి వార్త రావడం చూపించడం నిజంగా నమ్మలేకపోతున్నాము కాని సూపర్ ABN ఛానల్

    • @trendingnews-jj6nc
      @trendingnews-jj6nc 3 місяці тому

      అందుకే ఏబీఎన్ దమ్మున్న ఛానల్‌ అయ్యింది

    • @sudhiraju
      @sudhiraju 3 місяці тому

      Adey sakshi ki abn ki theda

    • @jeevanelectronic1461
      @jeevanelectronic1461 3 місяці тому

      మనవాళ్ళు అయిన సరే తప్ప చేస్తే అడగాలి

  • @Rowby00564
    @Rowby00564 3 місяці тому +1062

    వైసిపి కి మనకి తేడా ఏమీ వుంది, నేను ఇదే అనుకున్న. నీకెందుకు అమ్మ సెక్యూరిటీ

    • @padmamarimganti3928
      @padmamarimganti3928 3 місяці тому +21

      go to Mahaa News and get the detailed information and then comment

    • @mekalaramanjineyulu6187
      @mekalaramanjineyulu6187 3 місяці тому +27

      అధికారం ఇచ్చాము అహంకారం నీకు 👍👍

    • @Pankaj-je1ev
      @Pankaj-je1ev 3 місяці тому +7

      U go in your house, in stove faire your hands 😮

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 3 місяці тому +11

      Elante. Vari. Valle. Party. Damage. Autundee. First. Elante. Vare ni. Control. Cheyyale.

    • @seshagirirao9631
      @seshagirirao9631 3 місяці тому +11

      Balisindhi remove him from the ministry

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 3 місяці тому +383

    కొంచెం తగ్గించుకోవాలి తెలుగుదేశంలో ఇలాంటివి పనికిరావు ఇంట్లో మీ కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకొని మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకోండి

  • @myfitness3612
    @myfitness3612 3 місяці тому +48

    ఉద్యోగస్తులు ఓట్లు వేస్తేనే కదా ఇంత మెజారిటీ వచ్చింది. అది కూడా ఆలోచించాలి మేడమ్ గారు మీరు 🤝

    • @bv.sobhanababu8461
      @bv.sobhanababu8461 3 місяці тому

      5 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు బ్యాలెట్ ఓటు వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత ను ఇవాళ టీడీపీ గెలుపుకు కొంత వరకు కారణం. ఆమెది బ్లాక్ మెయిల్ ఎవ్వారం. ఈవిడ బయట పడింది. బయట పడకుండా ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులు బందువులు ఇంకా ఉన్నారు సార్.

  • @nethimahesh5182
    @nethimahesh5182 3 місяці тому +115

    ఇదే విధంగా మంత్రులు, ఎంఎల్ఏ, కుటుంబ సభ్యులు ప్రవర్తిచితే మళ్ళీ అధికారం లోకి రావడం చాలా చాలా కష్టం...ఇది నిజం...

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 3 місяці тому +331

    ఒక భార్యను ఆడదాన్ని హద్దుల్లో పెట్టుకోకుండా రాంభూపాల్ రెడ్డి చేయడం ఏం బాగాలేదు పెళ్ళాం పెత్తనం ఇంటి వరకు ఉండాలి

    • @t.s.bdieries2830
      @t.s.bdieries2830 3 місяці тому

      Are yerripuka nvu 1st peru telusuko ra gandu.... rombhopal reddy kadu ra ganduu

    • @chandrasekhara2186
      @chandrasekhara2186 3 місяці тому +1

      @chandrasekhara2186
      22 minutes ago
      ఇప్పుడిప్పుడే కొవ్వు మదం అహంకారం బైటకి వస్తున్నాయ్ దేనిన గుడ్డ కొవ్వు అంటారు గోవెర్నెన్ట్ ఆఫీసర్ మాట్లాడ పద్దతి అది సారీ చెప్పిన కూడా అంది సారీ అంత

  • @skbabjanee9196
    @skbabjanee9196 3 місяці тому +561

    ముందు మంత్రి పెళ్ళాం చేత SI గారికి క్షమాపణ చెప్పించాలి....ఇలాంటి వాళ్లుండబట్టే వైసీపీ కి బుద్ధి చెప్పారు

    • @penukondashyam2036
      @penukondashyam2036 3 місяці тому +9

      Good coment

    • @SuneethaKakarla-so1jp
      @SuneethaKakarla-so1jp 3 місяці тому +3

      Ayana late ga ravadam thappu kaada

    • @msrajumoka9647
      @msrajumoka9647 3 місяці тому +6

      Yes బ్రదర్

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 3 місяці тому +11

      ​@@SuneethaKakarla-so1jpఎందుకు రావాలి ఆమె ఎవరు అసలు పోలీసులు రావడానికి ఇంట్లో ఉండి వంట చేసుకోమను

    • @ramanjulungpalli625
      @ramanjulungpalli625 3 місяці тому

      ఎందుకు చెప్పాలి క్షమాపణ బ్రో ఇంటి ఉద్యోగం చేస్తుంది ప్రజల కోసం లేక వైసిపి నాయకులు కోసమా

  • @skbabjanee9196
    @skbabjanee9196 3 місяці тому +136

    చంద్రబాబు గారు వెంటనే స్పందించి SI గారికి క్షమాపణ చెప్పించాలి

  • @ksvas5751
    @ksvas5751 3 місяці тому +571

    ఇటువంటి వాళ్ళకు సరైన రీతిలో బుద్ది చెప్పాలి...లేదు అంటే కూటమికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి..

    • @kguravaiah9611
      @kguravaiah9611 3 місяці тому +10

      బాబు గారు గమనించగలరు అని నా అభిప్రాయం

    • @srikanthdixit6086
      @srikanthdixit6086 3 місяці тому +4

      Correct said

    • @shakilashaik4319
      @shakilashaik4319 3 місяці тому +5

      CBN is working so hard ...all of us should have good behaviour to get good name

    • @RamadeviDaggumati17
      @RamadeviDaggumati17 3 місяці тому +2

      Avunu

  • @dearestonetrust567
    @dearestonetrust567 3 місяці тому +86

    చాలా చక్కగా చెప్పారు ABN వారు GOOD ఒక మంచి సంస్కృతి కి శ్రీకారం చుట్టారు. ఇలాగే ప్రతీ చోట మన కూటమి వారికి జాగ్రత్తలు చెప్పండి.

  • @kosurimadhufilmyhindisongs6257
    @kosurimadhufilmyhindisongs6257 3 місяці тому +46

    Good, వెoకటక్రిష్ణ గారూ, ఇలా నిజాలను నిఖ్ఖచ్చిగా చూపగలిగితే, ప్రభుత్వo తమ పొరపాట్లను సరిచేసుకునే అవకాశo ఉoటుoది. కాబట్టి ప్రభుత్వ తప్పిదాలనూ, పొరపాట్లను తప్పకుoడా వారికీ, ప్రజలకూ తెలియజేయటమే నిజమైన, నిఖార్సైన జర్నలిజo...ఈరోజు దానిని బ్రతికే ఉoది అని నిరూపిoచారు.❤❤❤❤❤

  • @subramanyaml3680
    @subramanyaml3680 3 місяці тому +126

    అవును, మీడియా ఇలా కఱ్ఱపట్టుకొని వాచ్ డాగ్ పని చేస్తేనే కానీ ఈ నాయకులూ మాట వినరు.

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 3 місяці тому +323

    మాజీ స్పీకర్ తమ్మినేని భార్య కూడా ఇలానే చేసింది.. ఇప్పుడు ఇలా చేయకండి అమ్మ టీడీపీ పరువు తియాకండి ప్లీజ్..

  • @skmalik13
    @skmalik13 3 місяці тому +119

    ఇంట్లో వాళ్ళ పెత్తనం తగ్గించుకుంటే మంచిది

  • @Market121
    @Market121 3 місяці тому +24

    ప్రోటోకాల్ అనేది ప్రజా ప్రతినిధి కి మాత్రమే వాళ్ళ కుటుంబం మరియు చోట మోట నాయకులకి కాదు.. పార్టీ అధికారంలో కి వస్తే ప్రభుత్వం వేరు అని తెలుసుకోవాలి. మంచిగా హెచ్చరించారు...

  • @K.Bhaskarnaidu
    @K.Bhaskarnaidu 3 місяці тому +3

    CBN గారు ఓవరాక్షన్ చేసిన వారిని తీవ్రంగా ఖండించాలి జై తెలుగుదేశం

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 3 місяці тому +171

    ,ఇటువంటి విషయాలను మీ చానల్ బయటికి తీసుకొచ్చి అధికారమదం మంచిదికాదని మంత్రులకు హెచ్చరిక చేయడం చాలా మంచిది.

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 3 місяці тому +337

    ఈ అమ్మగారు కొంచం తగ్గించుకుంటే మంచిది.

  • @krishnamurthyandhukuri817
    @krishnamurthyandhukuri817 3 місяці тому +84

    ఇలాంటి బలుపులు ఎక్కువ కాలం వుండవు.వీళ్ళ వల్ల కూటమి పరువు పోతుంది.

  • @potugaadu1258
    @potugaadu1258 3 місяці тому +4

    Good
    "సంక నాకి పోయింది" కొంచెం భాష మార్చుకుంటే బాగుంటుంది.

  • @G.K_______77777
    @G.K_______77777 3 місяці тому +20

    ఇటువంటివి ఏ చిన్న పొరపాటు పొరపాటు కాదు అది అహంకారము ఇటువంటి నిర్మోహమాటంగా చూపించాలని మా మనవి వీళ్లకు కార్యకర్తలని కింద క్యాడర్ గాని పట్టించుకోవడం చేతకాదు వీళ్లు మళ్లీ వైసీపీకి పట్టం కట్టడానికి పునాదులు విరే వేస్తున్నారు

    • @ravikumarkalamraju5044
      @ravikumarkalamraju5044 3 місяці тому

      If it repeats again, better dismiss the minister. TDP and NDA alliance struggled alot to get into power, these stupid people misusing it.

  • @skmalik13
    @skmalik13 3 місяці тому +274

    2014లో గుంటూరు జిల్లాలో ఓ మంత్రి గారి భార్య ఓవరాక్షన్ వల్లే చిత్తు చిత్తుగా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండదు ఇంత బిల్డప్పు.

  • @ammapallibalubalakrishna2395
    @ammapallibalubalakrishna2395 3 місяці тому +70

    ఇలాంటి వాళ్ళని ఇంట్లోనే కుర్చోబెట్టాలి,
    ఇలా చేసి మినిస్టర్ గారి విలువ తియకండు,

  • @mohan.b5513
    @mohan.b5513 3 місяці тому +107

    Super sir. మీరు వాళ్ల తప్పులను కూడా చూపిస్తున్నారు అంటే చాలా గ్రేట్. మీ మీద గౌరవం పెరిగింది

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 місяці тому

      ఆ మంత్రి రెడ్డి కాబట్టి లే, వాళ్ళ కులం మంత్రి భార్య అయితే పోలీస్ లదే తప్పు అని స్టోరీ మార్చి వేసే వాళ్లు😂

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 3 місяці тому

      ​​@@RajasekharVJA1 అంటే abn లో ఒక్క కమ్మ కులం తప్పా పార్టీలకతీతంగా ఎవ్వరూ తప్పు చేసినా చూపిస్తారు.. ఇలా మాట్లాడుకుందామా? కానీ సాక్షిలో అంత సొంత కొట్టుడేగా? నిన్న కూన రవికుమార్ ఆడియో ఒకటి చక్కగా ఎడిట్ చేసి ప్లే చేసారు..అలాంటి దొంగ బ్రతుకు బ్రతకటం కంటే దూకి చావడం మేలు...ఈ వీడియో ప్లే చేసినందుకు టిడిపి కార్యకర్తలు అందరూ కూడా abn ni అభినందిస్తున్నారు...ఇలా మీ బ్రతుకులో కొంచం అయినా నిజాయితీ ఉందా?

  • @raawindarrreddysettypalli1045
    @raawindarrreddysettypalli1045 3 місяці тому +3

    ముందు MLA లకు,MINISTERS కు వారి కుటంబాలకు " PERSONALITY DEVELOPMENT " TRAINING ఇప్పించండి.

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 3 місяці тому +10

    సాధారణంగా మంత్రి గారికి ఎస్కార్ట్ వుంటుంది, లోకల్ పోలీస్ పైలట్ చేస్తారు కానీ ఫ్యామిలీ బయటికి వెళితే పైలట్ వుండదు, ఒకవేళ ఎస్కార్ట్ అవసరం అయితే స్కేల్ ప్రకారం ఇస్తారు. అందుకే పోలీసులు వచ్చి వుండరు. మంత్రిగారి భార్యకు ఈ సంగతి తెలియదు

  • @duvvurudeva1111
    @duvvurudeva1111 3 місяці тому +222

    ఈ విషయం లో CBN కల్పించుకోవాలి,లేకపోతే ప్రతి ఒక్కరు రెచ్చ పోతారు

    • @venugopalsompela1014
      @venugopalsompela1014 3 місяці тому +9

      Cbn గారు మంత్రి గారితొ మాట్లడం వార్నీంగ్ ఇవ్వడం జరిగీంది సార్ బేసిగ్గా ఇలాంటి వాటిని Cbn గారు కండిస్తారు

    • @UdayKumar-ht9vc
      @UdayKumar-ht9vc 3 місяці тому +2

      అహంకారం సహించేది లేదు.. మనం సేవకులమే, రాజులం కాదు..
      పోలీసులతో రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి. పోలీసులతో మంత్రి భార్య హరిత మాట్లాడిన తీరును తప్పుబట్టిన సీఎం. ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరిన సీఎం చంద్రబాబు.
      .అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎంతస్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబుకి వివరణ ఇచ్చిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

    • @bhanumathiganta9642
      @bhanumathiganta9642 3 місяці тому +4

      ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు

    • @RameshK-ox6mz
      @RameshK-ox6mz 3 місяці тому +1

      Already involved and warned her husband

  • @skbabjanee9196
    @skbabjanee9196 3 місяці тому +309

    ఇలాంటి ప్రవర్తన చేసే వైసీపీ కి ప్రజలు బుద్ధి చెప్పారు..అసలు ఈ మంత్రి పెళ్ళానికేంటి జులుం

    • @MPRAO369
      @MPRAO369 3 місяці тому

      తెలుగుదేశం కి బుద్ధి చెప్పారు 2019 లో... అలాగే కాదా ఎర్రి పు.

  • @chsivanarayana4365
    @chsivanarayana4365 3 місяці тому +84

    ఆ పోలీస్ ఆఫీసర్ కూడా నీకు ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడో నాకు అర్దం కాలేదు సెల్యూట్ చేయించుకోవడానికి నీకు ఉన్నా అర్హత ఏమిటి మేడం.

    • @prakashmerugu7469
      @prakashmerugu7469 3 місяці тому +2

      👍👌

    • @panidasyam6708
      @panidasyam6708 3 місяці тому

      Pattucheera ra babu

    • @rams2951
      @rams2951 3 місяці тому +5

      పోలీసులు ట్రాన్స్ఫర్ కి భయపడి పోస్టింగ్ కి భయపడినంత కాలం ఇలాగే ఉంటుంది

    • @DeviM-if2mn
      @DeviM-if2mn 3 місяці тому +2

      సస్పెండ్ చేస్తారనే భయం తో సెల్యూట్ కొట్టాడు

    • @narayanareddyvennapusa650
      @narayanareddyvennapusa650 3 місяці тому +3

      ఎందుకంటే పెళ్లాం వెళ్లి మొగుడికి చెపుతుంది ఆయన ట్రాన్స్ఫర్ చెయిస్తాడు అందుకే గొడవ ఎందుకని సెల్యూట్ చేసాడు ఇప్పుడు అదే సెల్యూట్ బహిరంగంగా CI గారికి ఆమెతో చేయిస్తే చంద్రబాబు గారికి చాలా గౌరవం పెరుగతుంది

  • @chintubantuchannel
    @chintubantuchannel 3 місяці тому +7

    ఇప్పుడు ABN CHANNEL ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది.......

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 місяці тому +4

    అయినా ఈమె సైలెంట్ గా ఉండాలి లేటుగా గా వస్తే ఈమె కెందుకు ఆ మంత్రి గారికి చెప్పాలి అయన యూనిఫామ్ గురించి అయన జీతం గురించి ఈమె కెందుకు అసలు ఈమె ఎవరు ప్రశ్నించడానికి ఈమె ఇస్తుందా ఆయనకు జీతం నువ్వు ఇస్తున్నావా నాకు జీతం అని అయన అడుగుంటే తల ఎక్కడ పెట్టుకుంటుంది

  • @King00452
    @King00452 3 місяці тому +74

    కరెక్ట్ గా చెప్పారు వెంకట కృష్ణా గారు 🙏🙏..... దానికి ఎం అవసరం.. అంత బలుపు ఉండకూడదు

  • @nagarajaraoanantharaju7237
    @nagarajaraoanantharaju7237 3 місяці тому +106

    వెంకటకృష్ణగారు ఇటువంటి డిబేట్స్ ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఒకసారి అందరి మంత్రులకు, శాసనసభ్యులకు ఒక సమయస్వం పెట్టి తెలపాలి. లేదంటే మీరు ఎంత చక్కగా పారపాలించిన మీకు ఇలాంటి సంఘటనలు వల్ల నష్టం

    • @sattireddy3548
      @sattireddy3548 3 місяці тому

      Very good abn venkatakreshna garu God bless you

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 місяці тому +3

      ఆ మంత్రి రెడ్డి కాబట్టి లే, వాళ్ళ కులం మంత్రి భార్య అయితే పోలీస్ లదే తప్పు అని స్టోరీ మార్చి వేసే వాళ్లు😂

    • @HARIKRISHNASAIRAJKANCHARAPU
      @HARIKRISHNASAIRAJKANCHARAPU 3 місяці тому

      ఇలాంటి వాళ్ళని వెంటనే కేసు పెట్టాలి...TDP అయిన....YCP ఐనా....

  • @janipasha3533
    @janipasha3533 3 місяці тому +35

    నిజం vk సర్ ఈ అహంకారం మొక్క లో ఉన్నప్పుడు తుంచలీ లేకపోతే కష్టం 😢😢 గ్రేట్ ABN &&VK 🎉🎉🎉

  • @giridharjanapamula1122
    @giridharjanapamula1122 3 місяці тому +3

    Good Analysis Venkata Krishna garu
    These are the Real Journalism
    AP people want this.

  • @anuprinters7939
    @anuprinters7939 3 місяці тому +9

    ఒక భార్యను ఆడదాన్ని హద్దుల్లో పెట్టుకోకుండా ఏం బాగాలేదు పెళ్ళాం పెత్తనం ఇంటి వరకు ఉండాలి

  • @madanmohangodugu6341
    @madanmohangodugu6341 3 місяці тому +82

    This is beauty of abn. You are alerting both people and leaders

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki9846 3 місяці тому +130

    ఇలాంటివే డిబేట్స్ మీ నుంచి కావాలి

  • @reddisekharpulum3267
    @reddisekharpulum3267 3 місяці тому +58

    ఎందమ్మ నీవు ?? మొదటి సారి ఎంఎల్ఏ అయ్యాడు, అదృష్టం కొద్దీ మంత్రి అయ్యాడు రాముడు..
    అలాంటిది నీవే ఇలా చెస్తే మీ సార్ కి చెడ్డ పేరు వస్తాది.. ఒకసారి కామెంట్ లు చదువు.. వైసిపి వారికి మనకి తేడా ఏముండదు చూస్కో మళ్ళ

  • @badarinarayanabharatula1991
    @badarinarayanabharatula1991 3 місяці тому +6

    తప్పు ఎవరు చేసినా తప్పే ఆవిడచేత ఆయనకి sorry చెప్పించాలి.

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 3 місяці тому +164

    ఆ మంత్రి భారీ చేత ఎస్సైలు పోలీస్ డిపార్ట్మెంట్ లకు క్షమాపణ చెప్పించండి

  • @bhadraiahavunooru4315
    @bhadraiahavunooru4315 3 місяці тому +116

    నమస్కారం సార్ బలే చెప్పారు మీ భాద్యత నిల బెట్టు కున్నారు THANKS SIR (నాది తెలంగాణ)

  • @kpnaidu9999
    @kpnaidu9999 3 місяці тому +50

    SI గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము....
    జై జనసేన

  • @chintubantuchannel
    @chintubantuchannel 3 місяці тому +7

    సార్ ఇలాంటి వార్త చెప్పడం really very very very very great sir అది మీ గవర్నమెంట్ గురించి .........🎉🎉🎉🎉

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 3 місяці тому +9

    ఏ ఉద్యోగి నీ అయిన ప్రజలు,నాయకులు ఎవరైనా వాల్లని గౌరవించాలి

  • @skmalik13
    @skmalik13 3 місяці тому +45

    అధికారం వస్తే చాలు కళ్ళు నెత్తికెక్కి పోతాయి

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 3 місяці тому +38

    CBN గారు definite గా యాక్షన్ తీసుకోండి....వైసిపి కి పాతాళానికి తొక్కేయడానికి ఇదే కారణం

  • @milkprasad
    @milkprasad 3 місяці тому +35

    హలో నీకు ఎందుకమ్మా సెక్యూరిటీ అవసరమా బజారుకు కూడా సెక్యూరిటీ కావాలా ఇదేమన్నా పాకిస్తాన్ అమ్మ

  • @annamramakrishna225
    @annamramakrishna225 3 місяці тому +2

    అధికారం తలకెక్కకూడదు,మీకు మీరుగా అధికారం తెచ్చుకోలా!ప్రజలు ఇచ్చారూ!ఆ విషయం గుర్తు పెట్టుకోండి!

  • @subrahmanyeswararao-fw6kw
    @subrahmanyeswararao-fw6kw 3 місяці тому +2

    ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీ కి నష్టం కట్ చేస్తే మంచిది.

  • @sudhakaroruganti5062
    @sudhakaroruganti5062 3 місяці тому +155

    ఇలాంటి వేషాలు ఎక్కువ అయిపొడమే వైసిపి పతనానికి ముఖ్య కారణం

  • @skbabjanee9196
    @skbabjanee9196 3 місяці тому +49

    ఇలాంటి సమస్యలపై ఉద్యమించేటందుకు ఒక సంఘం ఏర్పడాలి.లేకపోతే మంత్రుల పెళ్లాలు, MLA ల పెళ్లాలు జులుం ఎక్కువైపోతాది.ఇలాంటి సంఘటనలు జరగకుండా చంద్రబాబు గారు స్పందించాలి

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 3 місяці тому +34

    ఇలాంటి వాళ్లు కొంతమంది ఉంటారు కానీ ఇప్పుడే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అని నా అభిప్రాయం

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 3 місяці тому +11

    ABN ఖచ్చితంగా తప్పులు చూపించాలి. సరిదిద్దుకోవాలి.

  • @SM-rh7ss
    @SM-rh7ss 3 місяці тому +2

    ప్రతి వినాశనం వెనుక కూడా ఒక ఆడది ఉంటుంది అనడానికి ఈమె ఒక ఉదాహరణ....

  • @ajaykumarsingh4876
    @ajaykumarsingh4876 3 місяці тому +105

    చాలా బాగా చెప్పారు, యూనిఫామ్ కు గౌరవం ఇచ్చి నందు కు కృతజ్ఞతలు 🙏

    • @KarthikbhaskarKoneti-de1if
      @KarthikbhaskarKoneti-de1if 3 місяці тому

      Sir miru yekada dury

    • @chandrasekhara2186
      @chandrasekhara2186 3 місяці тому

      @chandrasekhara2186
      22 minutes ago
      ఇప్పుడిప్పుడే కొవ్వు మదం అహంకారం బైటకి వస్తున్నాయ్ దేనిన గుడ్డ కొవ్వు అంటారు గోవెర్నెన్ట్ ఆఫీసర్ మాట్లాడ పద్దతి అది సారీ చెప్పిన కూడా అంది సారీ అంత

  • @user-aditi-bhumi
    @user-aditi-bhumi 3 місяці тому +31

    కనకపు సింహాసనమున శునకము ను కూర్చుండ బెట్టిన ఈవిధంగానే వుంటుంది

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 3 місяці тому +91

    ఈ రోజు చంద్రబాబు గారు పెన్షన్ పంపిణీ లో భాగం గా ఒక అత్యంత పేదవాడి తాటాకు గుడిసె లో 39 నీ: పైగా కూర్చొని వరుచిన టీ తాగి కుశల ప్రశ్నకు వేసి ప్రొటోకాల్ కు విరుద్ధం గా తన నిరాడంబరత ను చాటుకుంటే ఏ పదవి లేని ఒక మంత్రి భార్య ఒక పోలీసు అధికారిపై జులుం అహం ప్రదర్శించటం పార్టీ కి చేటు తెస్తుంది.ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.కాబట్టి ఇటువంటివి మరో సారి జరగకుండా వెంటనే ఆ మంత్రి గారి భార్యతో బహిరంగం గా a పోలీసు అధికారికి ప్రజకముందే క్షణాన చెప్పించాలి.చంద్రబాబు కారు తక్షణమే చొరవ తీసుకొని ఆ డ్యామేజ్ నీ కరెక్టు చేయాలి

  • @JAYAPRAKASH-14
    @JAYAPRAKASH-14 3 місяці тому +2

    Super counter ❤ ABN

  • @jayaraju1262
    @jayaraju1262 3 місяці тому +1

    పోలీస్ డిపార్ట్మెంట్ కి మంత్రి భార్యతొ క్షమాపణ చెప్పించాలి పోలీస్ అంటే ఏమనుకుంటున్నారు ఎవరైనా ఎంతటి వారిఐన తప్పు చేస్తే సంకెళ్లు వేసి కూడా తీసుకువెళ్లే అలాంటి అధికారిని ఎదురుగా పెట్టి నీచంగా మాట్లాడుతారా క్షమాపణ చెప్పాలి చంద్రబాబుగారు నిర్ణయం తీసుకుంటారు 🇮🇳

  • @meenayadav5149
    @meenayadav5149 3 місяці тому +37

    హోమ్ మంత్రి గారు రియాక్ట్ అవ్వాలి ఈ విషయం లో

  • @babubandela6731
    @babubandela6731 3 місяці тому +31

    అసలు ఆమెకు ఏమి రైట్స్ ఉన్నాయి సార్ వాళ్ళ ఆయన మంత్రి అయితే ఈమె పెత్తనం ఏంటి సార్ అధికారుల మీద అలాంటి వాళ్లకి బుద్ధి రావాలి సార్

  • @kguravaiah9611
    @kguravaiah9611 3 місяці тому +110

    కొంచెం ఆమెకు ఇంట్లో వార్నింగ్ ఇస్తే బాగుంటుంది ఆమె భర్త.

  • @lavetinageswararao4221
    @lavetinageswararao4221 3 місяці тому +1

    Baaga chepparu sir. ఐన ఆ police kooda గట్టిగా చెప్పవలసింది. నీకేంటి సంబంధం అని మొహం ఎక్కడో pettukunnu అది దాని ఓవర్ యాక్షన్. దానికి డబ్బు వుంటే ఎవడికి ఎక్కువ.

  • @rajeshbejjam6686
    @rajeshbejjam6686 3 місяці тому +3

    మంత్రి పదవి పికెస్తె అప్పుడు పెళ్లనికి తాటా తీస్తాడు
    ఇంకోసరి జాగ్రతగా వుంటుంది
    అసలు బయటకు కూడ రాదు

  • @timmapatrunichakravarthy1972
    @timmapatrunichakravarthy1972 3 місяці тому +39

    అర్జంట్ గా ఇలాంటి వాళ్లమీద చర్యలు తీసుకోవాలి లేకుంటే కార్యకర్తలు తలెత్తుకొని తిరగలేరు. మెయిన్ లీడర్స్ అందరూ చంద్రబాబు, పవన్, లోకేష్ చాలా సింపుల్ గా ఉంటూ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే ప్రజలకు సేవ చేయడానికి చాలా కష్ట పడుతున్నారు. ఇలాంటి అనధికార వ్యక్తులు రాష్ట్రమంతా వున్నారు అర్జంట్ గా దీనిపై దృష్టి పెట్టీ నివారించాలి. లేకుంటే ప్రజా ఉద్యమం ఉధృతం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 3 місяці тому +50

    వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు ధైర్యంగా, నిజాయితీగా ఇలాంటివి బయట పెడుతున్నందుకు.వీళ్ళందరూ ముఖ్యమంత్రి ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.అలాగే నారా భువనేశ్వరి గారి నిరాడంబరతను,ప్రజలపట్ల ఆమె చూపించే ప్రేమను,విధేయతను ఇలాంటి మహాతల్లులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి.

  • @mramamohanarao8887
    @mramamohanarao8887 3 місяці тому +38

    కరెక్ట్ గా చెప్పారు సార్.ఈ విధంగా చేస్తే ప్రజలు మల్ల వైసీపీకి జై అంటారు. అసలుకి ఆమెకి ఏ అధికారం ఉందని అధికారులను ప్రశ్నించింది

  • @saddalasrinivasulu8910
    @saddalasrinivasulu8910 3 місяці тому

    చాలా కరెక్ట్ గా చెప్పారు సార్.

  • @DeviM-if2mn
    @DeviM-if2mn 3 місяці тому +4

    ఇలాంటి వాళ్ళ వల్ల కూటమి కి చెడ్డ పేరు వస్తుంది

  • @suneelbabu999
    @suneelbabu999 3 місяці тому +27

    ఎందుకే వైసిపి వాళ్ళకి 11 ఇచ్చి కూర్చోబెట్టింది

  • @tjr2153
    @tjr2153 3 місяці тому +41

    I am sympathizer of TDP but I am also disappointed with this kind of leaders behaviour

  • @narayanareddyvennapusa650
    @narayanareddyvennapusa650 3 місяці тому +2

    పర్వాలేదు వెంకట కృిష్ణ మీ ABN లో కూడా ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం చాలా అఖినందనీయం MLA నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజా సేవకులు అంటున్నారు ఆమె ప్రజా సేవ చేయాలను కుంటే చేయమనండి ప్రోటోకాల్స్ లేకుండా ఏ పదవి లేని వాల్లకు సెల్యుట్ చేయాల్సి అవసరం లేదు ఆమె ఒక గృహిణి ఆమెకు ఎందుకు సెల్యూట్ చెయ్యాలి

  • @sreepadmavathi
    @sreepadmavathi 3 місяці тому

    Good comment. Thank you ABN.

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js 3 місяці тому +79

    అసలు ఈ పోలీసులకు కూడా డ్యూటీ ఏంటో తెలియడం లేదు అనుకుంటా ఆమెకు ఏ అర్హత ఉందని సెల్యూట్ చేసారు కొంచం ఆలోచించండి

    • @anilthakkilapati9221
      @anilthakkilapati9221 3 місяці тому +1

      ఒక ప్లేస్లో నువ్వుంటే తెలిసేది

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 3 місяці тому +19

    ప్రజలు అన్నీ పట్టించుకుంటారు...అహంకారులను తుక్కు తుక్కు గా వోడిస్తారు...ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోండి...

  • @JayamJaihoJayaprakash3456
    @JayamJaihoJayaprakash3456 3 місяці тому +1

    ముందు వాళ్ళ ఆయనకు మంత్రి పదవి తీసేయండి, పక్కనున్న ఇలాంటి తిక్క వేశాలు మంత్రులు వారి పెళ్ళాళ్ళు కూడా బయపడి మంచిగా ప్రజా సేవ చేస్తారు, లేదంటే బంగాళాఖాతంలో కలిపేస్తారు ప్రజలు👍

  • @VenkateshVenkay-qk5ot
    @VenkateshVenkay-qk5ot 3 місяці тому

    Chala Baga chepparu sir

  • @sreenivas6241
    @sreenivas6241 3 місяці тому +27

    ఇలాంటి వే వద్దనేది. ఏమి జరిగిందో చూసారుగా. జాగ్రత్తగా ఉండాలి.

  • @lingamallusrinivasarao4457
    @lingamallusrinivasarao4457 3 місяці тому +14

    ఏబీఎన్ ఛానల్ వారికి వాస్తవంగా మాట్లాడినందుకు ధన్యవాదములు

  • @lawyerramana7188
    @lawyerramana7188 3 місяці тому +15

    ఈ అతి కూటమి mla లు మంత్రులు వారి కుటుంబ సభ్యులు త్వరగా తగ్గించుకుంటే మంచిది ..... లేదంటే history repeats

  • @lovarajubidijana2973
    @lovarajubidijana2973 3 місяці тому

    Baga chepparu andi

  • @catch2prem
    @catch2prem 3 місяці тому +3

    ఇప్పుడు నిజమైన "పత్రికా స్వేచ్ఛ" వచ్చింది అని ఈ సంఘటన గురించి తెలియజేయడం ద్వారా మనకు తెలుస్తుంది...Very good sir keep it up

  • @budireddytatarao4352
    @budireddytatarao4352 3 місяці тому +27

    ఇలాంటి పద్ధతులు ఈ కూటమి ప్రభుత్వానికి ఉండకూడదు

  • @mallureddy2866
    @mallureddy2866 3 місяці тому +1

    ఎన్నాళ్ళకు పనికి వచ్చే మాటలు మాట్లాడవు ok ఈ విషయం లో సూపర్

  • @PremMarisa-p1v
    @PremMarisa-p1v 3 місяці тому +33

    చంద్రబాబుగారు, పవన్ కల్యాణగారు ఎంతకష్టపడిన, ఇటువంటి వారి ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తేవటమే కాదు, ఈ చిన్న విత్తనాలే రేపు విషవృక్షాలు అవుతాయి. మంత్రుల భార్య లేక భర్తలైనంతమాత్రాన్న వాళ్ళకి ప్రభుత్వ సిబ్బందిని దూషించే హక్కులేదు. సరిదిద్దండి.

  • @Spspsp12345
    @Spspsp12345 3 місяці тому +49

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారములు.
    ✍️ సార్ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలని ఈ మెసేజ్ చేస్తున్నాను. సార్ ఈ రోజు పెన్షన్ పంపిణీ విషయంలో మీ సతీ మణిగారు నడి రోడ్డు మీద రాజ్యాంగం కల్పించిన పదవిలో వున్న ఒక పోలీస్ అధికారి పైన కోపంతో అజమాయిషి చూపించటం చాలా తప్పు. దయచేసి మీరు మీ భార్య, పిల్లలు, కుటుంబలకు చెప్పండి ప్రజా సేవచేయటానికే ప్రభుత్వ వ్యవస్థలు వున్నాయి. మన కుటుంబం అందరికోసం ప్రభుత్వ అధికారులు లేరు. అని వాస్తవాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. లేదంటే మళ్ళీ ఇటువంటి పొరపాటులు మళ్ళీ వస్తే ప్రజలకు మీమీద వున్న అభిమానం పోతుంది.
    సార్ ఏది ఏమైనా రాజ్యాంగ వ్యవస్థలలో వున్న ప్రభుత్వ అధికారులను గౌరవించడం ప్రతీ పౌరుని బాధ్యత అని మనం మరచిపోకూడదు. దయచేసి అర్ధం చేసుకుని ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలు చెప్పే విధంగా మీ కొత్త ప్రభుత్వంలో నాయకులు ఉండకూడదు అనేది నా అభిప్రాయం.ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vdp9454
    @vdp9454 3 місяці тому

    Hats Off ABN thank u sir, this is also something we expect from the media, right question,

  • @SureshKumar-vz9nv
    @SureshKumar-vz9nv 3 місяці тому

    Well said Sir

  • @kbkchannel7261
    @kbkchannel7261 3 місяці тому +16

    ఇది కదా నిజమైన జర్నలిజం అంటే.ఇలా తప్పును తప్పుగా ఖండించాలి

  • @muralibhaskar4121
    @muralibhaskar4121 3 місяці тому +48

    ఈమె భర్త అయిన సదరు మంత్రి గారిని వెంటనే పదవి నుండి తొలగించడం మంచిది. కూటమి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు.

    • @interstellar2583
      @interstellar2583 3 місяці тому

      Yenduku tholaginchaali peddireddi meeda fight chesinandukaa

    • @sath826
      @sath826 3 місяці тому

      Peddireddy to fight chestey kommulu vastayaa?

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 3 місяці тому +28

    ఆ గిడ్డి నీ పదవి నుంచి పీకేస్తే సరి... పత్తిపాటి పుల్లారావు భార్య కూడా కేవలం 50 రూపాయిల టోల్ గేట్ టికెట్ కట్టను అని నానా యాగీ చేసింది గతంలో... గుర్తుంచుకోవాలి కాదు మీ స్థాయి ఎంత వరకు అనేది తెలుసుకుని మసలాలి. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది.. ఈవిడకి బుద్ధి వుంటే మళ్లీ బయటకు రాకూడదు హోదా అడ్డం పెట్టుకుని

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 3 місяці тому

      TDP CHESINA PANI MLAS,MINSTRS OM.KATYAKARTHALU MINISTERS PELLASLU ENDUKU MANCHI KANTE CHEDU EKKUVA VASTUNDI

  • @boddudurgaprasad560
    @boddudurgaprasad560 3 місяці тому +7

    After i saw this news First time i love this channel❤❤

  • @srisrishalasudheerreddy2617
    @srisrishalasudheerreddy2617 3 місяці тому

    నా జీవితంలో మొట్టమొదటిసారి ఏబీఎన్ న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా నిజాయితీగా చెప్పడం చూస్తున్న ఏది ఏమైనా మీడియా వాళ్ళు ఇలా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదాలు భారత్ మాతాకీ జై జైహింద్

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 3 місяці тому +19

    ఈ వీడియో చంద్రబాబు గారు చూడాలి.ఆ మహిళ ఏ మంత్రి గారు భార్య? తెలుసుకొని ఆ మంత్రి గారిని హెచ్చరించి ఇటువంటి అలవిగాని దర్పం మరి సరి రిపీట్ అవకుండా చూడాలి.మరియు ఆ పోలీసు అధికారికి ఆ మంత్రి గారు భార్య తో క్షమాపణ చెప్పించాలి.ఇటువంటి వాటి వల్లే వైసీపీ ప్రజలకు దూరం అయింది.టీడీపీ కి చెడ్డపేరు తెప్పించే ఇటువంటి ఓవర్ యాక్షన్ ను అరికట్టండి.

  • @SVVreddy
    @SVVreddy 3 місяці тому +10

    బాగా చెప్పారు వెంకటకృష్ణ గారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని మన పెద్దలు అంటారు. ప్రభత్వ ఉద్యోగులు మన బానిసలు కాదు అనే విషయాన్ని, వారిని కూడా గౌరవించాలి అని పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు, వారి కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి.