తిరుమల లడ్డూకు దిక్కులేదు! జగన్‌కు దేవుడంటే లెక్కలేదు!! | Weekend Comment By RK | Full Episode | ABN

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 439

  • @Poss72
    @Poss72 Місяць тому +47

    జగన్ నీకు ఏపీ లో హిందువులు 2019 లో ఓట్లు వేస్తె నే కదా గెలిచావు ఇంత పాతకానికి ఎందుకు ఒడిగట్టావు ఆ స్వామి అంటే అందరికి ఇష్టం. రేట్లు పెంచావు వై not 175 అన్నావు 11కు తొక్కాడు దేవదేవుడు. 😡😡

  • @kalyanigunturi5158
    @kalyanigunturi5158 Місяць тому +102

    తిరుపతి లో ఈ 5 ఏళ్లలో ఇంకా ఎన్ని అన్యాయాలు జరిగినయ్యో. శ్రీవారి నగలు అన్ని ఉన్నయ్యో, వున్నా అవి గిల్టు నగలేమో కూడా చూసుకోవాలి. క్రిస్టియన్స్ కి మన హిందూ దైవం మీద నమ్మకం, భక్తి ఎందుకు ఉంటయ్యి. జగన్ బ్యాచ్ కళ్ళు శ్రీవారి సంపద మీద పడింది. వీలయినంత దోచేశారు.

  • @lakshminarayana1513
    @lakshminarayana1513 Місяць тому +37

    ఈ మహా పాతకం జగన్ దో సబ్బా రెడ్డిదో కాదు. వాడికి ఓటు వేసిన ప్రతి ఒక్క ఆంధ్రుడిది.
    జగన్ ని అనవసరం గా ఆడిపోసుకోకండి

    • @prasadreddy2008
      @prasadreddy2008 Місяць тому

      are puka vadu na madda gudanu ela cheyala asalu vadu hindu ma...ki putti kojalaaga christians lo povadam emdi, amduke all hindis bycott this stullpid lanjakodukuni amduke 151 numchi 11 vachay, Govinda Govinda please e lanti nakodukulni sikshinchandi

  • @sreeeee408
    @sreeeee408 Місяць тому +36

    ఏబీఎన్ వారికి దైవభక్తి హిందుత్వం నిజంగా వెంకన్న మహిమే

  • @SurendraYatagiri-rk9ll
    @SurendraYatagiri-rk9ll Місяць тому +32

    వైకాపా నాయకులకు హిందూ దేవతల మీద విశ్వాసం లేదు క్రైస్తవ మతస్తులు తిరుమల ప్రతిష్ట దెబ్బ తీయడానికే పన్నాగం పన్నారు ఏవి ధర్మారెడ్డి కి స్వామి తగిన శిక్ష విధించాడు తన కొడుకు దుర్మరణం పాలయ్యాడు వైకాపా కు 11 సీట్లు వచ్చే ప్రతిపక్షంలో కూడా లేకుండా చేశాడు ఏడుకొండలవాడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు ఈ పాపం చేసిన వారికి కాలం మూడింది

  • @sunilprasad6409
    @sunilprasad6409 Місяць тому +25

    Very good analaysis sir

  • @Rgrao-j7s
    @Rgrao-j7s Місяць тому +112

    కళ్ళవెంట నీళ్లు వస్తుంది 🙏🏻

    • @baskaryallampally
      @baskaryallampally Місяць тому +4

      same bro

    • @MohanKrishnaDuggineni
      @MohanKrishnaDuggineni Місяць тому +4

      Yesterday I cried brother entho mandhiki Annam pettey mana venkkannani Ila cheyatam aa Deva devunikey vadhileyali

    • @danduchiranjeeviraju7050
      @danduchiranjeeviraju7050 Місяць тому +2

      Sir don't support Christian leaders. Don't support muslim leaders than. Hindus. And. Hindu temples. Safe. Or other wise in India. Hindus. Indian minority jago. Hindus. Jago. Central. Govt. Rulling. Leaders 😢😢😢😢

    • @RajasekharVJA
      @RajasekharVJA Місяць тому +3

      పథకాలు మోసం చేసి, ఇలాంటి చీప్ ట్రిక్స్ తో గెలవాలని చంద్రబాబు ఎదవ ఆలోచన, 😀 అది అవదమ్మా

    • @ayyappat8019
      @ayyappat8019 Місяць тому

      ​​@@RajasekharVJA ఆ ఫార్ములా మీది నాయన...నేను ప్రజలకి 10,000 15,000 బ్యాంక్ అకౌంట్లకి కొడుతున్నాను అందువల్ల నేను ఎన్ని అరాచకాలు, దౌర్జన్యాలు , నీచపు పనులు చేసిన ప్రజలు పట్టించుకోరు అని ఉద్దేశం తో నీచమైన పాలన చేసిన జగన్ కి కర్ర కాల్చి వాత పెట్టారు ప్రజలు ఎలక్షన్స్ లో..

  • @janicherukuri7589
    @janicherukuri7589 Місяць тому +85

    మొన్నటి వరకు నేను జగన్ అభిమానిని. కానీ ఇప్పుడుచెబుతున్నా జగన్ అనేవాడు అసలు మనిషే కాదు ఆ నా కొడుకు పేరు తలచుకున్నకుడా పాపమే. ఛానెల్స్ వారు గాని, ప్రింట్ మీడియా గాని,ప్రజలు గాని జగన్ గాడి పేరు అసలు చెప్పవద్దు.

    • @kranthisomagani5662
      @kranthisomagani5662 Місяць тому +2

      Nee intiperu cbeutundhi nuvvu jagan abhimanivi kaadhu ani cherukuri Ane inti Peru eppudu jagan fan kaadhu kaani enka enni rojulu ee dramalu brother

    • @user-ss17
      @user-ss17 Місяць тому

      @@kranthisomagani5662😂😂😂kutha musuko ra chillara kukka

    • @MyLmaster
      @MyLmaster Місяць тому

      ​@@kranthisomagani5662Mari nuvvu converted Christian va Jagan ki support chesthunav..ee vishayamlo Jagan support chese ee vedava Hindu vu kadu..

    • @kr4864
      @kr4864 Місяць тому +2

      ​@@kranthisomagani5662jani em cheptundi mari?? Last 5 yearslo Fake intiperlu pettukuni onlinelo racha cheyamani jaggu gaade paytm money cheypinchunna batch emo ee jani🤔

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc Місяць тому +1

      @@kranthisomagani5662. కొడాలి వల్లభనేని ఇంటి పేర్లు ఏం చెబుతున్నాయి?

  • @Malyadriyenumula
    @Malyadriyenumula Місяць тому +18

    సుబ్బిగా నా వల్ల తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఆయన వదిలేస్తాడు అలాగే మీ వైచిపి వాళ్లకు చెప్పు నోరుమూసుకుని ఉండమని అది జగన్ కానీ బొత్స గాని రోజా, అంబటి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మరీముఖ్యంగా సాక్షి రాతలు ప్రసారాలు ఇవన్నీ దయచేసి ఆపేయ్యండి. స్వామి క్షమించు తండ్రి ఇటువంటి వాళ్ళను ఓటు వేసి ఎన్నుకోవడం మా రాష్ట్ర ప్రజలు చేసుకున్న తప్పు 🙏

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Місяць тому +24

    Very good analysis sir🎉

  • @suryadevararao1795
    @suryadevararao1795 Місяць тому +57

    నేనున్నాను, పావురాళ్ల గుట్టకు పంపిస్తాను!

  • @krishnak7
    @krishnak7 Місяць тому +136

    అప్పట్లో బళ్ళారి లో ఉన్న బ్రిటిష్ ఆర్మీవాళ్ళకి వరాహ మాంసం అమ్మిన ఫ్యామిలీ, ఐరిష్ చర్చి ద్వారా మత వ్యాప్తి చేసి డబ్బులు దోచుకున్న ఫ్యామిలీ, ఇప్పటకి ఇండియా లో నే అతిపెద్ధ ఇవాంజలిస్ట్ మాఫియా నడుపుతూ ప్రపంచ దేశాల నుండి డబ్బులు వెనుకవేసుకుంటున్న ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీ నుండి సిఎంలని చేస్తే ఇలానే ఉంటుంది. ఈ ధర్మ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ టైమ్ లో నే అప్పట్లో TTD లో చేరారు. మళ్ళా జగన్ టైమ్ లో. మనం ఇప్పుడైనా తెలుసుకొని వీళ్ళని అధికారానికి ధూరం పెట్టాలి.

    • @SitaramKesanapalli-bn2yk
      @SitaramKesanapalli-bn2yk Місяць тому +1

      Eppudu vallani thappincharu ippudu chairmen syamalarao garu

    • @krishnak7
      @krishnak7 Місяць тому +13

      @@SitaramKesanapalli-bn2yk శ్యామలరాప్ ఈఓ మాత్రమే, టీటీడీ పూర్తి బోర్డు ఇంకా నియమించలేదు. చంద్రబాబు ఎన్నికల లో గెలిచినరోజు తిరుమల లో నే ఉన్నారు. అతను మొదట చెప్పింది ప్రక్షాళన తిరుమల నుండే స్టార్ట్ చేస్తాను అని. ఇప్పుడు పూర్తి ప్రక్షాళన అయ్యాకే బోర్డు నియమించాలి అని వైట్ చేస్తున్నారు. ఇంకా శ్యామల రావు గురుంచి చెప్పాలి అంటే అతను ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ తను, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్.. తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎం టెక్... క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు.
      చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కి వచ్చారు.97 లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు అదీ ఆల్ ఇండియా 34 th ర్యాంక్
      అసోంలో పనిచేసారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు.
      ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కలెక్టర్ గా పనిచేసి తర్వాత హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు MD గా చేసారు.ఆ తర్వాత కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా చేసారు.
      సివిల్స్ లో మేథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100/100 .ఇప్పటివరకూ ఈ ట్రాక్ రికార్డు చేరుకున్నవాళ్ళు లేరు.
      వైజాగ్ కలెక్టర్ గా చేస్తునప్పుడు జెనిరీక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల ఇంజెక్షన్ 70 వేలకి వచ్చింది అప్పుడు.ఆయన వాటికి "జీవనాధార" అని పేరు పెడితే తర్వాత రోజుల్లో ఆయుష్ అయ్యింది.
      ఇండియా లో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ లో అటెండెన్స్ మానిటర్ చెయ్యడం కోసం..
      ఇంతటి విజయాలని తన ఖాతాలో గర్వం గా వేసుకున్న వ్యక్తి అతి సామాన్యం గా కనిపించే J.శ్యామలరావు గారు టీటీడీ ఈవో.
      పాలెగాళ్ళు కి చదువుకున్న వ్యక్తులకి తేడా అది.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla Місяць тому +4

      Naku telisina samacharam cristians only. 5%. Matrame nata. Migatha Varatha matam puchhukunna vare. Vallu Prasadam kuda tintaru. Ilanti varini asalu konda meeda ki entry. Ivvoddu .

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla Місяць тому +2

      @@krishnak7 thanks. For. The good information about. Symala rao garu

    • @krishnak7
      @krishnak7 Місяць тому

      @@SivaPrasadBandla You are welcome brother. YCP social media lo kontha mandhi social media lo Symala Rao Kamma ani kula pracharalu start chesthunnaru. Symala Rao BC vyakthi. Kulala prasthavana theesukuravadam istham ledhu. Kaani nijalani cheppali, ledhante janaalu YCP vaalla pracharalu namme chance undhi.

  • @vijayabala100
    @vijayabala100 Місяць тому +70

    జగన్ టైం లో తిరుపతి లడ్డు కన్నా యాదాద్రి లడ్డు రుచిగా ఉండేది

    • @muraliroy7375
      @muraliroy7375 Місяць тому +4

      😢

    • @kumargavvala9790
      @kumargavvala9790 Місяць тому +6

      Fact brother nenu jagan time lo 3 times vella...and monna ma inti daggara vallu velli vacchi laddu iccharu taste appatiki eppatiki chaala difference undi....epudu chaala taste undi apudu mottham kalakanda tappa yemi undedhi kaadu....

    • @giribabu4346
      @giribabu4346 Місяць тому +5

      Kcr and jagga drama ayyi vuntadi, anduke iddaru poyaru

    • @sjagadeeshwar4324
      @sjagadeeshwar4324 Місяць тому

      నేను ee five ఇయర్స్ లడ్డు తొందర బూజుపట్టిన పడిపొయ్యింది ఒకప్పుడు నెయ్యి లాగా నెలలు అయిన చెడిపొయ్యేది కాదు

  • @rameshthirri7313
    @rameshthirri7313 Місяць тому +39

    తిరుమల గురించి తెలిస్తే కళ్ళ వెంట నిలుస్తున్నాయి అన్న

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u Місяць тому +41

    A B N 🙏💐💐💐💐💐💐💐💐👍

  • @bhimaraghunandan007
    @bhimaraghunandan007 Місяць тому +62

    ఈపని చేసిన వాడికి నరకం లో వేసే శిక్షలు కూడా సరిపోవు

    • @RajasekharVJA
      @RajasekharVJA Місяць тому +1

      చంద్రబాబు కి పోయేకాలం దగ్గరకు వచ్చింది, అందుకే దేవుడిని రాజకీయాలకి వాడుకుంటున్నాడు

  • @pchittemma2822
    @pchittemma2822 Місяць тому +31

    ఇది నిజమని తేలితే, ఖచ్చితంగా ఆ దేవ దేవుడు వారిని కుటుంబాల తో సహా నామరూపాలు లేకుండ చేస్తాడు
    గతంలో ఒకడు 5 కొండలు చాలు అన్నవాడు ఎలా,ఆగమై పోయాడో చూసిన వాళ్లం తండ్రీ,వెంకటేశా నీదే భాద్యత, భారం

    • @chandk5699
      @chandk5699 Місяць тому

      Nijame kabatti vaadi 11 namalu vesadu

  • @manojkumarn1415
    @manojkumarn1415 Місяць тому +18

    Perfect ABN🎉🎉🎉

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 Місяць тому +14

    జగన్ చేసిన పాపం ఇది అనుభవిస్తాడు

  • @theluguvaala5795
    @theluguvaala5795 Місяць тому +12

    నిజమే, మానసిక దుర్బలులు అయిన రాజులు చూస్తూ వుండవచ్చు. కాని దేవుడు శిక్షించక పోతే భయం వుండదు. భయం వుండక పోతే సమాజము అరాచకాలతో నిండి పోతుంది. స్థితికారుడు (operation) అయిన ఆ పరంధాముడు చూస్తూ ఊరుకోడు

  • @prakashvarma9469
    @prakashvarma9469 Місяць тому +8

    కిలో 400 రూపాయలకు స్వచ్చమైనా నెయ్యి అనిచెపుతున్నారు కల్తీ లేకుండా 400 రూపాయలకు కిలో ఎలా వస్తుంది అని కూడా ఆలోచన లేకుండా జగన్ మోహన్ రెడ్డి సమర్దిస్తున్నారు మనం ఏమి చేయలేము సార్

  • @sanathkumar5973
    @sanathkumar5973 Місяць тому +66

    'ఉద్దేశపూర్వకంగా కల్తీ నెయ్యి ఉపయోగించి ఉండకపోవచ్చు' ఏంటి ఆర్కే గారూ. కేజీ ఆవు నెయ్యి కమీషన్లతో కలిపి 319 రూపాయలు అంటే, వాళ్ళకి తెలీదా అది కల్తీదని. ఇది కేవలం లెక్కలేనితనం. వాళ్ళకి కావలసిన ముడుపులు వస్తేచాలు, మిగతావి ఎలాపోయినా వాళ్ళకి పట్టింపు లేదు. ఎవడేమి పీకుతాడులే అనే ధీమా,బలుపు. వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఉన్నవాళ్ళు అధినేతని ధిక్కరించే పరిస్థితి లేదు. ఇంట్లో కూర్చుని కనుసైగతో రాష్ట్రాన్ని శాసించిన వారి ప్రమేయం లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. సూత్రధారిని వదిలేసి పాత్రధారులని వేటాడినా ఎక్కువ ఉపయోగం ఉండదు.

    • @AS_11114
      @AS_11114 Місяць тому

      Heritage chamba gadi neyyi enthundho chudu Swiggy lo . Swiggy vadu 20% pattukoga some around 400 change undhi ikkada bulk lo iche vadu 100 theda tho ivvadam lo aascharyam emundhi .. burra petti alochinchakunda rajakeeya prayathnam kosam vadu vagithe Meeru dhanni pattukuni oogadam

    • @ykyyky2897
      @ykyyky2897 Місяць тому

      🤔🐕🐕🐕🐕😂😂😂😂🙈🙊🙉

    • @sivasai2003
      @sivasai2003 Місяць тому

      Orei vedava nandini ghee vadutunnaru 50 years nunchi vagutunnaru jagan vachi marcharu​@@AS_11114

    • @kanthmy981
      @kanthmy981 Місяць тому

      True sir aa lanjakodukalkii annintelsu maname vuntam 15 yrs govt lo anii g balputho chesaruu

    • @sreedeviyalamanchi7866
      @sreedeviyalamanchi7866 Місяць тому

      ​@@AS_11114verry mokam

  • @ysraoyelamanchi6710
    @ysraoyelamanchi6710 Місяць тому +27

    Although he carries Bible, He is fusion of all evils history has ever seen.

  • @srinivaspolishetty2528
    @srinivaspolishetty2528 Місяць тому +75

    YV సుబ్బ రెడ్డి గాడు దీనికి కారణం వాడిని వదులవద్దు సుబ్బి గాన్ని తొక్క తీయాలి

    • @SitaramKesanapalli-bn2yk
      @SitaramKesanapalli-bn2yk Місяць тому +1

      Yv subbareddi jagan ni adharmareddi ni karunakara reddy meedha kesulu petti sikshinchali

    • @AS_11114
      @AS_11114 Місяць тому

      Yv subbareddy nijam aina bhakthudu athanini irikinchalani chusina prathi yadhava anibhavisthadu😂

    • @Shubham-p2r
      @Shubham-p2r Місяць тому

      Inkenduku aalasyam? Adi maname cheyyaali

    • @AS_11114
      @AS_11114 Місяць тому

      @@Shubham-p2r mee thoka devudu theeyakunda chudkondi🤣

    • @Shubham-p2r
      @Shubham-p2r Місяць тому

      @@AS_11114 devudu ki apachaaram chesina vedhavalu yela chachhaaro choosaamu gaa

  • @shekshavali2241
    @shekshavali2241 Місяць тому +7

    మన దేశంలో అవినీతి చేసిన వారిని తప్పు చేసిన వారిని శిక్షించే అధికారం ఎవరికి లేదు ఏం చేస్తాం మన భారతదేశ చరిత్ర ఎలా ఉంది ఈ తప్పుకి పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలి

  • @l.abhinaidu6115
    @l.abhinaidu6115 Місяць тому +17

    Govinda Govinda 🙏🙏💐💐

  • @Syaamsoikitchen
    @Syaamsoikitchen Місяць тому +10

    తిరుమల వాసుడు చూస్తున్నాడు ఈ దారుణాన్ని.

  • @ravidevara09
    @ravidevara09 Місяць тому +19

    CBI కంటే లోకల్ కానిస్టేబుల్ ఎంక్వైరీ బెటర్
    సీబీఐ తీసుకొన్న కేసులు ఎన్ని నిరూపించాయి ఎంతమంది కి శిక్షలు పడ్డాయి జగన్ విషయం, జగన్ బాబయ్య కేస్ , కవితక్క, క్రిజివవల్ విషయం లో బెంగాల్ విషయం చూస్తున్నాము
    సుబ్బారెడ్డి వేలం పాటలో రేటు పెంచినట్టు దర్శన టికెట్స్ రెట్లు వేలలో పెంచాడు కొన్ని దర్శనం 10,000₹ కొన్ని 50,000₹ ,100000₹ కొన్ని కోటి రూపాయులు చేశారు
    వసతి 50₹, 100₹, 150₹ ఉండేవి వాటిని 1000₹ 1500₹ 2000₹ చేసి పెదభక్తులు లని దోచుకొన్న దుర్మార్గుడు సుబ్బారెడ్డి అనే గొర్రె

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 Місяць тому +11

    ఈ పాపంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని శిక్షించి తీరాల్సిందే లేకపోతే ఈ గవర్నమెంట్ మీద కూడా నమ్మకం పూర్తిగా పోతుంది సామాన్యులకు

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Місяць тому +11

    జగన్ నీ వురి తీయాలి.

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Місяць тому +7

    ఇట్లాంటి తప్పులు చేసిన వారికి kathinaathi కఠినంగా sikshinchaaraa ఇదివరలో ఎప్పుడైనా
    Atla చేస్తే మళ్లీ చేస్తారా ?
    చూద్దాం

  • @ayalavijayakanth7998
    @ayalavijayakanth7998 Місяць тому +5

    మతం మారిన వాళ్ళు టీటీడీ లో అసలు వుండకూడదు,

  • @nageswararaoboddu3453
    @nageswararaoboddu3453 Місяць тому +10

    రాధాకృష్ణ గారు తిరుపతిలో అన్యమతస్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇది నేను ప్రత్యక్షంగా అనుభవంలో తెలుసుకున్నాను గతంలో మేము తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి బస్సులో తిరిగి వస్తుండగా టిటిడి కి సంబంధించిన ఇద్దరు మహిళలు అదే బస్సులో దిగువ తిరుపతికి రావడానికి బస్సు ఎక్కారు నేను ప్రశాంతంగా కొండల్ని ఏడుకొండల వాడిని మనసులో ధ్యానించు కొనుచు ఉండగా అన్ని మతానికి చెందిన పాటలు వారు సెల్ ఫోన్ లో ఎక్కువ సౌండ్ తో పెట్టడం జరిగింది ఆ పాటలు ఆపమని ఎంత వారించినా వారు వినిపించుకోకుండా ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టి నాతో గొడవ పెట్టుకున్నారు బస్సు డ్రైవర్ కూడా వాళ్లు చాలా సార్లు ఏ విధంగా చేశారని వారు టిటిడి ఉద్యోగులు అని చెప్పినారు ముందుగా టీటీడీ లో ఉన్న అన్య మతస్తులను తొలగిస్తే గాని దరిద్రం వదలదు

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 Місяць тому +6

    Jai Bharat Jai HINDU dharma 🙏
    RIP Jagan

  • @SrinivasKrothapalli
    @SrinivasKrothapalli Місяць тому +4

    Immediately should hand over the case CBI without delaying

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah Місяць тому +2

    Wonderful presentation Madam.Quite inspiring,informative,interesting ,educative.we love your excellent delivery.What all expressed/ conveyed by you is TRUTH and TRUTH only.Good luck.Thank you.

  • @satyanarayanam5930
    @satyanarayanam5930 Місяць тому +20

    యతా రాజా ! తథా అనుచరా !

  • @dharmarao1034
    @dharmarao1034 Місяць тому +11

    మోసాల ఆశీర్వాదం వున్నంతవరకు ఎవరు ఎవరిని ఏమి చెయ్యలేరు

  • @Srilatha-dt3nn
    @Srilatha-dt3nn Місяць тому +8

    Very good visleshana sir

  • @venkatachary3991
    @venkatachary3991 Місяць тому +1

    గడిచిన కాలంలో తిరుమలకి ఏడుకొండలు ఎందుకు అన్ని కొండలు ఎందుకు ఒక కొండ చాలదా అని తన మతానికి సంబంధించిన స్థలాన్ని స్వీకరించాలని చెప్పి అహంకరించాడు ఆదిదైవం, సనాతనుడైనటువంటి పరమాత్మ విషయంలో ఆనాడు తనకి జరిగిన ప్రమాదంలో ఆనవాళ్లు కూడా లేవు ఇతను ప్రజలని వ్యవస్థలని, వ్యక్తులని, ధార్మిక సంస్థలని, అన్ని రంగాలుగా ఎంతో బ్రష్టు పట్టించాడు వ్యక్తిగత దాడులు, సామాన్య మధ్యతరగతి ఉన్నవారు, అనేవారికి, వ్యవస్థలని దూరం చేసి హింసించాడు, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీ వేంకటేశ్వర స్వామి, అంటేనే చాలా నిష్టగా ఉంటారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయములో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఒక మనిషి ప్రభుత్వం, ఇంత దారుణంగా నికృష్టంగా, నీచంగా, దిగజారటం అనేది, చూస్తూ ఉన్నాం చాలా బాధాకరం ఎంతో ఆవేదన చెందుతున్నాం మనసు బట్టను పిండినట్టుగా మనసు శోభ శోభ కలుగుతున్నది ఓ వెంకటేశ్వర స్వామి ఇంత అపరాధం చేసినటువంటి వాళ్ళని చట్టాలు ప్రభుత్వాలు, అంగ బలం అండబలం న్యాయస్థానాలు ఏమీ చేయలేకపోతున్నాయి, మరి హిందువులు అయితే మరి జరుగుతున్నా కూడా ఎవరూ కూడా బయటికి వచ్చి రోడ్డుమీద ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఇక నీవే దీనికి ధర్మానికి, న్యాయానికి, కట్టుబాట్లు తప్పినటువంటి పరిస్థితుల్లో ఎటువంటి శిక్ష విధిస్తావో అని కలియుగ ప్రత్యక్ష దైవముగా ఆరాధించే భక్తులు ఎందరో దుష్టశిక్షణార్థం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్నారు నీ వైపే నీ నిర్ణయం ధర్మో రక్షిత రక్షిత నారాయణ నారాయణ గోవింద గోవింద హరి హీ ఓం వినాశకాలే విపరీత బుద్దులు సత్యం సత్యం పునఃపున సత్యం నీకై ఎదురు చూస్తున్న దీనుడు భక్తుడు సర్వం నీవై చూస్తున్నాడు ఈశ్వరార్పణమస్తు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054 Місяць тому +3

    నాది తెలుగు జాతి నేను భారతీయుని అనే వాడు ఎవడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హిందువులు జగన్ని నమ్మి ఓటు వేశారు అంటే వాళ్ళు అసలైన వారు కానీ కాదు ఇక,,,

  • @subramanyamJasti
    @subramanyamJasti Місяць тому +1

    Hattsoff syamala rao , sir

  • @vlbapujim6907
    @vlbapujim6907 Місяць тому +1

    మొదట ఆ ఉద్యోగులనే భాధ్యులను చేయాలి…పోటు బ్రాహ్మణులకు ఆ సరుకు నాణ్యత తెలియకుండా ఉండదు…మరి వారే నిరసన తెలియజేయాలి కదా…అది వారి ప్రాధమిక భాధ్యత…టిటిడి ఉద్యోగులు కూడా మహా లంచావతారులు…పైగా లంచాలు తీసుకోవడం కూడా స్వామి వారికిచ్చిన వరంగా భావిస్తూ….ఆత్మ హత్యాసదృశం చేసుకుంటారు….మరలా వాళ్లకి స్వామి శిక్షిస్తారని మహా భయం….గురువారం మాత్రం పాటిస్తారు….ఆరోజు లంచాలు తీసుకోరు…సంతకాలు చేయరు కాబట్టి ఫైల్స్ కదలవు….ఉద్యోగుల కుటుంబాలు కూడా సహకరిస్తేనే కదా…వారు లంచాలకు దూరంగా ఉండగలరు.

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Місяць тому +1

    నీచమైన y s కుటుంబం

  • @savetrees7391
    @savetrees7391 Місяць тому +6

    జగన్ మోహన్ రెడ్డి నాశనం అయిపోతాడు

  • @onepluslatest
    @onepluslatest Місяць тому +17

    డబ్బు ఆస్తులు పదవుల కోసం హత్యలు చేసిన కుటుంబం
    వాళ్ళు
    దేవుడి పట్ల కృతజ్ఞత/భక్తి /భయం /పాపభీతి
    (
    నిజం చెప్పాలంటే జగన్ ఏసు ప్రభువు అన్నా భక్తి లేదు
    ఎదో
    ఓటు బ్యాంకు కోసం నటిస్తారు
    ఆంతే
    సిన్సియర్ గా క్రిస్టియనిటీ ఫాలో అయ్యే వారు నిజాయితీ గా ఉంటారు
    వాళ్ళు
    జగన్ ను లైక్ చేయరు
    మద్దత్తు తెలుపరు
    ఇలాంటి
    వారి సంఖ్య 15-20% ఉంటుంది క్రిస్టియన్ కమ్యూనిటీ లో
    )
    నిజాయితీ
    ధర్మం
    సత్ప్రవర్తన
    జాలి
    కరుణ..... ఇలాంటి సుగుణాలు కలిగి ఉంటారని ఎలా ఆశించగలరు
    వాళ్ళకు తెలిసింది
    హత్యలు చేసి దోచేయ్... కేసులు /కోర్టులు అంటూ ఎవడైనా అడ్డు వస్తే నాలుగు కాసులు పడై....
    అప్పటికి వినక పోతే సాక్షి లో వ్వక్తిత్వహననం చెయ్
    ఇంకా వినక పోతే హత్య చెసేయ్...
    ఇలా
    ఉంటుంది.... ముగింపు
    వాళ్ళు నీతులు చెబితే ఇంకా వినాల్సి రావడం అత్యంత దురదృష్టం

    • @madhavipatnam
      @madhavipatnam Місяць тому

      Baaga chepparu Sir, emi family andi vaalladhi ! Rendu Mathaalanu , Rendu kulaalanu kudaa Mosam chesthunnaru 😢😢😢, Chachhina Thandrini Raajakeeyam kosam e Anna, Chelli vaadukunnantha gaa meri evaru vaadu koledhu.

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 Місяць тому +20

    సిబిఐ.. విచారణ వొద్దు. నాయనో. వాళ్ళు మోడీ పెట్స్. జగన్ సుద్దపూస అని ఫైనల్ చేస్తారు, అది. ఒరిజినల్ నెయ్యి అని తీర్పు వొస్తుంది, వివేకా కేసు ఏమైంది. ఇవన్నీ మోడీ. కి తెలుసు నిద్ర నటించేవాడ్ని ఎవడు లేపగలడు

    • @SitaramKesanapalli-bn2yk
      @SitaramKesanapalli-bn2yk Місяць тому +2

      Corect

    • @srinivasareddy162
      @srinivasareddy162 Місяць тому +2

      మోడీ కింద ఉన్న సీబీఅయి కి ఇస్తే ఒక ఆరునెలలు అటూ ఇటూ కదిలిస్తారు లేదా అలా భ్రమ పడేలా చేస్తారు. తరువాత ఫైల్స్ సూట్కేస్ లలో భద్రంగా సర్దేస్తారు. ఎవరి మీదా ఏమీ చర్యలు ఉండవు. అలా ఒక ఇరవై యేళ్లు గడిచిపోతాయి. ఈ లోపులో తోక జాతులు మా అన్న అంత సుద్దపూస లేడు అని ఊదరగొట్టే పని చేస్తూ ఉంటారు. చివరికి ఏది నిజమో ఏది అబద్దమో ఎవడికీ తెలియదు.

    • @malapallynarayana9329
      @malapallynarayana9329 Місяць тому +1

      Jai BJP Jai MODI Jai Sriram

    • @srinivaschalamalasetty5228
      @srinivaschalamalasetty5228 Місяць тому

      కరెక్ట్ బ్రో? మోడీ గారు CBN గారు ప్రమస్వీకరం రోజు ఒక్కరినీ ఒకరు కౌగిలించుకొని ఏడ్చారు? జనమే గావెర్రిపపలు

  • @janakiram2403
    @janakiram2403 Місяць тому +1

    తిరుపతిలో లడ్డూలు పాకంపట్టి వండేవారు శుద్ధ బ్రాహ్మణులు,
    వాటిని ఉండలుగా తయారుచేసేవారు వారే,
    వాటిని మోసేది వారే,
    వాటిని విక్రయించేది వారే...
    శ్రీ వేంకటేశుని నిరంతరం స్మరించే బ్రాహ్మణులు జంతువుల కొవ్వుతో ఎలా తయారుచేస్తారు???
    వారు వాసనైనా, రంగైనా గమనించరా???
    దానికి బదులు వారు ఆ ఉద్యోగం మానేయడానికైనా సిద్ధపడతారు...

  • @anithareddy3093
    @anithareddy3093 Місяць тому +5

    Elanti valaku vote veyatam manadethapu

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 Місяць тому +8

    E vishayam govravaneeya kortulu jokyam chesu kovalani manavi

  • @ssgg2599
    @ssgg2599 Місяць тому

    ముగింపు దేవా దేవుడు రాసాడు
    అందరికి శిక్ష వేస్తాడు

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Місяць тому +1

    తిరుమల శ్రీవారి సొమ్ము అంతా లడ్డూలకు ఖర్చుపెట్టేస్తే మరి జలగకు కమీషన్లు ఎలా వస్తాయి ! తిరుమల లడ్డూలో నేతి శాతమెంతో ఆయన ఐదేళ్ళ పాలన కూడా అంతే, అంతా కమీషన్లు, కమీషన్లు, కమీషన్లు.

  • @perumallajanardhan6909
    @perumallajanardhan6909 Місяць тому +1

    జగన్ గురించి చెప్పి చెప్పి abn ఆంధ్రజ్యోతి తన మీద తన నమ్మకం కోల్పోయింది ప్రజలు కూడా నమ్మకం కోల్పోతున్నారు

  • @KVRRao_02
    @KVRRao_02 Місяць тому +1

    A1 6093 sarvanasanam ayipothene...state ki country ki manchidhi.
    Lord Venkateswara 🙏

  • @akhilyella7411
    @akhilyella7411 Місяць тому +6

    Report vachina two months later enduku ee incident report chesaru ane vallaki details Report vachina next ee proceedings start aayaye vigilance enquiry going on and YV Subbareddy got summoned 7 times, without through enquiry TTD board cannot come to final conclusion and report was given to cm and cbn was very keen in studying every aspect of the issue and as it was Tirumala sanctity he checks 100times before putting out in public. Cbn was big devotee of Lord Venkateshawara doesn't take risks in pushing false facts about Tirumala sanctity..

  • @subbarayudulakshmipuram2481
    @subbarayudulakshmipuram2481 Місяць тому +6

    Reddy's are ruinedbyJagan

    • @kronak8033
      @kronak8033 Місяць тому +3

      No, they blindly support jail reddy.

  • @bvsraju7982
    @bvsraju7982 Місяць тому +4

    దయచేసి ఈ పంచ తంబనేయలు సబబుకాదు.

  • @kambalaveerababu915
    @kambalaveerababu915 Місяць тому +1

    Jaipspk Jai.janasena jaitdp

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 Місяць тому +3

    నేను ముస్లిం ను మా ఊర్లో ఎవ్వరైనా సరే తిరుమల వెళ్ళివస్తే ఖచ్చితంగా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు సైకో గాడు వచ్చాక మా అదృష్టం ఏమో వాళ్లు వచ్చేటప్పటికి మేము ఊర్లో లేకపోవడం 4,5 సార్లు జరిగింది
    మాకు ఆ వెంకన్నానే వద్దనుకుంటే కానీ ఇలా జరగదు అని నమ్ముతాను ఒక్క సారి రెండు సార్లు అంటే ఏమో అనుకోవచ్చు కానీ నాలుగు, ఐదు సార్లు మా ఇంటికి వచ్చి వెనక్కి ప్రసాదం లడ్డు వెళ్లిందంటే అది అయన చేసిన మంచే అనినుకుంటున్నాను
    ఏమైనా అక్కడ ఉన్న వైసీపీ కుక్కలు చేసి న పాపం ఊరికే పోదు వాళ్లందరికీ ముందుంది
    అంతా అస్సాం
    వీళ్ళకి ఊరికే వదల కూడదు బహిరంగంగంగా శిక్ష వేయాలి
    అపుడే ఏ ఆలయాల్లో కూడా ఇలా చేయాలంటే ఇలాంటోళ్ళు రాకూడదు
    భయం, భక్తి ఉన్నోళ్ళే ముందుకు వచ్చేలా ఉండాలి ఆ శిక్ష
    నన్ను అడిగితె అక్కడ మెయింట్ చేసేవాళ్ళు సంసారానికి దూరంగా భయ భక్తులు అయినోళ్ళకే వెతికి ఇవ్వాలి
    లేదా రాజకీయ నాయకులు ఉండరాదు
    బాగా చదుకున్న వాళ్ళు ఉండాలి
    ఎగ్జాంపుల్ గరికపాటి ఉన్నారు కదా అలాంటి వారు అయివుండాలి
    ప్రభుత్వం మారిన వాళ్ళు మాత్రమే ఉండేలా
    కమిటీ లు వేసి తీర్మానం తీసుకోవాలి
    అనేదే నా ఆశ తప్పుంటే నా మాటల్లో క్షమించండి 🙏🙏🙏🙏🙏

  • @nagamaleshwararao2678
    @nagamaleshwararao2678 Місяць тому

    Super.👌💯💯💐🙏🙏💐🙏🙏

  • @vinaykrishna1574
    @vinaykrishna1574 Місяць тому +1

    సాక్షి పేపర్ టీవీ చూసే వాళ్ళు వున్నంత కాలం ఈ దరిద్రం ఉంటుంది..

  • @palsingh5896
    @palsingh5896 Місяць тому

    Who give Tender first Jai hind 🙏OM NAMAH SHIVAY 🙏

  • @rajudondi7820
    @rajudondi7820 Місяць тому +3

    Tirupati Laddu vishayam Telangana congrees ledar matladam Ledu

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi Місяць тому +2

    అ సలుమనరాషృని మేూదిగారుచూ సి నంతగా యెవరుచూడలేకపోయారు370పోయి 220వరకువచింది ఆయనపాపంచేయ లేదని తెలుసూకాని100మించిచేసినపాపాలచేసినవారినిఈయనేమేూసాడుఅదేమిటిఇలాంటిపాలనచేసూౖనారు

  • @Hmm_hmmmu
    @Hmm_hmmmu Місяць тому

    అన్యమతస్థులు కాబట్టి దేవుడి మీద నమ్మకం, భయం లేకుండా తెగించారు.

  • @ramuba5434
    @ramuba5434 Місяць тому +3

    modji please take action if not action people s Thinking

  • @subramanyamJasti
    @subramanyamJasti Місяць тому +1

    Venkateswara swami kuda jaganni emi cheyyaledu

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Місяць тому

    Jai Shree Ram

  • @Avvarusreenivasulu
    @Avvarusreenivasulu Місяць тому +4

    Tirumala temple used to personnel court issue ie to achieve favarable orders from courts to avoid bail cancellation

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 Місяць тому

    తప్పక వింటాడు, ఫలితం అనుభవిస్తాడు.

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy Місяць тому +3

    JAGAN is only there to LOOT the WEALTH of the STATE. Our KARMA is that there are people who still believe him because of his RELIGION & Fake CASTE

  • @kasichowdary5606
    @kasichowdary5606 Місяць тому +1

    NO NEED OF C.B.I E.D .. LOCAL POLICE STATION SUB INSPECTOR AND HIS STAFF CAN DO INQUIRE PERFECTLY ..F.I.R ..CHARGE SHEETS..ARRESTS ..CAN ALL BE COMPLETED WITHIN 1 MONTH ..PROVIDED WITHOUT ANY INFLUENCE ..

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 Місяць тому +3

    Rivers Jaggu Bhai,Pichi Tuglak ki parpalana Teliyadu ,Enka Siggu Unda,Namo venkatesa Pavurala Gutta pilustondi

  • @raj1464
    @raj1464 Місяць тому +3

    Jagan time lo tirupathi laddu kanna bakery laddu better ga vundi .

  • @sureshbabupv4763
    @sureshbabupv4763 Місяць тому

    మీరు బాగా చెప్పారు. నాకు జగన్ అంటే ఇష్టమేమీ లేదు. కాని కొన్ని విషయాలు నిష్పాక్షికంగా చర్చిద్దాము.
    1.తిరుమలని రాజకీయ పునరావాస కేద్రంగా జగని కాలములోనే కాదు. ఈ
    జాడ్యామ్ దాదాపు 20 సంవత్సరాలనుంచి జరుగుతున్నదే. వీరిలో కొందరు బాపిరాజు లాంటి మంచి వారు ఉన్నారు. బాపిరాజు, ఆడికేశవులు నాయుడు, నుంచి నేటి సుబ్బారెడ్డి వరకు అందరూ అందరే. ఈ పాపం తిలాపాపం తలా పిడికెడు.
    2. Eo లు చూడండి ఒక పవర్క్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఎందరు. నాయకులకి ధర్మారెడలే కావాలి.
    3.పోనీ ఇప్పుడు చెర్మన్ గా ఎవరైనా మంచి నిజాయితీపరుడైన ఆధ్యాత్మికవేత్తగానో లేక మాటాధిపతినో చేస్తారా.
    4.అలాగే హిందూ ధర్మవెతలను బోర్డు మెంబర్లు గా చేస్తారా.
    ఇది నిజంగా జాగా ప్రమేయంతో జరిగుంటే దేవదేవుడు విధించే శిక్ష మామూలుగా ఉండదు
    ప్రభుత్వాదినేతలు కాస్త ధర్మబుదితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి
    నమో వెంకటేశాయ 🙏🏽🙏🏽🙏🏽

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Місяць тому +4

    Y most reddys are cruel nd factionists?? Nobody answering my question

    • @kranthisomagani5662
      @kranthisomagani5662 Місяць тому

      Reddy's are not cruel TDP party vachhaka factionism develop ayyindhi anduvalla taruvatha Reddy's lo Reddy's kottukuni chachhipoyaru

  • @chalumuriappalasatyam9825
    @chalumuriappalasatyam9825 Місяць тому +1

    యిలాంటి కల్తీ పనులు చేసిన వాల్లని వెంటనే ఉరి తీయాలి అప్పుడే బుద్ధి వస్తుంది

  • @lavanyatopula9746
    @lavanyatopula9746 Місяць тому

    🙏OM, dhevude shikshisthadu

  • @Sagar-l3b
    @Sagar-l3b Місяць тому +4

    ముందు కొండ మీద ఉన్న అన్యమతస్తుల మొత్తాన్ని రిమూవ్ చేయాలి

  • @lalitaakella2053
    @lalitaakella2053 Місяць тому +1

    Why compromise on the quality 🤔

  • @ramanab1870
    @ramanab1870 Місяць тому +2

    Jagan is A1 ,yv subba reddy is A2 , dharma reddy is A3

  • @masterbabu2895
    @masterbabu2895 Місяць тому +1

    సిబిఐ ఎంక్వయిరీ అంటే గడగడ వణుకుతున్న బాబు, లోకేష్,పవన్.ప్రమాణం చేయాలంటే గడగడ వణికిపోతున్న బాబు, లోకేష్, పవన్. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి.

  • @gvragenciesgorantla
    @gvragenciesgorantla Місяць тому +5

    CBI Enquiry late avatundi

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Місяць тому

    👍👍👍👍👍🙏

  • @smilepls14387
    @smilepls14387 Місяць тому +3

    YV Subba reddy worst fellow

  • @AnilkumarBS-hm4ct
    @AnilkumarBS-hm4ct Місяць тому +1

    Thats why he got 11 seats

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Місяць тому

    Weekend Coment By R K A B N.... 👌🌹🌻💐👍

  • @yoganandaramappagari7502
    @yoganandaramappagari7502 Місяць тому

    Namo narayana

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 Місяць тому +2

    DEVALYAM last 40 years became DEVAADYAM. N every temple started for income raise. Hindus protect your temples from poltics.

  • @AFIYAShaik-ny3rm
    @AFIYAShaik-ny3rm Місяць тому

    Jai babu&legend jai radha krishana garu

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 Місяць тому +1

    Oh if give to cbi he can wonderfully manage them as usual his cases and Viveka case .NO NEED OF CBI ENQUIRY.AP CID CAN ENQUIRE .

  • @krishnaraodonepudi2180
    @krishnaraodonepudi2180 Місяць тому +3

    Don't put other religion people in thirumala temples.

  • @SriRanjith-g1k
    @SriRanjith-g1k Місяць тому

    జార్జ్ సారోస్ శిష్యుడు జగన్

  • @A.chandrasekharChandus
    @A.chandrasekharChandus Місяць тому +2

    Neekondanu neevey raksimchuko deva

  • @lalitaakella2053
    @lalitaakella2053 Місяць тому +1

    ADHARMA Reddy , swami would punish him too.

  • @PhaniB-ru8bn
    @PhaniB-ru8bn Місяць тому

    లడ్డు ప్రసాదం కల్తీ ఒక్కటే కాదు అన్న అన్నింటికీ కల్తీ దానికి టెక్స్ట్ లు చేసి చూడండి

  • @PrasadraghuVemuri
    @PrasadraghuVemuri Місяць тому

    రివర్స్ టెండరింగ్ అనే ఒక చర్య తోపోలవరానికి 2019 నుండి 2024 వరకు అదో గతి పట్టించారండీ జగన్ & కో అదే పనిగా విశ్వ హిందువులకు ఇల వెలుపైన వెంకటేశ్వరస్వామి వారికీ కూడ తప్పలేదండి.

  • @vlbapujim6907
    @vlbapujim6907 Місяць тому

    అసలా జంతు కొవ్వు తిరుమల కు వచ్చిన నెయ్యిలో కలిసిన మాట నిజమేనా….ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యి… అవి భక్తులకు ఇచ్చిన మాట నిజమేనా…..రిపోర్ట్ లో ఉండొచ్చు అని ఉంది కానీ… ఉంది, అదే కల్తీ నెయ్యిని లడ్డూ కి వాడారని నమ్మకమేనా….స్వామి ప్రసాదాలకు ₹1600/- ల నెయ్యిని, భక్తులకిచ్చే లడ్డూకి ₹320/- ల నెయ్యిని వాడారని కదా వార్తలొస్తున్నాయి….అంటే EO. DEO, Chairman, Board members and VIP లకు నాణ్యమైన ప్రసాదాలు….భక్తులకు కల్తీ ప్రసాదాలు వెళ్లాయా అని సందేహం…..ఈ మే, జూన్ నెలలలో కాకుండా గత 5 సం.లలో కూడా ఇదే రకం నెయ్యిని వాడినట్లు ఏమైనా ఆధారాలున్నాయా…..ఏదేమైనా…హిందువుల మనోభావాలను ఇంతగా గాయపరచిన ఈ విషయం లో నిజమైతే వైసిపి ని అబద్దమైతే కూటమిని తుడిచి పెట్టాయ్యాల్సిందే….హిందూ దేవాలయాలపై ఇకపై అన్యమత పాలకుల పాలనను అరికట్టాల్సిందే….

  • @narmadayadav-y6b
    @narmadayadav-y6b Місяць тому +1

    తిరుమల లడ్డు మీద CBI enquiry వెయ్యమని AP govt ki mee chanel ద్వారా చెప్పండయ్య మీకు పుణ్యం ఉంటుంది😢😢😢😢😢😢😢

  • @jaligamasrinivas2112
    @jaligamasrinivas2112 Місяць тому

    అసలు ఆ విగ్రహం వెంకటేశ్వర స్వామి కాదు బుద్ధుని విగ్రహం అని తెలిస్తే అందరు షాక్ అవుతారు