రెచ్చగొడుతున్నావ్ జగన్.. రగిలిపోతుంది.. | ABN EXPLOSIVE DEBATE | Thirumala Laddu Issue | ABN

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 246

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Місяць тому +90

    అసలు తప్పు కోర్టులు చేశాయి.ఈ సైకో గాడు 12 సం : నుండి కోర్టులకు వెళ్లకపోయినా కూడా,బెయిలు రద్దు చేయకుండా అరెస్టు వారెంట్ ఇవ్వకుండా అచ్చు వేసిన ఆంబోతు ను వదిలినట్లు వదిలేశారు.కాబట్టి ఇదే చక్కటి అవకాశం ప్రజలందరూ ఏకమై కోర్టుల మీద వత్తిడి తెచ్చి ఈ సైకో గాడ్ని బెయిలు రద్దు చేసి అరెస్టు చేయాలని వత్తిడి తేవాలి.

    • @bvk2020
      @bvk2020 Місяць тому +2

      That is money power.

    • @vrkmurthy8662
      @vrkmurthy8662 25 днів тому

      😢

    • @vrkmurthy8662
      @vrkmurthy8662 25 днів тому

      ,why did not Mr. Bhanu 52:53 52:56

    • @vrkmurthy8662
      @vrkmurthy8662 25 днів тому

      Why did not Mr. Bhanuprakash reddy speak out before during Jagan reddy Govt. about all these misdeeds of Jagan?

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Місяць тому +47

    ముసల్మన్ అయినా కరెక్ట్ గా చెప్పారు హిందువు కానీ వాళ్ళని టీటీడీ లో పెట్టిన రోజే హిందూ సంఘాలు ప్రొటెస్ట్ చేయాల్సింది..ఇప్పుడు బాధ పడి ప్రయోజనం ఏమిటి. కనీసం ఇప్పటికైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడండి

  • @prasadpappu4591
    @prasadpappu4591 Місяць тому +16

    ఇటువంటి ముష్కరుడిని వాడి తొత్తులని అందరినీ అదే నేతిలో పడేసి వేపుడు చేసేయాలి. దరిద్రం వొదిలిపోతుంది.

  • @ravim3157
    @ravim3157 Місяць тому +16

    ప్లీజ్ సార్, టీటీడీ బోర్డు ప్రక్షాళన జరగాల్సిందే. సర్ వెంకటకృష్ణ గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గా చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి నరసింహారావు గారు, లేదా ఎంతో మంది పద్మశ్రీ,, పద్మ విభూషణ్ లు ఎంతో మంది పుణ్యాత్ములు నిశ్వర్ధపరులు వున్నారు, వాళ్ళని పెట్టాలి. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తగ్గాలి. అక్కడి నుంచి రమణ దీక్షితులు లాంటి స్వార్థపరులు, స్వరూపానంద లాంటివాళ్ళని అక్కడినుండి తప్పించాలి. బోర్డు ప్రక్షాళన జరగాల్సిందే. అసలు టీటీడీ బోర్డు వాళ్ళే ఒక మిల్క్ డైరీ నిర్వహించాలి. మొత్తం ఏడుకొండలు శుద్ధి చేయాలి. అన్యమతస్తులని కొండపైకి అలో చేయకూడదు. మొత్తం టీటీడీ లెక్కలు మళ్ళీ ఆడిట్ చేయాలి.

    • @athreyavenugopalrao6575
      @athreyavenugopalrao6575 Місяць тому

      కరెక్ట్ గా చెప్పారు అసలు రాజకీయ నాయకులను టిటిడి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టకుండా మంచి ఆధ్యాత్మిక భావన ఉన్న వ్యక్తులను ఈ పదవిలో కూర్చోబెట్టి తిరుమల తిరుపతికి వన్నె తేవాలి జైశ్రీరామ్

  • @srinivasulusajja3263
    @srinivasulusajja3263 Місяць тому +9

    హిందువులందరు ప్రతి గ్రామగ్రామణ వై వి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి జగన్రెడ్డి దిష్టిబొమ్మలు తాగులబెట్టి గోవింద నామాలతో గ్రామ గ్రామాణ సంకీర్తన చేయాలి ఓం నమోవేంకటేశాయ

    • @yashaswinid.yaswanth2180
      @yashaswinid.yaswanth2180 Місяць тому

      జగన్ రెడ్డి గోడ్డలి గాన్ని ఉరీతియలి లేదా ప్రజల మద్యలో బులేట్ దించ్చలి వడు భూమి మిద వుండాకుడదు🪓🪓

  • @ramamohanaraodeevi1611
    @ramamohanaraodeevi1611 Місяць тому +19

    ఆయనతో ఆడుకున్నాడు కాబట్టే పంగనామాలు పెట్టి పంపాడు. నికృష్టుడికి

  • @DhanikondaSatyanarayana
    @DhanikondaSatyanarayana Місяць тому +21

    ఇన్ని అనర్ధాలు జరగటానికి ముఖ్య కారణం ఏపీ సర్వనాశనం అవుతాది ముఖ్య కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారంతోనే ఇది జరిగింది

  • @srinivasaraovenkatasaitadi7134
    @srinivasaraovenkatasaitadi7134 Місяць тому +5

    అందరు వక్తలు ఎంతో చక్కగా వివరించారు. మోసాన్ని బైటపెట్టిన ఆ వేంకటేశ్వరుని పాదపద్మములకు పాదాభివందనం. నీ కొండల్ని నువ్వే రక్షించుకో. నీ జోలికి తప్పుడు దారిన వచ్చినవాళ్ళని ఉపేక్షించకు స్వామీ❤

  • @ramakrishnamopuri825
    @ramakrishnamopuri825 Місяць тому +26

    తుగ్లక్ ప్రజాజీవనంలో ఉండడానికి అనర్హుడు

  • @srinivasaraovenkatasaitadi7134
    @srinivasaraovenkatasaitadi7134 Місяць тому +3

    పంచభూతాల్లోంచి మనమందరం ఈ భూమ్మీదకి వచ్చాము, మరణించిన తరువాత ఆ పంచభూతాల్లో కలసిపోతున్నామన్న నిజం అందరికీ తెలుసు కదా! అందుకే ఎవరికీ కనిపించని ఆ భగవంతుడు కూడా ఒక్కడే. ❤

  • @PmanyPmabu
    @PmanyPmabu Місяць тому +10

    నమస్తే వెంకటకృష్ణ అన్నయ్య ఈ ఆంధ్రప్రదేశ్లో వివరాలు దండిగా ఉన్నాయి ఆ పూజలు స్వాములు ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డిని మంటలు వేసి కాల్చలేదు ఇప్పుడు

  • @srinivasaraovenkatasaitadi7134
    @srinivasaraovenkatasaitadi7134 Місяць тому +9

    అన్ని మతాలను గౌరవించాలి. ముస్లిం సోదరులు ఎంతో చక్కగా స్పందించారు. ధన్యవాదములు.

  • @arasanapalaivenugopalsrika1082
    @arasanapalaivenugopalsrika1082 Місяць тому +5

    Well Spoken Sibli Garu. Very Frankly Spoken.

  • @nerellavasu3789
    @nerellavasu3789 Місяць тому +15

    దేవాలయాల్లో ఆర్యవైశ్య అధికారులను మాత్రమే నియమించండి.

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo Місяць тому +2

      😂 SC ST Hindus are not eligible aaa 🤔

    • @TKM-u4h
      @TKM-u4h Місяць тому +1

      ​@@KishoreKrishna-cm6yoee comment avasaramaa apexu 😏😏

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo Місяць тому

      @@TKM-u4h అందరు ఒక్కటే కదా in Front of venkateshwara swamy and CBN అని పెట్టా tkmu

    • @TKR-mf8nr
      @TKR-mf8nr Місяць тому

      ​@@KishoreKrishna-cm6yo
      అందరూ ఒక్కటే... కానీ అక్కడ పనీచేసే అర్హతలు ఉండాలి గా....
      సనాతన వైదిక ధర్మం ప్రకారం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఉండాలి.

    • @TKR-mf8nr
      @TKR-mf8nr Місяць тому

      ​​@@KishoreKrishna-cm6yo
      యస్ సి, యస్ టి లు కూడా., పురోహితులు గా అవ్వడానికి సంస్కృతి విద్యాలయాల్లో ఎడ్మిషన్ ఇస్తున్నారు, మీరు ఎడ్మిషన్ తీసుకోండి

  • @jayaramudusompalyam7633
    @jayaramudusompalyam7633 Місяць тому +11

    స్వామి వారు ప్రతి గురువారం నేత్ర దర్శనం ఉంటుంది, అనగా స్వామి వారు కళ్ళు తెరిచి చూస్తుంటారు, ఆరోజే (thursday) సీఎం CBN గారు చెప్పడం అద్భుతం . (స్వామి వారే) చెప్పించినట్లు ఐనాది. 🙏🙏

  • @PmanyPmabu
    @PmanyPmabu Місяць тому +6

    తిరుమల కొండ సెట్టింగ్ అనే ఇంటి ముందర చేసుకునే వాడు సంబరాలు చేసుకునే ఎంత నీచుడు అయితే ఆ కొండలను

  • @palsingh5896
    @palsingh5896 Місяць тому +4

    Immediately take action Jai hind 🙏 OM NAMAH SHIVYA 🙏

  • @karunakarchalasani164
    @karunakarchalasani164 Місяць тому +3

    I am Christian even I am unhappy. For money Jagan cannot sell someone’s sentiments

  • @sitharamanjaneyulu
    @sitharamanjaneyulu Місяць тому +3

    ప్రాణం పోకుండా తీవ్రమైన అనారోగ్యం పాలవుతాడు

  • @arasanapalaivenugopalsrika1082
    @arasanapalaivenugopalsrika1082 Місяць тому +6

    NATIONAL DAIRY DEVELOPMENT BOARD (NDDB) is a well renowned research oriented public sector organisation.

  • @srivedabharathi760
    @srivedabharathi760 Місяць тому +7

    హనుమంతుడు లంకను తగులబెట్టింది సుందరకాండ, కిష్కింధకాండ కాదు‌....

    • @TKR-mf8nr
      @TKR-mf8nr Місяць тому

      వాడి కి తెలిస్తే గా... ఈ రాధా కృష్ణ కూడా హిందూ ద్రోహి.

    • @ramakumarvenkata7871
      @ramakumarvenkata7871 Місяць тому

      సుందర కాండ....make correction

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 Місяць тому +3

    ఈ వైయస్సార్ పార్టీ ని బ్లాక్ లిస్టులో పెట్టడం. చాలా చాలా మంచిది

  • @Haripriya-n5b
    @Haripriya-n5b Місяць тому +3

    IMMEDIATELY CANCEL HIS BAIL AND SEND TO JAIL

  • @ramapichika1850
    @ramapichika1850 Місяць тому +3

    My blood is boiling. I am 100% Hindu. I am thinking what to do with …..,,

  • @sreemannarayanaK
    @sreemannarayanaK Місяць тому +6

    Excellent sir

  • @hindudvr
    @hindudvr Місяць тому +2

    మన హిందువులకు సిగ్గూ శరం ఉంటే కదా ఫ్రీ పదకాలకు అలవాటు పడిన దౌర్భాగ్యపు జాతి హిందూ సునకాలు దేవాలయాలను పాడు చేయడం సంస్కృతి సాంప్రదాయాలు హిందూ మనుగడ నాశనం చేయాలన్నదే వారి ద్యేయంగా పనిచేశారు పవిత్రత అపవిత్రత వారికి లెక్క లేదు దేవుడి సొమ్మును ధండుకోవడమే ద్యేయంగా పనిచేశారు ఇది హిందువులు గమనించాలి...

  • @PmanyPmabu
    @PmanyPmabu Місяць тому +5

    హనీ జగన్మోహన్ రెడ్డి గారి అంగి పాయింట్ విడిపించి తిరుమల మెట్లు చూపియండి ఆంధ్ర ప్రజల హిందూ ప్రజలారా

  • @chandrashwin9228
    @chandrashwin9228 Місяць тому +7

    Jagan dangerous Psycho

  • @PmanyPmabu
    @PmanyPmabu Місяць тому +7

    తిరుమల పాపంలో రోజాది అయితే 90% ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి రోజది 99% వాళ్ళిద్దరూ చేసినారా పని

  • @santhikura6913
    @santhikura6913 Місяць тому +2

    Jagannadhudu Sir, Kaliyuga Prathyksha Dhyvam Venkateswara Swamy Vari Laddu Prasaadaani enthagaa kalushitham chesthaara. Swamy varu kannu theristhe maadi macai pothaaru

  • @prasadK-xd6np
    @prasadK-xd6np Місяць тому +4

    Every Ba….. should be punished. RGV is another BAS….

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Місяць тому +2

    All national is debating on this burning issue😢😢

  • @PmanyPmabu
    @PmanyPmabu Місяць тому +3

    వైసిపి గవర్నమెంట్ ఐదు సంవత్సరాలలో తిరుమలలో ఎంతమంది పని చేసినారు అందరిని ఆ నా

  • @Pamidianilkumar150
    @Pamidianilkumar150 Місяць тому +1

    వ్యాస మహర్షి రచించిన పురాణాలలో ఎక్కడా కూడా ఈ బేబీనాచారి ప్రస్తావన, కధ లేదు. అది ఒక కల్పిత కధ. తరువాత కాలంలో రామానుజుడి కాలంలో జోడించి ప్రచారం చేసుకున్నారు.

  • @RnagentaKwt
    @RnagentaKwt Місяць тому +1

  • @Ramteja98
    @Ramteja98 Місяць тому +2

    చంద్రబాబు గారు మెతక గా ఉంటే ఊరకుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మీ నిదానం చాలు. వెంటనే జగన్ని లోపలెయ్యండి

  • @papayyarajunadimpalli9216
    @papayyarajunadimpalli9216 Місяць тому +1

    VK Garu Super

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Місяць тому +3

    Blood is boiling 😕😕😕😕😕😕Pavurala gutta returns!!!

  • @murthy2233
    @murthy2233 Місяць тому +2

    Please REPORT TO ELECTION COMMISSION OF INDIA

  • @hariprasadk1586
    @hariprasadk1586 Місяць тому +1

    ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఆపి ముందు జగన్ ను తీసుకెళ్ళి లోపలేస్తే అన్నీ సర్దుకుంటాయి, అది చేయకుండా ఇంకేదో మాట్లాడితే మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న విషయం గ్రహించాలి, అసలు క్రిమినల్ ను స్వేచ్చగా వొదిలేసి ఇవన్నీ మాట్లాడితే చేతకాని తనం అనుకోవాల్సి వస్తోంది.

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 Місяць тому

    జగన్ రెడ్డి ఈసారి ప్రజల్లోకి వస్తె జగన్ రెడ్డిని కొట్టేస్తారా మీఇష్టం సిఎం sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnaprasadkolli8232
    @krishnaprasadkolli8232 Місяць тому

    Good

  • @psnmurthy4877
    @psnmurthy4877 Місяць тому

    Good 🎉

  • @devadasp8908
    @devadasp8908 Місяць тому +1

    Malla apavitram cheyata iki vastunnattvundi😊bewarecarefulycprajakiyam.be careful cbn. cm.garirequest.

  • @ramanab1870
    @ramanab1870 Місяць тому +1

    Jagan should be sent to his permanent address jail ...

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Місяць тому +4

    కొంత మంది ముస్లిం లు తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళడం నేను చూసాను.

    • @shaikmahammadrife8098
      @shaikmahammadrife8098 Місяць тому +3

      మా ఇంట్లో మా నాన్న అన్నలు తిరుమలకు ముందు నుంచి వెళ్లేవారు నా చిన్నప్పటి నుంచి మా మా వాళ్లు లేదా ఊర్లో వెళ్లి వస్తే ప్రసాదం లడ్డులు ఇచ్చే వారు నా చిన్నప్పటి నుంచి తినేవాడిని 2022 సెప్టెంబర్లో నేను కూడా వెళ్లా ప్రసాదం తీసుకున్నాను పదిమందికి కూడా పంచాను ఇప్పుడు అర్థమైంది ఆ దుర్మార్గులు చేసిన పనికి నేను కూడా బాధితుడే అని

    • @anutec
      @anutec Місяць тому +1

      Muslims ki related undhi... Venkateswara swamy vaaru bibi nancharamma nu koodaa pelli chesukunnaaru

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Місяць тому +1

      బీబీ నాంచారమ్మ వాళ్ళ ఆడపడుచుగా చూస్తారు ముస్లిం లలో ఒక వర్గం వళ్ళు.

  • @AndheVinod
    @AndheVinod Місяць тому

    Super sir

  • @kishoreisonline
    @kishoreisonline Місяць тому

    ఈ దరిద్రుడు red book అని మాటి మాటికీ అంటుంటే ఎదో భయంకరమైన విషయమే వెలుగులోకి రావచ్చనిపిస్తుంది 😢😢

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 Місяць тому

    ND DC నేషనల్ డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం సంస్థ దీని విశ్లెషణ తప్పుగా ఉండదు

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 Місяць тому

    నేను ఒక బ్రాహ్మణుడిని రెండు సంవత్సరాల క్రితం లడ్డు తిన్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మనోవేదనతో బాధపడుతున్న నా పరిస్థితి మీకు ఎలా వివరించాలో అర్థం కావట్లే

  • @SrinivasaraoJetti-bl1ce
    @SrinivasaraoJetti-bl1ce Місяць тому

    Thyaq,a,b,n,v,k,garu❤

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 Місяць тому

    వెంకటేశ్వర స్వామి కి న్యాయం జరుగుతుందా

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому

    బాప్తిసం తీసుకున్న వాళ్లకి ఇస్తారు సామాన్య మానవుడికి ఇస్తే అది తప్పు అలాగే మీ దేవుడు విషయంలో అలా జరిగిందంటే చాలా బాధపడుతున్నాను సార్

  • @msriniva4957
    @msriniva4957 Місяць тому

    హైందవ బంధువులందరికీ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ పార్టీలు పక్కన పెట్టేసేయ్ హైందవ బంధువులు ఏకతాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని

  • @patanmastan9031
    @patanmastan9031 Місяць тому

    Namovenkateshaya 🙏

  • @RangaKakumani
    @RangaKakumani Місяць тому +2

    Paperu chusi (raisichina)chadivadu vigrahalu dhvamsamu cheste emi action teesukunnadu vadiki enta bhaktivundo swamini intidaggara arrange chesinapude telisindi

  • @pavankumaradivi52
    @pavankumaradivi52 Місяць тому

    వాడి నోటి నుండి మన వేంకటేశ్వర స్వామి అంటే దెయ్యం నోటి నుండి వేదాలు చదివి నట్టు

  • @santhikura6913
    @santhikura6913 Місяць тому

    Bagaa adigaaru Sir. Well Said. JAGAN MOHAN REDDY , Y.V. SUBBAREDDY, BHUMANA KARUNAKAR REDDY etc., antha mandi vunnaro vallu andariki Siksha padaali

  • @adhanamrao8355
    @adhanamrao8355 Місяць тому

    For all these activities of previous state govt. and the party in power we must appreciate the judicial system, political system in the state and centre
    at the utmost patience being exhibited at all these attrocities comitted by the party and party and state head that have taken place in the state and centre .

  • @nskmohanrao6776
    @nskmohanrao6776 Місяць тому

    ఈ విషయం లో కోర్టులు ఏమి చేయలేవు, ఒక్క కానిస్టేబుల్ గన్ లో వక్క బుల్లెట్ చాలు,దేశానికి పట్టిన దరిద్రం వడిలిపొద్ది అని ప్రజలు ఎదురు చూస్తోంది..ఆ కానిస్టేబుల్ అసలైన భారతీయుడు.

  • @saisree1834
    @saisree1834 Місяць тому

    Intha papaniki devudu katina siksha veyalani korukuntanu

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi Місяць тому

    పంచుకొన్న ప్రసాదమీ రుచులెల్ల
    తెంచి వేసి మేలు తెలిసేటి వారికి... అన్నమయ్య... శ్రీ దేవుని ప్రసాదము..
    " కాయపు రుచులకు గనియగు కాయలు మిరియపు కాయలు తానకి కాయలు
    ఆయతమౌ దధ్యన్నమ్ములు...
    ఒడికపు కూరలు ఒలుచు పప్పులును
    ఒడియాలపు రాజాన్నమ్ములు
    బడిబడి కనకపు పళ్ళెరములతో
    కడువేడుక నీకు వేంకటరమణా!
    ఆర గింపవో మాయప్పాయివె
    పేరిన నేతులు పెరుగులును... అన్నమయ్య గురుదేవ.❤❤❤

  • @brn8176
    @brn8176 Місяць тому +1

    ఈ సైకో గాడ్ని వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు.వీడిని సపోర్ట్ చేసే ఎధవల్లారా ఇకనైనా వీడి మనస్తత్వం తెలుసుకోండి,మారండి.డైవర్ట్ పాలిటిక్స్ సైకో గాడికి వెన్నతో పెట్టిన విద్య.ఇన్నాళ్ళు అవే చేశాడు.ఏది మాట్లాడిన కారుకూతలతో అబద్దాలే.వీడికి ప్రజల భయం, చట్టం,కోర్టల భయం ఏమాత్రం లేదు.హిందూ దేవుళ్ళ పట్ల చాలా నీచంగా చేశాడు.ప్రజలు తిరగబడే రోజు వచ్చింది.

  • @bandisrinu4035
    @bandisrinu4035 Місяць тому

    చాలులే స్వామి నీ ఏడుపు అర్ధం అయినది

  • @mana_samskruti
    @mana_samskruti Місяць тому

    😢😢😢😢

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Місяць тому +1

    PAVURALA GUTTA IS CALLING 😂😂😂😂😂😂😂😂

  • @suzank3956
    @suzank3956 Місяць тому +1

    Vadi property’s anni temple ki echeyandi 😢

  • @bvk2020
    @bvk2020 Місяць тому +1

    Modi datta పుత్రుడి నిర్వకం. Modi siggutho థల dinchuko. All this happened because of you.

  • @pandarinadhan5947
    @pandarinadhan5947 Місяць тому

    That's the Chandra Babu garu

  • @sudhakard1411
    @sudhakard1411 Місяць тому

    క్రిస్టియన్ పెద్దలు కూడా నుండి గడ్డి పెట్టేస్తే బాగుంది సార్

  • @yashaswinid.yaswanth2180
    @yashaswinid.yaswanth2180 Місяць тому

    దమ్మున్న నాయకుడు పట్టబి గారు 💐💪💪👌👌🙏

  • @saranfamily3577
    @saranfamily3577 Місяць тому

    అది కిష్కింద కాండ కాదు యాంకర్ గారు అది సుందరకాండ.

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao Місяць тому

    ఈ మూర్ఖుడు కోసం ఎన్ని డిబేట్లో ఇంత కామెంట్ అవసరమా

  • @bvk2020
    @bvk2020 Місяць тому

    Idi maanava హక్కుల vullanghana. Andhra intellectuals forum and Civil Liberties Council should comment.

  • @c.v.ramani7845
    @c.v.ramani7845 Місяць тому

    Muslim ayina chaalaa baaga chepparu sir

  • @ishwaryaishwarya1133
    @ishwaryaishwarya1133 Місяць тому

    Alanti factory ni dimalish chesi
    Owner ni remind ku pampali

  • @srinimba7656
    @srinimba7656 Місяць тому

    Pls ban jagan from ap

  • @achive_momentum
    @achive_momentum Місяць тому

    Excellent edi kada kavali
    Ee party ni raddu cheyali

  • @pavankumaradivi52
    @pavankumaradivi52 Місяць тому

    స్వామి అది సుందరకాండ

  • @akbarhussainrumi3013
    @akbarhussainrumi3013 Місяць тому +2

    Vadumneshkadu uretese apudumataladade

  • @ramanab1870
    @ramanab1870 Місяць тому

    Jagan Mohan press meet look like, school children giving explanation...

  • @ksb65574
    @ksb65574 Місяць тому

    Knowing all these facts, Modi team had outrightly supported Jagan. He became a favourite to them. RSS also kept quiet when Jagan was destroying the temples. Even as in today they don’t act on his atrocities.

  • @ishwaryaishwarya1133
    @ishwaryaishwarya1133 Місяць тому

    Jagan ku Modi duram ga undali

  • @udaytej2413
    @udaytej2413 Місяць тому +1

    😮 కొంపతీసి జగన్ గారు సీఎం అహ్??

    • @TKM-u4h
      @TKM-u4h Місяць тому

      Paytm comment 😊😊 Jagan 2019 lo kooda CM kaadu modi kcr daya pavan kalyan government employees sahakaaram tho ayyadu

  • @parvathik57
    @parvathik57 Місяць тому

    Good from karrotu appalanaidu advocate vizag 21.9.24

  • @bandisrinu4035
    @bandisrinu4035 Місяць тому

    పచ్చకామెర్లు వచ్చిన వాళ్లకి లోకం అంత పచ్చగా ఉంటది టీడీపీ వాళ్ళకి

  • @gnarasimharao872
    @gnarasimharao872 Місяць тому +1

    Thandrini champina thana yudu

  • @harshithakakari491
    @harshithakakari491 Місяць тому

    Sir atuvanti varini katinanga sikshinchali,nibadhatha kaligina nayakulu desamlo kotla mandi vunnaru sir ,,,alanti varini ye party lo kuda chance vundakudadu sir🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @sathyanarayanasathish831
    @sathyanarayanasathish831 Місяць тому

    Jagan ika life lo Elections lo Nomination Chellakunda bartharuff cheyyali

  • @pk5934
    @pk5934 Місяць тому

    Former Christian reddy CM took revenge on god for his father's death - his followers

  • @gourinadhasarmadendukuri7442
    @gourinadhasarmadendukuri7442 Місяць тому

    Churchill kada enduku teesukeltaadu pellaanni

  • @suryakumari7787
    @suryakumari7787 Місяць тому

    Avunu ....koortulu yenduku Byelu raddu cheyyatm ledoo...
    Chendra baabu kyena telusaa....!!??

  • @Mani-px2xc
    @Mani-px2xc Місяць тому

    How did report land in to the TDP party before TTD brought to the public attention? Does it smell/taste the same using animal fat over cow ghee while cooking and after that?

  • @padmarudraraju6127
    @padmarudraraju6127 Місяць тому

    Jagan ki urisiksha Veyyali

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 Місяць тому

    శ్రీ రామ

  • @PrasadVadarevula
    @PrasadVadarevula Місяць тому

    అసలు భారత దేశంలో మా జగనన్న ఉండటానికి వీల్లేదని భారత ప్రభుత్వం తీర్పు చెప్పాలి

  • @suzank3956
    @suzank3956 Місяць тому

    Vanni entini devuni temple ki rasicheyandi vanni jail lo pettadi

  • @nagupiratla3260
    @nagupiratla3260 Місяць тому

    Sundara kanda anukuntanu sir

  • @suryakumari7787
    @suryakumari7787 Місяць тому

    Yeeme chesukuntaadu antaantuleni dabbu....?

  • @ishwaryaishwarya1133
    @ishwaryaishwarya1133 Місяць тому

    Ar food ni ban cheiali