Padutha Theeyaga | Series 23 | 11th March 2024 | Full Episode | SP.Charan, Sunitha, Chandrabose

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 237

  • @subrahmanyam9596
    @subrahmanyam9596 5 місяців тому +23

    What a great performance by our great legendary singer Sri S P Charan Sir. One of the best performances of him. We are proud of you Sir 🙏🙏🙏🙏🙏🙏 . Maa Balu Sir abbayigaru meeru maa asset

  • @John-ls2fi
    @John-ls2fi 5 місяців тому +21

    ఓం నమ:శ్శివాయ🕉🙏
    Excellent singing by Charan Garu 🙏..what a divinity with perfection...literally Lord SHIVA come to hear this vibrant waves of Swaras 🙏🙏..God bless you Charan..

  • @putiappalaraju8081
    @putiappalaraju8081 5 місяців тому +23

    సంతోషం పిల్లలు, ఇంత గొప్పగా పాడటం మీ పూర్వ జన్మ సుకృతం.

  • @abcxyz4844
    @abcxyz4844 5 місяців тому +19

    perfect and excellent classical singing by sri.charan garu..., great selection and singing by the child contestants as well...

  • @shwethamohan6214
    @shwethamohan6214 5 місяців тому +41

    చరణ్ గారు అద్భుతంగా, మనోహరంగా, అమోఘంగా పాడారు🙏🙏
    SP Charan Garu did not paint himself into a corner after his dad's demise, instead he's carrying the Legend's legacy at his best 💯
    If you are following him since the 1st Concert on 31st Oct 2020, you'd notice how much he had flourished as a singer... way to go Charan ji 💪🎉

  • @Sai-ym9bj
    @Sai-ym9bj 5 місяців тому +38

    3:03 "ఓంకార నాదనుసంధానమౌ గానమే" మామూలు పాట కాదు ...బాలు గారికి National Award వచ్చిన అటువంటి పాట ..చరణ్ గారు కూడా అంతే గొప్పగా పాడారు ..ఈరోజు చరణ్ గారు పాడిన తీరు చూసి బాలు గారు ఏ లోకానున్న గర్వపడుతుంటారు🙏🙏

  • @kgfteja1993
    @kgfteja1993 5 місяців тому +23

    Intro song...fantastic singing by SP Charan Garu 👏..he is blessed with mellifluous voice 😊..he has the potential to pull off any song with grace.. his father will be proud of him 💯

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os 5 місяців тому +29

    Once again proved that Charan could sing any genre effortlessly...he nailed it 😊
    చరణ్ గారు ఇటువంటి పాటలు వారి నాన్నగారు ఉన్నప్పుడు ఆయన సమక్షంలో పాడి ఉంటే పుత్రోత్సాహంతో పొంగిపోయేవారేమో, చాలా సంతోషించేవారు అనుకుంటా..

    • @sunnym4259
      @sunnym4259 5 місяців тому +4

      ఇటువంటి Classical Hits వారి నాన్నగారు ఉన్నప్పుడు ఆయనే పాడేవారు, ఆయనే పాడాలి కూడా ఎందుకంటే ఆయన Senior కాబట్టి ...
      చరణ్ గారు ఆయనకు తగ్గ పాటలు "Bangaru Kodipetta", "Nadaka Kalisina Navaratri" వంటి పాటలు పాడుకుంటారు అంటే USA concert లో Charan & Chitramma గారు కలిసి perform చేయగా చూసాను లేండి...

  • @user-sj2id3dx2r
    @user-sj2id3dx2r 5 місяців тому +25

    Charan sir starting super ga paadaru
    SPB gaari abbaigaru anipincharu chala chala TQ sir

  • @sunnym4259
    @sunnym4259 5 місяців тому +31

    Phenomenal performance by SP. Charan garu 🙏🕉..his talent & voice is like hidden treasure..he deserves more recognition from Telugu people 😊

  • @Shankar-wz3ud
    @Shankar-wz3ud 5 місяців тому +35

    Incredible rendition by SP Charan garu..soulful performance.🕉
    ఈరోజు ఆయన పాటలో నాకు Balu Garu + Shankar Mahadevan గారి voice & singing style కనిపించింది , వినిపించింది..చరణ్ గారు చాలా బాగా పాడారు..

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib 5 місяців тому +16

    Intro song was amazing, Heavenly performance by SP Charan Garu🙏...

  • @mrc4059
    @mrc4059 5 місяців тому +30

    Great intro song.. SPC versatile singer… tooo good & clean performance..I’m huge fan of Charan’s crystal clear voice & diction…బాలు గారు చరణ్ గారు ఏ భాషలో పాడిన తమ మాతృ భాషలోనే పాడుతున్నాం అన్నంత స్పష్టంగా ఉంటుంది వారి ఇరువురి ఉచ్చరణ…SENIOR & JUNIOR Love you both❤️👏

  • @Shankar-wz3ud
    @Shankar-wz3ud 5 місяців тому +151

    పిల్లలు...గుటకలు పడ్డాయని , శృతి పోయిందని , గమకాలు వెయ్యలేకపోయామని, స్వరాలు మర్చిపోయామని బాధపడకండి ..మీ వయసుకు మించి మీరు అద్భుతంగా పాడారు..God bless you children❤️❤️

    • @siamims4841
      @siamims4841 5 місяців тому +3

      ఏమి లేనిదానికి పాడుతా తీయగా కి రావడం ఎందుకు..

    • @Shankar-wz3ud
      @Shankar-wz3ud 5 місяців тому +2

      @@siamims4841 పాడుతా తీయగా కి వచ్చినంత మాత్రాన పిల్లలు ప్రొఫెషనల్ సింగర్స్ రేంజ్ లో పర్ఫార్మ్ చేయాలని కోరుకోవడం తప్పు .. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి..

    • @Shankar-wz3ud
      @Shankar-wz3ud 5 місяців тому +2

      @@siamims4841 ప్రొఫెషనల్ సింగర్స్ కూడా ఇండస్ట్రీకి రావడం రావడమే ఇంత బరువైన పాటలు పాడలేదు ..వాళ్ళ కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే ఇటువంటి పాటలు పాడారు...

    • @harikrishna426
      @harikrishna426 5 місяців тому +1

      ఏమీ లేకుండా రమ్మని చెప్పలేదు.. పొరపాటున మరచిపోతే బాధ పడకండి అని చెప్తున్నారు.. అది మంచి విషయమే కదా.. @@siamims4841

    • @abcxyz4844
      @abcxyz4844 5 місяців тому +10

      @@siamims4841 nuvvu velli paadu akkada, ala padatavo chustaru andaru...

  • @lakshmimvs3515
    @lakshmimvs3515 5 місяців тому +18

    తల్లిదండ్రుల అదృష్టంవలనమీరుజన్మించారు
    ఆయుష్మాన్భవ ఓంనమఃశివాయః

  • @user-sw5iy3tk6j
    @user-sw5iy3tk6j 5 місяців тому +23

    Wow ! What a talented singer SP Charan Garu - intro song - indeed overwhelmingly soulful singing & sublime voice....feel sorry for this man..because of the immense popularity & talent of his father he was not able to grow !

  • @spbfan9620
    @spbfan9620 5 місяців тому +26

    Charan gari - intro song - Top Notch performance 👏👏
    Classical background ఉన్న playback singers ని కాస్త పక్కన పెడితే ...బాలు గారు చరణ్‌ గారు ఇద్దరూ Classical Music నేర్చుకోలేదు అయినా ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే అది ఆ పరమేశ్వరుడు వీరికి ఇచ్చిన వరం ...ఆపై వారి కఠోర సాధన అని చెప్పొచ్చు...

  • @spandanadasari2958
    @spandanadasari2958 5 місяців тому +24

    Charan garu chala baga paadaru😊🙏

  • @SHD45207
    @SHD45207 5 місяців тому +20

    Sankarabharanamu chala bhaga padaru sp charan garu👏

  • @Vikram-lh1pq
    @Vikram-lh1pq 5 місяців тому +25

    Singing this song 3:02 is not as easy as it appears...but then Charan Garu rendered very well 👌..kudos to his efforts..marvellous performance👏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 4 місяці тому +6

    Charan achhamga nannagarilunnavu spbalu la kanipistunnavu god bless you and Amma shylja

  • @meghnapanda3154
    @meghnapanda3154 5 місяців тому +22

    Balu garu might have been proud of Charan for this performance

  • @Ajay-ev9nq
    @Ajay-ev9nq 5 місяців тому +26

    Judges - Shankar Mahadevan గారి గురించి చాలా గొప్పగా చెప్పారు సంతోషం.. కానీ.. చరణ్ గారు intro song తండ్రికి ఏమాత్రం తగ్గకుండా పాడారు, ఆ పాటకి బాలు గారికి 1st National Award వచ్చింది, అంత గొప్ప పాట గురించి ఆ పాట పాడిన బాలు గారి గురించి కూడా రెండు మాటలు మాట్లాడి ఉంటే సంతోషించే వాళ్లం...చరణ్ గారి మాట, పాటలో బాలు గారిని చూసుకుంటున్నాము అందుకే ఈ ప్రోగ్రాం ఇంకా చూస్తున్నాము..

    • @abcxyz4844
      @abcxyz4844 5 місяців тому +6

      they(judges, particularly cb & sunita) are jealous of charan garu...

    • @MMadhu-bq2ib
      @MMadhu-bq2ib 5 місяців тому +4

      నేను కూడా అదే గమనించాను... ఒక ఎపిసోడ్ లో ఈ Judges - చరణ్ గారిని great host అన్నారు.. అంటే ..ఈటీవీ లో host గా పని చేయాలంటే.. SP Charan Gari లా Director, Producer, Singer, Actor, Tamil shows లో Judge, Best LIVE stage performer అయి ఉండాలా ??.. ఇన్ని qualifications ఉండాలా ??...మిగతా singing shows లోని host లకు ఇన్నీ qualifications ఉన్నాయా ??...వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు..

    • @abcxyz4844
      @abcxyz4844 5 місяців тому +2

      @@MMadhu-bq2ib 100% true.., well said...

  • @raghuvarma7285
    @raghuvarma7285 5 місяців тому +3

    Charangarilo SPB sir padina patalu padetappudu bhakti kanipinstundi... ❤❤❤❤❤... Tandriki intaku minchi gouravam ivvatam emi untundi... SPB sir lives on..

  • @mmr9998
    @mmr9998 5 місяців тому +24

    Charan Garu - your performance was truly mesmerizing...I was completely captivated by your Divine singing🙏✨
    Tamil shows, Concerts లో చాలాసార్లు చరణ్ గారిని dhoti / పంచే కట్టులో చూశాను...ఈ ఎపిసోడ్ లో శివ భక్తి గీతాలను ఆలపిస్తున్నారు కాబట్టి Charan Garu కూడా పంచ కట్టులో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది..

    • @sunnym4259
      @sunnym4259 5 місяців тому +4

      Tamil celebrities, Politicians పంచ కట్టుకొని Public ముందుకు రావడానికి , Camera ముందుకు రావడానికి ఏ మాత్రం ఇబ్బంది పడరు, మొహమాట పడరు ...మన Telugu celebrities ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడో మర్చిపోయారు ... Charan garu Telugu show లో పంచకట్టులో వస్తే అందరూ ఆయన్ని వింతగా చూస్తారని సంకోషించుంటారు😀

    • @abcxyz4844
      @abcxyz4844 5 місяців тому

      @@sunnym4259 no, ur wrong,.he appeared in different attire in the previous begining seasons(25-09-2022).., that's not at all an issue, may be due to some other reasons..

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 5 місяців тому +17

    శివ భక్తి గీతాలు పిల్లలు అందరూ చాలా బాగా పాడారు నాకు చాలా తృప్తిగా ఉంది🙏❤

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 5 місяців тому +14

    Superb start Charan sir.. ur voice is just wow. Vintunte alage vintune undalli anipistundi Charan sir.. 💖

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 5 місяців тому +24

    Charan garu super❤❤❤❤❤

  • @nageshwar212121
    @nageshwar212121 5 місяців тому +21

    You are also man in black today Charan garu. You look stunning in this outfit.

  • @KVPCOMM3325
    @KVPCOMM3325 5 місяців тому +11

    Vijay Prakash gaaru is an unbelievable talent! His sancharam was out of this world and the my heart burst out with real ananda varshni indeed 🙏🏽🥲

  • @masthan8627
    @masthan8627 5 місяців тому +10

    చరణ్ గారు,
    అమ్మగారికి ఇష్టమైన పాటా అండి 1:01:50 అయితే ఈ ఎపిసోడ్ అమ్మగారిని తప్పకుండా చూడమని చెప్పండి.. ఈ పిల్లలు పాడిన పాటలతో పాటు మీరు పాడిన పాట కూడా ఆవిడకి చాలా నచ్చుతుంది.. మీరు - మీ కుటుంబ శివ భక్తులు కాబట్టి, ఈ శివార్చిన గీతాలు అమ్మగారికి ఎంతో నచ్చుతుంది..

  • @siamims4841
    @siamims4841 5 місяців тому +23

    Super intro singing by Charan.. sounds better than his illustrious father...

  • @user-ed6tv4yn6u
    @user-ed6tv4yn6u 5 місяців тому +4

    🕉️💐🙏శ్రీ విజయ్ ప్రకాష్ గారు అద్భుతమైన గానామృతం తో అందరినీ పరవశించి పోయేలా చేసారు ధన్యవాదములు అండీ చిరంజీవుల కూడా అభినందనలు 🌹🌹💐👌👍

  • @narayanaraovuddagiri2642
    @narayanaraovuddagiri2642 5 місяців тому +2

    పిల్లలు అద్భుతంగా పడుతున్నారు. పరమేశ్వర అనుగ్రహం మీ అందరికి ఉండాలని కోరుకుంటున్న. 👏👏👏💐💐

  • @lakchanna8200
    @lakchanna8200 5 місяців тому +10

    Vijayaprakash is an invaluable gift to this program

  • @siamims4841
    @siamims4841 5 місяців тому +7

    Sweet singing by Vidya.. her depth of Classical music knowledge was in full display.. could be coz of her Guru Modumudi garu...

  • @manisai7156
    @manisai7156 5 місяців тому +5

    పిల్లలు అద్భుతం గా పాడి శివుని ఆశీస్సులు పొందేరు

  • @user-rr9vo1og8o
    @user-rr9vo1og8o 5 місяців тому +5

    విజయ్ ప్రకష్ గారు ధన్యవాదాలు సార్ అమోగంగ పాడారు సార్ 🎉🎉🎉

  • @John-ls2fi
    @John-ls2fi 5 місяців тому +4

    Kids well done 👍 🙌
    Nice singing Ujwal...thanks for that song...that is one of my favourite songs...

  • @varaprasadnetha567
    @varaprasadnetha567 5 місяців тому +7

    Charan sir 🙏 very very nice 👍 and beautiful ❤️ your program sir 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤🎉🎉🎉🎉🎉🙏💐💐💐🌺🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @b.v.srinivasamurthy5916
    @b.v.srinivasamurthy5916 5 місяців тому +4

    If SPB Sir alive, with this season, he would have felt very happy the way children performing

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 5 місяців тому +13

    Junior Balu garu superb

  • @comedy_623
    @comedy_623 5 місяців тому +10

    అందరూ బాగపాడారు, అమెరికా అమ్మాయి ఇంకా చక్కగా పాడింది

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 5 місяців тому +5

    Excellent vijayaprakash
    Garu abdhbutham thanks very much

  • @user-ch4kn3vv6g
    @user-ch4kn3vv6g 4 місяці тому +1

    Pradanya sing a song of Siva Siva Sankara is madurathi maduram in Bhakthi.
    Excellent voice gifted by God. We pray Siva to bless her.

  • @masthan8627
    @masthan8627 5 місяців тому +9

    ఒరేయ్ పిల్లలు - Title win అవ్వాలనుకుంటే song selection చాలా ముఖ్యం ...season-21 లో Shruthi అనే contestant -smart song selection వాళ్ళనే Title win అయ్యింది ...Top 3 లో ఉంటాడు అనుకున్నా Shyam అనే contestant - heavy song selection వలన Pre-finals లో eliminate అయ్యాడు ..నిజానికి అతను FINALE Top 3 candidate ..కాబట్టి పిల్లలు ..సాంగ్ సెలక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోండి ...Good luck children...

  • @azeemoddinazeem4693
    @azeemoddinazeem4693 5 місяців тому +6

    America ammye chala manichiga padutunnadi
    Andaru chala manichiga padutunnaru. Session. Chala compitetion ga undi

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath 5 місяців тому +6

    Om namah shivaya song Likhila voice ki Baga set ayyindi Ani yentha mandiki anipinchinchindi❤

  • @Ajay-ev9nq
    @Ajay-ev9nq 5 місяців тому +5

    ఇక పిల్లల విషయానికి వస్తే ఈ పాటలు ఆ పిల్లల కన్నా పొడవుగా పెద్దగా ఉన్నాయి ..అందుకే కాస్త తడబడ్డారు ..ఏం పరవాలేదు.. పొను పొను అన్ని నేర్చుకుంటారు ..
    don't worry kids , all the best for the next rounds...

  • @user-ch4kn3vv6g
    @user-ch4kn3vv6g 4 місяці тому +1

    Nekhila sing a song of siva in Sagara sanghavam is excellent. God bless to her.

  • @raghuvarma7285
    @raghuvarma7285 5 місяців тому +1

    Vidya, seriously Bravo❤❤❤❤ Vani jayaram amma pata attempt cheyyatam ante so challenging still you did ur best... ❤❤❤❤❤

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 5 місяців тому +8

    నమస్తే చరణ్ గారు

  • @subbalakshmisubramanyam242
    @subbalakshmisubramanyam242 5 місяців тому +2

    Chrangaru pillala galarchana vijaya prkashgari swararchana adubhutham vijaya prkash grikiki hats of alagi boss gari chamkkulu vivarana superb

  • @Shreenenai
    @Shreenenai Місяць тому

    కొలిమిలో కాలే ఇనుముకే తెలుసు సుత్తి దెబ్బెంతనేది!!! అలాగే ఎంతవిమర్శలైన తట్టుకుంటేనే గొప్పయ్యే మూర్తయ్యేదీజగత్తులో పిల్లలు మీరంతా "పరుసము సోకిన పసిడౌతారు" తప్పక👌👌👌👍👍👍శ్రీ సద్గురు కృపచే 🙌 వేచిచూద్దాం మహా పరమాదర్శ విజయంకొరకై🤲

  • @gopalreddy1960
    @gopalreddy1960 5 місяців тому +2

    46:25 విజయ్ ప్రకాశ్ గారి స్వేచ్ఛా స్వర సంచారం... నిజమైన అమృతవర్శిని
    49:27 మొదటి రియాక్షన్ ఈ పాప దగ్గరి నుండి.... చిన్న వయసులో బాగా అర్ధం చేసుకోవడం భగవంతుడి కృప

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 5 місяців тому +3

    ఇప్పుడు ఉన్న చాలా మంది గాయకులు లో కొంతమంది కి ఆ పాట ఏ రాగమో తెలియదు.

  • @siamims4841
    @siamims4841 5 місяців тому +7

    Superb singing by Chorus for second song...

  • @sitaakella8581
    @sitaakella8581 5 місяців тому +3

    Ujwala...excellent singing...God bless you ujwal

  • @akellauma4538
    @akellauma4538 5 місяців тому +4

    ఎక్కువ పొగిడారు అంటే ఎలిమినేషన్ కి సిద్దం అని అర్థం😢😢😂

  • @murkri8723
    @murkri8723 5 місяців тому +3

    Wow! These kids must have ben music maestros in their previous lives. Juuuuust tooooo gooooood. The chorus was superb....

  • @akulanarendranaidu3822
    @akulanarendranaidu3822 5 місяців тому +4

    Ajith Ram outstanding performance

  • @sireesharaghavulu2746
    @sireesharaghavulu2746 5 місяців тому +6

    Vijay prakash gaaru me gonthu..❤

  • @gaddamedikavitha8778
    @gaddamedikavitha8778 5 місяців тому +3

    Superb singing. Ajith ram outstanding performance. Its very difficult to sing such a lengthy song.

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 5 місяців тому +2

    Sivarchana episode adbhutam . Selection of sings r too good . All of them sang very well .

  • @dudekulasaddamhussain5614
    @dudekulasaddamhussain5614 5 місяців тому +1

    Chala santoshayam ga undhi e pillalu padina patalu vini ❤

  • @b.v.srinivasamurthy5916
    @b.v.srinivasamurthy5916 5 місяців тому +3

    Amazing season, fantastic and fabulous episode

  • @kusukumar6397
    @kusukumar6397 5 місяців тому

    పిల్లల ధారణ శక్తి అమోఘం, అద్భుతం. వారి వయస్సుకు కాదు....వారిలోని సంగీత సరస్వతి కి హృదయ పూర్వక పాదాభివందనం🎉🎉🎉

  • @ravihinditeacher2519
    @ravihinditeacher2519 5 місяців тому +2

    Kaaboye singers ku
    Congratulations🎉

  • @sivaprasadduvvuri2491
    @sivaprasadduvvuri2491 5 місяців тому +2

    What an encouragement by the 03 judges. Hats off to them

  • @YarrayyaYARRAYYA-lx6wv
    @YarrayyaYARRAYYA-lx6wv 5 місяців тому +3

    Vidya Chala Baga padaru.... super

  • @venkatasrinivasaraokatrapa5575
    @venkatasrinivasaraokatrapa5575 5 місяців тому +2

    Excellent singing by children. Really great. Congratulations to all

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 5 місяців тому +3

    Vidya sang very well the difficult song in amruthavarshini ragam 👍

  • @murthynsvr8996
    @murthynsvr8996 5 місяців тому +2

    Pillalu andaru chala Baga padaru ❤❤❤❤❤❤

  • @k.padmapadma2879
    @k.padmapadma2879 4 місяці тому

    Abbabba yemi paduthavu thalli .woooooooooooooooooow ❤anathi eyaraa abbo .yemi padinavu thalli❤sastanga vandhanegalu nimage. ❤god bless you always my dear child ❤❤❤❤❤❤❤❤❤

  • @pasri63
    @pasri63 5 місяців тому +2

    I hope all six kids move to the next round. Great talents. Kudos to all of them. Amazing efforts

  • @SK_gamer449
    @SK_gamer449 5 місяців тому +1

    Vidya Chaalaa Baga Paddaavu Thalli God bless you 🎉🎉

  • @siamims4841
    @siamims4841 5 місяців тому +7

    ఘంటసాల బాలు పాడిన బ్రహ్మాండమైన శివుడి పాటలు ఎన్నో ఉన్నాయి.. తెలుగు పలకడం రాని ఆ శంకర్ మహదేవన్ పాటలు ఎందుకు పాడడం..

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath 5 місяців тому +3

    These kids sang all Grand Finale songs of all other singing shows😂🔥🔥🔥

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Місяць тому

    మానస 🎉🎉🎉.
    ఒదిగే సూర్య బింబం..
    సాగర తీరాన ఇసుక తిన్నయపై...
    కొబ్బరి తోటల పందిరిలో.....
    దీవిలో దీపం అగుపడే.....
    సందారాన దీపం సముద్రాన......
    మనస్సులు కలిసిన తరుణాన...
    ఒక నువ్వు, ఒక నేను,..
    అద్దం మందు చూసుకునాము...
    అది computer 🖥 screen...
    చూపులు కలిసినవి.....
    ఒకరి మాట, ఒకరు విన్నాము...
    ఒకరి చేయ,ఒకరి చేయ కలసిన...
    హస్త రేఖలు కలిపెన.........
    Thank you from etv,
    Padutha theeyga Program 🎉

  • @chandrachandra9336
    @chandrachandra9336 5 місяців тому +3

    Ujwal sreedatha is my favourite singer in this season

  • @balreddybalreddy7451
    @balreddybalreddy7451 5 місяців тому +2

    మనసు హాయిగా ఉంటుంది

  • @SeshadriBR
    @SeshadriBR 5 місяців тому +1

    Saivedant singing very nicely.All the best Nanna. Good luck in final.

  • @user-cz6tf2tj4t
    @user-cz6tf2tj4t 5 місяців тому +2

    Super 👌👌👌👌👌 Vidya God bless you raa thalli 😊

  • @user-cz6tf2tj4t
    @user-cz6tf2tj4t 5 місяців тому +2

    Super 👌👌👌👌👌👌 pilla lu Andaru Baga Padaru Haaaaa Shivaya daya valla Me Andaru Bagunnadali 😊

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 5 місяців тому +4

    Charan garu pata padetappudu shoes teesi padaru kada hat's up

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 5 місяців тому +1

    Sometimes we want to sing songs problem is I shout at God 🙏 why this kind of good voice, I 😢 would have participated in "Padutha Theeyaga", I quarrel my parents, Sri

  • @radhavadapalli9922
    @radhavadapalli9922 5 місяців тому +2

    Superb performance, Ujwal Sridattha!👏👏👏

  • @user-cf5se6fw5b
    @user-cf5se6fw5b 5 місяців тому +4

    Lekila padena pata chala bagundhi sagitha brudaneki dhnyavadallu

  • @kgfteja1993
    @kgfteja1993 5 місяців тому +2

    17:19 Ujwal great singing...in this attire you are looking like Dhanush - Tamil Actor...

  • @srinivas.gollapelly
    @srinivas.gollapelly 5 місяців тому +2

    vijay Prakash gaaru amazing sir

  • @ambikavishwakarma7600
    @ambikavishwakarma7600 5 місяців тому +2

    Likhila u have a bright feature ❤ i like ur voice ,super❤❤❤❤

  • @satyaboda
    @satyaboda 5 місяців тому +1

    Finals laga Paderu. Adbhutham! Very Inspiring!

  • @mplmudigonda4888
    @mplmudigonda4888 5 місяців тому +2

    Best of luck, kids. You have exceeded expectations.

  • @srinupujari980
    @srinupujari980 5 місяців тому +2

    Great performance by all kids!! 🥳

  • @kalisettyprakash
    @kalisettyprakash 5 місяців тому +3

    అజిత్ రామ్ మనో ధైర్యానికి హస్తప్

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 5 місяців тому +2

    Ujwal
    , Excellent rendering and memorising song 👍

  • @buvanapalani3577
    @buvanapalani3577 5 місяців тому +2

    Super children's all the best

  • @varadhiobulamma6751
    @varadhiobulamma6751 5 місяців тому +3

    అజిత్ don't worry
    యిప్పుడు తడబాటు పడినంధుకు feel avaku next performance lo ni talent chupu

  • @kowslyatirumala166
    @kowslyatirumala166 5 місяців тому +7

    చరణ్ గారూ! నాన్నగార్ని తలపింపచేస్తూ మీరు నిర్వహిస్తున్న పాడుతాతీయగా వారాన్నిమించి అతి మధురిమలను అందిస్తోంది. నిజానికి ఆ వారం ఎప్పుడొస్తుందా, మర్చిపోతావేమో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురూచూస్తాను. ఈ సారి పాల్గొన్న చిరంజీవులు నిజంగా చిచ్చరపిడుగులండి, అలవోకగా ,గమకాలతో,ఏదైనా మాకు ఓకే, మేము రెడీ అంటూ ఢీ కొడ్తున్నారు కదా. ఆ అమెరికా అమ్మాయి చి.విద్య కేవలం ఈ పోటీ కోసం వుండి ,శ్రధ్ధగా నేర్చుకుని త్రి స్థాయిలో అలవోకగా, వయ్యారంగా గమకాలు పలికిస్తూ పాడటం అత్యధ్భుతం.అందరూ ప్రతీ ఎపిసోడ్ లో ఏం అల్లరిచేస్తారు, ఎలాంటివి పాడుతూ అలరిస్తారని ఉత్కంఠ తో ఎదురుచూస్తాను. ఒకోసారి పగలు కుదరక పోతే రాత్రి 12.00 వరకు ఇయర్ ఫోన్స్ తో చూస్తాను. మాఅన్నయ్య బాలుగారూ చూపించిన రుచి మరవలేనిది.అన్నయ్య అని ఎందుకన్నానంటే నాదీ డేటాఫ్ బర్త్ 4-6-58 ,నిజంగా ఈ పాడుతాతీయగా వలన ఎందరో గాయకులు గా తయారయ్యే భాగ్యాన్ని నాన్నగారు ప్రసాదిస్తే, దానికి వన్నే తెస్తున్నారు మీరు.మీ కనేకానేక శుభాశ్శీశతములు మా వేణుగోపాలుడి ద్వారాఅందచేస్తున్నాము. RTD Music mam.

  • @kamalap8877
    @kamalap8877 5 місяців тому

    Vijay prakash garu,meeru padina pata.vinte Naku kallallo varshadhara karindi sir.maha Adhbhutam.tq