Padutha Theeyaga | Series 20 | 25th September 2022 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 487

  • @srujanabandari3455
    @srujanabandari3455 Рік тому +10

    Nijanmga charangaru dorakdam ma adrustam
    Thandriki thagga thanayudilaa balugarrini chustunnartugane super imitation and how involving with children and supporting them awesome annaa👏👏👏

  • @sureshkollepara1230
    @sureshkollepara1230 Рік тому +30

    Extraordinary జడ్జిమెంట్ ఇచ్చారండి .పిల్లలందరూ కూడా చాలా చాలా బాగా పాడుతున్నారు. పాడుతా తీయగా ద్వారా వారి ప్రతిభని వెలికి తీసి అందరికీ పంచుతున్నారు . మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు .ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తున్నాము . చరణ్ గారికి నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తున్నందుకు వారికి మా అభినందనలు .మీరు ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో హుందాగా అందంగా, సరదాగా, నడపాలని ,జరపాలని, ఆశిస్తున్నాం .ముగ్గురు జడ్జిలు కూడా చాలా బాగా మార్కులు ఇస్తున్నారు .

  • @Desh-bhakth
    @Desh-bhakth Рік тому +15

    Charan sir main attraction of this show🙏 Balu gari aseessulu eppudu untayi meeku ani ee program chustene telustondi

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Рік тому +126

    Dorukuna etuvanti seva song chala Baga padaru charan garu 👌👌👌👌👌 charan gari kosam chuse vallu oka like kottandi

    • @vasue9535
      @vasue9535 Рік тому +6

      Really this program was very emotional and if Charan garu is singing it seems like Balu garu is singing. Anuradha garu, we all are lucky to hear to listen and enjoy's Charan's songs.

  • @rameshchinnamgari4502
    @rameshchinnamgari4502 Рік тому +48

    బాలు sir మిమ్మల్ని తలచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు 🙏🙏🙏.

  • @mrkumara2354
    @mrkumara2354 Рік тому +40

    We miss you Sir SPB.మీరు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి రోజు గుర్తు కు పాటల లో మీస్వరం వినిపిస్తుంది. మీ పవిత్ర మైన ఆత్మః కు శాంతి చేకూరాలని వేడుకొనుచున్నాము

  • @sanjukumar580
    @sanjukumar580 Рік тому +27

    Miss u Balu Garu 😔
    నీ ఆత్మ ఎక్కడున్నాన ప్రశాంతంగా
    ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా 🙏

  • @vasue9535
    @vasue9535 Рік тому +6

    అందరికీ నమస్కారం. చరణ్ గారు నిజంగా మీకు జోహార్ సర్. బాలు గారు ఎక్కడికి వెళ్ళలేదు మీ రూపంలో ఇక్కడే మనందరి ముందు గానం చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు దొరకునా ఇటువంటి సేవ అన్న పాట పాడుతూ ఉంటే నాకు బాలు గారే గుర్తొచ్చారు సార్. అక్కడ బాలు గారి వచ్చి స్వయంగా పాడుతున్నారేమో అన్నంత అద్భుతంగా పాడారు సార్ మీరు. నిజంగా మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సునీత గారు మీరు పాడిన ఎదుట నీవే ఎదలోన నీవే అన్న పాట నన్ను కదిలించింది. నిజంగా మీరన్నట్టు బాలు గారు మన ఎదుటనే ఉన్నారు మన యదలోనే ఉన్నారు. చంద్రబోస్ గారు మీరు బాలు గారి గురించి ఎంతో చక్కగా చాలా మంచి మాటలు చెప్పారు సార్. మీరు చెప్పినట్లు మరణం మనిషికే కానీ మంచితనానికి కాదు. వెండితెర సాక్షిగా మా గుండె తెరలో పదిలం శాశ్వతం బాలు గారు. మీరు నలుగురు మొదట్లో బాలు గారికి నివాళిగా మృదు మధురమైన పాటలు చాలా అద్భుతంగా ఆలపించారు సార్.

  • @mrc4059
    @mrc4059 Рік тому +21

    1:11:35 Rishill sudden hug to CHARAN garu…….. chusteay telustundi kids kii yaentha comfort and freedom they are getting from Mr. CHARAN…..
    good luck children ❤

  • @starhouse98
    @starhouse98 Рік тому +9

    Charan garu. Success aithe Balu gariki happy andaru dayachesi Cheran garini encourage cheyandi thanks

  • @ashachitti2896
    @ashachitti2896 Рік тому +21

    Abba Abba em voice Charan we are blessed to listen your voice

  • @yannabathinasreenivasulu9682
    @yannabathinasreenivasulu9682 Рік тому +23

    మీ చిరునవ్వు ఈ భూమి వున్నంతవరకు మా హృదయాలలో నిలిచిఉంటుంది spb sir🙏🙏🙏

  • @raviravi-bm2us
    @raviravi-bm2us Рік тому +36

    Sp Charan sir kosam chuse oka lika

  • @saradameduri8508
    @saradameduri8508 Рік тому +7

    Madhurame Balugari ganam,Charan Gari ganam kuda chala sweetga.Balu garu meereppudu mansulonevuntaru.

  • @venkatrao5516
    @venkatrao5516 Рік тому +13

    ప్రతి క్షణం మీరే , మీ గొంతుకే చరణ్ లో చూస్తున్నాము.

  • @asmaanjum8476
    @asmaanjum8476 Рік тому +13

    Definitely Charan Garu . Balu Gari blessings meeku eppudu untayi. U r not only doing best. U r doing awesome Charan sir. Balu Garu unnapudu I never watched padutha teeyaga . But am watching only because of you Charan Garu. U r multi talented person. Great hearted u never accept that u r such talented,. Down to earth person Charan sir. Meeru eppudu Ela padutu, navvuthu undali. U look different today in different look. Handsome Charan sir ☺️. Love you very much 💖💖💖.u r my huge crush 🥰. My sweet heart.

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 Рік тому +30

    చరణ్ చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలి బాబు , నీ వాయిస్ అద్భుతం, పిల్లలతో అనుబంధం మహా అద్భుతం,పిల్లలు ఇంత మంచి గొంతు పొందడం భగవంతుని కృప, ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో, ఇటువంటి జూనియర్స్ పడుతా తీయగా చూస్తూ ,పులకించి పోతున్నము. సర్వేన్ద్రియలు పనిచేస్తూ, కళ్ళకు చెవులకు, ముఖ్యంగా మనసుకు, అంతులేని సంతోషాన్ని పంచుతున్న, ఈటీవీ రామోజీరావు గారికి, తెలుగు ప్రజలందరూ, సదా రుణపడి ఉంటాము.

    • @JosephDhupati
      @JosephDhupati 14 днів тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @vvsubrahmanyam5815
    @vvsubrahmanyam5815 Рік тому +22

    భూమి వున్నంత కాలం మీ పాట మీరూ జీవించే ఉంటారు spb sir

    • @andalukaza741
      @andalukaza741 Рік тому

      Miss you Balu Garu.

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Рік тому

      Yes sssssssssssssssssssssssssss
      IT'IS 100%Correct Vvsubrahmanyam
      గారు..100%100%100%100%నిజంగా నిజం...‼‼‼‼👌👌👌👌👌

  • @kylasaraoyernena
    @kylasaraoyernena Рік тому +12

    చివరిలో SP చరణ్ గారి జడ్జిమెంట్ సూపర్.
    SPB సార్ గౌరవం నిలబెట్టారు SPC సార్.
    THANK YOU GOD.

  • @sudhac9862
    @sudhac9862 Рік тому +13

    Charan sir hats off !! 👏🏻👏🏻👏🏻👏🏻💐our best wishes

  • @rameshrawath4681
    @rameshrawath4681 Рік тому +4

    నీ గానం.. నీ గాత్రం.. మధురాతి మధురం
    నీ పాట చిరస్మరణీయం
    నీ గానం మాకు అమృతం
    సంగీత సామ్రాజ్యంలో నువ్వే శిఖరం
    పాటకే నువ్వు కీర్తి కిరీటం
    తెలుగు పాట ఉన్నంతకాలం
    మాగుండెల్లో నీ స్థానం పదిలం
    నీ పాటకు ఎప్పటికీ దాసులం
    నీ గొంతు వినిపిస్తున్నంత కాలం
    నువ్వు అజరామరం.
    మీ అపార అభిమానుడు
    ✍️రమేష్ రావత్

  • @sudhakaliprasad7101
    @sudhakaliprasad7101 Рік тому +4

    Charan brother mi father atma mi patalato atma Santi ni istundi. Voice Baga develop chesaru.

  • @ramadevibattula6986
    @ramadevibattula6986 Рік тому +6

    Balu Gary voicelaagaane vunde charangari voice

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib Рік тому +14

    1:17:08 OMG !!! even I went back to my school days by watching these lovely kids emotions and bonding.
    All the best kids.

  • @spbfan9620
    @spbfan9620 Рік тому +12

    17:56 so sweet of you......Himangi and CHARAN garu ❤️

  • @mmr9998
    @mmr9998 Рік тому +10

    1:12:00, 1:15:40 CHARAN garu, your encouragement and motivation , means a lot.... superb sir , hats off to you sir........

  • @jonnalasr9203
    @jonnalasr9203 Рік тому +10

    కీర్తన, You have very good talent. You are a silent observer. Your dance is also awesome. You are grounded. Your confidence is shown in your singing. Your teacher Smt. YVS Padmavathi Garu enjoying her student growing in a fruitful way. GOD BLESS YOU తల్లి.

  • @spbfan9620
    @spbfan9620 Рік тому +8

    25 th Sep is a biggest black day to you CHARAN garu, especially AMMA ke.......
    BALU sir, bless ur SON to get more power and to carry ur Legacy ....
    BALU sir, you always remains in our hearts.

  • @bhaskarreddyprabhas4551
    @bhaskarreddyprabhas4551 Рік тому +6

    We miss you SPB sir
    Miru leni chotu telustundi maku
    Kani maku charan sir ichi poyaru ❤️

  • @perivani2851
    @perivani2851 Рік тому +6

    కీర్తన, కీర్తన, కీర్తన love u కీర్తన, u r blessed

  • @hemalathajnandi3515
    @hemalathajnandi3515 Рік тому +3

    Charan and judge's decision elimination lo soft ga handle chestunnaru

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 Рік тому +4

    Charan spb blessings dear,pls i request directors take of sp Charan to get more chances like his father,y bcoz soo many r showing put ups,but spb family not at all,that spb& spc

  • @saisivach2537
    @saisivach2537 Рік тому +71

    We miss u sir, మీరు లేని లోటు పూడ్చలేనిది, కాని మా హృదయ గుడిలో స్వర గాన గంధర్వ భగవంతుడిలా కొలువై ఉంటారు, మీ ఆత్మ కి శాంతి కలుగు గాక.

  • @pushpakosetty8622
    @pushpakosetty8622 Рік тому +13

    Only for charan garu 👌👌👌👌👌😍😍😍😍😍

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 Рік тому +13

    Keerthana I'm sure
    You will be future singer in tollywood industry.
    Love u chitti thalli ❤️❤️

  • @utukurisreenivasulu5936
    @utukurisreenivasulu5936 Рік тому +7

    రిషిల్ నీ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ ఫైనల్ పెర్ఫార్మన్స్ లా ఉండాలి.. We support you rishil love you man ❤️❤️❤️❤️

  • @seenuseenu463
    @seenuseenu463 Рік тому +12

    ప్రతీ అణువులోను సంగీతం ఉన్నట్లే , ప్రతి మనసులో మీరున్నారు సార్..

  • @pradeept4234
    @pradeept4234 Рік тому +12

    చంద్రబోస్ గారు🙏...జై spb sir 🙏🙏🙏

  • @sudhakarnaidu8705
    @sudhakarnaidu8705 Рік тому +5

    Charan gaaru Vandhanaalu
    Mee havabhaalu acham
    Bhalu gaarilaa...

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Рік тому +8

    Charan garu, super anchoring very interesting bro👍

  • @ashachitti2896
    @ashachitti2896 Рік тому +8

    Love you Charan garu

  • @sravyasagar2910
    @sravyasagar2910 Рік тому +11

    Rishil u r in.... danikosam mottam forward chesa show.....🎉🎉🎉🎉it's celebration time 😍😍Al d bst ra fr ur further rounds

    • @ushaduddukuru9913
      @ushaduddukuru9913 Рік тому

      Me too.

    • @sbindu2922
      @sbindu2922 Рік тому

      Exactly u know what I too did the same... N tears didnot stop for some time... Rishil...ur a rock star please concentrate on the judges suggestions n your next performance should be in vere level... All the best nana

  • @sandeepbattu4360
    @sandeepbattu4360 Рік тому +10

    RiSHiL Congratulations రా good గోయింగ్ బాగా పాడి finals లో ఉండాలి ఎం tension వద్దు బాగా పాడు finals ఉండు... OK నా

  • @malasongssundupalle5639
    @malasongssundupalle5639 Рік тому +2

    ఈ భూమి ఉన్నంతవరకు ఆ మహానుభావుడు పాటలు అందరూ ఆలపిస్తూ ఆయన నిత్యము తెలుసుకుంటూ ఆత్మలో స్మరిస్తూ ఆయన మనలోనే ఉన్నాడు మా బాలు గారు బాలు గారు ఎక్కడున్నా మనందరి క్షేమాలు చూస్తూ మనోళ్ళందరికీ ఆశీర్వదిస్తూ ఆయన జీవాత్ముడై ఉండాలని మనస్పూర్తిగా ఆయనకు మా బంగారు బాలుకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌺🌺🙏🏾🙏🏾🎸🎸🎤🎤🎵🎵

  • @mounikatunes3806
    @mounikatunes3806 Рік тому +5

    OMG pillalu edipinchesaru..Rishil safe zone moment made all of us cry..God bless you all kids💕

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 Рік тому +18

    Miss you SP Balu garu...😭
    Congrats & Continue SP Charan garu...❤️

  • @akshay505
    @akshay505 Рік тому +3

    Very true Dorakuna ituvanti seva

  • @asmaanjum8476
    @asmaanjum8476 Рік тому +11

    Miss you Balu Garu. U will always be with us. Paata unanthavaraku spb lives on. Meeru leru Anna baadha Charan sir ni chusthe potindi. Like father like son. Love you Charan Garu 💕. We know that how much u miss Balu Garu. but still be strong sir . Love you infinity. Keep singing and smiling always. We love you, ur voice, ur smile, ur expressions, everything in you. U r awesome sir. 😘💖💖💖. Love you for ever Charan Garu 💕

  • @ubisraman
    @ubisraman Рік тому +4

    Heart rending singing of SPB numbers by the anchor and the judges!

  • @venkataramululankadasari2327
    @venkataramululankadasari2327 Рік тому +8

    శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారికి మనఃపూర్వక నివాళులు 🙏

  • @venkateswarluvelamakanni2867
    @venkateswarluvelamakanni2867 Рік тому +5

    మరో 50 సంవత్సరముల వరకు శ్రీ SPBS గారే ఆంధ్రుల గంధర్వ గాయకసార్వభౌముడు. వారు మన భూలోకానికి మరచిపోలేని మధుర గాయకులు.

  • @annavarapukishore774
    @annavarapukishore774 Рік тому +14

    బాలు గారిని ఎవరితో పోల్చలేము, ఎవరిలో చూడలేము ఆయనోక మాస్టర్ పీస్.

  • @pasyagadepalli1426
    @pasyagadepalli1426 Рік тому +16

    How old we are, we still get tears in the end of elimination episode. Toughest part of the program.

    • @putchaprasad2591
      @putchaprasad2591 Рік тому +1

      Pl sir cheran sir and all judeses pl take two kids wild card entry pl sir

  • @chittillausha
    @chittillausha Рік тому +5

    Kirtana kirtana ...so pure blessed child... Thankyou for your presence in Padutaa Teeyaga

  • @subramanyamshanmugam1588
    @subramanyamshanmugam1588 Рік тому +7

    Charan garu the baton your father the great SPB garu passed to you, I know is now is safe and running smoothly. Please continue this programme till your last breath since we are emotionally attached to SPB sir, and would like to see him in you. Your singing is so close to SPB sir, tears comes out automatically from my eyes and at the least my request is continue the Padutha Theeyaga programme --- forever🙏🙏🙏

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx Рік тому +9

    SECOND YEAR REMEMBRANCE DAY OF GREAT GENIUS MUSIC GOD SPB SIR SPB SWEET POWERFUL BEAUTIFUL SINGER GREAT MAN GREAT A HIEVEMENTS HE ALWAYS LIVES WITH US IN THE FORM OF MUSIC AND BLESS SON CHARAN SIR AND ALL AND THIS PADUTHA THEEYAGA PROGRAMME SPB SIR ALWAYS LIVES WITH US🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💙💙💙💙💙

  • @banuchennupalli1823
    @banuchennupalli1823 Рік тому +18

    God that head kiss to Rishil by charan sir before announcing safe is......🥺🥺🥺❤️

  • @sivak9633
    @sivak9633 Рік тому +1

    Ramoji rao Garu...you are great sir.... antha Mandi singers, Dancers, comedians... Actors.......life icharu.....

  • @swathihr18
    @swathihr18 Рік тому +9

    Very difficult to hold back tears....immortal soul mana balu garu

  • @shirishalaanjaneyulu3233
    @shirishalaanjaneyulu3233 Рік тому +21

    మిస్ యు బాలు గారు🙏 పాట ఉన్నన్ని నాళ్లు మీరు మా హృదయాలలో సజీవంగా ఉంటారు

  • @saipoojitha9358
    @saipoojitha9358 Рік тому +27

    India has got great talent and these kids are amazing. I never thought that their elimination from this competition can make me so emotional, but frankly speaking, tears in my eyes didn't stop seeing their emotion and friendship. Every child is unique, Every child is special. Congratulations and Wishing a great success to each and everyone one.
    Thank you judges for the beautiful decision and giving another chance to all the great talents. Judges guidance is really awesome. Judges and Charan sir's encouragement to kids in the show is always an energy booster.
    I can truly see "SPB garu lives on and it's forever" - PaaduthaTheeyaga😍

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 Рік тому +1

    ముఖ్యంగా న్యాయ నిర్ణేతల ఎంపిక మనసుతీరా అభినందిస్తున్నాము, ఆర్కెస్ట్రా బృందం వారికి సదా కృతజ్ఞులం. పిల్లలు తో సమానంగా వారి ప్రతిభను ఇస్తున్నారు. పోయిన తరువ స్వర్గం ఎలావుందో తెలుసుకొనక్కరలేదు. పాడుతా తీయగా చూస్తూ బ్రతికేయ వచ్చు, ఆదివారం కోసం వెయికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. పిల్లలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. మంచి భవిష్యత్తు కు పూలబాట వేయాలి భగవంతుడు..పాడుతా తీయగా టీమ్ కు ఆశీస్సులు.

  • @seshucbsr
    @seshucbsr Рік тому +6

    Good thing or redeeming thing is continuation of Balu gari legacy. Kudos to Ramoji garu for making it happen. Three cheers to his son. The legendary singer lives on. ❤

  • @gujjusukanya6305
    @gujjusukanya6305 Рік тому +5

    We miss u sir ,💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹chaz u super n tq u soo much kannillu pettukoledu mammalini kantatadi pettinchaledu ellage bee strong chaz love u soo much

  • @akshay505
    @akshay505 Рік тому +15

    I still remember SP Charan garu singing YEDUTA NEEVE song on SPB gari anniversary, i still get tears

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx Рік тому +6

    CHARANSIR AWESOME SINGING COMPEREING EXCELLENT THE LEGACY OF GREAT SPB SIR IS CONTINUED WITH SON CHARANSIR CONGRATS AND ALL THE BEST TO CHARAN SIR🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏💙💙💙💙

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Рік тому +6

    Hats off to Tanvi's mother, for her positivity...

  • @bobygamingff1762
    @bobygamingff1762 Рік тому +9

    Very heart touching moment of paduthatiyaga.i can't stop 😭. God bless u all 😘

    • @kpmgrk5180
      @kpmgrk5180 Рік тому +1

      చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశారు సార్ లు

  • @mallisettylakshmi5343
    @mallisettylakshmi5343 Рік тому +16

    Charan Mee comedy ultimate 🥰🥰🥰
    Love u Chaaas

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 Рік тому +11

    I love you SPB SIR ❤️😘 I remembering all ways sir my status every day one song u sir 🎼🙏🥰🎤

  • @nevergiveup2447
    @nevergiveup2447 Рік тому +5

    Kids your bonding is really made me cry.....what an affection ❤️❤️❤️ wishing all your success come true 💐💐💐

  • @akshay505
    @akshay505 Рік тому +6

    No other program can beat this program in anyway

  • @tadikondabrahmanna7837
    @tadikondabrahmanna7837 Рік тому +27

    SP BALLU SIR 💕
    SP CHARAN SIR 💕

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Рік тому +6

    I miss you Balu garu 🙏🙏🙏🙏 Balu gari adugu jadalo nnadustunna. Charan gari ki vandanam charan gari ancourying me navuu me allari me matallu superb charan garu 👌 👌 👌

  • @reddyravi4425
    @reddyravi4425 Рік тому +4

    spb మీలో వున్నారు

  • @archanapenti9035
    @archanapenti9035 Рік тому +4

    Ntha mandi ee video kosm waiting chesaru👌👌🙏🌹🌹

  • @kumudhapravallikaindranimu5464

    చంద్రబోస్ గారు superga పాడారు.

  • @narayanaganivada3164
    @narayanaganivada3164 Рік тому +8

    Keerthana performance ❤️😘👌

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Рік тому +3

    Open heart, represent junior balu present continuing padutha theeyga giving us.
    Thank you etv. 😊

  • @rationalbeing6797
    @rationalbeing6797 Рік тому +4

    Rishil's reaction was kickass !!
    I like that kid's energy.

  • @raghavulusura206
    @raghavulusura206 Рік тому +2

    Balu gariki nivalulu swargamlo unnathanu murisipoyela padaru.

  • @revathyh7228
    @revathyh7228 Рік тому +4

    Really i am astonished to see love and sffection bondage among these kids is extrodinary keerthana professional singet not only she others also i am unable to forget these wonderful kids pillalu u are always with us u have bright feature i bless u always for the best judges superandi they became emotional including viwers myself very difficult to.judge during competition i know bcz i was a teacher facrd same situation charangaru excallent andi Balu anniah with us only he is.slso enjoying these episodes judges are awesome can i come to the programe i want to see the lovable kids andaru super once again thank u all

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx Рік тому +5

    ASHRITH AWESOME POWERFUL SINGING MUSIC EXCELLENT FOR THIS SONG SUPER RHYTHM ANVITH TANVII NEVER EVER GIVE UP ALL THE BEST TO ALL CHILDREN👌👌👌👌👌🌹🌹🌹🌹🌹😃😃😃💙💙💙💙BY ORCHESTRA

  • @sindhujasantoshi9532
    @sindhujasantoshi9532 Рік тому +2

    padutha teeyaga is not like earlier SP Balu is the center of attraction we are really missing Balu garu on Padutha Teeyaga programme ...🥺😔

  • @lucynethala9412
    @lucynethala9412 Рік тому +2

    Balu garu mimmalni smarichukovadam maa adrustam Sr 🥰🙏❤️💝🥰 meeru maa madya leru annade maaku theliyadam ledu Sr 🙏 eee padutha thiyyaga prgrm lo Mee Babu Charan garini chusthe mimmalni chusinatte undi Sr 🥰👍 meelane allri 😀🥰👌👌👌👌👍🙏🙏

  • @srikanthg3978
    @srikanthg3978 Рік тому +3

    గాన గంధర్వులు శ్రీ SPB గారికి నా ఘన నివాళులు 🙏🙏

  • @sahithimanapragada8863
    @sahithimanapragada8863 Рік тому +4

    బాలు గారికి కన్నీటి నివాళి.
    పల్లవించేప్రతీగొంతులో ఆయన రాగమై ,అనురాగమై, స్వరాగమై,సంకీర్తనయై,నిలిచిపోతారు.
    ఆయన ప్రతిబింబం చిరంజీవి చరణ్ ఆ రాగాలకు తాళమై ప్రతిధ్వనిస్తారు.
    పాడుతా తీయగా అని కూస్తున్న చిన్నారికోయిలలకు ఆశీరభినందనలు

  • @eswaridevi9826
    @eswaridevi9826 Рік тому +23

    బాలు గారు మీరు లేరు అనే భావన మాకు కలగలేదు ఎస్పీ చరణ్ గారిలో మిమ్మల్ని చూస్తున్నాము అన్నింటిలో బాలు గారికి తీసిపోని విధంగా వున్నారు చరణ్ గారికి సాయి ఆశ్శిసులు వారి నాన్నగారి బ్లెస్సింగ్స్ సదా వుంటాయి

    • @vasue9535
      @vasue9535 Рік тому +5

      కరెక్ట్ గా చెప్పారు మేడం ఎస్పీ చరణ్ గారి గానం వింటే బాలు గారే గానం చేస్తున్నారేమో అనిపిస్తుంది. మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం ఎస్పీ చరణ్ గారు.

    • @padmavathirangineni7633
      @padmavathirangineni7633 Рік тому +2

      ​@@vasue9535

    • @vasue9535
      @vasue9535 Рік тому +1

      Good morning madam what do you want to say in the form of reply. You wrote only my name and then you replied to me and then you did not write anything.

  • @saleemask7577
    @saleemask7577 Рік тому +7

    బాలు గారి గురించి ఎప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది
    చరణ్ గారు ఉంటే ఇంకా ఏడుపు చెప్పక్కర్లేదు
    చరణ్ గారు మీరు 25సంవత్సరాలు మమ్మల్ని అన్యాయం చేశారు
    నాన్న గారు ఉన్నప్పుడే మీరు ఈ రంగం లోకి వచ్చి ఉంటే ఎంతో బాగుండేది

  • @sbindu2922
    @sbindu2922 Рік тому +2

    Rishil ... All the best nana.. concentrate on judges suggestions n give your best out come in the next performance... Love u Nana... Keep rocking...💜💜

  • @srirangamvenkatajogipantul1984

    జగమెరిగిన గాయకడు
    పరమేగిన న గాయకుడు నా(మన)ఆరాధ్య గాయకుడు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి ఇదే నా స్మృత్యాంజలి

  • @mpaulbnat
    @mpaulbnat Рік тому +2

    hi rishil congrats really tention ra nice u select ayyaka vupiri pilchukunna you are my favorite ra God bless you ra enka Bagan prayathninchu okna ni kosame chusthunna ra thanq for Charan sir and judges

  • @shaikmoulali5547
    @shaikmoulali5547 Рік тому +3

    Cnrin
    Sir
    Yenkaring
    Super

  • @AT-yp4py
    @AT-yp4py Рік тому +5

    Tanvi Manjula is cute and strong girl, Anvith Raj good nature helping his co contestant to cool down and his brother emotion papam chudaleka poyinam

  • @aksharavenkatraman1947
    @aksharavenkatraman1947 Рік тому +3

    ఇంకో ఎనిమిది సంవత్సరాలు ఇది ఇలా సాగించండి. బాలు గారు ఎక్కడ పుట్టున్నా contestant గా పాడుతా తీయగా కి వచ్చేస్తారు. ఆయన పాడుతా తీయగా కి ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు. వచ్చేస్తారు... 🙏🏻
    చరణ్ గారు ఎప్పుడో తెలుగు వారికి దగ్గర అవ్వాల్సింది....
    ఇప్పటికైనా వచ్చారు .. 🙏🏻

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Рік тому +2

    Good ending , a novel ending, tq sir for keeping up the motivation of children..

  • @syamala7321
    @syamala7321 Рік тому +4

    పిల్లలందరూ TALENTED
    అందరూ విజేతలే 👏...........

    • @ashoksadula8590
      @ashoksadula8590 Рік тому +1

      అందరు విజేతలు ఉండరు అండి
      ఒక్కరే ఉంటారు అండి

  • @narayanaswamyrani2600
    @narayanaswamyrani2600 Рік тому +4

    Rishil vunta chalu ani deside iynaru,mam nd sirs,good judgment Tanvimanjula is better than Rishil but locaniki drama okkata kavali

    • @niyathi2894
      @niyathi2894 Рік тому +1

      It's completely scripted whom to keep and whom to eliminate 🤐

  • @lovarajun9441
    @lovarajun9441 Рік тому +3

    The grateful legendary human beings of senior playback singers SPB garu

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Рік тому +3

    Great job for a legendary personality, who was not only singer, actor, musician, more than that a humane, whose impression will be remain in the heart of all people who love music , songs....he was manufacturer of singers, to continue the his legacy...great tribute, to Sp sir, may his soul rest in peace..