Padutha Theeyaga | Season -24 | 15th July 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 220

  • @BhaskarElavarapu
    @BhaskarElavarapu Місяць тому +28

    హర్షిణి. రిషీల్ ఇద్దరు సూపర్ 😊
    రిషీల్. హర్షిణి చాలాకష్టమైన సాంగ్స్ పాడేరు సూపర్ ఎక్సలెంట్ పెరఫార్మెన్స్
    హర్షిణి. రిషీల్ కీ మంచి డ్యూయట్ సాంగ్ ఇవ్వండి.
    చరణ్ గారు. ప్ల్స్ సర్ 😍😍

  • @ramadevideshmukh1222
    @ramadevideshmukh1222 Місяць тому +3

    Charnmiruahanaku chala estam😊 1:02

  • @sandeepbattu4360
    @sandeepbattu4360 Місяць тому +36

    ఈ రోజు జరిగిన కాంపిటీషన్ లో అందర్లోకి మా RiSHiL గాడు సూపర్ 💐💐💐 అంతే వేరే మాట లేదు... All the Best రా RiSHiL ఇలాగే దూసుకు పో... 👌

  • @lipsika5511
    @lipsika5511 Місяць тому +24

    Charan sir mirukuda prati episode lo paadali ...mi song kosame ee program chustunna sir ..l love u r voice ❤❤❤❤❤❤❤

  • @JayaLakshmi-s8g
    @JayaLakshmi-s8g Місяць тому +18

    WOWW CHARAN SIR COSTUME AWESOME DIGNIFIED LOOK HOSTING ARPUTHAM HE ENJOYED RISHIL SONG VERY MUCH PL SING INTRO SONG COS WE ALL ARE EAGER TO WATCH IT AND WATCH ONE AND ONLY FOR CHARAN GARU 🙏🏼🙏🏼😀😀😀😀😀😀😀💙💙💜💜🌹

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Місяць тому +11

    ❤SP Charan Garu❤మీరు ప్రారంభ గానం చేయాలి ❤తప్పకుండా పాడతారని ఆశిస్తున్నాను ❤ప్లీజ్ ❤❤❤❤

  • @ramadevideshmukh1222
    @ramadevideshmukh1222 Місяць тому +3

    Charan garu miru pata paditha chala bagutodh

  • @rajeswarich6481
    @rajeswarich6481 Місяць тому +95

    చరణ్ అన్న మీ కోసం ఈ కార్యక్రమం చూస్తున్నాం.మీరు పాట తో మెదలు పెట్టాలి అని కోరుకుంటూనాము.బాగా పాడుతున్నారు పిల్లలు ❤

    • @LeelaKondam
      @LeelaKondam Місяць тому +9

      Mh yu

    • @pandurangareddyt6760
      @pandurangareddyt6760 Місяць тому +1

      13:10

    • @yadagirigubba5948
      @yadagirigubba5948 Місяць тому +1

      ❤❤❤❤❤

    • @PothalaSumathi
      @PothalaSumathi Місяць тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@LeelaKondam

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 Місяць тому +16

    హర్షిణి, రిషీల్ లను చూస్తూ వుంటే గర్వాంగా వుంది. వారిలో చాలా పరిపక్వత వచ్చింది 👌

  • @nalliadinarayana8699
    @nalliadinarayana8699 Місяць тому +11

    నేను అయితే రిషిల్ వల్ల చూస్తున్నా అందరూ సూపర్ 👌🏻 all the best రిషిల్. 💐

  • @gnanivenkateswararao3208
    @gnanivenkateswararao3208 Місяць тому +22

    Charan, I am fond of you and your singing but I am missing your singing. Always start the event with your mesmerising singing. I see SPB whenever you sing.

  • @asmaanzumpisari
    @asmaanzumpisari Місяць тому +18

    34:21 how cute 🥰. What a cute smile Charan sir. U look toooo handsome. Love you sooo much Charan sir ❤️❤️❤️. Rishil and Charan sir combo is always superb. Rishil nanna god bless you dear.

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Місяць тому +42

    Charan gari kosam chuse vallu yentha mandi okaa like Charan gsru merr padandi sir me pata kosam waiting

  • @divyareddy6305
    @divyareddy6305 Місяць тому +16

    We want Charan gaaru to sing and start the program.

  • @s.s377
    @s.s377 Місяць тому +18

    CHARAN SIR GARU GOD BLESS YOU SIR

  • @VelanginiInamala-fj4zl
    @VelanginiInamala-fj4zl Місяць тому +4

    Rishil super 👌👌👌 singing may god bless you ❤💐💐🌹🌹🌹🎉🎉❤

  • @user-yb2np3xw8w
    @user-yb2np3xw8w Місяць тому +2

    రిషిల్ సూపర్ నాన్న, యెంతో కష్టమైన పాటను, చాలా అవలీలగా పాడావు.. నాకు లవకుశ సినిమా లో సుశీల అమ్మ గారు & జానకి ఆమ్మో,లేక జిక్కి అమ్మ గారో,, పాడారో గుర్తుకు రాలేదు. వాళ్ళు ఇద్దరు పోటీ పడి పాడారు, ఆ సినిమా లోని పాటలు అన్ని గోల్డ్.. ఇప్పటి వరకు. (స్టిల్) అదె తరహా లో నువ్వు పాడావు నాన్న 👌👌👌 గాడ్ బ్లెస్స్ యూ 🙌🙌🙌

  • @sanduprasadaswamy1537
    @sanduprasadaswamy1537 Місяць тому +16

    SP చరణ్ గారు,
    మీరు SP sir లాగ మంచిగా ప్రోగ్రాం anchoring చేస్తున్నారు.
    మొదట మీరు స్వాగత పాట తో ఆరంభిస్తారని కోరిక...

  • @arunamankala1890
    @arunamankala1890 Місяць тому +4

    Rishil n Harshini super ba allari chesi ela padutunnarante it's great kids super keep it up ❤🎉

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Місяць тому +12

    హయ్ రిషీల్ నువ్వు పాడినా పాట పాడుతూ ఉంటే చాలా బాగుంది దేవుడు నీను దివించు గాక🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 Місяць тому +10

    Balu garu son Charan garu andaru 💯🇳🇪🌹🐓🌿😈👍🌷🙏🙏🙏

  • @mmr9998
    @mmr9998 Місяць тому +29

    Hello Charan Garu మీరు intro song పాడకపోతే ఈ show చూడాలంటే interest పోతుంది.. మీరు ఎంత busy గా ఉన్నా సరే opening song పాడి తీరాలి👏♥️
    14-07-2024 చెన్నైలో జరిగిన Live show లో ఇకనుంచి ( చరణే మన బాలు అని ఇళయరాజా గారు అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండింది )...That was a proud moment for SPB Fans 😊.. ఇళయరాజా గారికి headweight అని, తల తిక్క మనిషి అని, ఒక పట్టాన ఎవరని మెచ్చుకోడని కొంతమంది అంటుంటే విన్నాను.. అటువంటి మనిషి 😂...Musical Legend ఇళయరాజా గారితో "చరణ్ గారు మీరు శభాష్ అనిపించుకున్నారు" ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి... మాలాంటి వాళ్లు మిమ్మల్ని మెచ్చుకుంటే ఎంత.. మెచ్చుకోకపోతే ఎంత..
    @SP Charan Sir -I'm happy for you...I wish you will achieve more heights in your carrier..keep rocking, growing..good luck SPC💐♥️

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz Місяць тому +3

      Yes nenu chusanu

    • @asmaanzumpisari
      @asmaanzumpisari Місяць тому +3

      @@mmr9998 yes. That is Charan sir. Charan sir padina songs Anni super hit songs a. But a song Charan sir a padaru ani chala mandiki teleedu. Charan sir songs ante chala mandiki iistam. But vallaku Charan sir ante evvaro kuda teleedu. Because he is very down to earth. He never accepts that he is a good singer. He is always best. ❤️. Charan sir wish you a great success and happiness in life.

    • @GNRConstuctions
      @GNRConstuctions Місяць тому +1

      ఇళయరాజా గారికి headweight ఉన్న ఇంకొకటి ఉన్న అటువంటి attitude SPB family పట్ల ఎలా చూపిస్తారు.. అతను harmonium పట్టుకొని చెన్నై వచ్చినప్పుడు అతనిలోని టాలెంట్ గుర్తించి బాలు గారు తన musical troop లో స్థానం ఇచ్చారు ..ఆ తరవాత ఇళయరాజా గారు అందనంత ఎత్తుకు ఎదిగారు.. అది వేరే విషయం.. మొదట మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు కదా ..నా దృష్టిలో నెంబర్ వన్ ఇళయరాజా నెంబర్ 2 ఏ ఆర్ రెహమాన్..

  • @chandrasekharyerraballe4491
    @chandrasekharyerraballe4491 Місяць тому +4

    Rock star rishil ,God bless you

  • @asmaanzumpisari
    @asmaanzumpisari Місяць тому +31

    Charan sir what happened to you sir. We want to to sing again. We miss ur songs very much Charan sir. Pls 🥺🙏 sing for us sir. Mee song leekapothe program antha energetic ga ledu.

  • @umadevikatepalli5313
    @umadevikatepalli5313 Місяць тому +4

    Rishi good improvement nanna 37:18

  • @santhuj.santhujvarusai5357
    @santhuj.santhujvarusai5357 Місяць тому +4

    Super rishi ❤❤❤

  • @rangababuchunduri7567
    @rangababuchunduri7567 Місяць тому +17

    Charan sir please start your singing

  • @pradeepsangishetty3781
    @pradeepsangishetty3781 Місяць тому +6

    Rishil❤❤

  • @mangeriramakrishna4531
    @mangeriramakrishna4531 Місяць тому +4

    Rishil super nanna

  • @sujathareddy5281
    @sujathareddy5281 Місяць тому +19

    Charan sir please you start with song please sir obey my request.

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 Місяць тому +3

    Harshini wt a singing ma❤❤❤ God bless you 🙌🙌

  • @KHymavathi-j2w
    @KHymavathi-j2w Місяць тому +4

    Rishil harshini very good singing 👌🏻👌🏻👌🏻god bless you both of you ❤️❤️

  • @murthynsvr8996
    @murthynsvr8996 Місяць тому +4

    రిశిల్ చాలా బాగా పడుతున్న వు నాన్న బాగా ప్రాక్టీస్ చెయ్యి ❤❤❤❤❤

  • @user-oh5ud2tg4e
    @user-oh5ud2tg4e Місяць тому +19

    చరణ్ గారు, మీరు బాగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీరు కార్యక్రమంలో ఒక్కసారి ఐనా పాడితే బాగుంటుంది..

  • @shivasaimusic
    @shivasaimusic Місяць тому +5

    Rishil super singing ❤❤ and yagapriya ❤

  • @murthypedapudi3670
    @murthypedapudi3670 Місяць тому +18

    ఈ ఎపిసోడ్ లో ప్రణతి పాడిన పాటలేదు ప్రణతి పాట ప్రసారం చేస్తారని కోరుతున్నాం

  • @yadagirigubba5948
    @yadagirigubba5948 Місяць тому +3

    Super rescl❤❤❤❤❤❤❤❤

  • @drshastrinimmagadda975
    @drshastrinimmagadda975 Місяць тому +2

    We live in Australia, and we do not miss Padutha Teeyaga. We feel delighted with your classical singing. You have excellent reviews from your previous performances.

  • @VelanginiInamala-fj4zl
    @VelanginiInamala-fj4zl Місяць тому +2

    Yagapriya harshini super 👌 good luck all the best🎉🎉 god bless you 💐💐❤❤

  • @desaiswetha7233
    @desaiswetha7233 Місяць тому +5

    Please Upload full episode.... eagerly waiting for Pranathi's performance

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 Місяць тому +14

    Super charan sir

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash4170 Місяць тому +4

    Respect sp charan garu (proud of you great job to you sir Hets up music teem wondar full job of wold best pogrom (ETV) D jayaprakash (kopalli) velege +kalla mo w godavari Ap

  • @chandranaidu5728
    @chandranaidu5728 Місяць тому +20

    Charansirfanse

  • @ksnsarma5755
    @ksnsarma5755 Місяць тому +2

    Mi nannagaru oka pata, mariyu andariki upayogapade sookti or good message echhevaru meeru kooda........... baguntundi ani na abhiprayam .

  • @drshastrinimmagadda975
    @drshastrinimmagadda975 Місяць тому +2

    Harshini Talli, welcome back. We miss your performance after Komma Uyyala. Your voice is getting mature, and you have an excellent rendition with Gamakalu. You are getting closed to Chitramma

  • @gopikrishna-fb3zl
    @gopikrishna-fb3zl Місяць тому +1

    ప్రణతి పెర్ఫార్మెన్స్ ఎక్కడ పోయింది ....ఎందుకు ఈ ఎపిసోడ్ లో వేయలేదు

  • @user-yb2np3xw8w
    @user-yb2np3xw8w Місяць тому +1

    హర్షిణి చాలా బాగా పాడావు తల్లి అందులో తిరుగులేదు 100% సూపర్బ్.. 👌👌👌 కొంచెం శృతి ఆఫ్ నోట్ పెంచితే బాగున్ను అని పించింది... అది నా అభి ప్రాయం మాత్రమే, సునీతా మేడం గారు చెప్పినవి బాగా విను... హర్షిణి తల్లి, నీ ..ఈ ..వయస్సు లో.. ఈ పాట పాడడమంటే,.సంగీత సరస్వతి కలమా తల్లి తో పోటీ పడి నట్లే.. అయినా సాధించావు ఆ సరస్వతి tall👌దీవెనలు ఎప్పుడు నీకూ ఉంటాయి. గాడ్ బ్లెస్స్ యూ 🙌🙌🙌🙌.. కాని సునీత గారు.. వత్తులు మరియు అక్షరదోషములు ఉన్నాయి అన్నారు, అవి సరి చూసుకో.. నాకు మాత్రం చాలా క్లియర్ వినబడింది అన్ని పదాలు గమకాలు.. పరవాలేదు.. ఆ సరస్వతి తల్లి దీవెనలు నీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను 🙌🙌🙌🙌

  • @venkataravanappavenkat2680
    @venkataravanappavenkat2680 Місяць тому +3

    Karnataka fans Vijay Sir and Rishil Bonding Very nice

  • @user-yb2np3xw8w
    @user-yb2np3xw8w Місяць тому +1

    పిల్లలు అందరు చాలా చక్కగా పోటీ పడి పాడారు,పిల్లలు అందరికి ఆ సరస్వతి తల్లి దీవెనలు మీ అందరికి ఉండాలి అని కోరుకుంటున్నాను 🙌🙌🙌🙌❤️❤️❤️..,.

  • @Prakash-q2j
    @Prakash-q2j Місяць тому +5

    Ygaa Priya super

  • @user-nu4yk1df5f
    @user-nu4yk1df5f Місяць тому +2

    ఆర్కెస్టరా కు ఇంకా బాక్గ్రౌండ్ సిన్ గర్స్ కు కూడా ఓ, hai, నైస్ వావ్, సూపర్ ఓ.కె.

  • @susanwesly7629
    @susanwesly7629 Місяць тому +3

    Plz editor garu don't cut performances 🙏🙏🙏🙏😭😭

  • @smithababu76
    @smithababu76 Місяць тому +7

    ചരണ്‍ സാര്‍ super❤
    Super അവതരണം

  • @eswar7076
    @eswar7076 Місяць тому +2

    Hi yagesh super talli
    ఏ పాట కైనా నీ గో౦తు కనులవి౦దుగా ఉంటుంది
    హా౦ుుగా ఉంది నీ పాట
    I love you talli

  • @kanthibalivada3767
    @kanthibalivada3767 Місяць тому +21

    Charan gaaru, మీరు పాట పాడాలి అని మీకు కోరిన మీరు పాడటం లేదు.మాకు చాలా బాధ గా ఉంది

    • @user-sw5iy3tk6j
      @user-sw5iy3tk6j Місяць тому +3

      బాధపడకండి..బహుశా ఆయన Tamil shows తో బిజీగా ఉన్నారు అనుకుంటా..

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 Місяць тому +1

    So hard core

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v Місяць тому +1

    Mujik,same,Sri,s, rajeshwaari raogaru,salam, namaste.

  • @seelaprasad3063
    @seelaprasad3063 Місяць тому +8

    ప్రణతి ఎక్కడ, win app lo కూడా లేదు, యూట్యూబ్ లో కూడా లేదు.

  • @bsrao9833
    @bsrao9833 Місяць тому +9

    Full episode upload cheyandii

  • @SK_gamer449
    @SK_gamer449 Місяць тому +1

    This is my Favourite programme so Full Episode Present Cheyyandi

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 Місяць тому +1

    Sunitha madam give him 3 rd.

  • @drshastrinimmagadda975
    @drshastrinimmagadda975 Місяць тому +1

    Harshini your voice has flexibility to different types of songs. We expect more such performances in future.

  • @VaddadiLakshmi-k5o
    @VaddadiLakshmi-k5o Місяць тому +1

    Sp బాలు గారి పాడుతా తీయగా ప్రతీ ఎపిసోడ్ లోని చరణ్ గారి ఎపిసోడ్ archestra great వాళ్ళ తరువాతే ఏదయినా 😊

  • @shameemzama
    @shameemzama Місяць тому +1

    Harshini Hatts off naanna 🎉

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath Місяць тому +4

    Yagapriya 🎉❤🎉

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os Місяць тому +6

    20-07-2024 Tamil Actor Danush new movie “ Raayan “ - Pre -Release Event లో అతనికి tribute గా అతని songs మన Padutha Theeyaga contestants perform చేశారు…song selection average గా అనిపించింది…
    ( Danush songs ::
    1. Ayyayo Nenju song
    2. Donu Donu song
    3. Rowdy Baby song
    4. Why this kolaveri Di songs etc..ఈ songs Danush popular songs..ఒక్కరు కూడా ఆ songs perform చేయలేదు😔)
    “ Ayyayo Nenju Song “ ఈ song వెనకాల ఒక చిన్న story ఉంది.. అది ఏంటంటే first Balu sir తో పాడించారు అంట..ఆ తర్వాత Balu sir younger version SP Charan version కూడా ఉంటే బాగుంటుందని ఆయనతో కూడా పాడించారంట..Father & Son duo పాడటం, ఆ song super duper hit అవ్వడం, same song కి ఇద్దరు కి Award రావడం industry లోనే First time అంట..congrats, hats off to SPB & SPC👏❤️💐

    • @Ajay-ev9nq
      @Ajay-ev9nq Місяць тому

      నాకు మాత్రం తమిళ్ యాక్టర్స్ని చూస్తే కోపం వస్తుంది.. ఎందుకంటే ప్రతి సినిమాలో ఒక సాంగ్ యాక్టర్సే పాడాలంటారు దానికి తోడు మ్యూజిక్ కంపోజర్ ఒక సాంగ్ పాడుతాడు.. ఒక సినిమాలో రెండు పాటలు వాళ్లే పాడితే ఇక సింగర్స్ కి అవకాశాలు ఎలా వస్తాయి ...ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా..

    • @Ajay-ev9nq
      @Ajay-ev9nq Місяць тому

      మీరు మెన్షన్ చేసిన 4 సాంగ్స్ లో SPB & SPC పాడిన " Ayyayo song " తప్ప మిగతా 3 సాంగ్స్ ధనుష్ & మ్యూజిక్ కంపోజర్ పాడిన సాంగ్స్..

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 Місяць тому +2

    To, Padutha theeyga Program.
    Episode.......
    మానస 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    యాత్రికుల యాత్ర 🎉🎉🎉🎉
    అందాలుగ, బందాలుగ 🎉🎉🎉
    ఆలపన, ఆలంబన, అనురాగాలలో.
    అభినందన, అభివందనం 🎉🎉
    వేల సంవత్సరాల గడిచిన 🎉🎉
    మంచు పర్వం హిమం హిమం 🎉
    వేల వసంతాల, నగరి అందాలు 🎉
    ఎదురు చూడ పడమి అందాల నగరి
    బుద్ధం చరణం గచ్ఛామి........
    సంఘం చరణం గచ్చామి....
    వివరణ ఇచ్చిన నగరీ....
    భరతావని ఆవని......
    పశుపతి నాధ్......
    నేపాల్..........
    ఎతైన Mt. Everest.......
    Thank you from etv.

  • @user-xe4qg5qj6h
    @user-xe4qg5qj6h Місяць тому +2

    Amazing singing Rishil ❤❤❤❤

  • @gudisidathaithraya8292
    @gudisidathaithraya8292 Місяць тому +1

    Bestsingeryagapriyagodblessyou

  • @satyanedunuri9517
    @satyanedunuri9517 Місяць тому +2

    ప్రణతి పాడిన పాట ఎందుకు పెట్టలేదు సర్ 😢😢😢😢😢 రీ రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాను.....ప్లీజ్

  • @drshastrinimmagadda975
    @drshastrinimmagadda975 Місяць тому +1

    Harshini, you have excellent reviews on social media on Komma Uyyala; we felt it was much better than the original song. We see lots of improvements in your singing and body language.

  • @potnuruanilsai87
    @potnuruanilsai87 Місяць тому +2

    Excellent 👌👍 program

  • @parvathikumarareddythavana3783
    @parvathikumarareddythavana3783 Місяць тому +2

    Control OVER ACCION SUNITHA GARU...PLEASE...SUNITHA GARU IS VERY AMBITIOUSISO

    • @parvathikumarareddythavana3783
      @parvathikumarareddythavana3783 Місяць тому +1

      Sunitha is ALWAYS DISCOURAGES. because she thanks that she is the only great singer in the world. Sad. Bloody SunithA

    • @parvathikumarareddythavana3783
      @parvathikumarareddythavana3783 Місяць тому +1

      Sunitha will never accept according to jaya Prakash. Because everything will be in ROOM

  • @rationalbeing6797
    @rationalbeing6797 Місяць тому +2

    Rishil was the best in this episode. He is genuine ❤️ ♥️ 💖

  • @muralipedhaboini2870
    @muralipedhaboini2870 Місяць тому +2

    Yaga priya Super సింగర్ good voice ❤❤

  • @sudhakarr9275
    @sudhakarr9275 Місяць тому +1

    Harshini very nice singing amma manchi feel tho paadaavu God bless you

  • @cricketshorts0112
    @cricketshorts0112 Місяць тому +1

    Yes Charan Garu

  • @ramyakothapalli8724
    @ramyakothapalli8724 Місяць тому +2

    ETV people, andari performances pettatledu. adi kuda promo lo bavundi chudalani wait chesina performances ekkada upload cheyyatledu. loosing interest in watching padutha theeyaga.. usually every week episode epdu vasthunda ani wait chesi chusevallam. ipdila cut chesthunte ika chuddam maneyyadam better anpisthundi. meerenduku upload cheyyatledo teliyadu but nachatledu ila episode chuddam..

  • @user-nu4yk1df5f
    @user-nu4yk1df5f Місяць тому +2

    ఈ ఎపిసోడ్ లో యాగప్రియ 1, రిశిల్ 2 వ స్థానాలు అని నా మనసు చెబుతోంది.

  • @AdhiLakshmiponnada
    @AdhiLakshmiponnada Місяць тому +8

    Enka two performance Miss endhuku ??

  • @Harikrishna-vi3qe
    @Harikrishna-vi3qe Місяць тому +8

    పూర్తి ఎపిసోడ్ ప్రసారం చేస్తే బాగుండేది. WIN app లో కూడా లేదు. ఇలా ఐతే WIN subscription తీసుకుని ఉపయోగం ఏమిటి?👎👎👎👎👎

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 Місяць тому

    Chy యూత్ Yagapriya excellent 👌

  • @rsujathapandu4986
    @rsujathapandu4986 Місяць тому +2

    All the best Rishil very good singing 👏🏻

  • @shameemzama
    @shameemzama Місяць тому

    Rishil darling very nice singing 🎉

  • @basasaketh5920
    @basasaketh5920 Місяць тому +2

    Rishil 🔥🔥🔥 28:29

  • @bhagavatanandashankara4449
    @bhagavatanandashankara4449 Місяць тому

    Rishil voice very very very very very very very nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @konetipuram2966
    @konetipuram2966 Місяць тому +2

    Standing ovation ఇచ్చిన పర్ఫామెన్స్ ని ఎపిసోడ్ నుంచి లేపేసారు ఏంటి

  • @priscilladevarapu9204
    @priscilladevarapu9204 Місяць тому

    Dheeraj Exllent singing God bless you my dear

  • @j.syamsundararao1051
    @j.syamsundararao1051 Місяць тому +2

    Fluite baga vayinchinavariki maa abhinandanalu atanni osari introduce cheyandi plz

  • @itsmereviewer9923
    @itsmereviewer9923 Місяць тому +4

    Episode lo all performances pettandi sir video lo konni performances undatledhu

  • @syamalaraovaddadi3973
    @syamalaraovaddadi3973 Місяць тому +1

    Charan sir mana reshal ekkada vunnadu

  • @PrasnnakumarGarikapati
    @PrasnnakumarGarikapati Місяць тому +2

    Harshini. Rishil.super super ❤❤❤❤

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Місяць тому +2

    Rishil harshini ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @srinukakinadasrinukakinada6985
    @srinukakinadasrinukakinada6985 Місяць тому +3

    Rishil

  • @ambikavanamula1532
    @ambikavanamula1532 Місяць тому +2

    Nice..Rishil...🎉

  • @user-qh1dt6zz2q
    @user-qh1dt6zz2q Місяць тому +2

    Harshini.yaaga.super

  • @SkBasha-xy9il
    @SkBasha-xy9il Місяць тому +2

    Reshile.
    Songe.
    Keka
    Keka

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Місяць тому +1

    Nuvvu paadutunte aa naarayanadu maa Kalla mundu unnadu Rishil nuvvu maato eppudu undaali god bless you ❤❤❤❤❤❤❤❤❤❤

  • @gangillasaikiran3750
    @gangillasaikiran3750 Місяць тому +5

    2 songs cut chesesaru ame chadramuki song kosamee waiting one week nunchi adee cut chesesaru

  • @user-ev6zi4qn2i
    @user-ev6zi4qn2i Місяць тому

    My favourite singing show is paduta teeyaga