Beautiful intro songs & Fantastic singing by SP Charan Garu ❤ 4:39 Inthandham పాటతో చాలామంది Pre -Wedding Shoot చేసుకుంటున్నారు, నేను youtube లో చూసాను...ఈ పాట అచ్ఛమైన తెలుగు పదాలతో నిండి స్వచ్ఛమైన ప్రేమ కనపడుతుంది❤ Hats off to the lyricist Krishnakanth Garu & SPC 👏 Looking forward to hearing many more soulful songs from your voice @Charan Garu ❤
VIJAY PRAKASH SIR PRAISED CHARAN SIR TRUE WORDS GOOD YES HE MOTIVATED SUPPORTED CHILDREN LIKE FATHER AND ALL KIDS HAPPY AND CALL HIM CHAZ BRO GREAT 🌹🌹💙💙👌👌👏👏👏👏👏👫👫👬👬🎤🎤🎧🎧🎧💚💚💚💜💜❤❤
Wow ☺️...24-02-2024 Karnataka, Ballari లో ETV ఆధ్వర్యంలో "సూపర్ మస్తీ" అనే పేరుతో ఒక ప్రోగ్రాం చేశారు.. ఈ ప్రోగ్రాం కి Host సుమా గారు, Singers : SP.Charan, Srikrishna, Sunitha, Damini, Mohanabhogaraju, Sahitichaganti ఇంకా మన పాడుతా తీయగా కోరస్ సింగర్స్.. మన ఈటీవీ సింగర్స్ అందర్నీ ఒక public show లో చూడడం చాలా సంతోషంగా అనిపించింది... బాలు గారు కూడా ఆయన సొంత concerts చేసుకుంటూనే ETV ఆధ్వర్యంలో "సూపర్ మస్తీ" వంటి ప్రోగ్రామ్స్ చాలా CITIES లో చేశారు, చరణ్ గారు కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నాము, ఆల్ ద బెస్ట్ చరణ్ గారు🎉
@@siamims4841 నేను Instagram లో వన్ సెకండ్ వీడియోస్ అండ్ పిక్స్ చూసి సూపర్ మస్తీ అనే ప్రోగ్రాం ఓన్లీ సింగింగ్ షో అనుకున్నాను కానీ కాదు కమెడియన్స్ కామెడీ స్కిట్స్ , dancers డాన్సింగ్ పర్ఫామెన్స్ అన్ని ఉన్నాయి..3rd March 6 pm కి ఈ టీవీలో టెలికాస్ట్ అవుతుందట చూడండి... నాకు తెలిసి చరణ్ గారు ఫస్ట్ టైం ఈటీవీ ఆధ్వర్యంలో పబ్లిక్ షోలో పర్ఫార్మ్ చేశారు అంటే స్వరాభిషేకం, పాడుతా తీయగాలో పెర్ఫార్మ్ చేసిన అది స్టూడియోలో కదా..
36:29 చరణ్ గారి వాయిస్ లో హిందీ సాంగ్స్ ఎంత బాగుంటాయో.. నేను యూట్యూబ్ లో చూశాను.. 2019 ముంబైలో only Hindi songs తో బాలు గారు చరణ్ గారు ఇద్దరు కలిసి ఒక షో చేశారు.. అందులో.. 1. Song - Jaana Jaana Dekha Nahi ( SPB & SPC performed together ) 2. Chennai Express movie - title song sung by SP Charan 3. Song - Mere Jeevan Saathi ( sung by SPC ) 4. Song - O Maria ( sung by SPC ) Really I loved Charan version👌👌
33:50 SP Charan garu not only Great Host but also Captain of the ship / program He is all - rounder We all Love & Respect Charan as much as we love & respect Balu sir ❤👏
@Judges :: Charan Garu is nothing less than you, don't say & see him as only HOST, for us he is more than all of you.. 33:50 Great Host అఆఆ...అయ్యో సునీత గారు Host కి అంత Music knowledge ఉండవలసిన అవసరం లేదు.. Eg : Star Maa, Zee Telugu Host లకు Zero Musical Knowledge.. చరణ్ గారికి అపారమైన Musical Knowledge ఉంది, ఇంకా చెప్పాలంటే మీ జడ్జెస్ కన్నా SPC ఏమాత్రం తీసీపోరు, ఆయన contestants ఎలా పాడారో మీ కన్నా different గా super గా analyse చేస్తారు, మీకన్నా forward గా ఆలోచిస్తారు.. ఆయనకు అంత talent ఉంది కాబట్టే ప్రపంచ వ్యాపంగా ఉన్న వారి నాన్నగారి అభిమానులు SPC నీ కూడా SPB గారి తో సమానంగా అభిమానిసున్నారు..
SWAGATHAM TO CHARAN SIR HIS INTRO SUPER PRINTED SHIRIT NICE INTRO RETRO METRO SONG AMAZING HOSTING AWESOME MADE FUN WITH CHILDREN GOOD WATCH ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS CHARAN SIR🙏🏼🙏🏼🌷🌷🌹🌹👏👏👌👌👌🎤🎤🎧🎧🎧💙💙🍭🍭🍭🍭🍭💜💜💚💚💚
33:50 ఈ మాట చెప్పడానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా చరణ్ గారిలో ఈ లక్షణాలన్నీ అతని మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే మేము గుర్తించాము ..అయినా మీరు చెప్పిన చెప్పకపోయినా మా దృష్టిలో బాలు గారు ఎంతో చరన్ గారు కూడా అంతే..
25:01 Pradhanya లో ఫైనల్స్ కి వెళ్లే అంత potential ఉందని Charan గారు ఇప్పుడే అమె talent నీ గుర్తించారా !..అదే నిజం అయితే advance congrats Pradhanya 💐 33:50 ఇక చరణ్ గారు Great Host అంటున్నారు ఆయనని కేవలం HOST గానే మేము ఎప్పుడూ చూడలేదు, అంతకుమించి, మా బాలు గారిని Charan గారిని వేరువేరుగా చూడము, చూడలేము...
పాడుతా తీయగా ప్రోగ్రాం గురించి చెప్పడానికి మాటలులే వు.విని ఆస్వాదించడం మాత్రమే.ముక్యంగా చరణ్ గారు.పిల్లలతో పిల్లవానిగ వారిని encourage చేస్తూ వారితో కలిసి పోతారు.జడ్జెస్స్ దీ వెనలుచరణ్ గారు పిల్లలకు ఇచ్హె సహకారం పిల్లలు అదృష్టవంతులు పిల్లలు ఆదృ స్ట వంతులు.
33:50 JUDGES - just for a change, next season కి మీ ముగ్గురిలో ఒకరు hosting చేయండి, మీ ప్లేస్ లోకి చరణ్ గారు వెళ్తారు.. నిజానికి నాకైతే చరణ్ గారు center of the stage, center of the attraction, host గా ఉంటేనే ఇష్టం కాకపోతే ఒక change కోసం అంతే...
ఇంత మంచి ఐడియా ఇచ్చిన విజయ్ ప్రకాష్ గారికి.... దానికిఎంతో సాధన చేసి ఆత్మవిశ్వాసంతో పాడి ప్రేక్షకులను మెప్పించిన పిల్లలకు, పాడుతా తీయగా టీం కు శుభాభినందనలు....❤❤❤
SP Charan Garu Melody King 🤴..lovely singing ❤ @Dear ETV మీకు ఏమైనా పిచ్చి పట్టిందా సింగర్ మనో గారిని జబర్దస్త్ షో కి తీసుకుంటారేంటి ఆయన ఉండాల్సింది అక్కడ కాదు ఇక్కడ పాడుతా తీయగా ప్రోగ్రాంలో నెక్స్ట్ సీజన్ కి ఆయన్ని తీసుకురండి👏👏
@@param9466 మనో గారు ఉన్నా ఎవరున్నా ఈ ప్రోగ్రాం కి trp పెరగదండి..మిగతా singing shows లో లాగా TRP stunts, over action చేస్తేనే trp పెరుగుతుంది..అలాంటి పిచ్చి పనులు ఇక్కడ కుదరదు, ఇది బాలు గారి శాసనం ..
Unjwal sri datta 😊 knowledge is very well....all kids are awesome singing...love you kids all the best allalanti paduta teeyagastage meeda daaka vellalekapoyame ani feeling lifelong poodu
33:50 చరణ్ గారు Great Host మాత్రమే కాదు Great Judge కూడా మీ అందరికన్నా ముందే ఆయన కరెక్ట్ judgement & comments ఇస్తారు ..మాలో చాలామంది ఈ ప్రోగ్రాం ఆయన కోసమే చూస్తున్నాము..
ఈ పాడుతా తీయగా కార్యక్రమానికి ఒక యాంకరు ముగ్గురు న్యాయ నిర్ణయితలు చాలా బాగా చేస్తున్నారు అందులో చంద్రబోస్ గారు కవిత అర్థాలు చెప్తారు విజయ్ ప్రకాష్ గారు పిల్లలకి అర్థమయ్యే రీతిలో పాటల్లో మెలకువలు చెప్తారు సునీత మేడం అయితే వారికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ వారిలో ఉన్న లోపాలు కూడా వారు బాధపడకుండా తెలియజేస్తారు ఆ విధంగా ముగ్గురు ముగ్గురు సూపర్ గా వర్క్ చేస్తున్నారు దీంట్లో ఎటువంటి మార్పులు అవసరం లేదని నా అభిప్రాయం
WISH YOU FANRASTIC AWESOME CHEERFUL BIRTHDAY TO PALLAVI MAM AKKA DAUGHTER OF GREAT SPB SIR TODAY ENJOY YOUR DAY WITH FAMILY CHILDRENAMMA AND ALL GOOD LUCK🌷🌷🌹🌹🌹🎂🎂🍬🍬🍫🍫🍭🍭👏👏👌👌💙💙💜💜💜💚💚💚💚💚🎤🎤🎧🎧🎧🎧🎧👫👫
ఈ ప్రోగ్రామ్ కి అసలు చరణ్ ఒక్కడు చాలు.. అసలు యాంకర్ అవసరం లేదు.. పిల్లలే యాంకర్ ల కన్నా బాగా మాట్లాడుతున్నారు ఈ కాలం.. చరణ్ జడ్జ్ సీట్ లో కూర్చొని ప్రతి వారం ఎవరో ఒక ప్రముఖ ప్రఖ్యాత.. సంగీతానికి సంభందించిన వ్యక్తిని పిలిస్తే మంచిది.. కొత్త వారి గురించి కూడా తెలుసుకుంటాం.. ఆ ఆదా అయిన డబ్బు ఇంకా పెంచి విజేతలకి ఇస్తే మంచిది..
మంచి సలహా, సూచన 👏👏..కానీ చరణ్ గారు జడ్జ్ సీట్లో కూర్చోవడానికి ఇష్టపడట్లేదు కదా అలా కోరుకుంటే ఎప్పుడో Judge గా వచ్చెవారు...100 % He have all qualities to sit on Judge panel, undoubtedly he deserve that...నాకు తెలిసి చరణ్ గారు ఎన్ని సీజన్స్ చేసిన జడ్జ్ సీట్లో కూర్చోరు , HOST గానే ఉంటారు..
@@JATHIRATHNALUVLOGS 100% correct అండి... నిజానికి చరణ్ గారు Tamil shows లో Judge కానీ ఇక్కడ host గా చేస్తున్నారు...మీరన్నట్టు తన తండ్రి స్థానంలో కూర్చోవడానికి అతను ఇష్టపడట్లేదు...Star Maa లో Rahul Siplaganji, Mangli వంటి వారు జడ్జిగా ఉన్నప్పుడు మన చరణ్ గారికి ఏమి తక్కువ, కానీ అతను ఆ స్థానానికి ఆశపడట్లేదు 👏👏
@@Vikram-lh1pq నాన్నగారు సినిమాల్లో పాడారు.. ఆ స్థానం నాకు వద్దు.. నేను సినిమా పాటలు పాడను అని అనడు కదా.. ఇదే అంతే.. ఆ కుర్చీలో చరణ్ కూర్చుంటేనే బాలు కి అసలైన గౌరవం..
@@siamims4841 నిజమేనండి మీరన్నది 100% కరెక్ట్.. చరణ్ గారు ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెపుతుండగా విన్నాను ..ఈ ప్రోగ్రాం రీస్టార్ట్ చేద్దామని ఈటీవీ టీం చరణ్ గారిని సంప్రదించినప్పుడు ఆయన ఈ ప్రోగ్రాం అంతటితో వదిలేయడం మంచిది నాన్నగారు స్థానంలో ఎంత గొప్పవారు ఉన్నా ఆయన్ని మరిపించలేరు అని అన్నారంట ..అప్పుడు ఈటీవీ టీం ఒక సీజన్ చేద్దామండి audiences రెస్పాన్స్ ని బట్టి కంటిన్యూ చేయాలా ఏం చేయాలని అప్పుడు ఆలోచిద్దాం అన్నారంట అయితే సరే నేను జడ్జ్ గా మాత్రం ఉండను hosting చేస్తానని తానంతట తానే decide అయ్యరంట...
Are you saying that it's her best performance or this vekshana's episode's performance is better than all other performances of all other contestants in the whole season???
@@siamims4841 hmmm..... but in this episode I think vekshana's performance was the best, pradanya also sang good... but in my opinion I think vekshana sang better than all the other three in this episode
పాడుత తీయగ చిన్నారుల పోగ్రామ్.. ప.. విను వీధిలో, చిత్ర,చిత్రాల....... బొమ్మలు, గడచిన గతమున..... చిహ్నల, నేర్చుకునే పాఠాలు.... గత చరిత్ర పాఠాలు........ ఎగిరే జెండ చెబుతున్నది.... అది పారిస్ అనే నగరమున... ఎవరికి వారు అడావడిగ.... నడిచే రహదారులలో..... కొత్తగ ఉన్న అమ్మాయి...... పాడుత తీయగ చిన్నారుల పోగ్రామ్కు ధన్యవాదములు......🎉🎉🎉🎉🎉🎉
What a great thought Vijay Prakash garu... We look forward to seeing you all come up with more innovative thoughts just like this in Padutha Theeyaga. Enjoyed the episode thoroughly 🎉🎉
Always remember, you are singing a song which are trained highly musicians they practiced time and again at recording medium before they sung the song. You can say it's a competetion but I am an youngster, I can't remember that long song lyrics, yes I can sing Raagas. Regards, Sri
అసలు సునీత ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆయన great host కాబట్టి అక్కడ ఉన్నారు నేను గ్రేట్ సింగర్ని కాబట్టి ఈ జడ్జెస్ సీట్లో కూర్చున్నానని చెప్పదలుచుకునిందా ??..అసలు Charan Garu టైం బ్యాలెన్స్ చేసుకోలేక ఈ ప్రోగ్రాం చేయకపోతే ఈ ముగ్గురు జడ్జెస్ ఏ గనుక ఈ షో చేస్తే viewers feedback ని బట్టి తెలుస్తుంది ఎవరంటా అని...
కోడిగుడ్డు కి ఈకలు పీకటం అంటే ఇదే అండి. ఆవిడ అయినా ప్రకాష్ గారు అయినా చరణ్ గారిని చాలా మెచ్చుకున్నారు తప్పితే ఎక్కడా తక్కువ చేయలేదు. మనకు తెలిసిన ఇంత చిన్న ప్రపంచం లో ఏదో గొప్పగా చెప్తున్నాం అనుకుని ఏదో ఒకటి ఎదుటి వ్యక్తులకి ఆపాదించడం కరెక్ట్ కాదండీ. మనకి తెలియక పోవచ్చు కానీ సునీత గారికి తెలుసు చరణ్ గారు తమిళ్ లో ఎన్ని ప్రోగ్రాం లకు జడ్జి గా మెంటర్ గా ఉన్నారో. కనుక సునీత గారి ఉద్దేశం లో తప్పు ఉండదు.
@@padmajasajja6989 మనకి కాదు ...మీకు తెలియదనుకుంటా ...చరణ్ గారు Director, Producer, Actor, Singer, Judge , Host...వీళ్ళు ఆయన గురించి ఏమన్నా చెప్పదలుచుకుంటే ...మీరు Multi - Talented అని చెప్పాలి ...లేదా silent గా ఉండాలి...Great Host అని point out చేయడం ఏంటి ??
@shankar-wz3ud అక్కడ మనకు తెలియదు అని చెప్పటం లో అర్థం అవతలి వారికి మర్యాద నీకు తెలియదు అని చెప్పటానికి సంస్కారం అడ్డు రావటం వల్ల చెప్పిన మాట మాత్రమే......నాకు బాగానే తెలుసు రెగ్యులర్ గా తమిళ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండటం వల్ల. మీకు చరణ్ గారి మీద అభిమానం ఉంది అంటే అర్థం ఇతరులను తక్కువ చేసి మాట్లాడ మని కాదు. మీరు ఏదో అన్నంత మాత్రాన సునీత గారు ఏమి తగ్గి పోరు మన సంస్కారమే తగ్గుతుంది తప్ప. మీరు చెప్పిన వాటితో పాటు ఇంకొకటి కూడా ఉంది మీరు చెప్పంది....దేశ విదేశాల్లో music concerts కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు.
Beautiful intro songs & Fantastic singing by SP Charan Garu ❤
4:39 Inthandham పాటతో చాలామంది Pre -Wedding Shoot చేసుకుంటున్నారు, నేను youtube లో చూసాను...ఈ పాట అచ్ఛమైన తెలుగు పదాలతో నిండి స్వచ్ఛమైన ప్రేమ కనపడుతుంది❤
Hats off to the lyricist Krishnakanth Garu & SPC 👏
Looking forward to hearing many more soulful songs from your voice @Charan Garu ❤
VIJAY PRAKASH SIR PRAISED CHARAN SIR TRUE WORDS GOOD YES HE MOTIVATED SUPPORTED CHILDREN LIKE FATHER AND ALL KIDS HAPPY AND CALL HIM CHAZ BRO GREAT 🌹🌹💙💙👌👌👏👏👏👏👏👫👫👬👬🎤🎤🎧🎧🎧💚💚💚💜💜❤❤
నాన్నగారు పాడిన పాటలు పడుతుంవుంటే, నాన్నగారు పడుతూ వున్నట్టే వుంది. చరణ్ స్వరం.
Wow ☺️...24-02-2024 Karnataka, Ballari లో ETV ఆధ్వర్యంలో "సూపర్ మస్తీ" అనే పేరుతో ఒక ప్రోగ్రాం చేశారు.. ఈ ప్రోగ్రాం కి Host సుమా గారు, Singers : SP.Charan, Srikrishna, Sunitha, Damini, Mohanabhogaraju, Sahitichaganti ఇంకా మన పాడుతా తీయగా కోరస్ సింగర్స్.. మన ఈటీవీ సింగర్స్ అందర్నీ ఒక public show లో చూడడం చాలా సంతోషంగా అనిపించింది...
బాలు గారు కూడా ఆయన సొంత concerts చేసుకుంటూనే ETV ఆధ్వర్యంలో "సూపర్ మస్తీ" వంటి ప్రోగ్రామ్స్ చాలా CITIES లో చేశారు, చరణ్ గారు కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నాము, ఆల్ ద బెస్ట్ చరణ్ గారు🎉
Link Please
@@siamims4841 నేను Instagram లో వన్ సెకండ్ వీడియోస్ అండ్ పిక్స్ చూసి సూపర్ మస్తీ అనే ప్రోగ్రాం ఓన్లీ సింగింగ్ షో అనుకున్నాను కానీ కాదు కమెడియన్స్ కామెడీ స్కిట్స్ , dancers డాన్సింగ్ పర్ఫామెన్స్ అన్ని ఉన్నాయి..3rd March 6 pm కి ఈ టీవీలో టెలికాస్ట్ అవుతుందట చూడండి...
నాకు తెలిసి చరణ్ గారు ఫస్ట్ టైం ఈటీవీ ఆధ్వర్యంలో పబ్లిక్ షోలో పర్ఫార్మ్ చేశారు అంటే స్వరాభిషేకం, పాడుతా తీయగాలో పెర్ఫార్మ్ చేసిన అది స్టూడియోలో కదా..
36:29 చరణ్ గారి వాయిస్ లో హిందీ సాంగ్స్ ఎంత బాగుంటాయో.. నేను యూట్యూబ్ లో చూశాను.. 2019 ముంబైలో only Hindi songs తో బాలు గారు చరణ్ గారు ఇద్దరు కలిసి ఒక షో చేశారు.. అందులో..
1. Song - Jaana Jaana Dekha Nahi ( SPB & SPC performed together )
2. Chennai Express movie - title song sung by SP Charan
3. Song - Mere Jeevan Saathi ( sung by SPC )
4. Song - O Maria ( sung by SPC )
Really I loved Charan version👌👌
33:50 SP Charan garu not only Great Host but also Captain of the ship / program
He is all - rounder
We all Love & Respect Charan as much as we love & respect Balu sir ❤👏
@Judges :: Charan Garu is nothing less than you, don't say & see him as only HOST, for us he is more than all of you..
33:50 Great Host అఆఆ...అయ్యో సునీత గారు Host కి అంత Music knowledge ఉండవలసిన అవసరం లేదు.. Eg : Star Maa, Zee Telugu Host లకు Zero Musical Knowledge..
చరణ్ గారికి అపారమైన Musical Knowledge ఉంది, ఇంకా చెప్పాలంటే మీ జడ్జెస్ కన్నా SPC ఏమాత్రం తీసీపోరు, ఆయన contestants ఎలా పాడారో మీ కన్నా different గా super గా analyse చేస్తారు, మీకన్నా forward గా ఆలోచిస్తారు.. ఆయనకు అంత talent ఉంది కాబట్టే ప్రపంచ వ్యాపంగా ఉన్న వారి నాన్నగారి అభిమానులు SPC నీ కూడా SPB గారి తో సమానంగా అభిమానిసున్నారు..
SWAGATHAM TO CHARAN SIR HIS INTRO SUPER PRINTED SHIRIT NICE INTRO RETRO METRO SONG AMAZING HOSTING AWESOME MADE FUN WITH CHILDREN GOOD WATCH ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS CHARAN SIR🙏🏼🙏🏼🌷🌷🌹🌹👏👏👌👌👌🎤🎤🎧🎧🎧💙💙🍭🍭🍭🍭🍭💜💜💚💚💚
33:50 ఈ మాట చెప్పడానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా చరణ్ గారిలో ఈ లక్షణాలన్నీ అతని మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లోనే మేము గుర్తించాము ..అయినా మీరు చెప్పిన చెప్పకపోయినా మా దృష్టిలో బాలు గారు ఎంతో చరన్ గారు కూడా అంతే..
Nak ithe Balu gari kannna Charan gare ekuvva.
Charan >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>......infinite Balu garu
Meeku nacchina nacchakunna idhe correct
25:01 Pradhanya లో ఫైనల్స్ కి వెళ్లే అంత potential ఉందని Charan గారు ఇప్పుడే అమె talent నీ గుర్తించారా !..అదే నిజం అయితే advance congrats Pradhanya 💐
33:50 ఇక చరణ్ గారు Great Host అంటున్నారు ఆయనని కేవలం HOST గానే మేము ఎప్పుడూ చూడలేదు, అంతకుమించి, మా బాలు గారిని Charan గారిని వేరువేరుగా చూడము, చూడలేము...
¹1
Excellent singing Junior Balu gaaru ❤
Charan sir telugu is so much improved as much as. S. P. B. Sir. Retro to. Metro is so special round and super 👍👌👍✌👌
Charan gari kosame chuse vallu yentha mandi okaa like
You are the only person. You keep saying the same thing every week.. You must have a sad life ..
@l9ex1mc5g so,what is ur problem???,. u always being negative must have a ugly and dirty life...
@@SastryCherlayes iam big fan of Charan garu
Kevalam nen ithe chaz bro kosam e
Nenu kevalam ante kevalam na chaz bro kosame
పాడుతా తీయగా ప్రోగ్రాం గురించి చెప్పడానికి మాటలులే వు.విని ఆస్వాదించడం మాత్రమే.ముక్యంగా చరణ్ గారు.పిల్లలతో పిల్లవానిగ వారిని encourage చేస్తూ వారితో కలిసి పోతారు.జడ్జెస్స్ దీ వెనలుచరణ్ గారు పిల్లలకు ఇచ్హె సహకారం పిల్లలు అదృష్టవంతులు
పిల్లలు ఆదృ స్ట వంతులు.
Very very nice and beautiful ❤️ your program sir 🙏 namaste ji 🌹💍🎁🎂🎂💐 Charan sir 🌅💐🌺🌺🎂🎉🎂🎉🎉🎉💐💐💐🌹🌹🌹💍🎁🎂🎂💐💐💐🌹😊
Charn garu super
33:50 JUDGES - just for a change, next season కి మీ ముగ్గురిలో ఒకరు hosting చేయండి, మీ ప్లేస్ లోకి చరణ్ గారు వెళ్తారు.. నిజానికి నాకైతే చరణ్ గారు center of the stage, center of the attraction, host గా ఉంటేనే ఇష్టం కాకపోతే ఒక change కోసం అంతే...
చరణ్ bro జుట్టుకి బ్లాక్ కలర్ వేసుకుని రండి. మా అభిమానులకి అట్లా colour వేసుకుని వస్తే ఇష్టం. Pls.
Yes my opinion kuda ade
interesting, innovative, creative and entertaining episode...good observation-comments by charan garu about contestants singing...
33:55 that is charan sir . ❤
We watch only for Charan and kids
ఇంత మంచి ఐడియా ఇచ్చిన విజయ్ ప్రకాష్ గారికి.... దానికిఎంతో సాధన చేసి ఆత్మవిశ్వాసంతో పాడి ప్రేక్షకులను మెప్పించిన పిల్లలకు, పాడుతా తీయగా టీం కు శుభాభినందనలు....❤❤❤
SP Charan Garu Melody King 🤴..lovely singing ❤
@Dear ETV మీకు ఏమైనా పిచ్చి పట్టిందా సింగర్ మనో గారిని జబర్దస్త్ షో కి తీసుకుంటారేంటి ఆయన ఉండాల్సింది అక్కడ కాదు ఇక్కడ పాడుతా తీయగా ప్రోగ్రాంలో నెక్స్ట్ సీజన్ కి ఆయన్ని తీసుకురండి👏👏
దేని trp ఎక్కువ?
అంటే, TRP ఎక్కువ ఉన్న షోకి మాత్రమే మనో గారిని తీసుకుంటారంటున్నారా..
మనో గారు పాడుతా తీయగా లో వుంటే ఈ ప్రోగ్రాం టీఆర్పీ రేట్ కూడా దూసుకు పోయేది.
@@param9466 మనో గారు ఉన్నా ఎవరున్నా ఈ ప్రోగ్రాం కి trp పెరగదండి..మిగతా singing shows లో లాగా TRP stunts, over action చేస్తేనే trp పెరుగుతుంది..అలాంటి పిచ్చి పనులు ఇక్కడ కుదరదు, ఇది బాలు గారి శాసనం ..
Mano wd be a great replacement for Charan..
Unjwal sri datta 😊 knowledge is very well....all kids are awesome singing...love you kids all the best allalanti paduta teeyagastage meeda daaka vellalekapoyame ani feeling lifelong poodu
Charansirfanse
Charangaru pillalu entga superga paduthunnaru cograts
bro charan hats off for ur enkaragihg
33:50 చరణ్ గారు Great Host మాత్రమే కాదు Great Judge కూడా మీ అందరికన్నా ముందే ఆయన కరెక్ట్ judgement & comments ఇస్తారు ..మాలో చాలామంది ఈ ప్రోగ్రాం ఆయన కోసమే చూస్తున్నాము..
Yes meeru cheppandi correct
Papa ni
@@AnuRadha-fm7sz
Yes meeru cheppindhi chaala correct
Pradhanya. Chitti chala super ga padindi very great singer. Thanks God bless you ra
అద్భుతం అద్భుతం అద్భుతం. నిజంగా అప్పుడే ఈ ఎపిసోడ్ అయిపోయిందా అనిపించింది. అసలు 45 నిమిషాలు గడిచిపోయినట్లే తెలియలేదు.
Exactly
ఈ పాడుతా తీయగా కార్యక్రమానికి ఒక యాంకరు ముగ్గురు న్యాయ నిర్ణయితలు చాలా బాగా చేస్తున్నారు అందులో చంద్రబోస్ గారు కవిత అర్థాలు చెప్తారు విజయ్ ప్రకాష్ గారు పిల్లలకి అర్థమయ్యే రీతిలో పాటల్లో మెలకువలు చెప్తారు సునీత మేడం అయితే వారికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ వారిలో ఉన్న లోపాలు కూడా వారు బాధపడకుండా తెలియజేస్తారు ఆ విధంగా ముగ్గురు ముగ్గురు సూపర్ గా వర్క్ చేస్తున్నారు దీంట్లో ఎటువంటి మార్పులు అవసరం లేదని నా అభిప్రాయం
Hello Vekshana,
Today you explore your talent. Keep it up and perform well in future episodes also. Love and Luck to you.
WISH YOU FANRASTIC AWESOME CHEERFUL BIRTHDAY TO PALLAVI MAM AKKA DAUGHTER OF GREAT SPB SIR TODAY ENJOY YOUR DAY WITH FAMILY CHILDRENAMMA AND ALL GOOD LUCK🌷🌷🌹🌹🌹🎂🎂🍬🍬🍫🍫🍭🍭👏👏👌👌💙💙💜💜💜💚💚💚💚💚🎤🎤🎧🎧🎧🎧🎧👫👫
చరణ్ బ్రదర్, ముగ్గురు, అవసరం లేదు తెలుగు మీద పట్టువున్న వారిని సంగీతం మీద పట్టు వున్నవారు +నీవు ఉంటే చాలు
Pradhanya exllent singing and best feature🎉🎉
Thank you Charan Sir ma feeling miru ardam chesukunaru ayyayo apide apoindaaa nijanga anipinchindi sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ ప్రోగ్రామ్ కి అసలు చరణ్ ఒక్కడు చాలు.. అసలు యాంకర్ అవసరం లేదు.. పిల్లలే యాంకర్ ల కన్నా బాగా మాట్లాడుతున్నారు ఈ కాలం.. చరణ్ జడ్జ్ సీట్ లో కూర్చొని ప్రతి వారం ఎవరో ఒక ప్రముఖ ప్రఖ్యాత.. సంగీతానికి సంభందించిన వ్యక్తిని పిలిస్తే మంచిది.. కొత్త వారి గురించి కూడా తెలుసుకుంటాం.. ఆ ఆదా అయిన డబ్బు ఇంకా పెంచి విజేతలకి ఇస్తే మంచిది..
మంచి సలహా, సూచన 👏👏..కానీ చరణ్ గారు జడ్జ్ సీట్లో కూర్చోవడానికి ఇష్టపడట్లేదు కదా అలా కోరుకుంటే ఎప్పుడో Judge గా వచ్చెవారు...100 % He have all qualities to sit on Judge panel, undoubtedly he deserve that...నాకు తెలిసి చరణ్ గారు ఎన్ని సీజన్స్ చేసిన జడ్జ్ సీట్లో కూర్చోరు , HOST గానే ఉంటారు..
Adhi charan gari valla nanna gariki iche Gouravam❤ Aa stanam lo SpB gare no one can
@@JATHIRATHNALUVLOGS 100% correct అండి... నిజానికి చరణ్ గారు Tamil shows లో Judge కానీ ఇక్కడ host గా చేస్తున్నారు...మీరన్నట్టు తన తండ్రి స్థానంలో కూర్చోవడానికి అతను ఇష్టపడట్లేదు...Star Maa లో Rahul Siplaganji, Mangli వంటి వారు జడ్జిగా ఉన్నప్పుడు మన చరణ్ గారికి ఏమి తక్కువ, కానీ అతను ఆ స్థానానికి ఆశపడట్లేదు 👏👏
@@Vikram-lh1pq నాన్నగారు సినిమాల్లో పాడారు.. ఆ స్థానం నాకు వద్దు.. నేను సినిమా పాటలు పాడను అని అనడు కదా.. ఇదే అంతే.. ఆ కుర్చీలో చరణ్ కూర్చుంటేనే బాలు కి అసలైన గౌరవం..
@@siamims4841 నిజమేనండి మీరన్నది 100% కరెక్ట్.. చరణ్ గారు ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చెపుతుండగా విన్నాను ..ఈ ప్రోగ్రాం రీస్టార్ట్ చేద్దామని ఈటీవీ టీం చరణ్ గారిని సంప్రదించినప్పుడు ఆయన ఈ ప్రోగ్రాం అంతటితో వదిలేయడం మంచిది నాన్నగారు స్థానంలో ఎంత గొప్పవారు ఉన్నా ఆయన్ని మరిపించలేరు అని అన్నారంట ..అప్పుడు ఈటీవీ టీం ఒక సీజన్ చేద్దామండి audiences రెస్పాన్స్ ని బట్టి కంటిన్యూ చేయాలా ఏం చేయాలని అప్పుడు ఆలోచిద్దాం అన్నారంట అయితే సరే నేను జడ్జ్ గా మాత్రం ఉండను hosting చేస్తానని తానంతట తానే decide అయ్యరంట...
Vekshana nice performance 🎉🎉
I think this is the most innovative concept ever. Please introduce more such experiments and mix n matches like Balu garu used to do in the past
Mesmerize cheseasthunnaru,sir,work maaneasi chusthunnam,work cheskuntea,ea moment miss avuthamo ani benga❤
💐👌👌👌👍అప్పుడే ఐపోయిందా ఆహా చాలా అద్భుతమైన ఎపిసోడ్ అందరికి అభినందనలు
ప్రధన్య Super singing
My Lovely and beautiful program I'm enjoying this program Thank you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పిల్లలందరూ,ఆణిముత్యాలే. కానీ, ప్రధన్య మాత్రం నేను ఈ ఎపిసోడ్లో ప్రతీ పెర్ఫార్మెన్స్ అద్భుతం.
Great start ❤❤❤
God bless you Pradhanya,చాలా బాగా padevu.❤
సూపర్ 👌😍సార్
Pradanya is soooo cute while singing
Ujwal.. Sridattha🫡🫡👌👌
Pradhanya stole the show❤
ఇదివరకు బాలుగారు తెలుగు పద్యాల round అప్పుడప్పుడు నిర్వహించారు. చరణ్ గారు కూడా అటువంటి పద్యాల పోటీ ప్రవేశపెడితే బాగుంటుంది.
సిల్క్ బొమ్మల చొక్కా తో చరణ్ గారు బాగున్నారు.
Veekshana.. best performance till date...
Are you saying that it's her best performance or this vekshana's episode's performance is better than all other performances of all other contestants in the whole season???
@@tejaswaroop6298 Her own performance till date.. it is the best she sang of all songs till date.. there are others better than her...
@@siamims4841 according to you who is better then her???
@@tejaswaroop6298 The three boys are better.. even Pradhanya has that vibrant free flow which Veekshana lacks...
@@siamims4841 hmmm..... but in this episode I think vekshana's performance was the best, pradanya also sang good... but in my opinion I think vekshana sang better than all the other three in this episode
పాడుత తీయగ చిన్నారుల పోగ్రామ్..
ప.. విను వీధిలో, చిత్ర,చిత్రాల.......
బొమ్మలు, గడచిన గతమున.....
చిహ్నల, నేర్చుకునే పాఠాలు....
గత చరిత్ర పాఠాలు........
ఎగిరే జెండ చెబుతున్నది....
అది పారిస్ అనే నగరమున...
ఎవరికి వారు అడావడిగ....
నడిచే రహదారులలో.....
కొత్తగ ఉన్న అమ్మాయి......
పాడుత తీయగ చిన్నారుల పోగ్రామ్కు
ధన్యవాదములు......🎉🎉🎉🎉🎉🎉
What a great thought Vijay Prakash garu... We look forward to seeing you all come up with more innovative thoughts just like this in Padutha Theeyaga.
Enjoyed the episode thoroughly 🎉🎉
Pillalu andharu Baga paduthunnaru Ane vallu oka like evvandi
Veekshnaa.is.beauty.miss.padutaa.teeyagaa
Pradhanya😍
Sunita expression is very sweat.
Pradhnyanice
In today's episode, all four contestants are superb & super
Ujvalvicesuper
just WoW to All Musician Masteros 🎉🎉
Kindly keep one round for completely patriotic songs.
Super nice song
❤
కోరస్ కల్పన సింగుపురం కి ఒక like 🎉🎉❤❤
Always remember, you are singing a song which are trained highly musicians they practiced time and again at recording medium before they sung the song. You can say it's a competetion but I am an youngster, I can't remember that long song lyrics, yes I can sing Raagas. Regards, Sri
Madam sir madam ante👌👌👌
Very new concept. Etv should bring the shruti and tala changing round that SPB garu used to do
Program is super
చరణ్ గారు అప్పుడే అయిపోయిందా హౌ షిట్😢
Hi best of all 🎶 🎶 lo..lo..lo..love your song..attack all ..❤❤ say..songs great good 👍 👏
How one earth is Dalapathi song Retro???
👌👌👌
విద్యా పెళ్లిపిటలు నుండి jil jil song మెట్రో
Song సెలెక్ట్ చేసుకోవాల్సింది.
Andaru chala manichiga padinaru
Tq admin
Veryyy good ujwal
Metro round lo vachche paata suspense gaa vunchi paadithe baagundu nemo....!
అసలు సునీత ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆయన great host కాబట్టి అక్కడ ఉన్నారు నేను గ్రేట్ సింగర్ని కాబట్టి ఈ జడ్జెస్ సీట్లో కూర్చున్నానని చెప్పదలుచుకునిందా ??..అసలు Charan Garu టైం బ్యాలెన్స్ చేసుకోలేక ఈ ప్రోగ్రాం చేయకపోతే ఈ ముగ్గురు జడ్జెస్ ఏ గనుక ఈ షో చేస్తే viewers feedback ని బట్టి తెలుస్తుంది ఎవరంటా అని...
Muddugumma.iswaryaroy.maa.veekshanaa
Pradhanya final winner
కోడిగుడ్డు కి ఈకలు పీకటం అంటే ఇదే అండి. ఆవిడ అయినా ప్రకాష్ గారు అయినా చరణ్ గారిని చాలా మెచ్చుకున్నారు తప్పితే ఎక్కడా తక్కువ చేయలేదు. మనకు తెలిసిన ఇంత చిన్న ప్రపంచం లో ఏదో గొప్పగా చెప్తున్నాం అనుకుని ఏదో ఒకటి ఎదుటి వ్యక్తులకి ఆపాదించడం కరెక్ట్ కాదండీ. మనకి తెలియక పోవచ్చు కానీ సునీత గారికి తెలుసు చరణ్ గారు తమిళ్ లో ఎన్ని ప్రోగ్రాం లకు జడ్జి గా మెంటర్ గా ఉన్నారో. కనుక సునీత గారి ఉద్దేశం లో తప్పు ఉండదు.
@@padmajasajja6989 మనకి కాదు ...మీకు తెలియదనుకుంటా ...చరణ్ గారు Director, Producer, Actor, Singer, Judge , Host...వీళ్ళు ఆయన గురించి ఏమన్నా చెప్పదలుచుకుంటే ...మీరు Multi - Talented అని చెప్పాలి ...లేదా silent గా ఉండాలి...Great Host అని point out చేయడం ఏంటి ??
@shankar-wz3ud అక్కడ మనకు తెలియదు అని చెప్పటం లో అర్థం అవతలి వారికి మర్యాద నీకు తెలియదు అని చెప్పటానికి సంస్కారం అడ్డు రావటం వల్ల చెప్పిన మాట మాత్రమే......నాకు బాగానే తెలుసు రెగ్యులర్ గా తమిళ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండటం వల్ల. మీకు చరణ్ గారి మీద అభిమానం ఉంది అంటే అర్థం ఇతరులను తక్కువ చేసి మాట్లాడ మని కాదు. మీరు ఏదో అన్నంత మాత్రాన సునీత గారు ఏమి తగ్గి పోరు మన సంస్కారమే తగ్గుతుంది తప్ప.
మీరు చెప్పిన వాటితో పాటు ఇంకొకటి కూడా ఉంది మీరు చెప్పంది....దేశ విదేశాల్లో music concerts కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు.
Only ujjwal Sri datthaa❤
Oh God.. Vijay seems to be confused with Charan questions..
Good job kids.
Who's with me? Team Jesus !!!
❤❤❤
Supershoo
Charan were used to sing songs under your Dad Balasubramanian, my marks 9 of 10😂 Regards Sri, I did dod instruments. Regards Sri
👍🌹🌹🙏🌹🌹👌
అద్భుతమైన ఆలోచన- రెట్రో టు మెట్రో💐💐జిడ్జెస్ అభిప్రాయాలు చాలా విలువైనవి. వారు పిల్లలకు మరియు ప్రోగ్రామ్‌కు విలువను జోడిస్తారు
Sir,benga pettukokandi,antunnaru easy ga kaani wait cheyyaligaa next week varaku
Vechnasuper
37:21
My Lovely program so nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Bossisbosse
Neerikshana looks like actress Trisha
ప్రాధాన్య ఫస్ట్ ప్రైజ్ విన్నర్
Chinna thalli for get your stage fear and etc. this is a compitition?
Geetanjali is Retro??
Hi❤❤
Ha