నాకు తెలియకుండానే నేను 4th class చదువుతున్న రోజుల నుండి బ్రహ్మముహూర్తం లో లేవడం అలవాటు, నేను గురుకుల విద్యాలయాల్లో చదువుకున్న, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న, జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. గురుకుల విద్య జీవన విధానానికి చాలా ఉపయోగపడుతుంది
బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? సూర్యోదయానికి ముందు తెల్లవారు జాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు గంట 36 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. దాదాపు వేకుమజామున 3.30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే.. బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియి చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది? బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్చత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఈ సమయంలో విశ్వ శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, అధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని రుషులు కూడా చెప్తూ ఉంటారు. పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.
Brahma muhurtham is between 3:30 and 4:30 . Ala ani night chala sepu melakuvaga undi, morning lesthe, nature sahakarinchina mi body and mind sahakarinchadu. Human body ki kanisam 7-8 hours sleep chala avasaram. aa 8 hours lo kuda 6 hours matrame manam deep sleep lo untam. So sleep before 9:00 pm and get up at 4:00 am
అన్న ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని సమాజానికి సాంఘిక మాధ్యమం ద్వారా తెలియజేస్తున్న మీకు నా కృతజ్ఞతలు అలాగే మీరు ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు చదివిన పుస్తకాల పేర్లు తెలియజేస్తారని ఆశిస్తున్నాను
Chala mandhi Google ni studies useful information kosam use chestaru. kondaru matrame bad ga use chetaru. Brahma muhurtam lo nenu nidra lechi Pooja chetanu Naa age 24. early morning nidra levalante oka reason undali chala mandhi ki aa reason undadhu. early morning study or Pooja ledha daily work unte lestaru. mee ee video valla inspire ayyi Naa dream nu achieve cheyyali life lo big position ku vellali anukunevallu ku ee video use avvudhi. nee video chusi nuvvu cheppina time lo daily nidra lechi valla career lo okkaru success Aina ee video chala help avvudhi. Mostly early morning nidra leche valla behaviour talking way mindset Ela untadho neeku telise untadhi.
Bro, ... If you don't mind,... I'll correct one word in your video... Shushumna is the correct way to spell... Not shushmana... As a sister, I corrected that.
ప్రతిరోజు #యోగ లేదా #ధ్యానం చేసే వ్యక్తికి 4 లేదా 5 గంటల నిద్ర సరిపోతుంది ఇది నేను చెప్పిన మాట కాదు #పరమహంసయోగానందగారు #ఒకయోగిఆత్మకథలో ఆద్యాత్మిక జీవితాన్ని గడిపే వ్యక్తి జీవితం గూర్చి చాలా క్లుప్తంగా రాశారు..🙏🙏
I came here after watching your short video and was super satisfied with your video and subscribed to your channel. My mother daily forces me to wake up at 5:00 AM for my health betterment and always insists me to watch mobile less but I deny her. Your video boosted me. Thank you so much brother....! ❤ love your videos....
The job you are doing is really appreciable. Keep going brother. Mana puranalni chala thakkuva chesi chuste manasu lo oka navvu navvi elipothanu. Ni video valla janalaki theliyali mana india lo knowledge entha advance anedi.
TQ god ఈ వీడియో ను shkrol చేశాను .మళ్ళీ ఒకసారి చూసాను. తెలిసిన విషయాలే అయిన చాలా బాగా చెప్పేవిధానం బాగుంది. చాలా తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను.tQ tQ god .tQ bro🎉🎉🎉🎉🎉🎉
Content తెలిసిందైనా సరే, ఎట్లా present చేసామన్నదే impact ఇస్తుంది, And you did that really too good with appropriate examples. I wish you good health, so that, you can reach more n more people with valuable content like this.. All the very best🙂👍🏼 Just a small correction: in the video, at 1:35 time stamp, please see the spelling of SAMUDHRA in the SAUDRA MUHURTHAM
Such a beautiful session brother you have really given a very useful information for the present generation Wish you to hava a better growth in your future
Hi Jay, i really don't know about this 30 muhurat and no one has said or teach about this till now for me not even in any videos i saw.so thank you so much for giving such information.now i can share this knowledge to my daughter and to others.hatsoff 🎩🙏pls do share your knowledge for us so that we can learn more about life thank you once again 🙏🙏🙏
Same bro..nenu kuda meditatio..pranic healing lo expert ..manasalo anukunna mana telugu vallu evaraina video chesthe bagunnu ani.. next 5 min lo ee video recomends lo vachindhi.. nature support us ..❤
Bro ye ye times lo thinali What should We do daily activities from wake up to sleeping Which food is good for health Night ye time lopu thinali Please do make a video bro @figuring out
Meeru cheppindi absolutely correct because nenu before marriage 8 ki nidrapoueddani 4 ki lechedanni appudu nenu weight sariponu undedanni and IQ level kuda bagundedi and also healthy food after marriage 11 ki padukodam 8 ki lesthunna health issues obesity and neerasam ga untadi eippudu and asalu em gurthu undatledu main
Goppa concept bro.. e knowledge andari andinchalani meru chala study chesuntaru..keep going bro.. congratulations 😊..kani aa music Inkoncham plesant ga vunte oka divinity add ayyundedi..
NEW VIDEO COMRADES : విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : ua-cam.com/video/88EOlRshYcU/v-deo.html
నాకు తెలియకుండానే నేను 4th class చదువుతున్న రోజుల నుండి బ్రహ్మముహూర్తం లో లేవడం అలవాటు, నేను గురుకుల విద్యాలయాల్లో చదువుకున్న, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న, జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. గురుకుల విద్య జీవన విధానానికి చాలా ఉపయోగపడుతుంది
Time
designation enti?
@@gogulavenkatesh7057Bhramha muhurtham udayam 3:30Am gantalki start avuthundhi..
@@TechBalu 4. 10 నుండి లెక్క వస్తుంది బ్రో..
బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి?
సూర్యోదయానికి ముందు తెల్లవారు జాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు గంట 36 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. దాదాపు వేకుమజామున 3.30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే..
బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియి చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు.
బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది?
బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్చత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది.
బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు
ఈ సమయంలో విశ్వ శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, అధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని రుషులు కూడా చెప్తూ ఉంటారు.
పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.
చిన్న వయసులో అద్భుతంగా చెప్పావు బాబు.
Brahma muhurtham is between 3:30 and 4:30 . Ala ani night chala sepu melakuvaga undi, morning lesthe, nature sahakarinchina mi body and mind sahakarinchadu. Human body ki kanisam 7-8 hours sleep chala avasaram. aa 8 hours lo kuda 6 hours matrame manam deep sleep lo untam. So sleep before 9:00 pm and get up at 4:00 am
Ha
ఈరోజు నుండి నేను కచ్చితంగా పాటిస్తాను అన్నగారు. Tq
అన్న ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని సమాజానికి సాంఘిక మాధ్యమం ద్వారా తెలియజేస్తున్న మీకు నా కృతజ్ఞతలు అలాగే మీరు ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు చదివిన పుస్తకాల పేర్లు తెలియజేస్తారని ఆశిస్తున్నాను
నేను బ్రహముహుతం లో లేచాను నా exam టైమ్స్ లో నా concentration చాలా ఇంప్రూవ్ 80% to 90% అయింది. నేను experience చేశాను అన్న
Same to Same nenu kuda chala experience chesa
80 to 90% ala kolichavu
@@Ramu.B1988 experience chai bro nike telustudhi
@@Ramu.B1988 matter ki raa
Nenu kuda same magic la untundi asalu
Watching in bramhamuhurtha❤️🔥❤️🔥
😂😂 Brahammam murtha lo phone chudakudadhu bro
@@yashueditsofficial5800ippudu ee brahma muhurtham vundhi kadha... Ee time lo bitlu chudochaaaa... 😂😂😂😂
Mee style lo chaala Baga చెప్పారు ధన్యవాదాలు 🎉 మూడవ నాడి పేరు శుసుమ్న గమనించగలరు
Oreyyy ala cheste Phone Radiation ekuva ayi sachipotav ra
@@mohansuresh312apudu chudatanike kani cheyadanki panki ravu anta bro 😅
Chala mandhi Google ni studies useful information kosam use chestaru. kondaru matrame bad ga use chetaru. Brahma muhurtam lo nenu nidra lechi Pooja chetanu Naa age 24. early morning nidra levalante oka reason undali chala mandhi ki aa reason undadhu. early morning study or Pooja ledha daily work unte lestaru. mee ee video valla inspire ayyi Naa dream nu achieve cheyyali life lo big position ku vellali anukunevallu ku ee video use avvudhi. nee video chusi nuvvu cheppina time lo daily nidra lechi valla career lo okkaru success Aina ee video chala help avvudhi. Mostly early morning nidra leche valla behaviour talking way
mindset Ela untadho neeku telise untadhi.
Bro, ... If you don't mind,... I'll correct one word in your video... Shushumna is the correct way to spell... Not shushmana... As a sister, I corrected that.
ప్రతిరోజు #యోగ లేదా #ధ్యానం చేసే వ్యక్తికి 4 లేదా 5 గంటల నిద్ర సరిపోతుంది ఇది నేను చెప్పిన మాట కాదు #పరమహంసయోగానందగారు #ఒకయోగిఆత్మకథలో ఆద్యాత్మిక జీవితాన్ని గడిపే వ్యక్తి జీవితం గూర్చి చాలా క్లుప్తంగా రాశారు..🙏🙏
I came here after watching your short video and was super satisfied with your video and subscribed to your channel. My mother daily forces me to wake up at 5:00 AM for my health betterment and always insists me to watch mobile less but I deny her. Your video boosted me. Thank you so much brother....! ❤ love your videos....
Important and unique and useful concept ni clear ga cheppav is just loved ❤
Inni rojulu ekkada unnavu bayya super video
Annnaayyya chala thanks annayya chala baga chepparu ..... Sushumna kriya yoga cheytam valana chala manchi ga anipisthundi mind ki health ki...nuv cheppindi chala correct annnayya nenu experience chesthunna
Chala baga chepparu tammudu. Impressed and subscribed.
The job you are doing is really appreciable. Keep going brother.
Mana puranalni chala thakkuva chesi chuste manasu lo oka navvu navvi elipothanu. Ni video valla janalaki theliyali mana india lo knowledge entha advance anedi.
Nice brother eroju edho nerchukunna Ani feel vaasthundhi definite ga lesthaaa
TQ god ఈ వీడియో ను shkrol చేశాను .మళ్ళీ ఒకసారి చూసాను. తెలిసిన విషయాలే అయిన చాలా బాగా చెప్పేవిధానం బాగుంది. చాలా తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను.tQ tQ god .tQ bro🎉🎉🎉🎉🎉🎉
Scroll
Hiii
Ni antha baga evaru explain cheyyaledhu bramhamuhurtham gurinchi. 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice video. Young generation should know these things. Keep doing these type of videos.
Anna yanthi entha clear ga chepav super anna
E video ma frnds ki sharing right now
Gud keep it up తమ్ముడు మంచి విషయాన్ని కుండబద్దలు కొట్టావ్ may God bless you నాన్న
You are teaching very good topics . Thank you. Keep do this type of videos
చాలా బాగా చెప్పావు నాన్న
అన్న చాలా బాగా చెప్పారు
Just now subscribed ❤
Impressed aiyanu bro
Koncham fasting gurunchi clarify chaiu bro
Correct Brother ❤🎉Stayyy BLESSED 🙌
Very very good message బ్రో
Thank you for your patience and explanation.
Anna super ga cheppav deffenetly nenu patistha
నేను కూడా బ్రహ్మ ముహూర్తంలో చేచను హెల్త్ బాగుంటుంది
Yem chechavu?
Iam always in sushmuna Nadi if you want to know how then try Sivakundalinisadhana in a safest and easiest way
Content తెలిసిందైనా సరే, ఎట్లా present చేసామన్నదే impact ఇస్తుంది, And you did that really too good with appropriate examples. I wish you good health, so that, you can reach more n more people with valuable content like this.. All the very best🙂👍🏼
Just a small correction: in the video, at 1:35 time stamp, please see the spelling of SAMUDHRA in the SAUDRA MUHURTHAM
Nijanga miru cheppedi nijanga avuthundi annaya 😊🥰
Ichi padesav anna vedio. Subscribed after seeing this
Thank you soo much chala manchi information echaru😊
Bro law of attraction gurinchi
And how to attract money gurinchi video cheyandi...
Thank you so much bro
Research chesi baga chepparubro tq..
Bro chala bhaga cheppavu bro I will try to wake up ....
Very productive ❤
Bramhamuhurtham lo nenu lesthunna sir meditation chesthunna chala changes kanipinchayi sir thank you
I will try and come back to give comment bro.. ... You are so great lot of information given...
Great explanation ❤
Nizam ganey gudisipoindii brother.... 11:56
The way your explanation lit
Anna nuvu ela videos chay memu neku full support chestam .
Thanks anna
Mathu vadilela chala vivaramga cheppav
Brahma muhurtam case study chesi share chesinanduku 🙏🙏🙏
Baga cheppavu tammudu simpulga very good
brother ...video chala attaractive ga undhi
Full fire, bro, video is so informative
Super bro.....eye opening truth, amazed keep doing more and more
ఓల్డ్ ఈజ్ గోల్డ్ . విషయం పాతదే అయినా లేటెస్టుగా చెప్పారు. వేరుగుడ్
Bro supper and kumkuma bottu pettukondi inka effective ga untadii😀👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Nice information.... Nenu oka 60days chesanu brother.. Chalaaa positive jarigindi.. Now i malli try chesthunna but avvadam ledu.. Tention valana..
Tq sir very gud information in my life and beld my feature... ❤ from (Karnataka).....
❤భయ్య నీవూ సూపర్❤నీ వీడియోస్ కేక😊
Every day same time ki lestunna 3:30 ki. But utilize chesukunta ippati nundi tq brother.
Very nice Information,
I will do from tomorrow morning...👍👍👍
Good Job
Wish you all the best 🙏
Me who’s watching this in brahma muhuurtham without sleeping 😭👍
😂
😂
😂😂
Same bro
😂
Bro, Already Sadguru ee lanti info chala iccharu..
Chala varuku reach ayyindhi kuda but nuvvu kuda chesav that's HAT'S OFF ❤👏
విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : ua-cam.com/video/88EOlRshYcU/v-deo.html
Content ni straight ga cheppav bro. Good explanation and informative alsom. Chakras and kundalis gurinchi vedio cheyandi.
Bramhamuhurtham lo lechina tarwatha em cheiyalo kuuda step by step cheppu bro.....
Such a beautiful session brother you have really given a very useful information for the present generation
Wish you to hava a better growth in your future
Hi Jay, i really don't know about this 30 muhurat and no one has said or teach about this till now for me not even in any videos i saw.so thank you so much for giving such information.now i can share this knowledge to my daughter and to others.hatsoff 🎩🙏pls do share your knowledge for us so that we can learn more about life thank you once again 🙏🙏🙏
Nenu try chesta bhayya repati(28/6/24) nundi ...And Follow ayyi changes update chesta ...tq for Explanation what we lost
Any Changes as u mentioned u will update or u quiet 😅 it's been one month since u done comment
Adi apudu brooo😂😂😂...avvadammaaa
Anna chankya series madhyalone apesav continue cheyyu bro pls❤
Very well explained, all we need to do is listen to our body not our mind.
Bro chalabaga chepav, intense ga chepalankuntunav, but arichinatuga chepaku bro avesam tappa concept ekadu bro, so slow ga chepakapoina parledu kani arichichepaku and intha manchi concept chepthunapudu soft ga chepthe baguntundi
Nuvu chapindi 100%corect bro
Best content chesav bro... Thank you ..I learnt a lot about brahma muhurtham...❤
Keep making this kind of content bro 🙌💥
Thank you Annaya 😊 value of life 🙏
Explanation is very good....nijaniki nenu vethukutunna information naku aa nature e mi video dvara andhinchindhi. Because of iam meditator😊
Same bro..nenu kuda meditatio..pranic healing lo expert ..manasalo anukunna mana telugu vallu evaraina video chesthe bagunnu ani.. next 5 min lo ee video recomends lo vachindhi.. nature support us ..❤
@@sukumarblessy8896yes.. nature support us always🏞️ and one thing iam not a bro 😀 iam a woman 🤗
Thank you for Valuable Information
Bro ye ye times lo thinali
What should We do daily activities from wake up to sleeping
Which food is good for health
Night ye time lopu thinali
Please do make a video bro @figuring out
Yes bro, I wakes up daily round morning between 4.30 am to 5am
Meeru cheppindi absolutely correct because nenu before marriage 8 ki nidrapoueddani 4 ki lechedanni appudu nenu weight sariponu undedanni and IQ level kuda bagundedi and also healthy food after marriage 11 ki padukodam 8 ki lesthunna health issues obesity and neerasam ga untadi eippudu and asalu em gurthu undatledu main
I like your content and the way you present it. But please reduce the background music. It’s hard to hear with headphones on.
I m from MAHARASHTRA city SOLAPUR it is very very nice
Anna it was really working anna brahma muhurtham lo levadham valla chala healthy ga untam anna
Correct ee bro
Ela chayalante manalo unna tahmo gunam ni gelavali
Very useful info ,Lucid dreaming gurinchi kuda video cheyyandi , nikola tesla lucid dreaming lone tana most of the designs cheyseyvaranta kada ...
Thank you so much bro for your kind information 🙏
Chaala baga cheppav bangaram...
Bro, ardha sastram and chanukya neti evaru transulate cheesinavi chadhavaali?
Good Info check audio as well...low audio
Vaammoi.. okko video okko adbutham
Super boss very inspirable ... My wakeup time is 5 n try to get up 4 too ... Tqqq
Sorara, kaala mariyu kashta mida video cheyiii. Please.
Wonderful Info. Please explain the kashta, kaala and muhurtham again. The calculations in the video seems way off.
Bro very important massage tq very nice explain good❤l
#95% mindset and 5% successful strategy explain bro
#how to build the. 95% mindset and 5% success strategy video bro
Vudhayana paalu packet aamevadu aa time ke lestadu,
Success brahma muhathram, thoka muthram medha depend aavdham nuvu chese dedication medha depend aavthundhi..
Palu ammuthu dedication unte malla reddy avutademo😊
Subscribed and liked jai sree ram 🚩
Thank you so much anna ❤
Subscribed after watching this video🫂 ❤, keep on learning and keep on teaching 😇
Useful information bro👍
Goppa concept bro.. e knowledge andari andinchalani meru chala study chesuntaru..keep going bro.. congratulations 😊..kani aa music
Inkoncham plesant ga vunte oka divinity add ayyundedi..
Anna Law of attraction gurimchi video taihi plz...
Law of attraction gurinchi evarini adagaku thammudu...books chaduvuko...best books 1.secret 2.shakthi 3.magic. 4.hero Vere vallu chppindhi vinte confuse ayithav
@@babbu6242 tqs anna🙏🙏🙏
law of attraction, what you think you become, nu edi kavalanukunntunaavo ade alochinchu
Chesa bro : idi chudu -- విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : ua-cam.com/video/88EOlRshYcU/v-deo.html
రండి అందరం కల్సి మూడో (👁) కన్ను తేరిచేద్దాం : ua-cam.com/video/gv-FUy_iOrc/v-deo.html 😁
Very good information video brother