Sthuthi Paadanaa Nenu స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా నా జీవాన్నదాతకు నను నడిపే ప్రభువుకు పాపములో పడియున్న వేళ వదలకనే దరి చేర్చిన దాత నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి|| సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నను పిలచిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి|| భూమినేలే రారాజు నీవని ధరణిలోని నీ మహిమను ప్రకటించ నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి||
Praise the Lord aaya garu song chala adbhutanga padenaru and meku vandanalu glory to almighty God, Meeru prabhu sannidelo umaru.....meru padena songs still sagevang nelachi oonaye, Devunike Mahima....🛐🛐🛐🛐🙏🙏🙏
Sthuthi Paadanaa Nenu
స్తుతి పాడనా నేను
నన్ను కాచే యేసయ్యా
నా జీవాన్నదాతకు
నను నడిపే ప్రభువుకు
పాపములో పడియున్న వేళ
వదలకనే దరి చేర్చిన దాత
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి||
సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలచిన నా దేవా
నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి||
భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటించ
నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి||
Tq... Praise the Lord.
...... brother
Amen 🙏🙏
ఆమెన్
Amen 🙏💫
Miss u sir😭😭😭😭😔
Praise God..
Praise the lord hallelujah
Praise GOD
Exlent song prise the Lord
Amen🎉🎉
Praise the Lord aaya garu song chala adbhutanga padenaru and meku vandanalu glory to almighty God,
Meeru prabhu sannidelo umaru.....meru padena songs still sagevang nelachi oonaye,
Devunike Mahima....🛐🛐🛐🛐🙏🙏🙏
God bless you
Anna God blessing
Superb anna....
We miss you brother hanock
Henry Brother Song .
Praise god
Good songs
Tq.... Brother
Amen....🙏🙏
Praise God..🙏
Adbhutham brother
Tq... brother🙏
Iiji
Superb anna
Tq.. brother..🙏
Ilaanti folk songs ki lyrics post chesthe memu kudaa God ni aaraadhisthaamu ee song tho, please brother
రాజువైన యేసు నిన్ను ఆరాధించెదను పాట ua-cam.com/video/WmqTsyutbcc/v-deo.html
🙏🙏 ❤️❤️ 👌👌 jchm tabala beats సబ్స్క్రయిబ్ cheyyandi
Praise the lord hallelujah
Praise God....