స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యకు నా జీవాన్నదాతకు నన్ను నడిపే ప్రభువుకు "హల్లెలూయ " పాపములో పడియున్న వేల వదలక ఒడి చేర్చిన దేవా నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్య "స్తుతి పాడనా నేను" సొలిపోయి తోలుతున్న వేల జాలితో నన్ను పిలచిన నా దేవా నా హృదయ గానము నీకే యేసునీ "సుత్తి పాడనా" భూమినేలే రారాజు నీవని ధరణిలోని నీ మహిమను ప్రకటింతును నీ రక్కల చాటున నను దాచే నాథుడవు "సుత్తి పాడానా నేను"
Amen
Chaa Baga padaru ann
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)
పల్లవి : స్తుతి పాడనా నేను
నను కాచే యేసయ్యకు (2)
1.
నా జీవనదాతకు
నను నడిపే ప్రభునకు (2)
" స్తుతి పాడనా "
2.
పాపములో పాడియున్న వేళ
వదలక ఒడి చేర్చుకున్న దేవా (2)
నీ దివ్య మార్గములో
నను నడుపిన యేసయ్య (2)
" స్తుతి పాడనా "
Garladenbe babu lirics thappu pettavu chusko😅
స్తుతి పాడనా నేను
నన్ను కాచే యేసయ్యకు
నా జీవాన్నదాతకు
నన్ను నడిపే ప్రభువుకు
"హల్లెలూయ "
పాపములో పడియున్న వేల
వదలక ఒడి చేర్చిన దేవా
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్య
"స్తుతి పాడనా నేను"
సొలిపోయి తోలుతున్న వేల
జాలితో నన్ను పిలచిన నా దేవా
నా హృదయ గానము నీకే యేసునీ "సుత్తి పాడనా"
భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటింతును
నీ రక్కల చాటున నను దాచే నాథుడవు "సుత్తి పాడానా నేను"
ఎంత ఆధారణ కలిగిన పాట
ఎంత మనస్సుకు నెమ్మది కలిగించే సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక
Pata pls
Super song brother maku track kavali🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌😊
Qn.a
.
.
.
Nice song❤
Excellent singing and excellent teem work
Super brother song🎉 Devon ke Mahima
Song 🎵 super sir 🎉🎉
🎉🎉🎉
Super song brother
Nice playing
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏